Buy online: bit.ly/3MTG6pd డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
సప్త ఋషుల చరిత్ర మీ ద్వారా తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది...ఎన్నో గొప్ప విషయాలు,తెలుసుకోవడం అదృష్టం...మీరు చెప్పే అన్ని ప్రవచనాల ద్వారా నామస్మరణ అనే ఈ ప్రక్రియ ద్వారా మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది....మీకు శతకోటి వందనాలు...
పూజ్యులకు పాదాభివందనములు మీ ఈ ప్రవచనంలో నేను పట్టుకున్న కొన్ని నిరంతర ఆచరణీయమైన ఆలోచనలు 1. 84 లక్షల జీవరాసులలో తల్లిదండ్రులను దైవసమానులుగా పూజించే సామర్ధ్యం మానవునికే ఉన్నది. మీ ప్రవచనాన్ని మాతృవందనంతో ప్రారంభించి , గరుత్మంతుడు తన తల్లి దాస్యవిముక్తికి తండ్రి మార్గదర్శకంతో విశేష ప్రయత్నంతో చేసి సాధించాడు. మానవులుగా జీవిద్దాము, మాధవులుగా మారదాము. మనలో ఉన్న మాధవుడిని తెలుసుకొని మాధవులుగా ఆదర్శ ప్రాయ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. 2. గరుత్మంతుడుతో తినబడిన ఏనుగు, కూర్మం పూర్వ జన్మలో పౌరోహితులు , సంభావన పంచుకునే వివాదంలో వివేకం కోల్పోయి పశుజన్మ పొంది కొట్లాటను కొనసాగించారు. నిజజీవితంలో ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు ఈ కధ గుర్తుకు తెచ్చుకొని ఇంత అవసరమా అని ప్రశ్నించుకొని , సరైన మర్గాన్ని ఎంచుకొని జీవితాన్ని ధన్యం చేసుకోవాలి 3. పాపం ఇనుప గొలుసు , పుణ్యం బంగారు గొలుసు . జ్ఞానం ముక్తి ప్రదాత. జ్ఞానం ఉత్తమ గ్రంథ అధ్యయన ఏకాంతగా చేయుట ద్వారా విచారణ , ఆచరణ ద్వారా అభివృద్ధి చెందుతుంది 4. కద్రువ వినత అనవసర విషయాలలో తలదూర్చి , విచక్షణు కోల్పోయి అనవసర కష్టాలను కొనితెచ్చుకున్నారు 5. దేవాలయంలో మూడు ప్రదక్షిణలలో తమో , రజో , సత్వ గుణాలను విడచి , శుద్ద సత్వగుణాన్ని పట్టుకోవాలి . ఆత్మ ప్రదక్షిణ ద్వారా అంతర్యామిని దర్శించుకోవాలి. 6. నీ ద్వారా నిన్ను నీవే తెలుసుకో , ఋషిగా మారిపో 7. తపస్సు (నామ స్మరణ )ను విశేషంగా వివరించారు 8. క్షమా(సహన) గుణాన్ని పెంచుకోవాలి. 9. ఆవేశంతో చేసే పని మంచిది కాదు. పశ్చాతాపాన్ని పరశురాముని వృత్తాంతం ద్వారా వివరించారు . 10. ఎప్పటి పనులు అప్పుడే చేయాలి , ఎక్కడి వస్తువును అక్కడే పెట్టాలి , అక్కడి విషయం అక్కడే వదిలేయాలి అని మీరు ఆచరించే జీవిత రహస్యాన్ని పంచారు 11. సానుభూతిని ఆశించి బతక వద్దు , ఆదర్శివిగా నిలిచిపో 12. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వ నందువలన వచ్చే కష్టాలను వివరించారు
గురువుగారు మీరు చెప్పే ప్రవశనాలు నేను చాలా విన్నాను మీలాంటి వాళ్లు ఈ కలియుగంలో ఈ భూమిపై ఉండడం నేను గర్విస్తున్నాను మీకు నా వందనములు నేను మిమ్మల్ని కలియుగ దేవుడు వని పూజిస్తున్నాను మీ దర్శన భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో అని ఎదురు చూస్తున్నాను దేవుడు ఎలాగ ఉంటాడో నాకు తెలియదు మా యుగంలో మీరే ప్రత్యక్ష దేవుడు అని అనుకుంటున్న
Garikapaati Guruvu gaariki shatakoti vandanaalu, What a beautiful preaches on Hindu legendary concern. Very much interesting speeches and much more doubts clearing doubts of viewers. U r Great spiritual leader in Telangana and Andhra. Amazing, kepp continue ur speeches in the devotees interest.Thanks.
