Sudheer Sandra: Father and Daughter Love and Affection | Heart Touching Video |

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ • 671

  • @kumaratmakur1984
    @kumaratmakur1984 6 місяців тому +170

    కూతురు అంటే అంతే.......నా ప్రాణం. కూతురు ఉన్న ప్రతి తండ్రి అదృష్టవంతుడు.

    • @anjaiahkalewar8214
      @anjaiahkalewar8214 6 місяців тому

      Very good message sir❤

    • @srivanitangillapalli8086
      @srivanitangillapalli8086 6 місяців тому +6

      కాదు అంకుల్ మీలా ప్రేమించే తండ్రులు ఉండటం మా అదృష్టం ...❤❤❤❤

    • @RajithaBollam-x1v
      @RajithaBollam-x1v 6 місяців тому

      Naku aa adhrushtam ledhu 😢 adapilla ledhu eddgaru babule

    • @mosheshekinah8244
      @mosheshekinah8244 5 місяців тому +1

      కూతురు ఆలోచించినంత గా కుమారుడు ఆలోచించడు

    • @ramaswamynarravula9621
      @ramaswamynarravula9621 4 місяці тому

      Corect

  • @nvrmanohar423
    @nvrmanohar423 6 місяців тому +154

    కూతురికి ఉన్న ప్రేమ ఎవ్వరికి ఉండదు 100% కరెక్ట్😢😢😢❤❤

  • @pavanchirumalla5803
    @pavanchirumalla5803 2 місяці тому +15

    సార్ నిజం సార్
    ఎస్ ఎస్
    నేనూ కూడా చాలా లక్కీ నాకు కూతురు వుంది
    థాంక్స్ టు గాడ్

  • @godpower6620
    @godpower6620 6 місяців тому +52

    తండ్రీ కూతురు ప్రేమ మాటలకు అందనిది forever

  • @JayaRani-be3tg
    @JayaRani-be3tg 6 місяців тому +49

    Tq sir... ఇంత మంచి మెసేజ్ తెలియజేసినందుకు🙏🙏నిజంగా ఒక కూతురి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు సిర్..నేను ఒక కూతురిగా ఇటు భర్త దగ్గర,అటు అమ్మ వాళ్ళను కొన్ని విషయాల్లో వాళ్లకు ఇబ్బంది కలగకుడదు అని చాలా ఆలోచిస్తాను..మా ఇంట్లో ముగ్గురు అన్న,తమ్ముళ్ళూ ఉన్నారు .కానీ ఎవరి సంసారం వాళ్లకు అయ్యాక,అమ్మ, నాన్నలు బరువైపోతారు..అలాంటి సమయంలోనే ఇ కూతురు అనే ఒక బాధ్యత అసలు ...నాకెందుకు అని ఒకొక్కసారి అనిపించిన అమ్మ,నాన్న మీద మాత్రం ఆలోచన పోదు..అయ్యో ఎలా ఉన్నారో ఏంటో అని ప్రాణం కొట్టుకుంటుంది..అదే మా అన్న తమ్ములు అంతగా ఆలోచించారు...కొంత మంది తల్లి,తండ్రులు కూతురికి పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకుంటారు...కానీ అప్పటి నుండి అమ్మ నాన్న చనిపోయేవరకు భర్త మంచివాడు అయితే..నో ప్రోబ్లం అదే మంచివాడు కాకపోతే... పెళ్లి చేసుకొని అత్త వారింటికి వెళ్ళిన...మంచి కూతురు అయితే అమ్మ నాన్న చనిపోయేవారుకు ఒక కూతురు బాధ్యత వహిస్తుంది...

