AATHMEEYA VASANTHAKAALAM I ఆత్మీయ వసంతకాలం | Dr. A R Stevenson | Latest Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 12 лют 2024
  • Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
    For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
    SUBSCRIBE : ua-cam.com/users/SYMPHONYMUSIC?sub_confi...
    SHARE!!! LIKE!!! and COMMENT!!
    Jeevaswaralu Song Book App
    play.google.com/store/apps/de...
    Follow Us on:
    Facebook: profile.php?...
    Instagram : / a.r.stevens. .
    Twitter: arsymphonymusic?s=08
    Website: www.symphonygospelteam.com
    Whatsapp : 9440210329
    For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
    Latest Songs
    కళ్యాణ రాగం : • KALYAANA RAAGAM I కళ్య...
    నను కలుగజేసిన : • NANU KALUGAJESINA I నన...
    సాత్వికమును : • SAATHWIKAMUNU I సాత్వి...
    నను ఎడబాయక : • NANU YEDABAAYAKA I నను...
    వెలసెను ఓ దైవతార : • VELASENU O DAIVATHAARA...
    పాట పాడాల వాద్యములు మ్రోగాల : • PAATA PAADAALA I పాట ...
    సిద్ధపరచిన : • SIDDHAPARACHINA | సిద...
    Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

КОМЕНТАРІ • 80

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  4 місяці тому +46

    Lyrics:-
    ఆత్మీయ వసంతకాలం - నలువది దినాల ధ్యానం
    కరుణమూర్తి త్యాగం ప్రేమ తలపోసే మంచి సమయం
    లోకానికి దూరంగా - దేవునికి సమీపంగా
    ఆత్మీయ ఉన్నతికి నడిపించు సోపానం
    1. లోకాశలకు లాగెడు శత్రువులు
    అపవాదిని ఈ దేహమును జయించను
    ఉపవాసముతో - దైవ సన్నిధిలో
    గడిపి తరించే ఆశీర్వాద కాలం
    2. అవమానభరిత సిలువ మరణమును
    పొందిన ఆ త్యాగశీలిని తలువను
    పశ్చాత్తాపముతో - నియమ నిబంధనతో
    ప్రార్థనలో గడిపే దీవెనకాలం

  • @rajasekharbandela9037
    @rajasekharbandela9037 4 місяці тому +7

    ప్రతి సందర్భానికి అనుగుణంగా దేవుడు మీతో వ్రాయించి ఆలపింప చేసిన విధానం అధ్బుతం. క్రైస్తవ సమాజానికి మీరు దేవుడిచ్చిన వరం అర్ధం చేసుకున్న వారికే విదితం.మిమ్ములను కన్న తల్లిదండ్రులు ధన్యులు.మీరు మావారై యుండుట మాకు ఆశీర్వాదం గర్వకారణం.సదా దేవుని కృప మీకు తోడై వుండాలని నా ప్రార్థన.

  • @user-uu5zb8vc7s
    @user-uu5zb8vc7s 4 місяці тому +4

    ఈ పాట ఒక అద్బుతం సార్ సార్ మీ రచన గానం సంగీతం ఒక మధురం దేవునికి మాహిమ కలుగు గాక ఆమేన్

  • @m.jayaraju
    @m.jayaraju 3 місяці тому

    Super ayyagaru devunike mahima kalugunugaka 🥀🥀🥀🥀💐💐💐💐🌹🌹🌹🌹🌺🌺🌺🌷🌷🌷🌻🌻🌻🌼🌼

  • @lifeinjesuschrist999joshuateki
    @lifeinjesuschrist999joshuateki 4 місяці тому +13

    ఏ అంశం గురించి అయినా అలా ఒక గా రాయగలిగిన రచయిత మీరు ఒక్కరు మాత్రమే

  • @wonderstv1694
    @wonderstv1694 4 місяці тому +2

    క్రైస్తవ లోకానికి ప్రభు ఇచ్చిన దైవ స్వరమా.. అన్నయ్య మీరే ❤❤❤❤

  • @VIJAYATALARI
    @VIJAYATALARI 4 місяці тому +3

    Ee song mee noti venta vinadam chala bavundi anna... super lyrics...such a beautiful song...annayya.. praise the lord annayya

