వీడియో మొత్తం చూడానికే భయం వేసింది హాలీవుడ్ హీరో లు కూడా ఇలాంటి సాహసం చెయ్యరు బ్రో నాకు అసలు గుండె వేగం పెరిగిది నా మనసు వచ్చెయ్యండిరా బాబు అని చెబుతూనేవుంది గ్రేట్ జాబ్ మీకు ఎన్ని లైక్ లు ఇచ్చిన తక్కువే
హాయ్ అన్నయ్య నమస్కారం మీరు చేసే సాహసాలకు నేను చూస్తే మాత్రం బాగా భయమైతుంది అన్నయ్య మీరు మొత్తం గోరంగా లోపలికి వెళ్తున్నారు గృహాలలో మాకు ఎంతో సంతోషంగా ఉన్నది మాకు చూపిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలని మేము భగవంతుని కోరుకుంటున్నాము మీ అలా గృహ లో కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నయ్య మేము చూస్తే నాకు భయమైతుంది జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి
మీ విడియోలో చాలా చూసాను చాలా బాగున్నాయి మీరు ధైర్యంగా అక్కడకు వెళ్ళి ఏ పురుగు ఉంది ఏ ప్రమాదమూ ఉంది అన్నిటిని చాలా జాగ్రత్తగా అంచానాలు వెసుకుని వెళుతున్న మీ ధైర్యాన్ని మేచ్చుకోలేకూండా ఉండ లేకపోతున్నాము అయితే మీ ధైర్యాం మీ సమయ స్పూర్తి మీద ఉన్న నమ్మకంతో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం దగ్గర పాండవులు మేట్టా అని ఒకటి ఉంది వాటిని చూపించ వలసినదిగా కోరుతున్నాను.
మీ వీడియో లు 2 చూచినాను మీ సాహసా నికి హఠాఫ్ ఇది చాలా అద్భుతంగా ఉంది చాలా కాలం క్రింద వేదాద్రీ లో 1 గృహ లోకి కొంతమంది మి బయలుదేరి నాము దాని లో బాగా గబ్బిలాలు ఎక్కువగా ఉన్నవి,కానీ కొంతదూరం వెళ్లిన తరువాత కొంత మంది వెనుకకు వచ్చినాము, కొంతమంది వెళ్లి ఆంజనేయ స్వామి గుడికి చేరినారు కానీ మీరు వెళ్లినది చాలా ఇరుకు దారి.మీరు చేసినది అద్భుతమైన సాహసం
మొత్తానికి తెలుగు ట్రాకర్ విలేజ్ విహారి ఇద్దరిని కలిపి ఒకే వీడియోలు చూడడం చాలా బాగా నచ్చింది నాకు ఇలాంటి గృహంలోకి పోవడానికి చాలా కష్టపడ్డారు మీరు వీడియో చాలా చాలా బాగా వచ్చింది ఎలాంటివి గృహంలోకి పోవడానికి ముందు మీరు జాగ్రత్త బ్రో 🥰
thank you shahid bro for your devotion towards hindu temples and thank you for letting us know about this dangerous cave though you are a Muslim....Jai shreeram Jai Sreemanarayana Har Har mahadevaa....Jaihind 🕉🇮🇳🚩
ఇంత మంచి వీడియోస్ మాకు అందిస్తున్నందుకు మీకు చాలా థాంక్స్ తమ్ముడు మీరు ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండాలి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి రిస్క్ అనిపిస్తే చెయ్యదు తమ్ముడు ప్లీజ్
Chaaaala risk job chestunnaru.... Adventures is very thrill but jagrathaga vellandi.... Knives, stickes, additional torch, face glesses, small oxygen spray teesukuvellandi.... Pls jagratha kavali... God bless u all.... Wheldon good job... Video awesome... M👌👌👌👌👍👍👍👍👏👏👏👏👏
Shaheed భాయ్.... సూపర్ స్టార్ నువ్వే... కెమెరా మెన్ వేరే లెవెల్... అన్ని కల్పితాలు... ఒక్క గుహలు సహజ సిద్దంగా ఏర్పడ్డాయి... మునులు లేరు ఋషులు లేరు... అన్ని కల్పితాలు... గుహలలో నుండీ వాటర్ ఫ్లోట్ అవ్వడం వల్ల ఆ విదంగా ఏర్పడ్డాయి... అంతే. TQ brother
Oh my god......😨😨😨😨 Chala risk chesaru. Be care full... Rope length choosthey telusthundi. Inka antha lopaliki vellasi untundi.🤔 Be careful. All the best for more such videos
bro..starting lo e channel chusinapudu only konni videos ila intersting ga chestaru tarvata vadilestaru le anukunna...but yu know what..i really appreciate yur hardwork asalu chala interesting ga untunay videos....keep going .....yu should reach 1 million subscribers soon
Seems very dangerous cave please don't risk your life's very bravely went inside cave very very narrow cave don't do risk any more it's excellent vedio Thank you.
wow, both of you are courageous and talented, it takes a lot of experience to go in such depths, if possible go much deep but take precautions and take care of your health.
