How do we make videos? : మేము వాడే Equipment ఇదే || Araku Tribal Culture

Поділитися
Вставка
  • Опубліковано 31 лип 2023
  • How do we make videos? : మేము వాడే Equipment ఇదే || Araku Tribal Culture
    #youtube #youtubevideo #makingvideos #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

КОМЕНТАРІ • 698

  • @kankipati81

    మీ నిజాయితీకి మీ నిరాడంబరత్వానికి మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా...చాలా సంతోషంగా ఉంది తమ్ముళ్ళూ...

  • @ahmedshaik786

    మనలో మన మాట...నాకు ఆ ఎడిటింగ్ కూడా రాదు bro😅...meeru నేర్చుకుని అంత professional level lo videos చేస్తున్నారు అంటే మీ dedication కి హ్యాట్సాఫ్ అసలు

  • @nnunna99
    @nnunna99  +18

    UA-cam పుణ్యమా ఎక్కడో మారు మూల ఉన్నా వారు ఇంత బాగా పాపులర్ అయ్యారు...మన govt నుండి ఏటువంటి development లేకపోయినా... కీప్ up bros...

  • @d.govindgovind7548

    మీ ప్రయత్నానికి నా ఏంషాప్ బ్రదర్స్ ఇలాగే మరెనో కోత కోత వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్.. ❤

  • @palleturiammayi5556

    నిజంగ మీది చాల హార్డ్ వర్క్ అండీ రాము గారు.. Godbless ur team.. 🙏🙌

  • @priyasalam2008

    మీ కష్టానికి నిజంగా 🙏🙏🙏 మీరు ఇలాంటి మంచి వీడియోలు చేస్తూ గిరిజనుల సాంప్రదాయాలు ప్రపంచానికి తేలియజేస్తూ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ good luck for u r team.

  • @RKVAJJA

    మీ నిజాయితీ కి సెల్యూట్ బ్రో మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మా వంతు

  • @lvking-vg4qu

    మీరు ఒక్కా గొప్పా స్థాయికీ రావాలని ❤బ్రదర్ 'స్ ❤👍🏻

  • @bhanukitchenandtips

    చాలా మంచి పని చేస్తున్నారు తమ్ముళ్లు ఆల్ ద బెస్ట్ 👍🏻 ఫోటో బ్యాక్గ్రౌండ్ క్లీన్ చేయడం కోసం remove bg అని Googleలో type చేసి upload దగ్గర ఫోటో upload చేయండి చాలా ఈజీగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది తమ్ముడు😊

  • @Karunabeera-pz5he

    Nuvvu cheppina explanation ki Fida ramu

  • @srfacttelugu

    బ్రో నేను అస్సలు కామెంట్స్ పెట్టను కానీ మీ మాట్లాడే విధానం మాట్లాడే టాపిక్ మీద డెడికేషన్ అండ్ పద్దతి చూసి నాకు మీ చన్నెల్ని like షేర్ సబ్స్క్రయిబ్ చేసేలా చేశారు మీరు అలాగే ఇంకా మరి ఎన్నో వీడియోస్ చేస్తూ మరెన్నో సాక్స్సేస్ ల్ సాధించాలి అని మానాన్సుపుర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤బ్రో మీ సక్స్సేస్ కోసం న వంతు సాయం like షేర్ సబ్స్క్రబ్ చేయిస్తాను

  • @Hemalathakomali

    Professionals kuda mi antha easy gaa cheyyaru. Hats off to your editing without any editing knowledge..Hope you got best future in UA-cam as well as in editing also ❤

  • @villagecookingtube1242

    Anna voice nachinolu like chayandhi

  • @dandlasrinivas5552

    చాలా మంచి వీడియో చేసారు అన్న నేను youtube channel పెట్టాలి నాకు అంత స్తొమత లేదే అనుకునే వాన్ని నేను ఇప్పుడు చాలా దైర్యం ఇచ్చరు మీరు thanks

  • @rajuvadapalli602

    ఏ వస్తువులు వాడుతున్నాముఅనేది కాదు బ్రదర్ మనం చేస్తున్న వీడియోస్ జనాలకి నచ్చుతున్నాయా లేదా అనేది ముఖ్యం మీరు 👌👌👌👌బ్రదర్స్ ఉన్నవాటితో అద్భుతాలు చేస్తున్నారు

  • @siddireddymahesh3323

    బ్రదర్స్ మీరు ఎప్పుడు కూడా మీ టీం నలుగురు కలిసే work చెయ్యాలి.

  • @srikanthdenduluri4079

    Me intrest ke Hatsoff Ram Anna. Nee concentration batti guarantee gaa govt teacher avtav Ram Anna.

  • @ravikumar1550

    @ATC team.....manam chestunna work entha budget petti chestunnama,entha Karchu petti chestunnama ani kaadu.. Unnadanilone manaspoorthiga, trupthiga work 100% chestamoo.. Daani prakkane success untundi..💯🙏🤗💖 Talent unnavalaki big big Studios avasaram ledu.. Mi laga unte chalu.💯.Elaga smart mbl unte chalu.🤗💖.miru movie cheyadaniki ekkadekkadiko vellalsina avasaram ledu.. Miru untunna Room lone cheyochu.. Mi talent Ki.miru upcoming UA-camrs Ki inspiration 💯🙏🤗💖💞.Hatesoff.. @ATC team.. @Ram @Raju @Ganesh.💯🙏🙏🙏🙏🤗🤗💖💖💞💞💞.no more words about ATC team.

  • @Sreevani23

    Aadhan channel lo mi video chusanu promotions ki money vastaye ani talisina mosam cheyyakudadu chusey vallani aney me thought ba nachindi naku. Ur videos are stress relief for our family

  • @puthikadevi083

    Great annayyalu..meeru chaalamandiki inspiration..naku matram chinnarao bava gari smile ante chala istam ..