Kakinada నగరాన్ని సముద్రపు కోతల నుంచి కాపాడుతున్నదేంటి? భవిష్యత్తులో ఆ రక్షణ లేకుండా పోనుందా?

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2021
  • తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ గ్రామం కొన్నేళ్లుగా కోతకు గురవుతూ వస్తున్నా.. పక్కనే ఉన్న కాకినాడ నగరానికి పెద్దగా ముప్పు జరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటి..? పెట్టని కోటలా నగరాన్ని సముద్రపు కోత నుంచి రక్షిస్తోంది ఎవరు? మానవ నిర్లక్ష్యం కారణంగా భవిష్యత్తులో కాకినాడ నగరానికి ఆ రక్షణ లేకుండా పోనుందా?
    #Kakinada #Mangroves #SeaLevel #ClimateChange #Cop26
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 159

  • @lucifer8082
    @lucifer8082 2 роки тому +328

    మా తెలుగు ఛానల్స్ ఉన్నాయి కానీ ఒక పార్టీకి ఒక ఛానల్ కానీ BBC ఎక్కడో అదర్ కంట్రీ నుంచి వచ్చి తెలుగులో న్యూస్ చేస్తుంది ఇది ప్రజలకు కావలసిన నిజమైన న్యూస్ ప్రపంచంలో జరిగే న్యూస్ అన్నీ చూపిస్తారు చెబుతారు 🤗

    • @Harikanth798
      @Harikanth798 2 роки тому +20

      అన్నా... మన తెలుగు ఛానెల్స్.... పొలిటికల్ పార్టీ లకు మాత్రమే కొమ్ము కాస్థాయి....వాళ్లకు టైం ఎక్కడిది....నిజాన్ని చుపించడానికి.....బీబీసీ తెలుగు మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది...

    • @rahmanshaik
      @rahmanshaik 2 роки тому +4

      Had same feeling while watching this

    • @sambasivarao1679
      @sambasivarao1679 2 роки тому +1

      Employees telugu only

    • @sambasivarao1679
      @sambasivarao1679 2 роки тому +1

      But management

    • @sambasivarao1679
      @sambasivarao1679 2 роки тому +1

      Enciurases

  • @ourfeelings164
    @ourfeelings164 2 роки тому +83

    ఇది కదా......! నిజమైన జర్నలిజం...
    హాట్స్ ఆఫ్.... టూ..."BBC TELUGU". 🙏♥️♥️

    • @TearfulNight
      @TearfulNight 2 роки тому

      Bro u dota player ? its me ManoFx

  • @balajichballu4763
    @balajichballu4763 2 роки тому +48

    ప్రతి ప్రేమ్ ఓక శీనరి లా ఉంది లోకేషన్ అదిరింది మన చుట్టూ ఉన్న చెట్టులే మన బ్రతుకు బలహీనత 🌴🌴🌴🌴🌴🌴🌲🌲🌲🌲🌲🌲🌴🌴🌴🌴🌴🌴🌴

  • @arjun-gd4mh
    @arjun-gd4mh 2 роки тому +60

    I'm from kakinada... కోరంగి మడ అడవులు మా ఊరి పక్కనే వున్నాయి....సూపర్ forest...తుపానులు,సముద్రపు కోత లు నుండి మా area ni రక్షిస్తున్నాయి... super bbc... beautiful video

    • @techgeeks9346
      @techgeeks9346 2 роки тому +1

      Love kakinada.. pensioners paradise

    • @myangelskkd
      @myangelskkd 2 роки тому

      Madhi kuda KKD

    • @pillajanapadham7884
      @pillajanapadham7884 2 роки тому

      @@myangelskkd మీదీ తెనాలేనా... అయితే మాదీ తెనాలే....

    • @myangelskkd
      @myangelskkd 2 роки тому +1

      @@pillajanapadham7884 😁😁😁🙉🙉🙉

    • @brp5834
      @brp5834 2 роки тому

      Super place...... So lucky to stay nearby

  • @sricommonman1085
    @sricommonman1085 2 роки тому +43

    ఎవరో రావాలి, ఏదో చేయాలి
    ఈ లైన్ కి సరియైన ఉదాహరణ బి బి సి తెలుగు.
    మన లోకల్ చానల్స్ అన్ని పరమ చెత్త. సోది విషయాలు పైన శ్రద్ధ, దేశాన్ని రాష్ట్రాన్ని బాగు చేయటానికి పెట్టారు.
    బిబిసి తెలుగు ఛానెల్ చాలా గొప్ప పని చేస్తుంది. అన్ని విషయాలు ప్రజలకి తెలియచేస్తున్నారు.
    మన లోకల్ ఛానెల్స్ కి రాజకీయాలు తప్ప మరే విషయాలు అవసరం లేదు.
    బిబిసి పూర్తిస్థాయి న్యూస్ ఛానల్ గ మారాల్సిన సమయం వచ్చింది

    • @srinu3344
      @srinu3344 2 роки тому +1

      BBC did great job ..!

