మా గిరిజనుల మాంసహార భోజనం - Araku Tribal People | Alluri District

Поділитися
Вставка
  • Опубліковано 25 лип 2022
  • మా గిరిజనుల మాంసహార భోజనం - Araku Tribal People | Alluri District
    #tribalfood #nonveg #tribes #triballifestyle #arakutribalculture #wildfood
    * Fallow me on Facebook : / raams006
    * Fallow me on Instagram : / arakutribalculture
    * Fallow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Tribal food
    Tribes
    Nonveg
    Tribal life style
    Tribal life
    Wild food
    Araku
    Araku tribal culture
    Araku tribes
    Araku valley
    Village food
    Village cooking
    Tribal cooking

КОМЕНТАРІ • 1,7 тис.

  • @mannepallinikesh1181
    @mannepallinikesh1181 Рік тому +367

    దేశాలు దాటి , లక్షలు ఖర్చుపెట్టి , ఎంత ఖరీదైన హోటల్ లో తిన్నా ఈ సంతోషం రాదు అన్నలు........🌹💐👌👍

  • @varnasibalaraju2060
    @varnasibalaraju2060 Рік тому +62

    తినే తిండిలో ఏమీలేదు
    మీరు పంచే ప్రేమ ముఖ్యము
    తమ్ముడులు. ప్రేమ తో మీ బాలరాజు 😘😘😘😘👌👌👌👌👌👍👍

  • @ravibabu6598
    @ravibabu6598 Рік тому +17

    🌺ప్రకృతి ఒడిలో ఎంజాయ్ సూపరో సూపర్ 🌹
    🌺వీడియో చాలా బాగుంది 👌👌😍😍

  • @yettivanisri7811
    @yettivanisri7811 Рік тому +6

    నైస్ రాగి సంగటి కోడి కూర కాంబినేషన్ చూస్తేనే నోరు ఊరుతుంది, బ్రో నేను కూడా ఎప్పటికీ జాబ్ నుండి రిలీవ్ అవుతానో మీ లా జీవితం సంతోషంగా గడపాలనుకుంటున్నను జై ఆదివాసీ

  • @user-yw5dh3rd3v
    @user-yw5dh3rd3v Рік тому +220

    మీరు అదృష్టవంతులు ప్రకృతి ఒడి లో జీవిస్తూ వున్నారు ❤️
    మా తోటలో ఈ విదంగా చాలా సార్లు తిన్నాము మాకు మాములుగా నాటుకోడి రాగి సంగటి వారంలో ఒకసారి కచ్చితంగా ఉంటుంది అండి.

    • @murali2787
      @murali2787 Рік тому +2

      G balisi kottukuntunnav raa nuvvu

  • @somelinagendra116
    @somelinagendra116 Рік тому +250

    అతిథులకు మర్యాద ఇవ్వడం మన పూర్వపరంపర సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు సూపర్ మంచి వీడియో తీశారు👌👌👌 నైస్ రాజుగారు ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయాలని కోరుతున్నాను💐🙏🙏🙏🙏 👌

    • @nookalamahesh2343
      @nookalamahesh2343 Рік тому +1

      Hi anna

    • @sundarikumaribondha6450
      @sundarikumaribondha6450 Рік тому

      Ma father kuda elane cut chesevaru ma village lo bro

    • @imissyoudaddy1795
      @imissyoudaddy1795 Рік тому +1

      1.యౌవనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను.
      2.సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ
      3.వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగు చుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను.
      4.అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను.
      5.అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు.
      6.ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును.
      7.అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను
      8.సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను
      9.కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవేకనబడితివి
      10.నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను.
      11.నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను.
      12.అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను
      13.అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయె
      14.వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును
      15.తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.
      16.నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి
      17.అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది
      18.దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.
      💓నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు
      💓నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును.
      నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.
      6.32సామెతలు7,7,8,9,10,11,12,13,14,15,16,17,20,21,22.23,24,26,27,
      సామెతలు 8,17,21,35
      ఇంకా చాలా ఉన్నాయి నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది గ్రంథంలో క్లియర్ గా రాయబడి ఉంది🙏🏾🙏🏾

    • @nookalamahesh2343
      @nookalamahesh2343 Рік тому +1

      Hi anna

    • @deviramakrishna9791
      @deviramakrishna9791 Рік тому

      వందనాలు బ్రదర్

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Рік тому +19

    ఓం నమో నమ శివాయ నమః నాన్న గుడ్ వర్జినల్ లైఫ్, వరిజినల్ ప్రకృతిని ఆస్వాదించే గిరిజna పుత్రులు, గాడ్ బ్లెస్స్ యు

