కరెక్ట్ గా సరైన డైరెక్టర్ పడాలే గానీ......నందమూరి వంశం లో ప్రతి వారు లెజెండరీ యాక్టర్స్....వారేవా...హరికృష్ణ గారూ...ఆ వయసులో కూడా...కింగ్ .....థాంక్స్ u..Y.v S.....
@@lakshmic4933 ...o. Ante అనంతమైనది ...00...అంటే....ఇంకా చెప్పక్కర లేదు....లక్ష్మి ...గారి..మనసు..లో...నందమూరి అంటే ఎంత కుళ్ళు ఉన్నా....తెలియకుండానే...ఆ వంశానికి....మంచి compliment ఇచ్చారు...many many thanks...
ఈ చిత్రానికి అత్యద్భుతంగా తెరకెక్కించిన వైవిఎస్ చౌదరి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు... మీరు తప్ప హరికృష్ణ గారికి మరొక దర్శకులు ఎవరు కూడా ఆయన యొక్క నటనా ప్రదర్శనని ఎవరు కూడా చూపించలేక పోయేవారు.. థాంక్యూ వై వి ఎస్ చౌదరి గారు.. ప్రతిరోజు సీతయ్య పాటలు వినకుండా నాకు నిద్ర పట్టదు... జై వైఎస్ చౌదరి అండ్ నందమూరి ఫ్యామిలీ.. జైహింద్ జై కళామతల్లి.. ఇట్స్ మై సెల్యూట్ ఎం ఎం కీరవాణి గారికి.... Also ఉదిత్ నారాయణన్ అండ్.చిత్ర గారికి
O pillA pillA amma tODu - ఓ పిల్లా పిల్లా అమ్మతోడు చిత్రం : సీతయ్య (2000) రచన : చంద్రబోస్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి గానం : ఉదిత్ నారాయణ్, చిత్ర పల్లవి : ఓ పిల్లా... ఓ... పిల్లా... (2) అమ్మతోడు నాన్నతోడు నినుపుట్టించిన బ్రహ్మతోడు వదలను నిన్నే ఓ పిల్లా... (2) మీ అమ్మ కాదన్నా మీ నాన్న కాదన్నా ఆ బ్రహ్మే కాదన్నా వదలను నిన్నే ఓ పిల్లా... ఓ రాజా... ఓ... రాజా... కొమ్మతోడు రెమ్మతోడు కట్టుకు వచ్చిన కోక తోడు మరువను నిన్నే ఓ రాజా... ఓ రాజా... ఓ... రాజా... చరణం : 1 నీ తోడుంటే దీపావళి... నువు ఊవ్ అంటే ధూపావళి ఒక్కరు ఉంటే ఏకాదశి జంటైతే కేకాదశి సయ్యంటే ప్రతి సంధ్యకి సుఖాల సంక్రాంతి నువ్వుంటే ప్రతి రాతిరి అయ్యేను నవరాత్రి నా తీగను అల్లితే నాగుల పంచమిలే నీ సోకులు అందితే గోకుల అష్టమిలే బ్రతకుంతా సీతారాముల నవమే ఓ పిల్లా... ॥పిల్లా॥ చరణం : 2 బిడియాలతో బిల్లంగోడు పిల్లా నేడే ఆడేయనా వయ్యారంతో వామనగుంటా ఆడించి ఓడించవా పెదాల కోలాటాలే ఈవేళ ఆడాలి గదుల్లో కోతికొమ్మ గలాటా చూడాలి చలి దాగుడుమూతల ఆటకు ముందుకు రా నను గుజగుజ రేకుల ఆటకు గుంజకురా మనువాటే ఆడి మొగుడై పోరా ఓ రాజా... ॥రాజా॥ ఏ కొమ్మ కాదన్నా ఏ రెమ్మ కాదన్నా నా కోకే కాదన్నా మరువను నిన్నే ఓ రాజా... ఓ పిల్లా... ఓ పిల్లా...
Na manasu velithi ga unna prathi sari HARIKRISHNA gari video song chistha.........manasu prasanthaga undahi.....good combinations all hit yvs +Hari Karishma garldhi....
