అత్తయ్య వాళ్ళ ఇల్లు,ఫ్యామిలీ (హోం టూర్ )

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @boggavarapuandralu1009
    @boggavarapuandralu1009 2 роки тому +421

    సుస్మిత (మరదలు ) వాళ్ళ హౌస్ చాలా బాగుంది.👌 వాళ్ళకి ముగ్గురు అమ్మాయలే కాబట్టి సంతు నువ్వు వాళ్ళకి కొడుకులా బాధ్యతగా ఉంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @arabiasaudi5097
    @arabiasaudi5097 2 роки тому +23

    మీ అత్త వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంది సంతు వాళ్లకి నువ్వు అల్లుడుగా కాకుండా ఒక కొడుకులా బాధ్యతలు అన్నీ చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @gopiusha999
    @gopiusha999 2 роки тому +322

    ప్రతి మనిషికి అతిపెద్ద బలం అతని కుటుంబం మాత్రమే nice home 👌😊😊😊

  • @bhavani8574
    @bhavani8574 2 роки тому +103

    మీ అత్తయ్య గారి ఇల్లు చాలా బాగుంది చుట్టూ పచ్చటి వాతావరణం చాలా అందంగా ఉంది మీ అత్తగారు చాలా అదృష్టవంతులు నీఇలాంటి మంచి అల్లుడు దొరికినందుకు...🙌🙌🙌😊😊😊

    • @VijayaLakshmi-fg5nh
      @VijayaLakshmi-fg5nh 2 роки тому

      అరే సంతు గా నీకు బుద్ధుందా రా పెద్దమ్మాయి కాకముందే నువ్వు చేసుకుంటావా పెళ్లి నీకు ఎన్ని ఏళ్ళు వచ్చాయని అప్పుడే పెళ్లి వాళ్ళని బుట్టలో పడేసావ్ వెధవ

    • @mannamvenkataiahvenkat7707
      @mannamvenkataiahvenkat7707 2 роки тому

      Hi medam

  • @chittichinna_677
    @chittichinna_677 2 роки тому +73

    Pedda ammayiki pelli kaledu అన్నారు కదా మరి nudhiti pina Bottu anduku undi

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan5377 2 роки тому +133

    సంతు అన్నా మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి.అందర్ని సంతోషంగా చూసుకుంటావాని మీ అత్తయ్య గారి ముఖం లో ఆ చిరునవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలి కోరుకుంటున్నాను....

    • @NAIDU-rn2mk
      @NAIDU-rn2mk 2 роки тому +2

      చల్లని నీలు రోజు పోయే అయతే చల్లగా ఉంటాడు

    • @naresh874
      @naresh874 2 роки тому

      @@NAIDU-rn2mk 😂😂

    • @shashikumarsk87
      @shashikumarsk87 Рік тому

      😀😁😄

  • @Lucky32767
    @Lucky32767 2 роки тому +102

    నమ్మకాన్ని నిలబెట్టుకో బ్రో, నువ్వు చాలా మంచి వాడివి బట్ నాకు చెప్పాలనిపించింది

  • @sureshteluguvlogs5738
    @sureshteluguvlogs5738 2 роки тому +57

    మంచి ఫ్యామిలీ సంతోష్ కల్మషం లేని మనసులు మీ మామగారు super 👌 happy ga వుండండి ❤️

  • @srinupeethala7538
    @srinupeethala7538 2 роки тому +7

    మీ అత్తవారిల్లు బాగుంది నాకు నచ్చింది అండి మీ జోడి కూడా చాలా బాగుందండి మీరు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్న

  • @adilovely1174
    @adilovely1174 2 роки тому +51

    సూపర్ బ్రో nice family,
    మీ wife వాళ్ల పెద్ద సిస్టర్ కి marriage కాలేదు అన్నారు,but తన తలలో కుంకం (తిలకం)పెట్టుకున్నారు...

