Narayana Nee Naamame - నారాయణా నీ నామమే

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2021
  • Lyrics: Sri Tallapaka Annamacharya
    Music composed and Sung by Sri Garimella Balakrishna Prasad.
    Ragam: Hindola Talam: Adi.

КОМЕНТАРІ • 1,1 тис.

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 Місяць тому +13

    బాలకృష్ణ ప్రసాద్ గారూధన్యవాదాలు 🌹🙏🌹🙏🌹 మీ పాట వింటూ కళ్లు మూసుకుంటే తిరుమల కొండ మీద అన్నట్టు ఉంది 🌹🙏🌹🙏 ఓం నమో వేంకేశాయ ఓం నమో నారాయణాయ 🌹🙏

  • @sasankmohan7481
    @sasankmohan7481 10 місяців тому +7

    కళ్లుమూసుకుని మీ గాత్రంలో అన్నమయ్య కీర్తన వింటే తిరుమలేశుడిని గర్భాలయంలో ఎదురుగా నిలచి చూసిన అనుభూతి కలుగుతుంది

  • @Yogasadhana_kausalyaajjan
    @Yogasadhana_kausalyaajjan День тому +2

    అమృత తుళ్యమయినా ఈసంకీర్తణాలు మీ మధురమైయిన గానముతో మా హృదయాలు భక్తి రాసాముతో నిండిపోయినవి మీకీదే వేల 🙏లు

  • @tippeswamyrajurpee8106
    @tippeswamyrajurpee8106 17 годин тому

    ఇంతకన్నా మహాభాగ్యం ఏ మున్నది గురువు గారు ఆ గానము వింటూ ఉంటే ఆ శ్రీనివాసుడు కూడా పరవసించి పోతాడు.మీకు శతకోటి వందనం.🙏🙏🙏🙏🙏

  • @acharikanapathi2454
    @acharikanapathi2454 3 місяці тому +18

    సార్ మీ పాటలతో రాళ్లు కూడా కరిగి పోతాయి

  • @b.sreeramuluraju7335
    @b.sreeramuluraju7335 Місяць тому +9

    స్వరం దేవుడిచ్చిన వరం అంటారు. అది మీ విషయంలో ముమ్మాటికి నిజం గురువుగారు. మీకు పాదాభివందనం🙏

  • @KrishnaKumar-vh2nx
    @KrishnaKumar-vh2nx 5 місяців тому +1

    నారాయణ నీ నామమే గతి ఇక నారాయణ నారాయణ ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది అమృతం లాంటి పాట

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 6 місяців тому +2

    బ్రహ్మశ్రీ. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మహనీయుడు అపర గంధర్వుడు. వారి గళం నిండా గానామృతం దాగివుంది. ఇది చూచి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఆయన సన్నిధిలో ఉండమని చెప్పి నిత్యం ఈ పాటలన్నీ వింటూ... మనకు కూడా వినిపిస్తున్నారు. వారి జన్మ ధన్యం. ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @saikumarkompalli5689
    @saikumarkompalli5689 Місяць тому +3

    మీ గానం లేనిదే రాత్రి నిద్ర రావడం లేదు సాక్షాత్తు నారాయణమూర్తి మా మది లో కి ఆలాపన లోకి వస్తున్నాడు 🙏🌹 ఓం నమో వెంకటేశాయ 🌹

  • @srinupottupothu6547
    @srinupottupothu6547 4 місяці тому +14

    అలసిన శరీరానికి మీ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామి అందించే గొప్ప పన్నీటి జల్లు అండి🙏

  • @Sai234svn
    @Sai234svn 2 роки тому +1

    ఒక్కసారి వినండి శ్రీమన్నారాయణుని అనుగ్రహం మీకు కలుగుతుంది.

  • @prasadaraokommineni7194
    @prasadaraokommineni7194 2 роки тому +12

    మనసు ప్రశాన్త తకు ఇప్పుడూ ఈ కీర్తన వింటాను...

