అమ్మా ఈ విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు./ Please Don't Involve In These Matters

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 518

  • @HinduDharmaChakram
    @HinduDharmaChakram  19 днів тому +22

    అందరికీ నమస్కారం. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. కానీ అర్థవంతంగా ఉండేలా చూసుకోండి. వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ చేయకండి. అజ్ఞానంతో అహంకారంతో జుగుప్సాకరంగా చేసిన కామెంట్స్ తొలగించబడుతాయి.

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 19 днів тому +1

      ⁠ బాగ చెప్పారు. కొంత మందికి మూఢవిశ్వాసాలు, మూర్ఖత్వం నూరి పోస్తేనే నచ్చుతుంది. గరికపాటిగారిలా సహేతుకంగా నిజాలు, విజ్ఞానం బోధిస్తే నచ్చదు అజ్ఞానులకి. ఆయనేదో హిందూ మతానికి వ్యతిరేకంగా చెప్తున్నారు అంటారు మిడిమిడి జ్ఞానపు మూఢులు.

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 19 днів тому

      ⁠ బాగ చెప్పారు. కొంత మందికి మూఢవిశ్వాసాలు, మూర్ఖత్వం నూరి పోస్తేనే నచ్చుతుంది. గరికపాటిగారిలా సహేతుకంగా నిజాలు, విజ్ఞానం బోధిస్తే నచ్చదు అజ్ఞానులకి. ఆయనేదో హిందూ మతానికి వ్యతిరేకంగా చెప్తున్నారు అంటారు మిడిమిడి జ్ఞానపు మూఢులు.

    • @Laxmi-hi3rh7dq7n
      @Laxmi-hi3rh7dq7n 19 днів тому +3

      Ede matalu Garikapaati vaaru cheppinappudu ame chesaru appudu meru dyanam lo vunnara leka ma guruvu kada ani lite tesukunnara

    • @PadmavathiGurrala-j1e
      @PadmavathiGurrala-j1e 19 днів тому

      Eti sutakam vunnappudu padagalu chesukovachhu ani garikapati varu annaru ala ela avutundandi sutti bama ade video chupinchindandi

    • @jethint6277
      @jethint6277 18 днів тому

      @@HinduDharmaChakram asalu alanti valla maatalu pettakandi evaru aiena bapanolle anukuntaru kada

  • @KmcKmc-kr9gt
    @KmcKmc-kr9gt 19 днів тому +21

    అయ్యో ఇంతకాలం ఆమెను నమ్మీ పూజలు చేసిన వాళ్ళ సంగతి గోవిందేనా?😂 ఆవిడకు ఏమీ తెలీదు😢 జీరో నాలెడ్జ్

    • @సుభాష్
      @సుభాష్ 19 днів тому

      ఈ విషయం నేను ఎప్పుడో చెప్పా వెధవ లకు అర్ధం కాదు

    • @balarajani9311
      @balarajani9311 18 днів тому

      @@KmcKmc-kr9gt అది ఆ పరమాత్మ చూసుకుంటాడు మీరు చింతించకండి

  • @dharmadevatha6626
    @dharmadevatha6626 19 днів тому +16

    మంచిగా వివరణ ఇచ్చారు,,, ఈమధ్య ఎలా పడితే అలా మాట్టాడటం అలవాటు అయిపోయింది. ......

    • @midhuncomadari8183
      @midhuncomadari8183 18 днів тому

      @@dharmadevatha6626 manchi Vikarana kani okati cheppali oka brahmin panthul garu Val intlo mylu jarigindi athanu eti suthakam ani gudiki rakpothe athani bharya pillalu ela jeevanadharam chestharu kabattj Val ki konni rojule pettaru adhi pedhaval alochana Ala cheppandi anthe gani edho goram la matladodhu manchi alochana dharmam pattukunte ram Chandrakala rudrudila eppudu Jayam .

  • @SantoshiHalikhed-pe9er
    @SantoshiHalikhed-pe9er 19 днів тому +38

    అమెచెప్పింది deepavali రోజూ ఆడవాళ్ళు నెలసరి రోజుల్లో వుంటే దీపాలు పెట్టొచ్చా అని కొంతమంది అడిగితే యిల్లు బోసిపోకుండ వునడడానికి కండిల్స్ పెట్టుకోమంది చూపెడితే మొత్తం విడియో చూపించండి ఎడిట్ చేసి పెట్టకండి 😡

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  19 днів тому +7

      ఈ భూ ప్రపంచంలో సోది మొత్తం ఎవడు పెట్టడు. ఏది అభ్యంతరకరమో అది మాత్రమే పెట్టి వివరణ ఇస్తారు.

    • @lakshmipetluri2915
      @lakshmipetluri2915 19 днів тому +2

      Avunu fake gaa matlaaduthunnaru.

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 19 днів тому +4

      ఇది చెప్పాల్సింది సత్యభామకి. మరి సత్యభామ చేసేది కూడ అంతేగ. గరికపాటి గారు హరిహరాదుల గురించి, రామకృష్ణుల గురించి, భక్తి ఆధ్యాత్మికత గురించి, హిందూబిజం గురించి ఎంత గొప్పగ చెప్తారు. అవేమీ కనుపించవా ఈ సత్యభామలాటాళ్ళకీ మీకూ. అదంతా చూపకుండ, సందర్భం చూపకుండ మధ్యలో ఏదో చిన్న మాటను ఒక్కదాన్నే పట్టుకుని కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు రాద్ధాంతం చేస్తాంది. ​​⁠ ఆ సత్యభామకేం తెలిసేడవదు మిడిమిడి జ్ఞానం అహంకారం నోటిదూల తప్ప. పెద్ద వదరుబోతు. మేటరేం లేక views కోసం, ఫేమస్ అవటం కోసం ప్రతీది ఇలా విపరీతార్థాలు తీస్తూ వంకర బుద్దితో పేరున్న వాళ్ళ మీద పడితుంది. గోపీచంద్ , రాజమౌళి, డా . సమరం అందరి మీద పడేడుస్తుంది. ఎందుకు వాళ్ళని లాగాల్సిన అవసరం వాళ్ళేమన్న హిందూమతాన్ని, హిందూ దేవుళ్ళను ఏమన్నా అన్నారా? . వాళ్ళ పద్దతి వాళ్ళ ధ్యానాలు, వాళ్ళ నమ్మకాలు చెప్పుకున్నారు. ఆస్తికులుగ ఉంటారో నాస్తికులుగ ఉంటారో వాళ్ళిష్టం ఈ సత్యభామకెందుకు నోటి దూల? మరి ఇలాటాళ్ళ మీద పడితేనేగ తను ఫేమస్ అయేది. కృష్ణుడిని గానీ విష్ణుమూర్తిని గానీ ఆయనేం తిట్టలా కించపరచలా. మనం ఎలా చూస్తే అలా అర్ధమవుతుంది. మన వంకర బుద్దితో చూస్తే వంకరగానే అర్ధమవుతుంది. అది ఆయన తప్పు కాదు, మన తప్పు. దరిద్రదామోదరుడు, ఆది భిక్షువు అని హరిహరులని అంటారు. అంటే అది కించపరచినట్లా? లక్ష్మి లేకుండా నువ్వేం లేవయ్యా దరిద్రదామోదరుడివి అని ప్రాచీన కాలం కవులే స్తుతించారు. మరి వాళ్ళను కూడ తిడతారా? వాళ్ళ కన్నా జ్ఞానులమా మనం, ఈ సత్యభామ? చమత్కారంగా కీర్తించటానికి అది కూడ ఒక పద్దతి. లౌకిక దృష్టితో చూస్తే ఒక సామాన్య గృహస్థుగ ఐతే ఎలా ఉంటుందో చమత్కారంగా చెప్పారు. కృష్ణుడిని ఎక్కడ అవమానించారు? ఆయన నిజంగానే అనాధ శవంలానే పడున్నాడు అదే లౌకిక భాషలో చెప్పారు, మరేమంటారు లౌకిక భాషలో ఆ పరిస్థితిని? కృష్ణుడి సంతానం కొట్టుకు చావడం నిజం కాదా, అర్జునుడిని కొట్టి కట్టిపడేసి, కృష్ణుడి పదహారువేలమంది భార్యలని దొంగలు ఎత్తుకు పోవటం నిజం కాదా? ఐనా ఆయన ఏ దేవుడి గురించైనా పురాణాల గురించైనా ఎంత భక్తిగా చెప్తారు, ఎలా ఆరాధించమని చెప్తారు, అవేమీ కనపడవా మీలాటాళ్ళకీ, ఆ సత్యభామకి? అంత పెద్ద పెద్ద ప్రసంగాలలో ఏదో ఒకటి రెండు చిన్న మాటలని పట్టుకుని ఓ ఓవరేక్షన్లు ఆమె చేయడం, మతి లేని వాళ్ళంతా పొలోమని తాన అంటే తందాన అనటం. Think big.

