రెంజర్ల రాజేష్ పవర్ఫుల్ స్పీచ్ | Renjerla Rajesh Powerful Speech | Sc vargikarna | N9 Media

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 95

  • @MuragaiahNagari
    @MuragaiahNagari 12 днів тому +8

    రాజేష్ అన్న జై భీమ్

  • @amruthraotalari323
    @amruthraotalari323 11 днів тому +7

    సూపర్ స్పీచ్ అన్నగారు

  • @MaturiNageshwer
    @MaturiNageshwer 11 днів тому +6

    జై భీమ్ జై మల
    రాజేష్ అన్న ✊✊

  • @cropeducationsubhash7674
    @cropeducationsubhash7674 11 днів тому +4

    రాజేష్ అన్న సూపర్ స్పీచ్ అన్నా

  • @Equality.Society
    @Equality.Society 7 днів тому +1

    అభివృద్ది చెందిన మాలలు,మాదిగలు మను వ్యవస్థ సృష్టించిన గౌరవం లేని తమ కులాలను వదిలి అంబేద్కర్ మార్గంలో బౌద్దం స్వీకరించాలి. మాల, మాదిగల మధ్య ఘర్షణ సరైన పద్ధతి కాదు.
    జై భీం
    నమో బుధ్ధాయ

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 13 годин тому

    👍👍👍👍👍👌👌👌✊✊✊

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 12 днів тому +4

    రాజేష్ అన్న జై భీమ్
    జై మాల ❤❤❤❤❤

  • @sahadevmptc_kommaneturu275
    @sahadevmptc_kommaneturu275 12 днів тому +8

    అందరికి జై భీమ్ మనం ఇప్పటి వరకు అన్నదమ్ములు గా వున్నాము ఉన్నత కులాలు వాళ్ళు మనల్ని విభజించి పాలించాలని చూస్తున్నారు అది ప్రతి ఒక్క మాల, మాదిగ సోదరులు ఆలోచించాలి మనం కలిసి వున్నంతవరకు మనల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అనేది మాత్రం వాస్తవం

    • @suneeleapuri9910
      @suneeleapuri9910 12 днів тому

      ఇలా కల్సి ఉండి ఎక్కువ లాభం మాల సోదరులు పొందడం న్యాయమేనా సోదర..

    • @suneeleapuri9910
      @suneeleapuri9910 12 днів тому +3

      అయిన మాదిగలు మీ ఆస్తులు అడుగుతున్నారా..ప్రభుత్వ ఇచ్చే ప్రతిఫలాలు అందరికి మిగత ఉప కులాలకి కూడా అందాలి అంటున్నారు..విడిపోయి కలిసి ఉందాం లే అన్న..

    • @kuntalaanish5940
      @kuntalaanish5940 10 днів тому +1

      Nee intlo annathammullu kalisi unnara sodara??

  • @ranjeethkalukuri1089
    @ranjeethkalukuri1089 11 днів тому +2

    జై భీమ్ ✊✊✊✊✊

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 13 годин тому

    ✊✊✊✊✊✊👌👌👌👍👍👍

  • @maheshjeedi1265
    @maheshjeedi1265 4 дні тому +3

    నువ్వు ఎంత గొంతు చించుకున్న వర్గీకరణ ఆపడం మీ వల్ల కాదు మేము శాంతాగం ఉన్నత సేపు మాత్రమే మనం అన్న తమ్ములం ఓపిక నశించింది అనుకో నీతోనే మొదలు పెడతాం...జై భీమ్💪💪💪

