Annamayya Movie Songs || Annamayya Songs || Akkineni Nagarjuna || Annamayya Full Songs

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 3,3 тис.

  • @adusumalli.dhanunjaadusuma9337
    @adusumalli.dhanunjaadusuma9337 6 місяців тому +191

    చరిత్రలో నిలిచిపోయే సినిమా తీసినా పెద్దలకు ఎస్పీ బాలుగారికి పాదాభివందనం గోవింద గోవింద ఓం నమోవెంకటేశాయ

    • @gugulothsrinugugulothsrinu5523
      @gugulothsrinugugulothsrinu5523 5 місяців тому +14

      Poo

    • @adinarayanamatlaparthi5332
      @adinarayanamatlaparthi5332 5 місяців тому +17

      Aàaàaàààààààaààààààaaààaà

    • @NandiniNandini-pd8gt
      @NandiniNandini-pd8gt 5 місяців тому

      U 😢🎉🎉😢😢😅😅😊😅😅😢😮❤❤❤❤mp oh 8uiiii99o99000 3:18 3:19 3:19 3:19 3:20 3:20 3:20 3:20 3:20 3:21 3:22 🙉 3:22 3:22 3:22 🙈 3:22 3:23 3:23 3:23 3:25 3:25 3:25 3:25 3:25 😂😂❤97ooo

    • @NandiniNandini-pd8gt
      @NandiniNandini-pd8gt 5 місяців тому

      ​@@adinarayanamatlaparthi5332 , ..
      😅

    • @raju.madarapu816
      @raju.madarapu816 5 місяців тому

      😊​@@adinarayanamatlaparthi5332

  • @jaminagamani8620
    @jaminagamani8620 7 місяців тому +216

    అన్నమయ్య కాలంలో పుట్టడం మన అదృష్టం ఆయన కీర్తనలు వినడం మన అదృష్టం

    • @gurud354
      @gurud354 7 місяців тому +24

      Also sp balu garu kuda mana telugu varu avvadam విశేషం

    • @madhusudan592
      @madhusudan592 6 місяців тому +11

      11q

    • @madhusudan592
      @madhusudan592 6 місяців тому +1

      Qqqqq

    • @GirijapatiGirijapati
      @GirijapatiGirijapati 4 місяці тому +5

      Q😊

    • @Vhg-wd2qz
      @Vhg-wd2qz 4 місяці тому

      ​@@madhusudan592hjjkgkhhhghhhhhkghhhhhkhjhjhjhhhjjkhhjjjjkk GK k hi jjjjhhhjkjkkj GH kh KH GH jh KH jh h jh jhhh KH jh KH jh hkhj jh hhjhkjhjg hi hh jh hhjhjjh KH jhjkhhjkhj GH j h hjjjlh GH GK khl😮 GK GH hhj GH hkh GH kk jk kh jh jhhh h hjjjlh GH k jh hjhkj jh jk hkhj h kk jljkjh jk jl hkhjkj jk jhhh GH jh jh jh hh jh hhjkjhj jk jhhh hkhhhhl GH jh jk j KH j hhjhjjh hhjkjhj GH hkh h jh jk kh hkh hhjkjhj jk kk GH jkgj GH jh jjj KH jh jhhh jl KH jh kh jh 😮

  • @RammohanRoyal-hx6po
    @RammohanRoyal-hx6po 7 місяців тому +82

    సనాతన ధర్మం అంతులేనిది అలాగే అన్నమయ్య సంకీర్తనలు ఎన్నిసార్లు విన్ని అంతులేనిది ఓం నమో వెంకటేశాయ

  • @Bestparents0616
    @Bestparents0616 9 місяців тому +14

    All time favourite songs.... How many after listening to the songs.remember tirupati temple is yes give a like

  • @varuneega9608
    @varuneega9608 3 роки тому +154

    గొప్ప విషయం ఏమిటి అంటే ఇందులో అన్ని సాంగ్స్ sp బాలు గరే పాడారు

    • @lathishn3011
      @lathishn3011 8 місяців тому +14

      Jmç

    • @lensnpixelstudio784
      @lensnpixelstudio784 7 місяців тому +9

      2 Songs Mano paadaaru

    • @akshithasagar5876
      @akshithasagar5876 7 місяців тому

      ​@@lensnpixelstudio784I

    • @jayachandra4646
      @jayachandra4646 7 місяців тому +6

      Song: PADHARU KALALAKU
      Singer: J. K. BHARAVI, MANO
      Lyrics: ANNAMAYYA
      Music: KEERAVANI
      Music Label: T-SERIES

