మిషన్ రిపేర్ కి కూడా నేనే వెళ్లాలా?ఉదయం నుంచి ఒకటే గొడవలు|అవే లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుందేమో|

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #Toliekadasivlog
    #Toliekadasidecoration
    Last year Toliekadasi video • అమ్మమాటకు అవార్డు అనుక...
    Aravind 9440645151
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

КОМЕНТАРІ • 389

  • @bottagangabavanibavani6655
    @bottagangabavanibavani6655 2 роки тому +37

    అమ్మ ఛానెల్ పెట్టిన మొదటిరోజు నుండి చూస్తున్న. మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకున్న... ప్రతి చోట పోసిటివ్ గా ఉండటం నేర్చుకున్నాను... ముఖ్యంగా మీరు చెప్పిన సంకష్టహర చతుర్థి వ్రతం మిమ్మల్ని చూసే నేను మొదలు పెట్టాను.. ఎంత బాగా ఉందొ చెప్పలేను ఇప్పుడు నేను ప్రతి నెల చేస్తున్న అమ్మా... అలాగే మీరు ఇల్లు కడుతుంటే ఇంచు ఇంచు చూస్తున్న.. నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది... అలాగే రోజు మిమ్మల్ని.. గోవుల్ని చూస్తున్నాను ఎంత భాగ్యం చేసుకున్నారో అనుకుంటున్నా..అలాగే బాబా ఆశీర్వాదం తో నేను ఇల్లు మొదలుపెట్టాను... ఈ రోజు స్లాబ్ వేస్తున్నాం... మీలాగే వినాయకయ్య కి వుండ్రాళ్ళు పోసి పెట్టాను... పొద్దున దండం పెట్టాను స్వామికి ...అమ్మ ఇల్లు కడుతుంటే రోజు ఆవులు వెళ్తున్నాయి కదా అలాగే మా ఇంటికి కూడా ఈ రోజు గోవు వస్తే బాగుణ్ణు అనుకున్న.. ఆశ్చర్యం.. అమ్మ.పొద్దున కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చింది ఆవు.. నేను పెట్టిన ప్రసాదం తిన్నది.. మధ్యాహ్నం అన్నం తిన్నది.. ఇంకా ఇక్కడే ఉంది అందరూ బలే నవ్వుతున్నారు.. నేను నమ్మిన స్వామి నా తోనే వున్నారు పొద్దున నుండి.. మా బంగారు కొండ... థాంక్యూ అమ్మ...
    ఛానెల్ లో ఉన్న ప్రతి అమ్మ నన్ను ఆశీర్వదించండి..అమ్మలాగే నేను కూడా చక్కని ఇల్లు కట్టుకోవాలి అని...
    అమ్మా సంకల్పం బలం ఉంటే ఎంత గొప్ప పని అయిన జరిగి తీరుతుంది అమ్మ.. ఇందుకు మీరు.. నేను సాక్ష్యం... నాలాగే మిగిలిన అమ్మలు కూడా మీ మీ కలలు సాకారం చేసుకోవాలని కోరుకుంటున్న..పొద్దున నుండి మా గోవును చూసి ప్రాణం ఎంత సంతోషంగా వుందో చెప్పలేను...,😍😍😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @hemakushi2823
    @hemakushi2823 2 роки тому +8

    ఎంత సంతోషంగా ఉంటుందో మిమల్ని చూస్తే love you అమ్మ 😍😍😍

  • @mnindira1827
    @mnindira1827 2 роки тому +17

    అమ్మ. మీము కూడా బాగా. నవ్వేసుకు న్నాము...నిజం అమ్మ ఆదర్శ జంట మీరు..చిన్న పిల్లలు ని. చూసినట్టు. ఉంది అమ్మ మాకు

  • @srujikoti321
    @srujikoti321 2 роки тому +15

    Hi Amma 🙏🏻 ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం lovely voice అమ్మ మీది😍 మీ మాట వినగానే మనసుకు హాయిగా ఉంటుంది❤️ మీ జొన్న పొత్తు పప్పు ఉండ గొడవ 👌🏻😀 nice video అమ్మ 👍🏻 God bless everyone 🎊

  • @MANVITHREDDYVLOGS2023
    @MANVITHREDDYVLOGS2023 2 роки тому +42

    Amma meru cheppina ganapathi pooja chesanu eppudu pregnant confirm Hindi chala happy Amma bless me Amma

    • @savaramP
      @savaramP 2 роки тому +9

      May you and your baby be blessed with good health and happiness....

