Your correct antuka Bhopal gas tragedy Anderson US escape ayyadu. All of the states involved are INDIA alliance states and non BJP states. Rahul and Rajiv are criminals according to you 😂😂😂
@@sanjivgyaran2243 ithe oka Pani cheyyi Anni industries thesesi desani janalni aduko mantunnavu ante ka .. industries pettukovadaniki jobs ivvataniki help chesthunte niku enti ra problem china laga cheyyala enti ???
@@Telugusculpt1837do you know that modi govt gives largest funds to George Soros organisations ?? You don’t know but blindly say Soros 😂😂😂 if you are little educated please go and check who contributes more to Soros NGO. And if you cannot check or if your ego comes in between message me I will show you how modi govt gives funds to Soros along with complete proofs 😂😂
As a builder, రాహుల్ గాంధీ ని కూడా అరెస్ట్ చేయాలి. ఆదోని ఎవరికి ఇవ్వలేదు లంచం? అందరికీ ఇచ్చాడు. అన్నీ పార్టీల కు ఇచ్చాడు. మన దగ్గర చిన్న రోడ్డు వేయాలని అంటేనే చిన్న కార్పొరేటర్ నుండి mp దాకా ఇవ్వాలి.
ఆయా రాష్ట్రాల్లో అప్పుడు అధికారం లో ఉన్న ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి అని నువ్వు గాని రాహుల్ గాని అడుగరేందుకు. ఆయనా 2rs 40పైసా రేటు ఎక్కువ ఎలా ఔతుంది 😂😂
గురువుగారూ,మీ ప్రియ శిష్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ అమెరికా లంచపు సొమ్మునుండి 1750 కోట్లు ముట్టినట్లు అక్కడి కోర్టుల్లో అభియోగం పత్రాల్లో ఆరోపించినట్లు వార్తలు వస్తున్నాయి,మీ అభిప్రాయం ఏమిటి.
@@mohammadirfanofficial4969 ఆ కేంద్రంలో ఉన్నవాడి దత్త పుత్రుడే కదా మిత్రమా జగ్గడు.కేంద్రపెద్దల ఆప్తమిత్రుడు అదానీ.ముందు ఇతన్ని లోపలేసి తంతేనే అసలు దొంగల పేర్లు బయటకు వస్తాయి
దేశంలోనే అత్యంత ధనిక దేశ భక్తుడిని అమెరికా, ఇక్కడి ఖాన్ లు, ఈనాడు వంటి సంస్థలు అవమానిస్తున్నాయి! మోడీ మిత్రుడు కడిగిన ముత్యం! మా బత్తాయిల సపోర్ట్ అడానికే!
Om Shanti professor. Please remember 1 day every one of us has to leave, please be genuine. At your experience and expertise, you are doing a bad job. Stay good.
@venkatraju9909 it's not about India or nda allies, it's about his corruption n one who is in power must do enquiry not defend him like chamchas who dnt care about people except their leader n supporting system,if they do right supporting is ok but wen they have doing something wrong chamchas like u defend because u act like kings slaves not evening questioning or raises it, so be a proud chamchas.
Exactly but still Rahul Gandhi chamcha bhakts come and shouting like they have no brain.... Its fault of INDI alliance , if that alliance comes corruption sky rocket@@venkatraju9909
Adani తో జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పుడు లంచాలు చేతులు మారాయి అని పయ్యావుల కేశవ్ తీవ్రంగా విమర్శించాడు. అప్పుడు నువ్వు ఒక్క మాటా మాట్లాడ లేదు. జగన్ కి అనుకూలంగా సన్నాయి నొక్కులు నొక్కావ్ 😅
ఇప్పుడైనా వాస్తవం తెలుసుకో తక్కువ రేట్ కి జగన్ కరెంట్ కొనటం తప్పుకదా.అంతకుముందు బాబు ఎక్కువ రేటుకు కొనటం కరెక్ట్ కదా😅😊. రాష్ట్రానికి నష్టం జరిగితే మనకే(ప్రజలకు) బొక్కకదా
ప్రొఫెసర్ గారు చాలా చక్కగా వివరించారు. నేరం చేసిన ప్రతి వాడికి శిక్ష విధించవలసిందే. ఆదాని ఆస్తులు పది సంవత్సరాల ముందు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో లెక్క చూసుకుంటే తాను చేసిన నేరాలు బయటపడతాయి. దేశభక్తి పేరున దేశాన్ని నాశనం చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఆదాని ఎలాంటి వాడో ఎలాంటి నేరాలు చేశాడో మన దేశానికి మరియు ప్రపంచానికి కూడా బాగా తెలుసు...