  • @MVenugopal-pe5dm
    @MVenugopal-pe5dm 5 місяців тому +3

    ఎంతో ఎంతో ఎంతో పుణ్యం చేసుకున్న ఈ పాట విన్నంత సేపూ ఆ వేంకటేశ్వర మా కళ్ళముందు ప్రత్యక్షం అయినట్టు ఉంది స్వామి ఆహా ఏమి గానం ఏమి

  • @rajeswaripillalamarri1246
    @rajeswaripillalamarri1246 Рік тому +17

    జీవిత సత్యం మొత్తం ఈ కీర్తనలో వున్న నాకు ఎంతో ఇష్టమైన ఈ‌ కీర్తన‌ పాడిన మీకు ఎంతో 🙏🙏🙏🙏🙏🙏

  • @vengalareddypeddyreddy7335
    @vengalareddypeddyreddy7335 Рік тому +2

    Guruvugaru naku ee keerthana vinte chalu manasu ahladanga untundi .

  • @majjiseshagirirao4501
    @majjiseshagirirao4501 7 днів тому +1

    ఈ పాట నన్ను దేవలోకం లో విహరింప జేస్తున్నది. అమృత వర్షం లా ఉంది గురువుగారి గానం. అనంతం మైనా సార్లు ఈ పాట విన్నాను, వింటున్నాను, వింటాను. ధన్యుడను. ఓం నమో నారాయణాయ

  • @syamsundarasattaru9825
    @syamsundarasattaru9825 11 місяців тому +31

    🙏🙏🙏 నారాయణా నీనామమే గతిఇక అనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమన్నారాయణడు ఆల వైకుంఠ పురమున వెలసిన శ్రీవెంకటేశ్వర స్వామిని కనులార దర్శించినట్లు, తిలకించినట్లు, భక్తి అనే మహాసాగరంలో మునిగి తేలినట్లు ఉంది, నిజానికి ఈ ఆలాపన చేసిన (గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్) గారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను, మీ స్వరం ఆ స్వామివారు
    మీకు ఇచ్చిన వరం🙏🙏🙏 ఇంత కన్న మీకు ఏమి కావాలి స్వామి🙏🙏🙏🙏

  • @GadepakaDanaiah-cn6rg
    @GadepakaDanaiah-cn6rg 10 місяців тому +13

    పాట వింటున్నంత సేపు ఆనందభాష్పాలు తప్ప మరి ఏది తెలియట్లేదు

  • @asosydapuram
    @asosydapuram 9 місяців тому +2

    అయ్యా.... నేను స్వామి వారి భక్తుడిగా ఉన్నాను. నారయాణా... అను పాత వింటుంటే ఈ జన్మకిది చాలు అన్నంతగా మనసు పులకరించిపోతోంది... ఈ భూమి మీద తిరుమల దేవుడు కొలువై ఉన్నంతవరకు మీరు ఆలపించిన సంకీర్తనలు అజరామరం.... మీరు జీవితం చరితర్ధామైనది. మళ్ళి జన్మంటూ ఉంటే మీకు శిష్యులు గా జన్మించాలని ఆ గానామృతం అలపించేవిధముగా వరాన్ని ప్రసాదించమని వేడుకొంటాను స్వామి వారిని.. ఓం నమో వెంకటేశాయ....

  • @dondapatisrinivasarao4037
    @dondapatisrinivasarao4037 5 місяців тому +1

    అసలు నారాయణ శబ్దం వినాలంటే ఈ పాట తప్ప మరోటి లేదు. ఈ పాట వింటే వైకుంఠం దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. వైకుంఠం చెరుకోవాలంటే ఇదే ద్వారం. కోరుకోండి అందరు, చేరుకోండి నారాయణ సన్నిధి........

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 9 місяців тому +6

    అయ్యా..మీరు ఇంకా వెలుగు లోనికి రాని అన్నమయ్య కీర్తనలు పాడాలని మా విన్నపం. మీరు అన్నమయ్య ఆధ్యాత్మిక పాటల కోసమే పుట్టారు. మీరు దైవాంశ సంభూతులు గాబట్టే మీరు పాటల్లో అమృతం చిలికి నట్లు ..భక్తి పారవశ్యంతో మునిగి పోతాము. భక్తి , అలౌకిక ఆనందం , పారవశ్యం , ఆనంద భాష్పాలు , కన్నీరు , గగుర్పాటు అన్నీ ఒక్క సారే కలుగు తాయి. నమో నారాయణ!