నిజమే మిత్రులారా! విషయం కంటే,సోది ఎక్కువ అనిపించింది 😊 కానీ మనకు అల్ప విషయాలపై పట్టింపు ఎక్కువ,, అందుకే గరికపాటి వారు,, జనాలకు,,కామన్ సెన్స్ విషయాలు ఎక్కువ చెపుతారు తప్పు పట్టరాదు 🎉🎉🎉🎉
సృష్టి లో సర్వం మానవుల తో సంబందం ఉన్నది,సర్వ జీవుల లో ఉన్నది ఒక్కటే,కర్మ ఫలం ఎవరైనా అనుభ వించాలి,అటువంటప్పుడు కర్మ ను లేకుండా చేయరు,అట్లు చేసిన జగత్తు ఉండదు,జగత్తు శివ పార్వతుల ఆట తప్ప వేరే కాదు,నిజం కానీ దానిని నిజం అని నమ్మించుట,దానిని తెలిసిన వారు ఋషి గా ఉందుర్
Gurugaru padabivandanamlu, porpatuga me suprabhatam pravachanam lo 20years back mentioned but 13years back chandan mohan function hall vskp lo. Na mana su tattoko laka correction chesanu. Namaste.
Jaiamma nanna gananadha ayyappahanumanjai sree ramma krishna surya bagwan jai amma nanna kashya deva jai om nama sivaya🙏🙇♂️jai sree lokirevu veerabhadra swamy amma nanna sri peddamma jai amma nanna🙏🙇♂️
Buy online: bit.ly/3MTG6pd
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
1aa1
🙏🙏🙏
I'mb p
@@harshavardhan8809 1❤❤
H
@@harshavardhan8809 qq1
సప్త ఋషుల చరిత్ర మీ ద్వారా తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది...ఎన్నో గొప్ప విషయాలు,తెలుసుకోవడం అదృష్టం...మీరు చెప్పే అన్ని ప్రవచనాల ద్వారా నామస్మరణ అనే ఈ ప్రక్రియ ద్వారా మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది....మీకు శతకోటి వందనాలు...
గురువు గారికి వందనాలు మీరు చెప్పిన మంచి విషయాలు తూచా తప్పకుండా పాటించడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను
😅f
ఓం శ్రీ గురుభ్యోనమః చాలా బాగా వివరించినందుకు గురుదేవులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏
మన భూ గ్రహ పరి రక్షకులు,,సప్త ఋషులు అని అంటారు 🎉ఆ మహర్షుల చరిత్రలు వినడం మహా భాగ్యం గరికపాటి వారికి తెలుగు జాతి ఎంతో ఋణపడి ఉన్నారు 🎉
తిరిగి తిరిగి మళ్లీ మళ్లీ వినాలనిపించే మహా ఉపన్యాసం
Super guruji
ఋషుల చరిత్ర అందునా కశ్యప మహర్షి జీవిత చరిత్ర మీ నోట వింటుంటే నాకు తెలీని రహస్యాలు చాలా తెల్సినవి మీకు మరియు ఆ రాజు గారికి ధన్యవాదములు
ప్రపంచ శాంతికి నా, నీ (గువ్పెడు) మనస్సును గమనించుకుంటూ ఎరుకతో జీవించమే ముఖ్యం..👍👌🤝👏🙌
పుస్తక పఠనం ద్వారాకూడా ,
సవివరంగా ఎన్నో విషయాలు ప్రాతిపదికగా చెప్పే మీ ప్రవచనము వినడానికి అదృష్టం చేసుకున్నందుకు ధన్యోస్మి
Pll
పూజ్యులకు పాదాభివందనములు
మీ ఈ ప్రవచనంలో నేను పట్టుకున్న కొన్ని నిరంతర ఆచరణీయమైన ఆలోచనలు
1. 84 లక్షల జీవరాసులలో తల్లిదండ్రులను దైవసమానులుగా పూజించే సామర్ధ్యం మానవునికే ఉన్నది. మీ ప్రవచనాన్ని మాతృవందనంతో ప్రారంభించి , గరుత్మంతుడు తన తల్లి దాస్యవిముక్తికి తండ్రి మార్గదర్శకంతో విశేష ప్రయత్నంతో చేసి సాధించాడు.
