Kadire Krishna Controversial Interview | Buchanna Muchata | Bahujana Sena | Advocate | Mic Tv News

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 843

  • @gurramyellam4840
    @gurramyellam4840 2 роки тому +73

    మీ లాంటి ఉద్యమ నాయకులు ఈ దేశ గడ్డ మీద జన్మించినదుకు గర్వపడుతున్నా అన్న 🙏

  • @ngkrrishna5539
    @ngkrrishna5539 2 роки тому +142

    నేటి తరానికి నేటి సమాజానికి అత్యంత అవసరమైన మంచి ఇంటర్వ్యూ చేశారు. జై భీమ్ జై కదిరేకృష్ణ

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Рік тому +1

      SIR IDEKKATI A KAADHU THANU CHESINA PRATHI VEDIO E DESAMLONE MODHATI GAA VUNTUNDHI MANUVAADULA PAI NIPPULA KORADAA GA VIVARANALA THO E ROJU YENTHO MANDHI VASTUNNARU ANEKARAKAALU GAA BAHUJANA VAADHALANI MUKKALU GA CHESI PANCHUKOVATANIKI BUT KRISNA KADIRI SIR ALA LERU MODHATI NUNDI THE LEGEND KK

    • @shaikmoulaali2711
      @shaikmoulaali2711 Рік тому

      ​P😢krj😊 1:10:52

    • @gopalakrishnamurthypuchhaa7486
      @gopalakrishnamurthypuchhaa7486 6 місяців тому

      I DO NOT UNDER STAND WHY MY COMMENT IS FAILED TO POST

  • @PRAVEEN-KUMAR_M-298
    @PRAVEEN-KUMAR_M-298 2 роки тому +108

    అన్నగారు జై భీమ్ లు 🙏🙏 మీరు సోషల్ మీడియా లో active గా ఉండండి. మీ లాంటి నాయకులు ఇప్పటి youth కి చాలా అవసరం.

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 роки тому +1

      "కులం మారనప్పుడు, గుణం మారుతుందా?" అని కదిరి కృష్ణ అన్నారు. అలాంటప్పుడు అందరూ వాల్మీకిని (ఆదివాసి) ఎలా గౌరవిస్తారు? అరుంధతిని మనం ఎలా గౌరవిస్తున్నాం? ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి (కదిరి కృష్ణకు మినహాయింపు లేదు) లేదా కదిరి కృష్ణ భారత రాజ్యాంగాన్ని గౌరవించనప్పుడు భారతీయ పౌరుడిగా ఉండకూడదు.
      కాబట్టి ప్రతిభకు కులం అడ్డంకి కాదు, ప్రతిభకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది.

  • @kolipakaudaysreesree5330
    @kolipakaudaysreesree5330 Рік тому +7

    Thank you Bhuchanna Garu.. మేధావులు అందరు కలిసి ఒకే తాటిమీదకు తీసుకురావాలనే మీ ప్రయత్నం కు.. 🙏🙏🙏

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 2 роки тому +55

    చాలా రోజుల తర్వాత కదిరే కృష్ణ గారి Interview చూసా 😊😊

  • @sadhugollapalli5033
    @sadhugollapalli5033 2 роки тому +89

    Sir! మీ interview కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను.ధన్యవాదాలు Buchaiah సార్ గార్కి!

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 2 роки тому +15

    మీరు చాలా బాగా..చెప్పారు..sir..ఈ వీడియో వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను..చాలా గొప్ప విషయాలను గమనించాను..మీ మేధస్సు కు.. ప్రత్యేక.. జై భీమ్✊✊ లు..sir.

  • @radhakrishna5698
    @radhakrishna5698 2 роки тому +12

    చాలా రోులయ్యింది నిజాయతీ తొ కూడిన నిజాలు మాట్లాడిన ఈలాంటి ఇంటర్వూ చూసి..... కృష్ణా గారు మే లాంటి మేదావులు అప్పుడప్పుడు మాట్లాడాలి... లేదంటే ఈ సమాజం ఏమైపోతుందో.......TQ కదిరి కృష్ణా గారు....

  • @g.saikumarg.saikumar8710
    @g.saikumarg.saikumar8710 2 роки тому +47

    నీవల్లే బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్నాను మహనీయుల బాటలో మీరు చూపించిన బాటలో మేము నడుస్తాం జై భీమ్ అన్నగారు

  • @yadirabhuni1585
    @yadirabhuni1585 2 роки тому +26

    కదిరే కృష్ణ అన్నగారు your great అందరూ నీలాంటి అవగాహన ఈ సమాజంలో కలిగి ఉండాలి. జై బీమ్ జై భారత్

  • @kudamanmadharao9241
    @kudamanmadharao9241 Рік тому +19

    సార్ మీరు ఒకసారి కదిరే కృష్ణ అన్నా గారికి
    హమారా ప్రసాద్ ఈ ఇద్దరికి ప్రక్క ప్రక్కన కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయగలరని కోరుతున్నాను

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 2 роки тому +10

    కదిరి కృష్ణ సార్ మీలాంటి విషయాలు యువకులకు ప్రజలకు తెలియాలి మీరు చెప్పే మాటలు ప్రజానీకం అందరికీ తెలియాలి మీరు నెలకు ఒక ఇంటర్వ్యూ అన్న చేయండి సార్ దేని గురించైనా పేదవాడి గురించి అయినా ఉన్న వాళ్ల గురించి అయినా లేని వాళ్ళ గురించి అయినా చరిత్ర అందరికీ వివరించాలని మా యొక్క విజ్ఞప్తి 👍🙏🙏🙏

