It's False news, The investigating officer said there is no such proof of cooking.Kindly correct it ua-cam.com/video/YW3ncO-_lxk/v-deo.htmlsi=nOnVcK7hlfambpJ0
మీరు ఒక కేసు గురించి చాలా బాగా వివరించి అర్థం అయ్యేలాగా చాలా ఇదిగా చెప్పారు మీరు వివరించే విధానం చాలా బాగా మాకు నచ్చింది అలాగే 13 సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలకి తల్లి అయినా వ్యక్తిని ఎటువంటి మానస్సాక్షి కూడా లేకుండా ఆవిడని చంపడానికి అలా చేయడానికి అతనికి మనసు ఎలా వచ్చింది? అది అది ఏ విధంగా అతను సమర్ధించుకోగలుగుతున్నాడు. అటువంటి వ్యక్తికి ఎటువంటి శిక్షలు పేరుతోటి కాలక్షేపం చేయకుండా అతనికి వెంటనే అది నురూ అతనికి బురిశిక్ష వెంటనే అతనికి విధించాలని నేను కోరుకుంటున్నాను
Ippativaraku eh UA-camr ni pattinchukoledhu....but mi videos 1 month nu di chustunna .... every single video is inspirational and knowledgeable to society.... I'm became fan of your work Anna... Keep inspiring Us..... Thankyou ❤
భార్యను అధికంగా ప్రేమించే వాడే ఆ భార్య ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇలా చేస్తాడు.. ప్రేమ లేని మగాడు అయితే దొరికిందే ఛాన్స్ అనీ విడాకులిచ్చి మంచిగా ఇంకో దాన్ని చూస్కుంటాడు.. ఏదో బలమైన విషయం ఉంది కానీ వాస్తవాలు తెలియాల్సి ఉంది
Sirr e hathya gurinchi intha kulankashanga chepparu police valla level lo think chesi information ichinandhuki very thanks suggestions ichinandhuki TQ sir❤
ఎవడైనా భార్య తో పడకుంటే వాళ్లను విడిచి పెట్టండి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతరు అంతే కానీ క్షణికావేశంలో వాళ్లని చంపి. మీరు జైలు పాలు అయి. పిల్లలని అనాధలని చేయకండి. ఎంత కోపం ఉన ఒక్క క్షణం ఆలోచించండి.
కానీ అతను ఆర్మీ కదా భార్యకు ఎప్పుడు అన్నివేళలా అందుబాటులో ఉండడం కుదరదు. ఆమె పైన నమ్మకంతోనే కదా విడిచి వెళ్ళాడు, అలాంటప్పుడు ఆమె ఎంత జాగ్రత్తగా, నిగ్రహంగా ఉండాలి.
బాసు సూటిగా చెప్పావు సుత్తి లేకుండా నీ చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటా కచ్చితంగా ఇలాంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు మాకు చెబుతూ ప్రపంచంలో జరిగే విషయాలన్నీ మా ముందు ఉంచాలని కోరుకుంటున్నాము సూపర్ హాట్సాఫ్🎉
Yes. That's why films like Animal and Marco shouldn't be allowed in the market.. The directors glorifying violence can have negative effect on people's mind. Especially on younger one's.. Anduke reviewers alanti movies ni encourage cheyaru.. Especially movies like Marco.
You are really doing a good job by clearly explaining about all types of news happening around the world. All the awful, heinous crimes men and women are committing in the relationships for their own selfish agendas OMG I can't believe these things are happening.
అన్న తెలంగాణ లో అలకనంద హాస్పిటల్ కిడ్నీస్ వ్యవహారం గురుంచి అలాగే... USA నూతన ప్రెసిడెంట్ ట్రంప్ నూతన విధానాలు వలన భారత్ కి కలిగే లాభాలు నష్టాలు గురుంచి కొంచెం explanation చెయ్యండి అన్న...
💥🔥💥 చాలామంది ఈ ఘటనను తలుచుకొని.. వామ్మో ఇలా కూడా చేస్తారా అంటూ గుండెలు బాదుకొంటున్నారు. కానీ అంతిమంగా మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది.. భార్యపై నమ్మకం సన్నగిల్లిపోతోంది.. మనిషి అనే వాడు పూర్తిగా క్రూర మృగాల కంటే దిగజారి పోతున్నాడు అనే నిజాలను మాత్రం ఎవరూ ఒప్పుకోవడం లేదు‼️
అన్నయ్య ఆ వ్యక్తి ఆలా దారుణంగా చేశారు అంట్టే కచ్చితంగా ఆమె మీద అనుమానం, ఆమె అయనకీ తెలియ కుండా ఏమైనా తప్పు చేయడం అయన చూసి ఉండాలి ఏ తప్పు చేసిన కూడా మరి ఇంత కిరాతికాంగ్గా చంపటం చాలా గోరం 😢🙏
Ippudu mars ki passport ela visa ela teeskovali . Ayyo monne mars meeda acre land undi kontara ani office vachadu agent. Anavasaranga po povayya ani pampinchesa.😢 land teeskovalsindi thappu chesa. E sari mars kadu sun meeda land ammina konali
I have been following your channel from long time...but i have subscribed your channel today only bcz you you have totally changed my view about your channel from the recent days(My view is changed bcz of your daily videos about society and it's issues)..I am following your videos daily and content is really good. The way you are explaining is top nothch. Vocabulary 👍. Presentation is 👍👍👍.