  • @HepsiArtandcraft
    @HepsiArtandcraft 2 роки тому +3

    సంతు మరదలు వాళ్ళ ఇల్లు నాకు బాగా నచ్చింది, నేను వస్తే మరదలు వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఎందుకంటే అక్కడ చెట్లు చాలా బాగున్నాయి, ముగ్గురు బాగున్నారు చక్కగా మరదల్స్ అదుర్స్ సంతు సూపరో సూపర్ అహ 😍❤️👌👌👌👌👌

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 2 роки тому

    సంతు...నీలో...ఉన్న.. సింపుల్ మెంటాలిటీ.. చాలా ఇష్టం... ఆ డంబరాలకు దూరం గా ఉంటావు...ఉన్నది..ఉన్నట్లు..గా..చూపిస్తూ...... మధ్య తరగతి ప్రజలకు దగ్గరగా ఉంటావు...గుడ్......all the best...3...ఆడపిల్లల ఇంటి అల్లుడు గా ఉన్నావు ...బాధ్యత నీకు కూడా ఉంటుంది...ఎప్పుడూ అందరిలో ఒకడిగా ఉండు... మే god bless you.... సుస్మిత చదువు కుంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే distance education lo కంటిన్యూ చెయ్యండి.....ఎది కూడా బలవంతం కాదు వారి ఇష్టం పై ఆధార పడి ఉంటుంది.........ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు....

  • @sonyangelkola5855
    @sonyangelkola5855 2 роки тому +26

    Chala bagundhi annayya, maa vadhina valla home, and beautiful😍✨ family 🙌🙌

  • @p.suresh4232
    @p.suresh4232 Рік тому +8

    ఆ ఇంటికి అల్లుడిగా ఉన్నందుకు ఆ ఫ్యామిలీ అదృష్టం అనే చెప్పాలి బ్రో 👌

  • @hanumanthuchenchu7738
    @hanumanthuchenchu7738 2 роки тому +13

    Nice family and గుడ్ home టూర్ బాగుంది మాకు నచ్చింది...👌👌👌👌

  • @PAadilakshmi
    @PAadilakshmi 6 місяців тому

    బావుంది నాకు నచ్చింది, సూపర్ కామెడీ హీరో సంతు, సుస్మిత వాళ్ళ అమ్మ అందరు బాగున్నారా,, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి,, సూపర్ వీడియోస్,,🎉🎉🙏🙌😇🙏

  • @HiNanna4488
    @HiNanna4488 2 роки тому +61

    Janu గారికి పెళ్లి అవ్వలేదు అన్నారు పాపిడి లో కుంకుమ పెట్టుకున్నారు అన్న

  • @masurithirupathi9821
    @masurithirupathi9821 2 роки тому +12

    మీ అత్తవారి ఇల్లు వాళ్ళ కుటుంబం చాలా బాగుంది

  • @naresh874
    @naresh874 2 роки тому +11

    అన్న మీ అత్త వారు మీకు దగ్గర సంబంధమేనా లేక దూరపు సంబంధమా..

    • @tellagorlanaveen1637
      @tellagorlanaveen1637 2 роки тому +1

      Aa doubt yendhuku vacchindhi bro

    • @naresh874
      @naresh874 2 роки тому +1

      @@tellagorlanaveen1637 ee dout ravadam comon అన్న..

  • @harithavanam4750
    @harithavanam4750 2 роки тому +10

    సంతూ మీ అత్తగారి ఇల్లు 👌👌👌👌👌👏👏👏👏👏 నీ బెడ్ రూమ్ ఇంకా 👌👌👌👌👌👏👏👏😄🤣😄🤣😄🤣😄, 🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @mohhamadchandpasha3797
    @mohhamadchandpasha3797 Рік тому +3

    సంతోష్ బ్రోదర్ మీరు చాలా మంచిగా తీస్తారు.. మీ ఆవిడా ఇంటర్వ్యూ వీడియో మరి ఇది చాలా బాగా చూయించారు.. మీ వీడియోలు చూస్తుంటే నిజంగా తెలిసిన వారిలాగా అనిపిస్తాయి... NICE 👌

