నాన్నను గుర్తు చేసి పాత జ్ఞాపకాలు గుర్తు చేసిన మీకు కృతజ్ఞతలు.1.ఎదుటి వారి బాధను చూడలేక తనకు వున్నా లేకపోయినా ఇచ్చే గుణం.2.మాకోసం చాలా ఖస్ట పడే గుణం.3.మమ్ములను మంచి స్థితిలో చూడాలని మాకోసం ఏదైనా చేయడానికి, పస్తులుండి,చదివించిన వ్యక్తి మా నాన్న...my Hero
My dad is my superhero He is my role model He taught me not to give up at any cost He taught me that quality never comes fr cheap He taught me to b strong in any situation in life. He taught me winners never lose and losers never win Being self-sufficient n respecting all religions, being truthful and many more qualities I learnt from my dad. The best part my dad used to tell me is a success is universal it doesn't show gender sensitivity so girls also can achieve what they wish in life. 😊and whatever I'm in life today because of my dad. ❤
Excellent, marvelous, ఇలా ఎన్ని words ఉపయోగించినా ఎంత భాష అయినా " నాన్న " గురుంచి చెప్పటానికి నాకు భగవంతుడు ఇచ్చిన బాషే సరిపోదు.... ఇది " నాన్న " అంటే..... తన కడుపు మాడ్చుకొని, ఎండనకా , వాణనకా, కష్ట పడుతూ , తన కోసం కాకుండా కేవలం నా కొడుకు బాగుపడాలి అని , తన కొడుకు ఉన్నతియే నా అభివృద్ధి అని బ్రతికేవాడే ఆ నా " నాన్న " 🙏🙏🙏...
నాన్న గారు అంటే భలే ఇష్టం మీరు నాన్నగారి గురించి చెప్తా ఉంటే నాకు చాలా బాధగా ఉంది సార్ నిజమైన దేవుడు తండ్రి ఈ వీడియో యున్న వారు తల్లిదండ్రులు చాలా బాగా చూసుకుంటాను సార్ థాంక్యూ సర్ జీవితంలో తండ్రి గురించి మంచి విషయాలు వినడం ఈ వీడియోలో విన్నాను సార్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సర్
I have seen following qualities in my father: 1.hardwork 2. Service orientation 3.sincerity 4.honesty 5. Justice motivational 6. Long wish to give help to the needy I was almost in tears while Sudheer garu was telling about his father. I have seen my father performance since childhood. He used to counter injustice and negative opinions with full voice. Thank you for making me recall about my father. Even my mother who has served more than thirty years as teacher has inculcated many memories of good will and moral values in human beings..
1.నిజాయితీ 2. కలుపుగోలుతనం 3.సహాయం చేయడం 4.ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఉండడం 5.most caring personality...are the best qualities presented in my best dad..
Best qualities learned by my father : 1. Hardwork 2. Honesty 3. Helping nature 4. Respect for elders 5. Smile on face whatever the situation 6. Sacrifice for us
సూపర్ నాన్న గురించి ఎంత గొప్పగా చెప్పారు మా కోసం అహర్నిశలు కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మా నాన్న ఈ ప్రపంచంలో పెద్ద హీరో మా నాన్న ఈ లోకంలో లేరు కానీ మీ ము బ్రతికినంత కాలం మా గుండెల్లో నే ఉంటాడు మా నాన్న నేర్పిన ప్రతి మంచి పని లో ఉంటారు థాంక్యు సార్ థాంక్యు వెరీ మచ్
Three qualitys are not enough to discribe my dada❤ 1. Time ⌚ punctuality 2. Dedication to word's the work 🧑💻 3.that smile 😊 which he keeps on his face despite having so many problems, tensions I love you dad❤❤
సార్ మీ మాటలు అమృతాలు విన్నంత వరకు కళ్ళనీళ్ళు తిరిగాయి మీలాంటి వారు సమాజంలో ఉన్నారు కాబట్టి ఈ భూమాత భారాన్ని భరిస్తుంది ఎందుకంటే మీరు గతాన్ని గుర్తు పెట్టుకొని తాను జీవితం కొనసాగిస్తున్నారు మీకు శతకోటి ధన్యవాదాలు సార్ ఎంత ఉద్వేగంతో మీ స్మృతులు పంచుకోవడం మమ్మల్ని చూసి కళ్ళనీళ్ళు తిరిగాయి 🙏🙏🙏
ఇప్పుడు మా నాన్నగారు లేరు సార్ అమ్మ గారు కూడా లేరు సార్ వాళ్లను గుర్తు చేసినారు సార్ మీకు ధన్యవాదాలు సర్ మా అమ్మా నాన్న ఉంటే ఇప్పుడు చాలా బాగుండేది అనిపిస్తుంది థాంక్యూ సర్
U explained very well sir , really great meru chepthu unte ma father gurthu vasthunnaru , god grace job chesthu ma parents happy ga chusukuntunna present 1) feeding food unknown persons also 2) calm going nature 3) forgiveness
మా నాన్న నా మిదా ఎంత కోపం చూస్తారు అంటే మనుసు లో అంత జాలి ప్రేమ కరుణ చూపిస్తారు ప్రతి క్షణం నాగురించే ఆలోచిస్తారు ఆయన లేకపోతే నేను బ్రతకలేను ఆయన ఉన్నాడు అంటే ఈరోజు నేను మా అమ్మ బ్రతికి ఉన్నాం ఇంకా చెప్పాలి అంటే మా నాన్న కి head injurry ఆపరేషన్ చేస్తున్నప్పుడు మా అమ్మ నేను తప్ప ఇంకెవరు బంధువులు కానీ మా డాడీ వాళ్ళ సిస్టర్స్ చూడటానికి రాలేదు మా నాన్న గారు నేర్పిన ఒక గుణపాఠం చాలా కష్టపడటం డబ్బునీ ఎలా ఖర్చుపెట్టాలో నేర్పించారు
1.Honest 2.Hardwork 3.patience 4.Silence 5. Fear and tention while doing any kind of works.. Without doing any kind of mistake and need to do time to time and staying responsible person... These are the best qualities observed and am learned.. From my father.. Am being proud of as a son of farmer...
