తెలుగు వాళ్ళు ఎంత అదృష్టవంతులు? తిరుపతి వెంకన్న తెలుగువాడు, వాణ్ణి మించిన వాడు అన్నమయ్య, వాణ్ణి మించిన వాడు బాలకృష్ణ ప్రసాద్, ఈ ముగ్గురు కూర్చిన అమృతాన్ని ఆస్వాదించే ఆ తెలుగు వాడు ఇంకెంత అదృష్టవంతుడు?
వేంకటేశ్వర స్వామి అనుగ్రహం తో అన్నమయ్య గారు సంకీర్తన యజ్ఞం చేశారు..అన్నమయ్య కీర్తనలు ఆలపించి బాలకృష్ణ ప్రసాద్ గారు స్వామిని సేవించుకున్నారు...స్వామి అనుగ్రహం తోనే...
మీ గాత్రం ద్వారా వినుట మా భాగ్యం....Awesome Voice and Divine feeling....ఏదో తెలియని పరవశం, ఆనందం వుంది. మీ గొంతు అద్భుతం. we are lucky....to listen...your songs
మీకు ధన్యవాదములు సర్ రోజు కు ఒక సారైనా మీ కీర్తనలు వినని దినము లేదు.మీ దయ వల్ల వాగ్గేయ కారులు అన్నమయ్యాచార్య ల సంకీర్తన లు మధురమైన స్వరగాణం విని తన్మయత్వం లో శ్రీ వారిని చూస్తున్నంత అనుభూతి కలుగుతుంది. సహస్ర వందనాలు.🙏🙏🙏🙏🙏
🙏గురువు గారూ. మీ గాత్రం లో అన్నీ పాటలు వినాలంటే....ఎలాగో వివరించగలరు. అన్నమాచార్య కీర్తనలు యూట్యూబ్ లో నేను వినవలసి వస్తుంది. డైరెక్ట్ గామీ కీర్తనలు వినాలి గురువు గారు
Balkrishna Prasad garu jeevithamtham bludai gaanameuthamtho Sri Venkateswara Swami Aaseessulatho Maa jeevitham Dhanyamayyettlu choodalani korukumtunnamu.
ఓం నమో వేంటేశాయ మీరు అమృత మైన గాత్రంతో చాలా చక్కగా పాడుతున్నారు మీకు దన్యవాదములు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా వుండాలి అని మన సారా కోరుకుంటున్నాము 🙏🙏
Daily we listen ANNAMACHARYA 'S KRUTIGALU.......atleast 2 times in front of dewaru VISHNU to get a ಪೀಸ್ ಎಸ್ ಆಮ್ ಗೆಟಿಂಗ್ ಆ ಪೀಸ್ ಆಫ್ಟರ್ listeningಗುರುಗಳೇ ಬಾಲಕೃಷ್ಣ ಗರು ...it is si beautiful and so soothing Awesome more to listen from bengaluru Karnataka
My most humble pranams to Guruvu, absolutely sweet, gentle and melodious... singing. Your voice carries such devotional vibes, pulls to the depth of the heart... koti koti dhanyavadam. May God blessings be with you forever...
గురువుగారూ!మేము చెత్త సినిమా పాటలు విని మా చెవులలో సీసం పోసుకున్నాం. ఇప్పుడు మీ కర్ణాపేయమైన గానామృతం వింటూ మైమరచి పోతున్నాం. మీరు ధన్యులండి. అన్నమయ్యకు ప్రతిరూపం అనుకుంటా. కాకుంటే ఇంతటి ప్రాచుర్యమా. దైవ బలం.
Sirutha navvulavadu sinneka....... Hava you ever seen a tiger laughing.... Atleast an animal laughing...... Where this thought originating from...? This credit goes to THE GREAT ANNAMAYA..... For keeping our thoughts here...