  • @Ashokmdp
    @Ashokmdp 2 роки тому +32

    ఇల్లు చాలా బాగుంది సంతు అన్నయ్య... సూపర్ వీడియో అన్నయ్య

  • @mohhamadchandpasha3797
    @mohhamadchandpasha3797 Рік тому +3

    సంతోష్ గారు మీ వీడియోలు నిజంగా చాలా చాలా బాగుంటాయి మేము ప్రతిరోజు మీ వీడియోలను చూస్తూ లైక్ చేస్తూ ఉంటాం నిజంగా మీరు చేసే వీడియోలు చాలా బాగా ఉంటాయి. మరికొన్ని మంచి వీడియోలు తీయాలని ఆశిస్తూ...

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 роки тому +34

    👌👌🥰 చాలా బాగుంది అండి మీ అత్తవారిల్లు ఫ్యామిలీ 👌

  • @cneelaveni3141
    @cneelaveni3141 2 роки тому +8

    Susmitha garu meeru Chala lucky Mee family ki manchi alludu dorikadu God bless you all your family

  • @cheerlamanjulavolgs
    @cheerlamanjulavolgs 2 роки тому +4

    ముగ్గురు ఆడపిల్లలు అయిన కోడుకులైన పెళ్ళి తర్వాత జివీతాంతం సంతోషంగా చూసుకుంటే చాలు అంతకంటే ఎక్కువ సహాయము అడగరు అత్త మామలు #ismartbavitha

  • @chirikiyamuna7187
    @chirikiyamuna7187 2 роки тому +159

    జాను కి మ్యారేజ్ కాలేదన్నారు నుదుట్లో బొట్టు పెట్టుకున్నారు

  • @maddaiah.m
    @maddaiah.m 2 роки тому +1

    అయినా నీ లక్కి నే పెద్ద అమ్మాయి ల వుందిలే సంతు
    ఇల్లు చాలా బాగా కట్టించారు
    Good family

  • @maheshgoud7305
    @maheshgoud7305 Рік тому +22

    అదృష్టం అంటే నిది బ్రో. నాకు కూడా ఇలా ఇలాంటి మంచి family రావాలని 😔🙏

  • @lillygummaku2827
    @lillygummaku2827 2 роки тому +1

    గుడ్ ఫ్యామిలీ తమ్ముడు చాలా బాగున్నారు 👍నువ్వు కూడా వాళ్ళను బాగా చూసుకో ఒక కొడుకులాగా బెస్ట్ అఫ్ లక్ 😍😍😍

  • @aaradhyavenkateshmudhiraj9178
    @aaradhyavenkateshmudhiraj9178 2 роки тому +6

    మీరు ఎప్పుడు బాగుండాలి ఇలానే మంచి మంచి వీడియోలు చేయాలి ఆల్ ది బెస్ట్ శాంటు గారూ

  • @bujjidarling3079
    @bujjidarling3079 Рік тому +1

    మీ వీడియోలు చాలా బాగున్నాయి సంతోష్ గారు మీరు ఇలాగే మరిన్ని వీడియోలు చేయాలి మేము చూసి ఆనందించాలి మీ వీడియోలు చూసినంత సేపు చాలా నవ్వొస్తుంది చాలా బాగుంటాయి

  • @ITHIREDDISIVA
    @ITHIREDDISIVA 2 роки тому +9

    house super and family super anyway be happy both of you always keep smile 😊

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 2 роки тому +20

    Very cute attagari family...u r really lucky to have such inlaws 🌹

  • @Krishna-ii2jx
    @Krishna-ii2jx 2 роки тому +15

    ఫుల్ కామెడీ కానీ అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతుంది

  • @narasimharaok1482
    @narasimharaok1482 2 роки тому +7

    Nice home, nice family. God bless you💐😊👌

  • @cpvk
    @cpvk 2 роки тому +4

    ఇంటి అందం మనుషులను బట్టి ఉంటుంది

  • @ramireddyramireddy1789
    @ramireddyramireddy1789 Рік тому

    Me atta gari family good family brother me attagariki kumarulu leleru kadha vallaku kumaruduvi ayina alludivi ayina mere. anni mere chusukovali me atta mama gariki kumarudu leni lotu rakunda chusukondi. Manisiki venta vachedi manchi chedune astipastulu ravu me attagari family ni baga chusukunte me life danyamu ayinatle brother.

