Kalaloki Kalu Full Video Song | Lahiri Lahiri Lahiri Lo | Aditya | Ankita | Suman | ETV Cinema

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2016
  • Lahiri Lahiri Lahirilo is a 2002 Telugu-language Indian musical-family drama film written, directed and produced by YVS Chowdary under the banner Bommarillu. The film stars four pairs Nandamuri Harikrishna, Bhanupriya, Suman, Rachana, Vineeth, Sanghavi, Aditya Om and Ankitha in the lead roles. Veteran actress Lakshmi played the main villain role in this film. This film is received well at the box-office.
    Directed by : YVS Chowdary
    Produced by : YVS Chowdary
    Starring : Harikrishna, Bhanupriya, Suman, Rachana, Vineeth, Sanghavi, Aditya Om, Ankitha, K. Viswanath, Sathyapriya,Lakshmi
    Music by : Keeravani
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Web Site : www.etv.co.in
    ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have
    touched the hearts of Telugus... Most profoundly!
  • Фільми й анімація

КОМЕНТАРІ • 1,5 тис.

  • @saiganeshae9794
    @saiganeshae9794 4 місяці тому +143

    Anyone from 2024🙋

  • @darshanamprashanth6827
    @darshanamprashanth6827 Рік тому +351

    ఈ పాట విని బాల్యంలోకి వెళ్లిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి... 👍

  • @rakeshgajula2803
    @rakeshgajula2803 2 роки тому +140

    ఈ పాట 2021 లో వింటున్నా 💕💕💕
    వింటుంటే చిన్నప్పుడు పెళ్లిళ్లలో sound systems లో mike set లలో టేప్ రికార్టర్ లలో విన్న రోజులు గుర్తుకొస్తున్నాయి... ఏమి తెలియని చిన్ని ప్రపంచం లో ఉండేది అప్పుడు అలానే ఉంటే బాగుండేది 💕💕💕💕💕🌹🌹🌹🌹🌹

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +225

    ఆరోజుల్లో కుర్రకారును మెంటలెక్కించిన ప్రేమ పాట...ఇప్పుడు కూడా ఏమాత్రం తీపి తగ్గని పాట .....అంకిత చాలా అందంగా ఉంటుంది ఈ మూవీలో

    • @shaikshuayub6280
      @shaikshuayub6280 Рік тому +8

      *143 సార్లు చూసాను ఇంకా చూడాలనిపిస్తుంది చాలా బాగుంది ❤️❤️*

    • @parapatiyogeswararao8119
      @parapatiyogeswararao8119 Рік тому +2

      @@shaikshuayub6280 ayithe chudu

    • @shaikshuayub6280
      @shaikshuayub6280 Рік тому +3

      @@parapatiyogeswararao8119 thanks anna

    • @nanikowshi1417
      @nanikowshi1417 Рік тому +1

      @@shaikshuayub6280 movie name plz

    • @HaiHlo-yk3xq
      @HaiHlo-yk3xq 7 місяців тому

      ​@@shaikshuayub6280.R madhava aaaauaaàaàsaASasssasssssssssssssssssssss😅😊😅😅😅😊😊😅😅😅😅😅😅😅😅😅😊😊😊😅😅😅😅😅😅😅😅😅