Acting : hindu (about hindu ancient builds) Editing : muslim (that too with such a beautiful hindu devotional music) this is what i call unity ❤️ ignore religions we're all same here like brothers 🤗
Bro meeru nijam ga chala great 👍👍👏👏👏 why because manchi manchi places ni maaku chupisthunnaru... Thanku so much broo meeru safe ga undandii i always support you💗❤ bro
Brother be safe always... I am fearing for your dare .... So please take care ...... Love you seriously. My heart vibration is increasing while watching this video
Please Subscribe and Support ua-cam.com/channels/ssOjSEZsk9sAsKfxlutCTA.html
Shahid [story teller & Editing ] : instagram.com/shahid_village_vihari
Narendra (DOP & technician ) : instagram.com/villageviharinarendra
Follow us instagram.com/villagevihari
Akkada kaakulu undavu adi oka visistatha
The
Anna reply
Narpala kings here
@@HERO-cq7lj anna
వీడియో మొత్తం చూడానికే భయం వేసింది
హాలీవుడ్ హీరో లు కూడా ఇలాంటి సాహసం చెయ్యరు బ్రో నాకు అసలు గుండె వేగం పెరిగిది
నా మనసు వచ్చెయ్యండిరా బాబు అని చెబుతూనేవుంది గ్రేట్ జాబ్ మీకు ఎన్ని లైక్ లు ఇచ్చిన తక్కువే
అన్నా మీరు ఎంత శ్రమ పడ్డారో వీడియో చూస్తేనే తెలుస్తుంది కానీ ఆ భగవంతుని యొక్క ప్రతిస్వరూపాన్ని మా కళ్ళకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు
గుహలంటే ఇష్టం అనుకుంటా... చక్కని ప్రకృతి సౌందర్య దృశ్యాలను, ప్రకృతిలోని దైవత్వాన్ని చక్కగా చూపించారు. Tq విహారి గారు. 🙂
Naku estam ellati kotha kotha place lu 😍😍😍😍😍 nice video 😊😊😊😊😊 ❤❤❤❤❤❤
🙏
అన్న నువ్వు ఏదో ఒక రోజు.... నిది దొరికి ... గోపోడువావుతావు అన్న ❤💐💐
He's
మీ మాట నిజం avvali
Entha kastapadi maku intha valuable places chupisthunaru bro thank u so much ❤️❤️❤️
Sir indhulo మీకు ఎం valuable vishayam kanipinchindhi okavela vallaki edhaina జరిగితే
@@sumansri2605 rf
Yes
తమ్ముడు షాహిద్ మీ సాహసానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏
హాయ్ అన్నయ్య నమస్కారం మీరు చేసే సాహసాలకు నేను చూస్తే మాత్రం బాగా భయమైతుంది అన్నయ్య మీరు మొత్తం గోరంగా లోపలికి వెళ్తున్నారు గృహాలలో మాకు ఎంతో సంతోషంగా ఉన్నది మాకు చూపిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలని మేము భగవంతుని కోరుకుంటున్నాము మీ అలా గృహ లో కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నయ్య మేము చూస్తే నాకు భయమైతుంది జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి
మీ సాహసాలకు ఓ పెద్ద దండం, బాబోయి,చిన్న చిన్న గుహలోకి ఎలా వెళ్తున్నారు,మీరు వెళ్తుంటే, భయమేస్తుంది,
చాలా great 👍👍👍👍👍.
A Great Video.
