Kondalalo Nelakonna BY G Balakrishnaprasad | ANNAMAYYA KEERTHANALU | ANNAMAYYA SONGS-016

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 434

  • @krishSundar
    @krishSundar 2 роки тому +45

    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కుమ్మర దాసుడైన కురువరతినంబి
    యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు
    దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
    రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
    అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
    ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
    మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
    నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు
    కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
    కరుణించి తనయెడకు రప్పించిన వాడు
    ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
    మంచివాడై కరుణ బాలించినవాడు

  • @molakapraveen
    @molakapraveen Рік тому +15

    ఇలాంటి సంగీతం వినడమే అదృష్టం ,, అలాంటిది శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఈ కీర్తనలను పాడుతుంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ,,నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు నాకు సంగీత విద్య నేర్పే గురువుగారికి ఎప్పటికీ రుణపడి వుంటాను 🙏💐

  • @masterjirao1648
    @masterjirao1648 Рік тому +21

    బాల కృష్ణ ప్రసాద్ గారు మరియు ఆడ వారిలో శోభా రాజు గారి అన్నమయ్య కీర్తనలు ఆ వెంకట రమణ కె అంకితం చేసేరు చిర కాలం ధన్యులు మీరు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు నాకు అని పిస్తుంది నమో వెంకటేశాయ

  • @99kamala
    @99kamala Рік тому +13

    గురువు గారి గాత్ర మహిమో... లేక సాహిత్యంలోని సాక్షాత్తూ వెంకటేశ్వరుని కటాక్షమో... తెలియదు... వందల సార్లు విన్నా...ఇప్పటికీ వింటుంటే కళ్ల వెంట ఆనందాశ్రువులు రాలుతుంటాయి... అదేందే తెలియదు... వ్యక్తపరచడానికి వీలు కాని అలౌకిక ఆనందం ఆవహిస్తుంది... ఓం నమో వెంకటేశాయ...

  • @dwd1553
    @dwd1553 3 роки тому +139

    I am a Muslim : Truly this song is a gift from God to your voice

  • @srinukatreedy8913
    @srinukatreedy8913 8 місяців тому +6

    నేను హిందువుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది 🚩🚩🚩🙏🙏🙏

  • @rameshrammy9124
    @rameshrammy9124 2 роки тому +26

    I'm a Christian:-
    But e song vinna everytime manasu chala prashanthanga untadhi
    Tq sir

    • @rob12363
      @rob12363 11 місяців тому

      Bro hear emani pogadudume song by same singer it is also a very beautiful song

    • @rameshrammy9124
      @rameshrammy9124 11 місяців тому

      @@rob12363 avna vintanu bro

  • @dastagirmd1012
    @dastagirmd1012 Рік тому +2

    GOVINDAAA

  • @MurutyThulagapu
    @MurutyThulagapu Рік тому +5

    శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ శర్మ గారికి శతకోటి నమస్కారాలు

  • @కన్యాశుల్కం-గిరీశం

    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కుమ్మర దాసుడైన కురువరతినంబి
    ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
    కుమ్మర దాసుడైన కురువరతినంబి
    ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
    కరుణించి తనయెడకు రప్పించిన వాడు
    కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
    కరుణించి తనయెడకు రప్పించిన వాడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను
    మంచివాడై కరుణ పాలించినవాడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను
    మంచివాడై కరుణ పాలించినవాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    స గ మ ద ని స, ని ద మ గ స
    సగమగ మగమద నిసగని మదగమస
    సగమగస
    సగమగస దనిసనిద గమగస
    ససస గగగ మమగ
    గగగ మమమ దదని
    మమమ దదద నిని
    సాస సాస నిస, గాస సాస నిస, మగస సాస నిసగా
    సగమగ సగసని దని సనిదనిగమ
    గమగమ గమగస నిసగస నిసదనిసని
    ససస గగగ మమగ దదద నినినిని దనిస
    ససస గగగ మమమ దదద నిస గనిస
    ససస గగగ మమమ దదద నిగ సనిస
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

  • @sudhakarponnuri7507
    @sudhakarponnuri7507 5 днів тому +1

    స్వామి 🙏🙏🙏🙏

  • @prasad3047
    @prasad3047 4 роки тому +24

    God only is our real friend. This is final.