If adani given bribery in tamilnadu and chattisgarh in 2021 it is congress ruled states and nageshwarrao successfully diverted the issue...without raising the questions on congress...😂
ఇన్నిసార్లు ఓన్లీ అదా నీ గ్రూపు పైనే ఆరోకుండా వస్తుంటే దేశభక్తి ముసుగులో తప్పించుకోవాలని బిజెపి తప్పించాలని చూస్తే ఇంత కంటే దుర్మార్గం ఇంకేమైనా ఉండదు ఇదే నా దేశం కోసం ధర్మం కోసం అంటే
@@rajumulagapati4790 మీలాంటి వారి ఉన్నంత వరకు రాజకీయనాయకులు వరు వంత పడే బిజినెస్ మాన్ లు హప్పే బతేకేస్తారు మనం మాత్రం ఎప్పటిలాగే 15000 కు జాబ్స్ చేసుకుంటూ హాప్పే బతికేస్తము అంతే గా
Prof గారి కి వివరణ :- అవును అదాని ని,విచారించాలని నేను అంటాను కానీ. మీరు ఇక్కడ ఆ proofs tho case పెట్టండి. లేదా అమెరికా ఇవిగో మాకు దొరికిన proofs. Based on this file a case against adani ani official ga అడగమనండి. అంతే కాని ఇక్కడ నేరానికి అక్కడ కేసు పెట్టడం ఏంటండీ. అంతే ఇక్కడ అదే చట్ట సవరణ మన parliament లో కూడా చేసి, అక్కడి వాళ్ళ మీద అరెస్టు వారెంట్ issue చేస్తే అది సరేనా. ఇప్పుడు నీరవ్ మోడీ and vijay malya మీద మనం కేసులు పెట్టం ఇక్కడ మరి వాళ్ళు అక్కడ అప్ప చెప్పరా. వాళ్ళ దేశం చట్టాల ప్రకారం కాపాడబడుతున్నారు. Yes enquiry should be made, you file a case here in India demand the same with proofs. America కి ఏం హక్కు ఉంటుంది ఆలా చెయ్యడానికి.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభించే ముందు రాహుల్ ఖాన్ పెద్ద డ్రామా కంపెనీని మాత్రమే ప్రారంభించడం ప్రతి సంవత్సరం తప్పనిసరి మొదట రాహుల్ ఖాన్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు అరెస్ట్
Nenu corruption nu support cheyyanu, kaani lanchaalu ivvakunda corporate lu india lo business cheyyaleru, antha enduku US corporates google, Microsoft vantivi adda darulu tolhokka kunda edhigipoyaya?, mari india company la meedha endhuku ee edupu? , okati maathram nijam corruption eradicate cheyyalisindhe.
అవినీతి చెయ్యకుండా, చట్టాన్ని ఉల్లంఘించకుండా, పన్ను ఎగవేయకుండ, పొలిటీషియన్స్ ని, బ్యూరోక్రాట్స్ ని మేనేజ్ చేసి లాబీయింగ్ చేయకుండా భారతదేశంలో చేస్తున్న లేదా చేయగలిగిన వ్యాపారాలు ఏమి తెలుసు మీకు చెప్పండి ఎవరైనా...
Early reporting and reactions will create an impression that Adani cannot escape from the noose of laws. But the unignorable fact is Adani is a rich man.He can engage costly lawyers in India and the US. Technicalities will come to his rescue. Definitely the end result is always different in high profile cases.
Hey Professor, You are really puppet of Jagan. The sec clearly mentioned that they bribed top Andhra officials in 2021. And you didn’t mention that in your analysis. This shows your credibility and your are such liar and always tries to save your boss. Hence, you’re politically biased and corrupt individual. I believe you have lot of hate to Andhra people and always try to mislead people for your benefits. Better stay away from this, otherwise the karma/nature will answer you.
