ఏ రీతుల నటు చూసిన యిందరు బలుదైవములే కూరిమి నిందరిని అటువలెనే గొలువక పోరాదు ధారుణి శ్రీ వేంకట పతి చేతలు యివియేయైనా గాని కోరిక నా కితడే మరి కొరకొరలిన్నియును...అన్నమయ్య.
The prayer of srivenkateswara swamy of ANNAMAYYAKEERTHANA , I love most as it describes IDEAL Irelation the bhaktha desires with Purushottama . He does not allow to go astray Hecures all our physical and mental aberrations He is our closest friend who always with us because . He is our ANTHARYAMIN and shapes our character . OUM NAMO VENKATESAYA
Really heart touching song as if Lord Sri venkateswara has given his live presence before singer and hearing the most liked song.Really great soul our melody singer Sri krishna prasad and fulfilled all his targets in his live Era and no further desires to him what more sir wants as srinvass Darshan he had already through dreams while seeing Lord on live when poojas rendered in sanctum.Grest devotee..most liked devotee by Lord srinivass.May God be with u always with u sir..nice to hear liked song
Super song mee voice exllent JAI shree ram jai bharat jai bharat mata Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
వండర్ఫుల్ వాయిస్ అండ్ శ్రీనివాసుడు అతని నమ్మిన మరియు కుళాదైవము వారికీ ఎల్లపుడు అ శ్రీనివాసుడు రక్షకుడు అని వివరంగా ఉంది అట్లాగే దారి తపిన మరల అ శ్రీనివాసుడే అ కూటింబానీ మరల దారిలోకి తెస్తాడు ఇది సత్యం ఓం నమః శ్రీనివాస నమః
మమ్ము నెడయక అనేదానికంటే విడు ఒక మయ్య అంటే బాగుండేదేమో అనిపించింది అంతే అక్కడ పదము విడదీసి చెప్పారు కాబట్టి కలిపి చెబితే మీరు చెప్పింది కరెక్టే విడిపోయినప్పుడు తప్పకుండా పదం మారితే బాగుండేదేమో అయినా చాలా బాగా పాడారు అంతా బాగుంది ఎక్స్లెంట్ వెరీ గుడ్ ❤️ థాంక్యూ ❤️🎉🎉🎉❤️🙏👍
మమ్మునూ విడువక కరుణించవయ్యా! అని... మమ్ము విడువక అంటే...ప్రథమ పురుష అవుతుంది..ఇక్కడ 'విశ్వ శ్రేయస్సు' లేదు. 'మమ్మునెడయక వయ్యా ' అనే పదం లో సర్వం,విస్త్రుతార్థం గోచరిస్తుంది.. నమో వేంకటేశాయ..
Tandri namaskaram twaralone mee darsanam yivvandi naa mokku teerchukuntaanu please help my son to get a job and get settled in his life please Tandri please help him om namo venkatesaaya 🙏🙏🙏🙏🙏💚💚💚💚💚😊😊😊😊😊
పురుషోత్తమా... పురుషోత్తమా... పురుషోత్తమా...
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా,
చాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా,
మాకు చేరువ జిత్తములోని శ్రీనివాసుడా
భావింప కైవశమైన పారిజాతమా,
మమ్ము చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా,
మమ్ము తావై రక్షించేటి ధరణీధరా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా,
రోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా,
మమ్ము గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ
Excellent bro GOD BLESS U
చాలా బాగున్నాయి lyrics
Mee voice exllent sir🙏🙏🙏🙏🙏
big fan of sir his voice
అన్నమయ్య ఎలా వ్రాసినట్లు కాక మనకు నచ్చినట్టు పాడడం సరి కాదని నేను భావిస్తున్నాను😊
అయ్యా మీకు ధన్యవాదములు పాట విని చాలా ఆనందం మనస్సు పార వస్యం అయింది హరిః ఓం
ఎందుకో ఏమిటో తెలియదు కానీ ఆ వెంకట నాధుని పాట వింటూ ఉంటే అలా కళ్ళల్లో నుంచి కన్నీటి దార కారుతూ ఉంటుంది
మీ కంటి నీటి దార మీభక్తికి తార్కా నం మీకు మరు జన్మ లేదు ఇలాగే అన్నమయ్య సంకీర్తలు వింటూ పాడుతూ ఉండండి ఇందులో భగవత్ గీత ఇమిడి ఉంది ఓం నమోవెంకటేశాయ
Pata lireks priscripstion lo vesi padithe nerchukuni padathamu sir🙏🙏🙏🙏🙏🙏🙏
ఏ రీతుల నటు చూసిన యిందరు బలుదైవములే
కూరిమి నిందరిని అటువలెనే గొలువక పోరాదు
ధారుణి శ్రీ వేంకట పతి చేతలు యివియేయైనా గాని
కోరిక నా కితడే మరి కొరకొరలిన్నియును...అన్నమయ్య.