  • @sripuramsekhar9353
    @sripuramsekhar9353 Рік тому +1

    location vere leval 😍😍😍

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju6442 Рік тому +30

    చాలా క్లియర్ గా నీట్ గా వంట చేస్తున్నాను చూస్తుంటేనే నోరు ఊరుతుంది సూపర్ సూపర్ బ్రదర్స్ జై ఆదివాసి

  • @dhana5145
    @dhana5145 Рік тому +66

    ప్రకృతి ఒడిలో పెరగడం అదృష్టం అది మీకు దక్కింది👌👌👌👌👌👌 అదృష్టవంతులు

  • @mahendernani1365
    @mahendernani1365 Рік тому +29

    Ur location is a paradise on this planet 😍 love araku love u brothers❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @mravi9907
    @mravi9907 Рік тому +74

    హాయ్ తమ్ముళ్లు మీ వీడియోస్ చాలా బాగుంటాయి పచ్చటి ప్రకృతిలో చాలా బాగా వంట చేశారు అలాంటి ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం

  • @varunchanti8
    @varunchanti8 Рік тому +103

    నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది బ్రదర్స్ మి కుకింగ్👌🤤🤤 మా గోదావరి ప్రజలు చింతపండు వేయరు 😊😊👌👌🫂🤝

  • @VenuGopalBsnl
    @VenuGopalBsnl Рік тому +1

    మీరున్న కొండలూ, గుట్టలూ, భూలోక స్వర్గాన్ని తలపిస్తున్నాయి.నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ని.ఇంతవరకు అరకు చూడలేక పోయాను.ఉద్యగం ,భాద్యతలు,ఇవన్నీ ముఖ్యం అవటం వల్ల మీ ఊరు రాలేక పోయాము. మీ వీడియోలు ,భాష,అన్నీ చాలా సహజంగా ఉన్నాయి.ఎంతో పైకి రావాలని మీ గిరి దేవుళ్ళకు దండాలతో...💐

  • @nagarajumora7040
    @nagarajumora7040 Рік тому +2

    మీ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం.మీరు ఎప్పుడు డిఫరెంట్ వీడియోలు చేయండి.అడవికి మీరు రారాజులు.జయహో అరకు tribe brother s,జయహో అల్లూరి సీతారామరాజు.

  • @brk4980
    @brk4980 Рік тому +38

    చింతపండు రసం వేసారు, ఇలా చూడడం నేను మొదటి సారీ , కానీ very very nice , keepit up , all the best , god bless you all 👌👍

  • @laxminarayana4828
    @laxminarayana4828 Рік тому +195

    ఎటువంటి కెమికల్ లేని ఫుడ్ 🔥🔥 జై ఆదివాసీ ✊✊

  • @pkruthi9217
    @pkruthi9217 Рік тому +2

    అతిధులకు అతిథ్యం ఇవ్వటం లో మన ఆదివాసులకు మించిన వారు ఉండరు... ఎందుకంటె అతిథ్యం తో పాటు కల్మషం లేని ప్రేమ ని చూపుతు అతిధులను దేవుడిలాగా భావిస్తుంటారు.

  • @prabavathiprabavathi2300
    @prabavathiprabavathi2300 Рік тому +1

    తమ్ముడు రాగి సంగటి నాటుకోడి కూర చాలా బాగుంది నాకు చాలా ఇష్టం మేము కూడా అలాగే కొండకు వెళ్ళినప్పుడు చాలా సార్లు తిన్నాము మీ ఛానల్ ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు దేవుడు మీకు తోడుండును గాక ఆమెన్

  • @ramaraokadraka2531
    @ramaraokadraka2531 Рік тому +10

    సూపర్ బ్రదర్స్ మన వంటలు 5స్టార్ హోటల్ లో కూడా తినలేరు,అలాంటి ప్రకృతి వాతావరణం లో... సూపర్....

  • @maheshsirugudi4892
    @maheshsirugudi4892 Рік тому +46

    ప్రకృతి అందాలు చాలా బాగా చూపించారు.మనస్సు కు ఎంతో ఆనందం కలిగింది. ఒక పక్క ప్రకృతి ,మరోపక్క రాగిసంకటి, మరోపక్క నాటుకోడికూర చాలా చాలా బాగుంది అండి. ఎంతైనా మీరు అదృష్టవంతులు.

