Amma Paata Song 2024 | Mittapalli Surender Exclusive Interview | Anchor Nirupama | Amma Song
Вставка
- Опубліковано 6 лют 2025
- Watch ►Amma Paata Song 2024 | Mittapalli Surender Exclusive Interview | Anchor Nirupama | Amma Song
#ammasongs2024 #anchornirupama #AmmaPaata #AmmaSongs #Onemediaet #mittapallisurender
SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
Thanks For Watching
Team SumanTV Tirupati
చాలా మంచి కవితా అనుభవం కలిగి ఉంటేనే ఇలాంటి పాటలు రాయగలం మంచి పదాలను చేర్చారు చాలా అద్భుతమైన సృష్టి అమ్మ ప్రకృతికి అమ్మ జీవనానికి అమ్మ సృష్టించి పలికించిన పాట మీ పాట కంగ్రాట్యులేషన్
అమ్మ పాట చాలా అద్భుతంగా ఉంది
అమ్మ పాట అద్భుతం
అద్బుతం చాలా బాగుంది👌👌🙏🙏
చాలా అద్భుతమైన రుచిన, శభాష్ మిట్టపల్లి సుందర్ గారు మరియు గాయని.
అమ్మ అంటే ఇష్టం వున్న వాళ్లు ఎప్పటికి మరువరు ఈపాటను 🙏🙏🙏🌹👍✨
Super song about Amma,... brother M.Surendar,, and, Sister Nirupama garu, excellent...Song Andi God bless you both...all the best 🙏...in four languages.... Pray God good voice,, with Thanking prayer...may the Lord... bless you both....🎉🎉
అమ్మ పాట లిరిక్స్ సూపర్ అన్న❤❤❤❤❤❤❤❤
ఎన్నీ సార్లు విన్నానో నాకే తెలువదు అంత బాగుంది ❤❤❤❤❤
చాలా బాగుంది అమ్మ పాట సూపర్ 👏🏻👏🏻
Super song ,Amma gurinchi lyrics chala bagunnavi, Surendar Anna chala baga padaaru, ammai kuda chala baga padindhi, ennisarlu vinna malli malli vinalani anipistundi ,any how super song
EXELLANT HATSOFF NO WORDS🎉
🎉🎉🎉 మై సిస్టర్ సూపర్ సాంగ్ గాడ్ బ్లేస్ యూ థ్యాంక్ యూ 🎉🎉🎉🎉💐💐💐💐🙏🙏🙏🙏💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏
పాట చాలా అద్భుతం
మేడమ్ నిరుపమ గారు మేట్టుపల్లి సురేందర్ గారు మాత్రం ఒక దశాబ్దకాలం ట్రెండ్ సెట్టర్ గారు గుర్తింపు పొందడానికి ఎమైనా ఫార్మాల ఉంటే ప్రమోట్ చేయండి మేడమ్..... అది పక్కా వెలితి గా ఉంది 😊😊😊
Wow super super nice padinau amma 😢na mommy chanipoena dinamma roje Naku dorikindi e pata tq amma enka padali
🙏❤️👍
Chala bagundhi thank u
Nirupama, amma mi interviews chustunnapudanta intlo sontavallato (Blood relative) matladutunnatuntundi🙏❤
Thanks supab❤❤❤❤amma
❤❤ 9:26
1 9:39 9:40 9:41 9:41 9:41
Very good papa and Surenderji keep it up.
Very very super amma pata thank you
Thank you 🎉
అమ్మపాటే లాలిపాట.... కి పేరడీ నాన్న పాట
నాన్నమాటే వేదమంట
వెన్నుతట్టులేపు సైన్యమంట
మా నాన్నబాటే రాచబాట
వేలుపట్టి చూపు విశ్వమంట
తడబడు అడుగులు సరిచేసి
బుడిబుడి అడుగులు వేయించి !2!
ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన
దీర్ఘాయుష్షని దీవించే వెన్నెల చల్లన ! నాన్న!
లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న
లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2!
విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న
మెరిసే ప్రేమకన్నులకు హేతువయ్యే నాన్న
నాన్నంటేనే ప్రియనేస్తం !2!
అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న!
నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న
కమ్మనికలల ఆకార సాకారం నాన్న
దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న ! 2 !
సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న
నాన్నంటేనే దివ్యపదం !2!
భవ్యమైన ధర్మపథం ! నాన్న !