ఆధారాలు ఉంటే భారత్ కు పంపాలి. లేదా భారతీయ న్యాయస్థానాలలో కేసు వెయ్యచ్చు. లేదా ఆధారాలు ప్రభుత్వనికి ఇవ్వాలి, అప్పుడు ఇక్కడ ప్రత్యేక కమిషన్ తో ఎంక్వరీ చెయ్యాలి.... ** 1976 లో ఇటువంటి చట్టం చేసింది అమెరికా, కానీ 2005 లో ఈ చట్టం అమలులోకి వచ్చింది. ** ఖలిస్తాన్ టెర్రరిస్టు పన్ను విష్యం లో అన్నీ ఆధారాలు ఇచ్చినా అతి -గతి లేదు. ** ఆధారాలు usa ఇస్తే మాత్రం తప్పకుండ విచారణ జరుగుతుంది.....
sir:: బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఇచ్చాడట. మీరు అతి ఉత్సాహంగా ఉన్నట్లున్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందే ఎప్పుడూ అదానీ బయటికి వస్తాడు. వక్ఫ్ బిల్లు ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ అవుతుంది.మీరు కూల్ గా ఉండండి.
పోనీలే గురువు గారు మీరు సంతోషించడానికి ఒక కారణం దొరికింది. ఆనందంలో మొహం కూడా వెలిగిపోతుంది. మొన్న మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ వచ్చాకా బాగా దిగాలుపడిపోయారు.🤣
మన దేశంలో విచారణ సంస్థలు ఎంత అధ్వాన్నంగా పని చేస్తాయో అదానీ ఉదంతం ఒక ఉదాహరణ.
@@sai_views అన్ని ఆరోపణలు నిజాలు అవ్వవు
America vadu ade kutra lo meeru oka paavu gaa maroddu
కానీ విచారణ జరగాలి అందుకు మోడీ sircar ఎందుకు అభ్యంతరం.
CBI ED IT.. ఎక్కడ..😂😢..???
100 cr. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై హడావుడి చేశారు. ఇప్పుడీ silent. NIRMA washing Machine 😂😢😅 ????
అంధ భక్తు me : Elon musk కంటే richest person అవుతున్నాడు అని అమెరికా చేస్తున్న కుట్ర
😂
Analysis with great social responsibility. Keep it up sir.
సార్, అది common ఇపుడు, ప్రజలకు ప్రభుత్వ ఆఫీసు లో చేయ తడుపనిదే పని జరగదు.... ఇంకా వ్యాపారస్తుల పరిస్థితి ఇంకా ఎలా వుంటాదో ఊహించుకొండి...
If Adani and Jagan are corrupt, you are also corrupt
ANDH BHAKT DETECTED AND ANDH BHAKT LOST LOT OF MONEY IN ADAN GAMBLE
మోడీ, బాబు స్వచ్చమైన వారు🤣😁😃😂😅🙂
Criminal history Unna prime minister unte oka criminal thappichukovatam pedda kastam kaadu sir
😊
Your correct antuka Bhopal gas tragedy Anderson US escape ayyadu. All of the states involved are INDIA alliance states and non BJP states. Rahul and Rajiv are criminals according to you 😂😂😂
@@venkatraju9909 BJP ruled states lo lanchalu ivvanavasaram ledu, Supreme leader ki election fund isthe chalu 😂
@@rana6085aythe revanth reddy adani sanka endhuku nakuthunadu aythe 😂
@@srikarreddyd28 telangana la 100 crs ke Sanka nakuthe,desham lo 10 years nunchi lakshala kotlu nakaneko melanti naketole chepali
@@sanjivgyaran2243 ithe oka Pani cheyyi Anni industries thesesi desani janalni aduko mantunnavu ante ka .. industries pettukovadaniki jobs ivvataniki help chesthunte niku enti ra problem china laga cheyyala enti ???
Arrest Adani
What you lost to Adani? have you invested anything?
Arrest Jagan also
Arrest pappu kahn immedaitely
ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఏపీ తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలు బీజేపీ రాష్ట్ర లు కావు ఆయా ముఖ్య మంత్రులు సమాధానం చెప్పాలి
Tappu yevadu chesina lopala veyaali 😂
Mari Central Government , ED Emi cheyadha Sir
సరే సోమయాజులుగారు ముందు jpc వేయండి అందులో ఎవడు తప్పు చేశాడు అని తేలితే వాడిని lopala toyyandi ఈ పత్తి కబుర్లు చెప్పవద్దు
CM lu direct ka leru. Contract solar corporation central government role first, taravata states vastayi. Telusa idi
Recent ga CM babu garu kuda adani nunchi investment annaru. Adi kuda investigate cheste better
క్రోనికాపిటల్సిమ్ వ్యక్తి గౌతమ్ అదానీ
Nii bonda capitalism
Oka bar waitress world lone richest women ela ayyindo nuvvu cheppagalava. Deep state ade kutra lo meeru oka paavu gaa amroddu
ANDH BHAKTS LOST HEAVILY.
