ఒంటరి వేళ నాకు Ontari Vela Naaku Worship Song Telugu Rebekah | Kjw prem | Apo Issac Kalapala

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2024
  • #jesussongs #worship
    ఒంటరి వేళ నాకు Ontari Vela Naaku Worship Song Telugu Rebekah | Kjw prem | Apo Issac Kalapala
    video credits goes to
    pixabay

КОМЕНТАРІ • 115

  • @KrishnaJanni-wt9ik
    @KrishnaJanni-wt9ik 5 місяців тому +124

    ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు -
    నా చేంతనే నిలిచి నా స్నేహితుడైనావు (2)
    ఆధారం ఆధారం నీవే నాకు ఆధారం
    ఆశ్రయము ఆశ్రయము నీ కృపే నాకు ఆశ్రయము
    (ఒంటరి వేళ)
    1) రోగము చేత నేను కృoగియున్నపుడు -
    నీ గాయపడిన హస్తం చేత బాగు చేసావు (2)
    నా కొరికేనయ్య నీవు దెబ్బలు నుందవు (2) నీవు పొందిన గాయము ద్వారా స్వస్థత నోసగావు(2)
    ( ఆధారం ఆధారం)
    2) పాపము చేసి నేను దూరమైనపుడు -
    నీ రక్తముతో నను కడిగి చేరదీసావు (2)
    శిలువలో నా కొరకై రక్తము కార్చవు (2)
    నీవు కార్చిన రక్తము ద్వారా విడుదల నోసగావు (2)
    ( ఆధారం ఆధారం)

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 19 днів тому +1

    వంటరి వేళ నీవు నాకు తోడై నిలిచావు నేను పాపము చేసిన వేళ నన్ను మీ రక్తం తో కడిగి నన్ను శుద్ధి చేసారు తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @RAnil-e1w
    @RAnil-e1w 9 днів тому

    అన్నయ్య మా కుటుంబం గురించి నా పిల్లల రక్షణ గురించి ప్రార్థన చేయండి

  • @NagarajuNagaraju-xy3th
    @NagarajuNagaraju-xy3th 17 днів тому +1

    దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నా కొరకే నయ్య దెబ్బలు తినివు ఏమిచ్చి నీ రుణము తీర్చాగలను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ym1rv5ei8c
    @user-ym1rv5ei8c 4 дні тому

    Prise the lord wonderfull song dhuka mulo vuna natho devuday swayanga natho ee patarho nanu balaparechi nattuga vundhi

  • @nageshpangi7971
    @nageshpangi7971 5 місяців тому +6

    నా మనసును నెమ్మదిగా కలిగిచినది ఈ కీర్తన

  • @paralokapugavinimelodies
    @paralokapugavinimelodies  4 місяці тому +17

    దయచేసి వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి. వందనాలు 🙏🙏🙏🙏
    ఇంకా ముందు ముందు మంచి మంచి పాటలు మీకోసం అప్లోడ్ చేస్తాను

    • @user-wq3mm8ym2s
      @user-wq3mm8ym2s 4 місяці тому +1

      Jk😢😮😮😮😮😮😢😮😢😮😢😮😢😢😢😢kk😮😮😢😮😮?😢l😮😮😮😮😮k?😮😮😮😢k😮k😮😢k😢😮😮😮😢k😢😮😢😮😢😢😢😮😮😮😮😮😢😮😮😮😮😮😮
      😮Kk😢😢😮p😮😢
      😮😮😮😮😮😮😢😮j😮😮😮😮😮😮😢😮😢😮😮k😢😢😢😢😮😮😮😢😮😮😢😮😢

  • @user-kt8md5pc1i
    @user-kt8md5pc1i 4 місяці тому +2

    Praise lord brother ma Babu kosam prayer cheyandi ipuddu tenth class chaduvuthunnadu manchiga exam rayagalugunatlu chadivundi marchipikunda jnapaka shakthidevudu ichunatlu prayer cheyandi brother 🙏🙏🙏🙏🙏