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 роки тому +18

    ఇలాంటి ప్రాంతాలు ఇంకా ఉన్నాయి కాబట్టే ఇంకా అంతో ఇంతో వాతావరణం బాగుంది... ఎలాంటి వెదవల కళ్ళు పడకూడదు...

  • @srungarapuchandramouli6664
    @srungarapuchandramouli6664 2 роки тому +23

    తెలుగు లో చాలా న్యూస్ ఛానెల్స్ ఉన్నాయ్
    ఒక్కటి కూడా కరెక్ట్ న్యూస్ ఇవ్వరు
    Love BBC తెలుగు ❤️❤️

  • @prawinguptanews6037
    @prawinguptanews6037 2 роки тому +8

    శంకర్ అన్న నీవు సూపర్... మీ తమ్ముడు ప్రవీణ్ గుప్తా

  • @harivakkapatla16
    @harivakkapatla16 2 роки тому +19

    Location : KORINGA WILD LIFE SANCTUARY 👍

  • @manikantaswamysriperambudu6780
    @manikantaswamysriperambudu6780 2 роки тому +13

    Bbc is unique..to broadcast this kind of good informative news....💝

  • @sunilgonuguntala5788
    @sunilgonuguntala5788 2 роки тому +2

    మంచి సమాచారం BBCకి ధన్యవాదాలు

  • @themultitalentedkrish
    @themultitalentedkrish 2 роки тому +7

    Vadisetty shankar గారికి special thanks 🙏

  • @koteswararaogy2499
    @koteswararaogy2499 2 роки тому +5

    బాగుంది,చాలా బాగుంది.

  • @chagantiudaykiran2012
    @chagantiudaykiran2012 2 роки тому +19

    Residents of East godavari district must plan their vacations within the district.
    This will develop the internal tourism and attract others from remaining districts and states.

  • @srinuvas8046
    @srinuvas8046 2 роки тому +4

    Love you bbc
    Thnks for telecasts about kkd

  • @arunbaipalli7450
    @arunbaipalli7450 Рік тому

    BBC news
    👍👍👍👍
    మా తెలుగు ఛానెల్ వున్నా ఇలాంటివి తెలికాస్ట్ చేస్తున్నారు నిజంగా గ్రేట్
    బిబిసి news బ్రిటిష్ bord cost 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @challaboinanagaraju9897
    @challaboinanagaraju9897 2 роки тому +3

    Super adavi mada

  • @tarakeswar4057
    @tarakeswar4057 2 роки тому +2

    Hatsoff to u..
    This is the best news channel in telugu.

  • @GDileepKumar1991
    @GDileepKumar1991 2 роки тому +9

    I wish you all the best for your future growth, BBC Telugu.

  • @khajamohinuddin3227
    @khajamohinuddin3227 2 роки тому +3

    Super BBC. Thank you

  • @srinathk6821
    @srinathk6821 2 роки тому +1

    Best channel I have seen ever. Keep rocking BBC 👍

  • @explorelonelyplanet3696
    @explorelonelyplanet3696 2 роки тому +5

    Thank you good coverage.

  • @madhub7719
    @madhub7719 2 роки тому +3

    Very nice information , thank you Bbc

  • @anilkuamr1867
    @anilkuamr1867 2 роки тому +3

    Thank you BBC

  • @varmapericherla4602
    @varmapericherla4602 2 роки тому +3

    Thanks BBC Telugu 👍

  • @karthikeyakb8428
    @karthikeyakb8428 2 роки тому +3

    very nice narrative and interesting subject and urgent need to take measures for its protection for saving the nature

  • @LifeOfNS999
    @LifeOfNS999 2 роки тому

    Full information to UPSC. Thanks Sir

  • @karthikeyakb8428
    @karthikeyakb8428 2 роки тому +4

    narrative is very appealing and there is urgent need to take measures to preserve its environment for our sheer survival.

  • @chandrashekarchandrashekar7817

    Very good information and very good explanation and all the best and love from Bangalore and thanks to bbc news.