  • @Ramaraju1985
    @Ramaraju1985 Рік тому +1

    సూపర్ తమ్ముడు గిరిజన సంప్రదాయాలు అందరికి చూపిస్తున్నారు 👍

  • @charanpadalkankipati1755
    @charanpadalkankipati1755 Рік тому +29

    We are so much proud of u brothers.... We also belongs to GK Veedhi Mandal... All the very best brothers.... Inka manchi manchi videos cheyandi mana tribal culture ni bayata vallaki inka project cheyalani manaspoorthiga korukuntunanu

  • @janardhannayudu.9484
    @janardhannayudu.9484 Рік тому +5

    కొండ కోనల్లో స్వచ్ఛమైన గాలి మంచి వాతావరణం నాటుకోడిపులుసు రాగి సంగటి సూపర్..
    . Seem రాయలసీమ గుర్తు వస్తుంది మాది కడప నేను Kuwait లొ ఉన్నాను .

  • @kadirinarasihma4051
    @kadirinarasihma4051 Рік тому +7

    అడవిలో ప్రకృతిలో సహజంగా ఉండే అవకాశం నాకు లేదూ అందుకే నాకు బాధగా ఉంది మీరు చాలా అదృష్టవంతులు బ్రదర్స్

  • @bhavanikonki4586
    @bhavanikonki4586 Рік тому +1

    ,మి vdos చాలా బాగుంటయియూ
    I love village food
    Miru inka chala vdos చేయాలి అని కోరుకుంటున్నా
    All the best

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan5377 Рік тому +1

    మీరు చాలా అదృష్టవంతులు అన్నా..... హ్యాపీ లైఫ్ మీది...వీడియో బాగుందీ. ...

  • @Bsr364
    @Bsr364 Рік тому +18

    మీతో పాటుగా తిరిగి ఎంజోయ్ చేయాలని పిస్తుంది .అద్రుస్టవంతులు మీరు 👍👍

  • @degondakumar358
    @degondakumar358 Рік тому +13

    తమ్ముళ్ళు తెలంగాణ లొ ఐతే కోడి, కోసి పూరీలు ,గుడాలు చేసి తింటే సూపర్ ఉంటది ...తగానికి కొంచెం మందు... ఎంతో మురిసి పోయేవాళ్ళు..... అచ్చిన చుట్టలు...
    ,🌴🌴🌾🌾🌳 సౌదీ లో ఉన్నాము బ్రో అందరిని అన్ని మిస్సుఅవుతున్నాము🕊️🐓🐓 బ్రో........

  • @pangasavitha1005
    @pangasavitha1005 Рік тому +1

    Ganesh Shekar super and .... Ramu ni explanation vere level ......Raju jaibheem✊✊

  • @user-yu8mm6gl1d
    @user-yu8mm6gl1d 11 місяців тому

    సూపర్ బ్రదర్స్ ఇలా ఎన్నో రకాల వంటలు చేసి చూపించాలని కోరుతున్నాను 👍👍👍

  • @ganeshbujji6668
    @ganeshbujji6668 Рік тому +5

    కొండ పైన చాలా బాగుంది 👌👌👌👌 బ్రదర్స్

  • @miniricemillindia
    @miniricemillindia Рік тому +3

    తమ్ములు చాలా చాలా బాగుంది అ లోకాషన్ నాకు కొండాలంటే చాలా ఇష్టం మీరు చాలా అదృష్టవంతులు

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 Рік тому +17

    You people doinggreat job,Healthy food,you all very lucky to have the nature n good healthy living habits.Keep rock.

  • @sampathmachral3357
    @sampathmachral3357 Рік тому

    మీవిడియోస్ చూస్తుంటే హ్యాపీ గా ఉంటుంది బ్రదర్ మీరు మరిన్ని వీడియోస్ తీయాలని కోరుకుంకుంటున్నాం మీరు వెళ్లే ప్రతి ప్లేస్ చాలా సూపర్ గా ఉంటుంది బ్రో 👌

  • @sivaramakrishna3600
    @sivaramakrishna3600 Рік тому +3

    తోప తిని చాలా రోజులు అయ్యింది. మరలా మీరు గుర్తు చేశారు. మీ వీడియోస్ చాలా బాగున్నాయి తమ్ముళ్లు.