    • @radhadevansh2360
      @radhadevansh2360 2 роки тому +4

      Congrats💐💐Rekha garu chala happy ga undi

    • @Alakesava
      @Alakesava 2 роки тому +3

      Congratulations 👏 🎊

    • @soujisrikanth9039
      @soujisrikanth9039 2 роки тому +1

      Am pooja undi ..once tell

    • @savaramP
      @savaramP 2 роки тому +2

      @@soujisrikanth9039 sankashtahara ganapathi pooja....

  • @vimalavlogs4104
    @vimalavlogs4104 2 роки тому +32

    జీవితం అంటేనే దెబ్బలాట చీకటి వుంటేనే వెలుతురుకూ విలువ అలాగే బార్య barthalaku గొడవలు వుంటేనే ప్రేమ విలువ తెలుస్తుంది

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 роки тому +1

    చిలిపి తగువులు ప్రేమను పెంచుతాయి. లక్ష్మీనారాయణ లు మీరు,ఆనందంగా... ఆరోగ్యం గా ఉండాలని కోరుతున్నా... జీ 🙏

  • @saitejasai6830
    @saitejasai6830 2 роки тому +1

    అమ్మా పొట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి అదేగా ప్రేమ తెలిసేది,❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @lakshmigayathri9192
    @lakshmigayathri9192 2 роки тому +2

    మీ కొత్త ఇంట్లో మీరు కూర్చున్న చోట ఉయ్యాల పెట్టించుకొండి ఇత్తడి గొలుసులతో చాలా బావుంటుంది

  • @Thebabydoctor
    @Thebabydoctor 2 роки тому +3

    Hie amma … ur videos give us that homely aura …love your videos they are natural yet beautiful… sometimes i check the clock to turn 1 pm as it vil b suprising to see what up for us today … what you gonna upload today … they don disappoint us … they take us back to our normal days with grand parents… kind of nostalgic… hope to meet you one day and express my gratitude to you for bring a guide in our life … your truly inspiring amma …🙏❤️love you

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 2 роки тому +4

    హాయ్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అమ్మ తిట్టుకోవడం అరుసుకోవటం అంటేనే కధ అమ్మ జీవితం చాలా బాగుంటుంది ❤❤❤

    • @renukadevisirigiri2173
      @renukadevisirigiri2173 2 роки тому

      మీ కుగురుపూరణమి శుభాకాంక్షలు

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq 2 роки тому

    మీ వీడియో చూస్తుంటే బాలు గారి మిథునం మూవీ చూస్తున్నట్టు ఉంటుంది.

  • @usharajasekhar9865
    @usharajasekhar9865 2 роки тому +1

    Vedio lastlo meeru pedutunna music konchem sad gaa anipistandi. Please inkedinaa pettandi Jaya garu. Please 🙏🙏

  • @harshithmaddipati8972
    @harshithmaddipati8972 2 роки тому +11

    ఇంటి ముందు లోటస్ పాండ్ కట్టించి
    దానిలో కృష్ణుడిని పెట్టండి

  • @padminipriyadarshini1583
    @padminipriyadarshini1583 2 роки тому +2

    Video chaala natural ga simple and superb Andi. Really enjoyed.🙏🏼🙏🙏

  • @vasantalatav1818
    @vasantalatav1818 2 роки тому +3

    Amma nice video.👌🌹 Uncle garu
    Meeru happy ga ilagey muchhata ga vundali. 👏👏🙌🙌. Appudey kada amma life enjoyment. Chilukalaku
    Gomatalu bhaley sandadi chestunavi.meeku uncle gariki🙏🌹🙏🌹. God bless you both.🙌🙌

  • @ambicapinkyteluguvlogspink1200
    @ambicapinkyteluguvlogspink1200 2 роки тому +9

    Anandanga Jeevinchataniki Asavadinchataniki Amma Mata ku Savagatham

  • @sulupolineni4380
    @sulupolineni4380 2 роки тому +1

    Hi అమ్మ, భొంచెసారా అమ్మ, ఏం చెస్తాం అమ్మ అంకుల్ గారి కి మీరంటే అంత ప్రేమ మరి అందూకె మిమ్మల్ని జాగ్రత్తగా చుసుకుంటున్నారు

  • @durgapula3106
    @durgapula3106 2 роки тому +1

    Hi అమ్మ నిజంగా మీరు ఆదర్శయ దంపతులు 👌

  • @srinivassri9540
    @srinivassri9540 2 роки тому +2

    Hi Amma, me videos chala natural ga untai amma , very pose to vibrations will get your video amma. Keep going nice. but Meru Gowda ads promote chestunnaru amma.

