CVR - SSC మట్టి ద్రావణం ఫలితం 10 రోజుల్లోనే

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ • 70

  • @swethaswetha4973
    @swethaswetha4973 12 годин тому

    Yes its true i experienced

  • @jayaramireddy8603
    @jayaramireddy8603 3 місяці тому

    Sir, is it useful to spray for mealybugs in custerdapple and also apply in drip as fertigation to any garden please. I have custerdapple garden and and and and

    • @padala100
      @padala100  3 місяці тому

      సీతాఫలంలో పిండి నల్లి పోవడానికి రెండు వందల లీటర్ల నీటిలో 20 కేజీల రెండు ఫీట్ల లోపల నుండి తీసిన మట్టి బాగా కలిపి వడగట్టి స్ప్రే చేయండి తిరిగి మూడు రోజుల తర్వాత మరి ఒకసారి స్ప్రే చేయండి పూర్తిగా పిండి నల్లి పోతుంది
      ఇది డ్రిప్పు ద్వారా ఇవ్వాలి అంటే బాగా వడగట్టి ఇవ్వండి

  • @mshussain3563
    @mshussain3563 3 місяці тому +2

    Super 👌👍

    • @padala100
      @padala100  3 місяці тому

      థాంక్స్

  • @tirishkumar8585
    @tirishkumar8585 3 місяці тому

    Thank you 🙏

  • @KAKIRAMAKRISHNA-v9h
    @KAKIRAMAKRISHNA-v9h 3 місяці тому

    I love you sir
    Double thanks sir

  • @ramanjiguvvala9001
    @ramanjiguvvala9001 3 місяці тому

    Excellent result sir

  • @Manojkumar-gy5kp
    @Manojkumar-gy5kp 3 місяці тому

    Flower bagaa ravaĺi antey lemon plant ki am cheyali sir please cheypandi

    • @padala100
      @padala100  3 місяці тому

      పులిసిన మజ్జిగ ద్రావణం స్ప్రే చేయండి
      మరియు cvr ssc కూడా స్ప్రే చేయండి

  • @narasimharaokalamraju3725
    @narasimharaokalamraju3725 Місяць тому

    Akulu meeda matti perukoni patra randralu musukoni povadam jarigi jeeva kriyalu jaragavu kada ?

    • @padala100
      @padala100  Місяць тому

      డ్రమ్ములో ద్రావణం కలిపిన తర్వాత ఒక గంట ఆగండి ఈలోపు వండ్రు అంతా డ్రంలో అడుగుకు చేరుతుంది పైన ఉన్న తేటనీరు వడగట్టుకుని స్ప్రే చేయండి
      ఒకవేళ మట్టి ఆకులపై ఎక్కువగా ఉన్నట్లయితే రెండవ స్ప్రే చేసేటప్పుడు తేటనీరు స్ప్రే చేసినట్లయితే ఆకులపైన మట్టి అనేది లేకుండా పోతుంది

  • @organicfarmagriculture7599
    @organicfarmagriculture7599 3 місяці тому +1

    Sir how many workers are working and what is monthly budget 🙏

    • @padala100
      @padala100  3 місяці тому

      We appoint workers according to the requirement.
      Call 9849712341 for more information

  • @xlentsatish8148
    @xlentsatish8148 3 місяці тому

    గౌతం గారుకు నమస్కారము.పొలంలో సి, వీ, ర్ తో పాటు ఇతర ఎరువులు వేయాలఃడి? .

    • @padala100
      @padala100  2 місяці тому

      సప్తాంకుర ధాన్య కషాయము, ఫిష్ అమినో యాసిడ్ ద్రావణం పులుసిన మజ్జిగ ద్రావణం కూడా వాడండి

    • @xlentsatish8148
      @xlentsatish8148 2 місяці тому

      @@padala100 ధన్యవాదాలండీ!!!