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 роки тому +147

    కదిరే కృష్ణయ్య గారికి..ఆయన విజ్ఞానానికి 🙏🙏🙏

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 роки тому +1

      GURUVU KRISNA SIR ME SISYUDU ASK MOURYA AVITI VAADU MEKO MAATA CHEPUTHUNNA MEE JNAANAM APARAM YEM DOUT LEDHU BUT MEMU NIRMANULAM ANANDI SRUSTI ANE PADHAM, KANNA KUDA / OKKA VOTE VACHINA CHAALU ODI GELUSTAMU ANNA MEE MATA VILUVA GREAT SIR

    • @vijayabhasker1762
      @vijayabhasker1762 2 місяці тому

      Vignanam.....😂😂😂😂😂😂... 🤣🤣🤣🤣🤣🤣🤣. 😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣..

  • @nagabrahmammatangi815
    @nagabrahmammatangi815 Рік тому +4

    కృష్ణ గారు చాలా మంచి విషయాలు చాలా చక్కగా చెప్పారు యువర్ గ్రేట్ sir 🙏🙏🙏🙏🙏🙏

  • @yohanjohn2074
    @yohanjohn2074 2 роки тому +6

    సార్ మీలాంటి మేధావులు సార్ బయటకు వచ్చి మాట్లాడాలి పబ్లిక్ లో ఉండాలి ఎప్పుడూ తెలియని వాళ్లకు తెలుసుకుంటారు చాలా విషయాలు రిటైర్డ్ అయిన ఐఏఎస్లు ఐపీఎస్లు మీలాంటి చదువుకున్న మేధావులు ఆకునూరు మురళి సార్ లాంటి వాళ్ళు ఉంటే జయప్రకాష్ నారాయణ సార్ లాంటివాళ్ళు జీడి లక్ష్మీనారాయణ సార్ లాంటివాళ్ళు మీ దగ్గర చాలా జ్ఞానం ఉన్నది సార్ మీరు అందరు కలిస్తే ఏమైనా చేయొచ్చు ప్రజలకి👏👏👏👏👏👏

  • @renjarlarajesh8284
    @renjarlarajesh8284 2 роки тому +522

    నీ వల్ల బాబాసాహెబ్ గారిని తెలుసుకున్నన్ను మహనీయుల బాటలో మీరు చూపించిన బాటలో చివరిదాకా నడుస్తా అన్నా మీమ్మల్ని అవమానించిన BSP అధ్యక్షుడు బాలన్న

    • @bahujanarajyadhikaramenaal4641
      @bahujanarajyadhikaramenaal4641 2 роки тому +36

      అన్న ప్లీజ్ కదిరే కృష్ణ అన్నగారిని BSP లోకి తీసుకురండి

    • @ajaynagarade
      @ajaynagarade 2 роки тому +6

      Anna, JaiBhim

    • @dilipsirpangi2149
      @dilipsirpangi2149 2 роки тому +21

      రాజేష్ అన్న మిమ్మల్ని మీ ఉపన్యాసాలు వింటూ అంబేడ్కర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా అన్న

    • @sodarirajkumar
      @sodarirajkumar 2 роки тому +18

      నేను మీ మీలాగే అన్న గారి ఉపన్యాసాలు విని చాల మారిపోయి చదువుతున్నాను .now degree 2nd year

    • @AnilAnilkumar-ws2yi
      @AnilAnilkumar-ws2yi 2 роки тому +6

      Anna ravalapalli vastunnara

  • @vamshivamshi6825
    @vamshivamshi6825 2 роки тому +42

    అన్న మి విజ్ఞానానికి నా పాదాభివందనం అన్న జై భీమ్

  • @dandunagaraju1217
    @dandunagaraju1217 2 роки тому +51

    నాకు అంబేడ్కర్ భావజాలాన్ని అలవర్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న 🙏🙏

  • @bunny.pvschannel1512
    @bunny.pvschannel1512 2 роки тому +13

    జై భీం కృష్ణన్న నేను మొట్టమొదటి సారిగా మీ స్పీచ్ వల్లనే సమాజం గురించి, మహనీయులు నాకు పరిచయం చేసిన వ్యక్తులు అన్న గారు మీరు మీలాంటి నాయకులు నాకు పరిచయం ఉండడం చాలా గొప్ప విషయం అన్న జై భీం.....

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 роки тому +1

      "కులం మారనప్పుడు, గుణం మారుతుందా?" అని కదిరి కృష్ణ అన్నారు. అలాంటప్పుడు అందరూ వాల్మీకిని (ఆదివాసి) ఎలా గౌరవిస్తారు? అరుంధతిని మనం ఎలా గౌరవిస్తున్నాం? ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి (కదిరి కృష్ణకు మినహాయింపు లేదు) లేదా కదిరి కృష్ణ భారత రాజ్యాంగాన్ని గౌరవించనప్పుడు భారతీయ పౌరుడిగా ఉండకూడదు.
      కాబట్టి ప్రతిభకు కులం అడ్డంకి కాదు, ప్రతిభకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది.