  • @bhanujagonagala7000
    @bhanujagonagala7000 2 роки тому +1

    Avunu amma ekkado putti ekkado perigi okatavutaam. Okaru lekunda mari okaru undalemu. Adenemo devudu vesina bandam. Idi anubavistene telustundi.

  • @dhanalaxmi6975
    @dhanalaxmi6975 2 роки тому +13

    ఓం సాయి రాం 🙏🌹 గురుపౌర్ణమి శుభాకాంక్షలు అక్కా 💐🙏

  • @srinipoorna5262
    @srinipoorna5262 2 роки тому +1

    Sweet Tom and Jerry couple 💑 😍 ❤️ touchwood. Amma oily skin gurinchi chaala baaga cheppaaru. Awesome. I was with Oriflame Swedish products, direct sales for more than 10 years intha baaga nenu kooda naa down line ki briefing cheyyaledu. Nice explanation Amma . U look beautiful in this saree . I wonder ur energy .the secret of the beauty and brain of u is ur pre occupation. Endaina varshamaina nothing stops u doing ur daily chores. Very great quality that all shud adopt to be like u .U rock Amma . Hi to my sweetest Annayya Garu . God's blessings ❤❤❤❤🙌🙌🙌🙌🙌

  • @mallikanandela6376
    @mallikanandela6376 2 роки тому +1

    You are the best aadarsha couple for your viewers amma

  • @sathyaboppudi5753
    @sathyaboppudi5753 2 роки тому +1

    హాయ్ అమ్మ నమస్కారం,🙏 మా ఇంట్లో కూడా అంతే నమ్మ అయినా ఇంటికి వచ్చేది మధ్యాహ్నం సాయంత్రం ఒకసారి వస్తారు ఎప్పుడన్నా మీ వీడియో వింటుంటే కొంచెం వింటారు అంకుల్ గారి అమాయకులు నాకులాగా అనుకుంటూ వెళ్ళిపోతారు అబ్బా అంటాను నేను. బాగుందమ్మా

  • @swathich7220
    @swathich7220 2 роки тому +1

    Navvuthunea unaa Amma mi dialogue ki enka navvuthunea unna, yevarayya lokuva antea anna dialogue Amma eandhuko chala connect ayyanu, Amma mimmalni chustea memu gurthsunnam

  • @jidhamshivasai5833
    @jidhamshivasai5833 2 роки тому +1

    Meeru super 🙏🙏🙏🙏🙏🙏 Amma mee music 🎶🎶 vintene hai ga untundhi Amma mee video kosamu edhuru chupulu naa koduku nenu meeru maakosamu pettinatlu undhi Amma maaku chala santhosamu

  • @sasank2862
    @sasank2862 2 роки тому +1

    Amma plants dagara side wall ki matti godamidha padi earaga untundhi 2adugulu tiles vepinchandi appudu Aperiance Baguntundi

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 2 роки тому +1

    జయ గారు, మరి age factor అనుకుంట, మా ఫ్రెండ్స్ అందరం ఇదే గోల. మూడు మాటలు మాట్లాడితే , నాలుగో మాట గొడవేనే తల్లో అని కాసేపు చెప్పుకొని, నవ్వుకుంటాము ఒకరికి ఒకరు .

  • @anandarao1781
    @anandarao1781 2 роки тому

    Rajasri roju saradhaaga saage chinni godavalu meeru chebuthunte navvukuntu chusaamu video 👌 two days nunchi mee gurinche anukuntunnanamma t t h sunitha garu new showroom lo ganapayyalu, krishnayyalu chusi meeru kanuka shop ki velthe thega sambarapadipothaaru anipinchindi

  • @swapnapotula2747
    @swapnapotula2747 2 роки тому

    Nices amma mi mattalu vimtumte enka vinali anipistumdi ninu chuste ma nanamma gurthuku vadtadi acham milage umtadi

  • @skullkrushers2401
    @skullkrushers2401 2 роки тому +1

    Due to using only face wash, won't control pimples or acne

  • @mallikreddy9999
    @mallikreddy9999 2 роки тому

    videos natural ga untayee.happy ga untayee.

