Seetaramaraju Movie || Srivaru Doragaru Video Song || Nagarjuna,Sanghavi

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 2,8 тис.

  • @KMurali-ps4wr
    @KMurali-ps4wr 9 місяців тому +53

    నా దగ్గర పనిచేసే శంకర్ అన్నకు ఈ పాట అంటే చాలా ఇష్టం ఇప్పుడు మన మధ్యలో లేడు శంకరన్న ఈ పాట నీకు అంకితం.. మురళి alm

  • @shaikzaheer7645
    @shaikzaheer7645 2 роки тому +20

    మంచి సాహిత్యం ఇచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తన స్వరంతో సంగీత ప్రియుల మనసు దోచుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం sir పాటలోని మాధుర్యం పంచిచిత్ర గారికి మంచి బాణీలు అందించిన కీరవాణి సార్ హృదయపూర్వక ధన్యవాదములు బాలు సార్ సిరివెన్నెల సారు మీరు ఎక్కడ ఉన్నా మీ పాటలను ఆస్వాదిస్తూ భౌతికంగా మా మధ్య ఉన్నారు మీ పాటలను ఆస్వాదిస్తూ మీ సాహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ రోజువారీ జీవితాన్ని గడిపేస్తున్నా ము 🙏🙏🙏

  • @ramakrishnau1
    @ramakrishnau1 3 роки тому +152

    Nag మొహం చూస్తే చాలు అన్ని tensions పోతాయి. అంత కూల్ గా ఉంటాడు... i love king nag

    • @pradeepreddypuchakayala2915
      @pradeepreddypuchakayala2915 11 місяців тому +5

      100% true ❤

    • @padmvathikotha4521
      @padmvathikotha4521 9 місяців тому

      Avunandi❤❤​@@pradeepreddypuchakayala2915

    • @rajumba6510
      @rajumba6510 9 місяців тому +10

      Yes mahesh and nag...both are great human....అంత చరిష్మా ఉన్నా ఫాన్స్ తో భజన చేపించుకోరు

    • @nageswara2raju421
      @nageswara2raju421 7 місяців тому

      0ppppp​@@rajumba6510

    • @nareshgudoy3166
      @nareshgudoy3166 7 місяців тому

      ​@@rajumba6510QQAAASAAAAA

  • @jintuashitosh8784
    @jintuashitosh8784 3 роки тому +201

    ఇప్పటికి ఈ పాట కొన్ని వందలాసార్లు విన్నాను ❤❤చాలా బాగుంది
    ఇప్పుడు ఉన్న పాటలు డీజే పాటలు అని
    డబల్ మీనింగ్ పాటలు ఉన్నాయి

  • @ranjithkalapala202
    @ranjithkalapala202 5 років тому +140

    పెళ్ళైన కొత్త జంటలు ఆస్వాదించే ఇలాంటి పాటలు మళ్ళీ వస్తాయా

  • @laxmimaha1980
    @laxmimaha1980 2 роки тому +468

    భార్యను తనకు ఎలా కావాలో మలుచుకున్న ఒక భర్త అప్పటికి ఇప్పటికి మరచిపోని సాంగ్ 👍👍

  • @gowdauma7359
    @gowdauma7359 3 роки тому +116

    నాకు బాగా ఇష్టమైన పాట, సంఘవి ఎక్స్ప్రెషన్ సూపర్

  • @durgaprasadp7117
    @durgaprasadp7117 2 роки тому +96

    YVS చౌదరి గారు ఎన్ని సినిమాలు తీసిన ఇటువంటి పాట మళ్ళీ తీయలేరూ ఇది ఒక ఆణిముత్యం

  • @bravindra9219
    @bravindra9219 2 роки тому +173

    ఎన్నిసార్లు చూసినా, వినినా కూడా తనివి తీరని melodious song. King నాగార్జున, కీరవాణి combination లో చాలా evergreen songs వచ్చాయి.