  • @pullelabhanumathi4409
    @pullelabhanumathi4409 9 місяців тому +3

    Annamayani మనము చూడలేదు అతని గాత్రము వినలేదు Balakrishna Prasad gaarilo చూస్తున్నాము

  • @venkatakameswararaokasibha8266
    @venkatakameswararaokasibha8266 9 місяців тому +2

    నారాయణా నారాయణా అంటూ ఆర్తి ❤️ లో ఉన్న వేదనా భరిత గగుర్పాటు కలుగుతుంది

  • @srinivasarao4276
    @srinivasarao4276 2 роки тому +201

    పల్లవి :
    నారాయణా... ఆ... ఆ..
    నారాయణా... ఆ... ఆ..
    నారాయణా... ఆ... ఆ..
    నారాయణా... ఆ... ఆ..
    నారాయణ నీ నామమె గతి యిఁక
    నారాయణ నీ నామమె గతి యిఁక
    కోరికలు మాకుఁ గొనసాగుటకు
    నారాయణ నీ నామమె గతి యిఁక
    కోరికలు మాకుఁ గొనసాగుటకు
    నారాయణ నీ నామమె గతి యిఁక
    కోరికలు మాకుఁ గొనసాగుటకు
    నారాయణ నారాయణ
    నారాయణ నారాయణా... ఆ... ఆ..
    చరణం : 1
    పై పై ముందట భవ జలధి
    పై పై ముందట భవ జలధి
    దాపు వెనకఁ జింతా జలధి
    పై పై ముందట భవ జలధి
    దాపు వెనకఁ జింతా జలధి
    చాపలము నడుమ సంసార జలధి
    తేప యేది యివి తెగనీఁదుటకు
    చాపలము నడుమ సంసార జలధి
    తేప యేది యివి తెగనీఁదుటకు
    నారాయణ నీ నామమె గతి యిఁక
    కోరికలు మాకుఁ గొనసాగుటకు
    నారాయణ నారాయణ
    నారాయణ నారాయణా... ఆ... ఆ..
    చరణం : 2
    పండె నెడమఁ బాపపు రాశి
    అండఁ గుడిని పుణ్యపురాశి
    పండె నెడమఁ బాపపు రాశి
    అండఁ గుడిని పుణ్యపురాశి
    కొండను నడుమఁ ద్రిగుణరాశి
    కొండను నడుమఁ ద్రిగుణరాశి
    యివి
    నిండఁ గుడుచుటకు నిలుకడ యేది
    కొండను నడుమఁ ద్రిగుణరాశి
    యివి
    నిండఁ గుడుచుటకు నిలుకడ యేది
    నారాయణ నీ నామమె గతి యిఁక
    కోరికలు మాకుఁ గొనసాగుటకు
    నారాయణ నారాయణ
    నారాయణ నారాయణా... ఆ... ఆ..
    చరణం : 3
    కింది లోకములు కీడునరకములు
    కింది లోకములు కీడునరకములు
    అందేటి స్వర్గాలవె మీఁద
    కింది లోకములు కీడునరకములు
    అందేటి స్వర్గాలవె మీఁద
    చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ వేంకటేశ వేంకటేశా... నీ
    యందె పరమపద మవల మరేది
    చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ
    యందె పరమపద మవల మరేది
    చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ
    యందె పరమపద మవల మరేది
    నారాయణ నీ నామమె గతి యిఁక
    కోరికలు మాకుఁ గొనసాగుటకు
    నారాయణ నారాయణ
    నారాయణ నారాయణా... ఆ... ఆ..
    నారాయణా... ఆ... ఆ..
    నారాయణా... ఆ... ఆ..
    నారాయణా... ఆ... ఆ..
    నారాయణా... ఆ... ఆ..

  • @bosemoturi9114
    @bosemoturi9114 Рік тому +10

    While listening to this song, I get to the very divine presence of the Lord and feel I am absorbing in Him instantly.

  • @sivakrishna5557
    @sivakrishna5557 10 місяців тому +9

    amazing voice... ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 Рік тому +2

    Mee గాత్రం లో ఏం మహిమ వుంది స్వామి వింటే చాలు ఆనందం కలుగుతుంది

  • @tummareddy6058
    @tummareddy6058 7 місяців тому +6

    గరిమెల్ల బాలకృష్ణప్రసాద్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 2 роки тому +24

    చెవుల్లో అమృతం కురిసినట్లు ఉంది గురువు గారు🙏🙏🙏🙏

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 10 місяців тому +12

    మా పూర్వ జన్మ లో మేము చేకున్న పుణ్యం మీ అమృత గానం వినే అదృష్టం కలిగింది మీకు పాదాభివందనం