అతి కిరాతకంగా చంపాడు ! 13 సంవత్సరాలు కలసి జీవించారు ఎలా చంపగలిగాడు ఇంత క్రూరంగా ? ఎలా వచ్చింది ఆ ధైర్యం! ప్రేమగా చూసుకోవలసిన బార్యని కిరాతకంగా చంపవలసిన అవసరం ఎంటి? వీడికి ఎమయినా ఎఫైర్స్ ఉన్నాయంటారా లేదా అమ్మాయి?? ఆ లేదులె అతీ కిరాతకంగా చంపుతే తప్పు వాడిదా అమ్మాయిదా?????? ఆ ఐతే ఏంటి అతీ కిరాతకంగా చంపకూడదు 🤔🤔🤔
చంపుతారు అండి కిరాతకులు... వాళ్ళు కి అవతలి బజారు ఆడదాని మీద ఉన్న తీపి అలా ఉంటుంది... సిట్యుయేషన్... 😔😔చి.... నాకు తెలిసిన వాడు ఒకడు పెళ్ళాన్ని చంపడానికి చూసాడు 😢😢😢
చాలా బాగా చెప్పారు బ్రదర్... కానీ ఇలాంటివి జరగకూడదు అన్నపుడు చట్టాలు కఠినంతరంగా మార్చాలి... అలాంటి వెదవలు వలన సమాజానకి ఇలాంటి ఉపయోగం ఉండదు... పైగా ఇలా చెసాడని వాడు ఇంకొకరిని బయపెట్టడని గేరంటీ లేదు... ఇంత జరిగాక పిల్లలు వాడి దగ్గరకు రారు.. అలాంటపుడు అతను యొక్క ప్రోపార్టీ అంత పిల్లలపైన రాసిచి.. ఆ పిల్లలు మంచిగా భాద్యత గం చూసుకునే వాలా అమ్మమ్మ వారి ఇంట్లో ఉండేవారికి అప్పచెప్పి అతనికి ఉరిసిక్ష వేయడం కరెక్ట్... ఇలాంటివి ఇంకో సారీ జరగవు ఒకేవెల చేసిన చావు పక్క అని తెలిసి వాడు చస్తాడు.. అపుడు శిక్షలతో పనిలేదు...
💥🔥💥 మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతిది కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఏది ఇవ్వాలో, అదే ఇస్తుంది. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడటం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్నతల్లిలా ప్రవర్తిస్తుంది‼️
ఆలోచన ఆపితే బానే వుంటుంది...కానీ దానికి వివేకం కావాలి...అలా కావాలంటే పెరిగిన జీవన విధానం బాగుండాలి... జీవన విధానం బాగుండాలంటే... తల్లిదండ్రులు మంచి సంస్కారవంతులు ఉండాలి... మంచి సంస్కారం ఉండాలంటే మంచి కర్మ చేసుకుని ఉండాలి... సో.. అంత కర్మ ని అనుసరించి జరుగుతుంది... కానీ చుట్టూ ఉన్న వ్యవస్థని మనుషుల్ని బాగు చేయడం కూడా మన.. ధర్మం... ఇలాంటి వీడియోస్ మనుషుల్లో మార్పు తెస్తుందని ఆశిద్దాం...🙏 నేను సరిగ్గా చెప్పానో ...లేదో...😂
తల్లితండ్రులు పెంచే విధానములో మార్పు రావాలి.నువ్వు మగాడి నీకేమిట్,ఇలా చాలా విషయాలలో వెనకేసుకొస్తున్నారు చాల కుటుంబంలో తప్పును తపుగా చెప్పాలి .కుదరకపోతే వేరుగా వుండండి కొన్నాళ్లు ఇలాచంపడానిక ఆడపిల్లలని kantunara
Hi Ayejude , just yesterday I came into contact with your videos. …. Like your narration style … but guess you’re too fast … Did subscribe…. and shall view your videos. 🎉
Hello sir, I started watching your videos recently and I really believe that you are doing a great job which helps students mainly to know about the incidence more briefly and also helps to think in different perspectives. your videos are really helpful and I'm hoping to get many more videos from you sir.