  • @vijayalaxmi9232
    @vijayalaxmi9232 2 роки тому

    Namaste aunty nenu eiroju chala biziga unnanu andhuvalla me video intha letuga chusthunnanu aunty meru nammutharo ledho kani nenu entha navvano ma pillalu kuda me video chusi ammamma bhaga navvistuntaru mammy antaru aunty meru eppudu ilage navvuthu undhli aunty 🙏 bhavanigaru me illu kuda twaraga kavalani korukuntunnanu 🙏

  • @rmallika9193
    @rmallika9193 2 роки тому +1

    Guru poornima shubhakanshalu amma🙏🙏🙏

  • @karrimallika1779
    @karrimallika1779 2 роки тому

    Amma meeru Anni chala Baga cheptaru mi vedios valla chala nerchukuntunnam but meeru creams gurinchi Ila cheyyoddamma tappuga anukovaddu nenu mi kuturilanti danne natural packs cheppandi

  • @madhavivurimi9169
    @madhavivurimi9169 2 роки тому

    Ala jarigipotundi kalam Mee videos vhustunte

  • @phanikumarborra2778
    @phanikumarborra2778 2 роки тому

    Amma mimmalne chustuntay maa ammama thathayya guruthu vastunnaru same melanay rojukee minimum 20 times iena godava padatharu

  • @mounareddy7648
    @mounareddy7648 2 роки тому +1

    Hi amma nice vlog kotha intilo marbull ayina granet ayina veyandi amma tiles jaruthatyi gondura chiken recipi chupinchandi

  • @bandikalyani6519
    @bandikalyani6519 2 роки тому +1

    Amma meru superrr 😃😀😄

  • @ushakalva4239
    @ushakalva4239 2 роки тому +1

    Thank you 🙏 amma gurupoornima subhakanshalu amma

  • @kondurulakshmidevi590
    @kondurulakshmidevi590 2 роки тому

    Love u Amma, mee lifestyle chala bagundi. Avunu amma kotha intlo inni arrangements chesthunnaru. Mundhu mundhu age meeda padinappudu maintenance chaala kashtam avada

  • @chantisita2941
    @chantisita2941 2 роки тому

    Hello akka na peru chanti madhi tuni.
    Me videos ante naku challa istam
    roju chustanu chudakapothe roju gadavadhu.
    Memalni edho oka roju meet avali ani undhi akka.
    Meru kotha intlo ki vellaka challa happy ga undali ani korukuntunanu.

  • @sureshmanvitha3988
    @sureshmanvitha3988 2 роки тому +1

    అమ్మ మీరు ఈ మిషన్ ఎక్కడ కొన్నారు

  • @divyareddy-et5lh
    @divyareddy-et5lh 2 роки тому +1

    Amma me cooking videos kosam eppatinuncho waiting amma kotha house construction complete ayyaka Start cheyandi amma serial ga konni non vegetarian recipes

  • @srilathathoutam292
    @srilathathoutam292 2 роки тому

    Amma govulatho jagratha 🙏maa peddamma mee vayasuntundi govuki roju dana eduthundi monna akadasi roju enti venkalaki vachi neelalo muthi peduthundi ani pampinche prayathnam cheyyaboyeloga kommulatho podichindi kudi thodaloki kommu vellindi eppudu levaleni paristithilo unnaru jagrathaamma🙏🙏🙏

  • @panugantisuma4361
    @panugantisuma4361 2 роки тому

    Hai Amma, cute and lovely couples amma. Meru ala chepthu unte chala happy ga untundi Amma. Meru yepudu ela happy ga undali ani aa raghavendra swamy ni korukuntuna

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 2 роки тому

    Correct ga Chepparu meeru chepputhundagane nenu navvestunnanu jeevitham lo oka Bhagam baagundi eeroju video 😂😂🤗👌

  • @nandhu.1817
    @nandhu.1817 2 роки тому +1

    Hai amma
    Yela unnaru?
    Amma ma kosam okasari gongura chicken video cheyandi please

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 2 роки тому +1

    Hi jayanand garu. Meeriddari gillikajjalu cheptunte 😂 vastundi, elage undali . 🙏

  • @mallikamandadi6932
    @mallikamandadi6932 2 роки тому +3

    Hi ma.... Even I also started Ganesh pooja just three months back ma... But i want clear date's of thata pooja ma.. Onces do one clear vlog on that pooja ma please.. When to do? And how to do?

    • @sowjihoney7606
      @sowjihoney7606 2 роки тому

      July 16 th andi e month sankata hara chaturdasi pooja...