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 роки тому

      @Rakesh reddy Mr.Rakesh reddy!
      1.please dont' come any wrong conclusions. if want you consult any hindu scholar.
      2.Ramayana and Mahabharata, were written by Maharshi Valmiki and Ved Vyas, both of whom were Dalits
      1.దయచేసి ఎలాంటి తప్పు నిర్ధారణలకు రావద్దు. కావాలంటే ఏ హిందూ పండితుడిని సంప్రదించండి. మీరు దయచేసి వాల్మీకి జీవిత చరిత్ర చదవండి
      2.రామాయణం మరియు మహాభారతాలను వాల్మీకి మహర్షి మరియు వేదవ్యాస్ రచించారు, వీరిద్దరూ దళితులు.

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 роки тому

      @Rakesh reddy 1.హిందూ మతంలో "దళితుడు" లేదు. హిందూమతం కేవలం 4 వర్ణాలను కలిగి ఉంది (నైపుణ్యం మరియు వృత్తి ద్వారా మానసికంగా లేదా శారీరకంగా)
      2.రామాయణం రాసిన "మొల్ల" అనే మహిళ మీకు తెలుసా? ఆమె శూద్ర స్త్రీ.
      3.రావణుడు (రామాయణంలో) బ్రాహ్మణుడు కానీ రాజు (క్షత్రియుడు) అయ్యాడు కానీ అతని తప్పులకు చంపబడ్డాడు.
      4. కాబట్టి హిందూ మతం ప్రకారం, ఏ వర్ణానికి చెందిన వ్యక్తి అయినా అతని/ఆమె మేధో మరియు శారీరక ప్రతిభ ద్వారా మరొక వర్ణంగా మారవచ్చు.

  • @పల్లెటూరుపిల్లగాడు

    మా చరిత్ర మేము
    తెలుసుకునేలా చేసిన వ్యక్తి dr కదిరే కృష్ణ సార్ ✊💪

    • @tadigirisambasivarao3556
      @tadigirisambasivarao3556 2 роки тому

      prajalu kalavala meeru village lo observation cheyamdi telustudhi sir

    • @పల్లెటూరుపిల్లగాడు
      @పల్లెటూరుపిల్లగాడు 2 роки тому +1

      @@tadigirisambasivarao3556 నేను విల్లెగ్ లో ఉన్న అక్కడే చదివినా

    • @tadigirisambasivarao3556
      @tadigirisambasivarao3556 2 роки тому +2

      kulam undali annavadu dopidini korukunnate

    • @పల్లెటూరుపిల్లగాడు
      @పల్లెటూరుపిల్లగాడు 2 роки тому

      @@tadigirisambasivarao3556 అవును

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 роки тому +2

      ఓహో వాడు చెప్పిందే చరిత్ర అయితే నేను అంబేద్కర్ గారి గురించి రాత్రి ఒక బుక్కు రాశాను అదే అంబేద్కర్ ఒక్క నిజమైన చరిత్ర మీరు చదువుతున్నది కాదు నేను రాసిన అదే నిజమైన చరిత్ర నేను చెప్తున్నాను కదా అందరికీ మీదట అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలి అంటే నేను రాసిన బుక్కు ప్రకారంగా మాట్లాడాలి ఒప్పుకుంటావా??.

  • @sk5174
    @sk5174 2 роки тому +8

    Great interview....!
    Great.. Genuine Explanation.!
    Very knowledgeable.. Interview...

  • @harishjoys9216
    @harishjoys9216 2 роки тому +22

    అన్న మీ మాటలు వింటే తెలియని ఉద్రేకం అన్న సూపర్ అన్న

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 роки тому

      అయితే పిసుకో

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 роки тому +2

      UDRHEKAM KAADHU BAYYA AALOCHANALU RAAVALI PRASNAGAA NENU THANASISYUDINE THAQNA MISTAKES KUDA CHUPAGALIGE O AKSHARANNI
      కదిరే sir మాటలు విన్నాక ఎవరికి అయిన కొంచెం ఉద్రేకం రావటం సహజమే కానీ
      మీలో అది కాదు రావాలిచింది .
      మరింత లోతుగా ఆలోచనలు మొదలవ్వాలి .
      లోపాలను ఎత్తి చూపాలి.
      పై పెత్తనం చేసే కుల్లు సంగాలను సమాజాన్ని వ్యవస్తలని
      వ్యక్తుల కుట్రలను కనిపెడుతూనే ఉండాలి
      { మీరో అద్యాయానాం కావాలి }
      ఏ రంగాన్ని అయిన కనీసం అవగతం చేసుకుని నడవాలి
      {తప్పక మీరు అందులో ఉన్న కూడా}
      ఎక్కడ అయిన ఇవే జరగాలి
      నేను కూడా కదిరి krustna సర్ తన సిస్యు డినే but తనలో లోపం
      ఉన్నాకూడ తనకే చెప్పగలను
      మీరు కూడా అలాగే ఉండవచ్చు మరెక్కడా అయిన
      స్వేచ్చా లోచన మానిసి బ్రతుకు మనుగడ .
      విచక్షణ తో కూడి వుండాలి ఎవరి జీవితం అయిన ఆడదైన మగాడైయన
      అలా లేని వారు అందరూ క్రిమినల్స్ గానే పోతున్నారు
      అన్యా యం చెపిస్తున్నవాడు చేస్తున్నవాడు చూస్తున్నవాడు ఒకే గుంపు
      ఇవి ప్రపంచ వ్యాపితంగా ప్రతి మతం లో జరిగే నిత్య ప్రక్రియ
      అలా లేని రోజు మతం తనకు తానే చస్తుంది అందుకే దానికి అజ్ఞా నం ఆరగారగా పోస్తూనే వుంటారు
      బుద్ది హీనులు .
      మతంలో శిశువు పుట్టక ముందే అమ్మ కడుపులో నే క్రిమినల్ ఎదుగుతారు
      తల్లినే తన పిల్లనే హత్యా చారం చేయగలుగుతారు పై బ్రహ్మ ..లా రాతనంటూ
      మతాల యాజక దోపిడి కుట్ర దారులు గుంట నక్క జిత్తుల పోకడలు
      ఈ దేశం అయితే అనేక అసమానతల అకృత్యా లాపై వ్రేలాడే వివక్ష పూరిత భూ బాగం ...
      .వేల యేల్లగా ఉరి కంబం పై దేశ ముఖ చిత్రమొఖ పీకకు
      తలారి క్రోచెడి తక్కెడ త్రాడు చుట్టబెట్టుకుని ఊగని ఊయల..
      సరి లేని త్రక్కేడ అడుగు త్రాచు తేలిక తూకమే ...
      ask మౌర్య

