Tribes Wild Food - Araku Tribal People | Alluri District

Поділитися
Вставка
  • Опубліковано 25 кві 2022
  • Tribes wild food-araku tribal people | Alluri district
    #Tribalfood #Tribeswildfood #Tribalfoodhabits #tribeslifestyle
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Tribes wild food
    Tribal food
    Tribes food habits
    Tribal special dishes
    Tribal recipe
    Tribes life style

КОМЕНТАРІ • 986

  • @kasivisvanatha
    @kasivisvanatha 2 роки тому +88

    గిరిజనులు చాలా అదృష్టవంతుడు అన్ని రకాల దుంపలు తింటారు అందుకోసమే ఆరోగ్యంగా ఉంటారు

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому +3

      దానికి తోడు ప్రకృతికి చాలా దగ్గరగా 😍😍😍

  • @maheshbobby1710
    @maheshbobby1710 2 роки тому +101

    మన కల్చర్ ని తెలియజేస్తూ బ్రతికిస్తున్నందుకు ధన్యావాదాలు తమ్ముడు. 🙏
    చాలా మంచి పని చేస్తున్నావ్. మాది హుకుంపేట దగ్గర కొంతిలి. వస్తే కలువు తమ్ముడు.
    ✊జై ఆదివాసీ✊

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому +2

      జై ఆదివాసీ

    • @mohankomrelli1895
      @mohankomrelli1895 2 роки тому

      మిమ్మల్ని కలవాలా
      ఎందుకు
      అయినా మన కల్చర్ ని బతికిస్తున్నారా ఎక్కడ
      చెట్లని నరికి అడవులను నాశనం చేస్తున్నారు.

  • @kannakj9386
    @kannakj9386 2 роки тому +177

    మంచి వాతావరణం.మంచి ఆరోగ్యం మీ సొంతం...

  • @malathilatha7630
    @malathilatha7630 2 роки тому +24

    అంత కష్ట పడి తెచ్చుకుని తిన్నదాని విలువ, రుచి వేరే లెవెల్ లో ఉంటాయి!👍👍👍

  • @cheekatilakshmi3095
    @cheekatilakshmi3095 2 роки тому +47

    నేను ఎప్పుడూ చూడలేని వీడియో చేశారు బ్రదర్ చాలా నాచురల్ గా తీశారు బాగుంది బ్రదర్

  • @himalayachannel2788
    @himalayachannel2788 2 роки тому +44

    మీరు ఎంత అదృష్టవంతుడు grate village ఆ నేల, ఆ గాలి ఆ పంటలు కళ్ళ కపటం తెలియని ప్రజలు వారి జీవన విధానం ప్రశాంతమైన వాతావరణం, ప్రశుభ్రమైన గాలి, నీరు, ఆహారం అదృష్టవంతులు. 🙏👍👌🇮🇳🌹

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому +1

      చాలా ప్రశాంతమైన వాతావరణం కల్మషం లేని వారు

    • @naturalboynag6559
      @naturalboynag6559 2 роки тому +1

      Akkada bhumulu evari sontham kadu nv kuda poyi akkada illu kattuko nv kuda adrustavanthudivi avvu

    • @vijaykumargunakala3703
      @vijaykumargunakala3703 2 роки тому

      Kalla kapatyam leni prajalu leru bro villages lo kuda

  • @ramakrishna-duta
    @ramakrishna-duta 2 роки тому +46

    ఇది కదా... మనకి కావలసిన నేచర్...
    నిజంగా.. a full length video thanks a lot

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 роки тому +1

      THANK YOU "RAMAKRISHNA" GARU

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому

      మనం చూస్తూనే ఇంత ప్రశాంతంగా ఉంటే అక్కడ ఉండే వాళ్ళు ఎంత అద్భుతంగా వుంటుంది 😍😍😍

  • @BalaKrishna-nv7kq
    @BalaKrishna-nv7kq 2 роки тому +54

    సోదరా మంచివిడియో చేశారు ..అలాగే మీరు వాడే ఆయుర్వేద మూలికలు కూడా చూపించండి...

