భువనగిరి కోట, Bhuvanagiri Fort.

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • ఎన్నో పోరాటాలకు, ఎంతో చరిత్రకు చిహ్నమైన తెలంగాణ రాష్ట్రంలో చెక్కు చెదరని నిర్మాణంగా, చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది 'భువనగిరి కోట'. దాదాపు 3000 ఏళ్ల నాటి ఈ దుర్గం ఎన్నో ఆశ్చర్యపరిచే నిర్మాణాలకు సౌధం.
    ఈ కొండకు నైరుతి, ఆగ్నేయ దిశల నుంచి పైకి వెళ్లే మార్గాలు ఉన్నాయి. ప్రస్తుత మార్గం నైరుతి నుంచే ప్రారంభం అవుతుంది.
    భువనగిరి కోట యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువన గిరి పట్టణంలో ఉంది. ఏకశిలపై నిర్మించబడిన ఈ ధృడమైన కోట 300 అడుగుల ఎత్తులో ఉంది.
    40 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ కోట పశ్చిమ చాళుక్య రాజైన త్రిభువనమళ్ల విక్రమాదిత్యచే నిర్మించబడింది. భారీశిలలతో రెండు ద్యారాలు కల ఏకైక కోట ఇది. శత్రువుల కోటలోకి ప్రవేశించకుండా నాలుగువైపుల కందకం ఏర్పాటుచేయబడ్డది. ఉక్కు తలుపులు, ఆయిధ భాండాగారం, గుర్రపుశాలలు, సరస్సులు, మంచినీటి బావులు సందర్శకులను ఆకర్షిస్తాయి. కోట బురుజుపైనుండి చుట్టుపక్కల ప్రదేశాలను చూడవచ్చు.
    ఎలా వెళ్లాలి..?.. భువనగిరి హైదరాబాద్ కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ భువనగిరి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి వెళ్లే కొన్ని రైళ్లు భువనగిరిలో ఆగుతాయి

КОМЕНТАРІ • 21

  • @miv604
    @miv604 Рік тому +2

    Good

  • @2531Busybuddies
    @2531Busybuddies Рік тому +3

    Super ga chebuthunaru bro

  • @lakshminarayana2140
    @lakshminarayana2140 Рік тому +3

    భువనగిరి కోట గురించి చాలా వివరాలు తెలియజేసారు.ఈ కోటాను నేను 1968 లో చూశాను.కానీ కోట vundani teliyadu .

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Рік тому +2

    చాలా వివరాలు చెప్పారు. మంచి ప్రయత్నం. ఈ కోటను పర్యాటక ప్రదేశంగా ప్రభుత్వం అభివృద్ధి చేసి హైదరాబాద్ నుండి పర్యాటక బస్సులు నడిపితే బాగుంటుంది.
    అలాగే తెలంగాణ వ్యాప్తంగా చాలా చారిత్రక ప్రదేశాలున్నాయి. వాటికి గూడా.

  • @muthyamyandamuri4420
    @muthyamyandamuri4420 Рік тому +3

    YOU DID A great JOB.HEARD MANY similar VIDEOS BUT YOU ARE DIFFERENT.keep UP THE GOOD WORK

  • @pshivashanker5179
    @pshivashanker5179 2 роки тому +2

    Super video...

  • @beeshettyramnaresh3833
    @beeshettyramnaresh3833 11 місяців тому +2

    ఇంత వివరంగా తెలియపర్చనవారు,ఏ యూట్యూబ్ ర్ లేరు

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 18 днів тому

    So beautiful fort

  • @rajenderrrvlogs6142
    @rajenderrrvlogs6142 2 роки тому +3

    Very nice good information...

  • @maheshchandrrakasi1645
    @maheshchandrrakasi1645 Рік тому +2

    excellent brother

  • @vbknewsmedia4511
    @vbknewsmedia4511 2 роки тому +4

    Nice anna

  • @nautychandu609
    @nautychandu609 2 роки тому +2

    Good job bro

  • @lakshminarayana2140
    @lakshminarayana2140 Рік тому +2

    అప్పుడూ టెలికమ్యూనికేషన్స్ కి సంబందించిన ఒక స్ట్రక్చర్ ఉంది

  • @creativekings264
    @creativekings264 2 роки тому +2

    Nice 👌

  • @user-qc6uf7fc3w
    @user-qc6uf7fc3w 11 місяців тому +3

    శివ గారు, మీ వివరణ చాల బాగుంది. కానీ నేను ఒక చిన్న పొరపాటుని మీకు వేలెత్తి చూపిస్తాను.అది ఎమిటంటే మీరు వివరించే టప్పుడు సరిగ్గా ఎక్కడ దృష్టి పెట్టి (కెమెరాను) ఫోటోలు తీసే సాధనాన్ని గురి పెట్టాలో గురి పెట్టి తీసే వారికి చేతకాక పోవటం బాధాకరం. దాన్ని సరి దిద్దుకోండి.మీ శ్రేయోభిలాషి చెలికాని ప్రతాప్.

  • @rajithauppula6498
    @rajithauppula6498 Рік тому +2

    elantivi mana government ki kanapadleva ? shidilavasthalo vundi karaab aithanai e katadalu kapodkovali k c r yem chethando aynake thelvale

  • @naveenpatil3932
    @naveenpatil3932 2 роки тому +2

    Story explain not good