Good Friday Telugu Christian Songs | Sayaram Gattu | Hema Chandra | KY Ratnam | Moyaleni Bharamantha
Вставка
- Опубліковано 2 жов 2024
- Song Track: • Moyaleni Bharamantha M...
మోయలేని భారమంత | Moyaleni Bharamantha Good Friday Telugu Jesus Songs 2019 by Sayaram Gattu and Hema Chandra. #LatestTeluguChristianSongs #TeluguChristianSongs #GoodFridaySongs #NewTeluguChristianSongs #JesusSongsTelugu
Credits:
Album: Vimochana Krayadhanam (Ransom)
Lyrics and Tune: Sayaram Gattu
Singer: Hema Chandra
Producer: Vishali Gattu
Music: KY Ratnam
This is from our album called "Vimochana Krayadhanam" and available in all the digital platforms in telugu christian music stores.
Hema Chandra sung this wonderful telugu good friday song and the music composed by KY Ratnam telugu gospel music director. Sayaram Gattu written this heartfelt telugu Jesus worship song to remember cross death of Jesus Christ through telugu christian songs lyrics.
ambaranni dhate: • Telugu Christmas Song ...
puttinadanta yesu nadhudu: • Thurpu Dikkuna Chukka ...
telugu mothers day songs: • Amma Nee Runamunu | అమ...
Nee Dehame Thandri: • Latest Telugu Christia...
Sayaram Gattu Testimony: • Wish You A Happy New Y...
Kanta Neerela: • Kanta Neerela | Kastal...
Naa Papame Ninu: • Lent Days Songs in Tel...
nee shramala karanamu: • Good Friday Telugu Son...
DISCLAIMER: We are using video clips from various biblical movies only to represent the bible situations effectively that are suitable to the lyrics of our songs but not with the intention of breaking any copyrights. Please reach us for any clarifications and concerns on the same at sayaram@gospelsongsministry.com.
Tags: sayaram gattu songs / gospelsongsministry telugu songs / telugu jesus songs / telugu worship songs / telugu christian songs
© Copyright 2019, All Rights reserved to GospelSongsMinistry - Sayaram Gattu
Track of the Song: ua-cam.com/video/em7JurDNfGE/v-deo.html
Lyrics (Telugu): మోయలేని భారమంత సిలువలో మోసావు
నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు || 2 ||
అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు
నాదు గతిని మార్చావు (2)
కడలి పై నడిచిన పాదాలు! సిలువ బరువుకు తడబడి పోయే
స్వస్థతలు చూపిన హస్తములు! సిలువలో సీలలతో వ్రేలాడే || 2 ||
ఇంత ఘోరము, మోపిన నేరము
నేను చేసిన పాప భారము || 2 || || మోయలేని ||
జయము నీకని పలికిన జనము మహిమ ఏదని? నిను నిలదీసిరి
పాపములు క్షమియించిన నిన్ను పాపివని పలుమారులు తెలిపిరి || 2 ||
తాకినంతనే, మహిమ నొసగిన
నీదు వస్త్రము చీట్ల పరము || 2 || || మోయలేని ||
దైవ సుతుడవు అయినా గాని దొంగలతో దోషిగా నిను చెర్చిరి
మధుర వాక్యము నేర్పిన నోటికి చేదు చిరకతో దాహము తిర్చిరి || 2 ||
ఇంత జరిగిన, ఎంత కరుణ
వదలవేమయ నీ క్షమాపణ || 2 || || మోయలేని ||
Praise God!