    • @pasupuletimeenakshi2160
      @pasupuletimeenakshi2160 2 роки тому

      💯✔️👌 అవును చాల బాగా చెప్పారు.. తాక్యూ ధన్యవాదాలు మీకు ఈచానల్ తమ్ముళ్లు కు 🙏

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому

      Support tham

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому

      @@pasupuletimeenakshi2160 Chala బాగా చెప్పారు

  • @saraseethayya9813
    @saraseethayya9813 2 роки тому +15

    వావ్ చాల బాగుంది ఈ విడియో, నేను ట్రైబు నే కానీ ఈత దుంపల కూర గురించి గానీ ఈత పురుగులు తింటారు అని గానీ అస్సలు తెలీదు ఈ విడియో లో చూసి తెలుసు కోన్నాను.

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 2 роки тому +8

    మీ మాటతీరు విపులంగా చెప్పే విధానం... ఎటువంటి ఇగో అనేది లేకుండా మాఊరు మాపల్లె మా మనుషులు అని మీరు చెప్పడం చాలా చాలా బాగుంది.... ముఖ్యంగా దుంపలు కూర చూస్తూనే నోరురిపోయింది.. ఏది ఏమైనా మీ వీడియో.... సూపర్ 👍👍👍🌹🌹

  • @VizagRaja
    @VizagRaja 2 роки тому +10

    చాలా చక్కని వాతావరణం, మనుషులు, వంటలు, సంగీతం. మీరు అదృష్టవంతులు

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому

      ప్రశాంతతకు మారుపేరు 🙏🙏

  • @asobha5984
    @asobha5984 2 роки тому +10

    ఈత మొవ్వు చిన్నతనంలో తిన్నాము.ఈతపళ్ళు చాలా బాగుంటాయి. చాలాకాలంగా కనబడటమే లేదు

  • @narayanav1506
    @narayanav1506 2 роки тому +3

    ప్రకృతిని బతికిచ్చేవాడు ప్రేమించేవాడే గిరిజనుడు సూపర్ తమ్ముడు చాలా బాగుంది మీ వీడియో🙏👌

  • @Rajjanni37
    @Rajjanni37 2 роки тому +4

    ye guys e Dumpalu nenu thinnenu chala baaga untayi and manchi testy kuda

  • @orugantiyadagiri9451
    @orugantiyadagiri9451 2 роки тому +1

    మీరు చేసే పని బాగుంది నలుగురికి అవసరం వచ్చేది లా ఉంది గ్రేట్ జాబ్ యాదగిరి హైదరాబాద్

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 2 роки тому +10

    చాలా మంచి వీడియో చేశారు👍.

  • @Gannavaram_Indian
    @Gannavaram_Indian 2 роки тому +4

    ఒకప్పుడు నేనూ ఇలాంటి ఊరిలోనే ఉండేవాడిని.కానీ ఇప్పుడు టౌన్ లో ఉంటున్నాను.
    విచిత్రంగా అప్పటివన్నీ చాలా గొప్పగా అనిపిస్తున్నాయి.
    మీరు చేసే ఈ పని చాలా బాగుంది బాబూ....

  • @prahaankrithik7921
    @prahaankrithik7921 2 роки тому +18

    మీ వీడియోస్ రియాల్టీకి చాలా దగ్గరగా ఉంటున్నాయి బ్రో 👍👍🙏

  • @boyanakumari992
    @boyanakumari992 Рік тому

    మన గిరిజన వంటలు ఎంత చక్కగా చూపిస్తూన్నా మీ అందరికి ధన్యవాదములు నేను మీ గిరిజన బిడ్డ

  • @gundrapallimanjula3420
    @gundrapallimanjula3420 2 роки тому +10

    Baboi chala kasta paddru.....great

  • @rmedia838
    @rmedia838 2 роки тому +8

    Bro మాకు రుచి చూపియండి Bro మీరిన తినేది మీ ఊరు చూడాలని అక్కడ ఉండాలని ఉంది Bro 😍😍😍😍😍

  • @rajkumarikambidi9557
    @rajkumarikambidi9557 2 роки тому +6

    hai brothers మీరు చేస్తున్న ఈ మన trible food culture వీడియో చాలా నచ్చింది.. i am proud and happy of you all.. keep doing many more videos and let many of them to know about our culture

  • @kotirao9477
    @kotirao9477 2 роки тому +12

    Salute all trible families 🙏

  • @kusumakonda2682
    @kusumakonda2682 2 роки тому +27

    God bless you children. Happy to see you people making videos on your tribal culture. May you people have more and more bright future.