  • @bujji.english.language.
    @bujji.english.language. 2 роки тому +9

    Nice bagundi Naku nachhindi

  • @sirinaveen1853
    @sirinaveen1853 2 роки тому +29

    Adenti bro jaanu ki marriage kaaledhu annaru mari papiti lo kumkuma pettukundi anti

  • @yedumallaprasadkumar2852
    @yedumallaprasadkumar2852 2 роки тому +12

    house super and family too...anyway be happy both of you always keep smile🥳🥳🥳🥳🥳

  • @chaitanyakumar9790
    @chaitanyakumar9790 2 роки тому +7

    Akka chala young ga undhi broo....3 kids laa ne reruuu ❤️❤️❤️🎉🎉🎉

  • @ranik9699
    @ranik9699 2 роки тому +6

    Nice house &happy family 💕

  • @srinivasmet
    @srinivasmet 2 роки тому

    Santu manaki ee home tours vaddu. Manam unique gaa vundali. Andarilaagaa routine home tours vaddu.

  • @manuchanti6299
    @manuchanti6299 2 роки тому +11

    Susmitha valla house chaalaa baagundi nice very good 👍

  • @Ammu140.
    @Ammu140. 2 роки тому

    సుస్మిత వాళ్ళ ఇల్లు చాలా బాగుంది
    బయట చూసిన విధానం కన్నా లోపల చూపించిన విధానం బాగుంది
    ఒరేయ్ సంతు గా జాగ్రత్త

  • @pillaramakrishna5323
    @pillaramakrishna5323 2 роки тому +7

    Traditional home with good culture

  • @krishnad9936
    @krishnad9936 Рік тому

    Chala baagundi illu aa village atmosphere

  • @Insight-ho1uy
    @Insight-ho1uy 2 роки тому +7

    Nice home..n lovely family Santhu...be happy forever thammudu ❤️❤️

  • @pranay5053
    @pranay5053 2 роки тому +2

    అదృష్టం అంటే నీదే సంతోష్ వాళ్ళకి అల్లుడు కంటే నువ్వు కొడుకుల ఉండాలి🏃happy Enjoy life All the best 👍👍

  • @reddyvaarisirisanjana9276
    @reddyvaarisirisanjana9276 2 роки тому +3

    Superb family ammayilu mugguru kuda chala bagunnaru mucchataga

  • @sathwik9999
    @sathwik9999 2 роки тому +1

    Nice bagundi house pachhati vatavaranam & Ni amayakathavam

  • @EsaiMohan
    @EsaiMohan 2 роки тому +11

    Meda pyna Vunna isuka tiseyamani Cheppu Santosh , Rains valla Kindaki Water chamma Vastundi ... Meda Damage ipotundi .. we will Support you ...keep entertain with your fun videos

  • @sathyanarayana4630
    @sathyanarayana4630 2 роки тому +6

    సుస్మిత వాళ్ళ అక్క మ్యారేజ్ అవ్వలేదు అన్నారు కదా మరి నుదుట మీద కుంకుమ బొట్టు ఎందుకు పెట్టుకున్నది

  • @polabathulapraveena730
    @polabathulapraveena730 2 роки тому +6

    Mi wife first ammayi la vundhi Santi annaya❤️ god bless u Ni job gurinchi cheppu annaya

  • @snehalathatalla6570
    @snehalathatalla6570 2 роки тому +2

    Super family santhu bro abbailu leru kabatti aa lotu meeru chupinchali chala deesent family valladhi manchi vadhinanu pattesaru bro 🥰❤️

  • @vattipallymallesha1157
    @vattipallymallesha1157 2 роки тому +6

    Pooja room chala bagundi

  • @mananewsentertainment8000
    @mananewsentertainment8000 2 роки тому

    Nice .. baguntundi Naku nachindi...