  • @ravijeevitha2235
    @ravijeevitha2235 5 місяців тому +10

    నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం sir తనని వదిలి ఏ రోజూ కూడా ఉండలేదు but రీసెంట్ గా మారేజ్ అయ్యింది.. నాన్న గారు చాలా గుర్తుకు వస్తారు. చాలా yedusta. మీ వీడియో చూస్తూ ఉన్నంత సేపూ ఏడుస్తనే ఉన్న మీరు అడ పిల్లా గురుంచి బాగా చెప్పారు

  • @KrishnaReddy-mv7ze
    @KrishnaReddy-mv7ze 3 місяці тому +31

    మాకుకూడా ఇద్దరు అమ్మాయిలే కానీ మీరు చెప్పినదానికంటే ఎక్కువే మా ఎమోషన్స్. నిజంగా ఆడపిల్ల పుట్టాలంటే ఆ తల్లిదండ్రులకు అదృష్టం ఉండాలి. అది మాకుంది 👌🙏👍

  • @user-eg6wm1eg1w
    @user-eg6wm1eg1w 2 місяці тому +14

    కూతురు పుట్టలంటే అదృష్టం ఉండాల దేవుడా నాకు కుమార్తె కావాలి దేవా❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prathyushapuligadda428
    @prathyushapuligadda428 10 місяців тому +15

    You are absolutely correct iam can't control my tears while watching this vedio. Iam missing my father since 4 years , he is no more but my love on him will be continue

  • @jettysanjanna3451
    @jettysanjanna3451 6 місяців тому +60

    నిజంగా కూతురుకు వున్నంత ప్రేమ కొడుకులకు వుండదు నాకు అనుభవము సార్ రీయల్ స్టోరీ హ్యాట్సాఫ్ సార్

  • @Sureshbyrapogu._.10
    @Sureshbyrapogu._.10 6 місяців тому +59

    నిజం సార్ తండ్రి కూతురు బంధం వర్ణించలేనిది.సుధీర్ గారు మీరు చెబుతున్న తీరు కు నాకంట నీరు ఆగలేదండి🎉❤🎉❤🎉❤🎉❤

  • @ChandraShekar-mc4wq
    @ChandraShekar-mc4wq 5 місяців тому +7

    🙏 నమస్తే సార్ మెసేజ్ చాలా బాగుంది అందరికీ ప్రతి ఇంటికి ఆడపిల్ల ఉంటే ఎంత అదృష్టం నా భార్య ప్రతిరోజు వాళ్ళ అమ్మగారికి ప్రతిరోజు పది సార్లు ఫోన మాట్లాడుకుంటారు ప్రతి ఇంట్లో జరిగే విషయం వారి అదృష్టం

  • @valaparlasagarmary9767
    @valaparlasagarmary9767 6 місяців тому +47

    ఒక్క మాటలో చెప్పాలంటే మా నాన్న లేకపోతే నేను లేను సార్🖤✍️

  • @devil__keerthi
    @devil__keerthi 10 місяців тому +4

    Thank you so much sir chaala manchi story chepparu kallalo neellu agaledu

  • @pallapupraba3214
    @pallapupraba3214 2 місяці тому +15

    నమస్కారం సార్ కూతురు ఉన్న ప్రేమ కొడుకుల దగ్గర ఉండదు వాస్తవం ఎంతో పుణ్యాత్ములు అయితేనే కూతుర్ల విలువ తెలుస్తుంది శుభాకాంక్షలు సార్

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 3 місяці тому +5

    నాకు కూతురు లేదు, కానీ ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు, వాళ్ళకు కూడా తాత, బామ్మ అంటే చాలా ఇష్టం, వాళ్ళు దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ మా చెయ్యి పట్టుకుని నడిపిస్తారు, ఇంతా చేస్తే వాళ్ళ వయస్సు ఐదు సంవత్సరాలే రోజూ రాత్రి పడుకునేటప్పుడు ఆంజనేయస్వామి కుంకుమ పట్టుకుని వచ్ఛి పెడతారు,ఆ భగవంతుడు కూతుళ్ళు లెకపోయినా అంతకంటే ఎక్కువ ప్రేమ చూపించే మనవరాళ్లు ను ఇచ్చాడు.