    • @panyamsampath7338
      @panyamsampath7338 6 місяців тому +2

      శంకర్ మహదేవన్ కూడా పాడారు, పదహారు కలలకు అనే సాంగ్ పాడారు

  • @silaparasettiramaparadesin9080
    @silaparasettiramaparadesin9080 Рік тому +52

    సెల్యూట్ బాలు sir

  • @DalliPadmanabham-xu3zv
    @DalliPadmanabham-xu3zv Рік тому +209

    లక్షలు కాదు కొన్ని వేల కోట్ల సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాడిన గాయకులు బాలసుబ్రమణ్యం గారు ఆయన ఈ లోకంలో లేకపోయినా ఇంత మంచి అద్భుతమైన పాటల రూపంలో మన మనస్సులలో ఉన్నారు ఆయనకి పాదాభివందనం 🙏🙏🙏

    • @kuruvaramudu5906
      @kuruvaramudu5906 Рік тому +7

      🌹💐💐👌👌🚩🚩🌹💐

    • @jeevan7128
      @jeevan7128 Рік тому

      ​@@kuruvaramudu5906¹¹¹😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @UmaMaheswari-yl5bl
      @UmaMaheswari-yl5bl Рік тому

      ​@@kuruvaramudu5906klm😊😊

    • @srinivasuluchetty5406
      @srinivasuluchetty5406 Рік тому +2

      4tkt

    • @AnilKumar-zn7fh
      @AnilKumar-zn7fh 10 місяців тому

      ఎశౄఎ శ్రీ ఎంఎం శశి ఖడ్గ 😊ఖ గంగ

  • @Shankaran2000
    @Shankaran2000 10 місяців тому +349

    అన్నమయ్య ReRelease చేస్తే ఎంతమంది మళ్ళీ Theatre కు వెళ్ళి చూస్తారో Comment చేయండి...

  • @lasyapriya6664
    @lasyapriya6664 10 місяців тому +29

    Ee songs vitumte telugu varai puttadam chala adrustam ❤❤ .. aa chethha English songs lo boothulu tappa yemuntavi .700 crores pina unna varilo
    Manam matrame vimtunamu ante aaha Idi chaladu ee janma ki ❤❤❤

    • @kondalaraonarindi7900
      @kondalaraonarindi7900 Місяць тому +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @kondalaraonarindi7900
      @kondalaraonarindi7900 Місяць тому +1

      😊😊😊

  • @హనీ
    @హనీ 4 роки тому +31

    ఓం నమః వేంకటేశ్వర స్వామి కి.జే.......... ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి..ఓం నమః వేంకటేశ్వర స్వామి...ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం నమః వేంకటేశ్వర స్వామి ఓం

  • @ShyamVandrasi
    @ShyamVandrasi 6 місяців тому +264

    2024లో నే కాదు 3024 లో కూడా వింటూనే ఉంటారు వినాలి కూడా..జై శ్రీ రామ్

  • @dnarayanareddy4719
    @dnarayanareddy4719 2 місяці тому +27

    2024 లో కూడా వుంటారు ఎన్నో ఏళ్ల అయినా కూడా విటారు శ్రీ వేంకేశ్వరస్వామికి ఆశీసులు లా తో

  • @priyankagolla3386
    @priyankagolla3386 2 роки тому +135

    ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా అదివో ఓ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా అదివో అల్లదివో శ్రీహరి వాసము అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేలు శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేలు శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా అదే వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకు వెంకటరమణ సంకట హర్యానా వెంకటరమణ సంకట హర్యానా నారాయణ నారాయణ అదివో నిత్యనివాస మఖిలమునులకు అదేచూడుడు అదేమ్రొక్కుడు ఆనంద మయము అదేచూడుడు అదేమ్రొక్కుడు ఆనంద మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద మొక్కులవాడ అనాధ రక్షకా గోవిందా గోవిందా కైవల్య పదము వెంకటనగా మాదివో శ్రీ వేంకటపతి సిరులైనది భావింప సకల సంపద రూప మదివో అదివో వెంకటరమణ సంకటహరణ భావింప సకల సంపద రూప మాదివో అదివో పావన మూలకెల్ల పావన మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము శ్రీహరి వాసము శ్రీహరి వాసము వేంకటేశ నమో శ్రీనివాస నమో వేంకటేశ నమో శ్రీనివాస నమో వేంకటేశ నమో శ్రీనివాస నమో అదివో