  • @jallelarameshyadav6426
    @jallelarameshyadav6426 2 роки тому +5

    మంచి ఫ్యామిలీ మంచి సెలక్షన్ సంతు 👍

  • @kalavadlapati7161
    @kalavadlapati7161 2 роки тому +2

    Santhu chalaa manchi family ki velkavu alludugaa nd unuvvu kuda chalaa manchoduvu ..devudu nee manchithanaaniki manchi bharyani echaru..god bless you both of u ..appudu happy gaa undaali .

  • @nagendrach5738
    @nagendrach5738 2 роки тому +5

    Devudi mandiram chala bagundi bro...

  • @ksrikanth4161
    @ksrikanth4161 2 роки тому +1

    సూపర్ బ్రో నువ్వు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి బ్రో all the best

  • @VijayaLakshmi-hh5bu
    @VijayaLakshmi-hh5bu 2 роки тому +3

    నైస్ ఫ్యామిలీ సంతు హ్యాపీ గా ఉండండి 🥰🥰గాడ్ బ్లేస్ యు

  • @memories143Tjrvp
    @memories143Tjrvp Рік тому

    Super video memory. Long life

  • @dasaribojjiraju3113
    @dasaribojjiraju3113 2 роки тому +6

    Super Video Home Tour Brother 👌👌 Nice Family

  • @sumalatha4083
    @sumalatha4083 2 роки тому +17

    Super House 🏘️🏘️

  • @amaladasu
    @amaladasu 2 роки тому +4

    Respect for the India flag 🇮🇳

  • @vijeylaksmi1122
    @vijeylaksmi1122 2 роки тому

    చాలా అంటే చాలా బాగుంది తమ్ముడు కలర్ సూపర్ తమ్ముడు పింక్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 2 роки тому +18

    Santu...house chala bagundhi memu 3 ammielam...memu recent ga house kattukunnamu chala manadhi house avasarama okkaru pellilu chesukoledhu...ani anna Amma mataram...na pillani pettukounnatanu..ani house kastapadi kattamu 17 Aug ...na gurhapravesam ayyindhi😊👍...nice video😊👍

    • @nevergiveup_vm3074
      @nevergiveup_vm3074 2 роки тому +1

      @@newsads3526 madhi Vzm ...andhi andhulo oka village😊👍...

    • @newsads3526
      @newsads3526 2 роки тому

      @@nevergiveup_vm3074 i am from nellore

    • @newsads3526
      @newsads3526 2 роки тому

      @@nevergiveup_vm3074 mee gurhapravesam video small video pettandi,

    • @newsads3526
      @newsads3526 2 роки тому +1

      Meeru youtube lo one video upload cheyandi

    • @nevergiveup_vm3074
      @nevergiveup_vm3074 2 роки тому +1

      @@newsads3526 😊😊....

  • @lakshminarayanasilagapu4470
    @lakshminarayanasilagapu4470 2 роки тому +2

    House chala bagundi mugguru ammayilu kabati vallaki oka alludu ga kaka oka kodukula chusukuntav ani korukkuntunna...

  • @naturewildravi8482
    @naturewildravi8482 2 роки тому +4

    Hii anna super family but me vadhina Ki marriage avvaledu annav nudhiti medha kumkuma pettukundhuu mari pls rply evvu anna

  • @NaveenKumar-kq6vr
    @NaveenKumar-kq6vr Рік тому

    Anna ma annayya kuthuru kuda sem mi mardal fece cute untundhi so good family bro

  • @thaneeshabollinkula284
    @thaneeshabollinkula284 2 роки тому +5

    Yaaa good vlog but one doubt jaanu ynduku thalapae kumkuma pettukundi

  • @narrabrahmaiah6030
    @narrabrahmaiah6030 2 роки тому +1

    Santhu bro jaanu ki pelli kaledhu gaa papadi lo kumkuma pettu kunnadi gaa emdhu ku cheppu santhu Ishtam vuntenu reply pettu lekunte ledu santhu ni Ishtam mi family chala bagunnadi god bless you all my friends and Santu 😀😀😎😎🤝🤝🤝