    • @mallikamandadi6932
      @mallikamandadi6932 2 роки тому

      Thank you andi... But not only this month.... I want to no abt ever month after poornami in how many day it will come.... In our calender it is mentioned but every month it is not noticed.

    • @nimmagaddarameshbabu393
      @nimmagaddarameshbabu393 2 роки тому

      Pournami vellaka chaviti roju

  • @velagammadhukala9524
    @velagammadhukala9524 2 роки тому

    Nice video mi voice chala బాగుంటుంది

  • @lavanyachevvuri
    @lavanyachevvuri 2 роки тому

    Nice funny video andi.12:13 Avunandi manaki vallu Vallaki manamu lokuve 🤣🤣.

  • @bhagyamadhavreddy9397
    @bhagyamadhavreddy9397 2 роки тому

    అమ్మ కింద ప్లోరింగ్ కీ గ్రానైట్ వెయ్యలేదా, టైల్స్ అంటున్నారు

  • @kandelasridevi1653
    @kandelasridevi1653 2 роки тому +1

    Happy Poornima. U r my guru

  • @sarithareddy780
    @sarithareddy780 2 роки тому +2

    Happy gurupournami amma ,Nana❤️❤️❤️❤️❤️

  • @Sunny64128
    @Sunny64128 2 роки тому +1

    Full నవ్వుకున్నా అమ్మ 🤣🤣🤣🤣మీరు చెప్పిందే నిజమే అమ్మ .

  • @dharani3333
    @dharani3333 2 роки тому

    The paths in your garden are too narrow. Broder path will give beauty to the house and the elevation would be good

  • @darlinghima9242
    @darlinghima9242 2 роки тому

    Amma mee video's chala baguntai amma mee video's kosam nenu chala waiting Cheathanu

  • @abhiram8893
    @abhiram8893 2 роки тому

    అమ్మ మా తులసి కోట పెయిన్ పట్టేస్తుంది పాడైపోతుంది ఏదైనా సలహా ఇవ్వండి ప్లీజ్

  • @RP-jr2se
    @RP-jr2se 2 роки тому

    Jaya meeru avakasam unte gilaka pattisthe ebaguntemo alochinchandi well meda

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 Рік тому

    Me family'lo * medi damehana * kanapaduthudi Amma good 👍👍

  • @PSumanPSuman-pj4uo
    @PSumanPSuman-pj4uo 2 роки тому +1

    Hi అమ్మ chaalaa baagundi video.👌👌

  • @sindhuramodugumudi9421
    @sindhuramodugumudi9421 2 роки тому +7

    Namaste Amma

  • @lakshmigundlamadugu623
    @lakshmigundlamadugu623 2 роки тому

    I enjoyed your videos very pleasant I like so much

  • @arunad3258
    @arunad3258 2 роки тому

    Daily mee video s miss kanu andi

  • @sujitharavi329
    @sujitharavi329 2 роки тому

    గురుపౌర్ణమి శుభాకాంక్షలు

  • @gowrisurya6346
    @gowrisurya6346 2 роки тому +1

    Happy gurupoornima amma 🙏

  • @akunurisita951
    @akunurisita951 2 роки тому +1

    Made for each other andi

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 2 роки тому

    Seam memu kuda rojuku da anthy namishin chekka karab undhi oneeyarnundi cheputhunna ipudu konistha nanaru mavaru 👌👌video

  • @raniskitchen9361
    @raniskitchen9361 2 роки тому

    Hai friend..I love your vedios..maa ooru kuda Bhimavaram...roju mee vedios choosta..👌👌👌👌❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹

  • @garugubhavani91
    @garugubhavani91 2 роки тому

    Hello amma..naku 31 yrs..15 age nundi pimples avutunnai..chala medicine vadanu..no use..pls Edina remidy cheppandi amma..visugu vastundi e pimples tho..konchem pedda gadda laga avutune vuntai..noppi ga kuda vuntundi..inka face anta chala padavutundi..pls amma..Edina remidy cheppandi amma

    • @Ammamaataofficial
      @Ammamaataofficial  2 роки тому

      డాండ్రఫ్ ఉన్నా పింపుల్స్ వస్తాయి. ఒకసారి చూసుకోండి మా

  • @sujatharayal6008
    @sujatharayal6008 2 роки тому

    Ala vastunte ventane tight cheyinchandi leda valve marpinchandi lekunte adi bagulutundi naku alage ayindi

  • @leelach9166
    @leelach9166 2 роки тому +1

    Papam anni mi kosame kada…tine vishayam ayite makkuda vuntundi naku estam kanidi tinamantaru mana estamainadi matram vallu tinaru 😊

