కొండల్లో దొరికే నీటిని గిరిజన ప్రజలు ఈ విధంగానే శుద్ది చేసి తాగేవారు||Tribes water filtration

Поділитися
Вставка
  • Опубліковано 5 сер 2022
  • మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే instagram లో మెసేజ్ చేయండి kondadoraraju?i...
  • Навчання та стиль

КОМЕНТАРІ • 1,9 тис.

  • @suryarocksbornformusic8107
    @suryarocksbornformusic8107 Рік тому +433

    105 ఏళ్ల అమ్మమ్మ గారి ఫ్యాన్స్ లైక్ కొట్టండి

  • @adinarayanabellana8427
    @adinarayanabellana8427 Рік тому +1410

    నువ్వు లేట్ గా వచ్చినా లేటెస్ట్ వీడియో లు తో అదరగొడుతున్నావ్ తమ్ముడు.. నీ వీడియో స్ అన్నీ పూర్వపు నిజ చరిత్ర ని గుర్తు చేసేవి.. నిజం గా నువ్వు గ్రేట్ బ్రదర్ 🙇‍♀️🙏👌👍

  • @kondapallimindset139
    @kondapallimindset139 Рік тому +91

    మేము ఏజెన్సీ లోనే వున్నాము. ఇండుపు గింజ కి, నీటిని శుద్ధి చేసే గుణముంది నిజమే. మంచిది బాబు. మంచి విషయం చెప్పావు.

  • @rajukadimi2464
    @rajukadimi2464 Рік тому +48

    గ్రేట్... మొత్తానికి మనుషుల్లా బ్రతుతున్నారు... మా లాగ మిషన్ల కాకుండా...మీకు శతకోటి వందనాలు ముఖ్యంగా మీ అమ్మమ్మ గారికి

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k Рік тому +396

    ఇది కదా ఇప్పటి ప్రజలకు తెలియపర్చాల్సింది ❤️

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому +6

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

    • @user-ex4ci3de9k
      @user-ex4ci3de9k Рік тому

      @@VscrazyVlogs కంటెంట్ మీద శ్రద్ధ పెట్టండి బ్రదర్ మిమ్మల్ని మేము ఆకాశానికి ఎత్తేస్తాం

    • @mathangichinna2586
      @mathangichinna2586 Рік тому +1

      S bro

  • @telanganaproperties9310
    @telanganaproperties9310 Рік тому +253

    స్వచ్ఛమైన మనుషులు.... ధన్యవాదములు కొండ దొర రాజు 🙏🏻

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Рік тому +47

    ఇలా నీటిని శుద్ధి చేసుకునే వాళ్ళని తాగునీరు తెలుసు కానీ రియల్ గా చూడలేదు ఇదే చూడడం నీ వీడియో చాలా బాగుంది బాబు 🌺🎉

  • @praveshkumarmarapaka3433
    @praveshkumarmarapaka3433 Рік тому +8

    తమ్ముడు కల్మషం లేని నీ నవ్వులతో మనిషి తన మనుగడ లో మరచి పోయిన ప్రకృతి వరాలను గుర్తు చేస్తున్న నీ video లు ఈ తరానికి ఎంతో విలువైనవి hats off to you👍

  • @gurpal9665
    @gurpal9665 Рік тому +339

    మీరు అదృష్టవంతులు ప్రకృతికి దగ్గరలో ఉండి పైసా ఖర్చు లేకుండా బురద నీళ్లను ఒక పీక్క తో ఫిల్టర్ చేసుకొని తాగి ఆరోగ్యవంతులుగా ఉన్నారు
    కానీ మా పట్టణ ప్రజలు వేలకు వేలు ఖర్చుపెట్టి మినరల్ వాటర్ తాగి రోగాల పాలవుతున్నారు

    • @bodaramesh391
      @bodaramesh391 Рік тому +3

      👍👍

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому +4

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

    • @gurpal9665
      @gurpal9665 Рік тому

      @@VscrazyVlogs sure we always with you 👍

    • @jayalakshmipotnuru7796
      @jayalakshmipotnuru7796 Рік тому

      Super

    • @rameez433
      @rameez433 Рік тому +1

      Correct ga chepparu brother

  • @diwakers7020
    @diwakers7020 Рік тому +11

    రాజు....రాజు....రాజు....రాజ్...రాజ్....రాజ్... నువ్వు గ్రేట్....నీ దగ్గరున్న ఫోన్ తోనే వీడియోలు....నీ చుట్టు ఉన్న పరిస్థితులు వనరులే నీకు సబ్జెక్ట్స్.... యూట్యూబ్ వారు నీ దగ్గరికి ఏదో ఒక రోజు రావటం ఖాయం....super...