  • @ksubashini2094
    @ksubashini2094 2 роки тому +13

    Yenthaa peaceful😌 life meedhi, really superb nenu first time edhe chudam anthaa natural ga undi good vedio, and beautiful location also, superb 👏🙏

    • @AnuRadha-il1bs
      @AnuRadha-il1bs 2 роки тому +1

      Naku mi vuru ravalani vundi nenu met avacha

    • @padmas5732
      @padmas5732 2 роки тому

      E dumpalu naku chala estam but tinledu curry vandite chala ba untadanta nijamena, nethalu spr combination i love it mi urekkada vaste pedatara dumpalu.😛😛

    • @yugandharayodhya9051
      @yugandharayodhya9051 2 роки тому

      @@padmas5732 s randi vachi cal cheyyandi

    • @yugandharayodhya9051
      @yugandharayodhya9051 2 роки тому

      @@AnuRadha-il1bsrandi vachi cal cheyyandi

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому

      @@AnuRadha-il1bs నాకు కూడా.. చాలా ప్రశాంతంగా వుంటుంది

  • @deesarilaxmanrao5334
    @deesarilaxmanrao5334 2 роки тому +5

    dumpala kura is varey nice

  • @sridigitalphotovideostudio325
    @sridigitalphotovideostudio325 2 роки тому +1

    ఈత గడ్డ అంటారు మేము చాలా సార్లు ఈ గడ్డని తిన్నాము ఈ ఈత గడ్డని ముక్కలు ముక్కలుగా చేసి చెక్కర వేసుకుని తింటే ఉంటది సూపర్ ఇది మగవారికి మంచిది అని అంటారు....

  • @Deepoak1510
    @Deepoak1510 2 роки тому

    వెరీ గుడ్ అన్నయ్య.అరకు అందాలతో పాటు ఆదివాసీ సంప్రదాయాలు మరియు ఆహారపు పద్దతులు చాలా చక్కగా తెలియజేస్తున్నారు

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 2 роки тому +8

    Thankyou brother God bless you. save forest and animals

  • @southvideos5974
    @southvideos5974 2 роки тому +6

    Superb alludu nice explain

  • @dhavanbujji4896
    @dhavanbujji4896 2 роки тому +9

    మి వాయిస్ చాలా బాగుంది నేను గిరిజననే 👌👌👌👌👌 😋

  • @mahepuli2011
    @mahepuli2011 2 роки тому

    చాలా చక్కని వాతావరణం సూపర్బ్ గా ఉంది ఫ్రెండ్స్ గుడ్ లక్ దొస్తో

  • @sukeeh2004
    @sukeeh2004 2 роки тому +5

    Chala manchi video's peduthunaru

  • @rameshkorra1692
    @rameshkorra1692 2 роки тому +4

    బ్రో సూపర్ వీడియో సాల బాగ మనాధ్ ''

  • @himalayachannel2788
    @himalayachannel2788 2 роки тому +1

    Brother మీ Videos అన్ని చూసాను చాలా బాగున్నాయి Araku గూర్చి అక్కడి culture గూర్చి చాలా విషయాలు తెలిపారు మీకు ధన్యవాదములు 👌🙏👍🇮🇳

  • @pratima110
    @pratima110 2 роки тому +16

    Enta peaceful ga undi,,,, wat a joyful nature life u have,,,,, the vlogs are really👌👌👌👌👌

  • @kgopi869
    @kgopi869 2 роки тому +6

    Hi friend super video🎥 I like Dumpalu

  • @charlespaul9787
    @charlespaul9787 2 роки тому +23

    Village people's knows, we are eating at forest area,( Eetha Chettu gadda) sweet cocunut this is very taste I eaten this many times at my native place and my land, iam from Nellore, Seethramapuram, forest area. City people's doesn't know about this tree benifits.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 роки тому +2

      Yes "Charles Paul" Garu

    • @narenreddy5767
      @narenreddy5767 2 роки тому +2

      Even I had it during childhood my grandmothers village near chinamachanur

    • @charlespaul9787
      @charlespaul9787 2 роки тому +1

      @@narenreddy5767 aha very good. This is very taste as a cocunut cobbari .