  • @b.knagarajarao8960
    @b.knagarajarao8960 5 років тому +27

    "కొండలలో" ఈ పాట‌ ఎన్ని సార్లు విన్నా
    తనివితీరదు!ప్రసాదుగారికంఠమాధుర్యము ఏమని చెప్పాలి!

  • @g.sureshkumar2694
    @g.sureshkumar2694 2 роки тому +12

    మీ పాటలు వింటుంటే మనసుకు చాలా ప్రశాంతత లభిస్తుంది 🌹🌹🌹🌹

  • @doddipallichinnaiah6285
    @doddipallichinnaiah6285 4 роки тому +32

    నాకు ఏంతో ఇష్టమైన సంకీర్తన గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalidassai5608
    @kalidassai5608 2 роки тому +2

    గాన గంధర్వుడు & హిందోళం -. ఆహా ఇంకేం కావాలి - మాధవపెద్ది కాళిదాస్

  • @g.sureshkumar2694
    @g.sureshkumar2694 2 роки тому +5

    🚩🚩🚩🚩🚩 నాకూ మీ పాటలు చాలా ఇష్టం 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @kssharma8293
    @kssharma8293 7 років тому +32

    కలియుగ వేంకటేశ్వర స్వామిని కన్నుల ముందు నిలిపారు మీ పాదపద్మములను స్పృశించే భాగ్యము ఆ వెంకన్న నాకు ఎప్పుడు ప్రసాదించునో

    • @mukundp1500
      @mukundp1500 5 років тому

      .

    • @kethavathnarayana7081
      @kethavathnarayana7081 5 років тому +1

      Super

    • @g.gurusai7487
      @g.gurusai7487 Рік тому +1

      ఓం శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామినే నమో నమః గోవిందా హరి గోవింద

  • @kumarr2891
    @kumarr2891 Рік тому +1

    Yencha ekkudina venkatesudu manalanu.. aa line lo 3 times repeat., entha Baga padaru garimella garu..❤🙏🙏

  • @NamillaSwaroopaSwaroopa
    @NamillaSwaroopaSwaroopa 2 місяці тому +3

    అమృతం అమోఘం చాలా చాలా బాగా పాడారు పాట ఈ పాట విన్న వాళ్ళ జన్మ ధన్యమైపోయింది 🙏🙏🙏🙏💗👌👌💐🙏🙏

  • @vimlarao8
    @vimlarao8 4 роки тому +11

    Vimla Rao: Annamayya's sahitya,Bhakti in Raaga Hindola and excellent singing -total satisafaction!!Melodious and peaceful!!

  • @asam.bhunathreddy9056
    @asam.bhunathreddy9056 3 місяці тому +1

    శతకోటి వందనాలు గురువు గారు వెంకటేశ్వర్లు స్వామి వారి దర్శనం chasukunnattu undi ఓం నమో వెంకటేశయ

  • @battulamohanrao1602
    @battulamohanrao1602 2 місяці тому +1

    God gift your voice om namo venkatesa

  • @ramalingamgv4068
    @ramalingamgv4068 3 роки тому +2

    ఈ పాట వింటుంటే స్వామి చరణాల వద్ద ఉన్నట్లుగా ఉంది

  • @dsrinivasarao7163
    @dsrinivasarao7163 6 років тому +85

    శతాబ్దాలు గడిచినా ఆమహాభావుడు రచించిన తెలుగు పాటలు వింటూంటే మనసు తేలిక పడుతుంది ఉల్లాసంగా ఉంటుంది

  • @gowrishankarkn6499
    @gowrishankarkn6499 Рік тому +1

    OMG! His voice is something like our Great Legend Ghantasala.

  • @venkatakrishnabhaskargadda924
    @venkatakrishnabhaskargadda924 4 місяці тому +2

    Annamayya gariki Jai 🙏 ❤

  • @yasojukrishna2211
    @yasojukrishna2211 4 роки тому +7

    God gift your voice. Telugu people is Lucky.