మానవులుగా జీవిద్దాము, మాధవులుగా మారదాము. మనలో ఉన్న మాధవుడిని తెలుసుకొని మాధవులుగా ఆదర్శ ప్రాయ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం.
2. గరుత్మంతుడుతో తినబడిన ఏనుగు, కూర్మం పూర్వ జన్మలో పౌరోహితులు , సంభావన పంచుకునే వివాదంలో వివేకం కోల్పోయి
పశుజన్మ పొంది కొట్లాటను కొనసాగించారు. నిజజీవితంలో ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు ఈ కధ గుర్తుకు తెచ్చుకొని ఇంత అవసరమా అని ప్రశ్నించుకొని , సరైన మర్గాన్ని ఎంచుకొని జీవితాన్ని ధన్యం చేసుకోవాలి
3. పాపం ఇనుప గొలుసు , పుణ్యం బంగారు గొలుసు . జ్ఞానం ముక్తి ప్రదాత. జ్ఞానం ఉత్తమ గ్రంథ అధ్యయన ఏకాంతగా చేయుట ద్వారా
విచారణ , ఆచరణ ద్వారా అభివృద్ధి చెందుతుంది
4. కద్రువ వినత అనవసర విషయాలలో తలదూర్చి , విచక్షణు కోల్పోయి అనవసర కష్టాలను కొనితెచ్చుకున్నారు
5. దేవాలయంలో మూడు ప్రదక్షిణలలో తమో , రజో , సత్వ గుణాలను విడచి , శుద్ద సత్వగుణాన్ని పట్టుకోవాలి . ఆత్మ ప్రదక్షిణ ద్వారా అంతర్యామిని దర్శించుకోవాలి.
6. నీ ద్వారా నిన్ను నీవే తెలుసుకో , ఋషిగా మారిపో
7. తపస్సు (నామ స్మరణ )ను విశేషంగా వివరించారు
8. క్షమా(సహన) గుణాన్ని పెంచుకోవాలి.
9. ఆవేశంతో చేసే పని మంచిది కాదు. పశ్చాతాపాన్ని పరశురాముని వృత్తాంతం ద్వారా వివరించారు .
10. ఎప్పటి పనులు అప్పుడే చేయాలి , ఎక్కడి వస్తువును అక్కడే పెట్టాలి , అక్కడి విషయం అక్కడే వదిలేయాలి అని మీరు ఆచరించే జీవిత రహస్యాన్ని పంచారు
11. సానుభూతిని ఆశించి బతక వద్దు , ఆదర్శివిగా నిలిచిపో
12. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వ నందువలన వచ్చే కష్టాలను వివరించారు
A
గురువుగారు
మీరు చెప్పే ప్రవశనాలు
నేను చాలా విన్నాను మీలాంటి వాళ్లు
ఈ కలియుగంలో ఈ భూమిపై ఉండడం నేను గర్విస్తున్నాను మీకు
నా వందనములు నేను మిమ్మల్ని కలియుగ దేవుడు వని
పూజిస్తున్నాను మీ దర్శన భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో అని ఎదురు చూస్తున్నాను దేవుడు ఎలాగ
ఉంటాడో నాకు తెలియదు
మా యుగంలో మీరే ప్రత్యక్ష దేవుడు
అని అనుకుంటున్న
Garikipati Is Really Most Efficient Speaker in Both telugu states
Jkc lecturer garu ni nenu chusanu. Nenu jkc lo chadive time lo publish chesaru. Great sir
గురువు గారు.. మీ ప్రవచనాలు వినే భాగ్యం మాకు కలగడం మా పూర్వ జన్మ సుకృతం.
Nuvvu marav
గురువుగారు మీరు తెలుగు జాతికి దొరికిన ఆణిముత్యం మీకు వందనాలు
QR
Guruvugaru meeru cheputunte kalledutadrushyam kanipistunnadi meeku aparamina mee jnana sahitya sampadaku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉
మీరు చెప్పే ప్రతి ఒక్క వాక్యంలో ఒక విశిష్టతవుంది 🙏🙏
అద్భుత జ్ఞానం అందిస్తున్న మీకు సహస్ర వందనాలు.అందరం అనుసరించాల్సిందే
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ🙏🙏🙏
ಕರ್ಮ ಫಲ, ಅನುಭವಿಸಬೇಕಾದ್ದೇ, ದೇವರಾಗಲಿ, ಮಾನವನಾಗಲಿ,
ಪ್ರಾಯ:ಶ್ಚಿತ್ತ ದ ಬಗ್ಗೆ,
ಅದನ್ನು ಮಾಡುವ ಪರಿಹಾರವನ್ನು ಹೇಳಿದ್ದೀರಿ
ನಿಮಗೆ ಅನಂತ ವಂದನೆಗಳು 🙏🙏🙏
👌🙏🏼🙏🏼🙏🏼చాలా బాగా చెప్పారు గురువుగారు
మీరు ఇలాంటివి ఎన్నో నీతులు చెప్పిన
మాలాంటి జనం మారరు ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
చాలా ఉపయోగకరమైన విషయం తెల్సింది.
