Це відео не доступне.
Перепрошуємо.

శివనే భయ హరణే

Поділитися
Вставка
  • Опубліковано 22 лют 2024
  • ఉదయం గుమ్మం ముందర వచ్చి వాళ్ళు పాడుతూ ఉంటే నాకు తోచిన దానం చేద్దాం అని బయటకు వెళ్ళాను.వాళ్ళు దానం అడిగిన కారణం వాళ్ల చెల్లి పెళ్లి కోసం అని తెలిసి మా ఆయన తనకు తోచినది చేశారు.వాళ్ళ పాట కాక, దానం అడిగిన కారణం నచ్చిన వారు తమకు తోచిన సహాయం చేయండి.పోస్ట్ పెట్టేందుకు పెర్మిషన్ తీసుకున్నాను.
    మధ్య ఉన్న వారు
    Umesh kumar
    కుడిచేతి వైపు బాలరాజు
    యెడమ చేతి వైపు రమేష్
    మంత్రాలయం దగ్గర మాధవరం
    వాళ్ల ఫోన్ నంబర్ 8550048265...
    ఇలా పాడేవారిని సినిమా వారు encourage చేస్తే భలే ఉంటుంది కదా !

КОМЕНТАРІ • 2