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 19 днів тому +2

      ఇది చెప్పాల్సింది సత్యభామకి. మరి సత్యభామ చేసేది కూడ అంతేగ. గరికపాటి గారు హరిహరాదుల గురించి, రామకృష్ణుల గురించి, భక్తి ఆధ్యాత్మికత గురించి, హిందూబిజం గురించి ఎంత గొప్పగ చెప్తారు. అవేమీ కనుపించవా ఈ సత్యభామలాటాళ్ళకీ మీకూ. అదంతా చూపకుండ, సందర్భం చూపకుండ మధ్యలో ఏదో చిన్న మాటను ఒక్కదాన్నే పట్టుకుని కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు రాద్ధాంతం చేస్తాంది. ​​⁠ ఆ సత్యభామకేం తెలిసేడవదు మిడిమిడి జ్ఞానం అహంకారం నోటిదూల తప్ప. పెద్ద వదరుబోతు. మేటరేం లేక views కోసం, ఫేమస్ అవటం కోసం ప్రతీది ఇలా విపరీతార్థాలు తీస్తూ వంకర బుద్దితో పేరున్న వాళ్ళ మీద పడితుంది. గోపీచంద్ , రాజమౌళి, డా . సమరం అందరి మీద పడేడుస్తుంది. ఎందుకు వాళ్ళని లాగాల్సిన అవసరం వాళ్ళేమన్న హిందూమతాన్ని, హిందూ దేవుళ్ళను ఏమన్నా అన్నారా? . వాళ్ళ పద్దతి వాళ్ళ ధ్యానాలు, వాళ్ళ నమ్మకాలు చెప్పుకున్నారు. ఆస్తికులుగ ఉంటారో నాస్తికులుగ ఉంటారో వాళ్ళిష్టం ఈ సత్యభామకెందుకు నోటి దూల? మరి ఇలాటాళ్ళ మీద పడితేనేగ తను ఫేమస్ అయేది. కృష్ణుడిని గానీ విష్ణుమూర్తిని గానీ ఆయనేం తిట్టలా కించపరచలా. మనం ఎలా చూస్తే అలా అర్ధమవుతుంది. మన వంకర బుద్దితో చూస్తే వంకరగానే అర్ధమవుతుంది. అది ఆయన తప్పు కాదు, మన తప్పు. దరిద్రదామోదరుడు, ఆది భిక్షువు అని హరిహరులని అంటారు. అంటే అది కించపరచినట్లా? లక్ష్మి లేకుండా నువ్వేం లేవయ్యా దరిద్రదామోదరుడివి అని ప్రాచీన కాలం కవులే స్తుతించారు. మరి వాళ్ళను కూడ తిడతారా? వాళ్ళ కన్నా జ్ఞానులమా మనం, ఈ సత్యభామ? చమత్కారంగా కీర్తించటానికి అది కూడ ఒక పద్దతి. లౌకిక దృష్టితో చూస్తే ఒక సామాన్య గృహస్థుగ ఐతే ఎలా ఉంటుందో చమత్కారంగా చెప్పారు. కృష్ణుడిని ఎక్కడ అవమానించారు? ఆయన నిజంగానే అనాధ శవంలానే పడున్నాడు అదే లౌకిక భాషలో చెప్పారు, మరేమంటారు లౌకిక భాషలో ఆ పరిస్థితిని? కృష్ణుడి సంతానం కొట్టుకు చావడం నిజం కాదా, అర్జునుడిని కొట్టి కట్టిపడేసి, కృష్ణుడి పదహారువేలమంది భార్యలని దొంగలు ఎత్తుకు పోవటం నిజం కాదా? ఐనా ఆయన ఏ దేవుడి గురించైనా పురాణాల గురించైనా ఎంత భక్తిగా చెప్తారు, ఎలా ఆరాధించమని చెప్తారు, అవేమీ కనపడవా మీలాటాళ్ళకీ, ఆ సత్యభామకి? అంత పెద్ద పెద్ద ప్రసంగాలలో ఏదో ఒకటి రెండు చిన్న మాటలని పట్టుకుని ఓ ఓవరేక్షన్లు ఆమె చేయడం, మతి లేని వాళ్ళంతా పొలోమని తాన అంటే తందాన అనటం. Think big.

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  18 днів тому

      మీరు అడిగిన పూర్తి వీడియో.
      ua-cam.com/video/4Tgu2fuxs8M/v-deo.htmlsi=aBsUbk3LF7bReSme

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 19 днів тому +4

    చక్కటి శాస్త్రపరమైన విశ్లేషణ చేశారు అండి ఏటి సూతకం గురించి... అనేక సందేహాలు సూతకంలో ఉండే వారికి... చక్కటి మార్గదర్శకత్వం తెలియ చెప్పారు..
    తెలియననీ విషయాలను గురువుల ద్వారా తెలుసుకొని చెప్పటము .. ఆచరించటం అనేది మన సనాతన ధర్మంలో ఉంది...

  • @sreeramachandraraomondi5050
    @sreeramachandraraomondi5050 19 днів тому +35

    అయ్యా శ్రీకాంత్ శర్మ గారూ... నమస్కారం. సోదరి చెప్పినదాంట్లో తప్పులుంటే తప్పకుండా చెప్పండి. అది అందరికీ ఆమోదమే, ప్రయోజనం కూడా. మీరు పరమ సాత్త్వికంగా మాట్లాడుతూనే ఎద్దేవా చేస్తున్నారు. అలాగే సోదరి కూడా అంత పరుషంగా మాట్లాడటం, తాళాలు వాయించి చూపిస్తూ అవి మీకు పంపుతాను అనడం కడు శోచనీయం. శ్రీ వినయ్ గారు ఛాలెంజి విసరడం, మీరు ఆమోదించడం కూడ చాలా బాధిస్తుంది. మనలో మనం ఇరు వైరిపక్షాలుగా మారి బహిరంగ పోరాటాలకు దిగితే మొత్తం హైందవానికి జరగబోయే తీవ్ర నష్టాన్ని ఊహించండి. ఇప్పటికే ఈ వివాదాలను సొమ్ము చేసుకొనే దుష్టసమూహాలు పొంచిఉన్నాయి. మీ అందరికీ నేను పేరు పేరునా మనవి చేసేదేమంటే శివకేశవ అబేధాన్ని పాటించండి. గతచరిత్రలో జరిగిన నష్టాన్ని స్ఫురణకు తెచ్చుకోండి. మన మతంలోని భిన్న సంప్రదాయాల ఆధారంగా నిమ్నోన్నతులను క్లెయిమ్ చేస్తూ బహిరంగ పోరాటాలకు దిగితే జరిగే నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. దయచేసి, దయచేసి ఇక ఈ ప్రత్యర్థి ధోరణులకు స్వస్తి పలికి, ఎవరి కల్ట్ ను వారు ఎదుటివారిని కించపర్చకుండా కొనసాగించండి. ఇది సగటు హిందూమత ప్రేమికుని సవినయ అభ్యర్థన.

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  19 днів тому +10

      స్వామి ఇదేదో ప్రతీకారం తీర్చుకోవడమో మరేదో కాదు, అన్య మతాల వారి దృష్టిలో చులకన అవుతాము నిజమే. కానీ అస్మదీయులు చేసే ధర్మ విరుద్ధ చర్యను అడ్డుకోకపోతే నిలదీయకపోతే ఎలా అండి?
      నేను మనవాళ్ళ మీదే కాదు అన్యమతాల వారిపట్ల కూడా నా గొంతు వినిపిస్తున్నా.
      ఇంట గెలిచి రచ్చ గెలుద్దాం.
      ఆధ్యాత్మిక ముసుగులో మనవాళ్ళు చేస్తున్న మోసాల నుండి అమాయక ప్రజలను మనం రక్షించ్చుకోకపోతే ఎవరు రక్షిస్తారు చెప్పండి ?