Guruvugariki padhabhi vandanamulu lireks vesi padinanduku inkokasari tq guruji🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అద్భుతమైన ,అజరామరమైన గానం,సాక్షాత్కరించిన దేవదేవుని అనుభవం.మరెన్నో మీ గానామ్రుత వీడియోల వాంఛితులం.
శ్రవనానందం.. గోవిందా గోవింద 🙏🙏
ఎంత మాధుర్యం ఆహా!
1 st like నేనే చేశాను today
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా... ఓం నమో వెంకటేశాయ
The prayer of srivenkateswara swamy of ANNAMAYYAKEERTHANA , I love most as it describes IDEAL Irelation the bhaktha desires with Purushottama . He does not allow to go astray Hecures all our physical and mental aberrations He is our closest friend who always with us because . He is our ANTHARYAMIN and shapes our character . OUM NAMO VENKATESAYA
ఓం నమో నారాయణాయ
🙏🙏ఓం నమో నారాయణయ ఆదినారాయాణాయ 🙏🙏
చాలా బాగా పాడారు సార్, ఎక్స్లంట్!
చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు గీతాంజలి గారు🙏
గురువు గారి కి శతకోటి నమస్కారాలు
Guruvu garu meku padabhivandanam. Om namo venkatesaya.
Really heart touching song as if Lord Sri venkateswara has given his live presence before singer and hearing the most liked song.Really great soul our melody singer Sri krishna prasad and fulfilled all his targets in his live Era and no further desires to him what more sir wants as srinvass Darshan he had already through dreams while seeing Lord on live when poojas rendered in sanctum.Grest devotee..most liked devotee by Lord srinivass.May God be with u always with u sir..nice to hear liked song
What a lovely divine voice and song...super sir...
Guru garu meeru kaliyuga annamayya
Om namo venkatesaaya...
మహానుభావ కళ్ళకు కట్టినట్లు పారాయణం చేశారు.మీకు శతకోటి వందనాలు.
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
THANDRIKI THAGGA THANAYUDU
Govinda Govinda Govinda Govinda gokula nandana Govinda
Every day I will start my day with this Annamayya song. Namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkateshaya namaha 🌷🙏
Music knows no boundaries,I enjoyed the song and music.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎊🎊🎊🎊🎊🎊🎉🎉🎉🎉 om నమో శ్రీ Bhagavate వాసుదేవ య Nemaha 🙏🙏🙏🙏
Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏
Naku Mantrapushpam chala istam andi, chala Baga chepparu, Thanks andi
ఓం నమో భగవతే శ్రీ వెంకటేశా🙏
Madhuram
Excellently Sang the Song. There is so much of meaning in the song. Hat's off to the writer and singer of the song.😊
SUPER SONG ,SUPER VOICE ,THANK U FOR SHARING
Om namo venkateswara namha
Excellent voice.👌👌👏👏
Super song mee voice exllent
JAI shree ram jai bharat jai bharat mata
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
Very good singing
Om Namo Lakshmi maataye Namaha 🙏🙏🙏
Om Namo Narayanaya 🙏🙏🙏
Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
Really I enjoyed a lot of this song nys team,best of luck 💐
🚩🚩🚩🛕🛕🇮🇳🙏🙏🙏
జై గోవిందా
Govinda Govinda Govinda Govinda Govinda please save us thandri 🙏🙏🙏🙏🙏
మొట్టి ఏకాదశి వినితలచంము
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మేము వారంలో ఒకసారైనా ఈ పాట వింటాము
వండర్ఫుల్ వాయిస్ అండ్ శ్రీనివాసుడు అతని నమ్మిన మరియు కుళాదైవము వారికీ ఎల్లపుడు అ శ్రీనివాసుడు రక్షకుడు అని వివరంగా ఉంది అట్లాగే దారి తపిన మరల అ శ్రీనివాసుడే అ కూటింబానీ మరల దారిలోకి తెస్తాడు ఇది సత్యం ఓం నమః శ్రీనివాస నమః
Excellent voice sir. Satya Narayana devarakonda Nalgonda telangana
Manasu ku chala haiga unnnadi e pata vintute
Om Namo Venkateswara Svami
Namo venkateswara namo sreenivasa
Chala Baga Padi Naru Manasu ko Hadu kundali❤❤❤❤
Om namo venkatesha
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
జై శ్రీరామ్.