సూపర్ అన్న మీరు చాలా గ్రేట్ ఇలాంటి ప్రదేశ్యలాని మాకు చూపిస్తున్నారు
హర హర మహాదేవ శంభో శంకర
ఓం నమః శివాయ గౌరీ దేవి
పరమేశ్వర నీ దగ్గరికి వచ్చే భక్తులకు ఏ అపాయము కలుగకుండా చూడు స్వామి
ఇది వివరించాలని ,చూపించాలని మీ సాహసం నిజంగా అద్భుతం
మీ విడియోలో చాలా చూసాను చాలా బాగున్నాయి మీరు ధైర్యంగా అక్కడకు వెళ్ళి ఏ పురుగు ఉంది ఏ ప్రమాదమూ ఉంది అన్నిటిని చాలా జాగ్రత్తగా అంచానాలు వెసుకుని వెళుతున్న మీ ధైర్యాన్ని మేచ్చుకోలేకూండా ఉండ లేకపోతున్నాము అయితే మీ ధైర్యాం మీ సమయ స్పూర్తి మీద ఉన్న నమ్మకంతో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం దగ్గర పాండవులు మేట్టా అని ఒకటి ఉంది వాటిని చూపించ వలసినదిగా కోరుతున్నాను.
Seems very dangerous cave but since it’s a lord Shiva place then no fear but you Chand and team did a great job 👌
,
ప0
మీ వీడియో లు 2 చూచినాను మీ సాహసా నికి హఠాఫ్ ఇది చాలా అద్భుతంగా ఉంది చాలా కాలం క్రింద వేదాద్రీ లో 1 గృహ లోకి కొంతమంది మి బయలుదేరి నాము దాని లో బాగా గబ్బిలాలు ఎక్కువగా ఉన్నవి,కానీ కొంతదూరం వెళ్లిన తరువాత కొంత మంది వెనుకకు వచ్చినాము, కొంతమంది వెళ్లి ఆంజనేయ స్వామి గుడికి చేరినారు కానీ మీరు వెళ్లినది చాలా ఇరుకు దారి.మీరు చేసినది అద్భుతమైన సాహసం
మొత్తానికి తెలుగు ట్రాకర్ విలేజ్ విహారి ఇద్దరిని కలిపి ఒకే వీడియోలు చూడడం చాలా బాగా నచ్చింది నాకు ఇలాంటి గృహంలోకి పోవడానికి చాలా కష్టపడ్డారు మీరు వీడియో చాలా చాలా బాగా వచ్చింది ఎలాంటివి గృహంలోకి పోవడానికి ముందు మీరు జాగ్రత్త బ్రో 🥰
The best adventurous UA-camr I have found 🔥🔥🔥
నిజం గానే శివుడు కటం లాఉంది 🙏
thank you shahid bro for your devotion towards hindu temples and thank you for letting us know about this dangerous cave though you are a Muslim....Jai shreeram Jai Sreemanarayana Har Har mahadevaa....Jaihind 🕉🇮🇳🚩
పురాతన గుడులు గుహలు చాల చక్కగా చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏
Meeru muslim ayi undi kuda intha intresting ga dhevalayalani andhariki chupisthunnaru...meeru kuda dharshinchukuntunnaru....Great😊😊
😂బొట్టు పెట్టుకోమను చూదాం
@PrasadPaleti-kx8hn anny videos chudu telusthadhi...
చాలా మంచి వీడియో చాలా కష్టపడారు చూసేవాళ్లకు మాకే భయమేస్తుంది
మీ వీడియోలు చూస్తుంటాము చాలా బావుంటాయి కొంచం సస్పెన్షన్ గా ఉంటాయి, కొంచం next ఏంటి అనే విదంగా ఉంటాయి, మీ ప్రయత్నాలు సహసోపేతం .
లేపాక్షి temple చూపించండి.షాహిద్ నరేంద్ర గారు.
ఇంత మంచి వీడియోస్ మాకు అందిస్తున్నందుకు మీకు చాలా థాంక్స్ తమ్ముడు మీరు ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండాలి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి రిస్క్ అనిపిస్తే చెయ్యదు తమ్ముడు ప్లీజ్
😘ఈ సాహసం తాడు హైలెట్ 😘
Namashivay ఇలాంటివి చాలా ఉండేవి 2 ఎడారి మతాలు వాళ్ళు చాలా ధ్వంసం చేశారు.
Success is sweet but the secret is sweat....Me valla memu eppudu chudani places anni chusthunnam tq bro 👌👌
Oh my god.. you did a great job... And dareness video show fentastic... om namashivaya.... hatsoff...
Chala kastapadi theesaru... Hatsoff to your hard work... Om Namahshivaya 🙏🙏
Super anna
I like the way he talks . Good job Vihari team , you guys are going great job.