  • @murthynekkanti8196
    @murthynekkanti8196 2 місяці тому

    Sprayer edi vadaru sir

    • @padala100
      @padala100  2 місяці тому

      మేము బ్యాటరీ స్ప్రేయర్ మరియు పవర్ స్ప్రేయర్ వాడుతున్నాము మధ్య మధ్యలో మట్టితో రంధ్రాలు మూసుకుపోతాయి నాజిల్ విప్పి శుభ్రం చేసుకొని వాడుకోవచ్చును లేదా డ్రంలో మట్టి కలిపిన తర్వాత ఒక గంట ఆగి పైన ఉన్న తేటనీరును వడగట్టుకుని స్ప్రే చేసుకోవచ్చును

  • @SakuntalaAnnam
    @SakuntalaAnnam Місяць тому

    Sar nallampatti vada vachana

    • @padala100
      @padala100  Місяць тому

      ఏ మట్టి అయినా వాడవచ్చును
      చలికాలం వర్షాకాలం నల్లమట్టి వాడినట్లయితే పంటకు వేడిగా ఉంటుంది
      ఎండాకాలంలో ఎర్ర మట్టి వాడినట్లయితే పంట చేనుకు చల్లగా ఉంటుంది
      ఒకవేళ రెండు రకాల మట్టి లభించినప్పుడు ఎండాకాలంలో ఎర్ర మట్టి చలికాలం వర్షాకాలంలో నల్ల మట్టి వాడండి లేదు ఏదో ఒకటి మాత్రమే లభిస్తుంది అనుకున్నప్పుడు ఏ మట్టి అయినా వాడవచ్చును నష్టమేమీ లేదు

  • @rajeshwarraoravichettu9303
    @rajeshwarraoravichettu9303 3 місяці тому +1

    ఆముదం నూనే ఎక్కడ దొరుకుటుందో వివరాలు తెలియజేయగలరా?

    • @padala100
      @padala100  3 місяці тому +1

      Castor Oil Hyd Durga:
      9581051761;
      Anup Bajaj Caster Cake:
      9959289100;
      Castor 2 Ltr:
      +919182820006;
      Castor Yadagiri Mbngr:
      9440417508;
      Castor Oil/Cake Umesh:
      9440295016;
      Oils SAmber Bzr Hyd:
      9849012311;
      Oil SAmbr Bzr Hyd 2:
      9849017651;
      Oils Satynryna Chilikur:
      9849212738;

    • @rajeshwarraoravichettu9303
      @rajeshwarraoravichettu9303 3 місяці тому

      @@padala100 Thanks Anna

  • @tulasideviradhakrishna1545
    @tulasideviradhakrishna1545 2 місяці тому

    Sir namaste.drip lo vadavacha dir

    • @padala100
      @padala100  2 місяці тому

      ఒకటికి రెండుసార్లు బాగా వడగట్టుకుని వాడండి

  • @sureshreddyreddy7277
    @sureshreddyreddy7277 3 місяці тому +1

    Sugarcane crop ki spray cheyacha

    • @padala100
      @padala100  3 місяці тому

      చెరుకులో కూడా వాడవచ్చును గతంలో చాలామంది రైతుసోదరులు చెరుకులో వాడి మంచి ఫలితాలు సాధించారు

  • @narayanareddypashampasham251
    @narayanareddypashampasham251 3 місяці тому +1

    Wonderful sir. Thank you.

  • @srilakshimivenkateswara5411
    @srilakshimivenkateswara5411 3 місяці тому

    Mango leta chiguru vaadipoth chettu endipotunnadi sir .cvr paddati Pani chestunda.