  • @AmaniJatavatj-v3v
    @AmaniJatavatj-v3v 2 місяці тому +5

    నేను 1991 పుట్టిన ఎందుకో తెలియదు గాని నాకు ఇ పాట అంటే చాల ఇష్టం గా వింటున్న రోజుకు 1 సరైన వినాలని పిస్తుంది

  • @SrinivasRao-co2yl
    @SrinivasRao-co2yl 3 роки тому +307

    అప్పట్లో ఉన్న ప్రతీ పాటకి మీనింగ్ ఉండేది చాలా బాగుండేవి అలాంటి రోజులు రావేమో

  • @arunamani3773
    @arunamani3773 2 роки тому +236

    ప్రతి భార్యాభర్తలు ఈవిధంగా ఉంటే సంసారాలు చాలా బాగుంటాయి.పక్కసూపులు ఉండవు.

  • @saikrishnachintada994
    @saikrishnachintada994 День тому +1

    2025 lo vintuna valu ❤❤❤

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 3 роки тому +27

    నాగ్ సంఘావి కాంబినేషన్ లో వచ్చిన మధురాతి మధురమైన మెలోడీ పాట

  • @BhavaniS-jt4mu
    @BhavaniS-jt4mu Рік тому +52

    పెళ్ళికి ముందు ఎవరిని ప్రేమించిన తన ని నమ్ముకొచ్చిన ఆడదాన్ని ఏడిపించకూడదు సాంగ్ మీనింగ్

  • @venugopalarogopi4889
    @venugopalarogopi4889 11 місяців тому +357

    2024 లో ఈ పాటను చూసే వాళ్ళు ఒక్క లైకు కొట్టండీ

  • @somayajulua
    @somayajulua Рік тому +33

    శ్రీవారు దొరగారు… అయ్యగోరు
    ఏంటండి మీ పేరు… ఓయ్ చెప్పండి
    వరదల్లె ప్రేమే పొంగి… ఉరకలు వేసే వేళా
    ముదుముద్దుగా అంటాలెండి… మీ సరదా తీరేలా
    డార్లింగ్ గారూ… డార్లింగ్ గారు
    గారెందుకే బంగారూ..!
    వింటుంటే కంగారు..!!
    గారంగా శృంగారంగా… డార్లింగంటే చాలు
    డార్లింగ్ కి లింగు లిటుకు… లింకులు పెడితే బోరు
    ఓ మై డియరూ… ఓ మై డియరు
    ఊ, నరనరాల్లోన చలి జ్వరం చూడు
    తెగ కరుస్తున్నదె… ఏం చెయ్యనే, ఏ
    మ్ మ్, కలవరంలోన చెలివరం
    కోరు నస తెలుస్తున్నదే మందియ్యనా, ఆ
    కనుక్కోవ కుశలం కాస్తయినా
    అతుక్కోను సమయం చూస్తున్న
    నచ్చావే నాటీ నాంచారు… ఓ మై డియరూ
    శ్రీవారు దొరగారు… మేరీ శ్రీమతి గారు
    ఓ ఓ, యమ తమాషాల తమ తతాంగాల
    బుస భరించేదెలా… ఇంటాయనోయ్
    మ్ మ్, మిసమిసల్లోని రస రహస్యాన్ని
    రగిలిస్తే మెల్లగా… చల్లారునో, ఓ
    నిగారాల సొగసులు ఇవ్వాలా
    ఇలాంటేల అనుమతి కావాలా
    తయ్యారు అయ్యారా మీరు
    డార్లింగ్ గారు… అబ్బా ఇంకానా
    ప్యారీ పెళ్ళాం గారు… మేరీ శ్రీమతి గారు
    సరసంలో ముద్దే ముదిరి… హద్దులు చెరిగే వేళా
    చిలకల్లె చిలిపిగా నన్ను పిలవాలే
    ప్రియురాలా… ఓ మై డియర్
    మా ఊల్లో ఆడాళ్లు… ఏవయ్యో అంటారు
    ఆ పిలుపే మోటుగా… ఉంటే మారుస్తాలే తీరు
    డార్లింగుకి గారొద్దంటే… తీసేస్తాలే సారు, ఎస్ ఎస్
    ఓ మై డియరూ… హాయ్ హాయ్ డియరూ
    రా మై డియరూ… ఎస్ ఎస్ డియరూ