రచన
వెంకట్ అడ్డాల
9666181948
Bro meeru chala great andi.Mee talent ki padhabhivandanam
చాలా అద్భతంగా ఉంది ఈ పాట. మా మనవరాలు 4 నెలలు. తను ఏడుపు మాని ఈ పాట వింటూ నిద్రపోతుంది. ❤❤
అధ్బుతంగా ఉంది
సూపర్ పాడావ్ చెల్లి ధన్యవాదాలు
Wonderful song ❤🎉🎉
Awesome ❤❤❤❤❤ u ammma
అమ్మ పాట సూపర్ అక్క 👌👌👍👍💐💐
Super sar ❤❤❤❤❤❤❤😊😊😊😊😊
Super .song chala Baga padaramma
సూపర్ సూపర్
Wow great song .chala bagundhi ma me voice .❤
అద్భుతం
Supar song❤❤❤❤❤❤
Excellent song I wish you for many many songs with lovely voice God bless you
Excellent sir,lyrics & singer super
Wonder full super 💯💪 thalli
Chalabagundi
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈపాట రావడం సంతోషం
Very good 💯 Surendra garu
Eddaru pasdindi. Excellent adbhutam ga undi. Super song. Excellent lyrics
Super song Amma pata
Super 👌 👍
Superbly written by Mittapalli Sundar and sung by singer
Super super
Super song amma patta I ove so much
So sweet❤🌹❤ and amazing song singing very beautiful so sweet janvi❤❤
Hat's off to you nana❤❤
Super super super super song ❤❤❤❤
Exactly Singar. Weldon great future. 🎉❤ Best Song. Ammapade Jola pata. Welcome son. ❤❤
Excellent song. Singers voice super.
Thammudu surender manavathavadi greate singer
సూపర్ సాంగ్స్
Very Very Good Song Sing a song very nice &Beautiful voice Brother & sister. God bless you.
Mother is the god of this earth
God bless you Surender garu & singer, wish you more success 💐
వెరీ గుడ్ గుడ్ వాయిస్
Great song Am ma pats God bless you .surendranna.
Super anna
Marvellous amma all are emotionally connected its
Surendra gaaru your song mesmerizing to many mom loveing hearts
Super Song👌🏻
Great 💐
Super sister, god bless you aboundently 🌹
Narender garu you both are really blessed god chose you for his expression
Super👌👌👌
Supar.supar.❤❤
Song super about mother
Excellent. Sar
Super.anna❤❤❤❤
Adbhutham, amogham
Good
నిరుపమ గారు, మీ వాయిస్ ఓవర్ కూడా, చాలా చక్కగా అర్థం అయ్యేలా ఇంటర్వ్యూ చేస్తారు...
Super 👌 sister ❤️ 💕 I love you mom❤
Super b
Exlent అన్న
Super song 🙏🙏❤❤
Excellent really.
మిట్టపల్లి సురేంద్రగారి కీ మనసులోంచి వచ్చింది ఈ పాట, ఆ అమ్మాయికి లిప్స్ నుంచి వచ్చినది ఇదే పాట అదే తేడా!
Yes 👍
❤😂amma amma😅amma
నేను ఇప్పటికీ ఎన్ని సార్లో విన్నాను. ప్రతీ సారీ కొత్తగా ఉంటాది నా మొబైల్ ఫోన్ లో రింగ్ టోన్ గా పట్టకున్నాను
సూపర్ అన్న ❤❤🐅🐅
ఇకనుండి ఎవ్వరూ, అమ్మలను... నాన్నలను, అనాధ ఆశ్రమం లో, జాయిన్ చెయ్యరు....
సురేందర్ అన్న గారు మీకు లేరు సాటి ఎవరు
మీయొక్క లిరిక్స్ అదరహో
గాయని గానం గాత్రం సూపర్
Grateful
Thanks anna super song 🙏🙏🙏
V. Goodsong
Manishi rupanni batti talent ni anchana veyyoddhu anadaniki oka example mittapalli surendergaru.hatts off to u and padhabhivandanam మీక్షింగర్గరికి
Great poet sir
Super sister❤
What a song sir hatts off u
Super ga undi song
superb
సూపర్ భయ్య, సూపర్ మాడం
Super Anna I love you amma ❤❤❤
Super song Amma pata ...suprb
Super❤❤❤❤
ఒకడు తెలుగులో సంగీత దర్శకులు లేరు అన్న వేధవలకు అసలు తెలుగే రాణి అమ్మాయి తో పాట పడించావు అది తెలుగోడి తెలంగాణ వాడి సత్తా అన్నా గ్రీట్ అన్న
పాట బాగుంది గాని డ్రెస్ బాగాలేదు
.
Super song
AMAA
Suman tv GRATE
తమ్ముడు డ్రస్ ఎందుకు పాట విను @@velmulashyamala6380
💐🙏❤ అందుకే కదా మిట్టపల్లి సురేందర్ అన్న పాటకు పరవశించిపోయే అభిమానులు వేలల్లో ఉంటారని ❤❤❤