Tolisari Ninu Choosi X Hayamma Hai Hai Amma | Preminchu | SPB, K.S. Chithra | Telugu Hit Songs
Вставка
- Опубліковано 29 лис 2022
- Watch & Enjoy Combo Songs Of the Telugu Movie Premincu Movie, Sung By S.P. Balasubrahmanyam, K.S. Chithra @TipsTelugu
Stay updated with the latest videos from Tips Telugu, Subscribe on the below link
/ tipstelugu
Movie Name: Preminchu
Cast: Laya, Sai Kiran, Lakshmi, Murali Mohan
Singers: S. P. Balasubrahmanyam, K.S.Chithra
Music Director: M.M. Srilekha
Lyricist: Sirivennela Sitaramasastri
Director: Boyina Subba Rao
Producer: D. Rama Naidu
#Preminchu #SPB #chitra
Join Us On:
/ tipstelugu
/ tipsofficial
/ jhankargaane
/ 90sgaane
/ tipsfilms
/ tipspunjabi
/ tipsbhojpuri
/ tipsmarathi
/ bhaktiprem
/ volume
/ tipsrajasthani
/ tipsharyanvi
/ tipsibadat
/ tipstamil
/ tipsgujarati
/ tipsmalayalamofficial
/ tipssindhi
/ tipskannada
2024 లో కూడా వినే వాళ్ళు ఒక్క 👍
Daily....
Me also
❤
@@SaikiranKatkam😊
❤
లయ గారి ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి........
2025 లో కూడా వినేవాళ్ళు ఒక లైక్
Bratikunte pakka vintanu bro ❤
@@mister_alcohalic______😂
😔🙄
Night🌙⏰💤💤 5:38
❤
లాలాలా లాల లాలాలా లాల
లాలాలా లాలాలా లాల
తొలిసారి నిను చూసి ప్రేమించినా
బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా
లాల్లలలలా లాలాలా లాల
తొలిసారి నిను తాకి ప్రేమించినా
మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా
కలలోనూ ఇలా కలిసుండాలని
విడిపోని వరమీయవా… అన్నది ప్రేమా
హో అన్నది ప్రేమా
తొలిసారి నిను తాకి ప్రేమించినా
మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా, ఆ ఆ
తూగే నా పాదం… నువ్వే నడిపిస్తుంటే
సాగింది పూబాట నీవుగా
ఊగే నీ ప్రాయం… నా వేలే శృతి చేస్తుంటే
మోగింది వయ్యారి వీణగా
ముద్దుల ఊసులు మబ్బుల మీదికి తీసుకు వెళ్ళాలి
ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి
అనుబంధానికి ప్రతిరూపం అని
మన పేరే ప్రతి వారికి… చెబుతోంది ప్రేమా
ఓ ఓ, చెబుతోంది ప్రేమా
తొలిసారి నిను చూసి ప్రేమించినా
బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా
లలలలా లలలలా లలలలా లల లా
నిన్నే నాకోసం… పంపిచాడేమో బ్రహ్మ
నడిచేటి నా ఇంటి దీపమా, ఓఓ
నీతో సావాసం పండించింది నా జన్మ
నూరేళ్ళ నా నొసట కుంకుమ
వెచ్చని శ్వాసల యవ్వన గీతికి పల్లవి నువ్వంట
పచ్చని ఆశల పువ్వుల తీగకి పందిరి నీ జంట
మన బిగి కౌగిలి… తన కోవెల అని
కొలువుండి పోవాలని… చేరింది ప్రేమా
ఆ ఆ, చేరింది ప్రేమ
తొలిసారి నిను తాకి ప్రేమించినా
మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా
కలలోనూ ఇలా కలిసుండాలని
విడిపోని వరమీయవా… అన్నది ప్రేమా
ఓఓ, అన్నది ప్రేమా
లలలలా లలలలా లలలలా
Movie Preminchu (11 April 2001)
Director Boyina Subba Rao
Producer D. Rama Naidu
Singers S P Balasubramanyam, Chitra