ఈ వీడియో ద్వారా మా నాన్న గారిని గుర్తుచేసుకున్నాను. మా నాన్న లో నేను నేర్చుకున్నది. కట్టపడడం, ఎంత భాధ వున్నా భరించడం. చాలా ఓర్పు, సహనం. అలాగే హెల్ప్ చేయడము. ఉన్నదంట్లో సర్దుకుపోవడం.. నిజాయితీ గా ఉండాలి అనే వారు. వీడియో వింటుంటే కన్నీరు ఆగడం లేదు.. సార్... చాలా కృతజ్ఞతలు సార్
Three best qualities learned from my father 1. Honesty 2. Respect parents 3. Time management I lost my father at the age of 21 years now I am 45. Because of his and my mother inspiration I reached Sr. Project manager in top construction company.
హార్ట్ టచింగ్ వర్డ్స్ you remaind me , నా విషయానికి మాత్రము నా తల్లిగారే ఎందుకంటే నాన్న నన్ను అమ్మని పట్టించుకోలేదు, మీరు చెప్పినవన్నీ నాకు నా అమ్మే 1. అమ్మ కూలి చేసి నన్ను బ్రతికించి చదివించింది. లేక పొతే అడుక్కోవడము నేర్పింది అది సత్యముగా 2. జీవిత లక్ష్యాలను సత్యాలను నేర్పింది 3. ఇవ్వడము నేర్పింది అది ప్రేమైన త్యాగమైన.
మా నాన్న గారిలో నేను తెలుసుకున్న మంచి లక్షణాలు : 1సహనం2.నిరంతరం కష్టపడడం 3.వినయం, 4.తక్కువగా మాట్లాడడం ఎక్కువగా వినడం .5. చామత్కారపు మాటలు.6. సమయ పాలన 7. తక్కువ మందితో స్నేహం 8.తృప్తి చెందడం 9. ఆత్మవిశ్వాసం 10.మౌనం.11. శాంత స్వభావం. 🙏
My Father is always calm and hardworking ,never gets angry ,keeps learning, never lie to any one he is always motivational for me and i learned from him hence now i am in best position now.
Strong family relations, simplicity , patience, sharing equal love to every child not only in the family , sensitivity, humanity, helping others with out expectations. I lost my dad in 2015 still my pain fresh.. 😢
My father is my hero ❤️ 1. I like my father hard work and patience 2. I like my father to help others 3. I like my father taking care of your family..... I LOVE YOU NANNA ❤❤❤
Great Qualities of my Nana are 1. Started working from an early age and worked hard and continued the same work even after so many struggle with health issues 2. Very soft-hearted person, never speak ill of another person 3. No bad habits at all I am proud of my dad ♥️♥️♥️ I pray God would keep him stay healthy and peaceful and live long ❤️❤️❤️
I learned from my father three things 1. The nature of wanting everyone to be good 2.Perseverance 3.helping poor people These three things i learned my father and no one replace my dad.i love my dad he is the real hero Thank you so much sir.
1. Hard work.Capacity ni minchina hard work ma kosam chesaru. 2.Helping nature . Voluntary he helps all who are in need without asking him for help also. 3.Sacrificing nature he sacrificed his whole life for us. For me my father is my god 🙏 iam proud of being his daughter.