    • @padala100
      @padala100  3 місяці тому

      మొదటి స్ప్రే కుంకుడు రసము ఆముదము మట్టి కలిపి స్ప్రే చేయండి తిరిగి నాలుగవ రోజున ఒక మట్టి కుంకుడు రసం స్ప్రే చేయండి మళ్లీ మూడో స్ప్రే ఐదు రోజుల తర్వాత మట్టి ఆముదము కుంకుడు రసం కలిపి చేయండి

  • @KaushalArmy-w8l
    @KaushalArmy-w8l 3 місяці тому

    Tobacco lo pacha doma ku solution cheppandi sir

    • @padala100
      @padala100  3 місяці тому

      మట్టి ఆముదము కుంకుడుకాయ రసంతో పాటు అందులో 10 లీటర్ల ఆవు లేదా గేదే మూత్రము 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయండి

  • @rameshyadavbandi7013
    @rameshyadavbandi7013 2 місяці тому

    Sir మాది చిల్పూర్ మీ వూరి పక్కనే బీర పంట వెద్దం అనుకుంటున్న మట్టి ద్రావణం వడవచ్చ కేమికల్స్ వాడుకుంటూ మధ్య మధ్య లో

    • @padala100
      @padala100  2 місяці тому

      CVR పద్ధతి వాడుకోవచ్చును.
      ఒకవేళ మీరు కెమికల్ వాడాలి అనుకుంటే అది కొద్ది మోతాదులోనే వాడండి లేదు అనుకుంటే ENHANCER లో 25% కెమికల్ కలుపుకొని కూడా స్ప్రే చేయవచ్చు

  • @Pandurangareddy.
    @Pandurangareddy. 2 місяці тому +1

    Pandurangareddy

  • @laxmanm8494
    @laxmanm8494 3 місяці тому

    మిర్చి లో ఆకు ముడత నివారించబడుతుందా చెప్పండి సార్ ప్లీజ్

    • @padala100
      @padala100  3 місяці тому

      క్రమం తప్పకుండా వాడండి ఆకు మడత కూడా నివారించబడుతుంది. ఒకసారి ఆముదము నూనే లోపల మట్టి కుంకుడు రసం వాడితే తిరిగి నాలుగవ రోజున గోధుమ మొలకల ద్రావణం లోపల మట్టి కలిపి వాడండి మళ్లీ నాలుగవ రోజున ఆముదం నూనె కుంకుడు రసం వాడండి

  • @dilipkumar-xx5gt
    @dilipkumar-xx5gt 3 місяці тому +3

    Sir, 3 days before nenu variki apply chesanu, growth kanabadinadi..kani vari lo kandam toluchu purugu povatam ledu sir, kukudu kaya + velluli+ pachhi mirchi apply cheyochaa sir.

    • @padala100
      @padala100  3 місяці тому +1

      పొగాకు ఒక కిలో, వెల్లుల్లి ఒక కిలో, పచ్చిమిర్చి ఒక కిలో అన్నీ కూడా మెత్తగా దంచి మీ వద్ద ఆవు లేదా గేద ఉంటే వాటి మూత్రము 10 లీటర్లు కలిపి బాగా ఉడకబెట్టండి లేదా పది లీటర్ల నీటిలో బాగా నాలుగైదు పొంగులు వచ్చేలాగా ఉడకబెట్టండి చల్లారిన తర్వాత ఆ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పొలంలో నీరు తీసివేసి వరి మొదల్లు బాగా తడిచేలాగా స్ప్రే చేయండి మళ్ళీ ఏమన్నా పురుగు కన పడితే తిరిగి మరి ఒకసారి ఐదు రోజుల తర్వాత స్ప్రే చేయండి

    • @kjawaharreddy-xp6ih
      @kjawaharreddy-xp6ih 2 місяці тому

      X​@@padala100

  • @VarigiSantoshReddy-gs2fe
    @VarigiSantoshReddy-gs2fe 3 місяці тому

    Brinjalo. Vadavaha tamoto lo vadavacha

    • @padala100
      @padala100  3 місяці тому

      వంకాయలో టమోటాలో కూడా వాడవచ్చును. ఈ రెండింటిలో వాడితే మీకు ఎలాంటి పుచ్చులు రావు టమాటాలో ఈ వర్షం ద్వారా జరిగే నష్టం జరగదు

  • @gugulothuram5117
    @gugulothuram5117 3 місяці тому

    Naku oka doubt sir natural farming all types of soils lo sucess avtunda ,soil bute result vuntunda