Rahul is true'
💯 percent correct
జగనన్న మీ అభిమాని కదా సార్
ఐనా నిజం చెపుతున్నందుకు ధన్యవాదములు🙏
Sleeper cells నిన్నటి నుంచే ఏక్టివేట్ అయిపోయాయి
You mean బత్తాయిల్స్ 😂
ఆంధ్ భక్త be like: దేశం కోసం ధర్మం కోసం 😂😂😂
@@hell2464 soros bhukts be like; modi ni dinchadaniki amaina chestam
@@Telugusculpt1837do you know that modi govt gives largest funds to George Soros organisations ?? You don’t know but blindly say Soros 😂😂😂 if you are little educated please go and check who contributes more to Soros NGO. And if you cannot check or if your ego comes in between message me I will show you how modi govt gives funds to Soros along with complete proofs 😂😂
Chutiallahs be like : we don't use brain, adani company given to congress DMK and ysrcp not to bjp... Ask your pappu chutiallahs...
Ha bro.. Telangana congress aita silent aindi.. May be revanth reddy deals with adani
Saami Adani bribes ani cheptunna states lo anni congress ruling states a
As a builder, రాహుల్ గాంధీ ని కూడా అరెస్ట్ చేయాలి.
ఆదోని ఎవరికి ఇవ్వలేదు లంచం? అందరికీ ఇచ్చాడు. అన్నీ పార్టీల కు ఇచ్చాడు. మన దగ్గర చిన్న రోడ్డు వేయాలని అంటేనే చిన్న కార్పొరేటర్ నుండి mp దాకా ఇవ్వాలి.
U r right... pm ni uriteeyaali and rahul ni arrest chEyyaali mee logic prakaaram
@RamaPandita మీరు అర్థం చేసుకున్న విధానానికి జోహారు. Good luck.
@@RamaPandita ma PM vishwaguru ఉత్త(మ) పురుషుడు శ్రీరాముడి అవతారం అలా అంటే కళ్ళు పోతాయి సోదర 😂
@@johnyRockz143😂😂😂
Bjp రాష్ట్రపాలిత రాష్ట్రములలో ఇది జరగ లేదు Congress పాలనలో ఉన్న రాష్ట్ర ములలో జరిగినాయి దీనికి PM కి సంబంధం లేదు
అదీ మన బీజేపీ నేతలు గొప్ప తనం.
@@SrinivasSrinivas-zo6ef లంచం తీసుకుంది బీజేపీ వాళ్ళు కాదు ...గుడ్డిగా కామెంట్ చేయడం మానాలి
చాలా బాగా విశ్లేషించారు
Act కూడా అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు 👍
Excellent journalism sir
ఆయా రాష్ట్రాల్లో అప్పుడు అధికారం లో ఉన్న ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి అని నువ్వు గాని రాహుల్ గాని అడుగరేందుకు. ఆయనా 2rs 40పైసా రేటు ఎక్కువ ఎలా ఔతుంది 😂😂
గురువుగారూ,మీ ప్రియ శిష్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ అమెరికా లంచపు సొమ్మునుండి 1750 కోట్లు ముట్టినట్లు అక్కడి కోర్టుల్లో అభియోగం పత్రాల్లో ఆరోపించినట్లు వార్తలు వస్తున్నాయి,మీ అభిప్రాయం ఏమిటి.
Anni bayataku vastayi , wait cheyyu, adani 2000 crores kadha, Jagan konchem thakkuva , adani Pani ayipogane jagan u , a tharvatha CBN andari Pani choodham...
Mi pappa 10 year's nunchi kedram lo vunnaru kara yem pikaru mari
@@mohammadirfanofficial4969 un educate minds kuda.. message chestunaru..... jihad..kosam .
@@mohammadirfanofficial4969 ఆ కేంద్రంలో ఉన్నవాడి దత్త పుత్రుడే కదా మిత్రమా జగ్గడు.కేంద్రపెద్దల ఆప్తమిత్రుడు అదానీ.ముందు ఇతన్ని లోపలేసి తంతేనే అసలు దొంగల పేర్లు బయటకు వస్తాయి
Dani gurinchi emi matladadu Kappa mokam gadu
దేశంలోనే అత్యంత ధనిక దేశ భక్తుడిని అమెరికా, ఇక్కడి ఖాన్ లు, ఈనాడు వంటి సంస్థలు అవమానిస్తున్నాయి!
మోడీ మిత్రుడు కడిగిన ముత్యం! మా బత్తాయిల సపోర్ట్ అడానికే!