  • @srinivas5188
    @srinivas5188 5 років тому +6

    గురువుగారు మీకు మా యొక్క అభినందనలు

  • @dastagirmd1012
    @dastagirmd1012 10 днів тому

    OHM SRI NAMOH LAKSHMISRIVENKATESWARASWAMYVAARU GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA.

  • @sravankanayya55
    @sravankanayya55 4 роки тому +4

    Ananda nilaya srinivasuni sankeerthanalu alapinchi veenna janma pavanam Om namo venkatesiaya tandri yedukondalavada srinivasa madhava keshava

  • @c.m.srinivas
    @c.m.srinivas 2 роки тому +1

    🌹గోవింద గోవింద గోవింద🙏🌹గోవింద గోవింద గోవింద🙏🌹గోవింద గోవింద గోవింద🙏🌹గోవింద గోవింద గోవింద🙏🌹గోవింద గోవింద గోవింద🙏🌹గోవింద గోవింద గోవింద🙏

  • @seshagirijayanthi6535
    @seshagirijayanthi6535 Рік тому +2

    ఎంత చక్కగా పాడారండి అద్భుతం

  • @veerababusanepalli4510
    @veerababusanepalli4510 3 роки тому +10

    This is great devotional heart touching & mind relaxing song.

  • @LokeshSuvarna-t2i
    @LokeshSuvarna-t2i 7 місяців тому +1

    😭😭😭😭😭 లీలా మయ పురుషోత్తమా నీకు శరణు 🙏🙏🙏🛕🛕🚩🚩

  • @gopal7243
    @gopal7243 3 роки тому

    Telugu basha ki pattibhishekam chesaru ,pada Kavi pitamahulu Sri annamcharya...jayahoo

  • @donsiva2448
    @donsiva2448 2 роки тому +1

    Namo venkateswara on govindaa

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx Рік тому

    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA

  • @dhanavathsaroja5696
    @dhanavathsaroja5696 6 років тому +6

    Kondalalonelakonna konetirayadaa......koti namaskaramulu...
    Ni leelalu adbhutham
    Gari mella gari gonthu ki vela vela abhinandanalu

  • @krishnarjunakrishanarjuana4144
    @krishnarjunakrishanarjuana4144 3 роки тому +9

    Bala Krishna Prasad gari voice chaala మధురం గా ఉంటుంది

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx 3 місяці тому

    OHM SREE NAMOH SRI VENKATESWARA SWAMY VAARU GOVINDAAA

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 2 роки тому

    నేను చిన్న తననుంచి వింటున్న ,వయస్సు గడిచేకొద్దీ ఇంక ఇంకా వినాలని పిస్తుంది

  • @ayyannas4499
    @ayyannas4499 2 роки тому

    శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి నుండి మీకు అమరత్వం ప్రాప్తిస్తుంది .

  • @gvkacharya2987
    @gvkacharya2987 6 років тому +43

    మీకు శతకోటి నమస్కారాలు గురువుగారు

  • @bhavanasanda2723
    @bhavanasanda2723 7 років тому +5

    Annamayya songs koraku swami vaaru yela vachado ippudu mee paatala koraku swami vaaru kachitanga vache vuntadu awsome voice sir u deserved it

    • @crroks
      @crroks 7 років тому +1

      Vachadu vastadu ani Kakunda swamy varu vastaru ante baauntundi paramaatmani du ani palakadam correct kaadu