  • @vrfolksongstv716
    @vrfolksongstv716 2 роки тому +63

    ఎన్ని సార్లు విన్నా..
    చేవుల్లో అమృతం పోసిన‌ట్లు..

  • @y.n.ry.n.r4189
    @y.n.ry.n.r4189 2 місяці тому +4

    ఎంతటి చక్కని సంగీతం
    ఎంతటి గొప్ప గాయకులు
    ఎంతటి గొప్ప సంగీత దర్శకులు
    ఎంతటి గొప్ప రచయితలు
    అంతకన్నా గొప్ప దర్శకులు నటి నటులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹గోవిందా గోవిందా......

  • @santhu1144
    @santhu1144 2 роки тому +10

    Bala subramanyam gaariki kotokka namaskaramulu.sir.we all miss you guruvugaaru

  • @srinivasreddya1557
    @srinivasreddya1557 9 місяців тому +26

    AApurupamaina thiyani svaralatho kala galigina songs, annamayya songs vintu unte manasu prasantam ga untadhi
    🙏🙏 om namo venkateswaya namaha🙏🙏

  • @MyGodisSreeRama
    @MyGodisSreeRama 9 днів тому +2

    After listening annamayya songs i want to go to Thirumala to see "Lord Venkateswara".
    Tomorrow December 16 2024
    i will go to Tirumala......

  • @choudary6157
    @choudary6157 9 місяців тому +11

    ❤❤❤Until Humanity end in Universe need these Songs❤❤❤

  • @santhoshilapuram3011
    @santhoshilapuram3011 Рік тому +40

    కీరవాణి గారు అన్నమయ్య సంకీర్తనలకు మీ బాణీలు అమృత తుల్యం సార్......

  • @iskcondevotionalway
    @iskcondevotionalway 7 місяців тому +7

    ఓం నమో వేంకటేశాయ | హరే కృష్ణ హరే రామ

  • @విద్యాతరంగాలు

    ఆహా ఏమి ఈ శ్రవణానందం...అద్భుతమైన గాత్రం ...మిమ్మల్ని ఇలా త్వరగా కోల్పోవడం నిజంగా మా దౌర్భాగ్యం

    • @chejarlaraju9263
      @chejarlaraju9263 Рік тому

      Sooo sad Sri SPB enka Leru ante eppatiki unable to Believe

  • @vinodfacts2
    @vinodfacts2 Рік тому +3

    Enni sarlu vinna vinalanipinche మధురమైన పాటలు, annamayya sankirthanalu, keeravaani gari music, grt spb voice tho ee album song ever green ga nilichipoindhi

  • @dumpalamounika4587
    @dumpalamounika4587 Рік тому +11

    E patalo em maya undo kani vintunte maymarchi potha antha baga padaru balasubramanyam garu🙏🙏🙏

  • @ShahajahanJahanJahan
    @ShahajahanJahanJahan 8 місяців тому +13

    No matter who is hindu or Muslim I love all annamayya songs..
    Spb..keeravani awesome.

  • @rockstarrakesh602
    @rockstarrakesh602 2 роки тому +39

    2:00 దగ్గర వచ్చే సాంగ్ ఉంటది సూపర్ అంతే 🙏

  • @praveenpraveen-zu8gt
    @praveenpraveen-zu8gt 5 місяців тому +6

    Not only 2024..! It also super hit songs from all time.!👌💐💐💐💐💐

  • @nagabhushanab3726
    @nagabhushanab3726 2 роки тому +6

    2022 lo kaadu janma unnantha varaku vinalanipistundi

  • @padduroyal2368
    @padduroyal2368 4 роки тому +42

    ఓం నమో శ్రీ వేంకటేశ్వర గోవిందా గోవిందా🙏🙏💐💐💐

  • @ArundhathiGG
    @ArundhathiGG Рік тому +39

    These listening annamayya songs me soul will happy 😊

  • @gramanareddyreddy8459
    @gramanareddyreddy8459 8 днів тому +1

    నాకు మాత్రం రోజులో 2సార్లైనా వినంది రోజు గడవదు

  • @saikumar-ze4uf
    @saikumar-ze4uf 4 роки тому +20

    Okkokka song okkokka animutyam,👏👌👌👌
    Eppatiki cherigiponi Madhura geethalu....