  • @ChintalaVinod-e3b
    @ChintalaVinod-e3b 9 місяців тому +1

    Super Nice Couples Song Excited👌👌💓💕😍🥰

  • @anvitha.143
    @anvitha.143 10 місяців тому +2

    ఆరోజులో సంగవి ,రాసి ,రమ్యకృష్ణ,రోజ ,సిమ్రాన్,మీనా, సౌందర్య,వీళ్ళ డాన్స్ మాములుగా ఉండేవి కాదు ❤❤

  • @chanil50
    @chanil50 Місяць тому +4

    2025 lo vine vallu ❤❤

    • @kalidindivenkannababu3904
      @kalidindivenkannababu3904 Місяць тому +1

      Inka 2025 rale.... Chusi comment chey

    • @chanil50
      @chanil50 25 днів тому +1

      @kalidindivenkannababu3904 nenu future tense lo cheppina choodu brother

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 роки тому +34

    పాట రాసిన సిరివెన్నెల గారికి ఒక like వేసుకోండి

  • @PraveenKumar-pr5is
    @PraveenKumar-pr5is 3 роки тому +163

    ఎన్ని పాటలు వచ్చిన ఇలాంటి పాటలు ఒక మధురాను భావమే 💗 ఇపుడు ఎపుడు ఎల్లప్పుడు వినాలనిపించే song ❤️❤️❤️❤️❤️ @🅿️

  • @MahendranathVankeswaram-u5q
    @MahendranathVankeswaram-u5q 11 місяців тому +1

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించి నందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మలకు శాంతి కలుగ వలెను అని సతులు సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు.. మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులు సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు

  • @Indian2.2024
    @Indian2.2024 13 днів тому +1

    2025 lo vinnavallu like veskondi❤

  • @MacharlaYesu
    @MacharlaYesu 10 місяців тому +10

    ఫ్యామిలీ గురించి సినిమాలు తీస్తాడు నాగార్జున గారు ఎప్పుడు ఇట్లాంటి సినిమాలు తీయాలని ఆ అమ్మాయి దేవుడిని❤❤❤❤❤❤❤❤❤❤

  • @gopalgopi3477
    @gopalgopi3477 4 роки тому +628

    చాలా మంచి పాట ఎపుడూ విన్నా కొత్తగా గానే ఉంటుంది I Love it

  • @syamKumar.K-k2u
    @syamKumar.K-k2u Рік тому +6

    ఎది అయినా బాధలో ఉంటే ఇలాంటి మొలోడి సాంగ్స్ వింటే హాయిగా ఉంటది.... బెస్ట్ జోడీ నాగ్ సంఘవి all హీరోస్ వెంకీ. చిరు సుమన్. Nbk. శ్రీకాంత్ వీళ్లు పాటలు వినడం అదో ఆనందం

  • @danielmanohar4336
    @danielmanohar4336 10 місяців тому +2

    యమ తమాషాల తమ తతాంగాల బుస భరించేదెలా .. ఇంటాయనో ఓ ఓ..
    మ్ మ్ మ్ మిస మిసల్లొనె రస రహస్యాన్ని రగిలిస్తే మెల్లగా చల్లారునో.. ఓ ఓ
    అద్భుతమైన సాహిత్యం .. వినసొంపైన గానం
    పాట సాహిత్యం , కూర్పు , కంపోజిషన్ , సంగీతం గానం, కొరియోగ్రఫీ అన్నీ గొప్పగా కుదిరాయి ,
    ఈ సాంగ్ లో 3.52 లో క్లార్ నాట్ వాయిద్యం అద్భుతంగా వాడారు , అందుకే క్లార్ నాట్ ని శృంగార వాయిద్యం అంటారు