    • @harshateja9885
      @harshateja9885 7 років тому

      upcourse

    • @saisriramyapulluri7746
      @saisriramyapulluri7746 6 років тому

  • @madhubabu4915
    @madhubabu4915 4 роки тому +4

    గురువు గారికి పాదాబివందనం 🙏🙏🙏🙏🙏

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx Рік тому

    OHM NAMOH SREELAKSHMIDEVISAMETHASREE VENKATESWARA SWAMY VAARU GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA

  • @sekharbabugarimella8136
    @sekharbabugarimella8136 9 місяців тому +1

    Sir your voice Awesome 👌

  • @srikanthkanne8928
    @srikanthkanne8928 7 років тому +20

    What a melody voice by balakrishna prasad garu

  • @raghavan_23
    @raghavan_23 3 роки тому +3

    Master piece 🙏 pranams 🙏 namo venkatesa 🙏

  • @gopigadde984
    @gopigadde984 23 дні тому

    గోవిందా 🙏🙏🙏

  • @sonamusiccenter
    @sonamusiccenter 3 роки тому

    Aha adbutam amogam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @dastagirmd1012
    @dastagirmd1012 3 роки тому +1

    OHM SREE VENKATESWARA SWAMY VAARU
    GOVINDAA GOVINDAA GOVINDAAGOVINDAA

  • @perumalsanthosh3512
    @perumalsanthosh3512 4 роки тому +1

    Arumai Arumai Arumai and Superb

  • @bhagyalaxmi8162
    @bhagyalaxmi8162 Рік тому

    👌👌న భూ తో ................న భవిష్యత్

  • @anjibabu4048
    @anjibabu4048 4 роки тому +2

    Sri. Rama jayam Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx Рік тому

    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA

  • @prasadosvd4
    @prasadosvd4 Рік тому +3

    God's gift voice

  • @radhakrishnasubraveti2006
    @radhakrishnasubraveti2006 7 років тому +6

    Music is gift, it is God's gift, awesome, vandanalu

  • @murthyguru3399
    @murthyguru3399 8 років тому +19

    wonderful clarity .... namste guruji balakrishna prasad ji

  • @muralidharvenkata2253
    @muralidharvenkata2253 6 років тому +3

    గురువుగారు వందనములు

  • @devrajsurya4557
    @devrajsurya4557 4 роки тому +5

    Great man .God gift voice

  • @PSREDDY4601
    @PSREDDY4601 Рік тому

    ఓం నమో వేంకటేశాయ 🍎🍅🍇🕉️🍅🍇🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍇🍇🍇🙏🙏🙏🙏🙏🙏

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx Рік тому

    GOVINDAAA
    OHM SREE NAMOH VENKATESWARA SWAMY VAARU GOVINDAAA
    OHM SREE NAMOH LAKSHMISRINIVAASAYA NAMAH GOVINDAAA
    OHM SREE NAMOH SREE LAKSHMIDEVI SAMETHA SREE VENKATESWARA SWAMY VAARU GOVINDAAA
    OHM SREE BALAJI SWAMY VAARU GOVINDAAA

  • @rehamaan9877
    @rehamaan9877 2 роки тому

    Chaala chaala baaguga paadaaru sir

  • @PraveenKumar-ms7kc
    @PraveenKumar-ms7kc 6 років тому +4

    One of diamond song from Annamayya! OM NAMO VENKATESHAYA! OM NAMO GOVINDAYA! OM NAMO THIRUMALESHAYA! Jai Shri Maha Vishnu!

  • @krishnangotte9151
    @krishnangotte9151 5 років тому +8

    Amazing sir. Om namo narayana. I'm hearing daily three times.

  • @krishnangotte9151
    @krishnangotte9151 5 років тому +4

    Om namo narayanaya. Excellent song

  • @paparayudukorla7046
    @paparayudukorla7046 20 днів тому

    గోవిందా గోవిందా

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx Рік тому

    GOVINDAAA
    OHM NAMOH SREE VENKATESWARA SWAMY VAARU GOVINDAAA
    GOVINDAAA

  • @arunar6501
    @arunar6501 Рік тому

    Koti koti Nameskaram swamy

  • @ktprasad8462
    @ktprasad8462 2 роки тому +1

    Ever green devotional song hatsup annamayya

  • @chandolugurunadham7363
    @chandolugurunadham7363 7 років тому +17

    om namo venkatesaya god bless you

  • @jnggshankar711
    @jnggshankar711 2 місяці тому

    JV.Lalitha
    Mee janma dhanyamainadi Sri.GBKP sir.