  • @anandraousilla7975
    @anandraousilla7975 10 днів тому +2

    ✊జై మాల ✊జై జై బీమ్

  • @rangannaboddu6381
    @rangannaboddu6381 12 днів тому +2

    జై భీం

  • @ramcharnrg
    @ramcharnrg 12 днів тому +1

    Super Speech Anna

  • @paramesha2979
    @paramesha2979 9 днів тому +1

    తెలంగాణకు అన్యాయం జరిగిందని విడిపోదాం అన్నారు కొన్ని దశాబ్దాలు ఏరు పెడదామంటే రాజ్యాంగ పద్ధతి ద్వారానే కావాలి పార్లమెంటులో చర్చల ద్వారానే ఆమోదం అయింది.... ఇప్పుడు కూడా మల్లేపల్లి లక్ష్మన్న చెప్పినట్లు పార్లమెంట్లో చర్చ పెట్టి వర్గీకరణ చేయండి... అప్పుడు చట్టబద్ధత వస్తది అందరికీ ఇష్టం ఉంటది

  • @anandraousilla7975
    @anandraousilla7975 10 днів тому +1

    ✊జై రాజేష్ అన్న✊జై జై మాల

  • @SabbeVenkateswararao
    @SabbeVenkateswararao 12 днів тому +1

    Jaibim renjarla Rajesh Anna 🙏

  • @yadagirigurramkadi7075
    @yadagirigurramkadi7075 8 днів тому +1

    jai beem jai mala

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 11 днів тому +1

    ✊☸️Jaibhim Namo Budhaya ☸️✊DADA Ji 🎉

  • @ameshbugga999
    @ameshbugga999 12 днів тому +3

    నీకూ మాదిగ లు అంటే ఇంత కోపము అన్న
    ఇంత విష వున్న వాడితో నేను thiregena నేను 🤦‍♂️🤦‍♂️

  • @hussenkanche4448
    @hussenkanche4448 3 дні тому

    Jai rajesh anna jai bheem

  • @sankarmylari82
    @sankarmylari82 12 днів тому +3

    Jai bheem rajesh anna

  • @Madhu-P
    @Madhu-P 11 днів тому +2

    జనాభా ప్రకారం ఏబీసీడీ లు చేయాలి

  • @NarsapurshivaKumar
    @NarsapurshivaKumar 12 днів тому

    Yes send know knowledge to every to town conduct meeting every districts

  • @narsingrao5732
    @narsingrao5732 10 днів тому

    Jjjĵjjjjjjjjjj Jaibheem Jaibheem Jaibheem

  • @ArunKumar-ji6jg
    @ArunKumar-ji6jg 10 днів тому +1

    స్పీచ్ బాగుంది కాని సామాజిక న్యాయం కనబడలేదు సమస్య పరిష్కారం దిశగా మీ వైకరి లేదు

  • @KorekkaVenkatesh-nz3js
    @KorekkaVenkatesh-nz3js 3 дні тому

    Jai bheem jai mala🎉🎉🎉🎉🎉

  • @SivaB-o1f
    @SivaB-o1f 12 днів тому +7

    Jai mala🎉🎉❤❤❤

  • @SathishGali-u1q
    @SathishGali-u1q 12 днів тому +10

    Rajesh Anna జై భీమ్
    జై.మాల🙏🙏
    మీ ఫోన్ నంబర్ కావాలి అన్న

    • @secular001
      @secular001 11 днів тому

      Ah sullygadu lift cheyadu bro

  • @D.KiranBabu
    @D.KiranBabu 2 дні тому

    ఓట్లు వేసి వాళ్ళని గెలిపించి, రోడ్డెక్కి ధర్నాలు ,సభలు పెట్టుకుని గొంతు చించుకోవడం తప్ప రాజ్యాధికారం సంపాదిద్ధం అని లేదు 😊

  • @madhumadhu2306
    @madhumadhu2306 3 дні тому

    Jai bhim jai mahar

  • @JGO998
    @JGO998 7 днів тому

    బాగా తిన్నట్టు ఉన్నాడే

  • @ArunKumar-ji6jg
    @ArunKumar-ji6jg 10 днів тому

    రాజ్యాంగ బద్దంగా అమలు చేయాలనే మాటకు సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ బద్దమైనదే కదా చట్ట రూపం దాల్చే దిశగా అడుగులు వేసి సమస్యని కలిసి కట్టుగా పరిష్కారించే అవకాశం ఉంది గా సోదర...