  • @varuneega9608
    @varuneega9608 3 роки тому +28

    ఈ కారొన టైమ్ లో ఈ సాంగ్స్ వినండి మనసు ప్రశాంతంగా వుంటుంది ఏ రోగం మన దగరకి రాదు🙏🙏🙏

  • @bvvssatyanarayana7052
    @bvvssatyanarayana7052 4 дні тому

    ఎన్ని జన్మలు ఎత్తిన ఆ దివ్య మంగళ విగ్రహం కనులరా చూడాలన్నా, ఆ స్వామి ని స్తుతిఇంచాలన్న ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి గోవిందా గోవిందా

  • @vktsvkts4575
    @vktsvkts4575 2 роки тому +53

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఆపద్బాంధవ అనాధ రక్షక గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏💐

  • @RamCharanMaddulapalli
    @RamCharanMaddulapalli 11 місяців тому +1550

    2024 లో వినే వాళ్ళు ఉన్నారా

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 Рік тому +1

    Adbhutamaina keertanalu .evi eppudu vinna Inka vinaali anepistundi .manchi paatalaki years tho Pani ledu .ugaantam varaku vinochu ❤🙏🙏🙏🙏🙏♥️♥️♥️👌👌👌

  • @SV-pv2zg
    @SV-pv2zg 2 роки тому +57

    కీరవాణి గారికి హ్యాట్సాఫ్... ఎంత చక్కని సంగీతాన్ని అందించారు.. నా చిన్నప్పుడు ఈ చిత్రంలోని పాటలు టేప్ రికార్డర్ లో మారుమోగిపోయేవి.. ఇంత చక్కని సినిమాని తీసిన రాఘవేంద్రరావు గారి జన్మ తరించింది..

    • @sureshthumburi7940
      @sureshthumburi7940 Рік тому

      Correct andi nenu kuda same nen

    • @sureshthumburi7940
      @sureshthumburi7940 Рік тому +2

      Chinnapudu tape recorder lo vine vadni morning school ki vellepudu ma nanna pettevadu those days never comes

    • @naveengowda9460
      @naveengowda9460 Рік тому

      ​@@sureshthumburi7940 ⁰😊

  • @RameshB-pg7ef
    @RameshB-pg7ef 4 роки тому +12

    ఇలాంటి పాటలు వింటూ ఉంటే మై మరచి పోతాము ఈ పాటలను సృష్టించిన వారందరికీ నా పాదాభివందనాలు

  • @JayalakshmiChalla-uk8to
    @JayalakshmiChalla-uk8to 4 дні тому +1

    నేను రోజు వింటా
    గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @gurud354
    @gurud354 10 місяців тому +8

    Sp Balu garu 🙏🙏🙏🙏🙏🙏

  • @malleshsara1681
    @malleshsara1681 2 роки тому +108

    అన్నమయ్య పాటలు ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది..

  • @Harikanth798
    @Harikanth798 Місяць тому +1

    తెలుగు వాడిగా గర్వంగా వుంది...ఓం నమో వేంకటేశాయ....🚩🚩🚩🚩

  • @srihariyadavraju5125
    @srihariyadavraju5125 4 роки тому +18

    I like so much music Annamayya 2020 May 22nd morning I enjoying enjoying every day I feel happy leee 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @RachagiriSumathi
    @RachagiriSumathi 9 місяців тому +29

    విన్న ప్రతిసారి కొత్తగానే ఉంటాయి ఓం నమో వెంకటేశాయ

  • @rajagorle8065
    @rajagorle8065 2 роки тому +21

    Elanti songs eni years ayina ravvu🙏
    E songs kosam kastapadina prathi okariki naa namaskaram 🙏