Praise the lord bro send me lyrics in English plz
Praise the Lord
@@sabetasabeta525 Here you can find the Lyrics in English....
moyaleni bhaaramanta siluvalo mosaavu
neeku naaku dooramanta kalvarilo naDichaavu || 2 ||
antuleni needu premaku Rujuvu choopavu
madhuramayina nee sannidiki daari vesaavu
naadu gatini maarchaavu || 2 || || moyaleni ||
kaDali pai naDichina paadaalu siluva baruvuku taDabaDi poye
swasthatalu choopina hastamulu siluvalo Silalato vrelaaDe || 2 ||
inta Ghoaramu moapina neramu
nenu chesina paapa bhaaramu || 2 || || moyaleni ||
jayamu neekani palikina janamu mahima eadani ninu niladisiri
paapamulu kshamiyinchina ninnu paapivani palumaarulu telipiri || 2 ||
taakinantane mahima nosagina
needu vastramu chiTla paramu || 2 || || moyaleni ||
daiva sutuDavu ayina gaani dongalato doShigaa ninu cherchiri
madhura vaakyamu nerpina noTiki chedu chirakato daahamu tirchiri || 2 ||
inta jarigina enta karuNa
vadala vemaayya nee kshamaapaNa || 2 || || moyaleni ||
Thnk u bro
మోయలేని భారమంత సిలువలో మోసావు
నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2)
అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు
నాదు గతిని మార్చావు - (2)
కడలి పై నడిచిన పాదాలు
సిలువ బరువుకు తడబడి పోయే
స్వస్థతలు చూపిన హస్తములు
సిలువలో శీలలతో వ్రేళాడే (2)
ఇంత ఘోరము మోపిన నేరము
నేను చేసిన పాప భారము (2) || మోయలేని ||
జయము నీకని పలికిన జనము
మహిమ ఏదని నిను నిలదీసిరి
పాపములు క్షమియించిన నిన్ను
పాపివని పలుమారులు తెలిపిరి (2)
తాకినంతనే మహిమ నొసగిన
నీదు వస్త్రము చీట్ల పరము (2) || మోయలేని ||
దైవ సుతుడవు అయినా గాని
దొంగలతో దోషిగా నిను చేర్చిరి
మధుర వాక్యము నేర్పిన నోటికి
చేదు చిరకతో దాహము తీర్చిరి (2)
ఇంత జరిగిన ఎంత కరుణ
వదలవేమయ నీ క్షమాపణ (2) || మోయలేని ||
Chala bagapadavu thamudu
❤
హేమచంద్ర గారు నమస్తే .మిపాటలంటే నాకు చాలా ఇష్టం.చాలాబాగా పాడారు.సంగీతం కూడా బాగుంది.దేవుడు మీకిచ్చిన భాగ్యం.మీ గొంతు.దానితో మిరిలా అనుభవిస్తూ దేవుని ఆయన(క్రీస్తు గారు)సిలివలో పడిన శ్రమలు హింస పాటరూపం లోమకందించినందుకు, ధన్యవాదములు.రచనకూడా చాలాబాగుంది(లిరిక్స్)మధురమైన పాట ద్వారా మా మనసులు కదిలించినందుకు మీ అందరికి మరొకసారి .హృదయపూర్వక కృతజ్ఞతలు.
Very Good Song Brothers... God bless you all...
మోయలేని భారమంతా సిలువలో మోసావు
పాపికొరకు పరము విడిచి కల్వరిలో నడిచావు || 2 ||
అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు
నాదు గతిని మార్చావు (2) || మోయలేని ||
కడలిపై నడచిన పాదాలు సిలువ మోయుచు నడిపించబడే
స్వస్థతలు చూపిన హస్తములు సిలువలో సీలలతో వ్రేలాడే || 2 ||
ఎంత ఘోరము మోపిన నేరము
నేను చేసిన పాప భారము || 2 || || మోయలేని ||
జయము నీకని పలికిన జనము మహిమ ఏదని? నిను నిలదీసిరి
పాపములు క్షమియించిన నిన్ను పాపివని పలుమారులు తెలిపిరి ||2
తాకినంతనే, మహిమ నొసగిన
నీదు వస్త్రము చీట్ల పరము || 2 || || మోయలేని ||
దైవసుతుడవు అయినా గాని దొంగలతో దోషిగా నిను చెర్చిరి
మధుర వాక్యము నేర్పిన నోటికి చేదుచిరకతో దాహము నిచ్చిరి || 2 ||
ఇంత జరిగిన ఎంత కరుణ
విడుదవలేదయ నీ క్షమాపణ || 2 || || మోయలేని ||
సూపర్ బ్రో
సూపర్ అన్న సాంగ్ సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Amen🙏
హృదయపూర్వకంగా...ప్రభువును..సుత్తిస్తూ... పాడుకోదగిన పాట...చాలా..మంచి..ట్యూన్...చాలా.బాగుంది..అన్నా... ప్రభువు..కల్వరిలో.. పడిన..ప్రతి కార్యని..తెలియజేస్తూ...చక్కగా..వ్రాసారు...అన్నా....🙏🙏🙏👍👍👍👌👌👌
వండర్ ఫుల్ సాంగ్ బ్రదర్ సాంగ్ వ్రాసిన వారికి పాడిన వారికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా వందనాలు 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍
Excellentsong
సార్ మీచేత ఇంత మంచి అద్భుతమైన లిరిక్స్ రాయించిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము.అద్భుతమైన సంగీతం మరియు అద్భుతమైన గాత్రం అందించిన హేమచంద్ర గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇంతకంటే మంచి పాటలు రాయాలని ఆ దేవుని ఆశీర్వాదాలు మీకు ఉండును గాక ఆమెన్.