1.మా నాన్న గారు నా బిడ్డ,నా వాళ్ళు అని అందరినీ చాలా ప్రేమగా చూసే వారు. 2.మాకు బాగలేక పోతే ఆయన పడే ఆవేదన 3.ఇంటికి వచ్చినవారికి బోజనం పెట్టడం 4.తప్పు చేస్తే దండించడం కూడా 5.అందరూ తనతో కలిసి ఉండాలి అని ప్రేమ,ఆప్యాయత,సేవ,దండన,అభిమానం,శ్రమ... అన్నీ కలగపితే మా నాన్న... కానీ మా నాన్న 7 years back I lost in my hands
Ma nanna ante anto naku gurthu chesaru thank you I learn from my dad is that hard work and early morning wake up and opika evi m enka enno vishayalu ma nanna deggaranundi nerchukunnanu
నిజంగా హార్ట్ touching sir 3క్వాలిటీస్ చెప్పమని అన్నారు కదా అంత simple గా నేను మా నాన్న గురించి రాయలేక పోతున్న సార్ . కానీ ఒక్క మాటసార్ చెపుతున్న మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం సార్. మీరు రాయమని చెప్పారు కాబట్టి చెపుతున్న సార్ మా నాన్న లేని life ఊహించలేను సార్ 🙏🙏🙏🙏
మానాన్న గారి నుండి సింప్లీసిటీ.. అందర్నీ ప్రేమించడం.. ఆడపిల్లల్ని గౌరవించడం..నాకు సంక్రమించిన గుణాలు అని విశ్వసిస్తాను.. అతని చక్కని చేతివ్రాత కూడా నాకు జెనిటికల్ గా వచ్చిన మరో గొప్ప గుణమని.. అదే నన్ను ఇంతవాణ్ణి చేసిందని బలంగా నమ్ముతాను. నాకంటూ ఓ ఐడెంటిటీ ని తెచ్చిపెట్టింది.. ఇలా నా భావాల్ని పంచుకునే అవకాశాన్ని కల్పించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..
My father is hero. He never beat me if l make small mistakes. He gave me more science knowledge, now lam also not beat my children and not use bad language this gift of my father I miss u dad
నాన్న ఆదర్శనీయ వ్యక్తిత్వం అంతులేని ఆత్మీయత వెల కట్టలేని స్నేహ బంధం అందరితో కలిసి పోయే తత్వం అందరిని కలుపుకు పోయే గుణం అకుంఠిత దీక్ష గల విద్యాకుసుమం అందరినీ ఆదరించే సంస్కారం విధి వైపరిత్యాలను కూడా విధి విలాసాలు గా మార్చుకునే సహనం ఒడిదుడుకుల రహదారులలో వడి వడిగా నడిచిన వైనం మాట పడని ఆత్మాభిమానం మాట జారని నేర్పరితనం మాట తప్పని పటిమ ఇన్ని సుగుణాలు మూర్తీభవించిన అమృత రూపం అన్ని గుణాలు కలగలిసిన జ్యోతి స్వరూపం
1.Kastapade gunam 2.Manspurthi ga vunnadhi vunntlu matladatam 3.Evarai tappu ga matladina, ledha tappu ga ardham chesukunna valla papana Valle potaru. Time vachinappu telusukuntaruley ani mounam ga pakkaki vellipotaru. 100% Valle vachi tappuni vappykuntaru. Actually there are lot to say. Ofcourse if u talk with my Nanna Garu u will also start loving him. Such a great humble person i have ever seen. Love you Nanna Garu...
My father's the best quality hardworking, cheerful always, care taking. I am now 64 age. I lost my father at the age of 14 due to heart failure. When ur giving speech I am in thinking that this is my rewind life coming again as livetelecast. My heartful blessings to you 🙏
The 3 best qualities I have learned from my father are.. 1: Honesty 2: Hardworking nature 3: Time management My father is my strength.. Ee video lo ( 6:24 ) ee bhayam naalo always untadhi.. Maa dady maa kosam enthoo chesthaaru♾️.. Iam also ready to do whatever he want/Wish .. He is my HERO 😎 love u nanna❤..
My father best qualities are 1.wakeup early 2.Hardwork 3.Honesty 4.Grattitude 5.Never give up attitude 6.Always treat his 3 daughters as 3 sons I lost my father in 2021 when i was 26 years old l love my father untill my last breath Thank U so much Raj Anna once again remembering my Abbajaan
My father shows limitless and unconditional love towards all his three daughters. Hardworking. Never cares of his health. Even though he is 60 now, wants to do something for us at this age also. Welcomes everyone with a heartful smile
Sir ma nanaki kuturuga puttyanu ani chala grvaga unndi ipudu ma nana mato leru aina nana lo best quality gift ga natone unnai 1 Hardwork --- em muddu ante pani muddu work is worship 2 kashtapadi sapadichu kani kashtapadani koti rupalaina sre tongichudodhu annaru 3 atithi maryada ante pranam kana ekva 4.okri mundu chai chapadm ante marnam to samanam 5 west karchu cheyadam ante future lo samsya ravadm anduke 6 yanta sampadinchyro andulone sukham 7 future bagauddalante avasaraniki matram khrchu chesi money jama cheyadam 8 education ante chaala gouravam chaduleni ma na tana nerchukoni akshralu maku modati guru ayaru 9 peddaval patla maryad chinvalpata premichadam 10 neatness ante modati ayudham
He never share his tensions or critical situations to anyone , he keeps his tensions with In himself. His hard-work cannot replaced with any one. Once he took decision he will fight with all tensions to reach his goals He never give up with any negative circumstances
మా అమ్మ నాన్న 10 మంది పిల్లలు కలిగిన వారు... నాన్న చాలా కష్ట పడి అందర్నీ చదివించి ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తుకీ పునాధులు వేశారు.... దేవుని దయవలన మా అమ్మానాన్నలు పడిన శ్రమ వల్ల అందరం మంచి స్థాయిలో ఉన్నాము.... కానీ ఇప్పుడు ఉన్నా స్వార్థపు మనుషులలో అంటువంటి ప్రేమలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.... చాలా మంచి వీడియో చేశారు సార్... మీకూ చాలా కృతజ్ఞతలు... నాగరాజు గారు...