    • @meeralalakshmi734
      @meeralalakshmi734 19 днів тому

      ee mata aavidaku cheppamdi aavida vesya antoo chesina video lu choosi randi,yenthavasthe antha matladauthundaa,avida bhajana sangham paramacharyanu thittaru meeku adharalu kavalaa cheppamdi

    • @durgak9122
      @durgak9122 19 днів тому +4

      @@sreeramachandraraomondi5050 ఇవాళ ఒక తెల్ల క్లాత్ టో సత్యభామ గారు వీడియో చేశారు నేను కొంచెం చూసి ఆపేసాను. అది చక్రం గారికి పంపుతారుట.ఎందుకో చిరాకుగా అనిపించింది.ఈ గొడవలు ఏమిటో ఖర్మ

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst 17 днів тому +1

      @@durgak9122 asalu avida videos vinataniki chudataniki chala chikakuga anipisthayi. Thumbnail chusnu. Pogaru pradarsana show untundi ani artham ayyindi. Chudalanipinchala.

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  17 днів тому +1

      @@durgak9122 ఆడపడుచు కట్నం కింద ఆవిడకే ఇచ్చేస్తా అండి

  • @manoramaaluru5152
    @manoramaaluru5152 19 днів тому +7

    చాలా చక్కగా వివరించారు.పంచ భూతాలలో ఒకటైన అగ్ని సాక్షాత్ భగవత్ స్వరూపం.బహిష్టు లో వున్నప్పుడు అగ్నిని ముట్టుకోవడం దోషమని పెద్దవారు చెప్పేవారు. కానీ బహిష్టు సమయంలో దూరంగా కూర్చుంటే ఇంట్లో చేసి పెట్టేవారు లేక ఈ కాలంలో అగ్నిని ముట్టుకొని వంట చేస్తున్నారు.అది దోషమైనప్పటికి తప్పక చేయవలసిన పరిస్థితులు వుంటాయి. కానీ శాస్త్రం శాస్త్రమే. బహిష్టు లో ,సూతకం లో మట్టుకోవడం దోషమే. మనకు కుదరలేదని శాస్త్రాన్ని మార్చలేము కదా! చాలామందికి తప్పని సరి పరిస్థితులలో ముట్టుకునేవారికి ప్రాయః చిత్తం ఏమి చెయ్యాలి ? శాస్త్రం ఏమి చెప్పింది అది కూడా తెలియ చేయండి .తెలియని వారు తెలుసుకుంటారు.

    • @vijayalakshmi-dm9cp
      @vijayalakshmi-dm9cp 19 днів тому +2

      శాస్త్రం శాస్త్రమే అంటున్నారు బహిష్టు సమయంలో తప్పట్లేదు అంటున్నారు ....
      ఇంక శాస్త్రం ఎక్కడుంది..

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  14 днів тому

      శాస్త్రం చెప్పేవారు శాస్త్రంలో ఏముందో అదే చెప్పాలి అని అర్థం.

  • @karanamsavithribai1592
    @karanamsavithribai1592 19 днів тому +7

    నిజంగా గురువు గారండి చాలామంది తమకు తెలియని విషయాలను తెలిసినట్లుగా తెలిసినట్లుగా చెబుతూ ప్రజలందరిని తప్పుదోవ పట్టిస్తున్నారు అందువలన సరియైన విషయాలను తెలుపుతూ రీల్స్ చేస్తూ ప్రజలను సరియైన దారిలో నడపాలని కోరుకుంటున్నాము

  • @ramakrishnaa6383
    @ramakrishnaa6383 19 днів тому +19

    ఈ యూట్యూబ్ వల్ల అందరూ నోటికి వచ్చింది చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు ఎవరూ అబద్ధం చెప్తున్నారో అర్థం కావట్లేదు.

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  19 днів тому +4

      అందుకే కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి..గుడ్డిగా ఎవర్నీ ఫాలో అవకండి.

  • @amruthsathvik989
    @amruthsathvik989 19 днів тому +12

    సత్య భామ గారికి స్మార్తలు అంటే పడదు.స్మార్తలు శివుణ్ణి పూజిస్తారు కాబట్టి శివాలయానికి వెళ్ళవచ్చు కానీ,విష్ణు ఆలయానికి వెళ్ళకూడదు అని పక్షపాతంగా చెపుతుంది.వీళ్ళు శివుణ్ణి పూజించ రు లెండి.గోత్రనామాలు తో అభిషేకం ఎలా చేస్తారు?పీరియడ్స్ టైం లో క్యాండిల్ దీపాలు పట్టొచ్చు అని చెప్పింది కొవ్వొత్తిమన సాంప్రదాయం కాదు.నాకు కూడా నచ్చటం లేదు ఈ మధ్య ఆమె చెప్పేది.పండుగలు మామిడి ఆకులు కట్టి ఎలా చేస్తా రు

  • @KmcKmc-kr9gt
    @KmcKmc-kr9gt 19 днів тому +24

    విష్ణు దేవాలయంలోకి వెళ్లకూడదు.. శివాలయంలో కి వెళ్ళవచ్చు.. ఎంత శివ ద్వేషం.. పైకి మాత్రం అంతా సమానం.. నిజంగా మీ శాస్త్ర జ్ఞానానికి.. మీ సమయస్ఫూర్తికి జోహార్లు జోహార్లు

    • @SantoshiHalikhed-pe9er
      @SantoshiHalikhed-pe9er 18 днів тому +1

      @@KmcKmc-kr9gt ఎవరు శివ ద్వేసి ఆమెకూడా శివకేశవులు ఒక్కరే అని చెప్పింది. ఆమె విడియో లు రోజూ చూస్తాను నేను నేనుకూడా లింగయత్ నే మేము నెలసరిలో వున్నా మెడలో వేసుకునే శివలింగానికి అభిషేకం చేసుకుంటాము

  • @KmcKmc-kr9gt
    @KmcKmc-kr9gt 19 днів тому +23

    ఇంకా చాలా తప్పులు ఉన్నాయి గురువుగారు.. మీరు ఒక్క వీడియో లోనే ఇన్ని తప్పులు పసిగట్టారు అంటే😢 ఇంకా అన్ని వీడియోలు. చూశారంటే.. గోవింద గోవింద. వీళ్లే గొప్ప పండితులని అందరూ నమ్ముతున్నారు.. పాపం అమాయకులు నిజమేదో అబద్ధం ఏదో మీలాంటి వాళ్లే సమాజానికి తెలియపరచాలి.. నిజంగా మీ జ్ఞానానికి జోహార్లు

  • @addepallisrivalli529
    @addepallisrivalli529 19 днів тому +17

    Andariki periods appude Pooja chesukovalanipistumdi adento,migilina days emchestaaru.

    • @pavanip6893
      @pavanip6893 19 днів тому +3

      😅😅

    • @indiravaranasi3389
      @indiravaranasi3389 19 днів тому +3

      చాలా మంచి ప్రశ్న. మిగిలిన రోజుల్లోపూజ చేసుకోవచ్చు పీరియడ్స్ లోనే ఎందుకు???.

    • @addepallisrivalli529
      @addepallisrivalli529 19 днів тому +5

      @@indiravaranasi3389 asalu evaraina adugutaara questions leka veelle andaru adugutunnaru ani veelle questions and answers create chestaara adi oka doubt naaku.

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 19 днів тому +1

      avnu ee villa picchi question paper's to ee Guruvulu (panditulu) confusion lo padi okaru cheppindi okaru sarega rdam cheskokunda vainchu kuntu itarulaku chulakana avutu malli adigena valla to A anipinchu kuntunnaru.....Anduko idanta penchu kuntunnaro teliste guruvulaki 🙏🙏🙏🙏
      Sree Rama 🙏

    • @durgak9122
      @durgak9122 19 днів тому +4

      @@addepallisrivalli529 అయిన అడి ఒక సందేహమా .అల బయట వున్నప్పుడు గుడికి వెళతారా పూజ చేస్తారా మరి తెలియని అమ్మాయకుల .ఈ ప్రశ్నలు కావాలనే అడిగినట్లు అనిపిస్తుంది.