  • @MHRrealestate
    @MHRrealestate Місяць тому +5

    తండ్రి కూతురు విషయంలో మహా గొప్ప విషయాన్ని వివరించిన అటువంటి మీకు ధన్యవాదాలు

  • @savagegamer9608
    @savagegamer9608 10 місяців тому +2

    Hands of your explanation family bonding between doter & father lovely remembers, different between how humans riyalise there inner souls atchament,i candley requesting you iam expecting to more MSG like these family members wanted compromise with their other releshan to bond strongly recommend you thanks 🙏 universe ansister's Divine Bless endlessl who are watching iam so happy it's endless ❤❤❤❤❤❤❤❤

  • @Tdvp-v6f
    @Tdvp-v6f 6 днів тому

    Sudheer garu… no words… your words are so touching
    Good job anchor

  • @arlagaddajayachandraraju190
    @arlagaddajayachandraraju190 27 днів тому +2

    Supar Supar👍👍👍💐 వావ్ చాలాచాలా చెప్పే విధానం బాగుంది🙏🏻🙏🙏🏼

  • @shruthilayab8465
    @shruthilayab8465 5 місяців тому +5

    మా నాన్నని చూడగానే నా ముఖంలో చాలా నవ్వు మరియు మెరుపు వస్తుంది అని మా భర్త చాలా సార్లు నాతో చెప్తారు😊😊

  • @VenkataLakshmi-un6ut
    @VenkataLakshmi-un6ut 27 днів тому +7

    మేం నలుగురు అమ్మాయిలం. మా నాన్నను చాలా బాగా చూసుకున్నాం అన్నీ నాన్నతో పంచుకున్నాము. తల్లి అని పిలిచేవారు. నాపేరు కూడా నాన్నమ్మ పేరే పెట్టారు. ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు

  • @BALASUBRAHMANYAMRARIYANKANDATH
    @BALASUBRAHMANYAMRARIYANKANDATH 6 місяців тому +2

    Really a heart touching pure love of a daughter towards her father for ever scene showed before all fathers is highly appreciable and Thank you sir..

  • @nakkashanti8217
    @nakkashanti8217 6 місяців тому +6

    అవును నిజమే అన్న నా కుతురు కుడ అలాగే చేస్తుంది నా కుతురు ❤❤❤❤❤

  • @Varanasimallikonda
    @Varanasimallikonda 3 місяці тому +4

    నా కూతురు పెళ్లి మూడు సంవత్సరాలయింది instagram వచ్చిన ఆడపిల్లలు చాలా వచ్చినవన్నీ చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగు నాకు కన్నీళ్లు కారిపోతూనే ఉంటారు కూతురు మీద ఉండే ప్రేమ ఎంత ఆ తండ్రి కి ఎంత ఉంటది ఓ ప్రేమ చెప్పలేం నిజం

  • @kamalprasad6439
    @kamalprasad6439 4 місяці тому +16

    ఆడపిల్ల మహా lakshmi గా భావిస్తారు. పెళ్లి తర్వాత ఇంటి కోడలు ని lakshmi దేవి గానే చూసే అత్త మామ లు ని మాత్రం mama ని తండ్రి గా, అత్త నూ మరొక తల్లి గా మాత్రం చూడదు. కొడుకు కోడలు తో కొన్నాళ్ళు ఉండి పోవాలనే ముసలి ప్రాణాలు ఎన్నో. మామ గారిని accept చేయదు. మా అమ్మ నాన్నలు goppa. మీ అమ్మ నాన్న లు చెత్త. అనేట్టు గా వుంటారు.

  • @manubothuyadu8450
    @manubothuyadu8450 6 місяців тому +2

    Sir namaskaram🙏
    No more words...
    Ur speaking true words....
    Thank q sir..