  • @VerakRavathi
    @VerakRavathi 2 місяці тому +1

    రోజా కి రియల్ గా చక్రవర్తి అని మ్యారేజ్ చేసుకునే అంత లవ్ ఉంది మనసులోని మీతో చెప్పాను గుర్తుందాచక్రవర్తి అన్నని హస్బెండ్ గా భావించుకుని అమ్మాయిఅది కూడా నాకు దేవుడు తెలియపరిచారు ఫస్ట్లో

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 3 роки тому +18

    2021 lo chuse vaallu One like hear 👍❤️ love you Nag sir 😍😘😘😘😘😘😘😘👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sanjeevakumar5685
    @sanjeevakumar5685 9 місяців тому +588

    2024 lo kuda vinnavallu ❤❤

  • @lakshmiprasadkitchen8237
    @lakshmiprasadkitchen8237 2 роки тому +151

    భార్య భర్తలు ఎప్పటికి ఇలాగే ఉండాలి ♥️♥️

  • @homeaccount6650
    @homeaccount6650 7 місяців тому +1

    ఊరు లో దాంపత్య జీవితం నడుమ జరిగే సరదా సన్నివేశాలు ఈ పాటలో భలే బావుంటుంది నేను ఎపుడూ ఈ పాట వింటాను.........

  • @venkykvr137
    @venkykvr137 3 роки тому +2

    Movie ki release avvakamundu Sanghavi Nagarjuna pakkana heroine annaru kani release ayna taruvatha movie hit avvadaniki one of the reason Sanghavi ayyindi

  • @narsingnarsing7618
    @narsingnarsing7618 3 роки тому +91

    సంఘవి గారి డాన్స్ అందం చాలా బాగున్నాయి

  • @venkatch475
    @venkatch475 3 роки тому +8

    సూపర్ ఈ లాంటి భర్త రావడం అదృష్టం

  • @anilinstagram..8666
    @anilinstagram..8666 Рік тому +235

    నాకు ఈ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం...2023 లో కూడా వింటున్నాను.....thanks 🙏👍👍👍

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +2

    బలే ఛ్చఒఉఉఉఒచచచచమ. సాంగ్‌ అండీ చాలా బాగా వుంది రచన సంగీతం పాడట‌ం ‌అన్నీ అద్భతంగా కుదిరాయండీ అందుకే‌‌ ఇంత. ఆదరణ

  • @sastrych1129
    @sastrych1129 Рік тому +2

    Anduke love annadi devudu yenduku aaa 4 aksharaalu pettadu ardhamavvadam ledu anyway super hit song❤❤❤❤

  • @mangauppada1438
    @mangauppada1438 3 роки тому +4

    Naku chala istamyna paata.......enni sarlu chusina bore kottadhu❤💙💚💜💛🖤

  • @SaradaSarada-eq1gv
    @SaradaSarada-eq1gv 3 місяці тому +5

    ఇ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం

  • @IBRAHIMIBRAHIM-sc6eh
    @IBRAHIMIBRAHIM-sc6eh Рік тому +4

    ఇలాంటి పాటలు వింటూ వుంటే మనసు ప్రశాంతంగా వుంటుంది

  • @HARSHA_673_TELUGU_GAMING
    @HARSHA_673_TELUGU_GAMING 7 місяців тому +2

    2024 lo kuda e pata entha mandi chustunaru oka like ❤❤

  • @YouME-od9nz
    @YouME-od9nz Рік тому +1

    Mass, class, మెలోడీ, ఐటమ్, ఎమోషన్ All టైపు Songs ఇష్టం.తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ

  • @susmithasadepalli8974
    @susmithasadepalli8974 4 роки тому +6

    Edo theliyani feeling,manasuki hayi ga anipisthundi ee song chusthe...wt a music,wt a lyrics

  • @seethasravani8263
    @seethasravani8263 3 місяці тому +8

    80,,90 స్లో రొమాంటిక్ సాంగ్స్ అన్ని దాదాపు నాగార్జునకి పడ్డాయి..