  • @merupueducation
    @merupueducation 2 роки тому +21

    More people like Kadere Krishna should be born in this society🙏🙏🙏🙏

  • @yakaritv2274
    @yakaritv2274 2 роки тому +25

    జై భీమ్ ✊ అన్న మి మాటలు వింటుంటే ఏదో తెలియని ఉద్రేకం

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial 2 роки тому +57

    బహుజన రాజ్యాధికారం రావాలంటే కదిరె కృష్ణన్న లాంటి వారితో క్యాడర్ క్యాంపు లు చాలా అవసరం

    • @mvrao306
      @mvrao306 2 роки тому +2

      అన్న నమస్కారం
      మీ లాంటి వారు చాల మంది అవసరం అన్న.
      మన అనైక్యత ఎదుటి వారికి బలంగా మారుతుంది.
      అందువల్ల ముందు మనం ఈ అనైక్యత నే చీల్చి చెండాడాలి.
      అపుడు అంతా సులువు అవుతుంది.
      ఈ సంస్కృత పాండిత్యం లో మీలా ఇంకా కొందరు రావాలి.

    • @gundaradhika1652
      @gundaradhika1652 2 роки тому +1

      Antha badhapadaku modi tappa evaru raaru tattuko koncham

    • @sriraj1509
      @sriraj1509 5 місяців тому

      Bahujana rajyadi karam moddala matalu Modi bc kada ayana bahujanukada
      Milo Mike vivkasha untadi mala vadu madigonni chinna chupu chustaru na Kalla ra chusina adi .

  • @nammisrinivasayadav5764
    @nammisrinivasayadav5764 Рік тому +3

    క్రిష్ణ గారు మి రొక ప్రొఫిసర్ ఆయి వుండి రాజ్యాంగం తప్పు అనటం ఎంత వరకు కరక్టు అంటే బాబా సాహిబ్ అంబేత్కర్ గారిని అవమానించి నట్లు కాదా? ఇప్పుడు ప్రజలంతా చల్లగా ఉండటం మీ కిష్టం లేన ట్లులుంది.

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 2 роки тому +9

    సార్ జై భీమ్ గంతే మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా ఇంకా చెయ్యాలి మాలాంటి వారిని ఉత్తేజ పరచాలి

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 роки тому

      తమ్ముడు జైశ్రీరామ్ అంతే మీరు ఏమైనా అనుకోండి హైందవ ధర్మం జోలికి వస్తే మాత్రం సొంత వాళ్ళని కూడా చూడము 😂😂😂 బాయ్ తమ్ముడు.

  • @saraswathioruganti5889
    @saraswathioruganti5889 2 роки тому +22

    సామాజిక చైతన్యాన్ని స్పురించేలా మీ ఇంటర్వ్యు చాలా బాగుంది...sir నమస్తే

  • @Saipandu007
    @Saipandu007 2 роки тому +8

    Such a great interview krisha annaiya... ✊✊ we are waiting for more videos like this type Avairnes wants this society.

  • @ajjubhaiatr4230
    @ajjubhaiatr4230 2 роки тому +16

    Thank you sir.. ippati nundi nenu muslim ani cheppukonu.. Ambedkar vaadini ani chepukunta.. ,🙏🙏🙏

  • @arkapallybhagathkumar3413
    @arkapallybhagathkumar3413 2 роки тому +37

    ఎన్నో రోజుల నుండి చూస్తున్నాం అన్న నీ ఇంటర్వ్యూ కోసం

  • @nagabhushanammuthyam9646
    @nagabhushanammuthyam9646 2 роки тому +13

    అభినయ అంబేద్కర్ కదిరి కృష్ణ గారు చాలా విషయాలు తెలియపరిచారు ధన్యవాదములు 👍

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 2 роки тому +3

    మీ జ్ఞానానికి పాదాభివందనం సార్ జై భీమ్ ✊️

  • @malleshn.mallesh2501
    @malleshn.mallesh2501 2 роки тому +2

    నేను స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం నాకు హక్కులు లభిస్తున్నాయి కనుక నాకు భారత రాజ్యాంగమే భగవద్గీత తో సమానం మనువు ఎవడు వాడు చెప్పినట్టు నడుస్తుందా ఇప్పుడు నడవనివ్వం కూడా అందరం కలిసి కట్టుగా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో గౌరవంగా బ్రతకాలి మీరు తెలియని కొన్ని అబద్ధాలను నిజాలుగా చెప్పి కొంతమంది అమాయకులను చేస్తున్నారు