  • @suryachi4365
    @suryachi4365 2 роки тому +3

    nice work BBC

  • @harishtenet1698
    @harishtenet1698 2 роки тому +3

    Good👍😊 coverage bbc

  • @karthikeyakb8428
    @karthikeyakb8428 2 роки тому +1

    very nice narrative and good video

  • @MyLife-gf7ch
    @MyLife-gf7ch 2 роки тому +2

    Very nice Topic, keep going 👍

  • @dhimiliramesh7570
    @dhimiliramesh7570 2 роки тому +3

    Bbc is Number one channel in the world

  • @rajeswarigajula9040
    @rajeswarigajula9040 2 роки тому +1

    Super vedio ilanti vedios ఇంకా చేయాలి BBC కి ధన్యవాదాలు

  • @t.vjankirampatnaik9109
    @t.vjankirampatnaik9109 2 роки тому +3

    BBC telugu nwes good coverage🙏 mada forest🌲 thanks you🌹🙏

  • @rajubittikonda77
    @rajubittikonda77 2 роки тому +3

    Nice video 👌👍

  • @vvsmusicstatus
    @vvsmusicstatus 2 роки тому +4

    Good bbc news channel, channel is telecasting new news day by day.

  • @venkatasuresh6223
    @venkatasuresh6223 2 роки тому +1

    Protection and plantations essential for this area. Locals come forward and protect this beautiful city. Jai Hind

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 роки тому

    అవును.వృక్షో రక్షితి రక్షితః 🌳🌳🌳🌲🌲🌲🌱🌱🌱🏞️🏞️🏞️

  • @abhinayvadlakonda9603
    @abhinayvadlakonda9603 2 роки тому +3

    I Visited this area.

  • @jyothipenke797
    @jyothipenke797 2 роки тому +4

    Yes 👍👍👍

  • @akkachelliteluguvibes9138
    @akkachelliteluguvibes9138 2 роки тому +4

    డిటెక్ట్వ్ Movie ని ఈ లొకేషన్ తీశారు aanukuntaga...
    Very గుడ్ information...for ఫారెస్ట్ n సీ

  • @myvideos6886
    @myvideos6886 2 роки тому

    Thank you BBC for showing this

  • @bodhisatva6875
    @bodhisatva6875 2 роки тому +2

    ప్రపంచం లోనే అతి అద్భుతమైన రెండు నదుల కృష్ణా, గోదావరి లబాలన్సింగ్ బేసిన్ అయిన కొల్లేరు నే దగ్గరుండి అటు వైపు గోదావరి, ఇటువైపు కృష్ణా నాయకులకు చేపల చెరువుల కోసం రాసిచ్చి, వారికీ రక్షణ కల్పించి ఆ మహాద్భుతాన్ని నాశనం చేసాడు సీబీన్. చంద్రం.. ప్రకృతి అన్నా పర్యావరణం అన్నా కనీసం జాలి చూపని మహా కర్కోటకుడు ఈ నారా.... వీడికి రియల్ ఎస్టేట్ యావ తప్ప మిగతావి పట్టవు .. అందుకే కాలం వీడ్ని రెండు కాళ్ళతో తన్నింది....

  • @markdanduprolu3386
    @markdanduprolu3386 Рік тому

    Very nice

  • @devarapuravi8532
    @devarapuravi8532 2 роки тому +2

    👌👌👌💐

  • @ypullaiah3313
    @ypullaiah3313 2 роки тому

    Good information.

  • @xplorebeforeyouexpire6823
    @xplorebeforeyouexpire6823 2 роки тому +4

    BBC 👍

  • @umamaheswararao8770
    @umamaheswararao8770 2 роки тому +3

    Please do same video on Krishna wild life sanctuary..