  • @adi9906
    @adi9906 3 роки тому +141

    ఈపాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది

  • @krishnakrishnaannamneadi6078
    @krishnakrishnaannamneadi6078 11 місяців тому +3

    నాగార్జున సంఘవి ఈ పాట చింపేచారు మీరూ❤❤❤

  • @NareshYadav-ld2op
    @NareshYadav-ld2op 3 місяці тому +16

    2045 lo vine vallu ♥️

    • @praveendg841
      @praveendg841 2 місяці тому

      బ్రతికుంటే కచ్చితంగా వింటా

  • @thammaraogorakapudi3792
    @thammaraogorakapudi3792 5 років тому +789

    పల్లవి -:
    శ్రీవారు దొరగారు అయ్యగారు
    ఏంటండీ మీ పేరు ఆ చెప్పండి
    వరదల్లే ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ
    ముద్దుముద్దుగా అంటాలేండి మీ సరదా తీరేలా
    డార్లింగ్ గారు డార్లింగ్ గారు
    గారెందుకే బంగారు
    వింటుంటే కంగారు
    గారంగా శృంగారంగా డార్లింగ్ అంటే చాలు
    డార్లింగ్ కి లింగు లిటుకు లింకులు పెడితే బోరు
    ఓ మై డియర్ ఓ మై డియర్
    చరణం-:
    ఊ..ఓ ఓనర నగరాల్లోనూ చలిజ్వరం చూడు తెగ కరుస్తున్నదె ఏం చెయ్యేనే ఏ
    మ్ మ్ మ్ మ్ కలవరం లోన చెలివరం కోరు
    నస తెలుస్తున్నదే
    మందియ్యాన ఆ
    కనుక్కోవా కుశలం కాస్తైనా
    అత్తుకోను సమయం చూస్తున్న
    నచ్చావే నాటి నాంచారు ఓ మై డియర్..
    చరణం 2-:
    ఓఓఓ యమ తమాషాల తమ తతంగాల
    బుస భరించేదెలా
    ఇంటాయనోఓ ఓ...
    మ్ మ్ మ్ మిసమిసలోన రస రహస్యాన్ని
    రగిలిస్తే మెల్లగా
    చల్లారునో ఓ
    నీగారాల సొగసులు ఇవ్వాలా
    ఇలాంటేలా అనుమతి కావాలా
    తయ్యారు అయ్యారా మీరూ డార్లింగ్ గారు
    అబ్బా ఇంకానా
    ప్యారీ పెళ్ళాం గారు మేరీ శ్రీమతి గారు
    సరసంలో ముద్దే ముదిరి హద్దులు చెరిగే వేళ
    చిలకల్లె చిలిపిగా నన్ను పిలవాలే ప్రియురాలా
    ఓ మై డియర్
    మా వూళ్లో ఆడాళ్ళు ఏమయ్యో అంటారు
    ఆ పిలుపే మోటుగా ఉంటే మారుస్తాలే తీరు
    డార్లింగ్ కి గారురోద్దంటే తీసేస్తాలే సారు... ఎస్ ఎస్
    ఓ మై డియర్.. హాయ్ హాయ్ డియర్
    రా మై డియర్
    ఎస్ఎస్ డియరు...

  • @sariteluguvlogs142
    @sariteluguvlogs142 3 роки тому +4

    Ee pata yeppyudaina super

  • @chintadamuralimohan6036
    @chintadamuralimohan6036 3 роки тому +25

    E song vintunte malli malli vinalani pisthundi feel lovely❤ song🎵

  • @ramadevikondeti9668
    @ramadevikondeti9668 Рік тому +4

    ఇలాంటి పాటలు రావాలి!!