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 18 днів тому +7

    మీరు ఇలాగే వీడియోస్ చేయండి.ఇంకా ఇంకా మీ లాటి వారు ఆమె వీడియోస్ గురించి నిజాలు బయట పెట్టీ జనాలని జాగృతం చేయాలి.తనకి మాత్రమే అన్నీ తెలుసు అన్నట్టు అందరినీ తిడుతూ వీడియోస్ చేస్తుంది. ఆమెది అజ్ఞానం,మిడి మిడి జ్ఞానం.

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 19 днів тому +19

    కాండెల్స్ అయిన ఎందుకు వెలిగించాలి నోరు మూసుకొని 4 రోజులు పక్కన వుండలేరు జనాలు ఏమి చెప్తున్నారో తెలియడము లేదు ధర్మానికి విరుద్ధంగా చెప్పకండి అమ్మ 🙏

    • @praneethpeddi9192
      @praneethpeddi9192 19 днів тому

      Nenide cmn t pedamanukunna veela sandehalu tagaleya padanappidu pakkaundaka daniki kuda adagatamenata ento e janalu

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 18 днів тому +7

    మీ అంత హుందాగా , గౌరవం గా వీడియోస్ చేయడం ఆవిడకి చేతకాదు సర్

  • @SrinivasaAlluri
    @SrinivasaAlluri 19 днів тому +24

    ఆవిడ కు ఉన్న knowledge చాలా తక్కువ స్థాయి అని నిరూపించుకుంది, శివాలయం కు వెళ్లొచ్చు ఏటిసూతకం లో కానీ విష్ణు ఆలయం కు పోరాదు అని ఆవిడ అంటే.... శివ కేశవ ల మధ్య ఎంత భేదం చూస్తుందో. ఛీ అసహ్యకరమైన జీవితాలు ఇలానే ఉంటాయి.

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  18 днів тому +3

      @ckamalakanth9532
      లయ కారకుడు మైల ఉండదు కనుక ఏటి సూతకం శివునికి వర్తించదు అనేది అసత్యం.
      మీరన్న దర్శనాన్ని ధూళి దర్శనం అంటారు. ఇది విష్ణువుతో సహా అందరి దేవుళ్ళకి వర్తిస్తుంది. పండరి పురం లో ఒకసారి అడగండి

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  18 днів тому +2

      వీడియో లో సరిగా వినండి. అనని మాటలు అన్నారని చెప్పేంత కుసంస్కారిని నేను కాను.

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst 17 днів тому +2

      @@HinduDharmaChakram idivaraku chala videos lo avida smartha dwesham, shaiva dwesham, saktheya dwesham chupinchi nanaa matalu andi. Viewers ni kuda tana ideology ki maarusthu vasthondi. Yeppatiki telusukuntaro vaallantha ! Yeppudu trance nundi bayata padatharo!

    • @Devotional_001
      @Devotional_001 17 днів тому +1

      Avnu aavida Shiva dweshi

  • @swarnalathapeddada8522
    @swarnalathapeddada8522 19 днів тому +5

    మాములు పూజ చేసుకోవచ్చు... పండగలలో కూడా మాములు పూజ. అంతే... శివాలయాలు కి వెళ్ళచ్చు.. అభిషేకాలు చేసుకోకూడదు... తీర్థం శతగోపం పనికి రాదు.

  • @ksatyavani6296
    @ksatyavani6296 18 днів тому +6

    ఎలా చేయడానికి పనికి వస్తుంది వాళ్ళు ఈ మధ్య ఈ చానల్స్ వాళ్ళు ఎక్కువైపోయి వాళ్లకు నచ్చినట్టు చెప్పేస్తున్నారు జనాలకి
    అలాగే జనాలు కూడా గుంపులుగా ప్రతి చానల్ ని చూసేయడం ఏ ఛానల్లో వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా చెప్తే ఆ ఛానల్ కి like నొక్కేయడం వాళ్లకు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు

  • @SahasraReddy-f9e
    @SahasraReddy-f9e 19 днів тому +24

    అందరూ చక్కగా ఉదయాన్నే పూజ చేసుకునే వాళ్ళు దాని మాటలు విని చెడిపోతున్నారు నిన్న నాగుల చవితి గురించి ఎంత హీనంగా మాట్లాడింది చూడండి

    • @SahasraReddy-f9e
      @SahasraReddy-f9e 19 днів тому +4

      @@srilathasri-78 deniki poye Kalam daggarlone undhi andhu elachestundhi

    • @siamims4841
      @siamims4841 19 днів тому +7

      @@srilathasri-78 ఆ ఫేక్ ఐడి గురించి కొంచం వివరంగా చెప్పండి

    • @Madhavilatha0876
      @Madhavilatha0876 19 днів тому +2

      ​@@siamims4841వాళ్ళ బ్యాచ్ లో ఒక 6 7 గారిని రెడీ చేసుకుంది అండి. వాళ్ళే ఒక్కొక్కళ్ళకీ 10 మెయిల్స్ క్రియేట్ చేసుకుని, అందరినీ దుషిస్తూ మాట్లాడుతున్నారు. ఆడవాళ్లకి కూడా మర్యాద ఇవ్వకుండా బూతులు మాట్లాడుతున్నారు. ఏదో r*a*ప్* అన్నాడు అని కూడా చాలా మంది కామెంట్స్ లో రాసారు చూడండి. వాళ్ళ ఛానల్ ఆవిడని ఏమైనా అంటే మీద పడి దాడిచేస్తున్నారు.

    • @srujanareddymaramreddy4338
      @srujanareddymaramreddy4338 19 днів тому +3

      Nijam ga ame chanel ni ban cheyyali already tanu aham brahmasmi ane chanel lo kuda pichi videos chesaru

    • @PramodaGanesh-eh3md
      @PramodaGanesh-eh3md 19 днів тому

      ​@@Madhavilatha0876 లేదమ్మా శ్రీ లలితా డ 6 వా అని ఒక ఐ డి - అది సరిగ్గా చూస్తే శ్రీ మాత్రే నమ ( తల్లి నన్ను క్షమించు)( తెలుగు లో v da va) laga undi ame Lalita 0:02 Devi కల్పితం అని అంటుంది కదా , జస్ట్ మనని ఎక్కురించటానికి ఎట్లా పెట్టింది అని కొందరు అంటున్నారు,
      R****"ap గురించి నేను చూసా నిజం గా వాళ్ళు ఇచ్చారు కూడా thre ats

  • @gopis3970
    @gopis3970 19 днів тому +5

    ఏటి సూతకం గురించి చాలా చక్కటి వివరణ శర్మ గారు

  • @murthykondepudi2190
    @murthykondepudi2190 19 днів тому +14

    Meru cheppindi 100% correct sir....satya bhama garu cheppinavanni virudhamaynavei.....

    • @HMPTvlogs
      @HMPTvlogs 19 днів тому +5

      నిజం చెప్పారు ఆమెను చూస్తేనే కోపం వస్తుంది వేష్ణవ మతం వాళ్ళు యిస్కాన్ వాళ్ళు వల్లే మన దేశం పడియిపోయింది కచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే దేముళ్ళు ఎవరు లేరు కృష్ణుడే అంటున్నారు ఎందుకు హిందువులకు హిందువులే setruvulu

    • @Madhavilatha0876
      @Madhavilatha0876 19 днів тому +5

      ​@@HMPTvlogs కృష్ణ అని కూర్చుంటే మంచిదే అండి. పక్కన దేవుళ్ళని తిడతారు. ఎవరైనా ప్రశ్నిస్తే నేనెక్కడ అన్నాను అంటున్నారు. దాన్ని కప్పడం కోసం ఇప్పుడు శివుడు మీద వీడియో

  • @vavilapadmavathi6242
    @vavilapadmavathi6242 19 днів тому +18

    ఎవరీ మనిషి ? ఇంత బుద్ధి లేకుండా మాట్లాడుతోంది. నెలసరి లో candles వెలిగించాలా ? కార్తీక మాస ప్రత్యేక పూజలు చేయొచ్చా ? అసలు ఇలాంటి వారిని క్వశ్చన్ చేస్తున్నారు చూడండి, వాళ్ళకి బుద్ధి లేదంటాను. ఎక్కడ దొరుకుతుంది ఈ సంత... జనాలకి.... ఖర్మ కాకపోతే....🤦 వీళ్ళకి ఎంతమంది తిట్టినా తెలిసిరావట్లేదు. ఇది మన ఖర్మ 🤦🤦🤦