"అభినవ అన్నమయ"గా పేరు గాంచిన TTD ఆస్థాన గాయకులూ.., విద్వాంసులు అయిన శ్రీ మాన్ "గరిమెళ్ళ బాల కృషన్ ప్రసాద్" గారికి సాష్టాంగ నమస్కారం చేసిన మీరు నిజంగా.. అదృష్ట వంతులు. నేనూ.. గురువు గారిని కలిశాను ఇద్దరం కలిసి తిరుచానూరులో టీ కూడా త్రాగాము,సుమారుగా 1గంట సేపు పైగా నాతో ఆయన టైం స్పెండ్ చేశారు ఆయన గారు, ఫోటో కూడా దిగారు. నాకు చాలా సంతృప్తి వేసింది.🙏
గరిమెళ్ళ వారు తమ స్వర మాధుర్యం తో మా అందరి మనస్సులను గోవిందుని పాదములకు కట్టి పడేస్తున్నారు,స్వామి యందు,మానసిక భక్తి ద్విగుణీకృతం అయ్యింది, ఓమ్ నమో నారాయణాయ.🙏🙏🙏🌹🌹
Sir you are modern Annamayya we are very blessed to hear your voice and we are also proud to be your contemporaries may god give health and long life to render so many Bakthi songs - G Ramachandra Rao
మీ కీర్తనలు వింటుంటేఆ స్వామి సన్నిధిలో వున్నట్టుమామనసులుతన్మయత్వం చెందుతాయిఅంత అద్భుతంగాభక్తి పారవశ్యంమీ గొంతులో జాలువారతాయిమనం ఎంతో అలరిస్తాయిప్రతిరోజుఉదయంరాత్రిమీ పాటలు వినం దే మా కు ది న చ ర్య గడ వదు మీ కుమాధ . న్య వాదాలు ఆ శ్రీ ని వాసు డి కరుణా కటా ' క్షాలు మీ పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని '
Very much pleasant to hear, every word describes the very Lord. Be happy and blessed to hear. I pray to God to keep Hale and Healthy to GBP and those associated with bringing out. *Om Namah Narayana* 🙏🙏
భగవంతుని సృష్టి లో అనేక లక్షలమందిలో కొదరికే గాత్రమాధుర్యం లభిస్తుంది. అటువంటి అదృష్టాన్ని పొందిన వారిలో బాలకృష్ణ గారు ఒకరు. ఆగాత్రమాధుర్యాన్ని తిరిగి భగవంతుని పాదాలకే సమత్పవించిన మీరు కారణజన్ములు.
నారాయణా ఎంత దయామయుడవయ్యా , ఏమని పొగడ గలనయ్యా నీ నామామృత గానము. ఈ భాగ్యం బాలకృష్ణ ప్రసాదు గారి ద్వారా మాకు కలుగజేశావా! ధన్యులమయ్యా.
తెలుగు వాళ్ళు ఎంత అదృష్టవంతులు? తిరుపతి వెంకన్న తెలుగువాడు, వాణ్ణి మించిన వాడు అన్నమయ్య, వాణ్ణి మించిన వాడు బాలకృష్ణ ప్రసాద్, ఈ ముగ్గురు కూర్చిన అమృతాన్ని ఆస్వాదించే ఆ తెలుగు వాడు ఇంకెంత అదృష్టవంతుడు?
❤❤❤❤🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤🎉🎉
💐🙏🙏
వేంకటేశ్వర స్వామి అనుగ్రహం తో అన్నమయ్య గారు సంకీర్తన యజ్ఞం చేశారు..అన్నమయ్య కీర్తనలు ఆలపించి బాలకృష్ణ ప్రసాద్ గారు స్వామిని సేవించుకున్నారు...స్వామి అనుగ్రహం తోనే...
A@@hemalathaomkaram4044
అయ్యా మీ కీర్తనలను విని చాల ఆనందించాను స్పష్ట మైన సంగీతం మరియు మీ గొంతు చాల అద్భుతం మీకు ధన్యవాదములు .... చింత లక్ష్మణ్ ..
Excellent songs after ghantasala
@@venkatrao1892 chakkaga cheppavu Apparao
వేంకటనాథుని వరప్రసాదం మీరు.....