  • @prabhakart5685
    @prabhakart5685 Місяць тому +4

    మీరు చెప్పిన కథలో భర్త తన తల్లి తండ్రుల పట్ల తన తీరు ప్రవర్తనా గురించి, ఒక కొడుకుగా తన భార్యకు చెప్పక పోవడం , నువ్వు నీ తల్లి తండ్రుల గురించి నువ్వు తీసుకున్న నిర్ణయం బాగుంది కానీ ,నేను నా తల్లి తండ్రుల పట్ల వ్యవహరించిన దానికి పశ్చాత్తాపం పడక పోవడం, దాని గురించి ఒక కొడుకుగా చెప్పక పోవడం నచ్చలేదు.

  • @subramanyareddy1092
    @subramanyareddy1092 2 місяці тому +1

    I have three daughters by seeing this video I feel very proud . Thanks to God.

  • @pannalamuralisharma325
    @pannalamuralisharma325 23 дні тому

    చాలా అద్భుతంగా ఉంది❤ నమస్కారం

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 6 місяців тому +18

    నిజంగా 100% నిజం తండ్రికి కూతురుకు వున్నా ప్రేమ ఈ ప్రపంచం లో ఎవరికి ఉండదు ఇది నా అనుభవం తో చెపుతున్న ఐ లవ్ మై కూతురు నేను నా తల్లి నీ కూడా నా కూతురు లాగానే ప్రేమిస్తా ఐ లవ్ అమ్మ నాన్న

  • @suvarnadevi4266
    @suvarnadevi4266 3 місяці тому +2

    Maa ఇద్దరి మధ్య గొడవలయ్యి, నేను one year amma నాన్నకు దూరంగా ఉన్నాను, right overy sist form అయ్యి కడుపు నొప్పితో ఇల్లు చేరాను,అయినా నా husband lo ఏ మార్పు రాలేదు,ఆపరేషన్ అయ్యి మళ్ళీ వెళ్ళాను, మానాన్నబతుకమ్మ పండుగకు తీసువెళ్తా నంటే,మాకు వ్యవసాయం పనులున్నాయనిపంపించలేదు, ఏడ్చుకుంటూ వెళ్లారు, మళ్ళీ తిరిగి మళ్ళీ ఎప్పుడూ రాలేక పోయారు,కిందబడి ostriyo porosis వల్ల వన్ leg fracture ayi నా జీవితంలో రాలేక పోయారు. మీరు చెప్తుంటే నాకు కన్నీరు ఆగడం లేదు, ఇప్పుడు మా నాన్న లేరు sir.

  • @GolkondaRavinder-j2i
    @GolkondaRavinder-j2i 4 місяці тому +4

    ఎంతో పుణ్యం చేస్తే తప్ప కూతురు పుట్టదు
    కూతురు ఉన్న అందరూ అదృష్టవంతులే

  • @rajendharbethepu8699
    @rajendharbethepu8699 3 місяці тому

    Got tears....i was waiting for baby girl.... God listened and sent me an angel.... Mishika.... My lovely daughter....whenever she hugs me.... I forget everything and get energiged to work more for her to provide best life..... Missing you naanna.... Far away from her Is not explainable..... Coz gulf life....
    Oka gulf father....

  • @chaitanyan1230
    @chaitanyan1230 4 місяці тому

    Absolutely correct sir father and daughter bonding is great

  • @nagalaxmi1988
    @nagalaxmi1988 6 місяців тому +14

    మా నాన్న పెంపకంలో జీవితానికి కావాల్సిన సామర్థ్యం వచ్చింది మా నాన్నకు శతకోటి వందనసులు.