Happy fathers day for every hard work honesty person humans nenu eroje chusanu andi video this day spcl day fatshers ee time lo maa anna vunde unte Direct cheppe untanu wish chese eroju memu unnam anta that only reason for u nanna 💕 tq u so much sir chalaa manchiga chepparu true inspiration your 😢
మా నాన్నగారి లో నేను గమనించిన అతి గొప్ప గుణము ఓర్పు సహనం , నిజాయితీ , కష్టపడి పని చేసే తత్వం
నాన్నను గుర్తు చేసి పాత జ్ఞాపకాలు గుర్తు చేసిన మీకు కృతజ్ఞతలు.1.ఎదుటి వారి బాధను చూడలేక తనకు వున్నా లేకపోయినా ఇచ్చే గుణం.2.మాకోసం చాలా ఖస్ట పడే గుణం.3.మమ్ములను మంచి స్థితిలో చూడాలని మాకోసం ఏదైనా చేయడానికి, పస్తులుండి,చదివించిన వ్యక్తి మా నాన్న...my Hero
Yes
Thank you sir. కన్నీళ్లు వచ్చేస్తున్నాయి video chusaka మా నాన్న మాకోసం ఎలా కష్ట పడి పెంచాడో తెలుసు ఇంకా మాకోసమే దాచి కష్టపడుతున్నారు
My dad is my superhero
He is my role model
He taught me not to give up at any cost
He taught me that quality never comes fr cheap
He taught me to b strong in any situation in life.
He taught me winners never lose and losers never win
Being self-sufficient n respecting all religions, being truthful and many more qualities I learnt from my dad.
The best part my dad used to tell me is a success is universal it doesn't show gender sensitivity so girls also can achieve what they wish in life. 😊and whatever I'm in life today because of my dad. ❤
యూత్ కు అద్భతమైన సందేశం అందించిన మీకు శతకోటి వందనాలు. యువకులారా నాన్నే నిజమైన హీరో..హీరో....
Yes 👍 yes correct 💯
👍
Hero Hero Hera Onli One DaD👍👍👍
Mi
Super bro
Excellent, marvelous, ఇలా ఎన్ని words ఉపయోగించినా ఎంత భాష అయినా " నాన్న " గురుంచి చెప్పటానికి నాకు భగవంతుడు ఇచ్చిన బాషే సరిపోదు....
ఇది " నాన్న " అంటే.....
తన కడుపు మాడ్చుకొని, ఎండనకా , వాణనకా, కష్ట పడుతూ , తన కోసం కాకుండా కేవలం నా కొడుకు బాగుపడాలి అని , తన కొడుకు ఉన్నతియే నా అభివృద్ధి అని బ్రతికేవాడే
ఆ నా " నాన్న " 🙏🙏🙏...
నాన్న గారు అంటే భలే ఇష్టం మీరు నాన్నగారి గురించి చెప్తా ఉంటే నాకు చాలా బాధగా ఉంది సార్ నిజమైన దేవుడు తండ్రి ఈ వీడియో యున్న వారు తల్లిదండ్రులు చాలా బాగా చూసుకుంటాను సార్ థాంక్యూ సర్ జీవితంలో తండ్రి గురించి మంచి విషయాలు వినడం ఈ వీడియోలో విన్నాను సార్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సర్
I have seen following qualities in my father:
1.hardwork
2. Service orientation
3.sincerity
4.honesty
5. Justice motivational
6. Long wish to give help to the needy
I was almost in tears while Sudheer garu was telling about his father. I have seen my father performance since childhood.
He used to counter injustice and negative opinions with full voice.
Thank you for making me recall about my father. Even my mother who has served more than thirty years as teacher has inculcated many memories of good will and moral values in human beings..
Some of these best qualities in my dad is...
1.Time dedication.
2.Hardworking
3.self sacrifycing for his family
1.నిజాయితీ
2. కలుపుగోలుతనం
3.సహాయం చేయడం
4.ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఉండడం
5.most caring personality...are the best qualities presented in my best dad..