మీవల్ల మా వీనులు అమృతమయం....
మా జన్మలు ధన్యం.....
LORD BALAJI HAS. GIVEN EXCELLENT TONE 2 U SIR - OME NAMO VENKATESAAYA
4g. bñ 8ljkwwoouß
బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా పెడతారు వెంకటేశ్వర స్వామి పాటలు ఓం నమో వెంకటేశాయ నమః
இனிமையான பாடல் இனிமையான இசை இனிமையான ராகம்.ச.ஆறுமுகம்.நடத்துனர்.எடமலைப்பட்டிபுதூர்.திருச்சி.
మేస్వరం చాలా బాగుంది ఇలాంటి పాటలు ఎన్నో పడాలని కోరుకుంటున్నాం
అన్నమయ్య కీర్తన లలో విష్ణు నామాలు వివరణ ఇచ్చారు.
అన్నమయ్య కూడా విని ఆనందించే గాత్రం మీది.
అన్నమయ్య కీర్తనల కి తగిన గాత్రం మీది.
భారత హిందూ ఆధ్యాత్మిక రత్న...భారత రత్న....ఇవ్వకపోయినా మనం ఇచ్చేద్దాం
మీ గాత్రం ద్వారా వినుట మా భాగ్యం....Awesome Voice and Divine feeling....ఏదో తెలియని పరవశం, ఆనందం వుంది. మీ గొంతు అద్భుతం. we are lucky....to listen...your songs
Ll
Hi😊😊😂😂
మీకు ధన్యవాదములు సర్ రోజు కు ఒక సారైనా మీ కీర్తనలు
వినని దినము లేదు.మీ దయ వల్ల వాగ్గేయ కారులు అన్నమయ్యాచార్య ల సంకీర్తన
లు మధురమైన స్వరగాణం విని
తన్మయత్వం లో శ్రీ వారిని చూస్తున్నంత అనుభూతి కలుగుతుంది. సహస్ర వందనాలు.🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
0pp0
P0000 pp llplllllp p look pplppplpllll li ll ll llllplpl LOL LOL ll lllllllllllllllllllplpl poo lppllppppp0pppp pp p pp pp ll poo pl l ll llllllp p p pp p pppppppp0plplppplpplplpl ll l pp plllllp ll lpllpllllllpllp lp ppllp LP ll pp
Qqqqqqq
🙏గురువు గారూ.
మీ గాత్రం లో అన్నీ పాటలు వినాలంటే....ఎలాగో వివరించగలరు.
అన్నమాచార్య కీర్తనలు యూట్యూబ్ లో నేను వినవలసి వస్తుంది.
డైరెక్ట్ గామీ కీర్తనలు వినాలి గురువు గారు
Om NamO Venkatesaya.Melodious Divine Swaram.Guruvu gariki Padabhi Vandanamulu..Namo Annamaiah..
మీరు మాకు మరో గంటసాల 👌👍
బాలకృష్ణ గారు మీరు ధన్యులు మీరు ఆలపించిన స్వామి కీర్తనలు విన్న మేము కూడా ధన్యులము 🙏🙏
చాలా వినసొంపుగా మనసుకు ఎంతో హాయిగా ఉంది ధన్యవాదములు🙏 బాలకృష్ణప్రసాద్ గురూజీ 💐💐
00:00 Adivo Alladivo
07:14 Anthayu Neeve
13:59 Gnana Yagna Meegati
19:59 Innita Inthata
24:29 Jagadapu Chanavula
28:58 Kanti Akhilanda
33:50 Sirutha Navvulavaadu
39:03 Yedavalapeda Machika
Hi bola lkn wo
ఓమ్ నమ venkatesaya
Very Good Akhil
Balkrishna Prasad garu jeevithamtham bludai gaanameuthamtho Sri Venkateswara Swami Aaseessulatho Maa jeevitham Dhanyamayyettlu choodalani korukumtunnamu.
kaarana janmulu.. balakrishnaprasad g
.... om namo venkatesa
గురువుగారు మీకు శతకోటి వందనాలు. మీ గాత్రం విన్న మేము ధన్యులం
Naymoo venkayedaya
మీ గానామృతములో మా శరీరం లో ప్రతీ అణువూ అమృతం గ్రోలినట్లు గా పరవశించాయి gurooji
ఓం నమో వేంటేశాయ మీరు అమృత మైన గాత్రంతో చాలా చక్కగా పాడుతున్నారు మీకు దన్యవాదములు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా వుండాలి అని మన సారా కోరుకుంటున్నాము 🙏🙏
ⁿ
Ohm name venkatesaya.