  • @user-zt7no1dm4s
    @user-zt7no1dm4s 9 місяців тому +2

    Sir ! Good Evening. Om Naaraayana Aadhi Naaraayana. Adhbhutham. 14.08.2023. MonDay. 17.29.🙏🌹

  • @nsrinivasulu2358
    @nsrinivasulu2358 10 місяців тому +12

    ఈ కాలానికి ఇంత మధురమైన గాణాన్ని వింటున్నాము అంటే ఆదేవ దేవుని ఆశీస్సులు మీకు పాధాభి వందనాలు

  • @ponnathotavenugopal4488
    @ponnathotavenugopal4488 9 місяців тому +10

    మనసులోని అలజడి అంతమొందించే గాన మాధుర్యం

  • @vlgsarma5901
    @vlgsarma5901 Місяць тому +6

    ఓ౦, శ్రీ లక్ష్మీ దేవి సమేతస్య శ్రీ శ్రీ శ్రీ మన్నారాయణ పరబ్రహ్మణే నమోన్నమ:

  • @kishorebikumandla741
    @kishorebikumandla741 2 роки тому +18

    మహా ప్రభూ వేంకటేశుని నామామృతం మా హృదయాన్ని తకుచున్నై స్వామి.
    download ఆప్షన్ ఇస్తే బాగుండు.

  • @kottapallishanmukharao7327
    @kottapallishanmukharao7327 3 місяці тому +1

    సాక్షాత్తూ భగవంతుడే నా కళ్ళెదుట ప్రత్యక్ష్మైనట్టుంది.👃👃👃👃👃👃👃

  • @manmadharaokhandapu3698
    @manmadharaokhandapu3698 2 роки тому +76

    సంకీర్తనాచార్యుల వారి కీర్తనలు పాడి వినిపించాలంటే శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారే.
    అతని కంఠధ్వని,సంగీత పరిజ్ఞానం, స్పష్టమైన భాష,భక్తి ...అన్నింటికీ శ్రీ ప్రసాద్ గారు సరియైన వారు.

  • @pullaiahgundapaneni8118
    @pullaiahgundapaneni8118 9 місяців тому +22

    ఆ మహానుభావుడు రాసిన పాటని ఈ మాహానుబావుని గాత్రం ద్వారా విని దన్యతనొంధు చున్నాము 🌺🙏🙏🙏🙏

  • @prabhakarreddy3458
    @prabhakarreddy3458 11 місяців тому +32

    మమ్మల్ని తరింపచేయడానికి ఆ దేవదేవుడే మిమ్ములను ఈ భూమికి పంపించిన స్వామి శతకోటి వందనాలు

  • @ayyalarajumadhusudhan9897
    @ayyalarajumadhusudhan9897 6 місяців тому

    మీరు పడుతుంటే ,,,,దేవుడు మా ముందు ఉన్నట్లు ఉండి మనస్సులను కడిలిస్తడు ,,,,మీరు దేవ సామానులు

  • @udaykumarj4740
    @udaykumarj4740 2 роки тому +364

    పల్లవి :
    నారాయణ నీ నామమె గతి యిఁక
    కోరికలు మాకుఁ గొనసాగుటకు
    చరణం : 1
    పై పై ముందట భవ జలధి
    దాపు వెనకఁ జింతా జలధి
    చాపలము నడుమ సంసార జలధి
    తేప యేది యివి తెగనీఁదుటకు
    చరణం : 2
    పండెను నెడమఁ బాపపు రాశి
    అండఁ గుడిని పుణ్యపురాశి
    కొండను నడుమఁ ద్రిగుణరాశి
    యివి
    నిండఁ గుడుచుటకు నిలుకడ యేది
    చరణం : 3
    కింది లోకములు కీడునరకములు
    అందేటి స్వర్గాలవె మీఁద
    చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ
    యందె పరమపద మవల మరేది

  • @madhurohanam
    @madhurohanam 10 місяців тому +11

    శ్రవణానందము 🙏మహాద్బుత గాత్రం మధురాతి మధురం🙏మనోరంజితం అన్నమాచార్య కీర్తన🙏

  • @chirushravs7399
    @chirushravs7399 Рік тому +1

    6hr జర్నీ ఎలా చేశానో కూడా తెలియలేదు .ఈ పాట వింటూ.అలా అలా మనస్సు గాలిలొ తేలిపోతున్నట్టు ఉంది

  • @leelavantishah5209
    @leelavantishah5209 10 місяців тому +9

    Very nice👍👏😊 bhajan and voice amazing👍😍❤ aapko pranaam om namo narayna 🌹🌹🌹🙏🙏🙏

  • @user-rm5fz9nm9i
    @user-rm5fz9nm9i 7 місяців тому +3

    What a pleasant voice and song on sri kaliyuga venkateswaraswamy ..god bless you swamy.