Best qualities learned by my father :
1. Hardwork
2. Honesty
3. Helping nature
4. Respect for elders
5. Smile on face whatever the situation
6. Sacrifice for us
తండ్రి విలువ గురించి బాగ చెప్పారు
సూపర్ నాన్న గురించి ఎంత గొప్పగా చెప్పారు మా కోసం అహర్నిశలు కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మా నాన్న ఈ ప్రపంచంలో పెద్ద హీరో మా నాన్న ఈ లోకంలో లేరు కానీ మీ ము బ్రతికినంత కాలం మా గుండెల్లో నే ఉంటాడు మా నాన్న నేర్పిన ప్రతి మంచి పని లో ఉంటారు థాంక్యు సార్ థాంక్యు వెరీ మచ్
Three qualitys are not enough to discribe my dada❤
1. Time ⌚ punctuality
2. Dedication to word's the work 🧑💻
3.that smile 😊 which he keeps on his face despite having so many problems, tensions
I love you dad❤❤
సార్ మీ మాటలు అమృతాలు విన్నంత వరకు కళ్ళనీళ్ళు తిరిగాయి మీలాంటి వారు సమాజంలో ఉన్నారు కాబట్టి ఈ భూమాత భారాన్ని భరిస్తుంది ఎందుకంటే మీరు గతాన్ని గుర్తు పెట్టుకొని తాను జీవితం కొనసాగిస్తున్నారు మీకు శతకోటి ధన్యవాదాలు సార్ ఎంత ఉద్వేగంతో మీ స్మృతులు పంచుకోవడం మమ్మల్ని చూసి కళ్ళనీళ్ళు తిరిగాయి 🙏🙏🙏
Bro kodukulni munchina thandrulu chala mandhi unnaru, but nanan is my hero.
1.Annadanam
2.honesty
3.hard work
In my dad of 3 best qualitys
ఇప్పుడు మా నాన్నగారు లేరు సార్ అమ్మ గారు కూడా లేరు సార్ వాళ్లను గుర్తు చేసినారు సార్ మీకు ధన్యవాదాలు సర్ మా అమ్మా నాన్న ఉంటే ఇప్పుడు చాలా బాగుండేది అనిపిస్తుంది థాంక్యూ సర్
1.hardwork
2.honest
3.respect
My father best Quality హార్డ్ work
Great to know andi 🙏
U explained very well sir , really great meru chepthu unte ma father gurthu vasthunnaru , god grace job chesthu ma parents happy ga chusukuntunna present
1) feeding food unknown persons also
2) calm going nature
3) forgiveness
i love my Daddy మొట్ట మొదటగా నన్ను కన్నీళ్లు పెట్టించిన వీడియో.really grate sir meeru
i Miss u Daddy
1.Hardworking & Dedication
2.Helping Nature
3. Never give up
LOVE YOU DAD ❤
My father best qualities
1- Hardwork
2-Money saving
3-Love sharing
4-Don't do any fraud
5- Keep working
Hard work
Helping nature
Very simplicity
My dad is my hero&god
మా నాన్న నా మిదా ఎంత కోపం చూస్తారు అంటే మనుసు లో అంత జాలి ప్రేమ కరుణ చూపిస్తారు ప్రతి క్షణం నాగురించే ఆలోచిస్తారు ఆయన లేకపోతే నేను బ్రతకలేను ఆయన ఉన్నాడు అంటే ఈరోజు నేను మా అమ్మ బ్రతికి ఉన్నాం ఇంకా చెప్పాలి అంటే మా నాన్న కి head injurry ఆపరేషన్ చేస్తున్నప్పుడు మా అమ్మ నేను తప్ప ఇంకెవరు బంధువులు కానీ మా డాడీ వాళ్ళ సిస్టర్స్ చూడటానికి రాలేదు మా నాన్న గారు నేర్పిన ఒక గుణపాఠం చాలా కష్టపడటం డబ్బునీ ఎలా ఖర్చుపెట్టాలో నేర్పించారు
Helping and hod work respect
@@swapnaj1194 yes 🙂
Ma నన్న great
My father is very great
My father was given birth
It is very great నేను మరసీ పోను ma నన్న ni
@@satyanarayanavadla402 nice 🥰🙏
Sairam sir very very grateful u really appreciate
My dad is humble ❣️ honest 🤣 super power
1.Honest 2.Hardwork 3.patience 4.Silence 5. Fear and tention while doing any kind of works.. Without doing any kind of mistake and need to do time to time and staying responsible person... These are the best qualities observed and am learned.. From my father.. Am being proud of as a son of farmer...
Your right brother
మీరు చెప్పే ప్రతి మాట నిజమే సార్ మీరు మాట్లాడుతుంటే గుర్తుకొస్తున్నారు ఐ మిస్ యు నాన్న
My father is my hero. Love you Dad.
1) Hard work
2)Patience
3)Simplicity
ఈ వీడియో ద్వారా మా నాన్న గారిని గుర్తుచేసుకున్నాను. మా నాన్న లో నేను నేర్చుకున్నది. కట్టపడడం, ఎంత భాధ వున్నా భరించడం. చాలా ఓర్పు, సహనం. అలాగే హెల్ప్ చేయడము. ఉన్నదంట్లో సర్దుకుపోవడం.. నిజాయితీ గా ఉండాలి అనే వారు. వీడియో వింటుంటే కన్నీరు ఆగడం లేదు.. సార్... చాలా కృతజ్ఞతలు సార్
1.simplicity
2.honesty
3.his talktiveness
నాన్న స్థానాన్ని ఈ లోకములో యెవరు భర్తీ చేయలేరు.......! dad is hero
Three best qualities learned from my father
1. Respect elders
2. Time management
3. Help to poor people.
మా నాన్న great
Humanity.