అన్నా మీరు చెప్పని కొన్ని విషయాలు ఏంటి అంటే ఆవిడ మాసం కుక్కర్ లో ఉడికించిన తరువాత ఆ మాంసాన్ని కూడా ఎండబెట్టి దాన్ని కూడా ఎముకలతో పాటు పొడి కొట్టాడు అంట అండ్ ఈ హత్య చేయడానికి ముందు దృశ్యం అండ్ కొన్ని క్రైమ్ వెబ్ సిరీస్ లు చూశాడు అంట ఎందుకంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది! నేను ఎలాంటి సమాధానాలు చెప్పాలి! మైండ్ సెట్ ఎలా ఉంచుకోవాలి! ఎలాంటి సమాధానాలు చెప్తే కన్విన్సింగ్ గా ఉంటుంది! కోర్టు ఎలాంటి ప్రూఫ్స్ అడుగుతుంది అలా అడిగిన ప్రూఫ్ లు దొరకకుండా ఎలా మాయం చేయాలి అని ! ఒక మంచి పని కన్నా ఒక చెడు పనికే ఎక్కువ ప్లాన్ ప్రిపరేషన్ ఉంటుంది అన్నమాట
Very great message from you sir But athanu ala cheyadam chala chala tappuu But athanu ala influence Ela ayyado kuda manam okasari think cheyali ...and avi kuda police vallu investigate cheyalii Chala jarugutunnayi society lo elantivi but konni matrame bayataku vastunayi sir edi kuda chala badhakaramm..
Bro for people like me, who are addicted to your videos, can you make longer videos. I feel it’s better to listen to your videos than reading all kind of various half knowledge journalists.
❤❤❤🇮🇳🙏🏾🚩🚨💯🕉️ నిజంగా ఎంత దారుణం అంటే అన్న ఇది చెప్పరా నిదానం ఇది గుండెల్లో గుబులు కన్నా బాధ మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ప్రతి ఒక్క భారతంలో జెసి ఇలాంటి ఘటన ఇంకోసారి జరగదని రిపీట్ గా రెండు చేతులు మొక్కుతున్న జడ్జి గారికి మన డిసిపి సార్ కి రెండు చేతులు ఇచ్చి మొక్కుతున్న మన ప్రతి ఒక్క రాష్ట్రాల్లో ప్రతి ఒక్క జిల్లాల్లో యంత్రాంగాలు కట్టు పనిచేయాలి ఎవరైనా ఆడపిల్ల అది తప్పు అని చెప్పడం మగవాళ్ళు తప్పు చేస్తే దాన్ని తప్పు అని సెట్ చేయడంలో ముందు అంచనా పై ఆఫీసర్లకు ఉంది కానీ అలాంటి అమ్మలను ఉడకబెట్టి చంపడం చాలా బాధాకరం నా మనసు చెదిరి పోతుంది ఒకటి జీవితంలో మనం దేవుడిచ్చిన వరం అది భగవంతుడు ఇచ్చింది మంచితనం అనేది రాదు మన బతికేది ఎన్ని రోజులో అది భగవతి గీతలో మేము చిన్నప్పుడు భగవతి గీత స్థలంలో ఇలాంటి వాళ్లకు కఠిన శిక్ష రోడ్డు మీద వాడాలని నా డిమాండ్ ఎందుకంటే మీరు కూడా ఒక ఆడపిల్ల కడుపులో మీరు కూడా పుట్టిన వాళ్లే ఆలోచించాలి ఇది సమాజంలో అందరి డిమాండ్ ఉరిశిక్ష అదే కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి పోలీస్ స్టోరీ కాదు అది పోస్టుమార్టం చేసే డాక్టర్ తోటి ఎలా పని పోలీసులు చేయలేరు ఎందుకంటే
ఒక ఆర్మీ వ్యక్తి ఇలాంటి పని చేశాడు అంటే చాలా బాధగా ఉంది అన్న ఆర్మీ వాళ్ళ శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది కానీ ప్రాణం విలువ మనకంటే పదింతలు ఎక్కువ తెలిసినవారు అలాంటిది ఈ దారుణం చేయడం అనేది కళ్ళ ముందర జరిగిన నమ్మలేని పరిస్థితి గా ఉంది ఎంత దుర్మార్గంగా చేయకూడదు
What is Happening Daily!!!