  • @venkatk5111
    @venkatk5111 Рік тому +30

    అమ్మమ్మ అనుభవం, జీవన విధానం గొప్పది 🙏🙏🙏

  • @suribabugedela8573
    @suribabugedela8573 Рік тому +28

    ప్రకృతి చాలా ఇచ్చింది. మనమే వేస్ట్ చేస్తున్నాం

  • @sapkasuryaprakash7349
    @sapkasuryaprakash7349 Рік тому +283

    ఇది మా గిరిజనుల గొప్పతనం,సంస్కృతికి చిహ్నం,తరతరాల జీవన విధానానికి సాక్ష్యం..

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k Рік тому +270

    నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలానే చేసేవారు ❤️🙏❤️

  • @manuyadav3671
    @manuyadav3671 Рік тому +1

    చాల గొప్ప పని చేస్తున్నావ్ రాజు .నేను కొందరి వీడియోలు చూశాను వల్ల వల్ల ఎక్కడ ప్రకృతి మీద వేటాడుతారా అని అనిపించేలా వీడియోస్ తీస్తున్నారు కానీ నువ్వు మాత్రం మీ సంస్కృతిని కాపాడుతావు.

  • @nrani-vc3nn
    @nrani-vc3nn Рік тому +9

    నువ్వు చెప్పే విధానం సూపర్ తమ్ముడు యేసయ్య నీకు తోడుగా ఉండాలి

  • @nagababupesingi5047
    @nagababupesingi5047 Рік тому +359

    మన పూర్వీకులు ఆచరించిన ఆచారాలను చూపించి నందుకు చాలా ధన్యవాదాలు అలాగే మి ఆచారాలుpandugalu konda dhevathalu pettamdi

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      మీరు నిజం చెప్పారు అన్న

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న tq tq

    • @sujathabonthu2605
      @sujathabonthu2605 Рік тому

      Maa amma kudu elage chesedi nenukuda taganu tammudu👍

    • @sailajasaripalli7003
      @sailajasaripalli7003 Рік тому

      105 years Grand mother has strong You vedios are super baby

  • @kollatisunitha4042
    @kollatisunitha4042 Рік тому +9

    నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అలాగే చేసుకుని తాగేవారు ఈ వీడియో చూడగానే నా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయి 😍

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 Рік тому +1

    చాలా మంచి వీడియో . నీవు చదువుకొని మీ సంప్రదాయం మరువక అదే జీవనపద్ధతులతో
    జీవించడం గ్రేట్ ..గ్రేట్ .
    నీటిని శుబ్రపరచడం ఎంత తేలికో
    చూపించావు. ఆధునిక శాస్త్రవేత్తలు కనగొన్న టెక్నాలజీ
    శుద్దదండగ .ఆ నీరు ఆరోగ్యానికి
    హానిచేస్తూవుంది . కీళ్ళనొప్పులు
    తదితర జబ్బులు తెచ్చిపెడుతోంది.
    మన పూర్వీకులు
    ఎంత మేధావులో.
    Raju we support you.

  • @dhurugakolo9242
    @dhurugakolo9242 Рік тому +18

    తమ్ముడు మంచి వీడియో చేశా ఈ దేశంలో అందరూ ఆశాధ్యమైన వీడియోలు చేస్తుంటే నువ్వు దేశానికి పనికొచ్చే వీడియో చేశా

  • @chukkarajuwitness9918
    @chukkarajuwitness9918 Рік тому +104

    దేవుడు నిన్ను త్వరలో దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తాడు

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న tq so much

    • @vemulagouri105
      @vemulagouri105 Рік тому

      God bless you bro

  • @shivakumar-li4rb
    @shivakumar-li4rb Рік тому +216

    మనిషి జీవితంలో మర్చిపోయాను అనుకునే వాటిని మళ్లీ గుర్తుకు వస్తాయి

  • @lingeswarak7271
    @lingeswarak7271 Рік тому +6

    నీటిని శుభ్రపరచే వీడియో ఇంటర్నేషనల్ గా searching &గుర్తింపు ఉంటుంది బ్రదర్ wonderful