  • @srinivas5977
    @srinivas5977 9 місяців тому +25

    అచ్చం అలానే ఉండేది అప్పుడు...20 years back.....❤❤

  • @rajasekharvanam5052
    @rajasekharvanam5052 Рік тому +138

    ఈ పాట ఇష్ట పడేవారు తప్పకుండా ప్రేమలో పడివుంటారు

  • @syedzaaahed1738
    @syedzaaahed1738 2 роки тому +12

    అన్ని రోగాల నివారణకు సంగీతం ఒక్కటే మందు 🌹

  • @mdw1391
    @mdw1391 2 роки тому +15

    Udit Narayan గొంతు పాటకు ప్రాణం పోసింది. ఈ love Udit ji

  • @viswanath914
    @viswanath914 4 роки тому +309

    ఏ కలవరమా...
    ఓయ్ పరవశమా...
    కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
    చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా
    పంచదార ఎంత తిన్నా చేదుగుందండి
    చింతపండే కారమయ్యి చంపుతుందండి
    అదేరా ప్రేమంటే కన్నా
    ఎదంతా వ్యాపించి నీ దుంప తెంచే ప్రేమ
    ప్రేమ....ప్రేమ..ప్రేమ
    చలిచలి గాలుల్లో వెచ్చగ ఉంటోందా
    ఎండను చూస్తే చలి వేస్తోందా
    ఎదురుగా నువ్వున్నా విరహం పుడుతోంది
    ఏ నిజమైనా కలగా వుంది
    విసుగేదో కలిగింది దిగులేదో పెరిగింది
    అసలేదో జరిగింది మతి కాస్తా పోయింది
    అదేరా ప్రేమంటే చిన్నా
    ఏదేదో చేసేసి నీ కొంప ముంచే ప్రేమ
    ప్రేమ ప్రేమ ప్రేమ
    చిటపట చినుకుల్లో పొడి పొడిగుంటోందా
    చినుకే నీకు గొడుగయ్యిందా...
    నిద్దురలో వున్నా మెలకువలా వుంది
    మెలకువలోనే స్పృహ లేకుంది
    చూపేమో చెదిరింది మాటేమో వణికింది
    అడుగసలే పడనంది కుడి ఎడమై పోయింది
    అదేర ప్రేమంటే బచ్చా
    అలాగే వేధించి నీ అంతు చూసే ప్రేమ
    ప్రేమ ప్రేమ ప్రేమ

  • @surendrareddy250
    @surendrareddy250 Рік тому +26

    ఓం శాంతి రాకేష్ మాస్టర్ 🙏😭

  • @hanumeshknphanumeshknp8140
    @hanumeshknphanumeshknp8140 4 роки тому +37

    లవర్స్ కి ఒక పక్క సంతోషం,మరో పక్క బాధ ,ఈపాట వింటూ ఉంటే...

  • @telugu1020
    @telugu1020 3 роки тому +175

    మనిషి లైఫ్ లో ఎప్పుడైనా గడిచిపోయినా రోజులు మాత్రం తియ్యగా ఉంటాయి....

  • @charmingjanu1503
    @charmingjanu1503 3 роки тому +164

    2021 lo vintuna vallu oka like kottandi💞💞💞

  • @ramakrishnamadaka6890
    @ramakrishnamadaka6890 11 місяців тому +29

    పాత పాటలు వింటే ఏదో తెలియని ఆనందం పాత రోజులు గుర్తు వస్తాయి

  • @ashokkumarashu2910
    @ashokkumarashu2910 Місяць тому +2

    E song ki ye Matram craz thagga ledu epptaki the best song...And One of my fev❤

  • @karamsarveswararaodora5815
    @karamsarveswararaodora5815 5 років тому +73

    ప్రతీరోజు ఒక సారి వింటాను...సాహిత్యం సూపర్

  • @skahamada8931
    @skahamada8931 Рік тому +48

    ఈ పాట వింటే నా చిన్నపుడు నేను మా మావయ్య గారి ఇంట్లో ఉన్నప్పుడు రోజులు గుర్తువస్తయి చాలా హాయిగా అనిపించింది,

  • @nookrajlucky9400
    @nookrajlucky9400 Рік тому +12

    చిత్రమ్మ వాయిసు జీవితాంతం ❤️❤️

  • @krishnangotte9151
    @krishnangotte9151 4 роки тому +245

    కారం తీయగా వుంది, పంచదార చేదుగావుంది. ప్రేమించిన వాళ్ళు లైక్ చేయండి

  • @damodaraprasanthkumar7734
    @damodaraprasanthkumar7734 3 роки тому +11

    Udit Narayan k.s.chitra voice lo ఎదో మంత్రం వుంది.superb excellent ఈరోజు download chesi vinte chala baagundhi lovers ee paata vinte వాళ్ళ లవర్ గుర్తొస్తారు guarantee meeru kuda వినండి