  • @bhargavr138
    @bhargavr138 2 роки тому +6

    Really Very Nice Home 🏡 👌 😊 ❤️ 😍 Tour and Family 👪 God bless you

  • @vijayalaxmi2862
    @vijayalaxmi2862 2 місяці тому

    Lucky santu ,happy life God bless you 🎉🎉🎉❤❤

  • @shashidhar5167
    @shashidhar5167 2 роки тому +11

    Nice home and family all the best for future

  • @singariadhi3796
    @singariadhi3796 2 роки тому +2

    Anna jaanu ki Pelli kaaledannav Mari nuditina kukum undi enti pls reply bro

  • @polabathulapraveena730
    @polabathulapraveena730 2 роки тому +11

    Sabcribers peruguthunnatu congratulations annaya Elane vindali god bless u anna

  • @avinashgaming6917
    @avinashgaming6917 Рік тому +1

    Super and beautiful family

  • @krishnabh8307
    @krishnabh8307 2 роки тому +4

    Super cute family

  • @shivajikumashivaji2879
    @shivajikumashivaji2879 2 роки тому

    Anna mi videos chala vunaayi annintiki comment petalemu ,kani superrr Anna miru good talent person

  • @sudhakarsudha97
    @sudhakarsudha97 2 роки тому +2

    Bagunatu brother me attaya vadina garu nuv valaki manchi koduku laga uvndali valani kuda ne parents tho samga chusuko God bless you both of you

  • @chittihema4289
    @chittihema4289 2 роки тому

    Nice Anna Mee videos Chala bagunti

  • @padigalatriveni1046
    @padigalatriveni1046 2 роки тому +3

    Super anna home toor but januki pelli kaledu annrukdha mari nuditi pina bottu pettukundi mari

  • @satishragu3043
    @satishragu3043 2 роки тому

    Bagundhi

  • @vijayavuppali1349
    @vijayavuppali1349 2 роки тому +3

    Mee athagarillu chala bagundhi

  • @lankapadma7800
    @lankapadma7800 2 роки тому +6

    Janu looking gorgeous

  • @pradeepadapa7119
    @pradeepadapa7119 Рік тому

    Illarikam vachava bro ok nice family ..so very beautiful your vadina maldal

  • @manginaveennd8205
    @manginaveennd8205 2 роки тому +3

    Chinna mardhal cute ga undhi bro🥰

  • @ArigelaDhanalakshmi-cm9iy
    @ArigelaDhanalakshmi-cm9iy 2 місяці тому

    Nice. Family. 👌👌👌👌👌

  • @ganjisrinivasrao7756
    @ganjisrinivasrao7756 2 роки тому +4

    మీ కుటుంబం సూపర్

  • @mukallahymakumari9044
    @mukallahymakumari9044 2 роки тому +1

    Sushmithaki vekkirinchatam alavatu inatludee anyway very cute family with funny bava super

  • @praveendevada9818
    @praveendevada9818 2 роки тому +5

    Chala bagundhi

  • @ashokbudigela1234
    @ashokbudigela1234 Рік тому

    Mimmalni mi family ni chstunte chala muchatestundi bro, miku manchi barya atha mamalu dorikaru adrustam

  • @vinnymaggamworks9261
    @vinnymaggamworks9261 2 роки тому +5

    👌👌 family 😍

  • @rebelstar8791
    @rebelstar8791 2 роки тому

    Mamagaru highlight super comedy mamagariki oka hai

  • @chowmichowmi3292
    @chowmichowmi3292 2 роки тому +5

    Janu ki marriage kaledhu ga bro Mari kumkum fore head midha andhuku pettukundhi

  • @stharuni5542
    @stharuni5542 2 роки тому

    సూపర్ గా ఉంది మీ అత్తమ్మ వాళ్ళ ఇల్లు 👌👌👌👌👌

  • @K.Pavithra_248
    @K.Pavithra_248 2 роки тому +5

    Meeru em job chestharu Anna??