  • @datlaannapurna8287
    @datlaannapurna8287 Рік тому +6

    బాబూ నువ్వు చెప్పింది నిజమే చాలా మంచి విలువైన విషయాన్ని అందరికీ తెలియచేసేవు నేనుకూడా నా చిన్నతనంలో ఇండిగ పిక్కలు సానమీద అరగతీసి నీటిలో కలిపి త్రాగేవారం అడవిప్రాంతాలవారికి ఇవితెలుసు అందరికీ తెలియచేసేవు చాలా చాలా థ్యాంక్స్ బాబూ నావస్సు 80 సం నేను చిన్నప్పుడు అడవిప్రాంతములోవున్నాను 👍👌👌👌👌💞🙏🏻🧘🏼🧘

  • @gannevaramvinay1966
    @gannevaramvinay1966 Рік тому +7

    తమ్ముడు మరి కొన్ని రోజుల్లో ని యూట్యూబ్ ఛానెల్ Best channel అవుతుంది👍

  • @satish_kakani
    @satish_kakani Рік тому +19

    నీ తెలుగు బాగుంది.. పూర్వీకులు,సంవృద్ది,శుద్ది,కలుషితం,స్పష్టం,పదాలు వాడటం విన సొంపుగా ఉంది.. ఇండుప గింజలు(చిల్ల గింజలు),చిన్నప్పుడు మేము కూడా ఇలాగే చేసాము

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому +1

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

  • @parasarangarao2032
    @parasarangarao2032 Рік тому

    మంచి వీడియో చేసావు తమ్ముడు నాకు ఇలానే అడవిలో తిరగాలి బ్రతకాలని ఉంది కాని ఈ అవకాశాన్ని భగవంతుడు అందరికి ఇవ్వడు కాని నీకు ఇచ్చాడు నువ్వు ఇంకా ముందు ముందు ఎంతో పైకి ఎదగాలని మనుసుపుర్తిగా కోరుకుంటున్నాను

  • @laxmanphotography1318
    @laxmanphotography1318 Рік тому +7

    చాలా చక్కటి వీడియో చేశావు అలాగే మీ ఆచార సాంప్రదాయాలు సంస్కృతి మీరు పూజించే కొండ దేవతల గురించి వివరించు బ్రదర్ చాలా గ్రేట్ నువ్వు నీలో చాలా స్పెషలిటీ ఉంది

  • @jaipaulsanku6927
    @jaipaulsanku6927 Рік тому +3

    నేను అలాగే చేశాను తమ్ము.ఏమైనా పూర్వం రోజులు మరలా గుర్తుకు చేశావు. మంచిది.🙌👌👍

  • @koraparthitag875
    @koraparthitag875 Рік тому +41

    రాజు భాయి video super గ ఉంది. నాకైతే నీవు బోధిధర్మ ల కనిపిస్తున్నావు 🙏🙏🙏
    ఇలాంటి videos మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому +1

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

    • @koraparthitag875
      @koraparthitag875 Рік тому

      @@VscrazyVlogs తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది brother

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      @@koraparthitag875 tq so much for your support మాకు అవసరం

    • @vijay-rd2bu
      @vijay-rd2bu Рік тому +1

      Orei babu apu raa saami miru mi over action.. mble nd bikes nd road vunna vrlo nillu vndava raa..

  • @poornak59
    @poornak59 Рік тому +4

    నిజమే చాలా మంచి వీడీయా బాబు అల్ the best మన గిరిజన workings great ga ఉంటాయి మీ family members hi

  • @murarichinodu4268
    @murarichinodu4268 Рік тому

    మీరు చాలా అదృష్టవంతులు రా బాబు పట్టణంలో ఏముంది అంతా కలుషితం తప్ప స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఆహారం స్వచ్ఛమైన ఆకుకూరలు దుంపలు అన్ని తింటున్న మీరు మా కంటే ఎంతో అదృష్టవంతులు పట్టణంలో ఏముంది ఏది తిందామన్న అంతా కల్తీ. నీకు నిండు నూరేళ్లు ఆయుష్ ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానుమీకు శతకోటి వందనాలు

  • @rajugummalla8311
    @rajugummalla8311 Рік тому +12

    మా ఊరిలో ఒక చెరువు ఆ చెరువులో నీళ్ళే తాగడానికి ఉపయోగించే వారంట ఆ నీటిని ఇలానే ఈ (ఇండిగ)ద్వారా శుబ్రపరిచే వారంట కాని మా అమ్మ చెప్తే విన్నా కాని ఇప్పటికీ ఆ పద్ధతిని నా29 years లో ఇప్పుడు రియల్ గా చూస్తున్న గ్రేట్ వీడియో

  • @ksreddy115
    @ksreddy115 Рік тому +24

    ఇండుప గింజలు,వాటినే చిల్లగింజలు అనికూడా అంటారు 👌

    • @JaiJai-tt8uo
      @JaiJai-tt8uo Рік тому

      Can you send this chilla ginjalu bro

  • @uppa81
    @uppa81 Рік тому +1

    మా చిన్నప్పుడు మా ఇంట్లో ఇలానే చేసే వాళ్ళు.. నాకు గుర్తుంది బ్రో..మల్లి గుర్తుచేసావ్ ..ధన్యవాదాలు..