  • @moviestock576
    @moviestock576 Рік тому +13

    Rakeshmaster కొరియోగ్రాఫర్
    Miss you మాస్టర్ 🙏

  • @naidurajendra146
    @naidurajendra146 2 роки тому +5

    గుండెను కరిగించే తెలుగు paata

  • @sathwikm5918
    @sathwikm5918 3 роки тому +8

    ఏంటో ఈ పాట వింటే నా లవ్ స్టోరీ గుర్తుకు వస్తది విన్నప్పుడు ఎంత సంతోష పడుతానో అంత బాధ పడతాను
    అందుకే ఇలాంటి పాటలు వినకూడదు అనుకుంటా కానీ వినలేకుండా వున్నా

    • @prakashsb1990
      @prakashsb1990 3 роки тому +2

      Prema anedi kuda oka habit addiction like drink & cigarette we know it still feel it

    • @sathwikm5918
      @sathwikm5918 3 роки тому

      You are right brother

    • @naidurajendra146
      @naidurajendra146 2 роки тому

      Light teesuko bro

  • @amruthaammu2969
    @amruthaammu2969 Рік тому +13

    Appatlo entho manchi manchi actors unde vallu no exposing kanumarugaipoyaru aa rojule bagundevi❤️

  • @manojyoutubebgms7532
    @manojyoutubebgms7532 4 роки тому +126

    ❤YEM SONG RA BABU..
    🤩 2020 any one's
    Yenni SARLU CHUSINA.. TaKKUVE🥳

  • @KalyanPriya-1996
    @KalyanPriya-1996 3 роки тому +341

    Evaraina 2021 lo vintuvunnara❤️❤️❤️

  • @m.s.neelakamtam7563
    @m.s.neelakamtam7563 4 роки тому +161

    ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం . మరి మీకు

  • @shaikshuayub6280
    @shaikshuayub6280 Рік тому +23

    *ఇంత మంచి పాటని చూస్తున్నావాళ్లు 2023 కూడా ఒక ❤️ వేసుకోండి👍*

  • @satyajntu93
    @satyajntu93 5 років тому +66

    Director YVS Chowdhury has made some of the fabulous movies in Telugu industry. YVS Chowdhury 's movie making style and cinema art is remarkable and quite noticable.

  • @GandlaKavithaPatel
    @GandlaKavithaPatel Рік тому +181

    2022లో వినేవాళ్లు ఒక్క లైక్ 👍

  • @gagansiddharth8212
    @gagansiddharth8212 2 роки тому +3

    Mari ah rojullo love lo undevaallu ee song paadukuni thega feel ayyipoyevaallu....ee song lo magic alaantidhi mari

  • @marellaharinath160
    @marellaharinath160 Рік тому +6

    Rakesh Master Hatsoff for your choreography on those days❤❤❤

  • @pindiravi2691
    @pindiravi2691 3 роки тому +590

    2003 సంవత్సరం లో మా చూట్టల అమ్మయితో ప్రేమలో పడ్డ తీపి జ్ఞాపలు గుర్తోస్తాయి ఎదో పాట వినగానే కోంచం తీయని బాద తీయని సంతోషం

  • @NightRider0101
    @NightRider0101 Рік тому +5

    20 years vanished just like that

  • @mahendermahender3761
    @mahendermahender3761 4 роки тому +9

    E song vinte a feeling ela undhi antee Chala mandhiki lover guthuku vasthundhi kadhaaa

  • @shashankt1913
    @shashankt1913 2 роки тому +11

    Heroine is my childhood crush...Love her🥰😍❤️

  • @surenderraju
    @surenderraju 5 років тому +13

    Super singing ..Chitra Amma and udhithnarayan garu

  • @singepoguvalisharon1080
    @singepoguvalisharon1080 5 років тому +126

    CHALI CHALI GALULLO VECHAGA UNTUNDHA .... ENDANU CHUSTHE CHALI VESTHUNDHA.....
    THAT LYRIC AND CHITRA VOICE .... EXCELLENT 👌👌👌👌