చాలా బాగున్నాయి. అర్ధ భావం తెలుసుకుంటూ వింటే లోకమే తెలియదు
Bhavgram
🙏🙏🙏గోవిందా గోవిందా చాలా వినసొంపుగా ఉండే సంకీర్తన ఎంతటి వరం
Qq
మీరు పాడే అన్నమయ్య కీర్తనలు వింటుంటే చాలా ఆనందం గా ఉంటుంది.ధన్యవాదములు మీకు.
.
మీ గాత్రానికి శతకోటి వందనాలు...... మిమ్మల్ని మాకందించిన వేంకటనాధునికి అనంతకోటి వందనాలు......
q
Your voice Venkateshwara Swamy gift when I was listening this songs l am feeling like playing with venkateshwara Swamy
Daily we listen ANNAMACHARYA 'S KRUTIGALU.......atleast 2 times in front of dewaru VISHNU to get a ಪೀಸ್
ಎಸ್ ಆಮ್ ಗೆಟಿಂಗ್ ಆ ಪೀಸ್ ಆಫ್ಟರ್ listeningಗುರುಗಳೇ ಬಾಲಕೃಷ್ಣ ಗರು ...it is si beautiful and so soothing
Awesome more to listen from bengaluru Karnataka
నమౌ వెంకటేశ🙏
జై అన్నమయ్య👏
Congratulations 🎉Balakrishna ❤
Guruvugaru me patalu vinte sakshattu sri venkateshvara swamini darsinchina bhagyam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🏵️🏵️🏵️🏵️🏵️🌹🌹🌹🙏🙏🙏
We r fortunate to have
Sri i Balakrishna prasad who sings sri Annamayya keerthanalu so well.sri Balaji blessings will always be there.
ఆహా, అమోఘం, అద్భుతం.
ఓం నమో వెంకటేశాయ
Ento ruchi manasikannndam krutagnatalu guruvugaru
Sriman sri G.Balakrishna prasad gariki Central govt padma award ivvali.
great voice Prasad sir.Its Venkateswara swamy given to you to sing for the people like us. very peace full
Mee voice ki ennisarlu thanks cheppina tanivi teeradu
My most humble pranams to Guruvu, absolutely sweet, gentle and melodious... singing. Your voice carries such devotional vibes, pulls to the depth of the heart... koti koti dhanyavadam. May God blessings be with you forever...
Nice
గురువుగారూ!మేము చెత్త సినిమా పాటలు విని మా చెవులలో సీసం పోసుకున్నాం. ఇప్పుడు మీ కర్ణాపేయమైన గానామృతం వింటూ మైమరచి పోతున్నాం. మీరు ధన్యులండి. అన్నమయ్యకు ప్రతిరూపం అనుకుంటా. కాకుంటే ఇంతటి ప్రాచుర్యమా. దైవ బలం.
సాక్షాత్తూ అన్నమయ్య స్వరూపం అన్న ఈ గురువుగారు ఎన్నడైనా ఆ అన్నమయ్య గృహాన్ని తిరుమల కొండపై తిరిగి నిర్మించాలని ఉద్యమించారు
🙏🙏🙏🙏🙏 మీ గానం వింటుంటే వేంకటేశ్వర స్వామి ని దర్శించిన అనుభవం కలుగుతుంది గురువు గారు
Gurvugariki vandanamulu Mee ganamtho swami darsanam avuthundi dhanyudanu
అలనాటి అన్నమయ్యగారి పత్తాలేలావుండెవో, కాని B. K. P. గారిపాటలతో ప్రశాంతత , భక్తి, తన్మాయత్వము. ప్రెసెంట్ అన్నమయ్య గారికి. ధన్యవాదములు 🙏🙏🙏🌹🌹🌹
Sirutha navvulavadu sinneka.......