I live in meerpet it is very dangerous area 😢
A location ma pakane anna nen ni video chusuka news telsindi naku
hi anna
Values ,moral things, responsibilities, ethics, humanity ila undalsinavanni marchipoi adavi ane samajam lo krura mrugala madhya brathukuthunsmu annayya
It's False news, The investigating officer said there is no such proof of cooking.Kindly correct it
ua-cam.com/video/YW3ncO-_lxk/v-deo.htmlsi=nOnVcK7hlfambpJ0
మీరు ఒక కేసు గురించి చాలా బాగా వివరించి అర్థం అయ్యేలాగా చాలా ఇదిగా చెప్పారు మీరు వివరించే విధానం చాలా బాగా మాకు నచ్చింది అలాగే 13 సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలకి తల్లి అయినా వ్యక్తిని ఎటువంటి మానస్సాక్షి కూడా లేకుండా ఆవిడని చంపడానికి అలా చేయడానికి అతనికి మనసు ఎలా వచ్చింది? అది అది ఏ విధంగా అతను సమర్ధించుకోగలుగుతున్నాడు. అటువంటి వ్యక్తికి ఎటువంటి శిక్షలు పేరుతోటి కాలక్షేపం చేయకుండా అతనికి వెంటనే అది నురూ అతనికి బురిశిక్ష వెంటనే అతనికి విధించాలని నేను కోరుకుంటున్నాను
Coin ki two sides untai oka konam manaku kanipisthunnai kani rendo konam manaku kanipinchadhu thanu anthaala champadu ante edho visayam untundhi kani oka pranam thiyyadam correct kadhu
Ippativaraku eh UA-camr ni pattinchukoledhu....but mi videos 1 month nu di chustunna .... every single video is inspirational and knowledgeable to society....
I'm became fan of your work Anna... Keep inspiring Us..... Thankyou ❤
భార్యను అధికంగా ప్రేమించే వాడే ఆ భార్య ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇలా చేస్తాడు.. ప్రేమ లేని మగాడు అయితే దొరికిందే ఛాన్స్ అనీ విడాకులిచ్చి మంచిగా ఇంకో దాన్ని చూస్కుంటాడు.. ఏదో బలమైన విషయం ఉంది కానీ వాస్తవాలు తెలియాల్సి ఉంది
How did he inspire you?
Anooj anna navvu super anna chintalapudi kindi Aditya youth icon Inka ennenno nuvvu manku role model
anooj mahesh thuku thuku echav commentuu
🤣🤣🤣🤣
సమాజం కోసం మీ వంతుగా మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం... మీ వీడియోస్ కనీసం కొంతమంది లోనైన మార్పు వస్తుంది అని ఆశిద్దాం.. జై భారత్ 🙏🫡
ua-cam.com/users/shorts8Nb2XA50rJk?si=vkqLDGiKoDt_7_Dm
మరి ఈ మధ్య ఏ news చానెల్స్ లొ కూడా correct informtion రావట్లేదు. Tq andi
దీని గురించి చాలా వీడియో లు చూశా కానీ ఎవరు క్లియర్ గా చెప్పలేదు, చూపించలేదు తలనొప్పి వచ్చింది పది కి పైన వీడియో లు చూశాను మీరు బాగా వివరించారు
Sootiga suthi lekunda ...mee idea,idealogy super😊
😢 నచ్చకపోతే విడిపోయి ఎవరికి వారు బ్రతికే ఛాన్స్ వుండగా, ఇలా చేసుకొని ఎవ్వరు సంతోష పడ్డట్టు????
A thought ame mogudi undali kada bayama alimony laws ante sec 497 ante..
భార్య భర్త ఇద్దరు umndaru పిల్లలు అనాధలు iyyaru
I have never seen ur fashion videos but ryt now i am watching every video every day
Day by day videos are getting Attracted ❤
ua-cam.com/users/shorts8Nb2XA50rJk?si=vkqLDGiKoDt_7_Dm
చాలా బాగా explain చేసారు sir u are great 👌👌👌👌👌తప్పకుండ punishment ఇవ్వాలి
Chala neet and clarity ga chepinaru👏👏👍🫡
Sirr e hathya gurinchi intha kulankashanga chepparu police valla level lo think chesi information ichinandhuki very thanks suggestions ichinandhuki TQ sir❤
Nice Explanation Ayejude Gaaru 🙏🙏.
Athani peru na adhi? Variety ga vundhi
ua-cam.com/users/shorts8Nb2XA50rJk?si=vkqLDGiKoDt_7_Dm
Ajay athani peru...@@karthikreddy8567
Conclusion of the narration is very good...👌🏻👍🙏
ఎవడైనా భార్య తో పడకుంటే వాళ్లను విడిచి పెట్టండి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతరు అంతే కానీ క్షణికావేశంలో వాళ్లని చంపి. మీరు జైలు పాలు అయి. పిల్లలని అనాధలని చేయకండి. ఎంత కోపం ఉన ఒక్క క్షణం ఆలోచించండి.