  • @jyothisriram5829
    @jyothisriram5829 6 місяців тому +1

    Sir I am feel very emotional feeling about father and daughter bonding explanation

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 6 місяців тому +2

    Excellent.... Sir...good.. Message

  • @Swlmeeki
    @Swlmeeki 7 місяців тому +38

    Yes ma nanna nannu chala సార్లు కొట్టాడు తిట్టాడు మ అమ్మకు నరకం చూపించాడు అయిన సరే eppudu నాకు marriage ayye eddaru పిల్లలు ఎప్పటికీ మ నాన్న మ అమ్మను అలాగే బాధ పెడుతున్న సరే ఏదైనా చిన్న దెబ్బ మ నాన్నకు తగిలింది లేదంటే ఒక్క పూట భోజనం cheyledu అన్న సరే నేను అసలు తీసుకోలేని చాలా బాధ అనిపిస్తుంది అలాగే marrige mundu ma naana drink చేసి వస్తే మ amma కోపం తో అన్నం పెట్టేది కాదు నేనే డ్రెస్ మార్చి అన్నం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి

    • @ravooriprasad3371
      @ravooriprasad3371 6 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @Syamkumar-cs7tu
      @Syamkumar-cs7tu 5 місяців тому +3

      Neelaanti.....koothuru..
      Dorkatam..Mee..nanna...adrurusttam...nuvvu...kooturivi...kaadu..ammavi...Mee.nannaki...great...amma

    • @kranthidigitalstudio7045
      @kranthidigitalstudio7045 Місяць тому

      అదేనమ్మ ఎంత కాదన్నా ఎంత బాధ అయినా అతను నీ తండ్రి తండ్రికి పుట్టే అన్నం కాదు బాధ్యత గల ప్రేమ ప్రియమైన అమ్మ ప్రేమ నీది తల్లి

  • @ParameswaraRaoDoddi
    @ParameswaraRaoDoddi 2 дні тому

    Exalent realation ship and human being sir

  • @vmprasadvelamala1616
    @vmprasadvelamala1616 2 місяці тому

    Excellent Message sir.
    People doesn't know the value of daughter

  • @nagalakshmibongurli6789
    @nagalakshmibongurli6789 4 місяці тому

    Yes,sir it is really correct . I can't control my tears ,while watching this video

  • @goratisumathi2752
    @goratisumathi2752 5 місяців тому +9

    మీరు చెప్పిన మాటలు విని ఏడ్చాను, కానీ మా నాన్న లేరు నాన్న గురించి ఎవరైనా చెప్పిన పాట పాడిన నేను చాలా ఏడుస్తాను, ఇంకా మా నాన్న ఉంటే బాగుండేది అని, ఐ మిస్ యు నాన్న

    • @kranthidigitalstudio7045
      @kranthidigitalstudio7045 Місяць тому

      పిచ్చి తల్లి మీ నాన్న నీ వెంటే ఉన్నాడమ్మా అతని ప్రేమే నీ మాటలు❤

  • @YatakariVenkatesh-xc6kq
    @YatakariVenkatesh-xc6kq Місяць тому +1

    సూపర్ సార్ నాకు మా కూతురు చాలా ఇష్టం

  • @prakashsudha2894
    @prakashsudha2894 3 місяці тому +4

    అన్నా మీరు చెప్పింది అక్షర సత్యం, కానీ ఇప్పటి కూతుర్లు తండ్రి ప్రేమను కూడా కాలదన్ని ఎవడో ఒక అనమకుడి ప్రేమ వలలో పడి కొట్టుకుపోతున్నారు, ఆతంద్రిపడే వేదన వర్ణనాతీతం😢😢

    • @kranthidigitalstudio7045
      @kranthidigitalstudio7045 Місяць тому

      మీకు కలిగిన బాధలు కు అర్థం ఉంది అందరూ అల్లా ఉండరు వాళ్ల కర్మకు వాళ్లే బాధ్యులు అది చూస్తూ బాధపడటం తల్లిదండ్రులకు ఎంత కష్ట మో వాళ్లకి జీవితం మన పాఠం చెబుతుంది

