Bamboo chicken | Tribal Spicy Food | Araku Tribal People
Вставка
- Опубліковано 29 бер 2022
- #Bamboochicken #Bonguchicken #spicychiken #Tribalfood
మన ఈ Channel లో విశాఖపట్నం గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మన channel నచ్చితే ఇప్పుడే Subscribe చెయ్యండి.
----------------------ధన్యవాదాలు-------------------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------------Thank you so much-------------------------
@araku tribal culture
మన్యం లో పుట్టడం మన అదృష్టం అన్న
Yes.. you are blessed.
Will you please Accept me to join you for the rest of my life.
K. Venkatesh hii👍👌👌
It's true... Tammudu
Valladi alluri district bro araku
Manamey veerulam
తమ్ముడు సూపర్ అడవిలో పుట్టడం మీ అదృష్టం తమ్ముడు👌👌👌✊✊✊👍👍
నిజమే గా సూపర్.....
ఆరుకు అందాలు అన్న...
అరకు ఫుడ్ అన్న నాకు చాలా చాలా ఇష్టం.....
చాలా సారులు అనుకున్నాను మన ఆరుకు లో వీడియో ఎవరయినా తిస్తె బాగున్నాను అని అనుకున్నాను మీరు వీడియో తీసినందుకు im so so happy now.....
Thank you "Divya Sri" Garu
Hlo
ఆరకు చూడాలని వుంది
మీ ప్రతి video chustanu memu villagers aa... కాని ఇంత అందమైన ప్రపంచం ఉంటుందా ఈ భూమి మీద అనే... Feeling కల్గుతుంది 🥰🥰🥰🥰 నాకు అక్కడికి వచ్చేయాలని ఉంది... మేము kuda గిరిజనులమే brothers all rhe best meeru best you tubers avvalani manasara korukuntunnanu👍👍👍👍👍
సోదరుల గుట్టల మధ్య జాగ్రత్త చూడనికి నాకే భయం గా ఉంది వీడియో చాలా బాగుంది
బ్రదర్స్ మీరు చేసిన బొంగు చికెన్ ..వేరే లెవెల్...
....... చాలా బాగా చేశారు.. సూపర్బ్ థాంక్యూ
Thank you Prahaan Krithik Garu 🙏
Brailor chiken not good bro
అన్న సూపర్ అన్న మన గిరిజనులు గురించి తెలియచేసి చాలా మంచి పని చేసారు అండ్ మన గిరిజనుల ప్రతిభను కూడా కనపరిచారు.. గుడ్ బ్రదర్స్ we are always with you anna... Supper
ప్రతిరోజు ప్రకృతిలో ఎంజాయ్ చేయడం అదృష్టం
ఆ పచ్చని వాతావరణం చూస్తుంటేనే కడుపు నిండి పోయి నట్టు గా చాలా సంతోషంగా ఉంది
డ్రోన్ కెమెరా తో వీడియో చేయండి బ్రో చాలా బాగుంటుంది 👌👌
Hi
అదృష్టవంతులు చక్కగా వండుకొని హాయిగా తింటున్నారు వీడియో బాగుంది హ్యాపీ గా ఇలాగే మంచి వీడియోస్ చెయ్యండి
మన కల్చర్ ని నేను చాలా కోల్పోతున్నాను.జాబ్ ఉందని తప్ప, పట్టణ వనవాసం లో నేను ప్రతీది హాని కరమైన తిండి కొనుక్కొని తింటున్నాను.మీరు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు.దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
🙏🏻
మీరు చెప్పే విధానం, చూపించే పల్లెటూరి అందాలు చాలా బాగున్నాయి. ఇవన్నీ మేము మిస్ అవుతున్నామని అనిపిస్తుంది.
🙏🙏
బొంగు చికెన్ బాగా చేసారు 👌
Location matram. Kallu chedripoyeala vundhi varma mind blowing vere level varma 😂😂😅😅
బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి.... ఒక్కరోజులోనే అన్ని వీడియోస్ చూడాలని అనిపిస్తుంది అంత అందంగా ఉన్నాయ్..... నాదో రిక్వెస్ట్ అన్న మీరు రోజు అడవిలో తిరుగుతారు కదా మీకు అడవి జంతువులు కనిపిస్తాయా.... ఒకవేళ అలా ఎప్పుడైనా జరిగితే ఒక వీడియో తీసి పెట్టండి రిస్క్ వద్దు మీకు వీలు అయితనే.. All the best 👏👏
Super
Chinna rao bava keka..... chinna rao bava garu fans ikkada thaggedele
Traditional food..chala manchiga chupincharu
నిజంగా నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి బ్రదర్.. ప్రకృతి వడిలో అడవి అందాల్లో మీరు చేసే ఈ వీడియోలు మనసుకు ప్రశాంతత నిస్తున్నాయి..
Thank you "Rudra" Garu
Superb tribal food
My daughter couldn't wait to taste it. Super guys...