  • @hemalatha9853
    @hemalatha9853 3 роки тому +4

    Na 6th class lo unnapudu songs eppudu malli e songs chusthey a rojulu gurthuku vasthunnai a days bagunnai

  • @MAHI-1988
    @MAHI-1988 Рік тому +2

    ఎన్ని miss అయ్యం..... బాల్యం గుర్తొస్తుంది
    బాధగా ఉంది

  • @syamaladonthamseety3563
    @syamaladonthamseety3563 2 роки тому +9

    Ankitha...Aditya super performance 👏🙌👌😍

  • @thammaraogorakapudi3792
    @thammaraogorakapudi3792 4 роки тому +200

    ఏయ్! కలవరమా! ఓయ్ పరవశమా!
    కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా..
    చూడకుండా ఒక్క నిమిషం ఉండ లేకున్నా
    పంచదార ఎంత తిన్నా చేదుగుందండి
    చింతపండే కారమయ్యి చంపుతుందండి
    అదేరా ప్రేమంటే కన్నా..
    ఇదంతా వ్యాపించి నీ దుంపతెంచే ప్రేమ ప్రేమ ప్రేమ
    ।।।కళ్ళలోకి।।।
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    చలిచలి గాలుల్లో వెచ్చగ ఉంటోందా..
    ఎండను చూస్తే చలి వేస్తుందా..
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    ఎదురుగా నువ్వున్న విరహం పుడుతుంది
    ఏనిజమైన కలగా ఉంది
    విసిగేదో కలిగింది... దిగులేదో పెరిగింది...
    అసలేదో జరిగింది... మతి కాస్తా పోయిందీ...
    అదేరా ప్రేమంటే చిన్నా..
    ఏదేదో చేసిన నీ కొంప ముంచే ప్రేమ ప్రేమ ప్రేమా
    కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా చూడకుండా ఒక్క నిమిషం ఉండ లేకున్నా
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    చిటపట చినుకుల్లో పోడి పోడి గుంటుందా
    చినుకే నీకు గోడుగయ్యిందా...
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    నిద్దురలో ఉన్న మెలుకువలా ఉంది..
    మెలుకువలోనే సృహ లేకుంది
    చూపుమో చెదిరింది... మాటేమో వణికింది
    అడుగసలేపడనుంది.కుడిఎడమైపోయింది
    అదేరా ప్రేమంటే బచ్చా
    అలాగే వేధించి నీ అంతు చూసే ప్రేమ ప్రేమ ప్రేమా..
    |||కళ్ళలోకి కళ్ళు పెట్టి|||

  • @sukumarchintakuntasukumarc1243
    @sukumarchintakuntasukumarc1243 2 роки тому +6

    Nijanga e song vinttintte chala thiyani bhada and unconditional💕💕💕💕💕💕💕

  • @sunnyrayipudi6582
    @sunnyrayipudi6582 Рік тому +17

    2022 lo ee song vasthe pakka all time hit

  • @bhanojirao84
    @bhanojirao84 10 місяців тому +3

    M M Keeravani sir great

  • @vechalapumahesh6755
    @vechalapumahesh6755 2 роки тому +12

    Keeravani sir classics 😘❤️❤️🎶🎶

  • @srinivasarao3921
    @srinivasarao3921 Рік тому +1

    దర్శక రత్న దాసరి మెచ్చుకున్న చిత్రం, అద్భుతమైన చిత్రీకరణ, vvs దర్శకత్వం excellent.

  • @IndhuSetty-zh7vj
    @IndhuSetty-zh7vj 10 місяців тому +2

    Ee song nachinna vallu oka like vesukondi

  • @manjulasirikonda5702
    @manjulasirikonda5702 4 роки тому +5

    E patalo unna bhavalaku anuba vam unnavallu oka like vesukondi💗💗💗💕💕💕💕

  • @nganesh57
    @nganesh57 4 роки тому +3

    Ee song vinte na chinnappati rojulu gurtu vastuntai

  • @lakshman6052
    @lakshman6052 3 роки тому +3

    2002 April lo mooovvviii chusa songni wow emi music keravaani gaaarruu dummu dulipaavvuu saami music tho 👍👍👍👍🤘🤘🤘🎵🎵🎵🎹🎹🎹🎹

  • @Madhavmaa
    @Madhavmaa Рік тому +1

    Rakesh master superb maater mee talent ni cinema industry sarigga vaadukoledhu

  • @chalapatishankar
    @chalapatishankar 5 років тому +20

    Miss u..Rasna papa..ur expressions looks cute

  • @ashokchakravarthinaidu.n3567
    @ashokchakravarthinaidu.n3567 5 років тому +75