  • @krishnaatozcreations9132
    @krishnaatozcreations9132 Рік тому +7

    Brother vilaithe dron konukkondi.mi kondallo manchi lokeshans thiyyavachu. miku baga help avuthundhi.🌴🌴🌴🌴🌴🌿🌿🌿🌿🌿🏞️🏞️🏞️🏞️

  • @vihaandhora8252
    @vihaandhora8252 Рік тому

    బ్రదర్స్ లొకేషన్ సూపర్బ్, మన ఆదివాసీ మూలాలు బాగా చూపిస్తున్నారు.... తెలంగాణ లొ ఇలాంటి లొకేషన్స్ చాలా తక్కువ ఉంటాయి.. జై ఆదివాసీ.. 👍🏻👍🏻

  • @reddykumari6283
    @reddykumari6283 Рік тому

    Entha natural ga eppudu chudaledu nenu UA-cam lo very beautiful keep it up 👍

  • @momsworld14
    @momsworld14 Рік тому +10

    హాయ్ బ్రదర్స్ పచ్చని కొండల మధ్యలో వంట చేయడం చాలా బాగుంది సూపర్ వీడియో మీ వంట కూడా సూపర్ మాక్కూడా తినాలనిపిస్తుంది 😋🥰

  • @pavanactivities
    @pavanactivities Рік тому +66

    Superr thammulluuu ❤️❤️❤️❤️❤️ asala me explanation ah background and ah curry babooiiii endhuku me dhegara puttaledhu devudaa anipisthundhi ❤️😍

  • @shobhamaramraju7621
    @shobhamaramraju7621 Рік тому

    Chala andam ga vundi place and Meru Chala adrustavantulu 😊

  • @suneethkumar3760
    @suneethkumar3760 Рік тому +3

    Spectacular view, money tho konaleni santhoshani meeru natural ga njoy chesthunaru, God bless you and your hard work 🙏

  • @dandusenaramnaidu6409
    @dandusenaramnaidu6409 Рік тому +10

    సూపర్ ఎలా ఇంకా మంచి మంచి వీడియో లు ఇంకా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @krishnan3602
    @krishnan3602 Рік тому +5

    Nenu ranaa bro guest ga … really nyc efforts .. and pleasant

  • @milkydairies3147
    @milkydairies3147 Рік тому +1

    Nature లో ఇలా వండు కుని తినటం మంచి అనుభూతి కలుగుతుంది. Good video 👍👍👍

  • @laxmanreddynallamilli7759
    @laxmanreddynallamilli7759 Рік тому +2

    చాలా సూపర్ బ్రదర్స్👌👌👌👍👍👍👍

  • @chocolate4079
    @chocolate4079 Рік тому +14

    Hi Brothers, am Asha from Africa. Gatha 5 Days ga me videos chusthunna your doing super. God bless you all. India vachaka thappakunda Me araku Chudadaniki vastham mimmalni thappakunda meet avadaniki try chestham. Thank you for the beautiful videos of araku and Stay Happy and healthy life.

  • @BASwamy
    @BASwamy Рік тому +3

    చాలా బాగుంది. మీరు ఇలాంటి వీడియోస్ తీస్తున్నప్పుడు అక్కడున్న అందాల్ని వాటి వినరాలు చెబుతూ పరిసరాల్ని కవర్ చేయగలరు.

  • @GvkFarms
    @GvkFarms Рік тому +2

    మీతో కలిసి కూర్చొని.. తినాలి అని ఉంది బ్రో... ❤️❤️ ఆ ప్రకృతిలో పరవశిస్తూ తినాలి అని ఉంది బ్రో ❤️

  • @holyteamtmpsj8413
    @holyteamtmpsj8413 Рік тому

    లొకేషన్ సూపర్ వు వుంది బయ్యా సినిమా డైరెక్టర్ చుస్తే కనుక అక్కడ ఒక షూటింగ్ చేస్తాడు అద్దిరిపోయింది 👌👌👌👌❤️❤️❤️❤️

  • @vanthalaveerayya6410
    @vanthalaveerayya6410 Рік тому +7

    Thammudu what a beautiful Locations,కొండలు మట్టుకు చాలా ఎత్తుగా ఉన్నాయి,you are Making a Delicious curry keep it up, మీరు ఇలాంటి వీడియోస్ మారి ఎన్నో చేయాలని కొరు కొంటునను,god bless you bro