Adani dangerous for country
😂😂😂
Om Shanti professor. Please remember 1 day every one of us has to leave, please be genuine. At your experience and expertise, you are doing a bad job. Stay good.
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
బాగా చెప్పారు, ఏక్ హై తో సబ్ హై అంటే ఇదే.
Professor Garu
Most of the bribe amount from Mr. Adani went to your good friend YSR's son Jagan Reddy only 😂😂😂😂😂😂
సారా విషయం చెప్పడానికి కూడా మొహమాటపడుతున్నారు
Then why was Jagan not prosecuted and even now he is not arrested by central govt. Everyone linked to Adani walks free
Then arrest jagan… why your CBN and Modi not arresting him😂
@@indianajones65 India lo evvarina kasu pettara? India lo Emi proofs unni ? Just use some 🧠
@@venkatraju9909 investigation jarigithey anni nijalu baytaku vasthai, investigation eppudaina jariginda? , Hindenburgh report anni proofs choopinchindi, investigation jariginda? Election appudu Modi annadu, Tempo lo dabbulu pampinchadu Adani ani, enduku investigation cheyyale intha varaku, aa dabbu ekkadidhi ani?
ఆంధ్రా సిఎం అని స్పష్టంగా చెప్పారు చార్జిషీట్ లో ఆ విషయం మాత్రం చెప్పటం లేదు ఈ నిజాయితీ పరుడ్ని అని చించు కునే ప్రొఫెసర్
Mari payment lu aagipothay so chepparu
సరిగా వినండి. ఎపి పేరు చెప్పారు
Which CM? Formo CM Jagan, but not CBN. You don't add present CM.
Watch from 8:05 what he spoke...... don't just blame without listening bro...
Asalu hero ni pakkana petti andhra cm enti bhayya, dharmam kosam desham paadiana parwaleda? chi chi
Good description sir
Adani కి, జగన్ కు, ఏమీ కాదు..
ఎవరు ఏమి చేయలేరు.. మోడీ బిజెపి సపోర్ట్ తో..😂😢😢 ????
మన దేశం గురించి ఎన్నో వందల కోట్లు త్యాగం చేసిన వ్యక్తి ఆదాయం
వాజపేయి గారు ప్రధానమంత్రిగా వున్నప్పుడు
డ్రగ్స్ కేసులో దొరికిన వారు
దేశం కోసం
చక్కగా మాట్లాడుతూ వున్నారు
evaru varu?
@@naveencherupalli rahul pappu. Addanga dorikipoyadu kada, aroju Vajpai anavasaranga pappu gadini help chesaru
నీ కు information ఉంటే వివరించు. Ok తోటి MP పప్పు అనేది తప్పు అని తెలియని వాడు మన PM. @@prashanthshetkar2350
💯
@@prashanthshetkar2350 siggu lekunda abadhalu cheppadam lo bathailu meeku meere saati. 😂. Mee bratukulaki manchi elago cheyaru. Kanisam abadhalu chepakunda undandi. Okasari fact cheskondi. 🤣😂
Still bjp n their andhbhakts are defending him shame, this is their true deshbhakti.
Ni bondha ra pm.India Lo lancham isthe, America lo case, yemiti
All the states involved are INDI alliance states but still Chamchas are defending Rahul
@venkatraju9909 it's not about India or nda allies, it's about his corruption n one who is in power must do enquiry not defend him like chamchas who dnt care about people except their leader n supporting system,if they do right supporting is ok but wen they have doing something wrong chamchas like u defend because u act like kings slaves not evening questioning or raises it, so be a proud chamchas.
Exactly but still Rahul Gandhi chamcha bhakts come and shouting like they have no brain.... Its fault of INDI alliance , if that alliance comes corruption sky rocket@@venkatraju9909
Niku anthaki ibbandi undi ante Russia China cuba ki poi brathuku ...
You are right professor
Adani తో జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పుడు లంచాలు చేతులు మారాయి అని పయ్యావుల కేశవ్ తీవ్రంగా విమర్శించాడు. అప్పుడు నువ్వు ఒక్క మాటా మాట్లాడ లేదు. జగన్ కి అనుకూలంగా సన్నాయి నొక్కులు నొక్కావ్ 😅
@@annabathulasriharirao7600 video motham vinu, jagan kosam CBN kosam poorthi vivaralatho next video lo matladathani Annaru....