    • @padala100
      @padala100  3 місяці тому

      అన్ని రకాల భూములలో కూడా ప్రకృతి మరియు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు వాడవచ్చును
      ఒకవేళ భూములలో ఆమ్లత్వం మరియు చౌడు ఎక్కువ ఉంటే క్రమం తప్పకుండా పచ్చిరొట్ట ఎరువులు వేసినట్టయితే భూములు సారవంతమవుతాయి పంట దిగుబడులు కూడా బాగుంటాయి

  • @sudheerreddy971
    @sudheerreddy971 3 місяці тому

    Nenu mirchi 10 acres vesa . Oka 200 litres drum saripothunda. 10 acres ki 10 drums ante kastam .process chepagalara ela cheyali ani

    • @padala100
      @padala100  3 місяці тому

      ఇంకొక డ్రమ్ము కొనండి.
      ఒక డ్రమ్ములో ద్రావణం వాడుతుంటే మరి ఒక డ్రమ్ములో ద్రావణం తయారు చేస్తూ ఉండాలి ఇలా తయారు చేసుకుంటూ వాడండి. ఒకే డ్రమ్ముతోనే పని చేసుకోవాలి అంటే ఇబ్బంది సమయం కూడా ఎక్కువ పడుతుంది

    • @sudheerreddy971
      @sudheerreddy971 3 місяці тому

      @@padala100 thank u sir

  • @nk.official5352
    @nk.official5352 3 місяці тому

    మిర్చి లో వాడవచ్చా padala .Rathaiah

    • @padala100
      @padala100  3 місяці тому

      వాడవచ్చును

  • @sivaramaiahraghavarapu25
    @sivaramaiahraghavarapu25 Місяць тому

    దిగుబడి కనపడట్లేదు

    • @padala100
      @padala100  Місяць тому

      నేలలో ఆముదం పిండి లేదా వేరుశనగపిండి లేదా వేప పిండి 5 కిలోలు (పిండి అనగా నూనె తీసినప్పుడు వచ్చే చెక్కలు) పేడ 20 కిలోలు, ఆవు మూత్రం 20 లీటర్లు, దోసెడు అడవిలో నుండి లేదా గుట్టలలో నుండి లేదా చెట్టు కింద నుండి తీసిన మట్టి, ఒక కిలో బెల్లం 150 లీటర్ల నీటిలో కలిపి ఒక నాలుగు రోజులు మురగపెట్టి కాలువ ద్వారా ఇవ్వండి. పంట కాలంలో 15 లేదా 20 రోజులకు ఒకసారి ఇవ్వండి

  • @tirishkumar8585
    @tirishkumar8585 3 місяці тому

    can we use this in leaf vegetables

    • @padala100
      @padala100  3 місяці тому +3

      డ్రమ్ములో బాగా కలిపిన తర్వాత కనీసం రెండు గంటలు ఆగి తేటనీరు వడగట్టుకుని ఆకుకూరల పైన వాడుకోవచ్చును
      ఒకవేళ ఆకుకూరలు ఇంకొక నాలుగు ఐదు రోజులకు కట్ చేస్తామనుకుంటే డ్రమ్ములో మట్టి కలిపిన వెంటనే స్ప్రే చేసి ఆకుకూర కోతకు ఒకరోజు ముందుగా మామూలు నీళ్ళు స్ప్రే చేయండి దానితో ఆకులు కడిగినట్టుగా శుభ్రంగా మెరుస్తూ ఉంటాయి

  • @laxmanm8494
    @laxmanm8494 3 місяці тому +2

    కుంకుడు కాయలు ఒక డ్రమ్ వాటర్ కి ఎన్ని వాడాలి సార్

  • @chandpashaformer2720
    @chandpashaformer2720 3 місяці тому

    వర్షం కురుస్తుంది పచ్చి మన్నును వాడవచ్చా

    • @padala100
      @padala100  3 місяці тому

      ఎండిన మట్టి దొరకనప్పుడు తడిచిన మట్టి వాడవచ్చును
      కానీ ఎండిన మట్టి ఉత్తమం

  • @eswarjogi2969
    @eswarjogi2969 2 місяці тому

    What is the reaction on this method ??? .,.reality is ssc Matti dravanam spray chaste old leaves that can't do photosynthesis they leaves are useless , then tree regrow new leaves for photosynthesis this is the original technic here you must know,....idi....nijam..,...