  • @kksamybpcl4634
    @kksamybpcl4634 4 роки тому +4

    Om namo narayana ...
    Om namo annamayya...

  • @srinivasvasam7420
    @srinivasvasam7420 2 роки тому +1

    G balakrishna songs so beautiful

  • @dastagirmd1012
    @dastagirmd1012 Рік тому

    OHM SREE NAMOH SRILAKSHMIDEVI SAMETHA SREE VENKATESWARA SWAMY VAARU GOVINDAAA

  • @nasiraoramana4140
    @nasiraoramana4140 7 років тому +4

    very good song Telugu unatha kalam chirastayagi untaru

  • @krishnamohanjayanthi3594
    @krishnamohanjayanthi3594 6 років тому +9

    Sir ami song sir super really adbutam yennisarlu vinna vinalanipistundi me maa janmalu tarinchai

  • @maheswarireddy2354
    @maheswarireddy2354 Рік тому

    Om namo venkateshaya namaha
    Om namo venkateshaya namaha
    Om namo venkateshaya namaha

  • @anjaneyaachari978
    @anjaneyaachari978 6 років тому +1

    Kondalalo nelakonnavadu srinivasudu
    Maa gundelalo nelakonnavadu eee balakrishnudu

  • @rehamaan9877
    @rehamaan9877 2 роки тому

    Balakrishnaprasad gaaru meeku paadaabhivadanam

  • @rajivrapuru7858
    @rajivrapuru7858 7 років тому +8

    dhanyudanaithinin
    raju

  • @chennareddykeelam4459
    @chennareddykeelam4459 7 років тому +8

    guruv garu chala bagundi

  • @purnachandraraoturlapati5439
    @purnachandraraoturlapati5439 4 роки тому +2

    Naa ishta daivam.

  • @telugugamerguy7881
    @telugugamerguy7881 3 роки тому

    Supet

  • @prasad4979
    @prasad4979 4 роки тому +1

    Maa janma dhanyam ayindi....Jai Srirama

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx Рік тому

    GOVINDAAA
    OHM SRI VENKATESWARASWAMY VAARU GOVINDAAA

  • @nagendravyas2095
    @nagendravyas2095 2 роки тому

    Sir, listening to you're song, is waking me up to devote myself to God, and not for anything else.

  • @dastagirmd1012
    @dastagirmd1012 Рік тому

    OHM NAMOH SREEVENKATESWARASWAMY VAARU GOVINDAAA, GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA.

  • @desarajuvenkatabhagavatira6503
    @desarajuvenkatabhagavatira6503 5 років тому +4

    Om namo venkatesaya adbhuthamaina paata with mesmerising voice thank you sir.

  • @vamananbalaji5655
    @vamananbalaji5655 11 місяців тому

    எனக்கு பிடித்த பாடல்

  • @dastagirmd1012
    @dastagirmd1012 3 роки тому

    GOVINDA GOVINDA GOVINDA
    OHM SRI VENKATESWARA SWAMY VAARU GOVINDA

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 5 років тому +2

    Om namo bhagavathe vaasu devaya....garimella vaare gonthu adhbutham amogham..swamy vaaru pratyakshamayyaru...paatalo

  • @rammohan523
    @rammohan523 6 місяців тому

    ఆహా ఎంత మధురం నమస్కారం

  • @rahullingampalliwar9492
    @rahullingampalliwar9492 4 роки тому

    Kondalallo nelakonna koneti rayudu aa devudu........

  • @mahendrakurapati3039
    @mahendrakurapati3039 6 років тому +3

    Super super super super super sweet sweet sweet sweet sweet

  • @SRINIVASANAVEEN1
    @SRINIVASANAVEEN1 7 років тому +5

    Bala Krishnaprasad voice is so perfect for devotional songs, excellent voice

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 роки тому

    Om 🕉 namo narayanaya namaha 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 om 🕉 sri venkateswaraya namo namaha 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @muralikrishna1305
    @muralikrishna1305 6 років тому +8

    ayyaa mee ghaathram amogham , adbhutham ayyaa