  • @lakshminarayanayara8076
    @lakshminarayanayara8076 Рік тому +17

    గురువుగారు మీరు పాడుతుంటే... ఈ పాటను ఆ అన్నమయ్య గారు మళ్ళీ వచ్చి మా కోసం పాడినట్లుగా ఉంది. మీ గానం వింటుంటే మాకు భక్తి పారవశ్యం మరింత పెరుగుతుంది. మీకు ధన్యవాదాలు.

  • @borabandabalaram7519
    @borabandabalaram7519 2 роки тому +21

    శ్రీ గరిమెళ్ల గారికి నా నమస్సుమాంజలి అలనాటి శ్రీ తాళ్లపాక అన్నమయ్య గారి సంకీర్తన గానాలపన చేస్తున్న మీకు శతకోటి వందనాలు

  • @bhavanasiexcellentmsgsir
    @bhavanasiexcellentmsgsir 5 місяців тому +2

    ఈ పాట వినాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి అద్భుతం అద్భుతం మీ గానామృతం చాలా అద్భుతం విన్నవారికి ఆనందం ఆరోగ్యం ఇంతకంటే ఏమి కావాలి

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 Рік тому +18

    Mee గాత్రం వుంటే చాలు ఎన్ని కష్టాలు అయినా మరచి పోవచ్చు గురువు గారు ధన్యవాదములు

  • @kameswarisampradayam2109
    @kameswarisampradayam2109 11 місяців тому +11

    గురువుగారు మీరు ala annamaacharya ప్రతిరూపం మీకు ఆ భగవంతుడు వేల సంవత్సరాలు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్న, 🙏🙏🙏🙏

  • @pentinanagabhushanam9980
    @pentinanagabhushanam9980 6 місяців тому +2

    అయ్యా మీ గాత్రం ద్వారా వచ్చే ఆ మధుర గానములు ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. ఏమి గాత్రం, అమోఘం.

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 9 місяців тому +16

    రోజూ ఓ సారి అయినా వినాలి మీ గాత్రం.మనసుకు ఎంతో హాయి కలుగుతుంది.మీకు పాదాభిందనాలు

  • @rangarajuswamy2671
    @rangarajuswamy2671 Місяць тому +4

    ఈ పాటకి ప్రాణం పోసి మా హృదయాన్ని ఆకట్టుకున్న GBK గారికి ధన్యవాదములు.

  • @VijayaLakshmi-sf1hc
    @VijayaLakshmi-sf1hc Рік тому

    గురువు గారికి పాదాభివందనాలు
    మీరు నారాయణా నారాయణా నారాయణా అని భక్తి భావంతో ఆలపిస్తుంటే మీస్వరం ఆఏడు కొండలలలో ప్రతిధ్వనిస్తున్నట్లుగా వింటున్న మా అందరికీ అనిపిస్తోంది.ఇది యదార్ధం.ఏదో ఒక comment రాసేద్దాం అని కాదండి.అ శ్రీ నివాసుడు మీ ఆలపన ఏడు కొండల పైనుంచి విని మిమ్మల్ని ఆశీర్వదించి మీచేత ఇంకా ఎన్నెన్నో కీర్తనలు పాడించి మాచేత వినిపించి తద్వారా మమ్మల్ని తరింపజేస్తాడు.అదే మాభాగ్యము.
    ధన్యవాదాలు మీకు మరొకసారి

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Рік тому +31

    గురువుగారు అభినవ అన్నమయ్య అని నా భావన !!! ఆ ఆర్ద్రత నాకు అలా అనిపిస్తున్నది !!! ఇది మనము చేసికొన్న అదృష్టం !!!🙏🙏🙏

  • @RamPrasad-ye2sy
    @RamPrasad-ye2sy 11 місяців тому +20

    చాలా అద్భుతంగా ఉన్నది స్వామి గారు ధన్యవాదాలు మీకు జయం విజయం మీకు,, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కరుణ కటాక్ష ఫలసిద్ధి వీక్షణాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్న