    • @padala100
      @padala100  2 місяці тому

      మీరన్నట్లుగా ఈ ద్రావణాలు వాడడం వలన కిరణజన్య సంయోగ క్రియ జరగడంలో ఎలాంటి సమస్య రాలేదు. పంటల పైన ఏ రసాయనాలు గాని మరి ఏ ఇతర మందులు గాని స్ప్రే చేసినట్లయితే కొత్తగా ఆకులు రావడం సహజమే పాత ఆకులు పండు పారి రాలిపోతుంటాయి.
      చాలా సంవత్సరాల నుండి మిరప పత్తి మరియు ఇతర పంటలలో వంట నూనెలు ఆముదం నూనె ఇప్పనూనె కానుగ నూనె సీతాఫలం నూనె వాడుతున్నారు వారు ఇంకా ఎక్కువ మోతాదులో అంటే ఒక డ్రమ్ముకు రెండు లీటర్ల వరకు కూడా వాడుతున్నారు ఇప్పటివరకు ఎవరికీ కూడా సమస్యలు ఉత్పన్నం కాలేదు
      CVR పద్ధతిలో 250 ఎం.ఎల్ వరకు మాత్రమే నూనె వాడుతున్నాము గమనించగలరు
      చిక్కటి మట్టి ద్రావణం గనక ఆకుల పైన చిక్కగా స్ప్రే చేసినట్లయితే మీరన్నట్లు కిరణజన్య సంయోగ క్రియ జరగడంలో ఇబ్బంది ఉంటుంది కానీ ఇక్కడ విషయము డ్రమ్ములో 10 నుండి 20 కిలోల మట్టి మాత్రమే కలిపి బాగా కలియబెట్టిన తర్వాత తేట నీటిని మాత్రమే బాగా వడగట్టుకుని పైన స్ప్రే చేస్తున్నారు దాని వలన ఆకులపై మట్టికూడా మరీ చిక్కగా ఉండదు కాబట్టి పంటలకు ఎలాంటి ఇబ్బంది కలిగినట్టు ఏ రైతు సోదరుడు కూడా తెలియపరచలేదు

  • @nareshpadiri3794
    @nareshpadiri3794 3 місяці тому

    Soil , ammudam and kunkudukaya chesthe pest control avuthindi growth Ella avuthunda

    • @padala100
      @padala100  3 місяці тому

      పురుగులు ఉన్నట్లయితే మొదటి స్ప్రే చేసిన నాలుగు రోజుల తర్వాత మరియొక స్ప్రే చేయండి.
      తిరిగి పురుగులు ఏమన్నా కనబడితే మూడో స్ప్రే వారం రోజులకు చేయాలి.
      ఆయిల్ కలపకుండా ఒక మట్టి, కుంకుడు ద్రావణం స్ప్రే చేసుకోవాలనుకుంటే ప్రతి నాలుగు ఐదు రోజులకు ఒకసారి స్ప్రే చేయండి.
      ఆముదం నూనె కలిపి చేయాలి అనుకుంటే మాత్రం మొదటి రెండు మూడు స్ప్రేల తర్వాత పది రోజులకు ఒకసారి స్ప్రే చేయండి దగ్గర దగ్గర స్ప్రే చేసినట్లయితే ఆకులు బాగా మందంగా తయారై రాలిపోతాయి

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram6585 3 місяці тому

    గౌతమ్ గారు ఒకసారి మీ ఫోన్ నెంబర్ పెట్టండి ప్లీజ్

    • @padala100
      @padala100  3 місяці тому

      98497 12341
      ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో రాత్రి 8 నుండి 9 మధ్యలో ఫోన్ చేయండి