  • @dileepkrishnaneerati9541
    @dileepkrishnaneerati9541 12 днів тому +2

    Jai bheem
    Jai mala

  • @CMDkarl
    @CMDkarl 9 днів тому +1

    రాజేష్ అన్న నువ్వు అంబేద్కర్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నావ్ అని నీపైన ప్రజలకి చాలా గౌరవం ఉండేది.
    ఇప్పుడు ఆ వివేక్ తో కలిసావ్ తప్పు చేసావ్ అన్న.
    అతను దలితులపైన అత్యాచారాలు,కుల వివక్షత,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రద్దు చేయాలని అనుకున్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు పెట్టడు కూడా.దళిత హక్కుల కోసం ఏ రోజు మాట్లాడలేదు.
    మూడు తరాలుగా ఒకే కుటుంబం ఎస్సీ రిజర్వేషన్ పొంది గెలుస్తున్నారు.వేరే దళిత బిడ్డకైన(మాల వ్యక్తికి అయినా సరే) అవకాశం ఇవ్వలేదు నువ్వు ఒక్కసారైనా ఆ కుటుంబాన్ని ప్రశ్నించినావ అన్నా.
    దళితులకు ఏం చేశాడో నీ గుండె మీధ చేయేసుకొని చెప్పు.
    నువ్వు మాల మాదిగల మధ్య మధ్యవర్తిగా వారధిగా ఉండు అన్నా.గొడవలు పెట్టకు న్యాయ అన్యాయాల గురించి మాట్లాడు. రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దు.మన హక్కుల కోసం దళితులందరం ఏకం కావాలి.
    బీసీ కులాల్లో ABCD ఉన్నప్పుడు మనదగ్గర ఎందుకు ఉండకూడదు నష్టమేంటి అది చెప్పవెంటి అన్నా ..?
    దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చెప్పింది వర్గీకరణ న్యాయ బద్ధమే అని.
    ఆ కుటిల రాజకీయ నాయకుని ఉచ్చులో పడకు రాజేష్ అన్నా.
    నీ పైన గౌరవం తగ్గించుకోకు అన్నా.
    చివరికి నువ్వు రెచ్చగొట్టిన మన మాలలు భవిష్యత్తులో నిజాలు తెలుసుకొని నీ వీడియోలు నీకు చూపెట్టి నిన్ను హేళన చేస్తారు.
    ఎవరి వాట వారు తీసుకొంటే తప్పు ఉంది అన్నా.అన్ని మాలలమే తీసుకుందమా..? ఆ పాపం మనకెందుకు అన్నా.ఇదా మన అంబేద్కర్ సిద్ధాంతం..?
    అంబేద్కర్ ఆశయాలు, దళితుల హక్కులు ఆత్మగౌరవం కోసం ఏ కుటిల రాజకీయ నాయకుడు రాడు మళ్ళీ మనమే అందరం కలిసి పోరాటం చేయాలి గుర్తుంచుకో రాజేష్ అన్నా.
    జై భీమ్ ✊🏾

    • @paramesha2979
      @paramesha2979 9 днів тому

      కోర్టులు కాదు విభజన చేసేది విభజన అనేది పార్లమెంట్ చేయాలి
      కోర్టులు ఆధారాలు సాక్ష్యాలను పరిశీలించి తీర్పులు చెప్తుంది. వర్గీకరణ విషయంలో కూడా సలహా ఇచ్చింది తప్ప వర్గీకరణ చేయమని హక్కు కేవలం ఒక పార్లమెంటుకే ఉంటుంది

    • @JANGOLAESWARANNA-ev8zt
      @JANGOLAESWARANNA-ev8zt 8 днів тому

      తమ్ముడు నువ్వు రాజేష్ ను కరెక్ట్ గా అడిగావు. కాని వాళ్లకు వాళ్ల కులం తప్ప ఏ అంబేద్కర్ ఆశయాలు వుండవు. అంబేద్కర్, బాబూజీ ఆశయాల కోసం పనిచేసే ఒకేఒక్కడు కృష్ణ మాదిగ సార్. అలాంటి కృష్ణన్న ను ఓర్చుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాతున్నారు. అలాంటి వాళ్ళ ను నువ్వు అడగడం నేతి బీరకాయ లో నెయ్యి వీడికినట్లే.