    వై వి యస్ గారు హరికృష్ణ గారి మీద అభిమానం తో ఈ సినిమా

  • @mouni2551
    @mouni2551 2 роки тому +2

    Ankitha chala beautyfull ga vundhi

  • @rameshnaidu2337
    @rameshnaidu2337 5 років тому +25

    This movie is wonderful.. till now this is the movie which I saw number of time..may be 20 times that time itself in theaters.. wonderfully acted by everyone..hats off to director yvs chowdary

  • @CVH598
    @CVH598 3 роки тому +4

    Udit Narayan gari voice lo ye paata vinna chala baguntundi. Hats off to Udit Narayan ji.

  • @karunasrireddy2885
    @karunasrireddy2885 3 роки тому +21

    What a heart touch feeling song
    Remembering old memories
    😍😍😍🥰🥰🥰🥰

  • @manikantesh151
    @manikantesh151 6 років тому +121

    What a lovely song.... my India is great and my Telugu people are greater than great

  • @viratking9803
    @viratking9803 3 роки тому +6

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరని సాంగ్ ❤❤❤

  • @javeedshareef4795
    @javeedshareef4795 6 років тому +318

    Old songs lo vunna feel present songs lo ravadam le...
    😖😖😖

  • @harshavardhan-xe6tw
    @harshavardhan-xe6tw 5 років тому +28

    Old is all ways gold

  • @nihalovely2158
    @nihalovely2158 Рік тому +2

    Really bueatiful song..అదేంటో గాని 👌... ఎన్ని సార్లు విన్న.. వినాలనిపిస్తోది...ఈ మధుర గీతం my choice you

  • @maibumahi4004
    @maibumahi4004 Рік тому +6

    2022lo chusina vallu

  • @kartiktangirala5440
    @kartiktangirala5440 5 років тому +20

    aaa rojulu eee veru golden period

  • @kumarswamysthavarad6956
    @kumarswamysthavarad6956 5 років тому +12

    Only mm Keervani sir can create the magic , superb composition no one can re create this .

  • @venkatavamsi4463
    @venkatavamsi4463 2 роки тому +6

    Keeravani sir you are a legend

  • @ramusambari1387
    @ramusambari1387 5 років тому +23

    Everything was perfect superb song sply ankitha❤❤

  • @likhithasinghbhukya4322
    @likhithasinghbhukya4322 5 років тому +47

    She's the best heroine in that time 💓💓💓💓💓

  • @nampelliraju5441
    @nampelliraju5441 5 років тому +6

    ఈ పాటను జీవితంలో మరచి పోలేము

  • @srikanthchinthareddysri4527
    @srikanthchinthareddysri4527 6 років тому +18

    Udtith narayan very rare voice nd multi singer nd chitra keeravani music

    • @sofiyasarma7050
      @sofiyasarma7050 5 років тому

      Srikanth Chinthareddy srikant

    • @srinivasbaji3232
      @srinivasbaji3232 4 роки тому

      nayana andhra sodara.. adi padindi udit narayan kadu.. sonu nigam

  • @sattidurgasandhya7405
    @sattidurgasandhya7405 5 років тому +84

    Singer.k.s.chitra
    Garu. Ur voice
    Very.qute

  • @rameshnaidu4058
    @rameshnaidu4058 5 років тому +491

    ఈ పాట నాకు చాలా ఇష్టం.
    మరి మీకు?