ఇప్పుడైనా వాస్తవం తెలుసుకో తక్కువ రేట్ కి జగన్ కరెంట్ కొనటం తప్పుకదా.అంతకుముందు బాబు ఎక్కువ రేటుకు కొనటం కరెక్ట్ కదా😅😊. రాష్ట్రానికి నష్టం జరిగితే మనకే(ప్రజలకు) బొక్కకదా
Jagan mavayya Peru vinapadaledu mee analysis, adani gurunchi motham chepparu, Ade Rahul Gandhi Telangana lo valla kallu pattu kuntadu investment cheyamani
Very well analysed.
Adaaneeki ఏమి కాదు చూస్తువుందండి.
Antha baaga chepparu.
Ysr cp jagan 1750 cr fraud/corruption gurunchi matram maatladaledu sir
Professor jagan reddy gari tappulu matladandi meeru
ఆ పార్టీ బురద నుంచే వచ్చింది కదా.. అదే ఆ పువ్వు వికసించు ప్రదేశం బురద
Good sir, very nicely explained
ప్రొఫెసర్ గారు చాలా చక్కగా వివరించారు.
నేరం చేసిన ప్రతి వాడికి శిక్ష విధించవలసిందే.
ఆదాని ఆస్తులు పది సంవత్సరాల ముందు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో లెక్క చూసుకుంటే తాను చేసిన నేరాలు బయటపడతాయి.
దేశభక్తి పేరున దేశాన్ని నాశనం చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు.
ఆదాని ఎలాంటి వాడో ఎలాంటి నేరాలు చేశాడో మన దేశానికి మరియు ప్రపంచానికి కూడా బాగా తెలుసు...
Have some concern..they are still allegations only.dont go for judgments.
You tell one department in india which is corrupt free.
So leave all corrupt @@vidyaSagar-f9b
మరి ఆ నేరాలు లిస్టు ఆధారాలు అమెరికా ప్రభుత్వానికి ఇవ్వండి
Sonia world lone oka richest women gaa ela ayyindi. Deeni meeda meeru enduku spandichadam ledu
Jagan kuda unnadu kadaa adi cheppadu ithanu, endukante eeyana jagan abhimani
If adani given bribery in tamilnadu and chattisgarh in 2021 it is congress ruled states and nageshwarrao successfully diverted the issue...without raising the questions on congress...😂
పూర్తి విషయం బయటకు రావాలి
ఇన్నిసార్లు ఓన్లీ అదా నీ గ్రూపు పైనే ఆరోకుండా వస్తుంటే దేశభక్తి ముసుగులో తప్పించుకోవాలని బిజెపి తప్పించాలని చూస్తే ఇంత కంటే దుర్మార్గం ఇంకేమైనా ఉండదు ఇదే నా దేశం కోసం ధర్మం కోసం అంటే
@@ganarajusrinivasaraju1773 ఆరోపణలు చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి.
@@BharatFirst007very simple...chestunnadi America, adani donga kabatti chestunnaru....
@ మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి
Who is commenting? USA comments. Know about it.
Are picha poo evvariki ichadu Jagan , congress government ki enduku ichadu ??
మోడీ ప్రభుత్వం అదానీకి అనుకూలం
Good analysis sir
Whats wrong wirh adani here if he give bribe. We are in daily life keep on giving bribes almost all day😂😂
Justice may not be happened here, God takes care of everything...
Thank you sir
అందరూ దొంగలే. దొరికితే దొంగ లేకుంటే దొర. ఎవరూ నిజాయితీ గల వారు ఉండరేమో.
You conveniently skipped the part where they alleged that AP government was offered 1750 crores , proves you are a wolf in sheep’s clothing
Supreme court if has guts should take up Adani issues seriously - unfortunately that leg of indian democracy is not completely reliable in these days.
True
Well explained.
Very good analysis thanks 🙏
ముందు వరసలో రాహుల్ అన్న బావగారిని రాబర్ట్ వాద్రా ని అరేస్ట చేయాలి లంచం అంటే ముందు ఉండేది. కాంగ్రెస్ అన్నలేగా
Case పెట్టింది ఇండియా లో కాదు అమెరికా లో😂😂😂 అయిన కవర్ చేసుకుంటున్నారు 😂😂😂
@@skthoughts8263 America case lu pettukuni eem peekutaru. Idantha kuda, deep ade dramalalo oka bhagam matrame
@@rajumulagapati4790 మీలాంటి వారి ఉన్నంత వరకు రాజకీయనాయకులు వరు వంత పడే బిజినెస్ మాన్ లు హప్పే బతేకేస్తారు మనం మాత్రం ఎప్పటిలాగే 15000 కు జాబ్స్ చేసుకుంటూ హాప్పే బతికేస్తము అంతే గా
Nice video sir 🎉
Supper sir good message
Proficer sir very happy
Why you are sad
Yes
Super sir
G00d analysis ❤❤❤
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ మాత్రం మొహమాటం లేకుండా విశ్లేషణ చేశారు.