కానీ అతను ఆర్మీ కదా భార్యకు ఎప్పుడు అన్నివేళలా అందుబాటులో ఉండడం కుదరదు. ఆమె పైన నమ్మకంతోనే కదా విడిచి వెళ్ళాడు, అలాంటప్పుడు ఆమె ఎంత జాగ్రత్తగా, నిగ్రహంగా ఉండాలి.
బాసు సూటిగా చెప్పావు సుత్తి లేకుండా నీ చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటా కచ్చితంగా ఇలాంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు మాకు చెబుతూ ప్రపంచంలో జరిగే విషయాలన్నీ మా ముందు ఉంచాలని కోరుకుంటున్నాము సూపర్ హాట్సాఫ్🎉
Thank u for your explanation 🙏🙏❤️❤️❤️❤️
Good Explanation Annayya... GOOD Job.... Good Msg To Present Society ❤❤❤
ఈ వీడియో గురించే వేచిచూస్తున్న బ్రో 🎉
ఏమిరా బాలరాజు నీవల్ల నీ కుటుంబానికి ఉపయోగం😅😊
Daily I will wait for your vedios sir which I will get crystal clear about that issue or topic thank you for making vedios
ua-cam.com/users/shorts8Nb2XA50rJk?si=vkqLDGiKoDt_7_Dm
Annaya mi videos memu roju chusthu untam miru oka manchi message istharu Andhariki tqq From KARNATAKA
ua-cam.com/users/shorts8Nb2XA50rJk?si=vkqLDGiKoDt_7_Dm
@@nihanariofficial5963
Max yavaru chudaru mowa 🥲!
But all the best.
Good interesting voice and clear cut of information understanding
Ee madhya vache movies and series valla violence bhaga normalise ayipoyindhi.
Like sushmadarshani
Yes. That's why films like Animal and Marco shouldn't be allowed in the market.. The directors glorifying violence can have negative effect on people's mind. Especially on younger one's..
Anduke reviewers alanti movies ni encourage cheyaru.. Especially movies like Marco.
@@nusrathakhil2742movies like animal and Arjun reddy normalising violence a lot
వాళ్ల story వింటూ ఉంటే బయo తో goosebumps వస్తున్నాయి 😮
Correct ga chepparu...athanu manishee kadhu edhoo janamloo jantuvu kana heenam unnadu...vammooo ilaanti manushulu chutupakkala undakudadhu...
You are really doing a good job by clearly explaining about all types of news happening around the world. All the awful, heinous crimes men and women are committing in the relationships for their own selfish agendas OMG I can't believe these things are happening.
I saw your video for first time nice. Now days human values, morals ,ethics everything's are disappearing
అన్న తెలంగాణ లో అలకనంద హాస్పిటల్ కిడ్నీస్ వ్యవహారం గురుంచి అలాగే... USA నూతన ప్రెసిడెంట్ ట్రంప్ నూతన విధానాలు వలన భారత్ కి కలిగే లాభాలు నష్టాలు గురుంచి కొంచెం explanation చెయ్యండి అన్న...
Well explained 👋👋
Sakhahari(kannada flim, telugu dubbed , available in prime)movie insiration !! Army officer, type of crime, many factors are exactly the same
👍💥
Thanks ajay, daily maku local political and sadly distarous news lanti updates
share chestunnanduku
Ni Explanation ki Hatsoff anna 🙌
💥🔥💥 చాలామంది ఈ ఘటనను తలుచుకొని.. వామ్మో ఇలా కూడా చేస్తారా అంటూ గుండెలు బాదుకొంటున్నారు. కానీ అంతిమంగా మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది.. భార్యపై నమ్మకం సన్నగిల్లిపోతోంది.. మనిషి అనే వాడు పూర్తిగా క్రూర మృగాల కంటే దిగజారి పోతున్నాడు అనే నిజాలను మాత్రం ఎవరూ ఒప్పుకోవడం లేదు‼️
🫂🫂
ua-cam.com/users/shorts8Nb2XA50rJk?si=vkqLDGiKoDt_7_Dm
అన్నయ్య ఆ వ్యక్తి ఆలా దారుణంగా చేశారు అంట్టే కచ్చితంగా ఆమె మీద అనుమానం, ఆమె అయనకీ తెలియ కుండా ఏమైనా తప్పు చేయడం అయన చూసి ఉండాలి ఏ తప్పు చేసిన కూడా మరి ఇంత కిరాతికాంగ్గా చంపటం చాలా గోరం 😢🙏
Sir really awesome your voice & speech nice explain
In last that word u said is very powerful OM NAMO VENKATESAYA 🙏🙏🙏💐💐💐
your voice, expression the way of explanation superb sir
I like the way you explain Aye Jude
Very nice video with good information
Starting dialogue
Starting statement
Correct sir👌👍👏🙏
అన్న మీ explaination చాలా బావుంది.