  • @lucifer8082
    @lucifer8082 2 роки тому +8

    Nadi kuda kakinada Mari miru 😃😃

  • @srinuvas8046
    @srinuvas8046 2 роки тому +3

    Sir pls about hop island

  • @sdvprasad4179
    @sdvprasad4179 2 роки тому

    vanyo rakshitha rakshitha 🙏

  • @gopalkrishna9670
    @gopalkrishna9670 2 роки тому

    BBC TELUGU Hatsoff

  • @powerstar121
    @powerstar121 2 роки тому

    Good job BBC👏👏👏

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 2 роки тому +6

    Good report 👍

  • @bhagavanyarramsetti4303
    @bhagavanyarramsetti4303 2 роки тому +3

    Avunu maa kakinada ni ave save chestunay

  • @kalyankumar8330
    @kalyankumar8330 2 роки тому +4

    Good news telecaster, with out politics

  • @tarunkumarambati7739
    @tarunkumarambati7739 2 роки тому +3

    Save Environment and Forests

  • @saigopigopi3151
    @saigopigopi3151 2 роки тому +2

    I love madaa forest

  • @rightstand1117
    @rightstand1117 2 роки тому +5

    ఫర్స్ట్ వ్యూ ఫస్ట్ కామెంట్

  • @casanjithkotni725
    @casanjithkotni725 2 роки тому

    Need to be safety while visiting mada waters

  • @arunbaipalli7450
    @arunbaipalli7450 Рік тому

    పులికాట్ గురించి కూడా చేయండి

  • @ayyappaswamy9589
    @ayyappaswamy9589 2 роки тому

    Yes

  • @suryaramvlogs1535
    @suryaramvlogs1535 2 роки тому

    Hope island chupinchandi

  • @denvercreations1391
    @denvercreations1391 2 роки тому +4

    Great information... subject chupistaru BBC NEWS

  • @knarendra8625
    @knarendra8625 2 роки тому +1

    Antervedi lo mada chettulanu kotti aqua cheruvulu travvuthunnaru.aa adhikarulu anni addukovadamledhu

  • @Sunny_sai001
    @Sunny_sai001 2 роки тому +5

    We want broadcast bbc news channel in india with regional languages.

  • @dharikrishnareddy4635
    @dharikrishnareddy4635 2 роки тому +27

    ఆ కొందరు ఎవరో కాదు... మీకు తెలుసు.. మా వాడే...

  • @madhusudhanaela2458
    @madhusudhanaela2458 2 роки тому +2

    Anni chanls evanni chupinchava vati rating kosam cheppindhe padhisarlu cheptharu chupistharu

  • @gollaganisuresh1340
    @gollaganisuresh1340 2 роки тому

    Mana MaDa aduvulu kapdakocalcen bhadyata government 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌳🌳🌳🌳🌳🌴🌴🌴🌴🌴 and green city

  • @boyinasatyayadav1914
    @boyinasatyayadav1914 2 роки тому +4

    10 years nundi sea areas lo mada adavulu kottesi fish and prawns cheruvulu thavvesthunnaru aqua mafia vaallu, 30 years back mada adavulu ea range lo vunnayo mallee aa range varaku gvmnt devide chesesthea better

  • @surendermouze833
    @surendermouze833 2 роки тому

    షార్ట్ న్యూస్ అప్లికేషన్ ఉంటే బాగుంటుంది like way to న్యూస్ లాగా

  • @RkTheRealknowledge
    @RkTheRealknowledge 2 роки тому +6

    Me swardam kosam andam ga unna kakinada ni nasanam Cheyyakandi save kkd. I from Kkd.

  • @ourentertainments429
    @ourentertainments429 2 роки тому +5

    Kakinada hopeislnad kosam kuda vedio cheyyandi sir Vatini nasanam chestunaru sie

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  2 роки тому +2

      ఈ కథనం చూడండి. ua-cam.com/video/w7-Lb49MHfw/v-deo.html

    • @ourentertainments429
      @ourentertainments429 2 роки тому +2

      @@BBCNewsTelugu thanks meery reply icchindinaduku
      Kani
      Nenu cheppindi Hopeislnad ni nasanam chestunaru meru oka sari Survey cheyandi

  • @Tech_skill
    @Tech_skill 2 роки тому

    Vizag kuda Rishi konda ni thovvesadu avineethi gaadu future lo problem vastundhi...

  • @skfoto3942
    @skfoto3942 2 роки тому

    Other than maintenance visitors dump the plastic bottles and all adhe mana karma. We as.visitors should use bins to dump waste.its our responsibility to keep it dump free.

  • @valluri_avinash
    @valluri_avinash 2 роки тому +7

    you should also include destruction caused by Ap government destroying 25 acres of Mangrooves for house constructions near Kakinada city.
    Case Pending in. National Green Tribunal.

    • @Naveen4439
      @Naveen4439 2 роки тому +1

      Beat the government with vote

  • @mercedesarjun769
    @mercedesarjun769 2 роки тому +3

    Mada adavulu( mangrove forests) ni thappakunda kaapadaali ave lekunte samudra theera rashtralu vundavu anduloni maanavulu vundaru so mangrove forests ni kaapadu kovaali