  • @Suryanarayanass
    @Suryanarayanass День тому +2

    బాబు ఏటి సూత్కముందు గుడికి వెళ్లొచ్చు అర్చన చేయించవచ్చు తప్పేమున్నది ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవచ్చు నిత్య పూజ చేసుకోవచ్చు తప్పేం లేదు

  • @addepallisrivalli529
    @addepallisrivalli529 19 днів тому +8

    Eevidni nenu first nundi avoid chestunna andi,

  • @sivamadhu145
    @sivamadhu145 7 днів тому +3

    ఓం నమః శ్శివాయ. తమ్ముడు మేము ప్రస్తుతం ఏటి సూతకంలో ఉన్నం కానీ మాదీ శ్రీ కాళహస్తి మహా క్షేత్రం మేము నెలకీ ఒక్కసారి శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంకు వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుంటాం. మీ ప్రకారం ఇది కుడా తప్పా. ఇది తప్పు అని చెప్పేటే మీకు కన్న ఆజ్ఞానులు లేరు.
    హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🙏
    మీకు ఆ శ్రీ కాళహస్తీశ్వరుడు దివ్య జ్ఞానం ప్రసాదించాలి అని కోరుకుంటూ
    శివోహం 🙏🙏

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  7 днів тому

      అన్నయ్య.. వీడియో లో నేను అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత తేలిగ్గా విషయం చెప్పినా మీరు అజ్ఞానులు అంటూ నిందిస్తున్నారు. నాకేం తెలుసు మీకలా అర్థం కాదు, నమిలి నోట్లో ఉమ్మితేనే అర్థమవుతుందని. హర హర మహాదేవ శంభో శంకర.

  • @vamseemohan6594
    @vamseemohan6594 19 днів тому +2

    చాలా చెప్పారు. కొందరికి అనుమానాలు కూడా నివృతి ఐయి వుంటాయి. ధన్యవాదాలు గురువు గారు

  • @sravanilakshmi900
    @sravanilakshmi900 18 днів тому +3

    మీరు పెద్దవారు చెప్పినట్టే చెప్పారు గురువుగారు ఏపీ సూతకంలో ఉన్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళకూడదు చక్కగా చెప్పారు ఈ విషయాలు కూడా తెలియని వాళ్ళు మనలో ఉన్నారా

  • @devulapallisuryakumari3640
    @devulapallisuryakumari3640 19 днів тому +17

    మీలో మీరే వాగ్వివాదాలు వినలేకపోతున్నాం

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  19 днів тому +7

      ఇది వాగ్వివాదం ఎలా అవుతుంది? అధర్మ విషయాలకి క్లారిటీ అవుతుంది .

    • @yyyyyyyyy849
      @yyyyyyyyy849 19 днів тому +11

      ఆవిడ ది తప్పు అంటున్నావ్.. నవ్వు చెప్పేది కరెక్ట్ అని గ్యారంటీ ఏమిటీ...​@@HinduDharmaChakram

    • @PadmavathiGurrala-j1e
      @PadmavathiGurrala-j1e 19 днів тому +2

      Asalu daivaniki sambandinchi elantivi cheyyakudadu devuniki deepam matrame pettukovali puttinaroju kuda a roju jarupukoru

    • @LuCipher321
      @LuCipher321 19 днів тому +4

      బొమ్మాబొరుసు వేసుకుని ఎంచుకోండి.

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  19 днів тому +4

      @@yyyyyyyyy849 నువ్వు అని సంబోధన చేసినప్పుడే తమ జ్ఞానం ఎంతటిదో అర్థమవుతుంది.

  • @sahithiraj8889
    @sahithiraj8889 17 днів тому +3

    meeru cheppe vidhanam lo garvam kani,vetakaram kani,vekkirinpulu kani naku kanipinchaledu..chakkaga cheptunnaru.

  • @tulasibathula1427
    @tulasibathula1427 19 днів тому +2

    Thank you. మంచి వివరణ ఇచ్చారు గురువుగారు.

  • @laxmiramadevi8836
    @laxmiramadevi8836 19 днів тому +11

    అవునండీ.garikipatigaru మొత్తానికి ఏటి సూతకం only 11 days మిగతాది ఏమి లేదు అన్నారు.
    దానికి మీ సమాధానం.?

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  19 днів тому +2

      ఏటి సూతకం లో ఆలయాలకు వెళ్లకూడదు అని కొందరు కుహనా పండితులు చెప్పే దాన్ని ఖండిస్తూ నిరభ్యంతరంగా వెళ్ళండి అన్నారు. ఇలా పిచ్చి పిచ్చి కట్టుబాట్లు పెట్టి మనం రానివ్వడం లేదు కనుక క్రైస్తవులు వీళ్ళందరినీ మా మందిరాలకు రండి అంటున్నారు అని చెప్పారు.
      కనుక 11 రోజుల మైల అయిపోయాక అన్ని వర్ణాల వారు ఆలయాలకు వెళ్ళవచ్చు.

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 19 днів тому +1

      @@HinduDharmaChakram బాగ చెప్పారు. కొంత మందికి మూఢవిశ్వాసాలు, మూర్ఖత్వం నూరి పోస్తేనే నచ్చుతుంది. గరికపాటిగారిలా సహేతుకంగా నిజాలు, విజ్ఞానం బోధిస్తే నచ్చదు అజ్ఞానులకి. ఆయనేదో హిందూ మతానికి వ్యతిరేకంగా చెప్తున్నారు అంటారు మిడిమిడి జ్ఞానపు మూఢులు.

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 19 днів тому +1

      @@HinduDharmaChakram ​​⁠ బాగ చెప్పారు. కొంత మందికి మూఢవిశ్వాసాలు, మూర్ఖత్వం నూరి పోస్తేనే నచ్చుతుంది. గరికపాటిగారిలా సహేతుకంగా నిజాలు, విజ్ఞానం బోధిస్తే నచ్చదు అజ్ఞానులకి. ఆయనేదో హిందూ మతానికి వ్యతిరేకంగా చెప్తున్నారు అంటారు మిడిమిడి జ్ఞానపు మూఢులు.

    • @PadmavathiGurrala-j1e
      @PadmavathiGurrala-j1e 19 днів тому +1

      Avidanu akka anakandi chiraku vestundi.

  • @radhapriyankareddy6996
    @radhapriyankareddy6996 19 днів тому +10

    Byta table meeda petkomandi... Kada candles.. puja cheyamani em chepaledu kada...

  • @kishankatakam7764
    @kishankatakam7764 19 днів тому +5

    భారత దేశం లోని హిందువులందరికి ఒకే పద్దతిలో ఉండేలా గైడలైన్స్ తయారు చేయండి. ఏ పండగ ఎలా చేసుకోవాలి, గుడికి వెళ్ళినప్పుడు ఏలాంటి నియమాలు పాటించాలి,
    ఇంట్లో పూజ ఎలా చెయ్యాలి
    ఇంకా ఎన్నో విషయాల గురించి ఆ గైడ్ లైన్స్ లో తెలియ చేయండి..

  • @jdprasad2489
    @jdprasad2489 18 днів тому +3

    Oh super... Both your counter videos are very nice. Both you people don't stop. Please continue. We will see and enjoy..😂

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 19 днів тому +5

    సరదా గా ఏంటండి సత్యభామ గారు.

  • @ramn9935
    @ramn9935 19 днів тому +2

    Good video sir
    No one is exceptional here
    We should not guide and suggest any wrong things to ppl

  • @25thhourproductions12
    @25thhourproductions12 19 днів тому +5

    నూనె దీపం వెలిగించుకుంటే ఇల్లు అంతా పాజిటివ్ ఎనర్జీ తో నిండిపోతుంది. మనసు ప్రశాంతం గా ఉంటుంది.
    మరి అలాంటిది టీ లైట్ కండ్లెస్ వెలిగించుకుంటే వెలుగు మాత్రమే వస్తుంది ... పాజిటివ్ ఎనర్జీ, ప్రశాంతత వస్తుందా ?
    ఈ మధ్య నీళ్లతో కలిపిన నూని దీపాలు వెలిగించే వీడియోస్ చూసానండి ... అవి కూడా టీలైట్ కాండిల్స్ తోవ లోకే వస్తాయి అని నా అభిప్రాయం !