కాస్త slow gaa మాట్లాడండి అన్న.
Well said you are earned lots of respect from people
Your last two videos was heart melting and only the safe place is mars only.
A place is safe and secure until a human enters
Ippudu mars ki passport ela visa ela teeskovali . Ayyo monne mars meeda acre land undi kontara ani office vachadu agent. Anavasaranga po povayya ani pampinchesa.😢 land teeskovalsindi thappu chesa. E sari mars kadu sun meeda land ammina konali
@anita2053-r1f 🤣
Anna Mee delivery timing bagundi anna baaga explain chesaru
How can someone be so cruel 😢
సూపర్ అన్న మంచి పని చేసావు ఇంకో ఆడది తప్పు చెయ్యాలంటే భయపడాలి
Ni bookalo veyali…
@@MurthyAvuta magadu thappu chesina anthe cheyyali mari
@vimalakumari1917 అది అక్రమ సంబంధం పెట్టుకుంది కాబట్టే చంపాడు
Evaru tappu chesina elane cheyyali@@vimalakumari1917
@@vimalakumari1917magadu tappu cheste cheyaddu me ammaila tappu chestaru tappu chesela chestaru buddi ga undaru mogudi mata vinaru ninu kuda ilane cheste apudu gudda noru muskuntav
The way you are talking is very matured I m Impressed
Abhooooo😂
Good talking like you one man is in Telangana iam proud of you hats of you carry on bye
I have been following your channel from long time...but i have subscribed your channel today only bcz you you have totally changed my view about your channel from the recent days(My view is changed bcz of your daily videos about society and it's issues)..I am following your videos daily and content is really good. The way you are explaining is top nothch. Vocabulary 👍. Presentation is 👍👍👍.
Your speaking extraordinary,marvellous.
I love ur attitude I'll wait for ur video bcz deep explanation
అతి కిరాతకంగా చంపాడు !
13 సంవత్సరాలు కలసి జీవించారు
ఎలా చంపగలిగాడు ఇంత క్రూరంగా ?
ఎలా వచ్చింది ఆ ధైర్యం!
ప్రేమగా చూసుకోవలసిన బార్యని
కిరాతకంగా చంపవలసిన అవసరం
ఎంటి?
వీడికి ఎమయినా ఎఫైర్స్ ఉన్నాయంటారా లేదా అమ్మాయి??
ఆ లేదులె అతీ కిరాతకంగా చంపుతే
తప్పు వాడిదా అమ్మాయిదా??????
ఆ ఐతే ఏంటి అతీ కిరాతకంగా చంపకూడదు 🤔🤔🤔
చంపుతారు అండి కిరాతకులు... వాళ్ళు కి అవతలి బజారు ఆడదాని మీద ఉన్న తీపి అలా ఉంటుంది... సిట్యుయేషన్... 😔😔చి.... నాకు తెలిసిన వాడు ఒకడు పెళ్ళాన్ని చంపడానికి చూసాడు 😢😢😢
చాలా బాగా చెప్పారు సార్ 🎉🎉
Totally addicted to your videos❤❤❤
ua-cam.com/users/shorts8Nb2XA50rJk?si=vkqLDGiKoDt_7_Dm
Good to hear your words. Clear clarification.
Hooooo😂😂
విలువలతో కూడిన విద్య ఉండి తీరాలి. కనీసం ఒక తరం తర్వాత అయినా మార్పు వస్తుంది
చాలా బాగా చెప్పారు బ్రదర్... కానీ ఇలాంటివి జరగకూడదు అన్నపుడు చట్టాలు కఠినంతరంగా మార్చాలి... అలాంటి వెదవలు వలన సమాజానకి ఇలాంటి ఉపయోగం ఉండదు... పైగా ఇలా చెసాడని వాడు ఇంకొకరిని బయపెట్టడని గేరంటీ లేదు... ఇంత జరిగాక పిల్లలు వాడి దగ్గరకు రారు.. అలాంటపుడు అతను యొక్క ప్రోపార్టీ అంత పిల్లలపైన రాసిచి.. ఆ పిల్లలు మంచిగా భాద్యత గం చూసుకునే వాలా అమ్మమ్మ వారి ఇంట్లో ఉండేవారికి అప్పచెప్పి అతనికి ఉరిసిక్ష వేయడం కరెక్ట్... ఇలాంటివి ఇంకో సారీ జరగవు ఒకేవెల చేసిన చావు పక్క అని తెలిసి వాడు చస్తాడు.. అపుడు శిక్షలతో పనిలేదు...