కశ్యప మహర్షి గురించి చాలా విషయాలు తెలిసాయి.ముఖ్యంగా అతని భార్యలు గురించి తెలుసుకున్నాక చాలా confusion పోయింది.
భగవంతుడు భక్తుల సేవకుడు ఆయనలో తారతమ్యాలు లేవు కాబట్టి భగవంతుడే గొప్పవాడు.
Aahaaa em paravasem gurudevaa maku kuda chaalaa aanandamugaa vunnadi Nanna ya gaari padyam vintunte andunaa mee galamulo chalaa bagundi padyamu
నమస్కారం గురువు గారూ,
సప్తఋషులకు నమస్కారము
Sri Garipati gariki Vandanamulu. Rare provachanam and I expect more in these series. VANDANAMULU.
విషయ జ్ఞానం తో పాటి లోక జ్ఞానం మనం బ్రతకవసిన మార్గం,అన్ని చెప్పారు గురుబ్యో నమః శతకోటి వందనాలు
swami: you are telugu rishi , we are fortunate to listen to you, understanding about ourselves
నాబిళ్ళ గోత్రం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నా గురువు గారు.....
Garikapaati Guruvu gaariki shatakoti vandanaalu, What a beautiful preaches on Hindu legendary concern. Very much interesting speeches and much more doubts clearing doubts of viewers. U r Great spiritual leader in Telangana and Andhra. Amazing, kepp continue ur speeches in the devotees interest.Thanks.
Guruvu garu we are knowing a lot about every insidents. Namaskaram sir.
EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND EXPLANATION WITH USEFUL EXAMPLES. SHUBHAM TO GN RAOJI. SHUBHAM.
Excellent enlightment🙏🙏
నమస్కారం గురువుగారు 🙏🙏🙏
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
Maa Gotham kutsusa Gotham Angiras,Ambarisha ,Yaunaswa pl explain about them
Jai amma nanna gananadhaayyappaahanuman sree rammakrishna surya bagwan 🙏🙇♂️jai amma nanna om namasivaya🙏🙇♂️
అత్యాశ వదులుకుంటే మంచి సమాజం ఏర్పడుతుంది
excellent syntifc yedic speach of
mahatma Garikipati narasmiharaogaru..
God is Garikapati Garu Pranamamulu
Excellent Sir.
Yenno teliyani vishayalu teliya jesinanduku guruvu gariki padhabhivandanamulu
Mahanubhava Meeru Muginchina Theeru Sandesham Adbhuthamainavi ! Namasthey !
🙏జై గరికపాటి 🙏❤🙏
🙏Andi guru ji chala baga chepparu andi guru ji 👌 me matallo manchi message undi andi 👌 tq andi 🙏 Jai hind 🙏🙏
Great orator on old sanathana scriptures
Iam from Maharashtra,,guruvu Garu garu super 🌹
Super sir .very greatest speech ❤
meeru ammavaari anugraha paathrulu, kammati pravachanaalu, vintunte haaye ga vuntundi Sir
Sradhaga vini villu ayithe patinchadam thapa guruvu garini vimarsinchadaniki manaki arhathaledhu
మాకు దేవుళ్ళు పంపిన దేవదేవుళ్ళు... గురువు గారు మీరు మాకు ❤
Thank you🙏 guruvugaru
Guruvugariki pranamamulu 🛐
Very happy,to know about our great rushies. Sairam.
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
Sabash guruvugaru
God IsGarikapsti Garu
Pranamamulu
Guruvugari knowledge ki 🙏🙏🙏🙏🙏
Good pravachanalu.