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому +1

      నిజమే చార్లెస్ గారూ

  • @salebuvenkatachiranjeevi6611

    చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకు ఎందుకంటే మన ట్రైబల్స్ ఒక గుర్తింపుగా చేస్తున్నందుకు మాది పాడేరు థాంక్యూ తమ్ముడు

  • @mahalakshminaidukarrivenka9416
    @mahalakshminaidukarrivenka9416 2 роки тому

    చాలా చాలా సూపర్ సోదరులారా ధన్యవాదాలు

  • @ravinderkoram3682
    @ravinderkoram3682 2 роки тому +3

    All the best and keep it up bro.. మన ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను..ఇలానే విశ్వవ్యాప్తం చెయ్యాలని ,మీరు ఇంకా success అవ్వాలని కోరుకుంటున్నాను. జై ఆదివాసీ.

  • @rvcreations7793
    @rvcreations7793 2 роки тому +5

    ఈత దుంపలను తినడం మనేయ్యాడం మంచిది.ఎందుకంటే మీ వీడియో చూసిన చాలా మంది ఇదే పని చేస్తారు కావున ఈత చెట్లు రానున్న రోజుల్లో అంతరించిపోయే అవకాశం చాలా వరకు వుంది .మనం ఎంత వరకు చెట్లను రక్షిస్తే తరువాత తరం అంత బాగా ఉంటుంది.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 роки тому +1

      Avi antharinchipovu "RV CREATIONS" Narikina chota Every year kotha mokkalu vastay nd thank you

    • @ramkigondesi3149
      @ramkigondesi3149 2 роки тому +1

      Chicken thintunam kabate chicken farms vachai alage etha farms kuda vadthai don't worry.

  • @ushaannupuram9957
    @ushaannupuram9957 2 роки тому

    Tribal culture ni Baga చూపించారు భయ్య.

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 2 роки тому +1

    చాలా బాగుంది. ఇటువంటి వీడియోస్ వలనే మీకు మంచి భవిష్యత్ వుంటుంది.మీ ఛానల్ మరింత అభివృద్ధి లోకి రావాలని కోరుకుంటూ.........👌👌👌👌👏👏👏👏

  • @killoapparao965
    @killoapparao965 2 роки тому +3

    సూపర్......

  • @sudhap3107
    @sudhap3107 2 роки тому +4

    Bless you tribes.... You are the true human race. Because you worship nature and are close to mother 🌎

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому

      నిజమే సుధ గారూ

    • @sudhap3107
      @sudhap3107 2 роки тому

      @@mypastdiaries
      it's a fact... Most humans Engrossed in materialistic life, show off false illusory life. True God is nature, true love lies in ONEness. One land, one race, one god consciousness....

  • @rambrahmacharypothukunuri7105
    @rambrahmacharypothukunuri7105 2 роки тому +2

    ఓం నమస్తే గ్రామంలో ఈతచేట్లు బాగవుటవి
    నేను పశువుకాసెటపుడు చిన్ని చిన్ని ఈతచెట్లను నరికీ దీని మొదటి మగలి లో మెత్తటిది తినేవాల్లము ఈ వీడియో
    చూచిన తలవాత పూర్వపు గ్యాపకాలు గుర్తుకు వస్తున్నాయి
    చెట్లనుండి
    రేగుపండ్లు ఈతపడ్లు పచ్చ జొన్నలు పచివి కంకులు పల్లి కాయ ...కాల్చి తినేవారము
    వీడియో చాల నచిది ఈ లాట్టి వీడియో
    బాగ బాగ చేయండీ దన్యవాదములు..

  • @pns4517
    @pns4517 2 роки тому

    చాలా బాగుంది.👌👍

  • @priyaallu9
    @priyaallu9 2 роки тому +3

    Chala bavunay videos ,Araku Ni miss ayyavalaki mi videos Chala happy ni istundi,ilagey videos teyandi all the best

  • @porallathirupathirao3527
    @porallathirupathirao3527 2 роки тому +6

    That mountain view 🥰

  • @vijaykumarsodi4069
    @vijaykumarsodi4069 2 роки тому

    నా చిన్నప్పుడు నేను చేసిన పనులన్నిటి మీరు చేస్తున్నారు మీరు.మీ పనులతో జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు.