  • @adaparamarao5375
    @adaparamarao5375 2 місяці тому +1

    Good composing....devuni namamunaku Mahima kalugunu gakaa

  • @nsekhar6154
    @nsekhar6154 2 місяці тому +1

    వందనాలు అయ్యగారు పాట చాలా బాగుంది

  • @abhiadharsh2821
    @abhiadharsh2821 2 місяці тому +1

    Super super antha bagudhi challa challa chala ❤❤❤❤❤❤❤❤wow prabu asuya

  • @livingwatersprayerministry1
    @livingwatersprayerministry1 23 дні тому +1

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏

  • @vanthalavaralaxmi
    @vanthalavaralaxmi 3 місяці тому +1

    Chala Baga padaru sister pata vintte najeevitham gurutu vastundhi dhevunike mahema

  • @killakamohan
    @killakamohan 5 місяців тому +1

    Praise the lord sister చాలా చక్కగా పాడారు నా దేవుడు నీకు నీ కుటుంబని కూడ అధిక మైన నీతిమంతులుగా ఉంచును గాక

  • @NGowtami-bu9sb
    @NGowtami-bu9sb 5 місяців тому +6

    మనకు మనుషులు తోడుగా నిలువకపోయినా దేవుడు ఎప్పుడు మనకు తోడు గా ఉంటాడు 🙏

    • @nageshpilla43
      @nageshpilla43 10 днів тому

      Correct chaparu na life alga unadhi endi nenu bayata una sola ga prayer cheyandi friend

  • @abhiadharsh2821
    @abhiadharsh2821 2 місяці тому +1

    Super Amma antha bagudhi pata❤❤❤❤

  • @ranjithkumar-ji2fu
    @ranjithkumar-ji2fu 2 місяці тому

    చాలా అద్భుతమైన పాట.... చావును దూరం చేసి బ్రతుకు మీద ఆశ కలగచేసిన పాట.... రాసిన మరియు మ్యూజిక్ కంపోజర్ కి ధన్యవాదాలు🙏🙏

  • @NJyothi-of5yu
    @NJyothi-of5yu 4 місяці тому +3

    Nice song

  • @soboiraju9925
    @soboiraju9925 4 місяці тому +2

    చాలాబాగుంది 🙏🙏🙏

  • @sudhagogineni9635
    @sudhagogineni9635 4 місяці тому +2

    Simply superb lyrics and singing praise the Lord god bless u and u r ministry we want more songs like these❤️🙏👍👌🌹🌸🌺💯

  • @srinutalari4758
    @srinutalari4758 2 місяці тому

    చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @anjaneyulunaikmegavathu3032
    @anjaneyulunaikmegavathu3032 2 місяці тому

    Akka bagundhi song & mi voice, devunikay mahima kalugunu gaka..amen, devudu mimmalani divinchunu gaka Amen 🙏🖐️

  • @divyashruthierugurala107
    @divyashruthierugurala107 2 місяці тому

    Praise the lord heart touching song really when we are alone when we are in sick when we are in sin he us with us....

  • @user-pl9pj5kn5k
    @user-pl9pj5kn5k Місяць тому

    Very very good song and voice very very బ్యూటిఫుల్ song god bless you.