  • @padmasurya4596
    @padmasurya4596 19 днів тому +11

    Meerokkaru innallaki aameku correct ga samadhanam cheppagaligaru. Innallu yediru chusanu aame vayimupu section ki yevarina dorikuthara Ani. Naa bhavalu sodara meetho yekibhavistunnayi. Nizamga aame followers gorrela manda bhajanaparulu Ani aameku comment pettalani anukunna. Ade maata Meeru annaru. Aavida krishnaparamathmani follow ithe aavesam yenduku nigrahinchukolekapoyindi. Prathi subject lo thanaku thelisinaylu andarini naturopathini kuda comment chestundi. Yevaricharu adhikarsm andarini vayinchadaniki. Aa krishnude ee satyabhamaki oka roju aa avatharam lo satyabhamaku chesinatlu garvabhangam chesthadu. Eeme krishna bhakthurala. Krishnudu ide cheppada andarini maatalatho baadhapettamani. Ee eku guddiga follow aye bhajanaparulu thayarayaru. Ahamkaram thagginchukoni aame geethanu yela bodhistundi. Yenno vishayallo aame vedeos vimarsalu chusi baadhpadinavaaru vunnaru. Perumaalani ante voorukonu annadi kada. Mari vere vaallu aame Ane maatalaki yenduku oorukuntaru. Aameku oka nyayam. Vere variki oka nyayama. Eemeku subject theliyadu. Pipina thana ideas andariki rudduthundi

  • @srip9990
    @srip9990 17 днів тому

    Sir- you are questioning in right way without degrading or disrespecting any one. Please keep follow same manners.

  • @PadmavathiGurrala-j1e
    @PadmavathiGurrala-j1e 19 днів тому +2

    Chala chakkaga vivaram ga chepparandi meeku dhanyavadalu

  • @archananeelagiri7686
    @archananeelagiri7686 19 днів тому +2

    Chala chakkaga andariki artam ayyela vivarincharu Sharma garu. 🙏🙏

  • @satyasastry4750
    @satyasastry4750 19 днів тому +3

    You are 100% correct temple is temple for etisutakam snu tempe rules are same for vishnu temple or siva temple or ammvari temple
    Satyabhama gariki anni tanake telisu ani feeling

  • @revathi-i5s
    @revathi-i5s 19 днів тому +9

    Ameki Anni teliyavu ameni dharma sandehalu adugutaru ameki Krishnudu gurinchi bhagavathgeetha slokalu meaning telusu goseva chestundi vati doubts adagandi chalu vere doubts pandithulani adigite cheptaru ame pandituralu kadu poojari kadu

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 19 днів тому +9

    ఒకరినొకరు విమర్శించుకోవడం మాని పండితులను అడిగి నిజాలు తెలియజేయండి...

    • @SssM-ej9xr
      @SssM-ej9xr 19 днів тому +6

      సత్యభామ తనే ఒక పండితురాలి లా feel అవుతుంది ఆవిడకి ఒక భజన బృందం కూడా ఉంది

    • @MaheshMahesh-ol4pc
      @MaheshMahesh-ol4pc 19 днів тому +3

      ​@@SssM-ej9xrkavalante rasi isthaa antundi.yenti ee batch inka dandayathra ki raledu. dushta chathustayam samavesam lo vunnaaremo

  • @oramtej8951
    @oramtej8951 19 днів тому +2

    గురువుగారు చాలా చక్కగా వివరించారు🙏🙏

  • @WOW-xi1op
    @WOW-xi1op 19 днів тому +2

    చక్కగా విశ్లేషించారు... 🙏

  • @lalithaprasad3244
    @lalithaprasad3244 19 днів тому +2

    🙏🙏🙏🙏👌👌👌👌👌 చాలా చక్కగా సత్యాన్ని ధర్మాన్ని చెప్పారు అండి 🙏🙏

  • @vani9653
    @vani9653 17 днів тому +3

    అయ్య సత్య భామ గారు 13, 15 ,దినములు సూతకం వ్ర తములు నోములు చేసుకోము గండికి వెళ్ళ వచు శఠగగోపురం తీసుకోకూడదు సంవత్సరాదికం అయిన క గుడికివెళి దైవదర్శనం చేసుకుంటారు. వైష్ణవ దేవలయములకు వెళ్ళవచును కొండలపైకి వెళ్ళ రు ఆవిడ అలంకారం కోసం వెలిగిస్తే తప్పులేదులేం
    డి మనంఅందరం హిందువులం మీరు చచెప్పాలనుకుంటే మైల్ చేయచ్చుగదండి గొడవలు వదిలి అందరం హిందూ ధర్మాన్ని కాపాడుతాం జైహింద్.

  • @vijaybharadwaj2911
    @vijaybharadwaj2911 18 днів тому +2

    కొంతమంది అతిశయించిన గర్వంతో ప్రవర్తిస్తున్నారు. ధర్మ సందేహం వచ్చినపుడు వేద పండితులను, పురోహితులను సంప్రదించి మసలుకోండి. వారు సమాజం పట్ల వినయంతో, బాధ్యత తో ఉంటారు. మార్గ నిర్దేశం చేస్తారు. Mantis ను పట్టించు కోవద్దు. ❤❤❤

  • @teja579
    @teja579 19 днів тому +3

    U r telling true .aa okka yr pitrudevatalu kosam,poyinavalla mida Prema kosam ,Bec after oneyr samvatsara vinochakam tarvata aa jeevi janma teesukuntundi so andukani .mana parents kosam oneyr spare cheyyalema andi .adi mana respect

  • @damodar3327
    @damodar3327 19 днів тому +2

    Good information and explanation given thanks

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 19 днів тому +10

    *ఒక వైపు కుల రహిత సమాజం కావాలంటారు
    ఇంకొక వైపు కులగణన చెయ్యాలంటారు
    కులాల బట్టి రిజర్వేషన్లు ఇవ్వమంటారు
    ఈ ద్వంద నీతి మారదా?*

  • @suryamdsn2504
    @suryamdsn2504 19 днів тому +4

    Correctgaa chepparu guruvugaru. Satyabhama garu confuse chesthunnaru.

  • @anirud1783
    @anirud1783 19 днів тому +3

    Very good explanation sir

  • @nagadevi7307
    @nagadevi7307 19 днів тому +4

    Correct ga chepparu sir

  • @roxy_29
    @roxy_29 19 днів тому +5

    ఆమె ఒక వీడియో పెట్టింది చాలా తెలివిగా మీకు ఏదయినా ప్రాబ్లమ్ వస్తే ఈ హిందూ సంఘాలు వాళ్ళు వస్తారట వీడియో చూసి కామెంట్ పెట్టె పిచ్చి మొహాలు రావట అయితే యూట్యూబ్ లో అసలు వీడియోలు ఎందుకు పెడుతున్నారు ఎవరు చూస్తారు అని ఎవరు కామెంట్ పెడతారు అని ఈ మధ్య కొత్త తెలివి వాడుతున్నారు వీడియో చూసి కామెంట్ పెట్టేవాళ్లే గురువులు కి గొడవలు పెడుతున్నారు అని మొన్న ganapati గారు అన్నారు ఇప్పుడు ఈమె అంటుంది చూసేవాళ్ళు గమనించ గలరు

  • @saradachillarige1941
    @saradachillarige1941 19 днів тому +2

    Chalaa manchiga cheppaaru Avidani adagatame thappu Maraninchina mana peddala kosamu koddi rojulu vicharamu prakatinchalemaa!!Mana manase bavundadu

  • @vvsprakash9999
    @vvsprakash9999 19 днів тому +3

    చాలా చక్కగా చెప్పారు 🌹🙏👍

  • @bhavanisripada1412
    @bhavanisripada1412 17 днів тому +1

    Very nicely explained guruvugaru.
    Satyabhama is always criticising all the other gurus and giving wrong information most of the time.

  • @jyotsnamuppala2888
    @jyotsnamuppala2888 19 днів тому +5

    ⁠ బాగ చెప్పారు. కొంత మందికి మూఢవిశ్వాసాలు, మూర్ఖత్వం నూరి పోస్తేనే నచ్చుతుంది. గరికపాటిగారిలా సహేతుకంగా నిజాలు, విజ్ఞానం బోధిస్తే నచ్చదు అజ్ఞానులకి. ఆయనేదో హిందూ మతానికి వ్యతిరేకంగా చెప్తున్నారు అంటారు మిడిమిడి జ్ఞానపు మూఢులు.