Hava you ever seen a tiger laughing....
Atleast an animal laughing......
Where this thought originating from...?
This credit goes to THE GREAT ANNAMAYA..... For keeping our thoughts here...
Karana janmulu balakrishna Prasad and balamurali , voice match and names matches too❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🌹🌹🌹
Anni saarlu vinina manasuku hathukoney laga chala sompuga undhi❤❤❤
అన్నమయ్య కీర్తనలకు మీ పాటలు ద్వారా జీవం పోశారు.
ఓం నమో వేంకటేశాయ నమః
00
1ad,05
1 00
0
0
Mee anthata variki sastanga namaskaram chesukunna maa jeevitham danyam sir.
"అభినవ అన్నమయ"గా పేరు గాంచిన TTD ఆస్థాన గాయకులూ.., విద్వాంసులు అయిన శ్రీ మాన్ "గరిమెళ్ళ బాల కృషన్ ప్రసాద్" గారికి సాష్టాంగ నమస్కారం చేసిన మీరు నిజంగా.. అదృష్ట వంతులు. నేనూ.. గురువు గారిని కలిశాను ఇద్దరం కలిసి తిరుచానూరులో టీ కూడా త్రాగాము,సుమారుగా 1గంట సేపు పైగా నాతో ఆయన టైం స్పెండ్ చేశారు ఆయన గారు, ఫోటో కూడా దిగారు. నాకు చాలా సంతృప్తి వేసింది.🙏
మహాత్మా మీరు పాడు తున్నా అన్నమయ్య కీర్తనలు చాల ఆత్మానందం కలుగు చున్న
మహాశయా,
..మీ గొంతుకలో విను అన్నమయ్య కీర్తనలు మనసుకు మెదడుకు చాలా సాంత్వన కలిగించు చున్నవి ఆ వేంకటపతి మీ గొంతుక నూరేళ్ళు సాగించలేనని ప్రార్థన.
@@ramakrishnakencharla6762 kkkkkkkkkkkkkkkkkkkkkk
5 Dr z ll
నాకు తెలిసి అన్నమయ్య కీర్తనలను మీరు పాడిన తర్వాత నే ప్రజానీకం లో ప్రాచుర్యం ఆధునిక తరం తోసహా ఆదరణ పొందాయి.
Sorry - Sobharaju garu asalu aadyulu---appudo aalapincharo aavida.
@@krishnakrishna2966 \
@@srinivasmvsrk9685 l
m kml
l.l
Good
@@krishnakrishna2966 bbbbi
You are great Sir. We bow to your feet. The melody in your voice. ... no words Sir.
Divinity excellence,.....soothing voice,.... no words to describe about these keertanas sung by Shree GBK Prasad garu.
@@priska57911 l/
Ol
K CC Srinu
Amrutham sir patalu 🙏🙏🙏
మీ గానము వల్ల మేము ధన్యులము
Sir Deiveega Ragam, your voice devagaanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మధురముగా పాడిన మీకు ఆ స్వామి దయ అనుగ్రహం సదా మీ పై వుండాలని మా ప్రార్థన. మీ స్వరము చాలా మాజికల్ గా వుంటుంది.