  • @mashok8914
    @mashok8914 8 днів тому

    ఎవరిది వారు పంచుకుంటే నొప్పేంటి

  • @SrikanthAggu-mc2kh
    @SrikanthAggu-mc2kh 11 днів тому +3

    తమ్ముడు రాజేష్ మీ ఇంట్లో అన్నదమ్ములు మీ అయ్య సంపాదన సమానంగా పంచుకున్నారు లేదా ముందు అది చెప్పు రిజర్వేషన్ గురించి తర్వాత మాట్లాడు

  • @KothapallyNithin
    @KothapallyNithin 11 днів тому

    అన్న మాల మాదిగ అని ఎందుకు మన అందంరం బహుజనులుము

  • @sewaayvkrao8435
    @sewaayvkrao8435 10 днів тому

    Speach should need self relience

  • @bikshapathyperuka5211
    @bikshapathyperuka5211 5 годин тому

    E
    How many mala MLA , MP lu unnaru? Ministerlu unnaru?

  • @rishichenelli5278
    @rishichenelli5278 12 днів тому +1

    Jai mala

  • @gundlasuresh6005
    @gundlasuresh6005 12 днів тому

    Super acting

  • @MuraliAkumarthi
    @MuraliAkumarthi 2 дні тому

    Jai madiga, s

  • @JamesBond-oz3vz
    @JamesBond-oz3vz 12 днів тому +1

    Nice speech - వర్గీకరణ వల్ల ఎవరికీ నష్టం ఉండదు. ఎవరి వాటా వారు వాడుకొని సమంగా వృద్ధి లోకి రావొచ్చు 🙏🙏

  • @bikshapathyperuka5211
    @bikshapathyperuka5211 5 годин тому

    Meelanti Anyaya arachaka vadulanu chusi Dr.Baba saheb sachipoye vadu. endu kante manuvadulu mallone unnararani. Baba saheb ni kuda kulam level ki lagi champestunnaru kadara!

  • @kambhampatimadhukumar1778
    @kambhampatimadhukumar1778 12 днів тому +2

    Rajesh Anna mala madhiga. Baga abhivriddhi chandaru . Mari SC lo 59 kolalu paristhiti enti? Ambedkar garu only mala and madhigalu ne reservationlu anubhavinchualine rajyangam Rasaraa chappu Anna ? Mari valiki emo cheyli chappu

    • @ravikumarnelapudi88
      @ravikumarnelapudi88 12 днів тому

      మాన పిల్లలని బాగ చదివించాల అన్నా sc ల అందరికీ చదువుకునే అవకాశం ఉంది విద్యా అందరి కి అవకాశాం వుంది చదువు లేకుండా ఉద్యోగలు ఎక్కడినుంచి వాస్తాయి ఇప్పడు sc, st ల కన్నా ewc వాళ్లకు ఉద్యోగలు బాగా వస్తున్నాయి గమనించరో లేదో మంద బుద్ది గల వాళ్ళకు ఆర్ధం కాదులే

  • @Narsimlugaddar625
    @Narsimlugaddar625 12 днів тому

    Rajesh phno

  • @SrinuModugu-il1dx
    @SrinuModugu-il1dx 9 днів тому

    You lost your credibility

  • @rangannaboddu6381
    @rangannaboddu6381 12 днів тому

    Nice స్పీచ్

  • @sasidhar6784
    @sasidhar6784 11 днів тому

    Bro... Please english లో మాట్లాడద్దు.. నీ ఇంగ్లీష్ మీద చాలా మంది జోకులు వేస్తున్నారు...

  • @శ్యామ్సుందర్-త1హ

    ఇన్నాళ్లు నష్ట పోయింది మాదిగలు మాత్రమే

    • @ravikumarnelapudi88
      @ravikumarnelapudi88 12 днів тому

      enduku nasta poyaro alochinchava

    • @suneeleapuri9910
      @suneeleapuri9910 12 днів тому

      సొదర అన్ని ఆలోచించే..వర్గీకరణ కావాలి అనేది..అది అర్థం కావట్లే..మీకు

  • @vinaykumarpathipati1643
    @vinaykumarpathipati1643 12 днів тому

    Jai Bheem Jai mala. Renjerla Rajesh garu.

  • @yellaiahyeliya6404
    @yellaiahyeliya6404 12 днів тому +7

    రంజర్ లో రాజేష్ రంజర్ లో రాజేష్ గారు యు ఆర్ ద వేస్ట్ ఫెలో బికాజ్ ఎవరు ఎంత ఉన్నారో వాళ్లకు అంత అన్ని చెప్పిన ఇంతకు ముందే నువ్వు సో కాబట్టి ఇప్పుడు నీ స్వార్థం చూపెడతారు

    • @vishalpalepu207
      @vishalpalepu207 12 днів тому

      ఆబేయ రాజ్యాంగ బద్దంగా chesukoraa

    • @LaxmanLaxman-qk4hj
      @LaxmanLaxman-qk4hj 12 днів тому

      రెంజర్ల రాజేష్,కాంబ్లే గార్లు సామాజిక న్యాయం, సమానత్వం, స్పీచ్ లు ఎంత గొప్ప మానవతావాదులో, అంబేద్కర్ వాదులో ఎస్సీలు ఎవరి వాటా వారు పంచుకునే దగ్గర అడ్డు పడుతున్న
      పక్కా అవకాశవాదులు
      మాల వాదులు,

    • @ravikumarnelapudi88
      @ravikumarnelapudi88 12 днів тому

      malalu eppudu prasvamikavadulu malalni kinchapariste evvaru vurukoru sahimchi sahinchi opika nasiste parisistithi chaala darunanga vuntundi doddi darina teerpulu isthunnaru rajyanganni kaapade badyatha maalale medevundi manuvadula kallu mokke manda rajyanganni kapadithe rajyangame manalni kaapaduthundi leda manam purvarojulliki potham ambedkar nu kinchapariche vaallaku chepputho samadanam cheptham maalalu nijamaina prajasvamyavadulu 100%

    • @ushakanthbegari14
      @ushakanthbegari14 12 днів тому +3

      North lo ఉన్న చమర్ల్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.రేపు పొద్దున్న మాదిగలు కూడా సూక్ష్మ వర్గీకరణ కొరకు అడుగుతారు ,అప్పుడు ఇదే మాట అంటావా బ్రదర్

    • @ushakanthbegari14
      @ushakanthbegari14 12 днів тому +1

      దళితులు ఐక్య మత్య0 నీవు కోరుకోవట్లేద

  • @d6tvtn378
    @d6tvtn378 12 днів тому

    Super speech

  • @d6tvtn378
    @d6tvtn378 10 днів тому

    Super ga matlaadavu revanth reddy ni gurinchi

  • @chinnachettala5058
    @chinnachettala5058 12 днів тому +2

    ఇది పవర్ఫుల్ స్పీచ్ కాదు hateful speech

  • @kuntalaanish5940
    @kuntalaanish5940 10 днів тому

    Rey salega 341 article chaduvura 1st..

  • @ravikumaraithe3379
    @ravikumaraithe3379 11 днів тому

    Super speech bro

  • @ValamallaMaheshValamalla
    @ValamallaMaheshValamalla 11 днів тому +1

    Jai mala