  • @ramakrishnamolli6875
    @ramakrishnamolli6875 9 місяців тому +5

    Lift antha e songs vinavchuu

  • @nandhininandhini5343
    @nandhininandhini5343 3 роки тому +12

    Super songs Anna

  • @banjaraboy1588
    @banjaraboy1588 8 місяців тому +20

    All time. Hit song

  • @vishnupriya-8943
    @vishnupriya-8943 Рік тому +3

    Nijanga chepthunna, Shri Annamayya chari vari keerthanalu enta bhavyamanoharanga untundo mana andariki thelusu...dani k.Raghavendra rao garu manaki oka chitranga madhurathi madhuranga therameeda choopinchadam jarigindhi. Okoka sannivesham.sambhashana.patalu. Entho dhivya madhuranga undi. Spb.chithra mam. Sujatha & anuradha shriram mariyu mano,garu chala madhuranga padaru. Thimmakkaga Ramya krishnan mam & Akkineni Nagarjuna sir Parakaya pravesham chesaru.chustunte mana gundellokuda Bhakti paravasham ponguthundi.evari pathra varandaru chakkaga chesaru...jagannathudu, Jagannataka suthra dhari aina Akhilandakoti Bhrammhanda nayakudu aa Purushottamuni Padalaravindhaniki na sahashra sahashra koti vandamulu.yaedukondalavada venkata ramana govinda.govinda.govinda.!

  • @sunkarishankar9265
    @sunkarishankar9265 Рік тому +16

    ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది అటువంటి పాటలు అన్నమయ్య చాలా మంచి చిత్రం

  • @thehighway9305
    @thehighway9305 2 роки тому +6

    “They enter darkness, those who worship natural things.” (Yajurveda 40:9)
    “They sink deeper in darkness those who worship sambhuti i.e. created things” (Yajurveda Samhita by Ralph T. H. Griffith pg. 538)

    • @karthiktamada8982
      @karthiktamada8982 2 роки тому +1

      What's ur point .....bro?
      Y these shit now....
      I neither atheist nor theist ...but I like these songs ..... because the way they describe.....

    • @Deepak-vh4gz
      @Deepak-vh4gz 2 роки тому

      @karthik Tamada true thts shit and he has no point to describe it lol xd

    • @marketer116
      @marketer116 Рік тому

      You are wrongly quoted ...

  • @RAKESH-ug1un
    @RAKESH-ug1un Місяць тому +3

    Any time vintune untaru bro

  • @chapalaravindra4216
    @chapalaravindra4216 11 місяців тому +128

    2024 లో వినేవాళ్ళు like చెయ్యండి

  • @VenuntrVenu-cv6mk
    @VenuntrVenu-cv6mk 9 місяців тому +9

    2024 లో కాదు బతికున్నంత వరకు విత్నం

  • @rangaheroback7051
    @rangaheroback7051 5 місяців тому +4

    సుపేర్ మూవీ 🙏🙏🙏🙏 ఓం నమః వెంకటేష్

  • @sainath67157
    @sainath67157 7 місяців тому +43

    2024 batch like❤❤

  • @lakshminarasimhamanda4419
    @lakshminarasimhamanda4419 2 роки тому +43

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది

  • @madhubandi7790
    @madhubandi7790 26 днів тому

    అన్నమయ్య సాంగ్స్ ❌ అన్నమయ్య కీర్తనలు ✅
    వేటూరి గారికి వేలవేల పాదాబివందనాలు🙏
    నమో వేంకటేశ్వర🙏

  • @vilasmhaske369
    @vilasmhaske369 3 роки тому +11

    Thanks team Annamayya. Special thanks to songs team who inspire us.

  • @shashikumars2816
    @shashikumars2816 Рік тому +29

    I am from Karnataka, every time when I listen these songs my eyes are full with happy tears. What a voice of S P B Sir 🙏🙏🙏

    • @gururamana4654
      @gururamana4654 Рік тому +1

      Miss you balu sir

    • @BanothSantosh-rj3ri
      @BanothSantosh-rj3ri Рік тому

      ​@@gururamana4654😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @BanothSantosh-rj3ri
      @BanothSantosh-rj3ri Рік тому

      .