  • @keerthisathishvlogs5987
    @keerthisathishvlogs5987 Рік тому +12

    వెనకాల backround view మాత్రం సూపర్ గా ఉంది bro

  • @SuryaSurya-km6we
    @SuryaSurya-km6we 7 місяців тому

    మీ వీడియో లు చుస్తే ఏదో తెలియని ఆనందం ఆహ్లాదం గా ఉంది బ్రదర్👌👌👌

  • @bujjib6334
    @bujjib6334 Рік тому

    👌👌👌👌👌👌 లొకేషన్స్ సూపర్ గా ఉంది బ్రో ఇలాంటి ప్లేసెస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం బ్రదర్స్ ఇంకా మంచి లొకేషన్ లో ఇంకా వీడియో చేయండి బ్రదర్

  • @neelu7270
    @neelu7270 Рік тому +7

    Nice vedio brother's...chala kastapadi vandaru....you may eat natural food...very lucky...god bless you

  • @ramasubbamma4239
    @ramasubbamma4239 Рік тому +4

    రాజు మీరు వంట చిస్తుంటే నోరు ఊరి పోతోంది మీతో కలిసి తెనాలి అనిపిస్తుంది రాజు

  • @maheswaria1802
    @maheswaria1802 Рік тому +1

    You are very blessed bro... Elanti place lo vuntunaru nature❤️

  • @rajuekalvyatrailers8862
    @rajuekalvyatrailers8862 Рік тому

    చాలా బాగుంది కొండలు మల్లి మధ్యలో చెట్లు వాగులు అడివిలో దొరికే నేచర్ ఫుడ్ చాలా బాగున్నాయి

  • @chennurivijayalaxmi3377
    @chennurivijayalaxmi3377 Рік тому +3

    U guys are amazing asalu chicken chusthe tinnali anipinchindhi mi andaru in the happy ga videos cheyali ani korukuntunna love and support from Bhadrachalam.... Special hi to raju

  • @apl464
    @apl464 Рік тому +6

    Natu kodu pulusu ragi sangati best combination enjoy the perfect nature food bro u all r blessed 🙏🙏

  • @suryachandraraom8413
    @suryachandraraom8413 Рік тому +1

    నా బాల్యం గుర్తుకు వచ్చింది... చాలా సంతోషం

  • @eswarb2810
    @eswarb2810 Рік тому +1

    Video super ga vundhi & View kuda super

  • @mohankrishna23
    @mohankrishna23 Рік тому +6

    Ruju skills 🔥🔥

  • @TribalVillageVlogs
    @TribalVillageVlogs Рік тому +68

    Wonderful location 👌🏻👌🏻👌🏻 i like it This Nature ❤️ tribal food next level brothers 👍🏻

  • @akusingiradha8739
    @akusingiradha8739 Рік тому +1

    హాయ్ బ్రదర్ మీ వీడియో చాలా చాలా బాగుంది 👌👌👌

  • @Tinkpilla4774
    @Tinkpilla4774 Рік тому

    NIjanganey Matallev Excellent ga chesaru cook 💕💕🌹🌹

  • @NarayanaRaoThorlikonda
    @NarayanaRaoThorlikonda Рік тому +13

    Congratulations!
    Plz keep doing such good work

  • @srilathapandraka1966
    @srilathapandraka1966 Рік тому +21

    Abba entha baga chesaro meeru....nijam ga em facilities lekapoina intha baga life ni enjoy cheyyocho meeru chupistunnaru... keep it up...👏👏👏

  • @lakshmikt6742
    @lakshmikt6742 Рік тому

    Late అయినా,latest ga select చేసుకుని. Traditional & natural ga తయారు చేసి చూపారు,,మీరు చక్కగా చదువుకున్నట్టు కనిపిస్తున్నారు,technology andipuchukoni vedios చేస్తూ ఆర్థిక పరిపుష్టి కోసం ట్రై చేస్తున్నారు,చాలా సంతోషం,బాబూ!(మీ ఉన్నతిని కాంక్షిస్తూ,మీ యూనిటీ ని అభినందిస్తున్నాను.best wishes to you,all

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 Рік тому

    Super Super Village aadithyam chala baguntadi meeru alane chesthunnaru 👌👌👌👌👍

  • @hypervenkat2550
    @hypervenkat2550 Рік тому +14

    Love from bhadradri tribes ❤️
    Kekoo keka👌🏻👌🏻

  • @swathi.p4449
    @swathi.p4449 Рік тому +4

    Background super gaa undi bro
    E food kuda chudadame kaani thinale healthy food and healthy lifestyle meedi god bless u all