  • @pramodhkongara5196
    @pramodhkongara5196 2 роки тому

    Beatiful nature nd nice whether

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 2 роки тому +3

    బ్రో మీ వీడియోస్ అన్ని చూస్తా.. చాలా ఫన్ గా ఉంటాయ్. ఈవూరు మీది చెప్పగలరు.

  • @kamalakshimartha3445
    @kamalakshimartha3445 2 роки тому +5

    Hello Children very nice VEDIOS U made me to go. 50yearsback to remember my child hood I'm from YSR district 2,3times I ate this roots whenI Imet my Lumbadi friends but not that insects God is great see how he is feeding his children. Thank you for showing I wish you will show some more things where as other people doesn't know how the people are living peacefully in the forest. Plz U show me Bamboo plant Rice Eating with Honey and cash nuts I ate that I when I was in Naksalite area when I was in Karimnagar Telangana.

  • @poornak59
    @poornak59 2 роки тому +2

    మేము చిన్నప్పుడు ఈత దుంపలు తినే వాళ్ళు ,,, God bless you

  • @Rajinivarkala
    @Rajinivarkala 2 роки тому

    చాలా బాగుంది

  • @madhilisatyasri5397
    @madhilisatyasri5397 2 роки тому +3

    Idi health ki chala manchidi

  • @dynamicdeepu8511
    @dynamicdeepu8511 2 роки тому +6

    Wow👌👌

  • @anilgeethasagara
    @anilgeethasagara 2 роки тому +1

    Wonderful brother's Superb... Chala istamaina dhumpalu

  • @Hanu-g665
    @Hanu-g665 2 роки тому

    మీరు చాలా అదృష్టవంతులు తమ్ముడు

  • @mlpuramgramasachivalayam5198
    @mlpuramgramasachivalayam5198 2 роки тому +9

    You come to Seethampeta, we do a lot like this our culture and traditional moments ...Okay
    The videos are very good, as original... Good job brother..

  • @vadlasujatha7234
    @vadlasujatha7234 2 роки тому +5

    బ్యూటిఫుల్ లొకేషన్ మనసంతా ప్రశాంతంగా చుట్టుపక్కల చాలా అందమైన కొండలు 👌👌👌👌👌

    • @saberabanu885
      @saberabanu885 2 роки тому

      మీరు తినుతూవుంటే నోరు చాలాఊరు తుంది మాకు ఇవిదొరకవు

  • @venkatkolikapogu5211
    @venkatkolikapogu5211 2 роки тому +1

    చాలా బాగుంది నైస్

  • @sureshsurakasi2116
    @sureshsurakasi2116 2 роки тому

    సూపర్ గా వుంది మీ లైఫ్ 👌

  • @nisatastyfood3864
    @nisatastyfood3864 2 роки тому +3

    I like Nature 😍, All of your video's are superb 👌.

  • @syeammusai
    @syeammusai 2 роки тому +4

    Wow

  • @remo5770
    @remo5770 Рік тому +1

    Super ga vuntundhi 😊

  • @padhuvanthala6533
    @padhuvanthala6533 4 місяці тому

    Madi paderu andi.... My favorite andi chustunte eppudu eppudu tintana అనిపిస్తుంది but maku antha adrustam ledu.... Miru really so lucky andi.....

  • @Rajjanni37
    @Rajjanni37 2 роки тому +3

    brother video chala Baagundi
    very nice enjoy

  • @HepsiArtandcraft
    @HepsiArtandcraft 2 роки тому +11

    కిచెన్ చాలా బాగుంది నాకు, ఇంకా హ్యాండ్ మేడ్ స్టవ్ ఇంకా ,ఇంకా బాగుంది. నాకు అలాంటి తయారు చేయడం అంటే చాలా ఇష్టం, మేము ఇంట్లో పోయి వాడము కానీ నాకు పోయి ఎలా కట్టాలో తెలుసు. రకరకాల పొయ్యలు తయారు చేయ గలను , కర్రీ చాలా బాగా చేశారు 😋 దోర్నాల వస్తే రండి నా వీడియోస్ లో నానెంబర్ ఉంది కాల్ చేసి రండి