  • @ThimmanniNrsimulu-uq9hn
    @ThimmanniNrsimulu-uq9hn Рік тому +32

    మనుస్మృతి కి అమ్మ మొగుడు కదిరే కృష్ణ 🤝🤝🤝

  • @kothurichikku8601
    @kothurichikku8601 2 роки тому +19

    మా బలం మా దైర్యం మీరు..అయ్యా..🙏🏻🙏

  • @pavangundu4356
    @pavangundu4356 2 роки тому +5

    నిజం చెప్పాలంటే మన దేశంలో దాదాసాహెబ్ అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం ప్రకారం ఏ మాత్రం స్వేచ్ఛ లభించింది ఆడవాళ్లకు సమాజంలో వెనుకబడిన బలుగు బలహీన వర్గాలకు ప్రజలకు జై భీమ్

  • @balakishanvemula4112
    @balakishanvemula4112 2 роки тому +2

    Super interview sir

  • @KiranKumar-bk1ji
    @KiranKumar-bk1ji 2 роки тому +6

    Idi 100%true..great Anna... Village groups lo kindi cast vadu msg pettina Adikara party pettina msg ni oppose chesina case lu pettadam, leda group lo remove cheyadam, leda group wise ga dadicheyadam jarugutundii

  • @venkatgovinda9074
    @venkatgovinda9074 Рік тому +2

    బహుజన మేధావి ముందున్నప్పుడు చేసే ఇంటర్యూ అంతే ధీటుగా ఉండాలి.
    కానీ..,
    దీనిలో బుచ్చన్న గారికి శ్లోకాలు,శాస్త్రాలు,చరిత్ర,మనువాధం పై పూర్తిగా అవగాహన లేదని తెలుస్తుంది.

  • @mohammedabdulrasheed3383
    @mohammedabdulrasheed3383 2 роки тому +28

    రెడ్డీలు, రావులు,ధనికబిసీలు, బహుజనులు గా పిలిపించుకోటానికి సిద్ధంగా లేరు.కానీ రిజర్వేషన్ల వద్దకు వస్తే మాత్రం అన్నీ కార్డులు ఉపయోగించు కొంటారు.

    • @sureshdommatisuresh1212
      @sureshdommatisuresh1212 2 роки тому

      కరెక్ట్ బ్రదర్ మీ ముస్లిం లు కుడా ఆగ్రకులల ఫాలోయర్స్ గా ఉన్నారు తప్ప దళితులకు ఓట్లు వేయరు నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన ఇదే సత్యం...

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 роки тому

      మేము దళితులమే కానీ మీలాంటి వాళ్లతో కలవము,

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 2 роки тому

      @@mahimahesh2707 thank you 🙏🏻

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial 2 роки тому +21

    కదిరె కృష్ణన్న గారు BSP లో ఉన్న రోజు ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరూ లేరు
    ఒకనాడు BSP పార్టీ ఆఫీసులో కదిరె కృష్ణన్న గార్కి జరిగిన అవమానం భరించలేనిది నేను ప్రత్యేక సాక్షిని
    కదిరె కృష్ణన్న గారిని మించిన బహుజన నాయకుడు లేరు తెలంగాణ రాష్ట్రంలో

    • @ajaykumarkogila2655
      @ajaykumarkogila2655 2 роки тому +1

      ఎం అవమానం జరిగింది అన్న కాదిరే కృష్ణ అన్న గారు అంటే నాకుకూడా చాలా ఇష్టం. స్వల్ప వివరణ ఇవ్వండి.👍

    • @ajaykumarkogila2655
      @ajaykumarkogila2655 2 роки тому +1

      ఎం అవమానం జరిగింది అన్న కాదిరే కృష్ణ అన్న గారు అంటే నాకుకూడా చాలా ఇష్టం. స్వల్ప వివరణ ఇవ్వండి.👍

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 роки тому +1

      @@ajaykumarkogila2655 AVMANAANIKI VIVARQANAQ ADIGI AVAMAANAM LAANTIDHE GA

    • @mirudoddibhadraiah7198
      @mirudoddibhadraiah7198 Рік тому

      Jai bheem sir

    • @ThimmanniNrsimulu-uq9hn
      @ThimmanniNrsimulu-uq9hn Рік тому

      కాస్త వివరిస్తారా బ్రదర్

  • @rameshb6805
    @rameshb6805 2 роки тому +21

    🌹🌹బహుజన మేధావి KK గారికీ జయహో
    జయహో జయహో 🙏🙏

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 роки тому

      "కులం మారనప్పుడు, గుణం మారుతుందా?" అని కదిరి కృష్ణ అన్నారు. అలాంటప్పుడు అందరూ వాల్మీకిని (ఆదివాసి) ఎలా గౌరవిస్తారు? అరుంధతిని మనం ఎలా గౌరవిస్తున్నాం? ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి (కదిరి కృష్ణకు మినహాయింపు లేదు) లేదా కదిరి కృష్ణ భారత రాజ్యాంగాన్ని గౌరవించనప్పుడు భారతీయ పౌరుడిగా ఉండకూడదు.
      కాబట్టి ప్రతిభకు కులం అడ్డంకి కాదు, ప్రతిభకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 роки тому

      @@ramanakowsika5650 ARUNDHATHINI NUVVU YELA GOURAVISTUINNAVO KAASTA RAAYI RSS BAAVA JAAL;A VAADHI

  • @Krishna10909
    @Krishna10909 22 дні тому

    నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే విభజించు పాలించు అనే పాలిటిక్స్ చేసేవారికి మంచి ఉతంగ్గా ఉంది మీ ఆలోచన..నమస్తే sir

  • @BrothersEntertainments18
    @BrothersEntertainments18 2 роки тому +15

    మీలాంటి నాయకులు ఉండటం అరుదు అన్నా

  • @dssha7477
    @dssha7477 Рік тому +1

    Great sir meeru

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 роки тому +11

    బుచ్చన్న గారి యాంకరింగ్ గానీ, విషయ పరిజ్ఞానం గానీ, చాలా వీక్ గా ఉంది.... కృష్ణన్న గారి పరిజ్ఞానం ముందు చాలా తక్కువ ఉంది...