Heard work.
I love my నాన్న.....🎉🎉
1 self respect
2 Honesty
3 Helping others and sacrificing fr family
4 patience
5 Hardworking nature
6 Time management
My father is my real hero. He made me learn many things. Some of his best qualities are-
1. patience
2. Honesty
3. Money management
Three best qualities learned from my father
1. Honesty
2. Respect parents
3. Time management
I lost my father at the age of 21 years now I am 45.
Because of his and my mother inspiration I reached Sr. Project manager in top construction company.
Thanks for sharing your bondings andi 🙏🙏
@@SandraSudheerKumar Your videos are very inspirational I will watch all your videos sir
హార్ట్ టచింగ్ వర్డ్స్ you remaind me , నా విషయానికి మాత్రము నా తల్లిగారే ఎందుకంటే నాన్న నన్ను అమ్మని పట్టించుకోలేదు, మీరు చెప్పినవన్నీ నాకు నా అమ్మే
1. అమ్మ కూలి చేసి నన్ను బ్రతికించి చదివించింది. లేక పొతే అడుక్కోవడము నేర్పింది అది సత్యముగా
2. జీవిత లక్ష్యాలను సత్యాలను నేర్పింది
3. ఇవ్వడము నేర్పింది అది ప్రేమైన త్యాగమైన.
@@rajachannel602 Sacrifice responsibility Love affection giving education Sportive manners and culture.
మా నాన్న గారిలో నేను తెలుసుకున్న మంచి లక్షణాలు :
1సహనం2.నిరంతరం కష్టపడడం 3.వినయం, 4.తక్కువగా మాట్లాడడం ఎక్కువగా వినడం .5. చామత్కారపు మాటలు.6. సమయ పాలన 7. తక్కువ మందితో స్నేహం 8.తృప్తి చెందడం 9. ఆత్మవిశ్వాసం 10.మౌనం.11. శాంత స్వభావం.
🙏
Respecting others,Dedication, adjustable,Hard work,Doing any work Right now no postponement are main 5 qualities of my Daddy
My Father is always calm and hardworking ,never gets angry ,keeps learning, never lie to any one he is always motivational for me and i learned from him hence now i am in best position now.
Happy to know andi 🙏🙏
Super sir,
My fother is my hero.and he is honest person .he was provided everything to my bright future. . I love my dad forever.
Strong family relations, simplicity , patience, sharing equal love to every child not only in the family , sensitivity, humanity, helping others with out expectations. I lost my dad in 2015 still my pain fresh.. 😢
Great sir thanks a lot
My dad very hardworking .. no words to telling about daddy's love
My father is my hero ❤️
1. I like my father hard work and patience
2. I like my father to help others
3. I like my father taking care of your family..... I LOVE YOU NANNA ❤❤❤
1.Live and love for family
2.Helping others in problems
3.Corage and Honesty
My DAD IS MY HERO
Very nice my dad my life linee
My daad honest ,amayakudu ,helping nature person
Great to know andi 🙏
సార్ నమస్తే అద్భుత మైన వీడియో ఇంత చక్కని విషయాన్ని చెప్పి మనస్సు లో నాన్న కోసం కదిలించే లా చేసారు
1.Respect to the elders
2.Honesty
3. Hard work
4.friendly Nature
5. Patience
Timeing
Respect
Responsibility
Talking way
Neetness
Thank you for your giving opportunity shareing my feelings with tears i miss you daddy
In My father I like this qualities
1.Honesty
2.Carring
3.giving respect to elders
మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం కానీ మా నాన్న టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు అప్పటినుంచి చాలా నరకమనిపిస్తుంది జీవితం
Reality never ends... it's a continuous process... it keeps on repeating... heart touching message ... 🙏🙏🙏
మా నాన్నను గుర్తుచేశారు సార్.నిజంగా మీలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు , మళ్ళీ జన్మంటూ ఉంటే మా నాన్న కడుపులో పూటలాలని కోరుకుంటాను థాంక్ యు
The three best Qualities I have learnt from my father are
1.Respect Elders
2.Satisfying in what we have
3. Hard working and Honesty 😊
Sai bless you sudheer sandra's
Great Qualities of my Nana are
1. Started working from an early age and worked hard and continued the same work even after so many struggle with health issues
2. Very soft-hearted person, never speak ill of another person
3. No bad habits at all
I am proud of my dad ♥️♥️♥️ I pray God would keep him stay healthy and peaceful and live long ❤️❤️❤️
No bad habit s i am proud of my nana very soft heartful and often to anger
Thanks a lot sir
Vedio complete ayyevaraku kallalo water vasthune unnai... Thanks sir sharing this vedio
I learned from my father three things
1. The nature of wanting everyone to be good
2.Perseverance
3.helping poor people
These three things i learned my father and no one replace my dad.i love my dad he is the real hero
Thank you so much sir.