పాపములు క్షమియించిన నిన్ను
పాపివని పలుమారులు "తెలిపిరి" అనడం కరెక్ట్ కాదు. "పలికిరి" అంటే సరిగా ఉంటుంది. సహోదరుడా ఇది విమర్శ కాదు. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఇంత మంచి పాటను అందించిన మీకు చాలా వందనాలు.
విమర్శ అయిన ఇబ్బంది లేదు సొదరా, ఒకే చరణంలో రెండు సార్లు "పలికిరి" అని రాకుండ చేసిన ప్రయత్నం! "తెలిపిరి" అనేది తప్పు మాటా ఏం కాదు! వారు తప్పుగా సాక్ష్యం తెలిపారు అన్న ఉద్దేశ్యంతో రాసిన మాట! తెలియని దాన్ని ఇతరులకు చెప్పటమే తెలియ పరచటం.
ఈ పాటలో ప్రతి మాట పదం అద్భుతం దీనిని పాడిన తీరు ఇంకా అద్భుతం దేవునికి దగ్గర చేసే పాట.
మోయలేని భారమంత సిలువలో మోసావు
నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2)
అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు
నాదు గతిని మార్చావు - (2)
కడలి పై నడిచిన పాదాలు
సిలువ బరువుకు తడబడి పోయే
స్వస్థతలు చూపిన హస్తములు
సిలువలో శీలలతో వ్రేళాడే (2)
ఇంత ఘోరము మోపిన నేరము
నేను చేసిన పాప భారము (2) || మోయలేని ||
జయము నీకని పలికిన జనము
మహిమ ఏదని నిను నిలదీసిరి
పాపములు క్షమియించిన నిన్ను
పాపివని పలుమారులు తెలిపిరి (2)
తాకినంతనే మహిమ నొసగిన
నీదు వస్త్రము చీట్ల పరము (2) || మోయలేని ||
దైవ సుతుడవు అయినా గాని
దొంగలతో దోషిగా నిను చేర్చిరి
మధుర వాక్యము నేర్పిన నోటికి
చేదు చిరకతో దాహము తీర్చిరి (2)
ఇంత జరిగిన ఎంత కరుణ
వదలవేమయ నీ క్షమాపణ (2) || మోయలేని ||
Supar song Anna manchi voice
Praise the lord brother
Lyrics chala bagunnai
Song vintunte inka inka vinali anipisthundhi
Chala chala bagundhi song
Hemachandra Garu baaga padaru
Excellent song, Super singing👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 praise the Lord 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother
Extraordinary new lirics and good compose super singing.
Thank you for all
Ayana premanu gurthu chesinduku
Thanks elantivi enka enno padali....kachithanga eepata nerchukuni mandiramulo padutha t.q wery mach 😍
Na bharamantha mosina yesaiah ke mahima thank you brother manchi pata
Praise the lord
Chalaa adhbuthanga , arthavarthanga undhi(Moya Leni baaram) song. Andhinchina brundhaaniki more thanks.....