Ma చిన్నారి బావ smile superb
చాలా బాగా కష్ట పడుతూన్న రు అన్న👌👌👌
Mouth watering vachestundi🤤🤤😋😋 yummyy
మాకు పంపించు రా 😋😋😋😋
Manyamli putadam mi adrustam bro nenu akkada putti vunte bagunnu bro nenu chala fill avtunna😌😔mito nanu 2days eanjhi cheyadaniki pilavandi bro Naku chala eastam miru adrusta vanthulu supper video bro 😍🥰😋👌👌👌👌👌👌
Your giving a new life to your culture through your videos entire team all the best do more videos
Thammudu superb.Really amazing
Nyc food with nature 🌿🍃 bro, awesome😊
Ippude tinalanipistundi...very nice video. Maakkuda adavullo tiriginantlundi..Thank you so much brothers
Super Recipe good mouth watering
Bamboo chiken superb
Chala bhagundi
సూపర్బ్ అన్న ఒక్క సారి మన సుబ్స్చ్రిబెర్స్ అందరూ మీ village కి రావాలి అనిపిస్తుంది అన్న ఈ సిటీ లైఫ్ లో ఉంది మన నాగరికతను మరిచిపోతున్నాము అన్న ఈ సిటీ లైఫ్ లో ఒక్కసారి ఐనా మీ village లైఫ్ గడపాలి అని కోరికగా ఉంది అన్న 🙏🙏🙏 థాంక్స్ అన్న మాకు ఇలాంటి మంచి వీడియోస్ పెడుతున్నాదు 🙏🙏 and అల్ the బెస్ట్ and థాంక్ you so much anna
Thank you.! Bharath Kumar Garu 🍀
చాలా బాగుంది బ్రో మాకు రంపచోడవరం ఏజెన్సీ లో కూడా చాలా ఫేమస్ థాంక్యూ
Spicy food..I like it
Hai frds supar chala baga chesaru
Very interesting i love nature
Naku personal ga aruku vasthe adho happines untadhi chala peaceful place must visit ❤️
అదిరింది..అసలు..మన్యం వీరులు...😋😋
Super yammi
Hai bro 3 Days nunde me videos chudatam start chesanu....almost complete ipoyaiiii.....I like u r culture broo....and u r traditions......all the best brooo.....I like panasa curry and ragi sang Kati.....❤️❤️
View soooo colourful
Supar annayya ...
Supperb.Showed good traditional food 🌶🔥
Beautiful mountain place
Wow👌
Videos పేరుతో full enjoy చేస్తున్నారు బ్రో ఎంజాయ్
Whole team super...😍
BEAUTIFUL AND LOVELY CULTURE ❤️❤️❤️❤️
I'm your new subscriber....
Superb andi.. God bless you🙏
Brother bamboo chicken super, I try so many times.
Veri nice
Wow.....super asallu 🤩🤩🤩🤩
Yahh man this is so beautiful 😍
Super wow
WOW 😋😋.
Wow very nice food
వావ్ లొకేషన్ చాలా బాగుంది బ్రదర్ 👌👌👌
Mee videos supero super
Vvvvvnice
Great idea great video great channel great job good🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Anna Nijam cheptunna milanti adrustam evarki radhu anna elkanti places lo puttadam chala great naku ithe elanti places chusinanduku full happy bro
Superb
Raju nenu nee bigg fan ni
Meru adhurustam chaysukunaru broo
Good luck good video
My dear brothers you are killing us by preparing and eating this food Oh all the Daaba food is nothing in front of this we are getting saliva in our 👄 mouth Hope. WE too will try thisBamboo food Thank-you for your service.
I love the Place of...... Araku 💖
Nice recipe
Eppudo urilo unnappudu chesukune vallam bro memu chaalaa miss avutunnaam super vlog bro 👌👌
Wow 👌
చాలా బాగుంది అన్నలు
Talent vuntee cost addu kadu
Well meeru elanee chala videos teestu post cheyandi
All the best Ramu, Raju and Team
Super bro nature . Your cooking style 👌👌👌👍👍
Superb Anna keep It
Super ❣️ me video s anie chuthadhanuuu bro. I love this video s.
Very spicy video 👌 I like chicken 🐔
Tnq bro..Meeru chala lucky swechamaina prakruthi ni aswadistunnaru
Baga enjoy chesaru
Life ante meedhera abbayi lu....😊
U guys are really enjoying the nature.
మన మన్యమే.....మనకు మహా భాగ్యం
Hello boys.... You are doing excellent videos. Thanks for showing us God's own country... Every day, our day will not go without watching your channel.. my children love your videos.. We want to visit your villages..
Thank you.! 🍀
Party Super Boongu Chikan
Super video
Super bro...... Mouthwatering 😋
నోరు ఊరిపో తుంది.... 😋😋😋😋
Meeru, super, anna
Super thammudu
సూపర్ bro
సూపర్ అన్న 🙏🙏🙏
Superb.....
Super anna
Good vedio brother thank you both of you I love it❤❤❤❤❤❤ thank you universe🌌
osm
Wow super brothers
Beautifull ❤️
Super thammulu.
Very nice