  • @jaicomrade6257
    @jaicomrade6257 4 місяці тому +3

    Mi swaram naaku chaala istem sir mee pata la vallane Naku nemmadhi , Naku adharana , Naku dhairyam

  • @anandababu2732
    @anandababu2732 4 місяці тому

    అద్భుతమైన పాట

  • @IPC_DOWLESWARAM
    @IPC_DOWLESWARAM 3 місяці тому +1

    ఈ పాట చాలా బాగుంది బ్రదర్

  • @user-ge2xi4ws4s
    @user-ge2xi4ws4s 4 місяці тому +1

    Please the lord sir Garu 🙏🙏🙏

  • @shobhasathyadevotionalstre7695
    @shobhasathyadevotionalstre7695 4 місяці тому

    Praise God.

  • @user-yl4ml6bk7i
    @user-yl4ml6bk7i 3 місяці тому

    Prise the lord

  • @k.scollectionskarnataka3217
    @k.scollectionskarnataka3217 4 місяці тому +1

    Amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @isaacbabu254
    @isaacbabu254 4 місяці тому +1

    దేవునికి మహిమ కలుగును గాక 🙇

  • @johnpremkumar3245
    @johnpremkumar3245 4 місяці тому

    Nice composition thank you brothers

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 4 місяці тому

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
    ఈ లెంట్ డేస్ సందర్బంగా పాడుకోగల అత్మీయ చక్కని గీతం ఈ పాట ఇతవరకు నేను చాలా సార్లు విన్నాను ఈ పాట అంటే ఇతవరకు మీరు పాడకముందు వేరేవాళ్ళ చేత పాడించి ఛానెల్లో కూడ అప్లోడ్ చేసారు అన్నయ్య మీరు ఈ చాలా నేను చాలా సార్లు విన్నాను అన్నయ్య ఈ శ్రమదినాల్లో పాడుకోవగల అనువైన చక్కని గీతం 🎤🎤🎤🎶🎶🎶🎹🎹🎹👌👌👌👍👍👍👋👋👋

  • @Jesusfamilycreation
    @Jesusfamilycreation 4 місяці тому

    సాంగ్ చాలా బాగుంది అన్నయ్య దేవునిలో మీరు ఎప్పుడు ఇలాగే వాడబాడాలి మీ పాటల ద్వారా ఇంకా చాలా మంది దేవుని తట్టు తిరగాలి అన్నయ్య.... దేవుడు మిమ్మును ఆశీర్వాదించును గాక..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mosesmanipalivela9880
    @mosesmanipalivela9880 4 місяці тому

    అద్భుతమైన అర్ధంతో పాడారు అన్నయ్య మీ ప్రతీ పాట సందర్బానసారమైనది అనేకమైన పాటలు క్రైస్తవ ప్రపంచానికి అందించినందుకు దేవుడు మీ సంగీత పరిచర్యను ఇంకను బహు బలముగా దీవించి వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఆమెన్