  • @neytintigangarao8118
    @neytintigangarao8118 10 місяців тому

    Abdhutam .....yemani varninchanu......manasu hayi ga vuntundi ilanti patalu vintuntey.....Love Nag❤

  • @vamsikrishna2346
    @vamsikrishna2346 4 роки тому +39

    2030lo kuda superhit song my dear lovely Nagarjuna Garu iam your favourite

  • @manoharharibabu539
    @manoharharibabu539 7 років тому +149

    wat a song....
    balu& chitra gaari swaram...
    keeravani gaari Sangeetham...
    sirivennala gaari padam...
    Nag & sangavi gaari Abhinayam.
    pai anniti kalayake Adbutham.

  • @homeaccount6650
    @homeaccount6650 Рік тому +3

    మన గాన గంధర్వుడు పాడారు కాబట్టి బాగుంది

  • @MacharlaYesu
    @MacharlaYesu 10 місяців тому

    ఈ ఈ పాట సూపర్ ఈ సినిమాకి సాధ్యమవుతుంది నాగార్జున గారికి

  • @ItsMe-i3c3d
    @ItsMe-i3c3d 2 місяці тому

    ఒక్క స్వీట్ & Cute Melody.. సీతరామరాజు సినిమా నాగ్, సంఘావి.. 👌👌👍👍

  • @maheshwarjannu4917
    @maheshwarjannu4917 2 роки тому +24

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం సాహిత్యం చాల బాగుంటుంది

  • @SaraPatan
    @SaraPatan 4 місяці тому +4

    Any one in 2024❤❤

  • @chandugoud8736
    @chandugoud8736 4 роки тому +65

    2:25 sanghavi expressions awesome.

  • @ramakrishna-bh5qs
    @ramakrishna-bh5qs 3 роки тому +1

    నేను నా చిన్నప్పుడు ఈ పాట వింటూ,, ఇలాంటి అమాయకపు పెళ్ళాం వస్తే బాగుండు...అని అనుకుంటూ వుండేవాడిని..😀😃😃😀

  • @venujala4366
    @venujala4366 Рік тому +1

    ఇలాంటి సాహిత్యం ఇప్పుడు లేదండి

  • @mohank2033
    @mohank2033 6 років тому +53

    చాల బగుంది పాట డాన్స్ కుడా బాగా చెసారు

  • @sanjaych8450
    @sanjaych8450 4 роки тому +127

    2021 lo kuda E song veney vallu ♡ like

  • @pbalu9457
    @pbalu9457 5 років тому +8

    ఎంతో హాయిగా అనిపించింది

  • @ashokkumargonapa3137
    @ashokkumargonapa3137 3 роки тому +3

    ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తుంది

  • @mallikarjunc4983
    @mallikarjunc4983 4 роки тому

    Suprb song....ennisarlu vinna kottaga anipinche adbhutamaina pata

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +165

    Beautiful song
    Beautiful lyrics
    Beautiful music
    Excellent Evergreen Excellent
    King Nagaarjuna always King
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

  • @srilatha3022
    @srilatha3022 2 роки тому +19

    నాకు చాలా చాలా ఇష్టం ఈ song

  • @syamprasadkachibhotla48
    @syamprasadkachibhotla48 2 роки тому +18

    Superb lyric
    Melodious music
    Hat's off to Lyricist

  • @SwarnaLatha-eb4zz
    @SwarnaLatha-eb4zz 3 роки тому +1

    Srivaru doragaru....entandi me peru...chepandi.. 👍

  • @sathishsanga7684
    @sathishsanga7684 9 місяців тому

    హ్మ్మ్ నరనరాల్లోన చలి జ్వరం చూడు తెగ కరుస్తున్నదే ఏం చెయ్యనే love this lyrics ❤❤❤

  • @ggshirisha7455
    @ggshirisha7455 3 роки тому +66

    2021 lo luda e song vine vallu like pls

  • @nanidaniel8383
    @nanidaniel8383 Рік тому +8

    2023 lo e song chuse vallu oka like kotukondi

  • @baddalapavan3619
    @baddalapavan3619 4 роки тому +117

    Sp బాలా సుబ్రమణ్యం గారి స్వరం అద్బుతం గా ఉంది
    సాటి లేని గాయకుడు...,
    నాగార్జున సంగవి నటన ఇంకా బాగుంది

  • @rkr9805
    @rkr9805 3 роки тому +1

    Shatriyaputrudu movie ni base cheskoni teesadu ee movie...... sannajaajipadaka sng placelo e sng vachindi anthe teda..

