ఎలాపాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును ఎన్నోరీతులా వివరించినా మాటలు చాలవు ఆ ప్రేమకు }2 ఎందువెదకినా యేసు నామమే ఎటువెళ్ళినా యేసు గానమే }2 ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం -2 ఆకాశమంతా శిరాతో రాసినా వర్ణించలేను యేసు ప్రేమను కొలువలేనయ్యా విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లేరెవరు }2 ఉహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ -2 మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో నా యేసు వలనే ప్రాణం ఇవ్వలేరయ్యా మరణపు నిడలో నిలిచినా మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేరయ్యా }2 ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా జీవమిచ్చిన జీవధాత యేసయ్యా }2
ఎలా పాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును ఎన్నోరితులా వివరించినా మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందువెదకీనా యేసు నామమే ఎటువెళ్ళినా యేసు గానమే ||2|| ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ||2|| 1. ఆకాశమంతా శిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లేరెవరు ॥ 211 ఉహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ||2||ఎందు|| 2. మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా మరణపు నిడలో నిలిచినా మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయా ||2|| ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా జీవమునిచ్చిన జీవధాత యేసయ్యా ||2||ఎందు||
" ఎలా పాడను " అనే ఈ గీత రచన కు స్వర కల్పన చేసిన స్వర కర్త మ్యూజిక్ చేసిన బ్రదర్ చాలా అరుదైన కష్ట మైన రాగాలను వాడారు. ఐతే రాగాల మీద పట్టు వుందో లేదో తెలియదు గానీ సింగర్ మాత్రం చాలా వరకు ప్రయత్నించి పాడింది. అభినందనలు. " రసాలి" & " చక్రవాక రాగాలను వాడారు. అని భావిస్తాను.. రాగ చంచారం లో క్లారిటీ వుంటే పాట ప్రసెంటీషన్ ఇంకా ఎంత బావుండే దొ ! ఎనీవే ద సాంగ్ ఈజ్ గుడ్. !
Your devotional song text resonates deeply, weaving intricate melodies of faith and reverence. Its heartfelt lyrics uplift the spirit and evoke a sense of profound connection with the divine. Truly inspiring work , God bless you sister 👏
ఎలాపాడనూ ఎమి చెప్పనూ
యేసుని ప్రేమ మంచితనమును
ఎన్నోరీతులా వివరించినా
మాటలు చాలవు ఆ ప్రేమకు }2
ఎందువెదకినా యేసు నామమే
ఎటువెళ్ళినా యేసు గానమే }2
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం -2
ఆకాశమంతా శిరాతో రాసినా వర్ణించలేను
యేసు ప్రేమను కొలువలేనయ్యా
విశ్వాంతరాలలో అన్వేషించినా
యేసయ్యకు సాటి లేరెవరు }2
ఉహకు అందనిది వర్ణించలేనిది
శాశ్వతమైనది నా యేసు ప్రేమ -2
మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో
నా యేసు వలనే ప్రాణం ఇవ్వలేరయ్యా
మరణపు నిడలో నిలిచినా మనిషికి
విడుదల ఎవ్వరు ఇవ్వలేరయ్యా }2
ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా
జీవమిచ్చిన జీవధాత యేసయ్యా }2
Super
good
Super
Super ❤
👌
ఎలా పాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును ఎన్నోరితులా వివరించినా మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందువెదకీనా యేసు నామమే ఎటువెళ్ళినా యేసు గానమే ||2|| ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ||2|| 1. ఆకాశమంతా శిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లేరెవరు ॥ 211 ఉహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ||2||ఎందు|| 2. మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా మరణపు నిడలో నిలిచినా మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయా ||2|| ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా జీవమునిచ్చిన జీవధాత యేసయ్యా ||2||ఎందు||