  • @devigandrakota5308
    @devigandrakota5308 19 днів тому +3

    100% correct guruvu garu

  • @KrishnaKumari-tn6jn
    @KrishnaKumari-tn6jn 14 днів тому +4

    సత్యభామ గారికి ఒక్క విష్ణవు కృష్ణుడు తప్ప ఇంకా ఎవరు కనపడరు saivulaku అందరు కావాలి అన్ని డదేవుళ్లను ఒకేలాగా స్తుతితారు ఆమె ఛానల్ ను అందరిని విమర్శించడానికి పెట్టినట్టు వుంది

    • @sivaramakrishnatheerdhala3352
      @sivaramakrishnatheerdhala3352 12 днів тому +1

      శైవులు కేవలం శివుణ్ణే ఆరాధిస్తారు. వైష్ణవులు విష్ణువు నే పూజిస్తారు. స్మార్తులు వీరిద్దరినే కాకుండా రవి, గణపతి, అంబిక, హనుమాన్ మొదలగు దేళతలను కూడా పూజిస్తారు.

  • @annapurnapola7974
    @annapurnapola7974 18 днів тому +1

    కరెక్ట్ గా చెప్పారు గురువుగారు మా పెద్ద వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు

  • @ramamani6326
    @ramamani6326 19 днів тому +4

    Anduke andariki evo kastalu😢😢😢 eppatikaina marite manchidi mana intlo peddavallani follow aite chalu

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 19 днів тому +3

    మనలో మనము విమర్శించా కోకూడదు . కొంచము మనమందరము తగ్గివుందాము

  • @sarvanitalluri4017
    @sarvanitalluri4017 19 днів тому +3

    Chala baga chepparu guruvu garu🙏🙏

  • @BhavamCreations
    @BhavamCreations 14 днів тому

    బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తప్పు చెబుతున్న వాళ్ళని సవరించే ప్రయత్నం మంచి ప్రయత్నం.
    జై శ్రీమన్నారాయణ 🙏🙏

  • @ancharyanchary4260
    @ancharyanchary4260 19 днів тому +8

    అయ్యా మీరు చెప్పింది చాలా బాగుంది. మీ వీడియో చూసి సత్యభామ గారికి బాగా కాలింది.

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 19 днів тому +2

    Thank you so much guruji 🙏🏼

  • @vmuralikrishna1056
    @vmuralikrishna1056 19 днів тому +2

    Namaskaramandi. Chala Baga chepparu. Dhanyavadalu

  • @bhikshamt5032
    @bhikshamt5032 16 днів тому +3

    గరికపాటి వారు గూడ ఆమె చెప్పిన విధంగా 11రోజుల తరువాత దేవాలయాలు సందర్శించొచ్ఛు అని వారిప్రవచనాలసందర్బంగా చెప్పినట్టు గుర్తు మరి వారికీ శాస్త్రం తగలియదంటార

  • @anuradhamaturi6599
    @anuradhamaturi6599 19 днів тому +4

    Baga chepparu sarma garu

  • @Accountant-2024
    @Accountant-2024 19 днів тому +3

    ila cheyakudadu ani ye sastram lo ye upanishad lo undo kuda slokalatho saha pedite baguntundi.

  • @sarada141
    @sarada141 16 днів тому +2

    Garikapati Narasimha Rao garu himself said after 12 days you can go to temple do all pujas functions including gruhapravesam marriage etc
    About Deepavali during periods time she said instead of feeling sad you cannot do you can light small tealight candles etc just to feel some happiness though you can’t do pujas. Try to understand before criticizing.

  • @ESHWAR26JAN2012
    @ESHWAR26JAN2012 День тому

    నమస్కారం గురువు గారు
    చాలా బాగా వివరించారు.
    ఇప్పటికీ అర్థం చేసుకోకుండా వక్రంగా ఆలోచించే వారి బుద్దుల వక్రం భగవదనుగ్రహం చేత తొలుగు గాక.
    ఆవిడ వీడియోల టైటిల్స్ చూడండి.
    కాస్తయినా పద్ధతి/మర్యాద లేకుండా ఏమి వెటకారాలు అండి అవి.
    మొదట్లో బాగానే చెపుతూ ఉందని అనుకున్నా..క్రమంగా ఎంత గర్వం తలకు ఎక్కితే ఇంత వెటకారంగా అవతలి వ్యక్తి వయసు, అర్హత, లెక్కించకుండా అలాంటి టైటిల్స్ పెడతారు.
    ఆవిడ వెటకారాలకు సమాధానం భగవంతుడే ఇస్తాడు.
    ఈ గొడవల మధ్య ఏం చేయాలో అర్థం కాక సామాన్యుడు ఎక్కడ.. ముందే అంతంత ఉన్న సనాతన ధర్మానికి దూరం అవుతాడో అనిపిస్తుంది.

  • @arunkumar-sr5zt
    @arunkumar-sr5zt 19 днів тому +4

    అన్నా గుడ్ జాబ్ తెలిస్తే చెప్పండి తెలియకుంటే చెప్పకండి అనేది కరెక్ట్ వీడియో లైక్స్ కోసం డబ్బుకోసం తప్పుడు త్రోవ పట్టిస్తే అది వృత్తి లో తిరిగేవారిపై ప్రభావం పడుతుంది ఇదికూడా చెప్పండి 😊

  • @muralidharmaddali9712
    @muralidharmaddali9712 18 днів тому +3

    భగవంతుని ఆరాధనకు భక్తి మాత్రమే ప్రధానము. శుచి శుభ్రత నియమాలు సంప్రదాయములు విధానములు .... భక్తి తో కూడిన దైవీ ఆరాధనకు సహఖరించటానికే ఉద్దేశింపబడినవి . అయితే అవి కాల మాన సమాజిక మానవవుల మానసిక వికాసాన్ని బట్టి ఏర్పరుచుకునేవి, మార్పుచెందేవి. ఈ కర్మ కాండలు, తంతులు .... , పాటిస్తే మంచి జరుగుతుందని ఆశ , పాటించి పోతే ఏదో అనర్ధం జరగచ్చు అనే భయాలు .... దైవీ ఆరాధనకు లేదా వ్యక్తి జీవితానికి ప్రభావం చూపరాదు.
    భౌతిక జీవన సమస్యలకు భౌతిక పరిష్కారాలు ఉంటాయి. ఆంతరిక మైనవి, మానసిక మైన సమస్యలకు ... పరిష్కారాలు చేకూర్చేది ... ఙ్ఞానమే. మానవ జీవితం : జీవి, ఈశ్వరుడు, జగత్తు .... మధ్య ఉన్న సమన్వయ అవగాహన ఉండాలి. అట్టి "ఙ్ఞానము" ను పొందే ప్రయత్నం చేసుకోవాలి.
    సూక్ష్మ పరిధి లేదా శక్తి పరిధి , ఇంకా దేవతల సామ్రాజ్యం, చనిపోయినవారికి సంబంధించినవి..... సామాన్యులకు గోచరమయ్యే విషయమేకాదు, అందుకొరకు భౌతికం గా నిర్వర్తించగలిగే తంతులు వలన ప్రయోజనం ఏమి ఉంటుంది ?
    సనాతన ధర్మం గురించి సరైన అవగాహన , విస్తృత ప్రచారం అవసరమై ఉన్నది.
    జై హింద్ !

  • @vamsiking4591
    @vamsiking4591 19 днів тому +5

    1 year varaku pandagalu archanalu abhishekalu tala meda sata gopam kobbari kayalu kotta kudadu elantivi paniki ravu Poni le sir tanu edo telisi telika cheptundi mana lo maname ela no but meru cheppe vidanam manchiga unnadi tanu aa satya bama garu cheppedi koncham veru ga unnadi

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  19 днів тому +4

      కొబ్బరికాయ కొట్టవచ్చు.

  • @pavanikakani1410
    @pavanikakani1410 19 днів тому +6

    మరి 12 వ రోజు అయ్యాక శివాలయం లో నిద్ర చేయాలి అంటారు మరి దానికి మీ సమాధానం

    • @Arunakala
      @Arunakala 19 днів тому +7

      గుడికి వెళ్లడం తప్పు కాదు అమ్మా..ప్రతీ రోజూ వెళ్లవచ్చు. యేటి సూతకంలో అభిషేకాలు, గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేసుకోకూడదు. పాదుకలు కూడా తీసుకో కూడదు. మేము అలాగే చేశాం.