    • @rajamatharaja6584
      @rajamatharaja6584 Рік тому

      ​@@gururamana4654q

  • @m.balajinayak7412
    @m.balajinayak7412 5 років тому +29

    Om namo venkateshaya
    Om namo narayanaya
    Om namo bagavathe Vasu devaya namaha

  • @syedhidayathulla8671
    @syedhidayathulla8671 Рік тому +17

    తిరుమల శ్రీవారి పాదాలు ఒక్కసారిగా గుర్తుకు వస్తున్నాయ్ స్వామి దర్శనం చేసుకున్నామా అన్నంత హాయి గా వుంటాయి..spb గారు మీరు అమరులు..

  • @kavireddy6613
    @kavireddy6613 10 місяців тому +1

    Aaha entha haayi.. inko 1 week lo ee time ki srinivasuni konda pyna..

  • @dhanalaxmirathnapurapu909
    @dhanalaxmirathnapurapu909 Рік тому +9

    20023 kuda and ever for ever we listens venkateshwara swamy songs🙏🙏🌼🌺🌼

  • @krishnachanda72
    @krishnachanda72 4 роки тому +18

    Yedukondalvada vada enkataramana govinda govinda...
    E snogs inta chakaga rasi vinpinchi patra posinchina variki andariki peru peruna namasumanjalillu.
    "The gret movi anamaiah movi"
    thanks "Nagrjuna" sir "kiravani"

  • @venug3866
    @venug3866 Рік тому +1

    Am songs ra naya na entha empuga eluntayi eppudu na chinnapati songs eppatiki eppatiki super

  • @jaishankermamidisetti
    @jaishankermamidisetti Рік тому +36

    After 26 years I visited this priligrim Tirumala Tirupati Balaji temple
    I love it
    God with me
    Sarvadarshanam within 5 hrs...
    Thanks to God of Tirumala Tirupati Balaji...💖

  • @hameedsyedhameed8660
    @hameedsyedhameed8660 4 роки тому +7

    Nenu oka muslim aina e songs vinnappudu.nalo ado తెలియని anandam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️❤️ om namo Venkateswara

  • @meeralakshmi101
    @meeralakshmi101 Місяць тому

    అమ్మ అనే పదం Yennallu ఉంటుందో, అన్ని రోజులు ee paatalu kuda untai😊😊

  • @sirikondavirababu6196
    @sirikondavirababu6196 2 роки тому +19

    Very beautiful lyrics and songs the legendary singer balu garu and chitra garu very super songs 👌👌👌🙏🙏🙏🙏

    • @venugopalreddy3577
      @venugopalreddy3577 2 роки тому +1

      Too o lol lóí through 8iiuuuí ok hi úuu767 outbuilding

    • @nirmalabn7644
      @nirmalabn7644 2 роки тому +1

      BL

    • @sreenathanniah3248
      @sreenathanniah3248 2 роки тому

      Just amazing never before ever again,
      Legendry Annamayya born to write keerthanas of Nsmo venkatesha,theyll persist till the universe stays umbelivable
      Presentatiom Akkineni Nagharjum portrayed the role in the movie

    • @meghanameghana675
      @meghanameghana675 2 роки тому

      mlklmi

  • @putthadipurnabukke8712
    @putthadipurnabukke8712 Рік тому +124

    2023 లో కూడా పాటలు వినగానే ఒళ్ళు పులకరిస్తుంది భక్తి పారవశ్యం తో.... ఓం నమో వేంకటేశాయ...🙏🙏🙏

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Рік тому +1

    గోవింద హరి గోవింద గోవింద గోవింద ఓం నమో లక్ష్మీ పద్మావతి వేంకటేశాయ నమో నమః

  • @ammanannaammananna9909
    @ammanannaammananna9909 5 років тому +18

    ఏడు కొండల వాడ వేంకట రమణ గోవింద గోవింద గోవింద

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +21

    all songs in annamayya are very wonderful bhakthi oriented..super.

  • @nageshch8460
    @nageshch8460 5 місяців тому +2

    అన్నమయ్య కీర్తనలు చాలా బాగుంటాయి

  • @sontyanavineetha8028
    @sontyanavineetha8028 4 роки тому +12

    Spb sir👌👌👌..🎤🎤🎶...baga padaru ayana garu padithe tiruge ledhu...miss u sir...and mm.keeravani gari music 🎶🎤🎵🎵👌👌👌👌

  • @lakavathnaresh9725
    @lakavathnaresh9725 Рік тому +90

    Not only 2023, సృష్టి ఉన్నంత వరకు ఉంటాయ్ ఈ పాటలు ...