Music M M Srilekha
Lyrics Sirivennela Seetharama Sastry
Star Cast Laya, Sai Kiran, Roopa
Music Label
Suresh Productions
Szzzzzzzzzzzzzzz ka photo bhejo please share your zzzzzzzzzzzzzzzzz😅9z9😅zz😅z😅😅😅pz9z9pzzpzzp hi aksay zzxxzz
❤aq1❤
O
Nnr love cm 💞 9:11 💻☕Good Morningside Children's bye 9:11
❤❤❤❤❤
ఈ సినిమా నారాయణ గూడ శాంతి లో చూసినా ఆ ఫీలింగ్ దీనమ్మ జీవితం మళ్లీ తిరిగి వస్తే మస్తు గుండు
Same నేను కూడ శాంతి theatre lo చూసాను అక్కడే Deepak theatre opposite io ice cream తిన్నాను
ఈ సాంగ్స్ చూస్తున్నప్పుడు మనకి కూడ elanti soulmate dorakalanipistundi
S
😅😅😅@@RajeshGi-tq4xz
😊
😊😊@@RajeshGi-tq4xz
😢😢😢😢
2023 లో చూసేవాళ్ళు 👍👍👍👍❤❤
Naku istem ee song
E song Naku chala estam 👌👌👌👌👌
2050 lo kuda ee song vintune unta anukunevallu oka like veskondi
What’s your are age now ?
❤
Xc ❤❤ lm💜😉 po po po@@ksvk9672
Laya rip
సింగర్స్ :చిత్ర గారు మరియు బాలు గారు @@
పాటల రూపంలో మన మధ్యే వినిపిస్తారు కనిపిస్తారు... మరణం లేని మనిషి 🙏🙏🙏🙏
A cup
Aaf
Exactly a man without death..........
వీరిద్దరూ కాంబినేషన్ సూపర్
2024 vastunapatiki ee song kosam vachav chudu great
still listening this song
నా ఫేవరెట్ సాంగ్ చాలా అంటే చాలా ఇష్టం
2026 lo kuda vine vallu like kottukondi 🤪🤪
❤❤మ్యూజిక్ లో మేజిక్ లయలో లయం సాయికిరణ్ లో సోయగం అన్ని కలిపిన నేచర్ టోటల్ సాంగ్ గుడ్
SPB sir 🙏🏻🙏🏻 Chitra Medam 🙏🏻🙏🏻 mimmalni entha pogidina thakkuve me voice lo magic undhi
Baginda ra mahligai ra chudalani undi ra 0:39
Ee song antte chala chala estam I Love this song ❤❤❤
Supper song
లయ గారు సూపర్ 👌🏻👌🏻👌🏻 simply beautiful... 😘
Nenu roju vinakunda undaleni song❤😊
Sp Balu gaaru and Chitra gaaru songs anni oka range lo untai.never forget.excellent.thanks for uploading.
Supr song
Super, sinima🎉
Avenu. Song eni sarlu vinna enka vinalanipistundhi....❤❤❤
I love this song ❤❤❤❤❤
🌞 good 👍 3:44
❤siddiq❤🎉😢😮😮❤😂
Siddiq❤😂🎉❤😅❤❤ 2:07 ❤❤❤❤❤
Super Darling😂❤
Thank u
Lovely Song 💕😍
నాకు ఇష్టమైన సాంగ్
Music lo magic vundi manasu ki teliyani eado anubhuti
Goosebumps ❤
Fffffffffffffffff
t
Oooooooooooooo nnnñ
@@KurruKrishanaveni avnu kada madam
@@KurruKrishanavenihi inst vunda miku
Super song❤ maimarachi poye ilanti song ni maku andinchina prathi okkariki dhanyavaadaalu🙏
❤️ లయ అంటే ఇష్టం
Ok👌👌👌👌👌
E pata vinagane, miku mi girl friend gani, lover gani, entha mandiki gurthuku vachindi.
Ever green song 👌🥰
Laya stylish and simple steps grace song
Nice song ❤❤❤❤
Laya gari dance adhurs 👌 Laya dress also super 👌
Ghcj❤
🎉
Laya she is the best heroine , Without exposing in Telugu industry. Few heroines are talented without exposing. One of the heroine is a LAYA.