Ee kalamlo mee pravaktha saala goppdhi garikipati garu eerojullo eevisayaalu prajalu telusukovali, namaste 🙏
Garikapati garu satha koti vandanalu
Thank you
Namskaram garikipati gariki vandanam salasakkaga vivarincharu kaspmuni gurinchi namaste 🙏 ♥️ ❤️ 👌
నిజమే మిత్రులారా! విషయం కంటే,సోది ఎక్కువ అనిపించింది 😊 కానీ మనకు అల్ప విషయాలపై పట్టింపు ఎక్కువ,, అందుకే గరికపాటి వారు,, జనాలకు,,కామన్ సెన్స్ విషయాలు ఎక్కువ చెపుతారు తప్పు పట్టరాదు 🎉🎉🎉🎉
సోది ఏమి లేదు
అసత్యం కొందరికి అలా అనిపించేలా చేస్తుంది
గరికిపాటి వారి వాక్కులు అక్షర సత్యం
ఎస్
GOOD INFORMATION ABOUT KASYAPA THANK YOU SIR NGS ADVOCATE HYDERABAD
సృష్టి లో సర్వం మానవుల తో సంబందం ఉన్నది,సర్వ జీవుల లో ఉన్నది ఒక్కటే,కర్మ ఫలం ఎవరైనా అనుభ వించాలి,అటువంటప్పుడు కర్మ ను లేకుండా చేయరు,అట్లు చేసిన జగత్తు ఉండదు,జగత్తు శివ పార్వతుల ఆట తప్ప వేరే కాదు,నిజం కానీ దానిని నిజం అని నమ్మించుట,దానిని తెలిసిన వారు ఋషి గా ఉందుర్
మనుషులు పురోగతి సాధించాలని
మీరు ప్రయత్నం చేస్తున్నారు
మీ ప్రయత్నం వ్యర్థం
మనుషులు తమ నమ్మకాలను
నమ్ముతారు
కానీ
దేవుని నిజ స్వరూపం నమ్మరు
సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️
అద్భుతం గురూజీ
18 puranala gurinchi chepandi
గురువు గారికి 🙏🙏🙏
धन्योस्मि।
మాయా పొరలు తొలగించే మహర్షికి ప్రణామములు
Om gurubyo namaha adbhutham guruvugaru hrudayapurvaka dhanyavadamulandi👏👏👏
భగవంతుడు మాకిచ్చిన.. వరం ....మీరు గురువు గారు
REALLY GREAT UPANYASAMU.
MAKE MORE AND MORE VIDEOS SIR PROTECT HINDU DHARMAMU
Dhanyavadalu swamy jai sanatana dharma
Om nama shivaya guruvugaru meeku satakoti🙏🙏🙏 padabi namaskarlu🙏🙏🙏🎉🎉🎉🎉
Namskaram Guruvu Garu 🙏🙏🙏
🙏❤️🔱 Har Har Mahadev 🔱❤️🙏
గురువు గారు అసలు తపస్సు అంటే ఏమిటి? అలాగే ఈ ఋషులు తపస్సు అంటే ఏమ్ చెసేవారు. నా సందేహాన్ని తిర్చగలరని నా మనవి
Jai Sri ram Jai Sri Krishna
Jai Sri Ram Guruvughaaru
EXCELLENT SIR
కృతజ్ఞతలు
Gurugaru padabivandanamlu, porpatuga me suprabhatam pravachanam lo 20years back mentioned but 13years back chandan mohan function hall vskp lo. Na mana su tattoko laka correction chesanu. Namaste.
ధన్యవాదాలు అండి
Very happy
Aha......janma dhanyamaina feeling.
🙏🙏🙏
OM Namah Shivayya
OM Namo Narayana
OM Sri Matre Namaha
God is Garikipati 👋
సప్త ఋషులకు వందనాలు
😊
Samastha sanathana maharshulaki vandanaalu
🙏🙏🙏🙏🙏
🙏🙏👍🙏🙏
@@mythreg8922 pppppp
Ayya garika paati gaaru Mee prasangalalo gothraalu vamsaalala perlu vasthe oka brahmanulala gothraale chebuthaara baradwaza kasyapa modhalaina gothraale na migatha kulaalaku gothraalu vundava
Jaiamma nanna gananadha ayyappahanumanjai sree ramma krishna surya bagwan jai amma nanna kashya deva jai om nama sivaya🙏🙇♂️jai sree lokirevu veerabhadra swamy amma nanna sri peddamma jai amma nanna🙏🙇♂️
Uddaraju Anand Raju gariki danyavadamulu🙏🏽.
🙏🙏namaskaram....guruvugaru
श्री गुरुभ्यो नमः।
🙏❤️🚩 Jai Shree Ram 🚩❤🙏
Namaskaramandi
Om Shantihi
గురువుగారికి namskaram
నమస్తే
OmNamah Sivaaya