  • @bammidivenkatesh249
    @bammidivenkatesh249 Рік тому +10

    Great bro నువ్వు... ఉపయోగడే video చేశావ్. ఇంకా ఇటువంటి మరిన్ని videos చేయాలనీ, ప్రకృతిలో సరళంగా జీవించేందుకు అవసరమైన అనుభవాలను మీ పెద్దల ద్వారా అందించాలని కోరుకుంటున్నాము. 🤝

  • @hunter823
    @hunter823 Рік тому +4

    తమ్ముడు నువ్వు గిరిజనుల పాత పద్దతు లు చాలా చక్కగా చూపిస్తున్నావు .. ఫ్రమ్ అదిలాబాద్

  • @challasomasekhar4240
    @challasomasekhar4240 Рік тому +178

    What you shown is 100% correct...I am 62 years now. When I am 10 years old we used to go to our material grandfather's house at Tadepalligudem...In those days the Godavari canal passing through TP Gudem is the main source of drinking water...My grandmother mother used to lead us to the canal, where we bath., Wash clothes and fanally each one Carrey one bronze vessel of canal water and bring it to home. Then my grandmother used to have a pocket full of *_Indipa ginjalu_* and ask us to rub the seeds on a earthen tile and we get a smooth paste of INDIPA Seeds which is mixed with the canal water... As you said Raaju.., after a while we get beautiful clear and clean drinking water....tq., for making us to remember those things....👍👍👍

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому +2

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం అన్న tq

    • @prasadvara48
      @prasadvara48 Рік тому +5

      thadepalligudeme kadha sir meedhi.telugulo type chesthe mee anubhalu maa lantollu chadhivi thelusukuntam intha charithra english lo vaesthe konda dhora thittavo pogidavo theliyaka videos cheyadam maneyochu so next time telugulo ne type chestharani korukuntunnan

    • @imperiallace5991
      @imperiallace5991 Рік тому +1

      He can also use Patika small piece ( Alam ) and just turn it in the same water for two/three minutes and the water will become crystal clear in short time and good for drinking and other uses also

    • @ramanarao32
      @ramanarao32 Рік тому

      very nice somasekhar garu!!!

    • @padma9025
      @padma9025 Рік тому +2

      అవును, చిన్నప్పుడు మార్టేరులో మా అమ్మమ్మ గారింటికి వెళ్తే ఇంటిముందున్న కాలవనుంచి తెచ్చిన నీళ్ళల్లో ఇలాగే ఇండిప గింజల్ని అరగదీసి కలిపేవారు.

  • @gap6287
    @gap6287 Рік тому

    అమ్మకు అమ్మమ్మకు నా హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, మాకు తెలియని విషయాలు చాలా బాగా తెలియచేసారు తమ్ముడు మీరు, అప్పటి రోజుల్లో ఇలా బ్రతికేవారా, మేము సిటీలో పుట్టి పెరగడం వల్ల మాకు అస్సలు ఏమి తెలీదు, ఇటు వంటి వీడియోస్ చెయ్యి తమ్ముడు ప్లీజ్, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ బ్రో👍

  • @Revanth3018
    @Revanth3018 Рік тому +12

    చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు... పురువికులు ఎలా ఉండే వారు అని మరిన్ని వీడియోస్ చేయండి... ఫ్యూచర్ లో చాలా మందికి ఉపాయగం ఉంటుంది.