  • @jhansiraniagwteacher6408
    @jhansiraniagwteacher6408 4 місяці тому +1

    Praise the Lord Anna God bless you Anna

  • @kazolala1139
    @kazolala1139 2 місяці тому

    Praise the Lord anna 🙏

  • @Sureshkumar-pe7vk
    @Sureshkumar-pe7vk 4 місяці тому

    Praise the lord anna

  • @kolluruyesebu7750
    @kolluruyesebu7750 4 місяці тому

    Nice song

  • @kolluruyesebu7750
    @kolluruyesebu7750 4 місяці тому

    nice song

  • @balakrishnap3297
    @balakrishnap3297 4 місяці тому

    👌🏽👌🏽👌🏽🙌🙌🙌🧎‍♂️

  • @kornepatijeevan3084
    @kornepatijeevan3084 4 місяці тому

    Nice

  • @Jessicasisters
    @Jessicasisters 4 місяці тому

    Super song Anna 🎉🎉

  • @Natural...gospel
    @Natural...gospel 4 місяці тому

    Good title song 🎉 in the name of Jesus... Holy burden with lenti days

  • @sheiksiddhu1329
    @sheiksiddhu1329 4 місяці тому

    👌👌👌

  • @chilululabalakrishna6216
    @chilululabalakrishna6216 4 місяці тому

    అన్నా పాటవింటుంటే హాయ్ గా ఉంది అన్నా 🙏💐

  • @Natural...gospel
    @Natural...gospel 4 місяці тому

    Holy prophecy with fasting prayer

  • @sudhakarunnamatla516
    @sudhakarunnamatla516 4 місяці тому

    Song chala bagundi annaya super

  • @Calebu001
    @Calebu001 4 місяці тому

    Devunuke mahima kalugunugaaka🙏

  • @katturiadilakshmi510
    @katturiadilakshmi510 4 місяці тому

    చాలా బాగుంది అన్నయ్య ప్రైస్ ది లార్డ్ annayya

  • @thanankirajusalmanraj2696
    @thanankirajusalmanraj2696 4 місяці тому

    చాలా బాగుందన్నన్నయ్య

  • @shekarchvite5646
    @shekarchvite5646 4 місяці тому

    Amen 🙏🏻🙏🏻🙏🏻 amen 🙏🏻🙏🏻🙏🏻

  • @kranthikumar1873
    @kranthikumar1873 4 місяці тому

    Prasie the lord 🙌🙏

  • @praveenkaru7448
    @praveenkaru7448 4 місяці тому

    Amen 🙏

  • @AnitaAnita-bf7pj
    @AnitaAnita-bf7pj 4 місяці тому

    👍👍👍👍👍super me songs naku cala etamu stevanu garu

  • @vikasshann6631
    @vikasshann6631 4 місяці тому

    Old is gold annayya....wonderful and mening full song

  • @MallepoguvijayaBhaskar
    @MallepoguvijayaBhaskar 4 місяці тому

    Good 💯 nice. ❤ songs 💯🌟🌟🌟🌟 ameen

  • @prasadmadikiqqqwertyuiopas9046
    @prasadmadikiqqqwertyuiopas9046 4 місяці тому

    Praise the Lord Anna Wonderful Song Good Meeningfull Song

  • @gospelsinger8690
    @gospelsinger8690 4 місяці тому

    Praise the lord annaya guru song super annaya guru

  • @user-vt9cl3lx4i
    @user-vt9cl3lx4i 4 місяці тому

    Old is Gold song 👏Glory to God

  • @vijayrajukatturi
    @vijayrajukatturi 4 місяці тому

    vandanalu annaya garu

  • @rahelusavara8137
    @rahelusavara8137 4 місяці тому

    PRAISE THE LORD SIR🙏✝️🙏✝️🙏✝️🙏🎤
    OLD SONG NI NEW VIDEO LO CUPINCARU JUST NOW REFRESH GA....
    BGUNDI ME VOICE LO...... SIR🎤✝️🙏🎻🪕👌🎸🎼🎧🎹🎷🎺

  • @dhanalaxmi3351
    @dhanalaxmi3351 4 місяці тому

    Praise the Lord sir,wonder full song🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raviraju4532
    @raviraju4532 4 місяці тому