  • @VijayDoddem
    @VijayDoddem 6 місяців тому +1

    Good sir chala super motivation words chepperanddi thank you so much

  • @MUNNAASHU-tc5uq
    @MUNNAASHU-tc5uq 5 місяців тому

    Asalu no words sir,hats off sir ,Praanam chalinchipoindi

  • @SUNTELUGUNEWS
    @SUNTELUGUNEWS 4 місяці тому +1

    చాలా గొప్పగా చెప్పారు సార్

  • @MounikaBheemreddy
    @MounikaBheemreddy 19 днів тому

    Super ga undhi sir ❤❤❤❤❤

  • @kalavathims4775
    @kalavathims4775 Місяць тому +1

    ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಹಾಗೆ ಇದೆ ಕಥೆ ಕೇಳುತ್ತಿದ್ದರೆ ನನಗೂ ಕಣ್ಣೀರು ಬಂತು

  • @MsKs1984
    @MsKs1984 4 місяці тому

    Very heart touching my dad is my support and always there for me. Love you nanna ❤

  • @udaykumar-qp4yw
    @udaykumar-qp4yw 2 місяці тому +1

    మోసం, అవమానం చేసిన ఎందరి వున్నారు..
    మోసపోయి, అవమాన పడ్డవారికి మాత్రమే తెలుస్తుంది.

  • @ramakrishnareddyb6819
    @ramakrishnareddyb6819 2 місяці тому +2

    సార్,మీకు,ధన్యవాదములు,సార్,మీరు,చెప్పుతువుంటే,నాకే,కంటినీల్లు,ఆగలేదు,సార్

  • @chandrammuppirishetty
    @chandrammuppirishetty 2 місяці тому

    Hatsap sir meru ichina message 💯 percent tru really 🙏👌👍

  • @SarithaGuduru-kc4uf
    @SarithaGuduru-kc4uf 6 місяців тому +6

    My hero ma nanna, ❤ great my father,

  • @AshokMaharaj-d5t
    @AshokMaharaj-d5t 6 місяців тому +5

    సూపర్ గా చెప్పావు బ్రదర్ నాకు ముగ్గురు కూతుర్లు నన్ను వాళ్ళు అలానే చుస్తునారు నాకు నాకుతూర్లు అంటే చాలా ఇష్టం 🙏🙏🙏👌👌👌👌

  • @venkysinger5917
    @venkysinger5917 8 днів тому

    Really good am very happy to have two daughters 🎉

  • @ashwinigughlawath8491
    @ashwinigughlawath8491 2 місяці тому

    Chala Baga chepparu sir🎉

  • @LaxmibaiRamavath-e2y
    @LaxmibaiRamavath-e2y 6 місяців тому +2

    గొప్ప అల్లు డు ❤❤❤❤ గొప్ప భర్త ❤❤

  • @nodagalagopi2245
    @nodagalagopi2245 4 місяці тому

    Iam very happy for your kind information tq sir

  • @SujathaBanaganapalli
    @SujathaBanaganapalli Місяць тому +1

    Super ❤❤❤❤❤❤❤ I love my daddy I miss you daddy 😢😢😢😢😢😢😢

  • @GuruswamyP-pb5xy
    @GuruswamyP-pb5xy 4 місяці тому

    Great words sir really true story.tq

  • @katlasrinivas6657
    @katlasrinivas6657 Місяць тому

    చాల బాగా చెప్పారు సార్

  • @rahulvelagandula387
    @rahulvelagandula387 6 місяців тому +8

    నేను మాత్రం అదృష్టవంతున్ని అని అనుకోను. ఎందుకంటే నేను చాలా చాలా ఇది కూడా తక్కువే అంతా అదృష్టవంతున్ని ఎందుకంటే నా మొదటి సంతానం నా ఏకైక కూతురు. I am so lucky. Thank you my dear wife.😊

