100 లీటర్ల నీటిలో ముందుగా 500g బెల్లం కలపండి తదుపరి అందులో 500 ml NPK బాటిల్ మరియు పౌడర్ రూపంలో ఇచ్చిన OWDC కలపండి. దీనిని నీడలో లేదా బయట అయినా తయారుచేయవచ్చును. దీనిని ప్రతి రోజు ఉదయం సాయంత్రం కలిపితే వారం రోజుల్లో తయారౌతుంది. ఇలా తయారైన మదర్ కల్చర్ ద్రావణంతో లక్షల లీటర్ల ద్రావణాన్ని సంవత్సరాల తరబడి నిరంతరాయంగా తయారు చేయవచ్చును.
మీది e వూరు గురువుగారు ❤
Thsnk you for the information, iscadding owdc to make npk dkc compulsory
Good information sir thank you very much
Thank you
Oil palm ki vadavacha sir
Very helpful, Tq sir. Can you make a video how to create a micro nutritions in organic way ?
గతంలో చేసిన వీడియో ఉన్నది అయినా మల్లీ వీడియో చేస్తాను
@padala1 Could you please share that video link sir. Thank you
2nd time multiply(రికల్చర్) చేసుకునే విధానం చెప్పండి సర్.
మరల రీ కల్చర్ గురించి చెప్పండి సారు
Re culchar thayaru chesetapudu parathisari owdc 5ltr vadala sir
అవసరంలేదు
Guntur మరియు bapatla జిల్లాలో ఎక్కడ దొరుకు తుంది
Owdc & npk, savudu bhomi lo vada vacha. Sar
మీరు వాడినార? మీరు తాయరు చేసి ద్రావనం పలితం యేలా ఉందో చెప్పండి please
మీరు ఒక వీడియో చేసి పెట్టండి సార్ తయారు చేసేటప్పుడు
హాయ్ సర్ .ప్రైస్ .ప్లీజ్
Rs. 770/-
సర్..Npk dkc భూమిలో వేసినాక. ఒకవేళ కెమికల్స్ స్ప్రే చేయాలి అంటే ఎన్ని రోజులు గ్యాప్ వుండాలి
Sir idi use chestae compost use cheyala or avasaram leda
సార్, ఎలా multiply చేయాలి అనేది చెప్పగలరా?
100 లీటర్ల నీటిలో ముందుగా 500g బెల్లం కలపండి తదుపరి అందులో 500 ml NPK బాటిల్ మరియు పౌడర్ రూపంలో ఇచ్చిన OWDC కలపండి.
దీనిని నీడలో లేదా బయట అయినా తయారుచేయవచ్చును.
దీనిని ప్రతి రోజు ఉదయం సాయంత్రం కలిపితే వారం రోజుల్లో తయారౌతుంది.
ఇలా తయారైన మదర్ కల్చర్ ద్రావణంతో లక్షల లీటర్ల ద్రావణాన్ని సంవత్సరాల తరబడి నిరంతరాయంగా తయారు చేయవచ్చును.
2nd time ఎలా తయారు చేసుకోవాలి?
@@sriphanisandeepmenni6366
ఇందులో నుండే 10 లేదా 20 లీటర్ల ద్రావణాన్ని ఆపి ఒక కిలో బెల్లం 200 లీటర్ల నీళ్లు కలిపితే మళ్ళీ వారం రోజుల్లో NPK తయారవుతుంది