మా హరి అన్నాను ఇంత చక్కగా చూపించిన YVS చౌదరి గారికి కృతజ్ఞతలు
థియేటర్ లో ఈ సినిమా మళ్ళీ చూడలి అన్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి
Yes
Movie waste songs super
Yes
ఈ song లో మరల N T R ని చేస్తున్నామన్న తృప్తి మిగులుతుంది
రాకేష్ మాస్టర్ మీరు ఒక అద్భుతం అది తెలియక మిమ్మల్ని ఏదో అనుకున్నారు కానీ ఈ పాటతో అయినా తెలియాలి కదా మీరంటే ఏంటో 😢😢😢😢
E song choreographer javeed master
కొరియోగ్రాఫర్ చించి పడేశాడు సాంగ్ ని. దానికి తోడు వీరి ఎక్స్ప్రెషన్ omg అద్బుతం ❤
రాకేష్ మాష్టర్
Rakesh master
@@chitranarasimha7361 Javeed master e song choreographer
ఈ చిత్రం నుంచి హరికృష్ణ గారు తప్ప ఇంకెవరు సెట్ ఓవర్ అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి
100 likes🎉
00😊😊😊😊😊😊😊😊@@Snm2045
కీరవాని బెస్ట్ పాటల్లో ఇదొక అద్బుతం. 🎉🎉🎉
తెలంగాణ ఐనా....కోనసీమ ఐనా ...రాయలసీమ ఐనా ప్రాంతాలు వేరైనా భావం ఒక్కటే.... ఈ పాట వింటే చాలు ..... తెలుగు వాడు ఎక్కడ ఉన్నా ఒక తెలియని అనుభూతి....💯❤️💐
తెలంగాణ రాయలసీమ మాత్రమే కాదు కర్ణాటక లో కూడా ఈ సాంగ్ సూపర్ ❤️హిట్ ఫ్రమ్ కర్ణాటక 🔥🔥
@@troctorlovermahindratrocto3823❤❤❤❤❤
HB bvbv@@troctorlovermahindratrocto3823
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊
మొత్తానికి హరిక్రిష్ట్న గారు ఈ సాంగ్ లో కుర్రాడిలా perform చేసారు 😀
Nbn
@@dudekulaabubakar4178 what..🤔🤔
@@vijaykorrapati😅😢ch yEvg ch k izzat inna chu ci nl oz4😢🎉😂😮
@@sivakakaraparthi8241 ఓరి నీ దుంపతెగ
మీరెక్కడ పోగయ్యార్ర నాకు ...
ఈ పాట కోసం 5 సంవత్సరాల నుంచి చూస్తుండగా ఇప్పటి దొరికింది
E uru andi mandi
@@mallikarjunamalli8183irukupalem anukunta
కరెక్ట్ గా సరైన డైరెక్టర్ పడాలే గానీ......నందమూరి వంశం లో ప్రతి వారు లెజెండరీ యాక్టర్స్....వారేవా...హరికృష్ణ గారూ...ఆ వయసులో కూడా...కింగ్ .....థాంక్స్ u..Y.v S.....
Johar NTR, Johar Hari Krishna and Jai Jai balayya 🔥
00
@@lakshmic4933 ...o. Ante అనంతమైనది
...00...అంటే....ఇంకా చెప్పక్కర లేదు....లక్ష్మి ...గారి..మనసు..లో...నందమూరి అంటే ఎంత కుళ్ళు ఉన్నా....తెలియకుండానే...ఆ వంశానికి....మంచి compliment ఇచ్చారు...many many thanks...
❤❤❤❤❤❤❤❤
@@thirunavukarasus4429 PP
ఈరోజు చూసిన వాళ్ళు ఈ పాట
ఇఇదంతా రాకేష్ మాస్టారు నపుణ్యనం
Ee song choreographer Rakesh master gaaraa annaa?
S
Is it true Rakesh master ha
ఈ చిత్రానికి అత్యద్భుతంగా తెరకెక్కించిన వైవిఎస్ చౌదరి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు... మీరు తప్ప హరికృష్ణ గారికి మరొక దర్శకులు ఎవరు కూడా ఆయన యొక్క నటనా ప్రదర్శనని ఎవరు కూడా చూపించలేక పోయేవారు.. థాంక్యూ వై వి ఎస్ చౌదరి గారు.. ప్రతిరోజు సీతయ్య పాటలు వినకుండా నాకు నిద్ర పట్టదు... జై వైఎస్ చౌదరి అండ్ నందమూరి ఫ్యామిలీ..
జైహింద్ జై కళామతల్లి..