    • @muralikavvampally9011
      @muralikavvampally9011 2 роки тому +1

      అవును కనీస అవగాహన లేకుండా ప్రశ్నలు అడుగుతున్నాడు,విషయం రాబట్టడానికి అయితే ఇట్లా అడిగితే పరవాలేదు కాని.....10శాతం కూడా లేదు

  • @parameshkotha4206
    @parameshkotha4206 2 роки тому +18

    జై భీమ్ సార్ మీరు బహుజనులో చాలా వరకు చైతన్యం కలిగించారు

  • @mynameisabhi4340
    @mynameisabhi4340 Рік тому +1

    జ్ఞాననిలయం కృష్ణన్న. మీ లాంట మేధావుల సాహిత్యం ఇలనాటి బహుజనులకు కావాలి అన్న

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 2 роки тому +5

    Great interview

  • @udaymasku4378
    @udaymasku4378 2 роки тому +31

    యాంకర్ ఒక బహుజన సమాజ్ పార్టీ పాలన లోకి వచ్చి ఎంచేసింది అనే ప్రశ్న వేస్తూనే ఆ ప్రశ్నను దాటవేశారు. దానికి సమాధానం అప్పటివరకు కరెంటు అంటే తెలియని గ్రామాలకు కరెంట్, రోడ్లు సౌకర్యాలను కల్పించింది. కార్పొరేట్ విద్యావ్యవస్థకు కూడా అందని విద్యను ప్రభుత్వ పాఠశాలలో చెప్పించింది. బిసి ఎస్సీ ఎస్టీ లకు ప్రభుత్వోద్యోగాలలో భాగస్వామ్యం చేసింది.ముఖ్యంగా బిసి లకు రాజకీయాలలో జనాభా ప్రతిపాదికన వారికి సీట్లు కేటాయించడం చేసింది. రౌడీలను, గూండాలను రాష్ట్రం వదిలి పారిపోయెలా పాలన చేసింది.❤️🐘.

    • @cvslsastry3790
      @cvslsastry3790 2 роки тому

      నిజమే. మంచి పాలన అందించింది. దేశం గతిని మారుస్తుంది అనుకున్నాము. కానీ వ్యక్తి పూజ తో మళ్ళీ మొదటికి తెచ్చింది.

    • @Mahath333
      @Mahath333 2 роки тому

      అంత గొప్ప గా పాలన చేస్తే దికు లేకుండా పొయినది ఎందుకు?

    • @udaymasku4378
      @udaymasku4378 2 роки тому +1

      @@Mahath333 ఎందుకంటే అగ్రకుల నాయకుల చేతిలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఏ నాడు అభివృద్ధిని ప్రజలకు చూపించలేదు, ఎప్పుడు పార్టీని ప్రజల్లో బలహీన పరిచేలా వ్యవహరించారు. ఆ విషయాల్ని నీలాంటి నాలాంటి అమాయకులు గ్రహించలేదు కనుక.

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 Рік тому

    Good and happy evening good guide lines thank you channel vaariki and🙏💕🙏💕🙏💕🙏💕🙏💕kadire krishnanna gaariki thanks🙏💕🙏💕🙏💕🙏💕🙏💕

  • @mahender-gl9mv
    @mahender-gl9mv Рік тому +7

    సామాజిక జ్ఞానం కిష్ణ గారిది, శభాష్ sir 🙏👌👍

  • @ramachandra6098
    @ramachandra6098 Рік тому +2

    Anna you are the best analyst on Ambedkar, caste SC s BC s,St casts.

  • @dssha7477
    @dssha7477 Рік тому +1

    Great sir meeru💥💥💥💥💐💐

  • @anumandlahimabindu5239
    @anumandlahimabindu5239 2 роки тому +3

    Good Interview

  • @immaharajumaharaju9943
    @immaharajumaharaju9943 2 роки тому +9

    జై భీమ్ sir మంచి messege ఇంచారు మనిషి పరివర్తనం చెందాలి అంటే స్టేజీల పైన ఉపన్యాసాలు ఇవ్వడం కాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు సార్ ప్రతి ఊరిలో చివరి ఇంటిదాకా అంబేద్కర్ ఆలోచన వెళ్లాలి అన్నారు చూడు అది గొప్ప మాట సార్ అంబేద్కర్ ఇజం చేస్తున్నమనే దొంగలు ఓన్లీ వ్యాపారం కోసం మాత్రమే చేస్తున్నారు అంబేద్కర్ ని ఒక వ్యాపారంగా మలుచుకున్న దొంగలకు ఒక మంచి మెసేజ్ చదువుకున్న మూర్ఖులకు ఇంకా అర్థం కావట్లేదు సార్. అంబేద్కర్ అంటే ఈ మేధావుల మాటలు ఆలోచన ఎప్పుడు ఎవరితో అర్థమవుతుంది ఈ జనాలకు అంబేద్కర్ ఇజం అంటే మెడలో కండువా వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు అనే విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా ప్రతిరోజూ బహుజన వాదాన్ని పనిలో ఉండాలని విషయాన్ని గొప్పగా విశ్లేషించి చెప్పారు చదువుకున్న ప్రతి వ్యక్తి అంబేద్కర్ భావజాలాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఆత్మ అనేది ఉంటే ఆత్మ విమర్శన చేసుకో అంబేద్కర్ అంటే ఏంటో జై భీమ్