  • @padmavathipoddini5436
    @padmavathipoddini5436 5 місяців тому

    100% correct sir... super sir...chala baga chepparu 😢😢😢😢

  • @anuradhavantillu395
    @anuradhavantillu395 3 місяці тому +1

    తండ్రి ఉన్నంతకాలం ఆ విలువ తెలిసినా కూడా అత్త వారిఇంట నోరు మెదపలేదు పోయిన తరువాత బాధపడి ప్రయోజనం లేదు ఇది నిజం నా జీవితంలో జరిగిన సంఘటన

  • @Mounikamr77
    @Mounikamr77 4 місяці тому +1

    Nanna Prema ❤️💙💯 until death varuku change avadhuu sir but I miss my nanna Prema 😭😭😭😭😭

  • @DhunnuBoggulla
    @DhunnuBoggulla 4 місяці тому +1

    నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ నేను గర్వాంగా చెపుకుంటా నాకు ఇద్దరు కూతుర్లని థాంక్స్

  • @jyothinekkalapudi6440
    @jyothinekkalapudi6440 6 місяців тому

    Dad and Daughters bonding is very strong.
    I was my parents Princess.
    I miss them much.

  • @mahenderreddy3855
    @mahenderreddy3855 Місяць тому

    Thank you sir gloden words

  • @arvindasmadaka6746
    @arvindasmadaka6746 4 місяці тому

    Thankyou sir very good message

  • @SrinvasuluG
    @SrinvasuluG 6 місяців тому +16

    నేను అదురుష్టవతుని నాకు కూతురు ఉన్నది పెండ్లి చేశాను అత్త గారింటికి పాపినపడు నేను పడ్డ బాధ చ్చేపలెను

  • @srinivasmaramganti4046
    @srinivasmaramganti4046 24 дні тому

    Exactly 💯 adrushtam vuntene kuuthuru pudithundhi

  • @MounikaBheemreddy
    @MounikaBheemreddy 19 днів тому

    Super ga undhi sir

  • @ramalingeswarasarma1326
    @ramalingeswarasarma1326 6 місяців тому +2

    Son Father relationship great 👍

  • @veeraswamisiddela3919
    @veeraswamisiddela3919 2 місяці тому +1

    మా అయ్య ను దేవుడు నాకిచ్చిన గొప్పవరం నాన్న❤

  • @Rayi1234Rayi
    @Rayi1234Rayi 27 днів тому

    S this is true parentsni ammai kanna Baga avaru love cheyaru 100% .ma nanna ledu vunnappudu chala Baga chusukunnam .enka bathiki vunte enka chusukunedanni

  • @maddilaxman2185
    @maddilaxman2185 6 місяців тому +2

    సూపర్ సార్

  • @raganayakiks8488
    @raganayakiks8488 6 місяців тому +15

    నేను కూడా మా నాన్నగారివల్లనే జాబ్ పొందగలుగి, ఈ రోజు న సంతోషంగా ఉండగలుగుతున్నాను. వారు లేకపోయినా తలుచుకొని రోజు ఉండదు ❤

  • @swathibodapati3424
    @swathibodapati3424 11 місяців тому +160

    నాకు ఆ అదృష్టం లేదు సర్. మా డాడీ నా చిన్నప్పుడే చనిపోయారు. ఇప్పటికి ఆయననీ తలచుకొని రోజు ఉండదు..నాకు ఇద్దరు ఆడపిల్లలు. మా వారితో వాళ్ళ bonding చూస్తే జలసీ గా ఉంటుంది 😊. మీరు చెప్పింది అక్షరాలా నిజం.