  • @priyap6444
    @priyap6444 2 роки тому

    మా ఊరు మడ అడవులు పారస్ట్ చొల్లంగి లో

  • @bunnykathi5376
    @bunnykathi5376 2 роки тому

    బిబిసి న్యూస్ చానల్
    వార్తలు చెప్పినట్టు లేదు.
    నిరక్షరస్యులైన వారికి కూడా అర్థం అయ్యే విధంగా విలువైన విద్యని అందించినట్లు ఉంది
    ఎంత విలువైన సమాచారాన్ని ప్రజలకు బిబిసి న్యూస్ అందిస్తుంది.
    మడ అడవుల ప్రాముఖ్యత ను తెలియజేసి మూగబోయిన మడ అడవుల కు జీవం పోసింది బిబిసి వరల్డ్
    కాకినాడ ప్రజల కళ్ళు తెరిచేల చేసింది
    బిబిసి న్యూస్ ప్రజలకు, పర్యావరణానికి, మేలుచేసే విధంగా వ్యవహరిస్తుంది.
    బిబిసి కి ధన్యవాదాలు
    From
    బన్నీ కత్తి
    బెస్తవారి పేట
    ప్రకాశం జిల్లా.

  • @madamanchisivachowdary8355
    @madamanchisivachowdary8355 2 роки тому +4

    BBC live telugu channel start cheyachu gaaa

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 2 роки тому +1

    Mangroves......

  • @harishharsha729
    @harishharsha729 2 роки тому +4

    Already latest ga govt 25% kotesaru janalaki Houses evadaneki...varadhalu vache sacheka telustadi e jagan ki evi yenta imp ani ...... Nadhe kakinada turangi . doubt vuntey vache chudandi madaadevini

  • @marthammasirra6058
    @marthammasirra6058 2 роки тому +2

    Reliance vadu already 2005 year nunde nasanam cheyadam modalu pettaadu kadaa

  • @rameshmediga8857
    @rameshmediga8857 2 роки тому +1

    మడ లేదు తడ లేదు మనకు కావాల్సింది మనీ మనీ

  • @pramodkumarj8
    @pramodkumarj8 2 роки тому +2

    Erojey velli ocha korangi forest ki.

  • @ganeshponnaganti8830
    @ganeshponnaganti8830 2 роки тому +1

    we need BBC telugu news channel

  • @PavanKumar-rf3rf
    @PavanKumar-rf3rf 2 роки тому

    Uppada lo kuda chetlu penchali

  • @user-qp4xv2ni8j
    @user-qp4xv2ni8j 4 місяці тому +1

    బందరు మడ అడవులు అన్ని కొనకళ్ల నారాయణరావు పరం అయ్యాయి...వేల ఎకరాల...తవ్వి చెరువులు గా మార్చేశారు...

  • @gowthamsj7112
    @gowthamsj7112 Рік тому

    Razole lo levu

  • @vsnarayananarayana1428
    @vsnarayananarayana1428 2 роки тому +1

    Machilipatnam,pedana daggara,Mada adavulanu rajakeya netalu kabja chesi
    Chepalacheruvulu GA ammukuntunnaru
    Adavulanu addamga narikesi cheruvuluga tavvutunnaru

  • @murthymgsn
    @murthymgsn 2 роки тому +19

    మా జగనన్న సీఎం అయినతరువాత మడ లేదు మెడ లేదు అన్నింటినీ నరికేసి కబ్జా చేస్తాడు. జై జగనన్న.

  • @chalapathirao4830
    @chalapathirao4830 2 роки тому +1

    Government ki land kavali ani cut cheysesaru...inka enni years aa mokkalu untayo chudali...news channels beauty ni chupisthai kani jaruguthunna dharunam ni mathram chupincharu...

  • @kommunagasheshu3601
    @kommunagasheshu3601 2 роки тому +1

    BBC News enduku TV lo radu?

  • @ramiramesh2649
    @ramiramesh2649 2 роки тому

    Maa jalaganna kottesthunadu prajalu ki stalalu ivvadaniki

  • @ajithprabhas3412
    @ajithprabhas3412 2 роки тому

    Don't play games with Nature.

  • @satyanarayana99jaji52
    @satyanarayana99jaji52 2 роки тому

    మా జగణాలు ఇపుడు మడ అదువులని కప్పి ఇళ్ల స్థలాలు పంచు తున్నాడు

  • @prasad283
    @prasad283 2 роки тому +1

    ఇంకా చర్యలు తీసుకొని మడ అడవులను రక్షించాలి

  • @ourentertainments429
    @ourentertainments429 2 роки тому

    Hello BBC kakinada vachinapudu naku cheppali kada kalise vallam

    • @ourentertainments429
      @ourentertainments429 2 роки тому +2

      Meeru kakinada vaste meeku nijamaina Smart City ni chupista I am not joking ikkada prajala kastalu meku kanipistai