Thank you 🙏🙏
Godblessyouamma
Verrygood
❤❤❤❤❤❤❤❤prglad
Sister konchem space ichhi lyrics pedithe baaguntundhi 😊😊😊
Praise the lord 🙏sister mee swaram dvaraa devinni yenthagaano mahimaparustunnaru
🙏🙏
హోసన్నా సాంగ్స్ తప్ప ఏ సాంగ్స్ చూడను కానీ ఈ సాంగ్ మీరు చాలా బాగా పాడారు ఉదయమే అలానే వింటూ ఉండిపోయాను. గాడ్bless you సిస్టర్
Thank you God bless you 🙏
Nenu mee singing ki fans akka song chala baga paadaru
🙏🏻🙏🏻
❤❤❤❤❤
,🤗
Paata chala bagundi sister ardhavanthamga undhi meeru kuda chala baga paadaru
Thank you brother 🙏🙏
చాలా చక్కగా పాడారు సిస్టర్ 👌🙏God blass you
🙏🙏
సిస్టర్ చాలా బాగా పాడారు, దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. మీకు కృతజ్ఞతలు.🙏
🙏🙏
" ఎలా పాడను " అనే ఈ గీత రచన కు స్వర కల్పన చేసిన స్వర కర్త మ్యూజిక్ చేసిన బ్రదర్ చాలా అరుదైన కష్ట మైన రాగాలను వాడారు. ఐతే రాగాల మీద పట్టు వుందో లేదో తెలియదు గానీ సింగర్ మాత్రం చాలా వరకు ప్రయత్నించి పాడింది. అభినందనలు. " రసాలి" & " చక్రవాక రాగాలను వాడారు. అని భావిస్తాను.. రాగ చంచారం లో క్లారిటీ వుంటే పాట ప్రసెంటీషన్ ఇంకా ఎంత బావుండే దొ ! ఎనీవే ద సాంగ్ ఈజ్ గుడ్. !
సార్ శివ రంజని కాదా సార్
@@mosesabraham9078no anna
Your devotional song text resonates deeply, weaving intricate melodies of faith and reverence. Its heartfelt lyrics uplift the spirit and evoke a sense of profound connection with the divine. Truly inspiring work , God bless you sister 👏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
బాగాపాడారు సిస్టర్
Sister chala baga padaru vintuntye edo badha Sister avunu .. devuni goppa perma i love you ❤ jesus
🙏🙏
Vandanalu sister chala bagundi pata baga padaru devunike mahima kalugunugaka amen
Devunike mahima kalugunugaka amen
Chala baga padaru akka...praise the lord
Vandanalu sister epata roju vintunnanu chala bagundi rasing variki vandanalu devunike mahimakalugunugaka
Nice singing sister vaice wonderful 👍
🙏🙏
సిస్టర్ చాలా బాగా పాడారు.దేవునికే మహిమ
Thank you 🙏🙏
సిస్టర్ ఈ పాట మీ వాయిస్ కి చాలా బాగుంది ❤
🙏🙏
వావ్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ 🌹🌹🌹❤️🌹🌹❤️❤️❤️🌹🌹👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️😊😊😊😊😊👍👍🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏
దేవునికి 🙏🙏🙏
🙏🙏
ఎక్సలెంట్ సిస్టర్
Manasunu kadilinchindi akka songgg. 🥺🥺🥺🥹🙏🙏🙏🙏 devunike mahima kalugu gakaaa
Thank God bless you Amen sister
🙏🙏
చాలా బాగా పాడినారు తల్లీ..may GOD Bless You..
Praise the Lord sister 🙏🙏🙏🙏🙇♀️🙇♀️god bless you all... naku chala eshtam devuni patallu padalani
🙏🙏
Chala thanks sister for family frist time naku reply meerupetadam sister 🙏🙏
Wonderful Worship Song Dear Sister 🙏❣️ Blessings Upon You 💝🙌👏🙌🙏❣️
Praise the lord madam my villege kruthivennu pallepalem
God bless you brother 🙏🙏
వందనాలు అక్క బాగా పాడారు
Graceful voice super song akka No word's super....
🙏🙏
Super song
అద్భుతం సిస్టర్ 👏👏👏🙌🙌🙌🙌❤❤🔥🔥......