  • @funnyvlogs4769
    @funnyvlogs4769 Рік тому +4

    మంచిగా వివరించారు పల్లెటూర్లలో దొరికే నీటిని శుద్ధిచేసి త్రాగే విధానము గ్రేట్ బ్రదర్,,🥰🥰🙏

  • @dinakarkanapala6970
    @dinakarkanapala6970 Рік тому +169

    Ni voice ki nenu pedda fan Abba🤗

    • @elonmusk7993
      @elonmusk7993 Рік тому +1

      ANTE KONDA DORA RAJU KI KAADHA
      😂😂😂😆😆

  • @the99activated
    @the99activated Рік тому

    అన్నా నువ్వు మంచిగా యూట్యూబ్ వల్ల డబ్బులు సంపాదించాలి.. అమ్మా నీ నాన్న ని చాలా బాగా చూసుకోవాలి..మంచిగా ఇల్లు కట్టుకోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నా..వీళ్లు చూసుకుని నిన్ను మా ఊరికి ఆహ్వానిస్తాను అన్నా...చాలా దాన్యవాదములు సోదరా

  • @peadeepboddu8214
    @peadeepboddu8214 Рік тому +5

    Super తమ్ముడూ.... మీ అమ్మమ్మ గారు లాంటి పెద్ద వాళ్ళ దగ్గర చాలా "అనుభవజ్ఞానం"ఉంటుంది....అందులో కొంత మాతో పంచుకున్నందుకు thanks.

  • @HOMETIMETELUGU
    @HOMETIMETELUGU Рік тому +15

    అవును తమ్ముడూ
    నువ్వు చెప్పింది 100 % నిజం
    మా అమ్మ కూడా కొలయి
    ( Municipal water ) బురద గా వస్తే ఇండిపి పిక్కతో ఇలగే చేసేది .కాసేపటికి నీరు తెల్లగా వచ్చేవి .
    ఇండిపిక్క లేకపోతే చిన్న పటిక ముక్క నీటిలో వేసినా బురద నీరు తెల్లగా అయి నీరు శుద్ధి అవుతుంది ..
    మంచి సమాచారం ఇస్తున్నావు తమ్ముడూ.
    Have a good day 💐
    May god bless you 😊

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

    • @HARIPRASAD4727
      @HARIPRASAD4727 Рік тому

      Indipi pikka anty edi

  • @foods..vismai8766
    @foods..vismai8766 Рік тому +25

    లక్ష తొంబై వేలు subscribers సాధించినందుకు.. 👍👍👍👍👍

  • @nmadhanmohanmohan889
    @nmadhanmohanmohan889 Рік тому +6

    మంచినీరు శుద్ధి చేయడంలో బాగా అనుభవం ఉంది తమ్ముడు నీకు

  • @ramayya1954
    @ramayya1954 Рік тому

    Water purifiers అంటూ ఎంతో వ్యాపారం చేస్తున్నారు. ఒక చిన్న పిక్క తో ఎంత సహజంగా పరిశుద్ధమయినాయో చూసాము. మన ప్రాచీన సంప్రదాయ పద్ధతులకు మనం మద్దతు పలికి పునరుద్ధరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

  • @prashanthjitta6387
    @prashanthjitta6387 Рік тому +3

    Super 🙏🙏🙏 nuv Inka eno maku theluvani vishayalu chepali

  • @kodalikranthikumar3577
    @kodalikranthikumar3577 Рік тому +23

    చిల గింజలు పొడి చేసి కలిపితే నీరు మంచిగా అవుతాయి ప్రయత్నించు కొండ దొర రాజు. 👍

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

    • @nirmalanutulapati1287
      @nirmalanutulapati1287 Рік тому

      Chilla ginjalu,. Induba ginjalu rendu okate.

  • @rohithkumarsuvvari2540
    @rohithkumarsuvvari2540 Рік тому +2

    పురాతమైన పద్ధతిని పరిచయం చేస్తున్నందుకు కొందరు రాజు గారికి శుభాకాంక్షలు అండి ఇలాంటి వీడియోలు మీరు చాలా చేయాలి ఇట్లు మీ అభిమాని మురళీకృష్ణ మోహన్ ఏలూరు

  • @pasilaganesh3894
    @pasilaganesh3894 Рік тому +3

    Meku vidya nerpina master ki oka salute... Very nice good telugu

  • @yugandharreddy8457
    @yugandharreddy8457 Рік тому +8

    సూపర్ తమ్ముడు మంచి కంటెంట్ ఎంచుకున్నావ్... నువ్వు ఒక మంచి స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

    • @kothapallikottabommili3635
      @kothapallikottabommili3635 Рік тому

      ta.tammudu.chalagoodhiydeya.vakapudu.memukudselanetagevalammu

  • @user-cy5gb9wl2e
    @user-cy5gb9wl2e Рік тому +4

    మన subscriberz అందరి ద్వారా మంచి వ్యూస్ పెరిగే వచ్చిన అమౌంట్ తో మంచి ఇల్లు కట్టే వాళ్ళ అమ్మ నాన్నకు గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాను...👍