  • @guravaiahrachapudi4467
    @guravaiahrachapudi4467 Рік тому +1

    Anna ni speech public ki chala
    inspiration super sir

  • @mahameedrimshah
    @mahameedrimshah 2 роки тому +13

    మీరు ఈసారి నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయాలి సార్

  • @sureshtech3018
    @sureshtech3018 Рік тому +1

    జై బీమ్ కృష్ణ అన్న గారికి నమస్కారం

  • @kingmadhuraj5540
    @kingmadhuraj5540 2 роки тому +4

    మా హక్కుల తెలుసుకుంటున్న మీ వలన జై భీమ్

    • @Mahath333
      @Mahath333 2 роки тому

      అవును మీకు హక్కులే వుంటాయ్యి. భాధ్యత లు వుండవు. .దేశాన్ని vuchithaalato దోచుకు తినడం మీ హాక్కు. మరి సమాజానికి ఎమిచెస్థున్నారు?

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 роки тому

      అయితే అంతకు ముందు నువ్వు రాజ్యాంగం చదవలేదా లేకపోతే రాజ్యాంగంలో హక్కులు లేవా?

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 роки тому

      DHOPIDI DONGVU NUVVU VUNDAGA HAAKU LEDHU IKA BADYATHA DRIHULRUGU

  • @bachalisrinu5705
    @bachalisrinu5705 2 роки тому +14

    కదిరే కృష్ణ సార్ మూలంగానే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతది.

  • @sridevi6547
    @sridevi6547 2 роки тому +2

    Great sir 🙏🙏🙏🙏

  • @sriharijadi8367
    @sriharijadi8367 2 роки тому +2

    Excellent interview

  • @rajugasiganti9085
    @rajugasiganti9085 2 роки тому +12

    జై కృష్ణ అన్న జై భీమ్

  • @malleshn.mallesh2501
    @malleshn.mallesh2501 2 роки тому +7

    బుచ్చన్న పచ్చకామెర్లు వచ్చినానికి లోకమంతా పచ్చగానే ఇట్లాంటి స్వయం మేధావులని ఇంటర్వ్యూలు చేసి మీ సమయం దండగ

  • @vijayp3107
    @vijayp3107 2 роки тому +3

    కదిరే కృష్ణ గారు .. మీ speech ల వల్లే అసలైన నిజం తెలుసుకున్నాం .. మీకు పాదాభివందనం, మీ ఇంటర్వ్యూ కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటాం ..

  • @josephking5390
    @josephking5390 2 роки тому +1

    One of the best interview in this recent times 💥

  • @sandeepdeep39
    @sandeepdeep39 2 роки тому +1

    Great answers and best counters, super sir 🙏

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us 18 днів тому

    సూపర్ ఇంటర్వూ 🙏💯👌👌

  • @yashpalchikky7505
    @yashpalchikky7505 2 місяці тому

    సూపర్...🙏🙏🙏🙏

  • @gnagendra1889
    @gnagendra1889 2 роки тому

    Super speach sir tq

  • @narsimulukoninti3602
    @narsimulukoninti3602 2 роки тому +10

    సారు,జైభీమ్.సూపర్.అలాగే ఇప్పుడు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు.జైభీమ్ జై బహుజన సేన

  • @JALSA96SASI
    @JALSA96SASI 2 роки тому +1

    Great awareness about lot of things happening in india..

  • @myguru4701
    @myguru4701 2 роки тому +2

    Good👍

  • @mamidibhumeshwar2762
    @mamidibhumeshwar2762 2 роки тому +12

    అన్నగారు జై భీమ్ నిజంగా మీలాంటి గొప్ప ఋషులు ఈ బహుజన జాతిలో జన్మించడం మా అందరికీ అంబేద్కర్ తోని సమానమే మీరు ఈ జాతికి చేస్తున్న చైతన్యానికి కృతజ్ఞులం జై భీమ్ జై భారత్ జై భారత రాజ్యాంగం జై కదిరి కృష్ణ

  • @johnveslypotluri4423
    @johnveslypotluri4423 Рік тому

    మీ విజ్ఞానానికి 🙏🙏🙏

  • @MSudhakarCivilian
    @MSudhakarCivilian 2 роки тому +2

    Thank you sir.....melantollu e samajaniki chala avasaram

  • @Nirsnametlayesudhas
    @Nirsnametlayesudhas 5 місяців тому

    Hats off my dear most genious the gift of God for the up lift ment of our community.many many thanks .our Gods presence be with you from this time forth and for ever more.