ఎన్నిసార్లు విన్న మరల మరల వినాలని అనిపిస్తున్న పాట ఇది హృదయాన్ని హత్తుకున్న పాట
Super brother very heart touching song thanq
Chala bagundhi brother Tq so much
చాలా బాగా వ్రాశారు
Lyrics and music adbutham
Praise the lord wonderful song brother
Chaalaa bagundhi anna song
E song vinte Nene devuniki sikhsinchina vadiga aindhi
Excellent and melodious
Singing is simply superb . Very heart touching. Music is so sweet . I really fell in love with this song.
సూ ప ర్.. పా ట
మోయలేని భారమంత సిలువలో మోసావు
నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2)
అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు
నాదు గతిని మార్చావు - (2)
కడలి పై నడిచిన పాదాలు
సిలువ బరువుకు తడబడి పోయే
స్వస్థతలు చూపిన హస్తములు
సిలువలో శీలలతో వ్రేళాడే (2)
ఇంత ఘోరము మోపిన నేరము
నేను చేసిన పాప భారము (2) || మోయలేని ||
జయము నీకని పలికిన జనము
మహిమ ఏదని నిను నిలదీసిరి
పాపములు క్షమియించిన నిన్ను
పాపివని పలుమారులు తెలిపిరి (2)
తాకినంతనే మహిమ నొసగిన
నీదు వస్త్రము చీట్ల పరము (2) || మోయలేని ||
దైవ సుతుడవు అయినా గాని
దొంగలతో దోషిగా నిను చేర్చిరి
మధుర వాక్యము నేర్పిన నోటికి
చేదు చిరకతో దాహము తీర్చిరి (2)
ఇంత జరిగిన ఎంత కరుణ
వదలవేమయ నీ క్షమాపణ (2) || మోయలేని
😮nice song
Track downloade option pettandi 🙏🙏🙏
Our deep breath is the blood-shed-cross; every letter of the lyric impacts on deeper senses - really a spirit-veiled song... God may bless the team for comforting grieved-ones with your praiseful works #
Superrr superrr no words to explain how it is ? Really awesome
Very nice song brother
Praise the Lord
Super voice and nice song💞💞🎵🎵
Superbbb Anna ❤️ touching song brother God bless you Hema Anna
Super annaya pata chala bhaga paari🙏🙏🙏🙏
ఈ సాంగ్ నీను కూడా మీతో కలిసి పాడుతుంటే అర్ధం అవుతుంది దేవుని బాద. నన్ను క్షమించు తండ్రీ🛐🛐🛐🛐
Heart breaking lyrics 🙏🙏🙏
Lyrics tune singing superrrrrrrrrrrrrrr music extraordinary 👌👌👌 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవునికి మహిమకలుగును గాక ! ఆమెన్... 🙏
This song is very beautiful and meaning full also thank you brother and always jesus for u thanks God ❤️
What a song🎶🎶 and singing 😄😄
Ky your great composer in the world.dear soul going to heaven
Good song praise the lord..
Praise the lord brother
Lovely song lyrics super, voice excellent God bless you brother 🎉🎈🎈
Cc😊😮😊
This very Heart touching song... 😘
I love this song
సూపర్ లిరిక్స్ బ్రదర్.
Nice song Bro. And hemachandar bro hartful ga paadinaru. Rakshana pondandi. God bless you
Once again praise the LORD sister and sir 🙏🙏🙏
మోయలేని భారమంత సిలువలో మోసావు పాట అద్బతంగా వుంది
మీకు చాల వందనలు మేము కుడ
పాడుకోవలని ఆశగావుంది ఈపాట ట్రెక్ పట్టండి బ్రదర్
Tracks are getting ready and soon releasing before Good Friday.....
Here is the track ua-cam.com/video/em7JurDNfGE/v-deo.html
@@SayaramGattu v
@@SayaramGattu thanks bro manchi song andicharu
We expect more meaningful songs from the same pen .
Glory to God....