  • @aruaruna1165
    @aruaruna1165 Рік тому

    Super అన్నయ్యలు nice చూస్తుంటే నాకు తినాలనిపించింది

  • @entartainforyou969
    @entartainforyou969 Рік тому +7

    Beautiful location i love nature ❤️❤️❤️

  • @durgaprasanth8604
    @durgaprasanth8604 Рік тому +7

    Hiii brothers I loved ur videos nd araku ante naaku chala chala istam oka 10 times vacha vizag lo undeppudu tq bro for showing this type videos love from amalapuram,

  • @somasanipadma1486
    @somasanipadma1486 Рік тому +3

    Background view awesome undhi ,mee vanta inka awesome undhi😋😋👌👌🤗🤗🤗

  • @laxmikodari4508
    @laxmikodari4508 Рік тому +1

    Movies tiyochu ..aa places location chala bagundi... beautiful nature 😊

  • @noname24444
    @noname24444 Рік тому

    నోరు ఊరుతుంది ...😋😋😋🤤🤤🤤🤤🤤🤤

  • @RahuL-te3np
    @RahuL-te3np Рік тому +35

    Great view like never before.. And also explore natural medicine for society 🙏🏿

  • @repaniganesh3054
    @repaniganesh3054 Рік тому +4

    Enjoying with frnds and earning at the same time is given gift to all of u ❤

  • @chaisatheultimate431
    @chaisatheultimate431 Рік тому

    నోరు ఊరుతుంది..... 🤤🤤🤤🤤

  • @diniramaperumala3454
    @diniramaperumala3454 Рік тому

    నాటు కోడి రాగి ముద్ద చాలా టేస్ట్ గా ఉంటది నేను చాలా సార్లు తిన్నాను మా తాతయ్య వల్ల village అరకు రాగులు చాలా పండిస్తారు అక్కడ👌👌👌😊😊😊

  • @srinivasulugutta6432
    @srinivasulugutta6432 Рік тому +4

    good, watching your vidieos i am recollecting my child hood village memories

  • @bhargavtharun
    @bhargavtharun Рік тому +9

    The way which you cook food is awe and also healthy.

  • @lifeofgiving4359
    @lifeofgiving4359 Рік тому +4

    Wish u all the best friends. God bless u.. Your entire team members..... Well done 👍👏

  • @tatrajumurali9842
    @tatrajumurali9842 Рік тому

    బ్రదర్స్ నేను వికలాంగుడిని చాలా తిరగాలని వుంది కాని కష్టం మీ వీడియోస్ అన్ని చూస్తాను థాంక్స్ 🙏🙏🙏

  • @rajithach3123
    @rajithach3123 Рік тому +17

    Awesome location so nice 🤩💖

  • @AA-xn9zs
    @AA-xn9zs Рік тому +6

    What a beautiful location brother's 😍

  • @sreevarunsatwik1066
    @sreevarunsatwik1066 Рік тому

    Superb అతిథి లు గా వస్తాము brother

  • @Ravi-jf3yu
    @Ravi-jf3yu 2 місяці тому

    Nice chala bagundhi baground location

  • @bgopinath7178
    @bgopinath7178 Рік тому +7

    Wow! Wt nature bro, really I love it❤️❤️❤️

  • @simpletasty486
    @simpletasty486 Рік тому +5

    Awesome view Yaar 2019 lo aruku vachanu as a tourist and staying in paridi at friends house for 2 days and i really like that village

  • @koviridanaiah9764
    @koviridanaiah9764 Рік тому

    తమ్ముడు అదిరింది 👌👌👌

  • @muralikarthik3663
    @muralikarthik3663 Рік тому

    Superb... Keep rocking Bodna's

  • @venkyrepala
    @venkyrepala Рік тому +5

    Wonderful background

  • @sandeepindia2571
    @sandeepindia2571 Рік тому +12

    Nice view.... village Life is simply superb

    • @varakumarisarakula7724
      @varakumarisarakula7724 Рік тому

      సూపర్ bro👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @tejarobbi
    @tejarobbi Рік тому

    Chala happy ga undhi brother's

  • @Satya12347
    @Satya12347 Рік тому

    Hai brothers ఈ వీడియో చాలా బాగుంది మీరెప్పుడు ఇలాగే కలిసి మెలిసి ఉండాలనీ కోరుకుంటున్నాను.... మాది పాడేరు మండలం వంట్లమామిడి గ్రామం and పంచాయితీ...అల్లూరి సీతారామరాజు జిల్లా...All the best brother's full enjoy...👍🏻👍🏻👍🏻😁😁😁

  • @lavanyavvera
    @lavanyavvera Рік тому +4

    Wow enjoying the nature and food