  • @somelinagendra116
    @somelinagendra116 Рік тому +2

    మన పూర్వీకులు ఆచార వ్యవహారాలు ఆహార పదార్థాలు వారి యొక్క జీవన విధానం గురించి చాలా చక్కగా వీడియో చేశారు బ్రో 🙏🙏❤️

  • @veerrajuv8658
    @veerrajuv8658 Рік тому +32

    నేను ప్రస్తుతం tribal area లో వుంటున్నా కాని ఇక్కడి వాళ్లు బాగా Develop అయ్యరు, Technology బాగా Use చేస్తునరు.

  • @queensubbamma7189
    @queensubbamma7189 Рік тому +14

    మంచి మనసున్న మనుషులు ..ఆహ్ నీళ్ల లాగే నీ మనసు స్వచ్ఛమైనది

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

    • @abhiram.m4205
      @abhiram.m4205 Рік тому

      ఎవరు మంచి మనుషులు భయ్యా 😂

  • @Lokesh.135
    @Lokesh.135 Рік тому +3

    అన్న వీడియోస్ చాలా బాగున్నాయి ఇంకా ఎన్నో మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ అన్నా

  • @nidadavolumadhavilatha5385
    @nidadavolumadhavilatha5385 Рік тому

    నువ్వు చెప్పింది కరెక్ట్ నా చిన్నప్పుడు నాకు ఆరు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు మా ఊర్లో చాలా పెద్ద వరద వచ్చింది అప్పుడు మాకు తాగడానికి నీళ్లు ఉండేది కాదు అప్పుడు వరద నీళ్లు బిందుతో తెచ్చి దానిలో నువ్వు చెప్పిన గింజలు అరగదీసి తాగేవాళ్ళం బురద నీళ్లు తెల్లగా అయిపోవడం నేను చూశాను ఇప్పుడు నాకు 44 సంవత్సరాలు కానీ ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది నీళ్లు ఎలా మారాయి అని అవి ఏం గింజలు అని అస్తమానం ఆలోచిస్తూ ఉంటా ఇప్పుడు నువ్వు చెప్పడం వలన అవి ఇండిపక్కలని నాకు అర్థం అయ్యాయి

  • @sundarrajsakshi3615
    @sundarrajsakshi3615 Рік тому +53

    నిజంగా అద్భుతం..

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

  • @yesudolla6598
    @yesudolla6598 Рік тому +14

    Chala బాగా చెప్పావు బ్రదర్

  • @umadevirasulla4506
    @umadevirasulla4506 Рік тому +1

    ఈ గింజలను చిల్ల గింజలు అని తెలంగాణ ప్రాంతంలో అంటారట. God bless you Raju

  • @reddysekhar9389
    @reddysekhar9389 Рік тому +1

    ఎంత కష్టం దేనికి బ్రదర్ వాగులోని పక్కన ఇసుక పడింది ఊరికే పుల్ల తీసుకొని లోడి ఉంటే నీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వచ్చేదినీ ఎంత ఫిల్టర్ వాటర్ వచ్చేది అలాంటిదేమీ లేదు కుండలో అరగదీసాము ఇరగదీసాము అంటే ఏదో కొత్తగా ఉంది బ్రదర్ సారీ నాది పల్లెటూరి నేను కూడా బావిలో నీళ్లు 24 అవర్స్ అడవిలో ఉండేవాణ్ణి కానీ పల్లెటూరి నువ్వు చెప్పేది ఏదైనా కొత్తగా ఉంది మరి అర్థం చేయడం బ్రదర్

  • @santhalakshmip2901
    @santhalakshmip2901 Рік тому +4

    Nice video very informative 🤝

  • @bodaramesh391
    @bodaramesh391 Рік тому +34

    కొండ దొర రాజు సూపర్ 🔥🔥🔥

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Рік тому

    మీరు మాదేవుళ్ళు బ్రదర్.మీ ప్రేమాభిమానాలు ఎనలేనివి కనలేనివి. తప్పకుండ మీవీడియోలు చూస్తాం తెలుసుకుంటాం.

  • @suvarnak5541
    @suvarnak5541 Рік тому +1

    Water ki miru chypanatlu vaduthu vunama clean ga vasthundi its true nice 👍

  • @maradalanirmala1627
    @maradalanirmala1627 Рік тому +4

    సూపర్ తమ్ముడు 💐💐💐

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Рік тому +4

    👌అవి ఇండుప గింజలు. నీటిని శుద్దిచేయటానికి మంచి విధానం.