  • @heprabhu3444
    @heprabhu3444 2 роки тому +879

    అయ్యా మహాప్రభో ఎప్పుడు శ్రవణామృతం కావాలన్నా ఈ కీర్తన ద్వారా పొందుతూనే ఉన్నాను. మీలాగ ఇంకెవరూ ఇందులోంచి అమృతాన్ని చిలకలేరు. ఏమి మాధుర్యం ఏమి మాధుర్యం! అయ్యా పాదాభివందనం 🙏🏼

  • @sadashivan89
    @sadashivan89 6 місяців тому

    ఈ కీర్తన పూర్తి అర్థం చెప్పగలరు.... ఎవరైనా తెలిసిన వారు❤❤💐💐🤚🤚

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 2 роки тому +59

    🙏మీగాననికీ మనస్సు ప్రశాంతంగా ఉంది. గురువుగారు🙏

  • @user-qb3hs2in7f
    @user-qb3hs2in7f 10 місяців тому +16

    అయ్యా, మీ పాట వింటుంటే ఏవో లోకాలకు వెళ్లినట్లు అవుతుంది. మనస్సు ప్రశాంతంగా అయిపోతుంది.

  • @sriharivarma5104
    @sriharivarma5104 4 місяці тому

    ప్రతీ రోజూ కనీసం ఒక్క సారి ఆయిన విన్ ట ను మనసు తేలికగా ఉంటుంది సాయి

  • @janakiramireddypunuru559
    @janakiramireddypunuru559 Рік тому +8

    For cinema devotional songs Late Mr Ghantasala and for TTD Annamayya devotional songs your contribution is remembered by Telugu people in all times 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @JVC369
    @JVC369 Рік тому +30

    భక్తి పారవశ్యం తో కూడిన అశ్రువుల తోటే ఈ సంకీర్తన పూర్తీ అవుతింది. మీకు పాదాభివందనములు

  • @NareshKumar-ws4of
    @NareshKumar-ws4of Рік тому +213

    నేనుండేది తిరుపతిలో గురువుగారు కారు డ్రైవర్ గా ఉన్నాను ప్రతిరోజు కార్ లో కనీసం ఐదు సార్లు వింటాను ప్రతిరోజు మా ఇంట్లో దేవుడికి పూజించే అప్పుడు ఈ సాంగ్ పెడతాము దేవుడి దగ్గర
    అమృతం చెవిలో పోసుకున్నట్లు ఉంది

  • @ravmeshdacharom369
    @ravmeshdacharom369 6 місяців тому +2

    గురువుగారు ఇంత గొప్ప భక్తి గేయం నేను ఎప్పుడూ వినలేదు మీకు పాదాభివందనం... నేను అవకాశం ఉన్నప్పుడల్లా నేను మీ నారాయణ గేయాన్ని విని భక్తి పారవశ్యంలో మునిగిపోతాను గురువుగారు... ఇలాంటివి ఇంకా మీరు ఎన్నో పాడారు, ఇంకా మాకోసం మరెన్నో భక్తి గేయాలు పాడాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నాను... మీకు శతకోటి వందనాలు...

  • @kmlp.venkatramuludharmapur9705
    @kmlp.venkatramuludharmapur9705 2 місяці тому +2

    తనివి తీర పదారు స్వామి ధాన్యవాదాలు

  • @ashokashok-rw5ns
    @ashokashok-rw5ns 10 місяців тому +14

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గురువుగారికి పాదాభివందనాలు ఇలాంటి మంచి పాటలు మాకు అందించినందుకు

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 Рік тому +15

    బాల కృష్ణ గారు...మీ స్వరం దైవానుగ్రహం...మీ వంటి గంభీరమైన కంఠం చాలా అరుదు...అందులో అన్నమయ్య కీర్తనల ఆలాపనలో మీ ముద్ర భిన్నం..ప్రసంసార్హం..అభినందనలు..