చాలా బాగుంది
సూపర్ వీడియో 🥰🥰
Future genrations ki manam chepakapoina mee videos dwars chaala nerchukuntaaru, thanks a lot this type of wonderful videosss😍😍😍love you both
Bro miru super miku chala dhairyam undhi anna😮
Super exciting goosebumps vachay miru lopalaki veltunte nijamga miru hero lu intha kastataramainavi chupistunnaru hats off miku 😍😍
One million soon ♥️ from DHARMAVARAM
Very daring.god bless you for showing all these ancient places,temples
వీడియో చూస్తానే భయం వేస్తుంది.. అంత లోపలకీ ఎలా వెళ్ళావ్ అన్న... మీ డేర్ కీ 🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమశ్శివాయ
ఆన్న మీరు ఇంతలా కష్టపడి మమల్ని ఈలాంటి ప్రదేశాలు చూపిస్తున్నారు మీ Risk nee మాటల్లో చెప్పలేను ఆన్న Thanq Soo Much Anna
O
Vihari, what you doing is really great, because many people don't know our culture and heritage, thank u so much, for this valueble information
Mee video..chustunna varukku..naaki.. tention.vunde...meeku..enta..vundado..naanu.expet..chesha...keep it..up..bro.. excellent.. work..
Bro (saleswaram) temple ni chupinchandi bro chala mandhiki edhi thelidu plz 🙏bro
Yes
Ipduu entry undadhu bro akada ponivaru forest kada
Retten elaga vacharu
avunu
పోతే రాలేరు బయటకి
Chaaaala risk job chestunnaru.... Adventures is very thrill but jagrathaga vellandi.... Knives, stickes, additional torch, face glesses, small oxygen spray teesukuvellandi.... Pls jagratha kavali... God bless u all.... Wheldon good job... Video awesome... M👌👌👌👌👍👍👍👍👏👏👏👏👏
🙏🙏🙏 మీ సాహసానికి వందనాలు
Shaheed భాయ్.... సూపర్ స్టార్ నువ్వే... కెమెరా మెన్ వేరే లెవెల్... అన్ని కల్పితాలు... ఒక్క గుహలు సహజ సిద్దంగా ఏర్పడ్డాయి... మునులు లేరు ఋషులు లేరు... అన్ని కల్పితాలు... గుహలలో నుండీ వాటర్ ఫ్లోట్ అవ్వడం వల్ల ఆ విదంగా ఏర్పడ్డాయి... అంతే. TQ brother
Nice video 👌👌👌. Keep Rocking Shaheed and Narendra. ❤ from Chickballpur Karnataka.
Tq....sahid for showing this type of places.....but don't take too much risk ....be careful...
U did very well n ur efforts are really worth to watch🤩
Oh my god......😨😨😨😨 Chala risk chesaru. Be care full... Rope length choosthey telusthundi. Inka antha lopaliki vellasi untundi.🤔 Be careful. All the best for more such videos
Hats off to u r dedication, kepp rocking village vihari team😊
bro..starting lo e channel chusinapudu only konni videos ila intersting ga chestaru tarvata vadilestaru le anukunna...but yu know what..i really appreciate yur hardwork
asalu chala interesting ga untunay videos....keep going .....yu should reach 1 million subscribers soon
షాహిద్ కేర్ పుల్ రిస్కీ ఎక్కవ చేయద్దు ప్రాణము చాలా విలువైనది గుర్తుంచుకో మంచి మంచి విషయాలు తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు
We grate
మీరు చాల దెia ర్యఎస్తులు
super bro
Mee sahasaniki naa joharlu...mee yaatralu chusthunte naaku bhayam vesthundi...all the best Shahi garu
Great job nothing to say ❤️❤️❤️❤️❤️🙏🙏🙏👍👍
Naku ithie meru velluthuntie challa bayamu ga anipinchindhie bro thanks 🙏🙏👍👍👌👌👌👌👌👌
నాగాభరణాయ నాగాభరణాయ నాగాభరణాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ 🚩🚩🚩🙏🚩🙏🚩 కనిపించని ఆ దేవుడిని సాహసం చేసి మరి చూయిస్తున్న మీకు ధన్యవాదాలు
Excellent bro చాలా ధైర్యం కావాలి
Bro. Hats off to your hardwork n dedication. Keep it up. Amazing video. Om nama sivaya.
ఇటువంటి సాహసం చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి అన్నా నువ్వు చాలా సూపర్
Seems very dangerous cave please don't risk your life's very bravely went inside cave very very narrow cave don't do risk any more it's excellent vedio Thank you.