  • @kirankumar-kg3ok
    @kirankumar-kg3ok 9 місяців тому

    I love this song forever
    Thanks to everyone who made song

  • @lakshminarayana-om7ts
    @lakshminarayana-om7ts 3 роки тому +8

    ee song chusinappudalla marriage chesukovali anipistundi

    • @jeevan160
      @jeevan160 3 роки тому +1

      Committe avvaku plz

  • @arunabalaji9017
    @arunabalaji9017 8 років тому +18

    superb.. one of my favorite song

  • @gagansiddharth8212
    @gagansiddharth8212 3 роки тому +16

    From 4:55 onwards song goes to something peaks in lyrics and music

  • @VanapalliNagaraju-p2u
    @VanapalliNagaraju-p2u 4 місяці тому +1

    ❤❤❤❤❤❤❤❤

  • @naveennani868
    @naveennani868 4 роки тому +2

    Elanti songs ennisarlu ayina vinalani vuntadi

  • @velagapadma4348
    @velagapadma4348 3 роки тому +5

    Sanghavi soooooo beautiful.eppudu entha andhamyna heroines akkada.

  • @charancherry3991
    @charancherry3991 6 років тому +5

    Nice song super song chalaa times vinnanu

  • @ratnamala7452
    @ratnamala7452 4 роки тому +96

    Nagarjuna is universal glammer king❤️👑👑

    • @godlord562
      @godlord562 2 роки тому

      E Vishyam mi variki telusa Mala

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 роки тому +1

      ABBAAAAA exalent SS uu JJ ii super ❣️ rrr song adhhirindhhii yeaaaah

  • @dhfmvenu296
    @dhfmvenu296 2 місяці тому +3

    E novambar lo vintunna vallu like here 11.11.24

  • @MacharlaYesu
    @MacharlaYesu 10 місяців тому

    ఫ్యామిలీ గురించి సినిమాలు తీస్తాడు నాగార్జున గారు ఎప్పుడు ఇట్లాంటి సినిమాలు తీయాలని ఆ అమ్మాయి దేవుడిని

  • @mredits8564
    @mredits8564 4 роки тому +5

    Maa amma, nannala favorite song... Ippatiki...

  • @mks269
    @mks269 7 років тому +20

    osm
    song superb
    Iam always listening this song

  • @jeevan160
    @jeevan160 3 роки тому +10

    Corona strain 2021 lo vinnavallu like cheyandi

  • @NasrinSk-ni6rv
    @NasrinSk-ni6rv 17 днів тому +1

    2025 lo kuda venta

  • @VerakRavathi
    @VerakRavathi 4 місяці тому +1

    ఈ పాట వింటే మాత్రం నాకు నవ్వు వస్తూనే ఉంది ఫస్ట్ నుంచి

  • @apswrsrkpuramprincipal1485
    @apswrsrkpuramprincipal1485 3 роки тому +22

    Very beautiful song.we want to hear again and again

  • @VIJAYKUMAR-il2gn
    @VIJAYKUMAR-il2gn 8 років тому +17

    lovely..............superb song.....nag u looks superb.......keeravani garu meeru superb sir............

  • @kakumanuravibhagyaraj7877
    @kakumanuravibhagyaraj7877 2 роки тому +121

    My late mother,who was 84, years when she left us used to love this song.she would smile with in her self.

  • @PeduruSidhu
    @PeduruSidhu 8 місяців тому +1

    Beautiful song❤😘🎵

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 2 роки тому

    Entha simple ga beautiful ga rasaarandi Sasthry gaaru lirics ni.🙏🙏👌👌

  • @naguraji9603
    @naguraji9603 3 роки тому +4

    e song chusena vollu like vosokond
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️