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

  • @narrirameshkurumanrk1518
    @narrirameshkurumanrk1518 Рік тому +5

    తమ్ముడు ప్రాచీన జీవన విధానాన్ని ప్రజలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ధన్యవాదాలు తమ్ముడు

  • @lalithayerra2770
    @lalithayerra2770 Рік тому +1

    నిజం ఇది మా అమ్మ వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు ఇలాగే ఫిల్టర్ చేస్కుని తాగేవారంట great🙏🙏🙏

  • @nmbasha72
    @nmbasha72 Рік тому +10

    Dear KDR....good information మేము ఈ ప్రాసెస్ ని మేము BTech (ఇంజనీరింగ్ ) లో ప్రాజెక్ట్ work (water purification ) చేసాము...వీటిని చల్ల గింజలు అని కూడా అంటారు...exellent ప్రాసెస్ water చాలా క్లియర్ గా..మరియు కొన్ని టెస్ట్స్ కూడా చేసాము ...తాగడానికి (potable water ) ku వుండాల్సిన ప్రాపర్టీస్ అన్ని వుంటాయి ...good vedionand informative ...

  • @krishnanov13
    @krishnanov13 Рік тому +27

    Super తమ్ముడు
    మంచి ఆరోగ్య విషయాలు అందిస్తున్నావు
    👍👌
    అదృష్టవంతులు
    ప్రకృతిని ఆస్వాదిస్తూన్నారు

  • @naveengoud3219
    @naveengoud3219 Рік тому +1

    మీ వీడియోస్ అన్ని చూస్తున్న తమ్ముడు న్యాచురల్ గా ఉంటాయి మంచి ఫ్యూచర్ ఉంది తమ్ముడు మీకు

  • @hemahema3755
    @hemahema3755 Рік тому

    Super నేనెప్పుడూ చూడలేదండి వింతగా ఉంది చాలా థాంక్స్ ఈ వీడియో మాకు చూపించినందుకు

  • @alluriadavibiddalu9647
    @alluriadavibiddalu9647 Рік тому +21

    మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదములు.🙏🙏🙏

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

  • @lashmichand7987
    @lashmichand7987 Рік тому +41

    ఇంటిపకాయలు అండి మాకు గోదావరి వాళ్ళం కదా గోదావరి వస్తే ఇలాగే చేసుకుని తాగుతాం మంచినీళ్లు దొరక్కపోతే మొత్తం బావిలో పైపులు నీళ్లు మొత్తం అన్ని ఒకటే వరదలు వచ్చినప్పుడు

    • @chandu5310
      @chandu5310 Рік тому +1

      Memu chilla ginja antam

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому +1

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

  • @chennaiahkolukulapally3545
    @chennaiahkolukulapally3545 Рік тому

    రాజు ఎన్ని లైకులు కొట్టిన నీకు తక్కువే అడవిలో ఆణిముత్యనివి రాజు కొండా దొర ప్రకృతి చిక్షలయం నువు చాలా అదిరిష్ట మంతునివి

  • @raju.3023
    @raju.3023 Рік тому

    సూపర్ బ్రదర్ ఈరోజే నీ వీడియోస్ మొత్తం చూసాను చాలా బాగున్నాయి 🥰🥰🥰🥰🥰

  • @charan-777
    @charan-777 Рік тому +5

    Nuvvu చెప్పింది నిజమే bro ma amma garu చెప్పారు ఇండిక pikka వేస్తే నీరు తెల్లగా మారుతుంది 👌👌

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

  • @thesoldierashok5365
    @thesoldierashok5365 Рік тому +13

    దండాలు దొర..
    మంచి వీడియో.. ఇంకా ఎన్నో విషయాలు తెలియజేయాలి

  • @varalakxmibandaru816
    @varalakxmibandaru816 Рік тому

    మా చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఇలానే పిక్కలు వేసి చేసేవారు మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు testunnavu చాల thanks god bless you ra daddy

  • @suryapangi4490
    @suryapangi4490 Рік тому

    నువ్వు గ్రేట్ రాజు పూర్వం ఇలా చేయడం ఉండేది అంట నేను విన్నాను

  • @pawankumarreddy4661
    @pawankumarreddy4661 Рік тому +4

    105 years brathikaru ante meeru chala great inka healthy ga unnaru

  • @srinivasareddylakkireddy1502
    @srinivasareddylakkireddy1502 Рік тому +2

    చాలా మంచి సమాచారం తెలిపారు సోదరా.. ధన్యవాదాలు. మీ అమ్మమ్మ గారి ఆరోగ్యం, జీవన విధానం గురించి వివరాలతో వివరంగా వీడియో చేయగలరు.