I learned from my father many things 1.hard working 2.respect elders 3.honesty so my father is great hero l love my dad
1. Hard work.Capacity ni minchina hard work ma kosam chesaru. 2.Helping nature . Voluntary he helps all who are in need without asking him for help also. 3.Sacrificing nature he sacrificed his whole life for us. For me my father is my god 🙏 iam proud of being his daughter.
Qualities learned from my father
1.Hardwork
2.Patience
3.Dignity and discipline
4.Ethics and values
5.Devotional values
True sir. Nanna gunalu rayali ante book kuda rayavachu sir.... Commitment, Honesty, Responsibility ma nannalo unna gunalu.
Nenu 6months papa mom chanipoindhi. Ma daddy nakosam chala sacrifice chesadhu. Only 3qualities. Total all ani super. Na life lo real hero ma daddy
Helping others, honesty, hardworking, accepting any situations, and being happy these are the qualities what I have learnt from my father ❤
1.మా నాన్న గారు నా బిడ్డ,నా వాళ్ళు అని అందరినీ చాలా ప్రేమగా చూసే వారు.
2.మాకు బాగలేక పోతే ఆయన పడే ఆవేదన
3.ఇంటికి వచ్చినవారికి బోజనం పెట్టడం
4.తప్పు చేస్తే దండించడం కూడా
5.అందరూ తనతో కలిసి ఉండాలి అని
ప్రేమ,ఆప్యాయత,సేవ,దండన,అభిమానం,శ్రమ... అన్నీ కలగపితే మా నాన్న... కానీ మా నాన్న 7 years back I lost in my hands
Ma nanna ante anto naku gurthu chesaru thank you I learn from my dad is that hard work and early morning wake up and opika evi m enka enno vishayalu ma nanna deggaranundi nerchukunnanu
1) Discipline
2) hardworking
3) Honesty , helping
Real hero andi miru,eppati parents gurtuku techukuni bada padutunnaru,hatsap
నిజంగా హార్ట్ touching sir 3క్వాలిటీస్ చెప్పమని అన్నారు కదా అంత simple గా నేను మా నాన్న గురించి రాయలేక పోతున్న సార్ . కానీ ఒక్క మాటసార్ చెపుతున్న మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం సార్. మీరు రాయమని చెప్పారు కాబట్టి చెపుతున్న సార్
మా నాన్న లేని life ఊహించలేను సార్ 🙏🙏🙏🙏
Supar.anna
మానాన్న గారి నుండి సింప్లీసిటీ.. అందర్నీ ప్రేమించడం.. ఆడపిల్లల్ని గౌరవించడం..నాకు సంక్రమించిన గుణాలు అని విశ్వసిస్తాను.. అతని చక్కని చేతివ్రాత కూడా నాకు జెనిటికల్ గా వచ్చిన మరో గొప్ప గుణమని.. అదే నన్ను ఇంతవాణ్ణి చేసిందని బలంగా నమ్ముతాను. నాకంటూ ఓ ఐడెంటిటీ ని తెచ్చిపెట్టింది.. ఇలా నా భావాల్ని పంచుకునే అవకాశాన్ని కల్పించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..
My father is hero. He never beat me if l make small mistakes. He gave me more science knowledge, now lam also not beat my children and not use bad language this gift of my father I miss u dad
నాన్న
ఆదర్శనీయ వ్యక్తిత్వం
అంతులేని ఆత్మీయత
వెల కట్టలేని స్నేహ బంధం
అందరితో కలిసి పోయే తత్వం
అందరిని కలుపుకు పోయే గుణం
అకుంఠిత దీక్ష గల విద్యాకుసుమం
అందరినీ ఆదరించే సంస్కారం
విధి వైపరిత్యాలను కూడా విధి విలాసాలు గా మార్చుకునే సహనం
ఒడిదుడుకుల రహదారులలో వడి వడిగా నడిచిన వైనం
మాట పడని ఆత్మాభిమానం
మాట జారని నేర్పరితనం
మాట తప్పని పటిమ
ఇన్ని సుగుణాలు మూర్తీభవించిన అమృత రూపం
అన్ని గుణాలు కలగలిసిన జ్యోతి స్వరూపం
Honesty, incom plan, expendce, communication with others, helping nature inka chala unnaei
1.patience
2.forgiveness
3.loving nature
1.Kastapade gunam
2.Manspurthi ga vunnadhi vunntlu matladatam
3.Evarai tappu ga matladina, ledha tappu ga ardham chesukunna valla papana Valle potaru. Time vachinappu telusukuntaruley ani mounam ga pakkaki vellipotaru. 100% Valle vachi tappuni vappykuntaru.
Actually there are lot to say.