For Maha guru Sri.Annamaiah Kirthanas by Sri,Garimella Balakrishna Prasad is not only unique but also inspiring one and all
*Mee Songs vinte naa Manasu Vaikuntamlo Viharistundi.....Mee Runam Teerchukolenidi.....Your Sings impressed me a lot After LEGEND BALU*
1¹
@@kiwiyt7235
Mlm
@@kiwiyt7235
Mlm
గురువు గారు.. సాక్షాత్తు అన్నమయ్య స్వరూపం.. వినే భాగ్యం మాదే. 🙏
Chala baga. Melodious voice guruvugaru
We are very fortunate to listen
Q
మీరు పాడిన అన్నమాచార్య కీర్తనలు అద్భుతంగా ఉంటాయి
Nice songsGodsgift
Divine voice
@@suryaraopuranam1485 7u77uuuuuuuuu7uuuuu7u77uu77uuuu7uu7u777uuuuu7uuuu7u7uu7u77u7u7777uu777u77uuuuu ui puu
@@suryaraopuranam1485 8
ഞാനെന്നും താങ്കളുടെ ഒരു ഗാനം കേൾക്കാൻ ഞാനൊരു വെങ്കിടേശ്വര ഭക്തനാണ്
Sir, Mee devotional ganaMu valana memu dhanyawadamulu
గురువు గారి కి పాదాభివందనం లు.
గరిమెళ్ళ వారు తమ స్వర మాధుర్యం తో మా అందరి మనస్సులను గోవిందుని పాదములకు కట్టి పడేస్తున్నారు,స్వామి యందు,మానసిక భక్తి ద్విగుణీకృతం అయ్యింది, ఓమ్ నమో నారాయణాయ.🙏🙏🙏🌹🌹
ఇంతటి చక్కని అనుభూతిని మీ గాత్రం ద్వారా కల్పించినందుకు మీకు పాదాభివందనం బాలకృష్ణ గారు..... 🙏🙏🙏🙏
Avunu Janaki
అసలు మీలాంటి వారి వల్లనే హిందూ సంస్కృతి ఇంకా బతికి ఉన్నది.🙏🙏🙏🙏
Verryverygoodannamiahkeerthina
@@subramanianvenkataraman105 ll lpplpl ll llpllplppllppplooopolpploololoolpoooooplpplplopoplplppl.plplppopopolpplpoopllpplpplpppppppplpplpllpolppllpopplpppoplppp
Ok p😊llpoppooplllpp ll 😊😊
Nyes
We are blessed to have such a lovely and melodious songs,
👏🙏Om jai Sree Sairam💖🙏👏🙏Om jai Sree Sairam💖🙏👏🙏Om jai Sree Sairam💖🙏👏🙏Om jai Sree Sairam💖🙏👏🙏Om jai Sree Sairam💖🙏
Sir you are modern Annamayya we are very blessed to hear your voice and we are also proud to be your contemporaries may god give health and long life to render so many Bakthi songs - G Ramachandra Rao
❤️
❤️
❤️
మధురమైన గాత్రం ధన్యవాదములు
Prasad garu maa jeevitam dhanyam ivutondi roju tellavaru jamuna 4.30 modalu pedatamu chala anandamga roju gaduatu untundi mee gatram vintuunte demudu meeku ayu rarogya iswaryalato happyga undalani korukontunnamu
మీ కీర్తనలు వింటుంటేఆ స్వామి సన్నిధిలో వున్నట్టుమామనసులుతన్మయత్వం చెందుతాయిఅంత అద్భుతంగాభక్తి పారవశ్యంమీ గొంతులో జాలువారతాయిమనం ఎంతో అలరిస్తాయిప్రతిరోజుఉదయంరాత్రిమీ పాటలు వినం దే మా కు ది న చ ర్య గడ వదు మీ కుమాధ . న్య వాదాలు ఆ శ్రీ ని వాసు డి కరుణా కటా ' క్షాలు మీ పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని '
మధుర సినీ గీతాలకు ఘంటసాల లాగా అన్నమయ్య గీతాలకు బాలకృష్ణ ప్రసాద్ గారు
Hats off sir
ఏ భాగ్యము చేసుకున్నాము ,మీ నోట ఈ కీర్తనలు వినటానికి, అన్నమయ్య గారిని మీలో చూస్తున్నాము గురువు గారు, దన్యులము, ధన్యోస్మి 😊
I started listening to Shri Balakrishna Prasad very recently. I have fallen in love with his rendering devotional songs in a melodious manner.