💥🔥💥 మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతిది కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఏది ఇవ్వాలో, అదే ఇస్తుంది. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడటం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్నతల్లిలా ప్రవర్తిస్తుంది‼️
ఆలోచన ఆపితే బానే వుంటుంది...కానీ దానికి వివేకం కావాలి...అలా కావాలంటే పెరిగిన జీవన విధానం బాగుండాలి... జీవన విధానం బాగుండాలంటే... తల్లిదండ్రులు మంచి సంస్కారవంతులు ఉండాలి... మంచి సంస్కారం ఉండాలంటే మంచి కర్మ చేసుకుని ఉండాలి... సో.. అంత కర్మ ని అనుసరించి జరుగుతుంది... కానీ చుట్టూ ఉన్న వ్యవస్థని మనుషుల్ని బాగు చేయడం కూడా మన.. ధర్మం... ఇలాంటి వీడియోస్ మనుషుల్లో మార్పు తెస్తుందని ఆశిద్దాం...🙏 నేను సరిగ్గా చెప్పానో ...లేదో...😂
కానీ మీరు రాసిన కొన్ని లైన్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి..👌👌👍😊
@@sudharanib.4401 yes you are right 💯✅
ua-cam.com/users/shorts8Nb2XA50rJk?si=vkqLDGiKoDt_7_Dm
తల్లితండ్రులు పెంచే విధానములో మార్పు రావాలి.నువ్వు మగాడి నీకేమిట్,ఇలా చాలా విషయాలలో వెనకేసుకొస్తున్నారు చాల కుటుంబంలో తప్పును తపుగా చెప్పాలి .కుదరకపోతే వేరుగా వుండండి కొన్నాళ్లు ఇలాచంపడానిక ఆడపిల్లలని kantunara
anna nee video Anni chustha Anni chala use full ga vuntai
Liked the way you explained and the message you are giving to everyone.
I am thinking where the kids are when the incident took place
Chala neat ga clear ga chepparu👍
Aye jude anna.... First time chosa ..... Nen mi channel subscribe cheskunna... Well explained anna...
Chala baga chepthunnaru superb ❤
Inspired from 'sookshmadarshini'movie 🧐😳
Yes
Yes...but curry kakunda acid lo dissolve cheyadam😢
❤️💛💚💙ur amazing...well said...andi,point to point...👏 Make more such videos really it is informative
Hi Ayejude , just yesterday I came into contact with your videos. …. Like your narration style … but guess you’re too fast …
Did subscribe…. and shall view your videos. 🎉
Wow ur speechless words and ur dare amazing voice seriously ur ....no words 👏🏼👏🏼
255 like annayya 🤗🤗🤗 eppude ma wife tho chepthunna,, e case kosam aye jude anna video Vasthundhi clarity ga ani tq for information
Good explain sir punishment evalu sir👌👌👌👌👌👍👍👍
Short and clear 'Perfect VIDEO'
Me matalaki chala mandi vedavalu maralani korukuntuna me motivation chala baundi sir
Osey edava munda 😂
@_SaiKiran-nz7nm motivate chesthuna ayanai pogida madyalo nekemi doola
Hotstar lo sukshmadarshini movie same story bro..😢😢 I think he got inspired by this movie..😮
Really I like ur videos
Valuable thinks ❤
Em avtundi anna manushalaki nachakapothey vadhileyali Kaniy Ila cheyadam correct kadhu🙏🙏
Nice explanation ❤
ఇలాంటిదారుణం ఎక్కడా చూడలేదు వినలేదు.వాడు చేసానని ఒప్పుకున్నాక కూడా సాక్ష్యాలు కావాలా కోర్టు కి.
Thank you for this daily videos regarding current affairs
Hello sir,
I started watching your videos recently and I really believe that you are doing a great job which helps students mainly to know about the incidence more briefly and also helps to think in different perspectives.
your videos are really helpful and I'm hoping to get many more videos from you sir.
Fist time watching ur video... Exlnt explainations bro...
