Those who leave everything for the decision of son or daughter who crossed 35 years at least, not interfering into their affairs is great relief for their parents as expressed in the discourse of Guruvu garu, Sri Garikipati Narasimha Rao.
ఈ రోజులలో తల్లి తండ్రి కూడా అబద్ధపు ప్రేమను చూపిస్తున్నారు. అంతా నాటకం వారి అవసరాలకు తగ్గట్టుగా పిల్లల్ని తయారుచేయాలి అనే స్వార్థం తప్ప ఇంక ఏమి లేదు. ఇంకా చెప్పాలంటే బయటివాళ్ళ కంటే బంధు మిత్రులకంటే తల్లి తండ్రులు పిల్లల్ని ఎక్కువగా మోసం చేస్తున్నారు,వంచిస్తున్నారు.తెలుగు రాష్ట్రాలలో మరీ ఎక్కువ.
నమస్కారం.ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి శ్రీకృష్ణుడు భగవద్గీతని చెప్పలేదు స్వామీ! అవన్నీ వాళ్ళ వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి.వాటిని ఎవ్వరూ తొలగించలేరు.అనుభవించడం లేదా జ్ఞానాగ్నిలో సర్వ కర్మలు దగ్ధం చేసుకోవడం ఈ రెండే మార్గాలు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు కదా? భగవద్గీతా ప్రవచనాలు చెపుతారు మళ్ళీ ఇలా చెపుతున్నారు ఏమిటి స్వామీ?
ఓం ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః,గురువు గారికి 🙏🙏🙏🌺🙏🙏🙏
Always die hard fan and devotee of Bhagavad Gita ❤
నిత్యజీవితంలో భగవద్గీత ప్రాధాన్యత ఏదంటే, అది మనసు శాంతి, కర్తవ్య నిర్వహణ, మరియు ఆత్మజ్ఞానానికి మార్గదర్శకత్వం ఇస్తుంది.
Those who leave everything for the decision of son or daughter who crossed 35 years at least, not interfering into their affairs is great relief for their parents as expressed in the discourse of Guruvu garu, Sri Garikipati Narasimha Rao.
Guruvugariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దయచేసి విష్ణు సహస్రనామాలు అర్థాలు చెప్పండి గురువుగారు
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు 💐🙏🙏🙏🙏🙏💐
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
ఓం నమొభగవతే వాసు దే వా య నమః 🙏🙏🙏
గురువు గార్కి తొలి ఏకాదశి శుభాకాంక్షలు
ఓం నమో భగవతే వాసుదేవాయ
Guruvagariki🙏💐🤝
ఈ రోజులలో తల్లి తండ్రి కూడా అబద్ధపు ప్రేమను చూపిస్తున్నారు. అంతా నాటకం వారి అవసరాలకు తగ్గట్టుగా పిల్లల్ని తయారుచేయాలి అనే స్వార్థం తప్ప ఇంక ఏమి లేదు. ఇంకా చెప్పాలంటే బయటివాళ్ళ కంటే బంధు మిత్రులకంటే తల్లి తండ్రులు పిల్లల్ని ఎక్కువగా మోసం చేస్తున్నారు,వంచిస్తున్నారు.తెలుగు రాష్ట్రాలలో మరీ ఎక్కువ.
Om namo narayana jai sri ram🎉🎉🎉❤❤❤
God Bless you sir
Super daddammaley thandri ni salaha aduguthadu
Om namo bagavati sri Ramana
Jai sriram
Guruvugaru tenali ramakrishna kavi garu meemalni choosthe okatela anipistharu
Golden.words
Shata koti namaskaramulu Guru Ji ki ❤
ఓ0శ్రీగురుభ్యో నమః
జై శ్రీరామ్🙏
namaste guru vugaru
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
Acharyulavariki,naa,hrudayapoorvakanamaskaramulu,sahajeevana,sahanaparulu,pragyaparulu,samajeevanapremikulu,krishnaanubhavaparulu,ananthanubhamulu,mee,aashayam,premamayam,swarthavinashanam,dhanyavadamulu
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Namaskaramandi
Namobagavte.sri.krishana.parabramhanenamha..krishinam.vande.jegath.gurum.🙏🙏🙏
ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Vishayam kante ooka dampudu akkuvindi
Om namah shivaya
🙏🙏🙏
❤❤❤❤❤❤
👏👏👏
🙏👌
🎉
❤
🙏🙏🕉️⛳🇮🇳
Need justice
🙏🌷🙏
భగవత్ గీత చెపుతున్నాపుడు అసలు విన్న వాళ్ళు ఎవరు లేరు 🤔
CC.
నమస్కారం.ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి శ్రీకృష్ణుడు భగవద్గీతని చెప్పలేదు స్వామీ! అవన్నీ వాళ్ళ వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి.వాటిని ఎవ్వరూ తొలగించలేరు.అనుభవించడం లేదా జ్ఞానాగ్నిలో సర్వ కర్మలు దగ్ధం చేసుకోవడం ఈ రెండే మార్గాలు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు కదా? భగవద్గీతా ప్రవచనాలు చెపుతారు మళ్ళీ ఇలా చెపుతున్నారు ఏమిటి స్వామీ?