Super singing
Super voice sir, thank you🙏🙏🙏🙏
Divine tone 🎉🎉🎉🎉🎉
Karanajanmulu balakrishna prasad garu
🙏
కృతజ్ఞతలు
Beautiful n amazing
❤❤❤❤
Jaisrimannarayana
Govinda Govinda
Me tone so supbbb sir🙏
🎉❤
Greatdevotionalpoemomvemnkatesayda
పురుషోత్తమా
పురుషోత్తమా
పురుషోత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
కోరి మమ్మునేలినట్టి కులదైవమా
చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమ
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా
ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ
చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా
రోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాదుడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పురుషోత్తమా
పురుషోత్తమా
పురుషోత్తమా
Govinda
❤️❤️❤️❤️ ❤️
Annamaacharyula vari prardhana lo manam suggestions ivvataniki entities vallam. Aalochinchu.
🙏🙏🙏🙏🙏
Good morning sir 🌞🌞🌞
🖐
👌❤❤
Nomo venkatesa thirumala vasa
మమ్ము నెడయక అనేదానికంటే విడు ఒక మయ్య అంటే బాగుండేదేమో అనిపించింది అంతే అక్కడ పదము విడదీసి చెప్పారు కాబట్టి కలిపి చెబితే మీరు చెప్పింది కరెక్టే విడిపోయినప్పుడు తప్పకుండా పదం మారితే బాగుండేదేమో అయినా చాలా బాగా పాడారు అంతా బాగుంది ఎక్స్లెంట్ వెరీ గుడ్ ❤️ థాంక్యూ ❤️🎉🎉🎉❤️🙏👍
😊 pp
మమ్మునూ విడువక కరుణించవయ్యా! అని...
మమ్ము విడువక అంటే...ప్రథమ పురుష అవుతుంది..ఇక్కడ 'విశ్వ శ్రేయస్సు' లేదు.
'మమ్మునెడయక వయ్యా ' అనే పదం లో సర్వం,విస్త్రుతార్థం గోచరిస్తుంది..
నమో వేంకటేశాయ..
@@GurappaChemalamudi❤
@@GurappaChemalamudiచక్కని విశ్లేషణ. అభినందనలు ❤
Mammunu yedayakavayya.. Sandhikalisi mammunedayaka ayyindi. Viduvaka anedi annamayya analedu.. Aanaati prayogaalu theliyakamaariste apachaaramu
Venkateswara swamy mammu kapadu nayana
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👌
🌿🪔🇮🇳🙏🙏🙏
ఓం నమో శ్రీ వెంకటేశాయ 👌👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Omnamovekatesayanmaha
Viduvakamayya ane padam saripodu manalo chaityanam paramathaye .Sarvathra vunna chaitnyanam paramathamye ani mariachi Maya tho jagath vyavaharam
🙏🙏🙏🙏
A.Dilli Naidu super song
Entativaallam
❤
❤❤🙏🙏
🙏🙏🙏🙏🌷🌷🌷🌷
Tandri namaskaram twaralone mee darsanam yivvandi naa mokku teerchukuntaanu please help my son to get a job and get settled in his life please Tandri please help him om namo venkatesaaya 🙏🙏🙏🙏🙏💚💚💚💚💚😊😊😊😊😊
@@vikramreddy5682 mokku teerchara udyogam vachinda apadamokkulavadu anadharakhakudu mimmu Kapadu gaka
Nomo vekatasa
😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ పదకవితా పితామహుని కీర్తనలను తప్పుబట్టే ముందు. మన థాహ థూ తెలుసుకొ నీ మసలితే బాగు.
Om namo narayana
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda