karuna Gala Yesayya /కరుణగల యేసయ్యా

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 73

  • @Tgm_Philip_offcial
    @Tgm_Philip_offcial 5 місяців тому +25

    కరుణ గల యేసయ్య
    ఈ జీవితానికి నీవే చాలునయ్యా
    నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా
    కరుణగల యేసయ్య
    నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము
    నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను
    నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము
    నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయేను
    ఆలోచన కర్త
    ఆలోచన కర్త
    నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా
    నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
    కరుణగల యేసయ్య
    ఈ జీవితానికి నీవే చాలునయ్య
    నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
    విడిచిపెట్టలేనివి ఉన్నా
    విడిపించావు నన్ను
    నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
    విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను
    విడువని విమోచకూడా
    విడవని విమోచకుడా
    నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య
    నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
    కరుణగల యేసయ్య

  • @siripenumala5955
    @siripenumala5955 9 місяців тому +136

    Praise the lord 🙏🙏🙏
    పల్లవి :-
    కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్య.. ||2||
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా.. ||2|| ||కరుణగల||
    చరణం :-1
    నాసొంత ఆలోచనలే కలిగించె నష్టము
    నీకుకలిగినాలోచనలే నాకు లాభమాయెను..||2||
    ఆలోచనకర్తా.... ఆలోచనకర్తా...
    నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా ||2|| ||నీప్రేమే చూపకపోతే||
    చరణం :-2
    నిన్ను నేను విడచిన విడువలేదు నీదుప్రేమ
    విడిచిపెట్టలేనివిఉన్న విడిపించావు నన్ను..||2||
    విడువని విమోచకుడా... విడువని విమోచకుడా..
    నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా..||2|| ||నీప్రేమే చూపకపోతే|| ||కరుణగల||
    తప్పులు ఉంటే దయతో క్షమించండి 🙇‍♀️🙇‍♀️🙏🙏

    • @KalbaKalaba
      @KalbaKalaba 8 місяців тому +4

      🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭ప్రైస్ ది లోడ్ మమ్మీ

    • @yesubhodhawesley3519
      @yesubhodhawesley3519 8 місяців тому +3

      No. Very good singing sister🤝

    • @sirranagaraju9266
      @sirranagaraju9266 8 місяців тому +4

      కరుణగలయేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్య...||2||
      నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
      నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్య...||2||
      ||కరుణ గల ||
      1. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము
      నీకు కలిగినాలోచనలే నాకు లాభామాయెను...||2||
      ఆలోచన కర్తా ... ఆలోచన కర్తా
      నీ ఆలోచనయే నాకు క్షేమమాయ్యా...||2||
      నీ ప్రేమే చూపకపోతే ||
      2. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ
      విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను...||2||
      విడువని విమోచకూడా... విడువని విమోచకూడా...
      నీలోనే ఉండుట నాకు క్షేమమాయ్యా...||2||
      నీ ప్రేమే చూపకపోతే ||
      ||కరుణ గల ||

    • @Prakash-df5lx
      @Prakash-df5lx 7 місяців тому +1

      Super sister song,❤,
      ❤❤❤❤❤❤

    • @harshitaharshit-pr9ei
      @harshitaharshit-pr9ei 7 місяців тому

      Praithe lord kegiyaa sister

  • @natesanchidambaram
    @natesanchidambaram 4 місяці тому

    ❤❤❤❤❤ Thank YOU JESUS HALLELUJAH ❤️🙏

  • @RajeshvV-lu3jg
    @RajeshvV-lu3jg 9 місяців тому +4

    Super lyrics heart touching

  • @sanyasiraosembi1095
    @sanyasiraosembi1095 5 місяців тому

    Wonderful lyrics
    Voice spr... GLORY TO GOD
    Sister

  • @karunkumarkanikella598
    @karunkumarkanikella598 9 місяців тому +1

    Good song praise the loard

  • @rajanidevi3989
    @rajanidevi3989 5 місяців тому

    Super songs and my change thank you for this in praise a lot

  • @gopikrishna5872
    @gopikrishna5872 6 місяців тому +2

    Super song Akka 🙏🙏🙏🙏🙏🙏

  • @jesus.t995
    @jesus.t995 5 місяців тому +1

    Super song sister God bless you

  • @سوسيلاسوسيلا-ت7ز
    @سوسيلاسوسيلا-ت7ز 10 місяців тому +6

    Praise the lord sister nice song

  • @NagarjunaNagarjuna-
    @NagarjunaNagarjuna- 9 місяців тому +2

    Amen ఆమెన్ ఆమెన్ amen

  • @siromanivedangi5209
    @siromanivedangi5209 10 місяців тому +5

    Praise the Lord sister nice voice god bless you you are improved more songs🎉🎉🎉🎉🎉

  • @LakshmiAbhi-hu2ri
    @LakshmiAbhi-hu2ri 6 місяців тому +2

    Super singer God bless you sister 🎉

  • @TellamRaju-q3t
    @TellamRaju-q3t 6 місяців тому +5

    Praise the Lord akka supar sung

  • @PalakommuKishtanna
    @PalakommuKishtanna 6 місяців тому +1

    Super, akka, ❤

  • @SindhuP-zg3pr
    @SindhuP-zg3pr 9 місяців тому +1

    Super voice❤❤❤

  • @rajusinger9868
    @rajusinger9868 10 місяців тому +3

    Supper akka

  • @ganeshkoppada702
    @ganeshkoppada702 6 місяців тому +1

    Super song

  • @rameshanok8153
    @rameshanok8153 10 місяців тому +4

    Very niccc lyrics sister

  • @ZienabRashdan
    @ZienabRashdan 5 місяців тому +1

    Praise the lord

  • @kumarichinna5215
    @kumarichinna5215 6 місяців тому +2

    Praise the lord of the singing in cute voice tqs to god

  • @parameshch1689
    @parameshch1689 9 місяців тому +2

    Super akka Glory to God 🎉 song description lo pettandi

  • @vijjupotti5706
    @vijjupotti5706 10 місяців тому +11

    Nice lyrics

  • @sksharifsksharif947
    @sksharifsksharif947 7 місяців тому +5

    Nice melody

  • @ArunaKumari-zk1ht
    @ArunaKumari-zk1ht 6 місяців тому +2

    Your voice godisgift godblessyou sister

  • @Sailuchadalavada
    @Sailuchadalavada 7 місяців тому +3

    Super song sister

  • @mjoseph8659
    @mjoseph8659 10 місяців тому +2

    Jesus bless you

  • @VijithaKumar-d6m
    @VijithaKumar-d6m 7 місяців тому +4

    Super singing akka ❤

  • @JashwaThallapelly
    @JashwaThallapelly 7 місяців тому +3

    Caruna gala asaya. Super singing akka prase the lord. God. Bless you 🙏👍❤

  • @ruthpraveenaruthpraveena5175
    @ruthpraveenaruthpraveena5175 10 місяців тому +2

    Glory to god.

  • @sudharshangandi826
    @sudharshangandi826 7 місяців тому +2

    సూపర్ గా ఉంది వాయిస్ సిస్టర్స్ 👌👌👏👏👏💯👏

  • @sujathagudumotu4891
    @sujathagudumotu4891 7 місяців тому +13

    Super song🙏🙏🙏🙏🙏

  • @badrivishalvinnu940
    @badrivishalvinnu940 5 місяців тому

    ❤❤❤

  • @anandkokkiligadda6517
    @anandkokkiligadda6517 8 місяців тому +2

    Super song akka
    Thanks god's love

  • @JyothiKolli-p1h
    @JyothiKolli-p1h 6 місяців тому +1

    🙏

  • @rajusinger9868
    @rajusinger9868 9 місяців тому +1

    Amen

  • @francisguddeti3118
    @francisguddeti3118 7 місяців тому +1

    Praise the lord sister nice song god bless you

  • @PalrajKondeti-db9ze
    @PalrajKondeti-db9ze 7 місяців тому +1

    God bless you sister

  • @durgaprasadvarasala326
    @durgaprasadvarasala326 6 місяців тому +1

    Me voice chala bagundhakka.nice voice.nice song

  • @susmitharachaprolu9140
    @susmitharachaprolu9140 7 місяців тому +4

    Voice super glory to God lyrics super

  • @cherrycherryofficial123
    @cherrycherryofficial123 8 місяців тому +2

    Price the lord akka

  • @DavidgladstoneIlluri
    @DavidgladstoneIlluri 9 місяців тому +1

    Glory to God
    Heart touching song
    God bless you sister.

  • @swarupa123
    @swarupa123 9 місяців тому +3

    Super singing 🙏🏻💯

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 6 місяців тому +1

    ✝️✝️✝️🙏🙏🙏🙏

  • @rekhapolamuri4570
    @rekhapolamuri4570 8 місяців тому +4

    Super 🎶🎶praise the Lord🙏

  • @suneelkalluru6890
    @suneelkalluru6890 6 місяців тому +2

    సూపర్ సాంగ్ అక్క

  • @ratnarajuyelamanchili8110
    @ratnarajuyelamanchili8110 10 місяців тому +3

    🎉

  • @Rajeshkeys_
    @Rajeshkeys_ 10 місяців тому +3

  • @daraammulu1286
    @daraammulu1286 6 місяців тому +1

    Nice sister baaga paadaru god bless u

  • @Moshekatikila-i5g
    @Moshekatikila-i5g 8 місяців тому +4

    కరుణగల యెషయా

  • @dorababupads
    @dorababupads 10 місяців тому +2

    Nice singing Akka ❤❤

  • @karthikdidde4948
    @karthikdidde4948 6 місяців тому +1

    Akka mi songs anni wonder full

  • @pathrigeethageetha60
    @pathrigeethageetha60 5 місяців тому

    Praise the lord

  • @sana......3245
    @sana......3245 8 місяців тому +3

  • @Sanjurock77777
    @Sanjurock77777 8 місяців тому +2

    Amen

  • @ReddypoguSatish
    @ReddypoguSatish 5 місяців тому +1

    Amen

  • @Jyothileya
    @Jyothileya 7 місяців тому +1