  • @raniadabala3152
    @raniadabala3152 4 місяці тому +2

    వందనలు పాట చాల బాగుండి

  • @nadimitiramulu
    @nadimitiramulu 4 місяці тому +3

    చాలా బాగుంది పాట

  • @lalithkumarkagitha6645
    @lalithkumarkagitha6645 4 місяці тому +1

    Vandanalayya song chala బాగుంది

  • @user-hy5md3yx5t
    @user-hy5md3yx5t 4 місяці тому +2

    Prise the lord 🙏🙏🙏

  • @user-go3mj1op9z
    @user-go3mj1op9z 4 місяці тому +1

    Super song chala bagundhi

  • @sivanaralasetty8452
    @sivanaralasetty8452 4 місяці тому +1

    Chala bagundi Anna song

  • @chandugollapalli2389
    @chandugollapalli2389 4 місяці тому +1

    అన్న ఈ పాట చాలా బాగుంది

  • @user-ih3kr6fk2w
    @user-ih3kr6fk2w 3 місяці тому

    Vandanalu. Sister. Gloryto God. Amen

  • @alwaysAnil527
    @alwaysAnil527 4 місяці тому +1

    amen prabhuva ,chala balaparusthundi brother

  • @user-wm8nf6rg6i
    @user-wm8nf6rg6i 26 днів тому

    Chalabagundhi good bless you Annaya 🎉

  • @lighthome2205
    @lighthome2205 5 місяців тому +2

    చాలా బాగుంది సాంగ్ దేవుడు దీవించునుగాక వందనాలు

  • @mokallaramarao1676
    @mokallaramarao1676 3 місяці тому +1

    Nice song track petted sister plzzzz

  • @rameshchinta3034
    @rameshchinta3034 2 місяці тому

    Praise The Lord sister. Very nice song

  • @kallepalliraju9182
    @kallepalliraju9182 4 місяці тому +2

    ❤❤❤amen 🙏🙏🙏🙏🙏🙏

  • @user-fy8we2he2y
    @user-fy8we2he2y 4 місяці тому +2

    Amen

  • @ammajiammaji8336
    @ammajiammaji8336 4 місяці тому +1

    Praise the lord good melody

  • @GanguluMadala
    @GanguluMadala 4 місяці тому +2

    ❤❤❤Good song❤❤❤❤❤

  • @akkidasariraju2861
    @akkidasariraju2861 4 місяці тому +1

    Aunu manushulu todu raru kani deuvdu tondaraga unttadu

  • @pastormartinmarapelly2323
    @pastormartinmarapelly2323 2 місяці тому

    Amazing song god bless ministries and singar sister

  • @MethariVasanth
    @MethariVasanth 4 місяці тому +1

    M.vasan TH❤❤❤❤❤

  • @amenministry1525
    @amenministry1525 4 місяці тому

    🙏🙏🙏🙏 very nice song Golry to God very nice voice 🎉🎉🎉🎉

  • @user-mu2mb7eu8c
    @user-mu2mb7eu8c 5 місяців тому +2

    Praisedthalord🙏🙏

  • @nvn...777
    @nvn...777 4 місяці тому +1

    Halleluyah amen🙌🙏

  • @ribkavanga3871
    @ribkavanga3871 5 місяців тому +2

    Praise the Lord

  • @sireeshakalyani4705
    @sireeshakalyani4705 Місяць тому

    Praise the lord 🙏

  • @divinemelodies2
    @divinemelodies2 5 місяців тому +2

    Supar.song

  • @nadimitiramulu
    @nadimitiramulu 4 місяці тому +2

  • @user-nt1zk3rd1p
    @user-nt1zk3rd1p 5 місяців тому +1

    Superb

  • @adilakshmimeda7410
    @adilakshmimeda7410 2 місяці тому

    Praise the Lord annaya

  • @mokallaramarao1676
    @mokallaramarao1676 4 місяці тому +2

    Nice song sister track petted plz

  • @respect-nb6bx
    @respect-nb6bx 4 місяці тому

    Praise God

  • @RajuSepuri-gf6qm
    @RajuSepuri-gf6qm 4 місяці тому

    praise the lord

  • @ravikumaripusam3139
    @ravikumaripusam3139 3 місяці тому

    Very nice voice and nice singing

  • @emelyagracemg7544
    @emelyagracemg7544 4 місяці тому

    Praise the lo lord

  • @yalamsanjana1711
    @yalamsanjana1711 4 місяці тому +1

    Super

  • @swamulugunteypogu9154
    @swamulugunteypogu9154 4 місяці тому +1

    Nice song..