  • @motherslovemothersrecipe2676
    @motherslovemothersrecipe2676 Рік тому +15

    It's my all-time favorite song. Great Music! ♥♥♥

  • @RAVINDRARAVINDRA-cs1ld
    @RAVINDRARAVINDRA-cs1ld 6 років тому +274

    తీపీ ఙ్ఞాపకాలూ ఏపాటిక్కి మరిచిపొలెలం నిజం

  • @rajusampangi959
    @rajusampangi959 6 років тому +251

    చాలా మంచి సాంగ్ మర్చి పోతామ

  • @teamRpshiva
    @teamRpshiva 2 роки тому +23

    Listening in 2022 it's awesome lyrics 💗

  • @sreenivaslankalapalli6720
    @sreenivaslankalapalli6720 5 років тому +17

    Chitra madam god blessed you ever!!!

  • @vamsidover
    @vamsidover Рік тому +8

    2023 ❤ 90's kids songs 💙🤩

  • @udayreddym3334
    @udayreddym3334 2 роки тому

    E song vinte na lover yentha gurthuku vastadho..... Yvs chowdhary garu antha kanna100000000 times gurthuku vastaru

  • @jayasudha1230
    @jayasudha1230 5 років тому +15

    I like this song....aa rojulu gurtukostunnay....malli

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 років тому +8

    Keeravani magical song hat's off Keeravani garu

  • @kamlakarisairam5013
    @kamlakarisairam5013 4 роки тому +14

    Old is gold always

  • @ravibabu1907
    @ravibabu1907 6 років тому +61

    17 centre’s 175 in 2000

  • @kitu087
    @kitu087 3 роки тому +4

    Edhi oka ever green song all time ❤️❤️❤️

  • @siddumemerchannel1149
    @siddumemerchannel1149 3 роки тому +9

    Lockdown lo Vinttunnavaalu oka Like Thengandi Frndss 😍❤️

  • @santhoshkarnekota9689
    @santhoshkarnekota9689 Рік тому

    హీరో డాన్స్ చూస్తుంటే రాకేష్ మాస్టర్ ని చేసినట్లే ఉంది. మీ క్రేజ్ కి హ్యాట్సాఫ్ రాకేష్ మాష్టర్ గారు.

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +25

    ఎదురుగా నువ్వున్నా విరహం పుడుతుంది ఏ నిజమైన కలగావుంది

  • @rameshsamba1687
    @rameshsamba1687 3 роки тому +9

    what a music 🎶 M M keeravani sir super. excellent lyrics siri vennela.

  • @premanathanv8568
    @premanathanv8568 2 роки тому +8

    எனக்கு மிகவும் பிடித்த பாடல் ❤️❤️🙏🙏🌹🌹💐💐

  • @chaithud3186
    @chaithud3186 Рік тому +1

    RAKESH MASTER COREOGRAPHY 👏

  • @rajeshrajeshrajeshrajesh4665
    @rajeshrajeshrajeshrajesh4665 3 роки тому +4

    2021 lo vine vallu oka like vesukondi

  • @chaithanyamangalapati1357
    @chaithanyamangalapati1357 Рік тому +3

    2023 chuse vallu like cheyndi

  • @bhukyakavithakavihharamesh5933

    What a lovely song lyrics

  • @NaniNani-is6it
    @NaniNani-is6it 3 роки тому

    Nakistam ayina songs lo idi okati ఐ లవ్ దిస్ సాంగ్

  • @deepuchintapalli1430
    @deepuchintapalli1430 Рік тому

    Choreography by Rakesh Master 👏

  • @neelababu8746
    @neelababu8746 3 роки тому +4

    Super song never before ever after

  • @srinib5604
    @srinib5604 4 роки тому +7

    సింహాద్రి ఇది ఒకేసారి రెండు హిట్ ఇచ్చారు బిబీశీను చెల్లూరు తూర్పు గోదావరి

  • @tippareddygopiraju2703
    @tippareddygopiraju2703 Рік тому +2

    2023loo chuse vallu 👍

  • @munigelasantosh2584
    @munigelasantosh2584 Рік тому +2

    రాకేష్ మాస్టర్ కోరియోగ్రఫీ చేసిన సాంగ్