గీత లో ఆహార నియమాలు కూడా ఉన్నాయి. తెలుసుకొని మాట్లాడు.తామసిక.రాజసిక.సాత్విక ఆహారం గురించి స్పష్టంగా ఉంది
@@kesulokesh5489 ఏ అధ్యాయంలో ఉందో కూడా సెలవివ్వండి చూస్తాను
@@PammiSatyanarayanaMurthy 17 అధ్యాయం.6.7.శ్లోకంలో ఉంది చూడు
@@kesulokesh5489
ఆత్మ సంయమ యోగము
శ్లో|| 7: జితాత్మనః ప్రశాన్తస్య పరమాత్మా సమాహితః ।
శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావ మానయోః ||
(బ్రహ్మయోగము)
భావము:- ఆత్మను తెలిసినవాడు పరమాత్మ ఎడల ప్రశాంతత పొందియుండును. అట్టివాడు శీతోష్ణ సుఖదుఃఖములందు, అట్లే మానావమానములందు సమానత్వము కల్గివుండును.
వివరము:- ఆత్మ పరివారమును జయించి ఆత్మదర్శనము చేసుకొన్న జీవుడు, పరమాత్మకు తనకు మధ్య శత్రుత్వములేనివాడై, ఇద్దరి మధ్య ప్రశాంతత కల్గినవాడై ఉండును. అతడు శీతోష్ణములందును, సుఖదుఃఖములయందును, మానావమానములయందును సమానత కల్గివుండును. ఇక్కడ గమనించవలసిన విశేషత ఒకటున్నది. అదేమనగా ఈ శ్లోకము బ్రహ్మయోగమునకు సంబంధించినది. యోగియైనవాడు మెలకువతో వచ్చు సుఖదుఃఖములకు సమానముగ ఉన్నాడని అనుకోకూడదు. సుఖదుఃఖములు సమానత యోగములో ఉన్నప్పుడేనని తెలియాలి. ఒకడు బ్రహ్మయోగములో ఉన్నప్పుడు కన్నులు మూసుకొని నిశ్శబ్దమైన ప్రదేశములో శుభ్రమైనచోట కూర్చొని యోగములో లగ్నమై ఉన్నపుడు, అతని ముందర సుఖమును కల్గించు అందమైన దృశ్యమునుంచినను, అట్లే కష్టమును బాధను కల్గించు సమీప బంధువు యొక్క శవమును తెచ్చిపెట్టినను, బయటి ధ్యాస లేనివానికి రెండు సమానమే. మానావమానములందును, శీతోష్ణములందును సమానత్వము కల్గినవాడనగ, పూర్తి బ్రహ్మయోగములో లగ్నమై బాహ్య విషయధ్యాసలేనివాడని అర్థము. వాని శరీరము లోని మనస్సు ఏమాత్రము పనిచేయనిదై ఉన్నప్పుడే, బాహ్యవిషయముల సుఖమును దుఃఖమును మానావమానములను లోపలి జీవునికి అందించలేదు. ఈ శ్లోకములోని విషయమును ఈ విధముగ అర్థము చేసుకోక, మెలుకువలోనున్న యోగి కష్టసుఖము లలో సమానత్వము కల్గివున్నాడంటే, యోగి శరీరములోని జీవునికి కష్టసుఖ అనుభూతుల భేదము లేదంటే మొత్తము కర్మ సిద్ధాంతమే తలక్రిందులై పోవును. ధర్మములను తెలియజేయు భగవద్గీతకే అర్థము లేకుండపోవును. అందువలన ఈ విషయము బ్రహ్మయోగములోనున్న సమయములో సంభవించునదని, మిగతా సమయములో కర్మయోగికి కాని, బ్రహ్మయోగికి కాని కష్టసుఖ అనుభూతులను జీవుడు అనుభవించి తీరవలసిందేనని, అప్పుడు వాటి బేధము జీవునకు తప్పనిసరిగ తెలియుచునే ఉండునని గ్రహించాలి. ఈ శ్లోకములో కూడ జితాత్మనహః అని చెప్పియున్నారు. ఆత్మను అనుభవించు సమయమునే జితాత్మనహః అన్నారని తెలుసుకోవాలి. బ్రహ్మయోగములో మనస్సు ఆత్మమీద లగ్నమై, ఆత్మయొక్క విషయమును బుద్ధికి జీవునకు తెలియజేయు సమయములో, బయటి విషయములన్ని సమానముగ తెలియకుండ పోవుచున్నవని క్రింది శ్లోకములో కూడ తెల్పుచున్నారు చూడండి.
తమరు చెప్పిన ఆత్మ సంయమ యోగం 7 వ శ్లోకం భావం, వివరం చూడండి.ఆహారినికీ ఈ శ్లోకానికి సంబంధం ఏమిటో మీకే తెలియాలి
ఆంధ్ర లో17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి.2019 తర్వాత.
No.kament
5:17
Adds lekunda chudandi
.😮😅😂❤😊
గురువు గారికి ధన్యవాదాలు
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
❤❤❤
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