  • @anandaprasadsetti1857
    @anandaprasadsetti1857 2 роки тому

    సూపర్ గుడ్ వర్క్

  • @HousewifeCreatives
    @HousewifeCreatives 2 роки тому

    చాలా బాగుంది 👌👌

  • @LBRrajdeep
    @LBRrajdeep 2 роки тому +6

    Very nice 👍👍

  • @yarramshettysandeep18
    @yarramshettysandeep18 2 роки тому +4

    Mesmerising stuff my Brother. Keep going..

  • @kimudusumalatha9246
    @kimudusumalatha9246 Рік тому

    Wow ,,, boddengi purugulu,, Naku chala istam iyna curry...nenu chala thintanu..

  • @kumarisavara116
    @kumarisavara116 2 роки тому +1

    Hi bro nice natural ఈత గుజ్జులు nice వీడియో

  • @thirumalamuchu2066
    @thirumalamuchu2066 2 роки тому +4

    Super super bro 👌👌👌

  • @kamalahasansara2339
    @kamalahasansara2339 2 роки тому +6

    Video chala bagundi anna..

  • @RR-kv1zj
    @RR-kv1zj 2 роки тому

    Mee language chala bagundi, Chala respectful ga. Maku nachindi

  • @user-zq6ev2rp2s
    @user-zq6ev2rp2s 7 місяців тому

    Chala baguntadi..memu kuda ma urilo tri.chesamu...frindes..super

  • @sukureddy1648
    @sukureddy1648 2 роки тому +3

    Veeree Level

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 2 роки тому +3

    Very nice video. Their lives are very happy and peaceful 👌

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 Рік тому

    ఆ కొండలు అద్భుతంగ ఉన్నాయి👍👍👍.

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 2 роки тому

    చక్కని తెలుగు .. చక్కని వ్యాఖ్యానము

  • @chandukumar2402
    @chandukumar2402 2 роки тому +3

    Ayurvedic medicines gurunchi video petandi bro .. thanks

  • @deesarilaxmanrao5334
    @deesarilaxmanrao5334 2 роки тому +3

    Chala bagundi Anna

  • @vamseedharpaduchuri3570
    @vamseedharpaduchuri3570 2 роки тому +1

    I love nd ilike ur villages side

  • @sukeeh2004
    @sukeeh2004 2 роки тому +2

    Superb video

  • @Paulsonprince
    @Paulsonprince 2 роки тому +3

    Well... Wonderful✨😍... Video

  • @botsakavitha5480
    @botsakavitha5480 2 роки тому +6

    Very nice 👍

  • @user-ww4dy7pl3e
    @user-ww4dy7pl3e 2 роки тому +2

    🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏

  • @sbonjubabu6834
    @sbonjubabu6834 2 роки тому +1

    కొండ బాషా సగం మాట్లాడితే కొండ బాషా తో రాశాను .వీడియో మాత్రం సూపర్ గా క్లుప్తంగా చెప్పారు.ఓకె సూపర్ సూపర్ 👌👌👌🙏🙏

  • @pothuboyenaswathi6105
    @pothuboyenaswathi6105 2 роки тому +5

    Good video

  • @saiprasadj2554
    @saiprasadj2554 2 роки тому +5

    I am your subscriber. Good luck.

  • @jaihindkampallijaikampalli5294
    @jaihindkampallijaikampalli5294 2 роки тому +1

    Chala bagundhi brother s all ...

  • @zoo-v-blog8370
    @zoo-v-blog8370 2 роки тому

    Super, you people are living with nature.

  • @kgopi869
    @kgopi869 2 роки тому +4

    Thinaalanipisthundi dumpalu naakkoodathechipettandi

  • @majjikirankumar7196
    @majjikirankumar7196 2 роки тому +4

    Very nice 👌👌👌 ramu

  • @ashadundi1994
    @ashadundi1994 2 роки тому +1

    Wow super yamiii

  • @venkannababuk9650
    @venkannababuk9650 2 роки тому

    సూపర్ తమ్ముడు keep it up.👌👌