Far 21st
V
👍👍
Me too sir
super voice sir
Me too
Wonderful voice! Balakrishnaprasad is gifted!!
Great Hit Songs | Annamayya ❤️It.
Great Voice, when i listen annamaya songs from your voice i feeling more spirituvality ,, great voice sir
మీ గానం మధురం మధురం
Mee songs everyday vintunnam me voice chala bhaguntadi sir
Sir your really god gifted person to all of us , after listening to all of your songs we will get really relief what a voice sir .🙂
Sri G BalakrishnaPrasad is a gifted person in this world He sings and we are inside the darbar of Lord sreenivas
Blessed voice,God bless you sir
YEDUKONADA SWAMY VENKATARAMANA GOVINDA.........GO..........VINDA...... YOUR VOICE IS GOD GIFT ISR
అయ్యా ...ఏమని చెప్పను.ప్రతీ అక్షరం...చెవులకు వినసొంపుగా వుంది.
L
God is given super Sangeetha Prasad from sri Ramakrishna Prasad gari gana amrutha every song is showing to sri Tirumala Srivari sannidhi
Sir meeru bhagavantudi pratiroopam anipistundi Mee gatram cheppanalavi kaadu meeru super
Blessed to listen..
అన్నమయ్య పాటలు పాటలు పాడడం కోసమే మీరు జన్మించారు
ఘంటసాల గారి గానం చేస్తున్నట్లు వుంది.నమో నమః
Idi complement kaadandi! Entha baaga paadaaro ante, adi complement!
Sorry chala baga padaru.
Very melodious tone of GB PRASD
In devotional Songs next to Ghatasala .Pray Govindaa for long healthy life. To Prasadgaru.
Very much pleasant to hear, every word describes the very Lord. Be happy and blessed to hear. I pray to God to keep Hale and Healthy to GBP and those associated with bringing out. *Om Namah Narayana* 🙏🙏
Sir.Best performance of singing Sri Balaji Songs..DRK Murthy
❤❤❤❤❤❤❤
పరమ భాగవతోత్తముడైన బాలకృష్ణ ప్రసాద్ గారి పాదపద్మములకు నా శిరసాభివందనములు.
Sir your singing is so unique noone else can compare with yourself.Its great to listen to all of your songs.Thank you very much.
Excellent
You are the King in Devotional Songs of Lord Balaji
భగవంతుని సృష్టి లో అనేక లక్షలమందిలో కొదరికే గాత్రమాధుర్యం లభిస్తుంది. అటువంటి అదృష్టాన్ని పొందిన వారిలో బాలకృష్ణ గారు ఒకరు. ఆగాత్రమాధుర్యాన్ని తిరిగి భగవంతుని పాదాలకే సమత్పవించిన మీరు కారణజన్ములు.
Pleaseliriks kavali
Heart touching voice and songs.
Namaste Guruvugaru, I feel there is Divinity in your voice. Excellent rendering !!
Inthaku mundu endaru padinaa konni matrame hit inay kani garimella b prasad garu padina tarvatha anni super hits👌👌👌👌👌👌👍👍👍
Super..
Most melodious rendering of the keerthanam. Lord Bhawani Sankara's blessings to Sri Balakrishna Gaaru. J Radhakrishna Murthy
While listening .....I can feel GOD....Also I can sense the Nature
Entha vinnanu vinalanipinche thama gaathramu - oka miracle Guruji 🙏🏻
గానగంధర్వులు అభినవ అన్నమయ్య ఏడు కొండలు ఉన్నంతకాలం గరిమెళ్ళ వారు కూడా భక్తులకు గుర్తుంటారు వింటుంటే శరీరం తన్మయత్వంతో ప్రవేశిస్తుంది
Swamy Varu patalu padatam adrustam guruvu gariki
Vine bhagyam maaku
om namo Narayanaya
బాలకృష్ణ ప్రసాద్ గారు మీ గానం అమోఘం
సరళమైన గాత్రం విని తరించగల వారు ఎందరో
Spb sir taruvaata nenu like chese voice ❤🙏