ఇక్కడి మన సుప్రీకోర్టు కంటే న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎక్కువ ఎఫెక్టివ్ గా కేసు టేకప్ చేసినట్టనిపిస్తోంది
Then why dont you demamand arrest of chief ministers and employees of five states? Be reasonble ,you agents of political parties
Jai Adani, Jai modi
Prof గారి కి వివరణ :-
అవును అదాని ని,విచారించాలని నేను అంటాను కానీ. మీరు ఇక్కడ ఆ proofs tho case పెట్టండి. లేదా అమెరికా ఇవిగో మాకు దొరికిన proofs. Based on this file a case against adani ani official ga అడగమనండి. అంతే కాని ఇక్కడ నేరానికి అక్కడ కేసు పెట్టడం ఏంటండీ.
అంతే ఇక్కడ అదే చట్ట సవరణ మన parliament లో కూడా చేసి, అక్కడి వాళ్ళ మీద అరెస్టు వారెంట్ issue చేస్తే అది సరేనా.
ఇప్పుడు నీరవ్ మోడీ and vijay malya మీద మనం కేసులు పెట్టం ఇక్కడ మరి వాళ్ళు అక్కడ అప్ప చెప్పరా. వాళ్ళ దేశం చట్టాల ప్రకారం కాపాడబడుతున్నారు.
Yes enquiry should be made, you file a case here in India demand the same with proofs.
America కి ఏం హక్కు ఉంటుంది ఆలా చెయ్యడానికి.
మీరు నికృష్ట విష వాగేశ్వర రావును అడగవలసినది....
అయితే గియితే ..ముందు లంచం తీసుకున్న వాడిని కదా అరెస్టు చేయవలసినది అని...
సార్ నాగేశ్వరావు గారు మీరు ముందు మాకు జగన్ గారు పాతి కోసం చెప్పండి సార్ అందరు కోసం చెప్తారు మరి జగన్ కోసం మాత్రమే మాట్లాడు
good morning sir
India republic sovereign country
Aithey Adani sontham emi kadu....
Sir miru first motham chadavandi 54 page lo particular ga cm jagan mohan Reddy name vundi
Why Chandrababu in between, Great analyst garu
ఒక సామాన్యుడు ఒక రాజకీయ నాయకుడిని ఒక బిజినెస్ మ్యాన్ ని పన్నుల రూపంలో పోషిస్తున్నాడు
What about 5000 crore National Herald scam, Who are culprits in this scam? Why they are not in jail?.
అమెరికా శుద్దపూస కాదు లంచం తీసుకున్నావారిగురించి మాట్లాడకుండా నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ భక్తులకు ఇంతకన్నా ఏమైతెలుస్తుంది
What about Congress ruled state chief ministers role with Adani including revanth
మీ శిష్యుడు జగన్ మోహన్ రెడ్డి 1700 కోట్లు ముట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి వాటిగురించి కూడా చెప్పండి 😂😂
Mi guruvu adani kosam vaddha Mari...
Mari me guruvu Enduku arrest cheyadam ledu… 10 years bail lo vunnadu.. eppuduna jail ki pampisthada me guruvu..
@@suryaprakash1458 తప్పు చేస్తే ఎవడైనా పోవాల్సిందే.
@@Ajay2529-aj తొందర ఎందుకు సుందర వదన, నువ్ ఆశించేది జరగబోతుంది.
@ chuddam chuddam.. Inka 10 years lo ina chestharo ledo.. enni chudaledu😂
పార్లమెంటు సమావేశాలు ప్రారంభించే ముందు రాహుల్ ఖాన్ పెద్ద డ్రామా కంపెనీని మాత్రమే ప్రారంభించడం ప్రతి సంవత్సరం తప్పనిసరి మొదట రాహుల్ ఖాన్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు అరెస్ట్
Nenu corruption nu support cheyyanu, kaani lanchaalu ivvakunda corporate lu india lo business cheyyaleru, antha enduku US corporates google, Microsoft vantivi adda darulu tolhokka kunda edhigipoyaya?, mari india company la meedha endhuku ee edupu? , okati maathram nijam corruption eradicate cheyyalisindhe.