    • @seetharamaiahsalika9435
      @seetharamaiahsalika9435 6 місяців тому +11

      అమ్మ మీకు మంచి భర్త ఉన్నారు చాలా సంతోషం 🙏

    • @rajiniammu7185
      @rajiniammu7185 6 місяців тому

      Same way boy also think sir if he given preference to his parents again his wife left his life with her life may be he think about his relation he dont want break the relation bcoz of that reason may be the boy not accept his parents bcoz he know about there parents mentality,but here she dont think about her husband and wife relation she wants only her parents, not her husband sir, but in socity we will get respect by both are toughter, kindly please dont compare the childrens boy and girls,

    • @rajiniammu7185
      @rajiniammu7185 6 місяців тому

      Again same both men and women also it is simply of understand but men also more emotional sir, but he never show bcoz of socity, are sowrounding people may thry behave , i will give ond example mdn will tslk about there mother always opposit men only give his name to he is pet of mother ,when it comes to women no one will say, and they appreciate to girl,

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 6 місяців тому

      me nana layla bada padu chuwunara

    • @madhuputty1856
      @madhuputty1856 6 місяців тому

      It me b

  • @Blessy123-l3c
    @Blessy123-l3c 6 місяців тому +2

    Love you daddy ❤💞💞 love you so much ❤❤❤ you are my strength and everything dad

  • @SandeepKalisetti-h4e
    @SandeepKalisetti-h4e 6 місяців тому +13

    I love my dad

  • @msrajuibps2866
    @msrajuibps2866 Місяць тому +1

    కంటె కూతురునే కనాలి నాకు ఇద్దరు కూతుళ్లు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. కూతురు గురించి చెప్పాలంటే యెంతోవుంది . కూతురు అని చులకనగా చూడవద్దు .సుధీర్ సంద్ర గారు మీకు దన్యవాదాలు ❤❤❤❤

  • @projanu8176
    @projanu8176 6 місяців тому

    Thandri kuturula bandam vuhalaku kuda andanidi sir ma nanna ante naku chala istam Tq sir good msg andicharu

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 5 місяців тому +1

    Background music also emotional ❤️❤️❤️❤️❤️

  • @MamathaEerla
    @MamathaEerla 6 місяців тому +1

    Superb gaa chepparu sir👏👏💯🙏😊

  • @veenamadhuri-sr9dj
    @veenamadhuri-sr9dj 6 місяців тому

    What you said apsulately correct...

  • @NandiniPotal-tm3rz
    @NandiniPotal-tm3rz 2 місяці тому

    It's true really good super sir

  • @varaprasadsurathu9832
    @varaprasadsurathu9832 6 місяців тому

    Really your correct sir.daughter is always dad's princess

  • @SriramDivvi
    @SriramDivvi 4 місяці тому

    Nanna gurinchi super gaa cheparu

  • @gurijalasaikrishna5093
    @gurijalasaikrishna5093 Місяць тому

    All good sir, Thank you for asking to share how we felt. I felt so overwhelming, I have also got few thoughts, what about the boys parents? Can you also tell us what they have felt out side of that door where son just saw them and not opened the door and how did that son felt by not opening the door? And also what that husband felt in this 5 years? Also pls mention how those 2 sons felt in those 5 years?

  • @kiransohan2018
    @kiransohan2018 10 місяців тому

    Sir excellent sir ill feel crying

  • @adkmatluri6498
    @adkmatluri6498 5 місяців тому +1

    Verv good story sir.

  • @sarikaapparao8416
    @sarikaapparao8416 6 місяців тому

    Very very important message to the Society ❤

  • @sujithab2256
    @sujithab2256 10 місяців тому +6

    Super sir
    It's Really.

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 5 місяців тому +2

    Super super super super ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @giridhararaju.k350
    @giridhararaju.k350 6 місяців тому

    Super super program sir your s great program. i love my daughter.

  • @aliabbasmohammed196
    @aliabbasmohammed196 4 місяці тому

    Verry verry good spich iam from doha qatar

  • @tangutoorirajesh5620
    @tangutoorirajesh5620 2 місяці тому +1

    కూతురు అంటే అంతే నా ప్రాణం

  • @durgakamini6837
    @durgakamini6837 24 дні тому

    Nanu same feeling good sir