పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా | Telugu Christian Song | Bro. David Peddinti.

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • గానం :
    David Peddinti
    Susheela Peddinti
    Elisha Rani. Guttamedi
    Crew:
    Jarmy Bentham Peddinti
    James Wise
    Jonah Peddinti
    పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా Song lyrics
    పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా {2}
    నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
    నా అపజయములలో జయమునిచ్చిన కారుణశిలుడా {2} || పునరుత్థానుడా ||
    కొండలు లోయలు ఎదురైన జడియాను యేసయ్య
    శోధన వేధన భాదాలలో నిన్ను విడువను యేసయ్య {2}
    నాకున్న తోడు నీడ నేవే నాదు యేసయ్య {2}
    ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా {2} || పునరుత్థానుడా ||
    మోడు బారిన నా జీవితం చిగురించేనయ్య
    అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా {2}
    నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా {2}
    మహిమ నాధుడా నా ప్రేమపాత్రుడా {2} || పునరుత్థానుడా ||
    చరణం:-నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరేదానేసయ్య
    కన్నులారా నా స్వామిని చూచెదా నేనయ్య {2}
    ఆ మహిమకు నన్ను పిలచుకున్న పరిశుద్దత్ముడా {2}
    నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్య {2} || పునరుత్థానుడా ||

КОМЕНТАРІ • 30