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 11 місяців тому +13

    మీ గానం లోభక్తి రసం తో పరవశించి పడుతున్నారు మీకున్న భక్తి కి మీకున్న ఆ జ్ఞానం కి నా యొక్క శిరస్సు వంచి మీ పాదాలకి నమస్కారలు సమర్పిస్తున్నాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @tejababu8340
    @tejababu8340 Місяць тому +1

    ఆ కంఠంలో అమృతం పోశాడు భగవంతుడు

  • @sitamahalakshmi5136
    @sitamahalakshmi5136 Місяць тому +3

    అన్నమయ్య ఇప్పుడు ఈ రూపం లో వచ్చి మనకు కీర్తనలు వినిపించి మనలను ధన్యులను చేస్తున్నారు.. మనల్ని స్వామి కి మానసికంగా దగ్గర చేస్తున్నారు

  • @ravirachuririsingsun2735
    @ravirachuririsingsun2735 2 роки тому +51

    అన్నమాచార్య సంకీర్తనలు ఎంతగా విన్నా వినాలనిపించే ఆ పదజాలం నేటికి పలువురి ని ఎంతగానో భక్తిసాగరం లో తెలిస్తూ, లాలిస్తూనే ఉంటుంది. ఇది శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి గళం లో ఒకసారి...ఓం నమో నారాయణాయ 🙏🙏
    ధన్యవాదములు
    మీ అభిమాని గత 12 సంవత్సరాలుగా మీరు పాడిన పాటలు వింటున్నాను. తిండి మరచి కూడా మీ పాటలు వింటూ కూర్చున్న రోజులు ఉన్నాయి. ఇది కేవలం అన్నమాచార్యుని పద మహిమ, మీ గాత్రం. నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి.

  • @anjananandas
    @anjananandas 9 місяців тому +2

    మీ స్వరము వినుటకు చాలా బాగుంది. ఆయుష్మాన్ భవ.

  • @indupurilokesh8781
    @indupurilokesh8781 9 місяців тому +13

    అమోఘం అద్భుతం 🪔🪔🪔🪔🛕🛕🛕🙏🙏🙏🙏జై శ్రీ శ్రీనివాస🙏🙏🙏🙏🙏

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 Рік тому +3

    ఆ దేవా దేవుడు మీద భక్తి కలగాలంటే మీ పాటలు వింటే చాలు

  • @narlasrinivas7555
    @narlasrinivas7555 28 днів тому +3

    మీకు దేవుడు ఇచ్చిన వరం గురువు గారు చాలా బాగా పాడారు నేను రోజు ఒక సారి వింటాను

  • @myvillagefolk924
    @myvillagefolk924 Рік тому +1

    మీది ఏమి అద్భుతమైన గాత్రం సార్!!
    జీవితంలో మిమ్మల్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను...!!!
    అయితేనేం...ఇప్పటికైనా నేను తరించగలను కదా...🙏🙏🙏

  • @budhiveerabhadriah4138
    @budhiveerabhadriah4138 Рік тому +2

    My humble pranams Guruvu garu. Mee Keerthanalu maha adbhtham. Athmaku ananndamu andinche adbhthuth ganamu meedhi. Intha kante maatalu levu.🙏🙏🙏

  • @krishnavani1926
    @krishnavani1926 8 місяців тому +3

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏

  • @venkateshwarlunarsingoju8796
    @venkateshwarlunarsingoju8796 2 роки тому +112

    మీ గాత్రం విన్నంతసేపు ఆ దేవుని సన్నిధానంలో ఉన్నంత ఆహ్లాదంగా ఉంది

    • @naaanveshana564
      @naaanveshana564 Рік тому +4

      Currect andi vintunnanthasepu thirupathi lo srinivas uni dannidilo unnttundi

    • @surendarvemula2700
      @surendarvemula2700 10 місяців тому +1

      అవును. భగవంతుడే వీరి రూప కంఠ స్వరంలో ఉన్నాడు.

    • @raghuveerchandanala8149
      @raghuveerchandanala8149 9 місяців тому

      ua-cam.com/video/IiYBzOpAJ7I/v-deo.htmlsi=OG9L1wqAkcnhRhLk

  • @krishnapaul2661
    @krishnapaul2661 Рік тому +1

    Joy narayan bhagaban

  • @srinivasareddypeddireddy4601

    🍇🍇ఓం నమో వేంకటేశాయ 🍇🍇
    🍅🍅🍅 గోవిందా గోవిందా 🍅🍅🍅
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.sudhakarrao3452
    @k.sudhakarrao3452 Рік тому +6

    అద్భుతమైన పాట. వింటే భక్తి తనంత తనే వస్తుంది

  • @ahamedbasha5191
    @ahamedbasha5191 Рік тому +91

    అయ్యా! మీ గాన ము అద్బుతం. అన్నమయ్య కీర్తనలు కు ప్రాణం పోశారు. మహనుబావులు అయిన మీ పాటలు వినటం మా అదష్టం.