  • @user-ot5he5vo2y
    @user-ot5he5vo2y Рік тому

    తమ్ముడు ఇంటి పక్కల గురించి తెలుస్త తమ్ముడు నాకు అది చిన్నప్పుడు మా అమ్మ మా అమ్మమ్మ చేసేది ఇలాంటి మంచి మంచి వీడియోలు పెట్టు తమ్ముడు ఎంకరేజ్ చేస్తారు చేసింది

  • @yelamanchilipadmavathi4828
    @yelamanchilipadmavathi4828 Рік тому

    సూపర్ కొండ దొర రాజు ఫస్ట్ టైం వీడియో చూసాను ఎక్సలెంట్ 👌👌👌👌👌👌👌

  • @durgabhavanichaganti7749
    @durgabhavanichaganti7749 Рік тому +4

    Hi రాజు. I'm భవాని from సంగవాక.ni videos superb. have a bright future.all the best

  • @rajaramanone3464
    @rajaramanone3464 Рік тому +4

    Nice video కొండ దొర గారు.....👍👍👍

  • @bharathichappati6359
    @bharathichappati6359 Рік тому +1

    Naku telusu memu kuda chinnapudu netini elane sudhi chesukuni tagevalam bro good 👍 malli ma chinnanati gurthulu gurthuchrsav tqq bro God bless you nanna

  • @brammohan3814
    @brammohan3814 Рік тому +4

    ఇది నిజమే తమ్ముడు

  • @AjayKumar-kv3gt
    @AjayKumar-kv3gt Рік тому +16

    Ee prapancham lo very powerful edyna undi ante adhi nature maathrame....nature tho miru manchi anubandham kaligi unnaru anduke intha healthy ga unnaru..nature ni paadu chestunna city vaallu elaanti ibbandulu paduthunnaro andaram chustunnam..kabatti nature ni kaapadukundam, adhi manalni kaapaduthundhi ..🌺🌺🖤

  • @gopalakrishna9510
    @gopalakrishna9510 Рік тому +14

    Iam watching your vedios when ur subscriber are 30 k . Now 1.80 lacks . Great change in few days . And this vedio is miracle out standing . mind-blowing

  • @vijayb9645
    @vijayb9645 Рік тому +4

    సర్వేజనా సుఖినోభవంతు!

  • @vijayalakshmid3999
    @vijayalakshmid3999 Рік тому +5

    రాజు నాకు కూడ తెలుసు నాచిన్నతనంలో మావూరి కాలువలో అలాంటి మురికి నీరు ఇండి పి కాయ తొ సుబ్రంచే చె వారు👍

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Рік тому +9

    ఈ గింజలను చిల్ల గింజలూ అంటారు,చాలా మంచిది ఈ గింజలతో ఫిల్టర్ చేయడం చాలా ఆరోగ్యకరం, గోదావరి జిల్లాలో ఇవి ఎక్కువగా ఉపయోగిస్తారు, శిరిడీ మా పర్తి మా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰🥰

    • @VscrazyVlogs
      @VscrazyVlogs Рік тому

      మీరు 100% నిజం చెప్పారు అన్న
      మీ Support ఇలానే వుండాలి అన్న
      మీ సహాయ సహకారాలు మాపై ఇలనే వుండాలి అన్న అపుడే మేము సక్సెస్ అవుతాం

  • @suhasinikoppolu9648
    @suhasinikoppolu9648 Рік тому +8

    Nuvvu noorellu bathukuthaavu Raju.God bless you all. 👍👍

  • @RaviKumar-pl7po
    @RaviKumar-pl7po Рік тому +2

    నువ్వు సూఫర్ తమ్ముడు మా చిన్న తనములో మేము చేసిన రోజులు మల్లి మాకు గురుతు చేసావు ధన్యవాదములు తమ్ముడు

  • @chalumuruvenkatrao8901
    @chalumuruvenkatrao8901 Рік тому +1

    ఇలా చేయాలి చెప్పడము చాలా గొప్ప

  • @janardhansuriga4091
    @janardhansuriga4091 Рік тому +3

    Camera tesevadu and idea echevadu great