Ontari vela (ఒంటరి వేళ) telugu christian worship songs || Ribka issaku || Apostle Isaac || KJW Prem

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024

КОМЕНТАРІ • 27

  • @paralokapugavinimelodies
    @paralokapugavinimelodies  Рік тому +3

    అందరికీ వందనాలు మా ఈ చానెల్ లో దేవునిని ఆరాధించుటకు అనేకమైన పాటలు విడుదల చేస్తునాము ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేసాము ఇంకా పది పాటలు రిలీజ్ కి సిద్ధంగా వున్నాయి ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొంత మంది ప్రముఖుల తో పాడించబోతున్నాము ఈ పాటలన్నీ కూడా మీ ఆత్మీయ అభివృద్ధి కి ఉపయోగపడాలి అని నా అభిలాష మా పాటలన్నీ మీ ముందుకు రావాలి అంటే మీ వంతుగా చానెల్ ను (సబ్స్ క్రైబ్) చేయండి లైక్ &కామెంట్ చేయండి మీ సహోదరుడు ఇస్సాకు కలపాల

  • @EmmanuelAGbichkunda
    @EmmanuelAGbichkunda Рік тому +12

    పల్లవి : ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు
    నా చెంతనే నిలిచి నా స్నేహితుడైనావు
    ఆధారం ఆధారం నీవే నాకు ఆధారం
    ఆశ్రయము ఆశ్రయము నీ కృపే నాకు ఆశ్రయము.
    ||ఒంటరి వేళ||
    1. రోగము చేత నేను కృంగి యున్నపుడు
    నీ గాయపడిన హస్తము చేత బాగుచేశావు
    నా కొరకేనయ్య నీవు దెబ్బలు నోందావు
    నీవు పొందిన గాయము ద్వారా స్వస్థత నొసగావు
    || ఆధారం || ఒంటరి ||
    2. పాపము చేసి నేను దూరమైనప్పుడు
    నీ రక్తముతో నన్ను కడిగి చేర దీశావు
    సిలువలో నా కొరకై రక్తము కార్చావు
    నివు కార్చిన రక్తము ద్వారా విడుదల నొసగావు.
    || ఆధారం || ఒంటరి ||

  • @Prema_latha190
    @Prema_latha190 5 місяців тому +1

    Super song loving song

  • @rajukandra4153
    @rajukandra4153 2 роки тому +1

    Excellent ga padaru Amma👍👍

  • @dasuchetagopam9611
    @dasuchetagopam9611 2 роки тому +1

    సూపర్...చక్కటి . ఓదార్పు గీతం

  • @gaius6911
    @gaius6911 2 роки тому +1

    Super ga adauo chelli.

  • @faithmusicchannel6679
    @faithmusicchannel6679 2 роки тому +1

    Praise the lord 🙏🙏 wonderful lyrics &song

  • @ysrabhimaani2338
    @ysrabhimaani2338 2 роки тому +1

    చాలా బాగా పాడారు
    Very good

  • @EmmanuelAGbichkunda
    @EmmanuelAGbichkunda Рік тому

    వందనాలు అక్క చాల బాగ పాడినారు
    మీరు అనేక పాటలు పాడాలని కోరుకుంటున్నాను
    యేసుక్రీస్తు మిమ్ములను దీవించును గాక

  • @KJWPrem
    @KJWPrem 2 роки тому +1

    Wonderful Song From Paralokapu Gavini Melodies May God Bless you dear Apo . Issaku Garu and Sir Ribka Garu

  • @user-ei4bz1cf1j
    @user-ei4bz1cf1j Рік тому

    Amen

  • @amenministry1525
    @amenministry1525 Рік тому

    🙏🙏🙏🙏 very nice song Golry to God very nice song

  • @pushpabommena
    @pushpabommena Рік тому

    Supper song

  • @rajeshchintha8981
    @rajeshchintha8981 6 місяців тому

    Nice song

  • @voiceofjesus3777
    @voiceofjesus3777 Рік тому

    Good father god bless you and a man

  • @SuvartaKiranaluYchristiansekha

    Super 👌

  • @chpadmavathi9421
    @chpadmavathi9421 2 роки тому

    Prise the Lord

  • @ravulapalliakhilaakhila1060

    Superb

  • @Timothyvemulapally
    @Timothyvemulapally 2 роки тому

    మీ ప్రయాస వ్యర్థం కాదు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙌

  • @JFCJCM
    @JFCJCM Рік тому

    Nice lyrics bro 🙌🙌🙌🙌🙌🙌

  • @baddebhagyalakshmi2475
    @baddebhagyalakshmi2475 Рік тому

    Praise the lord 🙏 sis wonderful song nd nice singing

  • @manasamanasa1414
    @manasamanasa1414 2 роки тому

    👌👌Amma garu

  • @manasamanasa1414
    @manasamanasa1414 2 роки тому

    🙏🙏🙏🙏

  • @venkatesholiyadasari4586
    @venkatesholiyadasari4586 7 місяців тому

    Super 💯

  • @AJyothi-lj3xd
    @AJyothi-lj3xd 9 місяців тому

    Good song