  • @poornanandamparamatmuni8520
    @poornanandamparamatmuni8520 2 роки тому

    శ్రీ బాలకృష్ణ ప్రసాదు గారు అన్నమయ్య పాటలు పాడటానికి పుట్టిన కారణజన్ముడు. గళం లో మాధుర్యం లేకుండా ఎలా ఉంటుంది.🙏

  • @user-es8zs4kj2v
    @user-es8zs4kj2v 10 місяців тому +12

    Your voice is so divine because you are talking to God as u sing those words, that every singer usually doesn’t do, Great sir 🙏😊

  • @arellyraju8695
    @arellyraju8695 2 роки тому +3

    ఈ పాటను ఇప్పటి వరకు 50 సార్లు విన్నాను

  • @govindaraobeesetty
    @govindaraobeesetty Рік тому +28

    జన్మతరించిపోతుంది మా...మనస్సు పరవసానికి పురిపెంతో పాత్రులవుతున్నాం.. ఏ...విధంగా మీకు కృతజ్జ్యతలు చెప్పుకున్నా తక్కువే. 🙏🙏🙏

  • @Annamayya756
    @Annamayya756 2 роки тому

    Guruvugaru me daya valla 130 songs chudakunda pada galugu chunnanu. Indu lo a ragamu naku radhu antha me blessings valla nenu ela paduthunnanu. Indulo pradananga bhakti ne chudavalenu🙏🙏🙏

  • @bramanapellymahesh1713
    @bramanapellymahesh1713 2 роки тому +1

    E pata naa pranam

  • @sanapathiramana8940
    @sanapathiramana8940 9 місяців тому +6

    అయ్యా మహా ప్రబో మీరు గోవిందుడు కీ అద్భుతమైన పాటలు పాడి కలియుగ అన్నమయ్యలు

  • @anitham2922
    @anitham2922 2 роки тому +5

    గురువుగారు🙏 మీ గానం విన్న తర్వాత నాకు సంగీతం నేర్చుకోవాలని వుంది మీ దగ్గర నేర్చుకునే అవకాశం వుందా?

  • @maradanaprasaad5168
    @maradanaprasaad5168 2 роки тому

    Om Namo Narayana
    Mai marachi poyelamti mee gaananiki dhanyavadalu guruvugaru

  • @desamdaivamdharmamkosamjog229

    ఏన్ని సం...లైన నిన్ను మొన్నంత కోత్తగా...విన్న ప్రతి సారి కోంగోత్త అనూభుతిగా... పరమానందం శతకోటి ప్రణామాలు

  • @kasireddivenkatarao3581
    @kasireddivenkatarao3581 Рік тому +38

    మాధుర్యానికే మారు పేరు మీ గాత్రం. మీ గానం శ్రవణామృతం. మీ గానం విని ధన్యత చెందాం.

  • @suryaraograndhi6470
    @suryaraograndhi6470 11 місяців тому +6

    అద్బుతమైన పాట వినిపిస్తున్నారు మీ పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేస్తూ వున్నాము

  • @bhaskar25
    @bhaskar25 9 годин тому

    మీ గానం తో ఆ దేవదేవుని సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. మీకు పాదభివందనం

  • @mallavarapususmitha8364
    @mallavarapususmitha8364 Рік тому +79

    ఆ ఏడుకొండలవాడు కొలువైన తిరుమల కొండ పైన మీ గాత్రంతో పాడిన పాటలు భక్తులతో పాటు స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి వినడం మీకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం...... 🙏

  • @srinivaskatha3671
    @srinivaskatha3671 10 місяців тому +10

    అయ్య మీ నోట అమూర్తము ప్రవహము వలే ధ్వనించింది.🙏🙏🙏

  • @brahmeswaraoyalagala4614
    @brahmeswaraoyalagala4614 10 місяців тому +17

    గురువు గారికి ప్రణామములు ఈ కలియుగంలో జన్మించటం మా అదృష్టం
    ఎందుకనగా ఆ శ్రీమన్నారాయణుని మధురమైన పాటలు మీ గానముతో వింటున్న మేము ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాము