హిందువులం అందరం బంధువుల అనే వారికోసమే ఈ వీడియో | Renjarla Rajesh warning |

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 275

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 2 роки тому +19

    రేంజర్ల రాజేష్ అన్న చాలా అద్భుతం వివరణ మాల మాదిగ ఏరుకుల యానాదులు... అయ్యప్ప స్వామి మాల వేస్తారు.... వీళ్ళు వేసే కన్నె పూజకు మాలలే భోజనం చేస్తారు.... మరి రెడ్లు నాయుడు చౌదరీలు వీళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి మాల వేసి ఉంటారు.... వీళ్ళందరూ అన్నదాన కార్యక్రమం లో ఒకటిగా కూర్చొని భోజనం చేయడం కానీ...
    ఒకే మందిరములో పూజా పురస్కారం చేసు కోవడంగాని.... ఈ దేశంలో ఉన్న హిందువులలో జరగలేదు... యాభై రెండు సంవత్సరాలుగా నేను కూడా ఈ యొక్క అన్ని జాతుల హిందువులు ఒకే భోజన ప్రియులుగా ఒకే పూజ మందిరంలో భక్తులు గా..... చూడాలని ఇప్పటివరకు తపిస్తూ ఉన్న అది కుదరలేదు....
    మాల మాదిగ ఏరుకుల యానాదులు చెప్పుకోవలసిందే మేము హిందువులం హిందువులం హిందువులం హిందువులం మని..... బలిసిన కొడుకులు ఎవరు చెప్పారు...
    అందుకే అంబేద్కర్ ఒకే ఒక మాట చెప్పారు.... హిందువుగా పుట్టాం బౌద్ధులు గాసస్తాం.... అని బల్లగుద్ది చెప్పారు.... మన ప్రపంచ మేధావి అందరి బంధువు... డాక్టర్ బాబాసాహెబ్ భీమారావు రాంజీ అంబేద్కర్...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopalanitta6453
    @gopalanitta6453 Рік тому +1

    సుస్వాగతం రాజేష్ అన్న నీ లాంటి వ్యక్తి మండలానికి ఒకరు ఉంటే దరిద్రులు ఈ దేశంలో ఉండరు

  • @svrathnamsv282
    @svrathnamsv282 Рік тому +1

    Namste అన్నా superb speech 👌 👏 👍 🙌 ఇలా మాట్లాడాలీ అంటే చాలా ghats వుండాలి అన్నా .

  • @PraveenPraveen-sc6hf
    @PraveenPraveen-sc6hf Рік тому +3

    సూపర్ అన్న చాలా బాగా చెప్పావు అన్న జై భీమ్ జై జై భీమ్ ✊✊✊✊

  • @maddurinani8706
    @maddurinani8706 2 роки тому +26

    ఈ అజ్ఞానము ఉన్న వాళ్ళకి చెప్పకు అన్న వీళ్ళు వినరు ఆ బ్రాహ్మనోళ్లనే నమ్ముతారు. గొర్రె కాషాయోన్ని నమ్ముతారు.. జై భీమ్

    • @Vicky-br3cw
      @Vicky-br3cw 2 роки тому

      Proud to be Hindu Madiga 🚩🔥

    • @sriramuludhara5325
      @sriramuludhara5325 Рік тому +2

      జై భీమ్ అన్న సూపర్

    • @maddurinani8706
      @maddurinani8706 Рік тому +1

      @@Vicky-br3cw హిందూ అనేపదానికి అర్థం తెలుసా సామీ జరా తెలిస్తే చెప్పరాదే వింటా 🤔.!

  • @rajashekarelkapelly2420
    @rajashekarelkapelly2420 2 роки тому +17

    సూపర్ అన్నగారు చాలా మంచి సందేశాన్ని మీలాంటి గొప్ప వాళ్ళు ఎంత చెప్పినా గాని అర్థం చేసుకోరా వేస్ట్ నా కొడుకులు ఉన్నంతకాలం మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి మారాలి మారాలి జై భీమ్ అన్న

  • @prameelaawt5697
    @prameelaawt5697 2 роки тому +1

    You are great Brother Somach THANKS

  • @nirasanametla9790
    @nirasanametla9790 2 роки тому +1

    Wonderful reality explained brother thankyou Jai Bheem jai Bsp jai Rs Praveen garu.

  • @palepusrinivas738
    @palepusrinivas738 2 роки тому +11

    జై భీమ్ అన్నగారు...
    మీ లాంటి వాళ్లు వచ్చి మీటింగ్ పెడితే ఆగ్రకుల నాయకులు తట్టుకోలేరు అన్నగారు... మీరు నిజాలు మాట్లాడితే తట్టుకోలేరు అన్నగారు...

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 2 роки тому +26

    ఇలాంటి సందేశాలు భావి బహుజనులకు ఆయుధాలు,,,, జై భీమ్ ✊

  • @R....1972
    @R....1972 2 роки тому

    Renjarla rajesh anna mee speech chaala baagundi mana deshamlo moodha nammakaalu baaga nammutaaru meelaanti waallu eedeshaaniki chaala important. Mee speech ki nenu fida

  • @deenu6kommu320
    @deenu6kommu320 2 роки тому +11

    జై భీమ్ అన్న మీలాంటి వాలు ఉన్నంత వరకు అంబేద్కర్ ఆశయం నెరవేరుస్తుంది

  • @ranjitmahanandia3368
    @ranjitmahanandia3368 Рік тому +1

    Very good speech Jai bhim namo budhay Rajesh Anna

  • @Charlichampion143
    @Charlichampion143 2 роки тому +1

    You are speech amazing Anna jai Bheem

  • @chandratalents5265
    @chandratalents5265 2 роки тому

    Jai beem annagaru 🙏🙏🙏me speech chala bagundi.anna chala neejam teleyachesaru.👍👍👍👏👏👏

  • @munipallibapuji1199
    @munipallibapuji1199 2 роки тому +3

    Jai bheem Anna 🙏🏿🙏🏿🙏🏿🙏🏿meespeech excellent,myname is bapuji ap

  • @bhukyaseetharam8661
    @bhukyaseetharam8661 2 роки тому +2

    Jai Bheem Jai Rajesh garu

  • @doremongamingyt382
    @doremongamingyt382 Рік тому +1

    Jai Bheem 🙏

  • @vijaysakpal5287
    @vijaysakpal5287 2 роки тому +2

    Anna niku jaibheem super 🙏🙏👍

  • @shaiksamee7463
    @shaiksamee7463 2 роки тому +1

    Great speech Anna

  • @naveenkumarnaveen9318
    @naveenkumarnaveen9318 2 роки тому +1

    👌👌 🔥 Speech Anna

  • @peddayadagiri6219
    @peddayadagiri6219 2 роки тому +1

    Nvu Challa great anna 👍

  • @Vicky-br3cw
    @Vicky-br3cw 2 роки тому +5

    Proud to Hindu Madiga 🚩🔥

  • @shivadarnasi4354
    @shivadarnasi4354 2 роки тому

    Chala baga chepparanna 👌

  • @venkateshhm3997
    @venkateshhm3997 Рік тому

    Jaibheem brother

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 Рік тому

    జై భీమ్ రాజేష్ అన్నగారు 🙏🙏🙏

  • @yejjusaikiran8630
    @yejjusaikiran8630 Рік тому

    Super brother 👏👏👏🔥🔥🔥🔥

  • @sappogubadesavu6477
    @sappogubadesavu6477 Рік тому

    God bless🙏 you anna

  • @chantidarga2760
    @chantidarga2760 Рік тому +1

    జై భీమ్ 💪

  • @gainiramesh5326
    @gainiramesh5326 Рік тому +1

    Super msg anna Jai bheem ✊✊✊✊👍👍

  • @pramodreddy2252
    @pramodreddy2252 2 роки тому

    చాలా విషయాలు వక్రీకరించి చెప్పారు. చాలా బాధాకరం. మానవతా వాదం అంటూనే మనుషుల మధ్య బేధాలు పెడుతున్నారు.
    అంబేద్కర్ గారి పేరుతో మీరు మిగిలిన వారిని ద్వేషిస్తున్నరు.
    రావణుడు బ్రాహ్మణుడు గా, మరి క్షత్రియ కన్య అయిన సీత కోసం ఎలా వచ్చాడు.!??
    సగం సగం విషయాలతో మాట్లాడకండి.
    నమస్తే . జై భీమ్

  • @coptoxic
    @coptoxic Рік тому +4

    Rajesh అన్న నేను మి ప్రతి మాట ఒప్పుకున.
    కానీ చెప్పులు బూట్లు మల మాదిగలు మాత్రమే కాదు
    ఇప్పుడు ఉన్న మెషినరీ ల తయారీలో అగ్ర వర్ణాల వాళ్ళు కూడా ఉంటారు,
    మీరు చెప్పిన ప్రకారం ఒకప్పుడు ఉండేది.
    "మనం మ ఇండ్లలో చెప్పులు వేసుకొని పోలేము కదా, అవి బంగారు అయిన ఇంట్లో వేసుకొని తిరగలేము,"
    "ఇంట్లో ఎక్కడైనా కూర్చుంటాం అలాగే గుడిలో మజీద్ లో కూడా అందుకే వేస్కోము"
    ఇది చాలు కానీ ఇంకా
    ఇంకా వివరణ ఇస్తున్న --
    కానీ ఇప్పుడు చెప్పులు ఎవరు తయారు చేసిన సరే గుడి లో మజీద్ లో ఎందుకు వెస్కోము అంటే
    1. చెప్పులు బూట్లు అషుధన్ని కానీ వేరే దుమ్ము దులి నీ కానీ తాకి ఉంటుంది కనుక
    2. దేవుడి నీ పవిత్రం గా భావించి నమ్మే వారు
    3.శరిసం లో అషుధం మలినాలు ఉన్న కనీసం కనీసం కనీసం
    "బాహ్య పరంగా అయిన సరే దేవుడి మీద భక్తి తో ఇలా చేస్తారు.
    కానీ దేవుడు చూసేది మన బాహ్య రూపం కాదు
    మన మనస్సు లోని ఉద్దేశం.
    ప్రపంచం లో ప్రతి అణువు దేవుడి సృష్టి.
    ఆశుధం తో సహా, ప్రతిదీ దేవుడి సృష్టి అని నమ్మే వారు రూపం లేని దేవుడిని పూజిస్తారు.
    ప్రతిదీ దేవుడే అనుకునే వారు సర్వం పుజ్యమే అనుకుంటారు.
    అలా అని అషుదం పుజించలేం కదా
    అందుకే న దేవుడికి రూపం లేదు.
    ఇక్కడ నేను రెండు అంశాలు చెప్పాను.
    2nd ది చదివే వాళ్ళకి అర్తం అయితే సంతోషం.
    కాబట్టి ప్రతిదీ దేవుడు అనుకోవటం ముర్కత్వం
    ప్రతిదీ దేవుడి సృష్టి అనుకోవటం కచ్చితత్వం మైన దేవుడి నీ తెల్సు కోవటం.

  • @gudipallipurushotham9382
    @gudipallipurushotham9382 2 роки тому +1

    Well said bro (correct)

  • @jairajchinni475
    @jairajchinni475 Рік тому +1

    Jai Bheem 🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srikanthboddu3724
    @srikanthboddu3724 2 роки тому +1

    జై భీమ్

  • @devasanisanthosh3883
    @devasanisanthosh3883 2 роки тому +3

    Great

  • @rajendernarapaka3423
    @rajendernarapaka3423 2 роки тому +1

    Super Anna...👌👌👌👌

  • @maddurinani8706
    @maddurinani8706 Рік тому +3

    ఈ గ్రంధాల గురించి నీకు తెలిసినట్టు ఎవ్వరికి తెలియదు అన్న జై భీమ్ ✊🏻️✊🏻️

  • @ajaykumarbomma2355
    @ajaykumarbomma2355 2 роки тому +2

    Okasari erragadda vellali.. This is my advice bro

  • @prakashambedre7840
    @prakashambedre7840 Рік тому

    Jaibheem sir

  • @999haircare5
    @999haircare5 Рік тому

    Anna nivu super anna❤

  • @tatapudisatyanarayanasatyanara

    Super Anna

  • @sanjaysagar5161
    @sanjaysagar5161 Рік тому

    Jai Bheem....

  • @veerastalagampula1292
    @veerastalagampula1292 2 роки тому +1

    జై భీమ్ అన్న 💙💙💙

  • @nareshrajana4433
    @nareshrajana4433 2 роки тому

    కులం కులం, మతం మతం అని భలే రెచ్చగొడుతున్నావు అన్నో.....

  • @ramkishanadupa3703
    @ramkishanadupa3703 Рік тому +1

    బైంసా కు వెళ్లి ఒక మీటింగ్ పెట్టారాదు..

  • @srinivasreddykusuma5444
    @srinivasreddykusuma5444 2 роки тому +5

    రాజేష్ అన్న మీరు చేప్పే మాటల్లో నిజం ఉంది కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కులాల గురించి ఎవరూ అంతగా ఆసక్తి చూపడం లేదు కానీ మీలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఇ కులాల గురించి ప్రస్తావన తేవడం తప్పు మీకు నా మీద కోపం రావచ్చు కానీ నేను కులాల గురించి పట్టించుకోను మా గ్రామం లో మాల వాళ్లు వాళ్ల కులం వారికి అన్యాయం చేస్తున్నారు దీనికి మీ సమాధానం చెప్పాలి మీ కులంలో డబ్బు ఉంటే ప్రక్క వాళ్లకి అన్యాయం చేయడం మంచిదేనా అంటే మీకోక న్యాయం వేరే వాళ్ళ కి ఓక న్యాయం అన్న

  • @jaganbuthukuri429
    @jaganbuthukuri429 2 роки тому +3

    మీనలెడ్జ్ కీ జై భీమ్ అన్న

    • @shadevperka3163
      @shadevperka3163 2 роки тому

      అన్నా మీ ప్రోగ్రాం లో చూడాలి mimmulani కలిసితే మా జన్మ తరించిపోతుంది అన్న

  • @rambabu-lp7zi
    @rambabu-lp7zi 8 місяців тому

    జై భీం ✊🙏

  • @____prp____2065
    @____prp____2065 Рік тому

    నా ❤️ లా అంటరాని తనం నేను ఎక్కడా చుల్లే కానీ కాపీ పేస్ట్ రాజ్యాంగాని అడ్డం పెట్టుకొని బత్తాయి గల్లని బలే దోచుకుంటునారు

  • @shekaradepu8427
    @shekaradepu8427 2 роки тому +15

    చెప్పులకు వ్యర్థ లు అంటుతాయని వేసుకోరు అన్న

    • @arunsallasalla8086
      @arunsallasalla8086 Рік тому

      Vaadu pedda vest

    • @mosangivenkanna6536
      @mosangivenkanna6536 Рік тому +2

      వివక్ష ఇంకా ఉన్నది అది హిందూ మత ప్రతిపదికన నడుస్తుంది జై భీమ్ tq అన్నగారు

    • @rajashekar4346
      @rajashekar4346 Рік тому

      Mari battalaki antava

    • @govindalaxmaiah7664
      @govindalaxmaiah7664 Рік тому

      Please stop your speech

  • @gannemahipalreddy7293
    @gannemahipalreddy7293 2 роки тому +3

    అరె పెద్దమనిషి బూట్లు ఎందుకు ఇప్పుతారు అంటే బయటకెళ్ళి వస్తే దానికి బ్యాక్టీరియా ఉంటుంది

    • @istharbale16
      @istharbale16 2 роки тому

      Shirt paintu pattava ?

    • @rajashekar4346
      @rajashekar4346 Рік тому

      Velledi devuni daggari kada. Mari bacteria apaleda. Pooja lu chesthe anni thiruthayi kada

  • @brahmaiahips5822
    @brahmaiahips5822 Рік тому

    Good speech

  • @k.chandrasekhar5904
    @k.chandrasekhar5904 Рік тому +1

    బిసి లు మీలోకి కలవం మేము పక్కా హిందువులం తగ్గేదేలే

  • @sunnynaresh9516
    @sunnynaresh9516 Рік тому

    Super 🎉

  • @naveenmyakala1286
    @naveenmyakala1286 2 роки тому

    Super Anna 🙏🙏👌👌

  • @bubblyrock2268
    @bubblyrock2268 Рік тому

    🙏🙏🙏మాతృదేవోభవ 🙏🙏🙏
    జై భీమ్ ✊✊✊...
    అన్నా మీరు ఆలోచన ఉన్న మేధావి అని అనాలో కాస్తా కూడా మెదడులో ఆలోచన లేని మూర్కుడు అని అనాలో అర్ధం కావట్లేదు...
    కారణాలు :-
    1) మీ మాటలతో కుల చిచ్చు రేపుతున్నారే కానీ కలపటం లేదు
    2)చెప్పులు, బూట్లు తయారీ & వేసుకోవటం గురించి మాటి మాటికీ కుల ప్రస్తావన తెచ్చి విభజించటం మంచిది కాదు,
    3) కొంతమందిని ఉద్దేసించి *లంజకొడుకులు* అని (ఒక తల్లి ని involve చెయ్యటం ) అనటం ఎంత ఛండాలంగా ఉందంటే మీకు కాస్త కూడా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో లేకపోతే అన్ని మూసుకుపోయి మాట్లాడుతున్నారో అర్ధం కావట్లేదు
    ఇంకా చాలా చెప్పాలని అనుకుంటున్నాను కానీ మీకు చెప్పి నా time waste చేసుకోవాలని అనుకోవట్లేదు బ్రదర్..... Oooh సారీ మిమ్మల్ని బ్రదర్ అని కూడా అనాలని అనిపించట్లేదు కారణం తల్లి ని కించపరుస్తూ ఒక వ్యక్తిని లంజకొడుకు అని అనటమే
    ముందు ఆ పదానికి అర్ధం తెలుసుకుని చెంపలు వేసుకొండి... ఊరికే మాట్లాడే ముందు అలోచించి అర్ధాలు తెలుసుకుని మాట్లాడటం నేర్చుకోండి.
    .... మాతృదేవోభవ....

  • @nammithiprasad5949
    @nammithiprasad5949 Рік тому

    Grate speach

  • @venukinnera4902
    @venukinnera4902 Рік тому +4

    దీన్నే పిచ్చి అంటారు...

  • @KiranKumar-bk1ji
    @KiranKumar-bk1ji Рік тому +1

    Super knowledge Anna... Neeelanti medavulanu kutra pooritamga case lu petti jail lo vesaru.....mimmalni ela malli bytaki tesukuravalo... Mee gontu vinalo ardamkavatle... Miku Tappakunda rajyamgam ,BR Ambhedkar Garu Toduga undii meru Bytaku ravalii Koru kuntunna... Jaibheem. ✊✊✊✊

  • @prakashambedre7840
    @prakashambedre7840 Рік тому

    Jai jai anna

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pallapubabu682
    @pallapubabu682 2 роки тому +5

    Adilabad bainsa village lo muslim Hindus Pina dhadi chesinappudu poyinava anna

  • @anjidaramoni5732
    @anjidaramoni5732 2 роки тому +1

    Jai Sri ram jai beem

  • @venukinnera4902
    @venukinnera4902 Рік тому

    నోరు మంచిదైతే ఊరు మంచిది ఔతుంది...

  • @pravalika4051
    @pravalika4051 2 роки тому +4

    Jai bheem ✊ anna from ap

  • @indiananji8058
    @indiananji8058 2 роки тому +3

    అందరికీ జై భీమ్ జై భీమ్ సార్ 🙏🙏 రాజేష్ అన్న జై భీమ్ 💪💪

  • @prassadprassad8686
    @prassadprassad8686 Рік тому

    బ్రాహ్మణులు పెట్టిన కుల వివక్ష ఇప్పటికీ అలాగే ఉన్నది అయినా ఇప్పటికీ bc లు sc లు ఇప్పటికీ హిందూ మతం లొనే ఉన్నారు

  • @venukinnera4902
    @venukinnera4902 Рік тому +1

    చెప్పులకి మట్టి ఉంటది అందుకే temple లోకి వేసుకొని వెళ్ళరు అని కూడా తెలియదా నీకు....

  • @sweetysweetyram7536
    @sweetysweetyram7536 2 роки тому +1

    అన్న చాలా మంచిగా మాట్లాడినావు అన్న... ఈ సమాజం ప్రతి ఒకరు. వినాలి

  • @telanganabidda3192
    @telanganabidda3192 2 роки тому +1

    🙏🙏🙏🙏

  • @nagasuresh365
    @nagasuresh365 Рік тому +10

    రాజేష్ అన్న మీరు చెప్తున్న అంటరానితనం యిప్పుడు లేవన్న దయచేసి కుల విబజన చేసి కులాల మధ్య చిచ్చు పెట్టకండి అందరం అన్నతమ్ములల కలిసి ఉన్నాము. ఎక్కడైనా ఉంటే వాళ్ళని కటిణంగా శిక్షించాలని కోరుకుంటున్న , ప్రతి ఒక్కరం అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నాము . జై భీం. ఒకరిద్దరు చేసిన పనికి హిందుత్వాన్ని హిందు సమాజాన్ని తిట్టడం కరెక్ట్ కాదు అన్న.

    • @gangadharamdevarapalli9275
      @gangadharamdevarapalli9275 Рік тому

      Vundhi brother kulavaksa kachithanga vundhi brother
      Mudanammakalu chalapettaru
      Andhuku pettaro theliyadhi brother.

    • @mmuthyalu8308
      @mmuthyalu8308 Рік тому

      1

    • @Sai-lp1od
      @Sai-lp1od Рік тому

      bjp undhi ante kula vibhajana..

    • @sanjaykumar-pj1oj
      @sanjaykumar-pj1oj Рік тому

      నువ్ అన్నా అని పిలవడమే తప్పు.నీలో ఉన్న హిందుత్వాన్ని తట్టి లేపి ఇలాంటి వాళ్ళను ప్రశ్నించు.అంతే కాని అన్న అనుకుంటూ బ్రతిమిలాడుకోకు

    • @joyestudio
      @joyestudio 10 місяців тому

      అన్న ఇంకా ఉంది అన్న. కానీ బయటికి కనపడదు, సందర్భం వస్తేనే కనిపిస్తుంది. మేము sc లం మేము ఒక రెస్టారెంట్ పెడితే .. ఫుడ్ క్వాలిటీ చాలా బాగా మంటేనెన్స్ చేసాము . First బాగానే రన్ అయ్యింది. తరవాత మేము s.c మాదిగ అని అంతా రావటం మానేశారు. ఎవడైనా వస్తే వారిని మాదిగోడి అన్నం తింటోండు అని వారిని హేళన చేసేవారు.

  • @himavlogs9711
    @himavlogs9711 2 роки тому

    Shan Anna Jai Bheem

  • @kodandaraok
    @kodandaraok Рік тому

    భారతదేశం అందకారం లో ఉండ డానికి ప్రధాన కారణం బ్రాహ్మణుడు .... వాడు ఒక జంద్యం వేసుకుని వాడు చేసిన దేవుడికి జంద్యం వేసాడు. ......

  • @Vicky-br3cw
    @Vicky-br3cw 2 роки тому +2

    Christavam ani chepaukoni bayata certificate lo Hindu undi reservations kosam manalini mosam chestuna vari prasninchali anna
    Jai bheem

  • @rameshgoud6284
    @rameshgoud6284 2 роки тому

    జయహో హిందూ.....

    • @ruparupa3544
      @ruparupa3544 Рік тому

      అయ్య.హిందూ అనగా.ఏమిటి.బయా

    • @coptoxic
      @coptoxic Рік тому +2

      @@ruparupa3544 హిందూ అనగా దగుల్బాజీ అని చిన్న జి అర్ స్వామి అన్నారు.
      సక్షం ఉంది యూట్యూబ్ లో

  • @laxmanprabha915
    @laxmanprabha915 Рік тому

    ✊✊✊🙏🙏🙏

  • @sriramarajyam230
    @sriramarajyam230 2 роки тому

    అయ్యా.....అంబేడ్కర్ మంచి పని చేశాడు......కానీ ఆ పని అతని ఒక్కడే చేయలేదని తెలుకొరా బాబు రాజేష్.....భారత దేశానికి ఒక్కటే రాజ్యాంగం వుందా? అమెరికా రాజ్యాంగం వ్యక్తి డబ్బా ఎవరు కొట్టట్లేదు అక్కడ అందరూ ఏసు డబ్బా కొడుతున్నారు...క్రైస్తవ దేశంగా ఉంది...... ఇక్కడ భారత దేశ రాజ్యాంగం నీ రాసిన మిగతా 6 గురిని ఎక్కడకు పంపావు రాజేష్.....నీ అతి తెలివి పక్కన పెడితే బాగుంటుంది....లేకపోతే నువు అల్లుతున్న డ్రామలో ఎవడో ఒకడు ఉప్పు కలుపుతారు.

  • @rajeshperli85
    @rajeshperli85 2 роки тому

    🔥🔥🔥🔥👍

  • @ranjitmahanandia3368
    @ranjitmahanandia3368 Рік тому

    Jai bhim namo budhay sir

  • @nareshnarender6849
    @nareshnarender6849 2 роки тому +3

    Jai bheem

  • @dongrecharan3103
    @dongrecharan3103 Рік тому

    Ni dhayrayanik 10000000 jaibhem lu anna

  • @grakesh7965
    @grakesh7965 2 роки тому +1

    Anna cheppalante ma intloki maname cheppulu vesukapomanna..anthamatrana manalni kinchaparichadaniki kadu anna ..akeraku vache muchatlu cheppu anna..nen mek pedda fan but e vishayam m baledu

  • @karateravi9602
    @karateravi9602 Рік тому

    బాబా సాహెబు అనుకుంటూ ఇంకెన్నినాళ్ళు అడుక్కుతింటార్రా

  • @pillekarpundlik7631
    @pillekarpundlik7631 Рік тому

    Super

  • @rampellisrikanth1497
    @rampellisrikanth1497 Рік тому

    Devude leni nastika vadulu entho mandhi pudutharaiah ani samrat Virat anade cheppindu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 mahanu bavudu

  • @anjiofficial503
    @anjiofficial503 2 роки тому

    Anna ✊🦁🦁

  • @Pk1.428
    @Pk1.428 2 роки тому +2

    Jai bheem✊️✊️

  • @maheshthevlogger5952
    @maheshthevlogger5952 2 роки тому +3

    50_50 బ్యాచి

  • @Nani14378
    @Nani14378 3 місяці тому

    Sher shayari

  • @shivanandam.t5705
    @shivanandam.t5705 Рік тому +1

    Jai bhim

  • @avinashbeast5597
    @avinashbeast5597 2 роки тому

    Rajesh ana I want to meet you.

  • @syedkhasim9970
    @syedkhasim9970 2 роки тому +1

    Jai bheem jai Dr. Br Ambedkar

  • @arunsallasalla8086
    @arunsallasalla8086 Рік тому +1

    Paragon company maadiga na bro

  • @telugudevotionalworldchannel
    @telugudevotionalworldchannel 2 роки тому +1

    Jai Hindu

  • @sonkamblesaayilu6164
    @sonkamblesaayilu6164 2 роки тому

    👍👍

  • @munipallibapuji1199
    @munipallibapuji1199 2 роки тому +5

    Jai bheem Anna 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @pathivadaseethalkashmi4822
    @pathivadaseethalkashmi4822 2 роки тому +3

    Jai rr

  • @SVTechsolutions609
    @SVTechsolutions609 2 роки тому +2

    Jai bheem anna

  • @durgambapubapu5776
    @durgambapubapu5776 2 роки тому

    Anna meeku teliyakundaane rajyaangaanni avamaanistunnaaru mataalaku vyatirekangaa maatladutunnaaru