    Very nice song 💞 Anna God bless you 🎉 All Glory to God Amen

  • @JVFJ361
    @JVFJ361 4 місяці тому

    Praise the lord 😊🎉🎉🎉

  • @kashapogujohnson
    @kashapogujohnson 4 місяці тому

    Praise the Lord Sir🙏🙏🙏

  • @panimunna4760
    @panimunna4760 4 місяці тому

    Praise the lord 🙏🙏🙏🙌

  • @VwithNature
    @VwithNature 4 місяці тому

    Praise the lord annayya 🙏

  • @user-vb5mj3sn6g
    @user-vb5mj3sn6g 4 місяці тому

    🛐🛐🙏🤲🙌🇦🇪🙇

  • @gracevideos-ep5eh
    @gracevideos-ep5eh 4 місяці тому

    Praise the lord

  • @meri5010
    @meri5010 4 місяці тому

    ❤️❤️❤️👌👌🙏🙏

  • @Chapala.poliraju..........
    @Chapala.poliraju.......... 4 місяці тому

    Praise tha lord.anna ...... పాట చాలా బాగుంది అన్న

  • @sararamarawsararamaraw9015
    @sararamarawsararamaraw9015 4 місяці тому

    🙏🙏🙏🙏🤲🤲👌📖📖📖📖🛐🛐🛐

  • @sureshp9162
    @sureshp9162 4 місяці тому

    Praise the lord br, Very nice song ,Tq God bless you br

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 4 місяці тому

    Praise the lord sir 🙏

  • @sjohn-bn8ze
    @sjohn-bn8ze 4 місяці тому

    Super song...for lenthdays ...thanks Brother

  • @user-tt7ql7yh9f
    @user-tt7ql7yh9f 4 місяці тому

    Praise the lord annayya

  • @bvministries8357
    @bvministries8357 4 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏 Wonderful song Praise the Lord Brother 🙏🙏

  • @mgpm2388
    @mgpm2388 4 місяці тому

    Praise the lord brother 🙏🙌🙏

  • @PrathimaArun-kc7cn
    @PrathimaArun-kc7cn 4 місяці тому

    🙏🙏🙏

  • @sudhayelchuri4845
    @sudhayelchuri4845 4 місяці тому

    Awesome Brother....Wonderful lyrics nd Singing...God Bless you ...🎉🎉🎉

  • @Jessicasisters
    @Jessicasisters 4 місяці тому

    Supar song అన్న🎉🎉

  • @paparao5634
    @paparao5634 4 місяці тому

    Praise the lord anna🙏
    Excellent song anna

  • @KingJoshua
    @KingJoshua 4 місяці тому

    Hearth ruching song Anna 👏👏👏👏👏

  • @issakurameswarapu7586
    @issakurameswarapu7586 4 місяці тому

    Exlent song god bless ❤️ you brathier garu

  • @Pandumahi1445
    @Pandumahi1445 4 місяці тому

    Praise the lord 🙏 spiritual brother ❤

  • @SuryqPrakash
    @SuryqPrakash 4 місяці тому

    , స్టీవెన్సన్ గారు మీరు. వ్రా సిన 5:36 ఎ పాట అయి న చా ల అర్థవంతంగా సందర్భ o

    • @SuryqPrakash
      @SuryqPrakash 4 місяці тому +1

      స్టీవెన్సన్ గారు.

  • @sundharrajukraju2496
    @sundharrajukraju2496 4 місяці тому

    Anna gruhapravesam song Chandi anna

  • @YehovaVaaku
    @YehovaVaaku 4 місяці тому

    అన్నయ్య సాంగ్స్ బుక్ ఓపెన్ అవ్వడం లేదు అలాగే సింఫని ఆడియో సాంగ్స్ అప్ కూడా రావడం లేదు ప్లీజ్ చూడండి అన్నయ్య

    • @SYMPHONYMUSIC
      @SYMPHONYMUSIC  4 місяці тому

      App upgrade అవుతుంది. కొంచెం ఓపిక పట్టండి. ఆడియో సాంగ్స్ App లేదు

    • @YehovaVaaku
      @YehovaVaaku 4 місяці тому

      @@SYMPHONYMUSIC అలాగే అన్నయ్య థాంక్యూ అన్నయ్య

  • @kazolala1139
    @kazolala1139 4 місяці тому

    Praise the Lord anna 🙏