God bless Sayaram Gattu...
God bless Hema chandhra....
Very heart melting Song....Praise God for your talent Brother
Super song
Tremendous! God bless you the team behind this glorious event.still more songs r expected.
Excellent song praise the lord brother God bless you
Wonderful & spiritual songs... Congratulations to entire team
Tq
Praise the the lord 🙏 brother
Lyrics chala bagundhi
Devunniki mahima kallugunuGA Amen God song God bless you brother and sisters andhariki Vandhanalu 🙏🙏🤝🤝
Super song, what a tallent to write this song ,super lyric,and super tune , and super music composing really appreciable👏👏👏
Beautiful and very meaningfull song. It is good for Lent Meditetion. Than Q to the Composar and singer.
Sooper ga undhi brooo
Praise the Lord. Lyrics and singing are excellent
🙏😭super song thank you Jesus. Bless singer hemachandra amen.
Every word is meaning full brother🙏🙏🙏🙏 God bless you🙏🙏🙏 glory to God🙌🙌🙌🙌🙌
Supar meaning bro nijanga suparrrrrrrrrrrrrrrrr
No words to tell...its awesome....all praise to god🙏🙏👏👏
Really it's wonderful 🙌🙌🙌👏👏👏👏🙇♀️🙇♀️hemachandra gaaru 👏👏👌👌👌👌God bn less you
Nice brother garu👌, praise the lord
Thank u Brother . May God bless u
Brother meeru chaala baaga padaru... Glory to Jesus christ forever... God bless you always brother... aamain
Brother వందనాలు,
Last year e song track upload cheyamani request chesanu,
Plz track upload cheyagalara!
Sorry for the delay! Tracks are getting ready and we will release this month....
@@SayaramGattu thank you brother ...
Here is the track ua-cam.com/video/AdRMh_42oRY/v-deo.html
Super excellent song brother. Glory to Jesus Amen!
Heart touching song brother praise the Lord
పాట పాడిన హేమచంద్ర గారికి మ్యూజిక్ డైరెక్టర్ కే వై రత్నం గారికి నా కృతజ్ఞతలు దేవునికే మహిమ కలుగును గాక పాట చాలా బాగుంది బాగా పాడారు మ్యూజిక్ కూడా చాలా బాగుంది థాంక్యూ ఆల్
Song chala bagundi vintauñtevinali pisthundi chalathks parasona bro rathnamgariki thaks
Exlent annaya god bless u anna
Refer psalms 34: 8 , psalms 32:8
May god use you amen
Super song thank you Hema chandra anna GOD bless your Family
Super anannya garu song👍👍👍🙏🙏🙏
Nice increasing the spiritual life when listening this song.God bless you all who are participated in this song.
ఎలాంటి పాట మీరు అన్నో చయలానీ మనస్పూర్తి గా కొరుకుంటున్నను
Elanty patalu miru anno chyalani manaspurthi ga korukutunnanu
Super song this is heart touching hats of to entire team
Goog lyrics brother god bless you brother
Wondedful Meaningful Life Leading Sweetest Song of Jesus Christ 🙏🙌💔
Vellantha rasinavanni kuda nen rayalanudhi superb music wndrfl devunike mahima kalugunugaka 🙏🙏🙏🙏🙏
Fentastick melody song 👌👌
Chala chakkaga paadaru moyaleni bharamantha HEMA Chandra annaya.very very good , good Friday song
Bro చాలా చక్కగా పాడారు. God bless you
Exlentsong praise the Lord
Wonderful song. Glory to JESUS Amen!
Heart touching song thankq so much brother.
Super singing Hema chandra garu. God bless ur wife Sravana bharghavi nd ur family. ☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️
హేమచంద్ర గారికి ధన్యవాదములు.ఈపాట కి టూన్,music అందించిన బృందానికి దేవుని పేరట వందనాలు.చాలా బాగుంది బ్రదర్
Meaning full song. Very beautiful song supper song wonderful song
wonderful meanings excellent song i like this song
Excellent song and you sang so well.The lyrics are so nice.May God Bless your team.