ఇట్స్ మై సెల్యూట్ ఎం ఎం కీరవాణి గారికి.... Also ఉదిత్ నారాయణన్ అండ్.చిత్ర గారికి
ఈ పాటకి డాన్స్ 100 మార్క్స్.... హరికృష్ణ గారికి కరెక్ట్ గా సెట్ అయింది. ఉదిత్ నారాయణ్ వాయిస్ 👌
Rakesh master choreography seethaih song's ki
@@weareallindians3271యూయూ గు గుగ్ గు
Udit narayan voice a
2023 లో ఈ సాంగ్ వింటున వారు Ok లైక్ చేయండి...
Nen daily oka sariayeeena vinta
Daily vintanu song
2024👌👌👌
@@mathangianil1542pmpo
M😊0mmm😊😊
O pillA pillA amma tODu - ఓ పిల్లా పిల్లా అమ్మతోడు
చిత్రం : సీతయ్య (2000)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఉదిత్ నారాయణ్, చిత్ర
పల్లవి :
ఓ పిల్లా... ఓ... పిల్లా... (2)
అమ్మతోడు నాన్నతోడు
నినుపుట్టించిన బ్రహ్మతోడు
వదలను నిన్నే ఓ పిల్లా... (2)
మీ అమ్మ కాదన్నా మీ నాన్న కాదన్నా
ఆ బ్రహ్మే కాదన్నా వదలను నిన్నే
ఓ పిల్లా... ఓ రాజా... ఓ... రాజా...
కొమ్మతోడు రెమ్మతోడు
కట్టుకు వచ్చిన కోక తోడు
మరువను నిన్నే ఓ రాజా...
ఓ రాజా... ఓ... రాజా...
చరణం : 1
నీ తోడుంటే దీపావళి...
నువు ఊవ్ అంటే ధూపావళి
ఒక్కరు ఉంటే ఏకాదశి
జంటైతే కేకాదశి
సయ్యంటే ప్రతి సంధ్యకి
సుఖాల సంక్రాంతి
నువ్వుంటే ప్రతి రాతిరి
అయ్యేను నవరాత్రి
నా తీగను అల్లితే నాగుల పంచమిలే
నీ సోకులు అందితే గోకుల అష్టమిలే
బ్రతకుంతా సీతారాముల నవమే
ఓ పిల్లా... ॥పిల్లా॥
చరణం : 2
బిడియాలతో బిల్లంగోడు
పిల్లా నేడే ఆడేయనా
వయ్యారంతో వామనగుంటా
ఆడించి ఓడించవా
పెదాల కోలాటాలే ఈవేళ ఆడాలి
గదుల్లో కోతికొమ్మ గలాటా చూడాలి
చలి దాగుడుమూతల
ఆటకు ముందుకు రా
నను గుజగుజ రేకుల
ఆటకు గుంజకురా
మనువాటే ఆడి మొగుడై పోరా
ఓ రాజా... ॥రాజా॥
ఏ కొమ్మ కాదన్నా ఏ రెమ్మ కాదన్నా
నా కోకే కాదన్నా మరువను నిన్నే
ఓ రాజా... ఓ పిల్లా... ఓ పిల్లా...
Xlnt
Super song
Movie 2000 kadhu 2003
2003 movie bro
❤
పాట వింటుటే మనసుకు ఏదో తెలియని హాయ్ హాయ్..... ❤❤❤❤
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది
సూపర్ సాంగ్ అదుర్స్ అనిపించింది
నందమూరి సింహానికి జోహార్లు,🎼
హరికృష్ణ garu మొదటి నుండి కంటిన్యూ గా సినిమా లు చేస్తూ వుంది ఉంటే చాలా పెద్ద స్టార్ గా ఉండేవారు
Yes
Absolutely
100 Percentage Pakka 👍
👍 నేనైతే రోజుకొకసారి ఒకసారి అయినా వింటా💐
2024 లో ఇ సాంగ్ వింటున్న వాళ్ళు ఒక లైక్ బ్రదర్ స్
E year lo vintunam Ani kadu annaya elanti songs vastayya annaya e janration lo
🦾✋
Mm
🙋
😊
రియల్ టైగర్ హరి కృష్ణ గారి దగ్గర అద్బుతం అయినా స్టెప్స్ వేయించిన Y.V.S CHOWDARY గారు హాట్స్ ఆఫ్
Excellent choreography Rakesh master🙏
❤❤
డాన్స్ మాస్టర్ ఎవరొ అద్భుతం .jr ntr అన్న రీమేక్ చెయ్యాలి.