Balakrishna movie lo😂 exposing chesidi
😊😊😊😊
😊😊
Our maths teacher's catchy song , janaki ram sir hai amma hai amma
Appati heroine edaina excellent nature beautys
Super beautiful melody song
Super songs
Sai Kiran mana Telugu boy manchi height and hansome movies chance evaledhu mana producers anukunta 😮😮
Beautiful Song ❤❤
Hi
Hu ji cred😮
I love this song🎵🎵🎵❤❤
Nnr love nidugale 💞💻☕ 2:25
Super
Laya heroine is so beautiful at telugu film industry
I love this song ❤❤❤
❤❤❤❤❤❤❤❤ సూపర్ పాట
E song manasu petti intte feelings are very beautiful
❤
Bakap ra Nnr love 💞💻💕☕🙏🤝 7:15
Naku patha patalu ante challa istam epudu paduthunna patalu bathu la book nijam ga 👍🥰
Hit pair and also super hit song
Nice Song
Dance superb laya garu.
Tolisari I song lyrics ❤❤❤❤
❤❤❤❤ so nice
I like this song
❤super melody 🎵
❤❤
Agung ra Mohan ga bomba ra 8:49
2024❤ music 🎵🎶❤❤❤❤
Very nice I love this song
Super duper hit movie.. and all so songs super
Super melody
Super song my fvrt forever💞
ಸೂಪರ್ ಡೂಪರ್ ಹಿಟ್ ಸಾಂಗ್ 👌👌👌🌹🌹
P
Melody Songs ❤ SPB, Chitra Garu ❤️
ఈ పాట లో సాయికిరణ్, లయ జంట అద్భుతంగా ఉన్నారు, అత్యద్భుతంగా నృత్యం చేశారు, వారి యొక్క దుస్తులు అయితే చాలా అందంగా ఉన్నాయి, చాలా చక్కగా కుదిరాయి, లయ గారు చాలా అందంగా ఉన్నారు, వారి దుస్తులు అయితే చాలా చాలా బాగున్నాయి, వారి నృత్యం చేసే తీరు, వారి భావాలు చాలా బాగున్నాయి, ఈ పాటకు నృత్య దర్శకత్వం వహించిన వారికి ధన్యవాదాలు, ముఖ్యంగా సురేష్ ప్రొడక్షన్స్ డా. డి. రామానాయుడు గారు ఈ కథతో సినిమా తీయాలన్న వారి ఆలోచన అద్భుతం, ఆఖరిగా ఈ సినిమా సంగీత దర్శకురాలు ఎం. ఎం. శ్రీలేఖ గారికి, ఈ పాటలు పాడిన S.P. బాలసుబ్రహ్మణ్యం గారికి, K.S. చిత్ర గారికి 🙏🙏🙏🙏🙏🙏
😊
P
Super 😊
P
P
Song super
Beautifil lyrics
Beautiful song 💙💙
My fvrt movie my fvrt song forever💞
Lisning till 2023 july
Super song👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️
Hi ji le gali chiru gali ra wow 5:36
My favorite ❤❤❤❤
Every green song
Epata chala bgundi
Super. Song ❤❤💗💜💙💚💛❤🖤💖💗💓💞💕💝💖💖💖💖💖💘
My childhood song❤
Super song
Super. Nice. Song❤❤❤❤❤
Super dance super song
❤devi
😢Good morning
Vamseegaru.
Super song friends
❤❤
Supar song
Nice song ❤❤❤
2024👍
super
Super song ❤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❣
Nice song👍👍👍👍👍👍
2024 lo kuda vinevallu oka 😜👍
ఓకే
Ok yes 8:07
Spr song
పాత లరోజులే బెటర్
My fvrt jodi my fvrt movie my fvrt songs💙
Nice. Song
Super ❤❤❤❤❤❤❤❤
1990s lovers like here❤
❤
🔥 🔥
Nice song 👍
Evergreen song
Nice సాంగ్ 24-6-23 (7-24:am)
😊
Pata rojulu guruthukuvasthnavi