  • @vasuamma8438
    @vasuamma8438 2 роки тому

    హై అమ్మ గురు పౌర్ణమి శుభాకాంక్షలు

  • @kavithab3094
    @kavithab3094 2 роки тому

    With out roots tiyandi.govulu tintai.with roots tinavu andi.kosi Veyandi

  • @bhavanajathin5723
    @bhavanajathin5723 2 роки тому

    Aunty nenu kuda chepdam anukunna vinaayaka vegraham ne main gate pakkana pedataru amo akkada vaddu,akkada other vegraham petta mane chepdam anukunna

  • @sandhyabeeshwa1767
    @sandhyabeeshwa1767 2 роки тому +1

    Hi maa chala baguuoi me matalu

  • @sunithadasari5219
    @sunithadasari5219 2 роки тому

    Hi amma 🙏 guru poornima shubakankshalu💐🙏🙏

  • @anjalivankat508
    @anjalivankat508 2 роки тому +1

    🙏🙏 amma parrots coconat tree
    lo holl pattukonte amma

  • @swathich7220
    @swathich7220 2 роки тому +1

    Anandham ga undali antea entha kanna yemikavali amma

  • @NenumeKarthik
    @NenumeKarthik 2 роки тому +1

    Happy to see u both amma

  • @sirishakolli7991
    @sirishakolli7991 2 роки тому +1

    Avunu godavlu padatam kuda oka anadam amma😍👌🙏

  • @revathirevathi3182
    @revathirevathi3182 2 роки тому

    Me video chusthuntte Endho theliyani aanamdham àmma 😘

  • @sutarlaxmi7205
    @sutarlaxmi7205 2 роки тому

    Gongura chicken naaku kudaa chaala istam amma 😍😍🙏🙏bhaarya bharth debbalaadukunte yekkuva Prema unnattamma 🙏🙏🙏

  • @sirinani9999
    @sirinani9999 2 роки тому

    నమస్తే అమ్మ మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి అమ్మ

  • @marellachandrika6510
    @marellachandrika6510 2 роки тому

    Amma Mee videos antae naaku chala estam Amma,rooju yeppudu video pedatara Ani waiting

  • @chandu.s.manimala3410
    @chandu.s.manimala3410 2 роки тому

    మిథునం సినిమా గుర్తు వచ్చిందమ్మా...☺️☺️

  • @gayathrislifestylecorner
    @gayathrislifestylecorner 2 роки тому +1

    Cute couple Andi meru , love your vlogs 😍

  • @arunadeekonda3623
    @arunadeekonda3623 2 роки тому

    Gillikajjalu pettukune aunty uncle ivi manaki kachitham aa aunty nenaite 2 3 days matladanu make anukunna miru kuda debbaladukuntunnaru ramachandra

  • @Pathipati659
    @Pathipati659 2 роки тому

    Me videos chusthunapudu mathrame kalige feeling ento thelusa amma appude aipoyindha ani ma kosam konchem lengthy videos pettandamma please

  • @bethasandhya1797
    @bethasandhya1797 2 роки тому +1

    Namaste Amma. Na peru sandhya amma.Maku marriage ayi 12 hayinadhi, Kani pillalu leru. Na kosamu puja cheyara pls amma

    • @laxminarayana1521
      @laxminarayana1521 2 роки тому

      Emi problem vundhi ani clearga thelusthey nenu puja guruchi chaputha

  • @manasasweety2309
    @manasasweety2309 2 роки тому

    Amma.chilakalu chettu thorralo untayamma.

  • @mounicabetha2932
    @mounicabetha2932 2 роки тому

    Entha dhebbaladukuntte antha Prema vunnatu❤️💞

  • @kalvamadhavi9843
    @kalvamadhavi9843 2 роки тому

    Amma mee janta made for each other amma 🙏🙏

  • @ashwininaini105
    @ashwininaini105 2 роки тому

    U r blessed

  • @mravichandhrarao4468
    @mravichandhrarao4468 2 роки тому

    Amma naperu chamundeswari
    Amma very good morning Amma

  • @gasna3264
    @gasna3264 2 роки тому

    Hi amma video chala Baga unda ma 👍🏾👍🏾

  • @Stylestarpavan9933
    @Stylestarpavan9933 2 роки тому +2

    Super amma.

  • @Anandkumarhindu
    @Anandkumarhindu 2 роки тому

    Amma iroju guru Purnima kada