🙏🙏
Super❤
🙏
Hi sister praise the lord🙏🙏🙏 mee voice super. Yessayya premanu entha chakkaga vivarincharo , nijangane ayana prema antha goppadi
🙏🙏
👌👌👌🙏🙏God biess you sister🙏🙏🙏
Thank you 🙏🙏
Super voice akka.god bless you.akka
🙏🙏
Super nice voice sis God bless you 💖💖🙏🙏🙏🙏🙏
🙏🙏
ప్రైజ్ థ లార్డ్ 🙏🏻GOOD 👌🏻సిగింగ్
🙏🙏
Praise the Lord 🙌🙏
Super 👌 👌 👌 sister good voice 👌 👏 praise the Lord 🙏 🙌
🙏🙏
Praise the Lord sister.చాలా బాగా పాడారు..
🙏🙏
Super song akka mee voice chala buguudhi akkA
🙏🙏
Chala chala baga padaru sister 🙏
Challa bagga padavu akka Good song chinna rikvest ma Amma Nanna vari kosam kuda Prayer cheyandi akkaa marumanasu pondella plz plz prayer akka
🙏🙏
Glory Glory be to God Amen 🙌
🎉🎉❤
🙏🙏
Nice singing sister
🙏🙏
Nice voice akka ❤
🙏🙏
Price the lord sister ❤️ very nice song🙏🙏🙏🎊🎊
🙏🙏
Supper ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Supper sister garuuu
🙏🙏
Super akka excellent song amen
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏🏼👌🏼
🙏🙏
Praise the Lord
🙏🙏
Very nice song sister
God bless you
🙏🙏
Praise the lord god bless you ✋✋✋🙏🏼🙏🏼🙏🏼
Praise the lord brother 🙏
Praise the Lord Sister ❤
🙏🙏
Supper feel very nice👏👍
🙏🙏
Glory to Jesus. May God bless you sister
🙏🙏
Supar.song.sister
Thank you brother 🙏
Glory to god 🙏
గాడ్ బ్లెస్స్ యూ 🙏🙏🙏🙏🙏🙏
Chala baga padaru sister
Praise the Lord sister 👏😘👏
Akka Chala Bhaga padam nekana vandanamulu
Tq
God bless you sister
🙏🙏
Super singing akka❤️
Thank you 🙏🙏
Such a beautiful and melodious voice you have sis kezia❤
Praise God 🙌
🙏🙏
Super song sweet voice akka 😍
Price the lord sister
❤nice song ❤❤
🙏
Superb
🙏🙏
Very nice singing 🎉
Praise the lord sister super song god bless you🎉🎉❤❤
🙏🙏
Nice voice
Praise the lord 🙏 sister
🙏🙏
🥺🥺ఎంత చక్కగా పాడారో sis song
🫂ఇంతకంటే ఎం చెప్పలేను
🙏🙏
Chala bagapadaru sister God bless you ela maku anu patalu adesttuvundale
🙏🙏
Praise the Lord akka meeku maa roselin telusa akka singer
🙏🙏
Nice song sister❤❤❤❤❤❤❤
🙏🙏
God bless you you sister
🙏🙏
Chala baga paduthunaru viec bagunadhi sistar
🙏
Super thalli
🙏🙏
GOD bless you sister... your voice nice
🙏🙏
Frist charanam
🙏🙏
Nice
🙏🙏
Prisea the lord sister super song sister
🙏🙏
❤ God bless you 🙏🙏
Original song lyrics , tune, vocals by @ Prabhu Bhushan prathipati anna ❤🙏 good singing sis 👌
🙏🙏
Excellent sister
🙏🙏
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super song 🙏🙏🙏
🙏🙏
❤❤❤Amen praise the Lord
🙏🙏
Mi singing super akka ... praise to God ❤
Thank you 🙏🙏
Super akka emani chepanu me pataku
🙏🙏
Akka praise the lord akka ...mire song padutha unte. Melo ego ni nenu choodaledhu ..akka..❤
🙏
Prise the lord
🙏🙏
Chala bagunadhi sistar.song edo bhadhaga vnnadhi.jesu song love you sistar.
🙏🙏
Praise the lord 🙏 akka
🙏🙏
సూపర్ సాంగ్ సిస్టర్
🙏🙏
🙏🙏🙏🙏godofglory
🙏🙏
God bless you sister ❤
🙏🙏
Praise the lord sister 🙏🙏🙏
🙏🙏