The way u convey is fabulous
2:14 video start here ❤
ua-cam.com/users/shorts8Nb2XA50rJk?si=vkqLDGiKoDt_7_Dm
Thanks bayya prathi sari forward chestunnapudu chala chiraku vastundi
అన్నా మీరు చెప్పని కొన్ని విషయాలు ఏంటి అంటే ఆవిడ మాసం కుక్కర్ లో ఉడికించిన తరువాత ఆ మాంసాన్ని కూడా ఎండబెట్టి దాన్ని కూడా ఎముకలతో పాటు పొడి కొట్టాడు అంట అండ్ ఈ హత్య చేయడానికి ముందు దృశ్యం అండ్ కొన్ని క్రైమ్ వెబ్ సిరీస్ లు చూశాడు అంట ఎందుకంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది! నేను ఎలాంటి సమాధానాలు చెప్పాలి! మైండ్ సెట్ ఎలా ఉంచుకోవాలి! ఎలాంటి సమాధానాలు చెప్తే కన్విన్సింగ్ గా ఉంటుంది! కోర్టు ఎలాంటి ప్రూఫ్స్ అడుగుతుంది అలా అడిగిన ప్రూఫ్ లు దొరకకుండా ఎలా మాయం చేయాలి అని ! ఒక మంచి పని కన్నా ఒక చెడు పనికే ఎక్కువ ప్లాన్ ప్రిపరేషన్ ఉంటుంది అన్నమాట
Anna Sugali Preethi incident study chesi cheppandi....
Without lagging...wel explained
Very great message from you sir
But athanu ala cheyadam chala chala tappuu
But athanu ala influence Ela ayyado kuda manam okasari think cheyali ...and avi kuda police vallu investigate cheyalii
Chala jarugutunnayi society lo elantivi but konni matrame bayataku vastunayi sir edi kuda chala badhakaramm..
You are doing great job bro ❤
Super explanation... 👌👌
బాగా చెప్పారు అన్న avunu💯ఇది nijam💯
Ur voice and way of explanation is excellent.
Ur channel is very knowledgeable information anna
ua-cam.com/users/shorts8Nb2XA50rJk?si=vkqLDGiKoDt_7_Dm
Very nice narration, and good voice of you
ఇలాంటి వ్యక్తులు ఈ భూమి మీద బతికే హక్కు లేదు broh.. ఎలాగైనా శిక్ష పడాల్సిందే
Super explanation andar meelage allochinchalli
హాయ్ సర్ మీ అనాలసిస్ చాలా చాలా బాగుంటుంది.
నాదొక చిన్న విన్నపం థంబ్ నీల్ తెలుగులో పెడితే ఇంకా చాలా బాగుంటుంది సర్
Telugu lo ne undi ga🤷🤷
❤❤❤ super motivation 🎉🎉🎉 sir top
Bro for people like me, who are addicted to your videos, can you make longer videos. I feel it’s better to listen to your videos than reading all kind of various half knowledge journalists.
మాధవి గారు హత్య మీరు వివరించిన తీరు చాలా బాగుంది
❤❤❤🇮🇳🙏🏾🚩🚨💯🕉️ నిజంగా ఎంత దారుణం అంటే అన్న ఇది చెప్పరా నిదానం ఇది గుండెల్లో గుబులు కన్నా బాధ మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ప్రతి ఒక్క భారతంలో జెసి ఇలాంటి ఘటన ఇంకోసారి జరగదని రిపీట్ గా రెండు చేతులు మొక్కుతున్న జడ్జి గారికి మన డిసిపి సార్ కి రెండు చేతులు ఇచ్చి మొక్కుతున్న మన ప్రతి ఒక్క రాష్ట్రాల్లో ప్రతి ఒక్క జిల్లాల్లో యంత్రాంగాలు కట్టు పనిచేయాలి ఎవరైనా ఆడపిల్ల అది తప్పు అని చెప్పడం మగవాళ్ళు తప్పు చేస్తే దాన్ని తప్పు అని సెట్ చేయడంలో ముందు అంచనా పై ఆఫీసర్లకు ఉంది కానీ అలాంటి అమ్మలను ఉడకబెట్టి చంపడం చాలా బాధాకరం నా మనసు చెదిరి పోతుంది ఒకటి జీవితంలో మనం దేవుడిచ్చిన వరం అది భగవంతుడు ఇచ్చింది మంచితనం అనేది రాదు మన బతికేది ఎన్ని రోజులో అది భగవతి గీతలో మేము చిన్నప్పుడు భగవతి గీత స్థలంలో ఇలాంటి వాళ్లకు కఠిన శిక్ష రోడ్డు మీద వాడాలని నా డిమాండ్ ఎందుకంటే మీరు కూడా ఒక ఆడపిల్ల కడుపులో మీరు కూడా పుట్టిన వాళ్లే ఆలోచించాలి ఇది సమాజంలో అందరి డిమాండ్ ఉరిశిక్ష అదే కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి పోలీస్ స్టోరీ కాదు అది పోస్టుమార్టం చేసే డాక్టర్ తోటి ఎలా పని పోలీసులు చేయలేరు ఎందుకంటే
Hey muskove me ammailu ado sakaga unatlu baga overaction dobbuthunav