  • @shanmukh5327
    @shanmukh5327 19 днів тому +5

    క్యాండిల్స్ వెలిగించుకోవటం ఏమిటి? ఎప్పుడు వినలేదు?

  • @nagadevi7307
    @nagadevi7307 19 днів тому +7

    హిందువు అయ్యి thappudu pracharam chese amma ki బుద్ది cheppali

    • @sudarsansingaraju
      @sudarsansingaraju 19 днів тому +1

      శర్మ గారు చెప్పింది నిజమే కదా

  • @kishoreb1695
    @kishoreb1695 19 днів тому +7

    Meerantha dayachesi ila janalani confuse cheyyatam maneyyandi

  • @NagarajKarnamadakala
    @NagarajKarnamadakala 19 днів тому +1

    Deeparadhanlo, Deepapu..kundulakinda Chinnammotha(Iron..tappa)Bross..Copper..Silver..Undaali.daanilo pasupu,Kumkuma,Akshatalu/Oka pushpam..kooda unchali..Gurugaaru.
    Asper I Studied..Namaskaaram

  • @manikyambabhavaraju2715
    @manikyambabhavaraju2715 19 днів тому +4

    Manalo manam vimarsalu chesukuntunnam kabbatte vere vallu vachi mana gullu thannadam kulagottadam jaruguthondi

  • @midhuncomadari8183
    @midhuncomadari8183 19 днів тому +5

    Avida sivalayam ki vellochu endukannarante sivayyaki chavu puttuka alanti mylu bedhalundavu annaru

  • @sravanilakshmi900
    @sravanilakshmi900 18 днів тому +2

    మీరు పెద్దవాళ్ళు చెప్పినట్టే చెప్పారు గురువుగారు

  • @hymavathikandregula4623
    @hymavathikandregula4623 19 днів тому +7

    Candles diwali roju kosam chepparu kadha....meeru video edit chesara?

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  19 днів тому +4

      అబ్బో 😀. సూపర్ మీరు..మీరు చిడతలు గెలుచుకున్నారు పొండి 😂

    • @hymavathikandregula4623
      @hymavathikandregula4623 19 днів тому +3

      Just nenu chusindhi adiganu....anthega....any way thanks for chidathalu....being in social media platform try to accept the positives and negatives instead of giving sarcastic answers...as I saw her video I got the doubt and just i asked you the same

    • @hymavathikandregula4623
      @hymavathikandregula4623 19 днів тому

      @@deepthikiran8555 thank you dear ...thank you for your support

  • @srinivasaraoakula2840
    @srinivasaraoakula2840 19 днів тому +7

    గురువు గారు మరి గరికపాటి గారు అసలు ఏటి సూతకం మే లేదు ఎవరితోనైనా చర్చకు సిద్ధం అని గట్టిగా చాలా వీడియోలు రిలీజ్ చేశారుగా గురువుగారు ఎవర్ని నమ్మాలి?

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 19 днів тому +2

      కొంత మందికి మూఢవిశ్వాసాలు, మూర్ఖత్వం నూరి పోస్తేనే నచ్చుతుంది. గరికపాటిగారిలా సహేతుకంగా నిజాలు, విజ్ఞానం బోధిస్తే నచ్చదు అజ్ఞానులకి. ఆయనేదో హిందూ మతానికి వ్యతిరేకంగా చెప్తున్నారు అంటారు మిడిమిడి జ్ఞానపు మూఢులు. ఆ సత్యభామకి మిడి మిడి జ్ఞానం, వదరుబోతుతనం, పబ్లిసిటీ పిచ్చి తప్ప మేటరు లేదు.

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 19 днів тому +2

      కొంత మందికి మూఢవిశ్వాసాలు, మూర్ఖత్వం నూరి పోస్తేనే నచ్చుతుంది. గరికపాటిగారిలా సహేతుకంగా నిజాలు, విజ్ఞానం బోధిస్తే నచ్చదు అజ్ఞానులకి. ఆయనేదో హిందూ మతానికి వ్యతిరేకంగా చెప్తున్నారు అంటారు మిడిమిడి జ్ఞానపు మూఢులు. ఆ సత్యభామకి మిడి మిడి జ్ఞానం, వదరుబోతుతనం, పబ్లిసిటీ పిచ్చి తప్ప మేటరు లేదు.

  • @mkdzines3798
    @mkdzines3798 19 днів тому +4

    Avunadi chinnapudu ma nanamma chanipothe ah edadhi antha emi jarupukoledhu puttinaroju kuda chesukokudadu ani ma amma chepindhi kotha battalu kuda samvastaram varaku kattukokudadhu

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 19 днів тому +2

    శాస్త్రి గారు మీ ఛానల్ చూడడం ఇదే మొదటి సారి సత్య తల్లి వీడియోలు ఫాలో అవ్వడం లో నేనొక్కడినే అయితే మీరు చెప్తున్నది ఈ వీడియో నేను చూడలే కానీ ఇట్లా అయితే చాలామంది హిందువులు కన్ఫ్యూజన్ కి గురవుతారు నేను ఎన్నో పురాణాలు విన్న చాగంటి కోటేశ్వర గారి దగ్గర నుండి అనేకమంది పురాణాలు విన్నాను నాకు తెలిసి హిందువులందరూ పురాణాలు వినరు వినక చాలామంది అజ్ఞానంలో ఉంటున్నారు ఇలాంటి వీడియోలు చూసి మరీ సస్పెన్షన్ కి గురవుతారు నేను ఒక బిసి సామాజిక వర్గానికి చెందిన వాడను వినడం అంటే నాకు బాగా ఇష్టం జై శ్రీమన్నారాయణ

  • @giridharpramod3077
    @giridharpramod3077 19 днів тому +4

    Ademtamdi akkayya sivalayaniki vellavachhu amtunnaru. Kani vishunu alayalaloki vellavaddamtunnaru. Adikaka nagulachavithiki puttalo palu poyakudamta yemto adigevallu ala unnaru. Cheppevaru ila unnaru

  • @ravipaleti4552
    @ravipaleti4552 19 днів тому +1

    Bagachepparu guruji

  • @shrii1857
    @shrii1857 18 днів тому +7

    Chudu relangi, periods lo agni muttakudadu ane point okay , migata antha sutti , avida cheppindi oka sandharbham lo meeru chptunnadi okati, Hindus chilavalu palavalu cheyakandi, verey matam vaallu navvutunnaru . Ladies ki support ga undali andaru , akka satyabhama garini tappu pattadam kadu , okkasari clear ga alochinchandi....

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  18 днів тому +3

      చూడు సూర్యకాంతం టైమ్ ఉంటే కాస్త LKG బుక్స్ చదువుకో కానీ నా జోలికి రాకు సరేనా ?

    • @ksatyaprameelaprameela3722
      @ksatyaprameelaprameela3722 18 днів тому +4

      ఆవిడ పై నుంచి దిగి వచ్చారా ఏంటి ఆవిడని support చెయ్యాలి అని అంటున్నారు.ఆవిడ చెప్పేది ఆవిడకయినా తెలుసా లేక ఏదో ఆవిడ పెద్ద హైప్ అవ్వాలని చెప్తున్నారా.

    • @PadmavathiGurrala-j1e
      @PadmavathiGurrala-j1e 18 днів тому +1

      .Avunandi pedda rowdy rani kada vinakapote champestadi.

  • @pappuvaralakshmi2635
    @pappuvaralakshmi2635 6 днів тому

    అమ్మ తెలియకపోతే ఊరుకోండి please ధర్మాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు

  • @vijayasaripella583
    @vijayasaripella583 18 днів тому +1

    Chala baga చెప్పారండీ

  • @padmajar-rv5rc
    @padmajar-rv5rc 19 днів тому +2

    Baaga chepparu

  • @sameerakarri5817
    @sameerakarri5817 19 днів тому +1

    అవునండి మీరు చెప్పింది కరెక్ట్ చాగంటి గారు కూడా మీరు చెప్పినట్టే చెప్పారు

  • @flowers8575
    @flowers8575 19 днів тому +3

    Avida sivudu ni thakkuva chesi okkappudu matladindi..nenu chusanu aa video..avida ki shivudu ante nachhadu..

  • @satyasastry4750
    @satyasastry4750 19 днів тому +5

    Avida ku vishnu ve goppa ane feeling ekkuva