    • @nagalaxmipayam
      @nagalaxmipayam 2 місяці тому

      Anitha is Great and wonder women 🎉🎉🎉❤❤❤

  • @gracemani007-mi8cs
    @gracemani007-mi8cs 3 місяці тому

    👌👌🙏🙏👍👍

  • @user-nd8eq6xj2d
    @user-nd8eq6xj2d 5 місяців тому +2

    🙏👌👌👌🙏

  • @raj23884
    @raj23884 4 місяці тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-yf5ro4zp6e
    @user-yf5ro4zp6e 2 місяці тому

    God bless you 🙏🏻 ❤️

  • @frgasparraja5835
    @frgasparraja5835 4 місяці тому +1

    Words are really good. Tune could have been still furnished

  • @samuelrajuthathapudi5679
    @samuelrajuthathapudi5679 3 місяці тому

    Super song

  • @ammajiammaji8336
    @ammajiammaji8336 4 місяці тому

    🎉

  • @Jyothi-bj1jl
    @Jyothi-bj1jl 2 місяці тому

    Good song

  • @siliverubhaskar7893
    @siliverubhaskar7893 3 місяці тому

    Super 👍🏻

  • @PangiSathibabu-df4kx
    @PangiSathibabu-df4kx 2 місяці тому

    ❤ good 👍

  • @nageshpilla43
    @nageshpilla43 Місяць тому

    Song super

  • @KakiVenkatesh-bm3rd
    @KakiVenkatesh-bm3rd Місяць тому

    💐💐

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t Місяць тому

    ✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏

  • @Chaharemaya123
    @Chaharemaya123 13 днів тому

    🙏🙏🛐😭

  • @sumitrabandi7645
    @sumitrabandi7645 4 місяці тому +1

    Praise the lord God

  • @bkeerthana44
    @bkeerthana44 4 місяці тому +1

    ,ఊ.......ఊ.......ఊ........ఊ......నా

    • @paralokapugavinimelodies
      @paralokapugavinimelodies  4 місяці тому

      పాడిన ఆమె నా భార్య రిబ్కా కలపాల పాస్టర్ అమ్మ ఎటువంటి సంగీత నైపుణ్యం లేదు మొదటిసారి పాడింది కాబట్టి అలా

  • @pangichinnammi9028
    @pangichinnammi9028 4 місяці тому +8

    వందనాలు అన్న పాట చాలా చాలా బాగుంది నా కుటుంబం గురించి మా బాబు గురించి మా భార్యాభర్తల గురించి ప్రార్థన చెయండి మా కుటుంబం లో చాలా బాధలు కష్టాలు ఎదురౌతున్నాయి ప్లీజ్ ప్రార్థన చేయండి వందనాలు ఆమేన్

  • @prahaladha6873
    @prahaladha6873 2 місяці тому +1

    ట్రాక్ పెట్టగలరు

  • @thirumalamekala5277
    @thirumalamekala5277 2 місяці тому

    Track pettagalaru

  • @user-xe6vh8ej6j
    @user-xe6vh8ej6j 3 місяці тому +1

    Track pettara please sister

  • @thirumalamekala5277
    @thirumalamekala5277 Місяць тому

    Track pattandi plz reply evvandi

    • @paralokapugavinimelodies
      @paralokapugavinimelodies  Місяць тому

      E song ki track ledhu Andhuke upload cheyaledhu ardham chesukogalaru vandhanalu 🙏

  • @user-go3mj1op9z
    @user-go3mj1op9z 4 місяці тому +1

    Super song chala bagundhi

  • @user-fy8we2he2y
    @user-fy8we2he2y 4 місяці тому +1

  • @rajarajamokirala7686
    @rajarajamokirala7686 3 місяці тому

    Amen