|నా యేసయ్య|SUNG BY PASTOR RAMESHBABU|HOREB MINISTRIES KUMARADEVAM||

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో నా జీవితం - పరిమళించెనే } 2
    ఒంటరిగువ్వనై - విలపించు సమయాన
    ఓదర్చువారే - కానరారైరి } 2
    ఔరా! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు } 2 || నా యేసయ్య ||
    పూర్నమనసుతో - పరిపూర్ణ ఆత్మతో
    పూర్ణబలముతో - ఆరాధించెద } 2
    నూతనసృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా || నా యేసయ్య ||
    స్తోత్రర్పనలు } 2
    జయించిన నీవు - నా పక్షమైయుండగా
    జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా } 2
    జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా
    స్తోత్రర్పనలు } 2
    || నా యేసయ్య ||
    .
    .
    -Subscribe our channel for more Spiritual videos
    -remember our ministry in your daily prayers 🙏
    #youtube #youtuber #horebministries #churchservice #music

КОМЕНТАРІ • 4