Thank u thammudu sahid and ur team. Superb hard work may god bless u. Take care 🙌🙏
Super nice video 👍👍👍👌👌👌 Shahid & Narendra 🙏
Chala clear ga prathidhi chupincharu superb work and great effort 👏👏
wow, both of you are courageous and talented, it takes a lot of experience to go in such depths, if possible go much deep but take precautions and take care of your health.
Awesome experience.. thank u for such videos...
Miru chala kastapadi manakosam video's tistunnaru miku thanks Anna 💫
One million soon ❤️ from Dharmavaram
I am also from Dharmavaram.
@@k.pavithragowd7399 let's support @village vihar to reach 1M soon
pedha sahasame chesar maku chupichar thanks..... chala bagudi temple.... om 🙏namashivaya
ఫైనల్ గా తాడిమర్రి కీ వచ్చారు 🥰
Super bro your vedios., First time i am seeing real adventures in vedios., Sodi sollu lekunda bagunnay bro.,
Anna video Excellent 😍👍🏻💖
Anna chusthene entha bayamesthundi Meru Ela veluthunnaru nenithe chachiopothunteni😱😱😱😱
Thanks for showing a historical cave to us shahid bro and take care of your health ❤️
we will support you
Thank you for showing such a wonderful place sir❤
Anna Meru chaala chaala kasta paduthunaaru.. I am interesting ur videos.. definitely you will success...All the best
Hats off bro neku chalaa dhiryam chesii vedios testunavv❤
Very very beautiful video...🤩...but plz while doing such videos don't take risk...we will enjoy your videos😍
Awesome annaiah ❤️🥰 but care full ❤️❤️🥰💞
Take care of your health and safety bro 💗💗💗💗💗💗
👏Great anna👏 Meru elati chala videos eithunaru ga katam ayena eisuthunaru Meru chala great anna👏👍
Keep rock mamu 💐💐💐💐 I'll always support to u
Chala manchi videos chala kastapadi theesthunnaru janalaki chupisthunnaru keep doing this job iam always supporting bro good job keep it up
Great Adventures Brothers, Thank you for showing the place Om Namahshivaya 🙏
Great
manchi alochana tho munduku potunnaru ,,,, alanti historical places lo koncham clean cheste kuda baguntadi adi kuda alochinchandi,
Be careful bro... Use latest small cams... They can be helpful to get deep in to caves... Loved ur efforts.. Keep the good work up
Meru great sir fear lekunda Baga chupincharu great great
Very nice 👌👌👌, great adventure videos bro 🙏🙏🙏👌
om namah shivaya🌜🌞🌈⭐🐍🐂
Great job 👌👌👌
1 million soon from hyd big fan anna
Mi effort ki mi kastam ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏great . All the best
I appreciate your efforts ☺️
షాహిద్ మీరు ముగ్గురు కూడా దేవుళ్ళ పుత్రులు 🙏💐🌷🎉👌👏🌹👍❤️🇮🇳🕍🌍🕌👌👌🙏🙏🌷💐💐💐💐💐
Big fan of you shahid!! Gabillalu birthday function balloons aa😂😂.. Keep doing more. All the best
Super bro exllent dare
Meru velthunte phne lo chuse nake bayam ayindhi
Eelanti videos ante naku estam ela old vi telusukovali ani intrest naku
Nallamalla forest lo saleshwaram temple ni video cheyandi anna chala baaguntadi
Chala Baga chuyensharu very gud brothers
Acting : hindu (about hindu ancient builds)
Editing : muslim (that too with such a beautiful hindu devotional music)
this is what i call unity ❤️
ignore religions we're all same here like brothers 🤗
@Rules Of Gaming Telugu 😊❤️
@@nenuloafer5997 lavadalo unity
@@bjogeswar8471 🤣🤣 evaru e child artist madyalo
@@nenuloafer5997 mi amma mogudu mi cheli mogudu
@@bjogeswar8471 arererere avna annayya mana amma ki mogudiva ayyayyooo 🤣
Tq so much brother...ur darenes is hands up...
Me valana shivu ni darashanam chyagaluguthunamu
Bro meeru nijam ga chala great 👍👍👏👏👏 why because manchi manchi places ni maaku chupisthunnaru... Thanku so much broo meeru safe ga undandii i always support you💗❤ bro
Brother be safe always... I am fearing for your dare .... So please take care ...... Love you seriously. My heart vibration is increasing while watching this video
Anna Telangana lo birpoor lo Laxmi narasimha swamy Temple and cave s kuda unnai..video thiyandi.