Ofcourse if u talk with my Nanna Garu u will also start loving him. Such a great humble person i have ever seen. Love you Nanna Garu...
I learned forgiveness, simplicity and be kind towards poor from my great father.
Just love it love it
Father ni kolpoyina bhada naku telsu...😢😢😢
Hard work
Kindness
Frndly nature
Sharing
మా నాన్న చూసి నేర్చుకున్నది 1)దైర్యం 2)కష్టపడడం 3)బాద్యతలు
Exactly maa daddy nunchi nenu nerchunnavi kooda ive
My father's the best quality hardworking, cheerful always, care taking. I am now 64 age. I lost my father at the age of 14 due to heart failure. When ur giving speech I am in thinking that this is my rewind life coming again as livetelecast. My heartful blessings to you 🙏
Yes
Deir, honest, simplisity, hordwork, and helping naturealso
The 3 best qualities I have learned from my father are..
1: Honesty
2: Hardworking nature
3: Time management
My father is my strength.. Ee video lo ( 6:24 ) ee bhayam naalo always untadhi.. Maa dady maa kosam enthoo chesthaaru♾️.. Iam also ready to do whatever he want/Wish .. He is my HERO 😎 love u nanna❤..
Thanks for sharing your best learnt qualities andi 🙏🙏
నాన్న గొప్ప తనం మనం వర్ణించలేము అందరు అదృష్టటావాంతులే కానీ అందరికంటే గొప్ప వాడు నాన్న అతనో మహోన్నత శిఖరం
1.HardWork
2.Honesty
3.Friendly nature
Hard work
Happy face
Always smile
True words
My father best qualities are
1.wakeup early
2.Hardwork
3.Honesty
4.Grattitude
5.Never give up attitude
6.Always treat his 3 daughters as 3 sons
I lost my father in 2021 when i was 26 years old l love my father untill my last breath
Thank U so much Raj Anna once again remembering my Abbajaan
Ma nana ku kuda enni qlitisi unnayi..
My father shows limitless and unconditional love towards all his three daughters.
Hardworking. Never cares of his health. Even though he is 60 now, wants to do something for us at this age also.
Welcomes everyone with a heartful smile
Sir ma nanaki kuturuga puttyanu ani chala grvaga unndi ipudu ma nana mato leru aina nana lo best quality gift ga natone unnai
1 Hardwork --- em muddu ante pani muddu work is worship
2 kashtapadi sapadichu kani
kashtapadani koti rupalaina sre tongichudodhu annaru
3 atithi maryada ante pranam kana ekva
4.okri mundu chai chapadm ante marnam to samanam
5 west karchu cheyadam
ante future lo samsya ravadm anduke
6 yanta sampadinchyro andulone sukham
7 future bagauddalante avasaraniki matram khrchu chesi money jama cheyadam
8 education ante chaala gouravam
chaduleni ma na tana nerchukoni akshralu maku modati guru ayaru
9 peddaval patla maryad chinvalpata premichadam
10 neatness ante modati ayudham
He never share his tensions or critical situations to anyone , he keeps his tensions with In himself.
His hard-work cannot replaced with any one.
Once he took decision he will fight with all tensions to reach his goals
He never give up with any negative circumstances
మీకు నా హ్రుదయ పూర్వ నమస్కారాలు
నేను కూడా 1985, మానాన్న గారిని కోల్పోయిన భాధ గుర్తు చేశారు
My father Qualities: Responsibility, Hard work, Sacrifice. My father is my Hero. I miss you Nanna.
My father best qualities
1). Honesty
2). Hard worker
3). Sinciarity
Great to know andi 🙏
Thanks you so much sir chala baga chepparu sir
Tears in my eyes. Father love is like universe. We can't measure it. It is infinity...
The best quality of my father
1.hard work
2. Dedication
3. Helping nature
Three qualities I learned from my father
1 Respect women
2 Hard work
3 never give up
👏
Thankyou sir chala manchi vishayalu chepparu
అందరు నాన్న లు అలా ఉండరు. మీరు అదృష్టమంతులు.
మా అమ్మ నాన్న 10 మంది పిల్లలు కలిగిన వారు... నాన్న చాలా కష్ట పడి అందర్నీ చదివించి ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తుకీ పునాధులు వేశారు.... దేవుని దయవలన మా అమ్మానాన్నలు పడిన శ్రమ వల్ల అందరం మంచి స్థాయిలో ఉన్నాము.... కానీ ఇప్పుడు ఉన్నా స్వార్థపు మనుషులలో అంటువంటి ప్రేమలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.... చాలా మంచి వీడియో చేశారు సార్... మీకూ చాలా కృతజ్ఞతలు... నాగరాజు గారు...
Three Best Quantities I Have In My Father
1. Extreme Hard work
2. Belive In Nothing Is Impossible
3. Helping Others In Any Situation
మీ మోటివేషన్ సూపర్ సర్... పేరెంట్స్ విలువలు తెలియక చాలా మంది తమ జీవితాలు వ్యర్థం చేసుకుంటున్నారు......
Great
Thank you 😊🙏