Rakesh master
Rakesh master 😢
సీతయ్య సాంగ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు 🎉🎉🎉🎉
ఈ వయసులో ఈ పర్సనాలిటీ తో సినిమా తీసిన ఎవరైనా విమర్శలకు గురౌతారు కానీ హరికృష్ణ మాత్రం ప్రశంసలు పొందాడు🎉🎉🎉🎉
ఈ పాట లో హరికృష్ణ కుర్రాడి లాగా ఉన్నాడు❤❤❤
కొన్ని లక్షల సార్లు విన్నా ఈ పాట ఈ రోజుకి వింటా..... చిత్రమ్మ.ఉడిత్ నారాయనా ❤❤❤❤
2
Anni lakshala sarlu vinnaru
@@kishoremogili5666
Ok😊
M
.
Laksha sarlu vinnava it's true 😢
అవునా
ఈ పాట పెట్టుకొని ప్రయాణం చేస్తే ఆ మజనే వేరు❤😊😊🎉
హరి కృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ సూపర్.
2024_2025+++++++++++++చూసేవాళ్ళు వున్నారా
Yes
Yes
🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋
3:47
𝑽𝒖𝒏𝒏𝒂𝒓𝒖 𝒃𝒓𝒐
హరికృష్ణ గారు నటించిన అన్ని సినిమాలు
❤super hit,
I am
Ok
0:41 0:41
Search chesi chesi chalu ayipoyindhi chala thanks upload chesinandhuku my fav song
మనసారా మూవీ ని మరొకమరు గుర్తు చెసారు..... సూపర్.. అల్ ది బెస్ట్ ❤️✌🏻🎊💐
కొరియోగ్రాఫర్ కి హేట్స్ అఫ్ చెప్పాలి ఆయన బాడికి తగ్గట్టుగా డాన్స్ కంపోజ్ చేసినందుకు సూపర్ సూపర్ సూపర్
Rakesh master
YES
@@matsasrinivasarao3879
అవున super
Yes super song
ఇపుడు ఒక్కడు వచ్చి 2024 ఈ పాట వినవాలు like చెయ్యండి అంటాడు చూడండీ😂
నేను ఈ పాట కోసం 3సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆల్ టైం నాబంగారం నాకు ఫేవరెట్ సాంగ్ ♥️🤝👩❤️👨
Mee too
Mee same ❤😊
Mee also
Me also
సూపర్. ఇలా ఫేవరెట్ అని కామెంట్ ఎన్ని సాంగ్స్ కీ పెట్టావు బ్రదర్
ఈ పాటలు చూసేవాళ్లు వున్నా ము
RIP Harikrishna ji from Global Star RamCharan Anna ఫ్యాన్స్
Iam rc fan bat 🏓 love hari sir
Mm కిరవాణి గారి సంగీతం మాత్రమ్ కేక🎉
ఈయన పెర్ఫార్మన్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది
Rip hari sir..
Great Coriography...
Rakesh master choreography seethaih song's ki
@@weareallindians3271seriously❤😢
Ever green....songs
Apatikyna ee songs craze alanee vuntundi
Appatikyna❤❤❤🎉🎉🎉
Neja
Neha
మిమ్మల్ని చూస్తే మీ నాన్నగారిని చూసినట్టు ఉన్నది జై ఎన్టీఆర్
Unbelievable that, Rakesh master choreographed this song 🔥🔥 Body langauge thaggattu excellent choreography.