  • @ABL--fp8mv
    @ABL--fp8mv Рік тому

    Good discussion sr

  • @crosszone11
    @crosszone11 Рік тому

    హ్యాట్సాఫ్ కదిరే కృష్ణ గారు ఆర్యుల నుండి భారత దేశానికీ స్వాతంత్ర్యం రావాలి. పోరాటం జరగాలి. మనువాదుల్ని తప్పిస్తే దేశం ప్రశాంతంగా ఉంటుంది. అల్ప సంఖ్యాక ఆర్యులు బహుజనులను మోసగిస్తూనే ఉన్నారు. మనువాదం ద్వారా విడదీసి బ్రిటిష్ వారిపై నెట్టేస్తున్నారు.

  • @venkatkrishna6629
    @venkatkrishna6629 2 роки тому +8

    జయహో కదిరే కృష్ణ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaganbegari7450
    @jaganbegari7450 2 роки тому +1

    Sir superb explanation 👌👌👍👍👍🙏🙏💯💯💯💯💯💯💯💯

  • @bodduumapathiraju9913
    @bodduumapathiraju9913 2 роки тому +6

    కృష్ణా అన్నా జై భీమ్

  • @invisible6309
    @invisible6309 2 роки тому +4

    powerful anna

  • @emmadikrishna9963
    @emmadikrishna9963 8 місяців тому

    Super 👌

  • @MJ-oj5bo
    @MJ-oj5bo 2 роки тому +4

    అన్నా మీరు ఎవరో ఎక్కడో రాసిన దాన్ని ప్రామాణికంగా తీసుకుని వాళ్ళు అప్పుడు అది అన్నారు ఇది అన్నారు అంటున్నారే అసలు సర్టిఫికెట్ లలో కుల ప్రస్తావన ఎందుకు? అది తీసేస్తే అసలు కులాలే లేకుండ పోతాయ్ కదా? అప్పుడు కులాల ప్రస్తావన రాకుండా మనుషుల ఎదుగులపై లేదా పతనం పై మాత్రమే మాట్లాడవచ్చు కదా. ఇవాళ ప్రజలకు ఉన్నత ఓటు స్వేచ్ఛ ఉంది కదా.. మరి అగ్ర కులాల వాళ్ళు అనగాడొక్కుతున్నారు అంటున్నారు. మళ్ళీ బహుజనులు సమాజంలో ఎక్కువమంది ఉన్నారు అంటున్నారు. మరి బహుజనులు అంతా కలిసి అగ్ర కులాల వారిని ఎందుకు ఓటుతో అనగ త్రోక్కటం లేదు? అన్నా మీలాంటి వాళ్లు నాలుగు సంస్కృతం మాటలు మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టినంత మాత్రాన మా బహుజనులు మోసపోయే అవకాశం లేదు. Sc st బీసీ oc లు అని కాకుండా ఇక మీదట సిర్టిఫికెట్ లలో ఇతను డబ్బులున్న వాడు. డబ్బులు లేనివాడు. అని వచ్చేలా చెయ్యండి అపుడు మీరనుకున్నవన్నీ జరుగుతాయ్.

    • @minimuni433
      @minimuni433 2 роки тому

      Yes bro notikochindi matladutunnaru

  • @everest8562
    @everest8562 4 місяці тому

    Great

  • @sureshakkapaka3976
    @sureshakkapaka3976 8 місяців тому

    Good Analysis about history

  • @shivamahar111
    @shivamahar111 Рік тому

    ❤🎉🎉🎉🎉🎉 super explain sir

  • @dblksn9
    @dblksn9 2 роки тому

    Sir your knowledge is very important to us

  • @SumanSuman-fb1ky
    @SumanSuman-fb1ky 2 роки тому +1

    Super sir meru 👏👏👏

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial 2 роки тому +10

    BSP రాష్ట్ర పార్టీ ఆఫీసులో మీకు జరిగిన అవమానం భరించలేనిది.
    బాలయ్య వాళ్ల మీకు జరిగిన అవమానం జీవితంలో మరవలేనిది

    • @Jason-cq4gt
      @Jason-cq4gt 2 роки тому

      What happened

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 роки тому

      ఏంటి అవమానం జరిగిందా కొంచెం చెప్తావా ప్లీజ్!.

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 роки тому

      Please!. please!. ❤️

  • @Anasuyammaveera
    @Anasuyammaveera 2 місяці тому

    Nice🎉

  • @adiravana5310
    @adiravana5310 2 роки тому +2

    Sir your words are wonderful salute you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahimahesh2707
    @mahimahesh2707 2 роки тому +3

    శివుడు స్మశానంలో ఉంటాడు గజ చర్మం కట్టుకుంటాడు కపాలధారణ చేస్తాడు కాబట్టి శివుడు ద్రావిడు ఓకే మరి అమ్మవారు నగలు వేసుకుంటుంది పట్టు వస్త్రాలు కట్టుకుంటుంది కదరా మరి అమ్మవారు అర్యరాలు అంటావా అదే లాగా భర్త ఒకటైతే భార్య వేరే ఒకరు ఎలా అవుతారు??.

  • @suresht5004
    @suresht5004 2 роки тому +2

    Krishna anna garu ur the only person to vanish the brammanism, casteisam. Keep on learning more and enlight us through ur vedios 🙏🙏

  • @sudheerdirisam6285
    @sudheerdirisam6285 2 роки тому

    Great knowledge brother 🤝 🤝🤝✊✊✊

  • @basavarajkalyan3103
    @basavarajkalyan3103 2 роки тому

    Professor gaariki Naa paadabhivandanamulu🙏🙏🙏🙏🙏

  • @bhaskarm8023
    @bhaskarm8023 Рік тому +1

    జై భీమ్ జై క్రిష్ణ అన్న