అవినీతి చెయ్యకుండా,
చట్టాన్ని ఉల్లంఘించకుండా,
పన్ను ఎగవేయకుండ,
పొలిటీషియన్స్ ని,
బ్యూరోక్రాట్స్ ని మేనేజ్ చేసి లాబీయింగ్ చేయకుండా
భారతదేశంలో చేస్తున్న లేదా చేయగలిగిన వ్యాపారాలు ఏమి తెలుసు మీకు చెప్పండి ఎవరైనా...
Andulo 1750 Crs mee friend YSR Koduku ke ichadu Ani kooda rasaru Professor garu 🤣
Adhani case lo A.P kuda లంచాలు ఇచ్చారు
Early reporting and reactions will create an impression that Adani cannot escape from the noose of laws. But the unignorable fact is Adani is a rich man.He can engage costly lawyers in India and the US. Technicalities will come to his rescue. Definitely the end result is always different in high profile cases.
గుజరాత్ బానిసలకి కామెంట్స్ సెక్షన్ లో చాలా డ్యూటీ ఉంది
so safe
Hey Professor, You are really puppet of Jagan. The sec clearly mentioned that they bribed top Andhra officials in 2021. And you didn’t mention that in your analysis. This shows your credibility and your are such liar and always tries to save your boss. Hence, you’re politically biased and corrupt individual. I believe you have lot of hate to Andhra people and always try to mislead people for your benefits. Better stay away from this, otherwise the karma/nature will answer you.
Sir..again one sided.. demand those who took the bribe also..
డ్రగ్స్ తో us airport లో దొరికినవాడు ఎంత సత్య వాక్కులు చెపుతున్నాడు.
ఆధారాలు ఉంటే భారత్ కు పంపాలి. లేదా భారతీయ న్యాయస్థానాలలో కేసు వెయ్యచ్చు. లేదా ఆధారాలు ప్రభుత్వనికి ఇవ్వాలి, అప్పుడు ఇక్కడ ప్రత్యేక కమిషన్ తో ఎంక్వరీ చెయ్యాలి....
** 1976 లో ఇటువంటి చట్టం చేసింది అమెరికా, కానీ 2005 లో ఈ చట్టం అమలులోకి వచ్చింది.
** ఖలిస్తాన్ టెర్రరిస్టు పన్ను విష్యం లో అన్నీ ఆధారాలు ఇచ్చినా అతి -గతి లేదు.
** ఆధారాలు usa ఇస్తే మాత్రం తప్పకుండ విచారణ జరుగుతుంది.....
మన ప్రొఫెసర్ గారు నైస్ గా జగన్ కి ఆదాని 1700 కోట్లు ముడుపులు గురుంచి దాటివేశాడు
😂YouAreCorrectSir
🎉🎉🎉
సాగర్ ఆదా ని...ఒక..పవర్ పాయింట్...presentation లో...ఎవరికి....ఎంత ఇచ్చింది...వివరించారు
అదే..పెద్ద...ఆధారం...?!
రేవంత్ కూడ అదానీకి పెట్టుబడులు పెట్టుమని ఆహ్వానించాడు కదా నాగన్న
పెట్టుబడులకు ఆహ్వానిస్తే అవినీతి చేసినట్ట? మరి రేవంత్ రెడ్డి పేరు అమెరికాలో ఎందుకు రాలేదు?
Both are not same. Mr Reddy should understand it.
@@rahulsankruthyan6260 100 cr revanth reddy ki ichhadu adaani😅😅😅
Ante Ippudu Gujarat, maharastra, Rajastan, BJP states CM Andaru Bribe tisukunnaru antava brother ni logic prakaram
It's not a big issue
Corruption and bribes are common in our system
Mg eripuka
Sir, Kejriwal arrest ayinappudu meeru washing machine gurinchi chepparu kani Kejriwal tappu chesado ledo cheeppaledu kada sir
sir:: బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఇచ్చాడట.
మీరు అతి ఉత్సాహంగా ఉన్నట్లున్నారు.
పార్లమెంట్ సమావేశాలకు ముందే ఎప్పుడూ
అదానీ బయటికి వస్తాడు.
వక్ఫ్ బిల్లు ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్
అవుతుంది.మీరు కూల్ గా ఉండండి.
Central govt anni telusu
Sir you are right for justice i appreciate you
పోనీలే గురువు గారు మీరు సంతోషించడానికి ఒక కారణం దొరికింది. ఆనందంలో మొహం కూడా వెలిగిపోతుంది. మొన్న మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ వచ్చాకా బాగా దిగాలుపడిపోయారు.🤣