Konni years nunchi wait chestuna video song kosam tq bro
Ee paata kosam jio network vacchina starting roju nundi choostunna ee roju dhorikindhi🥰
ఈ పాటకు వీళ్లందరూ తప్పా ప్రపంచంలో ఎవరూ సెట్ అవ్వరేమో😮
this must be a lovely movie showing the bond between a grandfather and a grand draughter. we need such family time movies
😂
E song Kosam 4years nunche waiting ra Nayana 😍😍💞❤️😍💖
Nenu ee paata kosam rendu samvastaraalu vedhika ippudu dhorikindhi video song ❤❤❤❤i love this song super duper
Tq so much 🙏🤗chala years nuchi wait chesthunna e song kosam ❤️🙏
Jr ఎన్టీఆర్ తండ్రి కదా ఆ మాత్రం లేకుంటే ఎలా కేక
Watching with tears.. Miss you Hari krishna అన్న ❤😢
పాడిన సింగర్ ఎవడో కానీ కేక అంతే🎉🎉🎉🎉🎉🎉🎉
Udith narayan
ఈ పాటకి ఉధిత్ నారాయణ గారిని ఎంచుకోవడం కీరవాణి గారు చేసిన మంచి పని. ఎమన్నా మ్యూజిక్ ఆఆ... ఎమన్నా వాయిస్ ఆఆ అద్భుతం 👌👌👌👌👌
Seetayya one of the best film....in TFI... thanks yvs..and harikrishna garu🙏🙏and movie team...all... 3:14
ఈ మూవీ రి రిలీజ్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారు ❤❤❤
ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల అమ్మతోడు నాన్న తోడు నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు వదలను నిన్ను ఓ పిల్లా❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చరణం బాగుంది ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది
Na manasu velithi ga unna prathi sari HARIKRISHNA gari video song chistha.........manasu prasanthaga undahi.....good combinations all hit yvs +Hari Karishma garldhi....
We really miss you Nandamuri Hari Krishna Sir and Jr.NTR Anna tho Seethayya Remake kosam wait Chesevallu like Cheyyandi..👍
నాకు అవకాశం ఇస్తే సీత్తయ్య 2తీస్తాను jrఎన్టీఆర్ తో నాన్న గారు స్టైల్ లో
Thanks a lot to Telugu Movie Bazar for upload this songs.❤
రాకేష్ మాస్టర్
చాలా బాగుంది పాట
Super song great. Lyric 👌💪🙏
Very nice actors Top music 💙👌
Very beautiful simran 👌👌👌👌
Superstar krishna...fan's mori abbulu 🚴♂🔧
ఈ పాటను 2025 లో వినాలనుకున్న వాళ్ళు like వెయ్యండి
Nenu e song kosam chala search chesa iam be happy 😁
Nenuu 👍
Same
Nenu kudaa
❤️❤️❤️ KODALI Siva Rama Krishna one of my favourite song extraordinary lyrics 💯
E roju chusina vallu oka like veskindi
తెలుగులోని పదాలకు ఉన్న వాటి అర్థాలికి మరే భాష కి లేదు .
Great coriography Rakesh master ......😢
My favourite movie,my favourite song ❤️ singer's voice vere level Miss you sir
Movie come bro
Thank you brother for uploading this song! Much awaited song...
Em music 🎵🎶 ra Babu stress vunnappudu vinte Anni pothai sarva roga nivarini
Suuper song Daily once pakka vinta harikrishna garu rokss❤❤
ఈ సినిమా గానీ మా బాలయ్య కీ పడుంటే ఇంకా వేరే లెవెల్ లో ఉండును.
Vadu cheya anadu bro .
Suit avvadhu bro. Endhukante hari krishna gari lo unna aa facial aggression balayyaku levu.
Thanks bro for upload this song
2024 lo kuda e song anthamandhi vintunnaru...🥰
e movie balayya ki padinattayithe.....indastry hit eeeeeeeeeeeeee jai balayyaaaaaaaaaa
2025 లో విన్నవాళ్ళు లైక్ కొట్టండి... నేనైతే 100 టైమ్స్... ఇంకా వింటున్నా❤❤❤
ఉదిత్ గారి వాయిస్ అద్భుతం
Mm keeravani extraordinary composing
Excellent song ❤
Please upload full movie
Beautiful song.... beautiful choreography.... Jai Nandamuri
🥳🥳🥳🥳...
Evergreen hit songs this movie songs...thanks for upload
చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయ్ ఈ సాంగ్ వింటుంటే సూపర్బ్ సాంగ్
Harikrishna garu moves సూపర్
Magic of udit narayan sir 🎉🎉🎉🎉
చాలా చాలా థాంక్యూ బ్రో
కీరవాణి music ultimate....
i serached this song but did not get this time i got vedio song really thanks
Nenu meet aina na 1st hero Harikrishnagaru biscuts echadu ayanavi anni movies chushanu super memorie lifelo
Old is gold bro yethayena😂😂😂❤❤
Long live song ❤❤❤
E movie lo Harikrishna garilaga power full ga entavaraku evarini chudaledu