  • @BodaSrirammurty
    @BodaSrirammurty 25 днів тому

    2024లో హిట్ సాంగ్స్,,,, య్యఆఆ ఐ లవ్ థిస్ సాంగ్స్ ఓమ్ నమో వెంకటేశ్వర నమహ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshbabuvemula3213
    @rameshbabuvemula3213 3 роки тому +11

    మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ పాటలు వింటుంటే...

  • @radhachoudary146
    @radhachoudary146 4 роки тому +33

    i like annamaya songs very much. om venkateshwaraya namah

    • @satyanarayana317
      @satyanarayana317 3 роки тому

      Namotirumesai namoventeshai namasmarmi super songs and musical hits I will thanks to know raghvendrarao all the best.

    • @guduriarjun5666
      @guduriarjun5666 2 роки тому

      @@satyanarayana317 yy1

  • @ramg9937
    @ramg9937 9 місяців тому +1

    We will follow only god not account pages or channels remember once again

  • @janardhanareddy9248
    @janardhanareddy9248 2 роки тому +13

    చక్కగ ఉన్నాయి దేవుడు పాటలు

  • @gpremkumar1448
    @gpremkumar1448 9 місяців тому +7

    2024 March lo vine vaallu unnara

  • @manoharachar6918
    @manoharachar6918 2 роки тому +1

    This songs great songs
    Annamayyacharluku Vandanaalu
    Annamayyacharluku paadagalige
    Vandanegalu

  • @sureshkumar-gr3xw
    @sureshkumar-gr3xw 4 роки тому +8

    ఓం ఓం ఓం శ్రీ వెంకశ్వర స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @badhrisattyanarayannaguptt2228
    @badhrisattyanarayannaguptt2228 2 роки тому +17

    ఓం నమో లక్ష్మి వెంకటేశాయ,

  • @RVKRISHNA173
    @RVKRISHNA173 3 роки тому +12

    om namo venkatesaya namo namaha🙏🙏🙏

  • @venugopal4405
    @venugopal4405 5 років тому +15

    Good songs annamayya movie thanks to director...

  • @anandarao595
    @anandarao595 2 місяці тому

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @sundarampallibuijisuseela7510
    @sundarampallibuijisuseela7510 4 роки тому +6

    I like u so muche soñg añd super songs

  • @krprasad2893
    @krprasad2893 9 місяців тому +1

    Manusuki prasanta untundi

  • @venkatlaxmi4066
    @venkatlaxmi4066 5 років тому +23

    Excellent songs sp balasubramanyam garu omm namo Venkatesaya namoonamaha

  • @svksimhan7187
    @svksimhan7187 2 роки тому +48

    Annamayya songs by SPB was the first impression to search out more difference collections .... Since 1969 to still 2020 VISHWAROOPA DHARSHAN.
    NO MORE MUSIC LOVERS FIND OUT ANY REPLACE SINGER AS "PAADUM NILA"

  • @aniladekar9078
    @aniladekar9078 2 роки тому +19

    Very good voice, melodious voice SPB

  • @nageshv1847
    @nageshv1847 Рік тому +27

    We can feel lord venkateshwara in the voice of The great Balu sir,.. let him be
    Blissful for ever in vaikuntha...loads of love 💕❤️💕 from Bangalore India

  • @theepalapudimony725
    @theepalapudimony725 5 років тому +10

    History lo malli malli malli Rayaleni songs vinaleni songs Annamayya songs thanks giving keeravani sir
    Govinda Govinda Govinda.......

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 2 роки тому

    ప్రతిరోజా హరినామం ము పలుకనిదే పని చేయలేము కదా ఓమ్ నమోనారాయణాయనమః 🙏🙏🙏🙏🙏👍

  • @mamtanuts9975
    @mamtanuts9975 6 років тому +16

    Govindha Govindha Govindha .........

  • @anandbattula5215
    @anandbattula5215 3 місяці тому +1

    Amma padmavathamma okasari mi darshanm naku neruga kavali amma nenu chala bada lo vunna amma