Pawan Kalyan, Mahasena Rajesh పై రెంజర్ల రాజేష్ కామెంట్స్ | Renjarla Rajesh | Pawan Kalyan | T10

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 647

  • @pedababu7038
    @pedababu7038 Рік тому +100

    జై భీమ్ జోహార్,,, అన్నా ముస్లింల గురించి నీవు చెప్పింది 100%కరెక్ట్,80%మన దేశంలో ముస్లింలకు ఇస్లాం పై సరిఅయిన అవగాహన లేదు, నేను గల్ఫ్ లో చూసిన ఏడా కూడా దర్గాలు కనపడలేదు, గీడ మన్నోళ్లు యాపారం కోసం దర్గాలను సృష్టించారు

    • @prasanna9969
      @prasanna9969 Рік тому +8

      ముస్లిం లే కాదు బ్రదర్ అన్ని మతాలోళ్లు అంతే..
      ఎవరి దందా వారిది....

    • @prasanna9969
      @prasanna9969 Рік тому +4

      తమ్ముడూ... వారేకాదు., ఎవరికీ వారివారి మతం పైన సంపూర్ణ అవగాహన అనేది ఉండదు. ఉంటే గింటే ఇటువంటి కీచులాటలు చూడం...
      అన్ని అరాకొరా భక్తే, ఏమతం కూడా పక్కోడిని నిందించమని చెప్పదు.

    • @rithikarithu5872
      @rithikarithu5872 Рік тому +1

      ​@@prasanna9969 neku undha mari sampurna avagahana

  • @rscreation7363
    @rscreation7363 Рік тому +32

    అవకాశాల కోసం మాట మార్చేవాడు మహాసేన రాజేష్. మీరు మంచిగా చెప్పారు బ్రదర్

    • @1996rky
      @1996rky Рік тому

      Cha. Em avakasam babu. Okavela avakasa vaadi ayite sc st mla lu unna ycp lo mimmalni inka mosam chesevaadu. Adikaram lo unna 6 months ke bayataki vochi jagan ni vinarsinchadu

    • @PrasanthNutalapati333
      @PrasanthNutalapati333 Рік тому

      Ycp kukka vi anukunta nuvvu

    • @saspur1100
      @saspur1100 3 місяці тому

      Orai vadu rayaledura

  • @prasanna9969
    @prasanna9969 Рік тому +172

    "ఆ క్షణం కోసం, అవసరానికి మాట్లాడేటోడు ఎప్పటికి ఉద్యమకారుడు కాడు"..
    -- పర్ఫెక్ట్ నిర్వచనం...
    జైభీమ్..

    • @nareshgonthireddy8183
      @nareshgonthireddy8183 Рік тому +1

      అవును sir చాలా బాగా చెప్పారు 👌🏻👌🏻🙏🏻🙏🏻

    • @harishchatrapathi4581
      @harishchatrapathi4581 Рік тому +1

      వాడు ఓ పిల్లా కాకి వాడికో సేన.😂

  • @pokuriravana3314
    @pokuriravana3314 Рік тому +20

    ఈ దేశంలో ఉన్న అమాయకత్వాన్ని వెలుగులోకి తీసుకు రావాలంటే నీలాంటి నాయకుడు కచ్చితంగా ఉండాలి

  • @mohammedrafi6289
    @mohammedrafi6289 Рік тому +102

    జై భీమ్ రాజేష్ అన్న. ఇంత దైర్యంగా మాట్లాడే దమ్మున్నోడు మన రాజేష్ అన్న ఒక్కడే. ప్రతి మతం దాంట్లో ఉన్న లోపల్ని చూపించే సబ్జెక్ట్ ఉన్నోడు. అందుకే ఎవరికి బయపడదు.

    • @animonivinaykumar9587
      @animonivinaykumar9587 Рік тому +1

      అరే నాయన ముద్దు తప్పు తోవలో నడిచే సమాజం గురించి ఆలోచనచ్చడి రయ్య మిచ్చినప్పుడు సమాజం ఎలావుందీ ఇప్పుడు ఎలావుంది
      మీరు మీ పనికిమాలిన మాటలు
      దేవుడు వున్నాడు
      తప్పుగా మాట్లాడు తే తోలు వాలుస్తాం జాగ్రత్త

    • @rithikarithu5872
      @rithikarithu5872 Рік тому

      ​@@animonivinaykumar9587 ekada unadu nayana neku kanipichada ninnu muttukonada neku fever rakonda unchutonada neku accident kakaonda unchutonada

    • @vvr8686
      @vvr8686 Рік тому

      ​​@@rithikarithu5872 ayite Ambedkar anetoodu leedu ra naaku kanipiyyale ekkada

  • @mulavaasi1234
    @mulavaasi1234 Рік тому +180

    మీ వీడియో లు హిందూ సమాజ సంఘటనానికి చాలా చైతన్యం కలిగిస్తున్నాయి.. మీరు ఇలాగే హిందూ దేవుళ్ళను టార్గెట్ చేస్తే మంచిది..హిందూ సమాజాన్ని నిద్ర లేపుతున్న మీకు ధన్యవాదాలు.. జై భీమ్

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 Рік тому +4

    మాహాసేన రాజేష్ అనేవాడు ఒక onine బిచ్చగాడు! వాడి గురించి ఇంతకంటే ఎక్కువగా చెప్పే అవసరం ఏమి లేదు! పవన్ కల్యాన్ పైన మీరు వ్యక్తపరిచిన అభిప్రాయం చాలా బాగుంది.

  • @BadBoy-jl3hd
    @BadBoy-jl3hd Рік тому +18

    మీరు చెప్పింది 100% నిజం అన్నా ఇస్లాం లో దర్గాలకు ఎలాంటి స్థానం లేదు

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 Рік тому +9

    అంబేద్కర్ గారు ఎక్కడ చెప్పారు హిందూ దేవులను దూషించండి అన్ని ఎక్కడ చెప్పారు

    • @sankerajeshbabu2286
      @sankerajeshbabu2286 Рік тому +5

      హిందూ ఇజమే తప్పు అని బౌద్ధమతం తీసుకున్నారు 😂😂

    • @ssudareddy3336
      @ssudareddy3336 Рік тому +2

      Who are gods kindly explain.what role they played in the earth.please convey.

  • @yamudu5627
    @yamudu5627 Рік тому +116

    అన్నా పవన్ కళ్యాణ్ ను అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అన్నా జై భీమ్ జై పవన్ కళ్యాణ్ ✊️✊️

  • @appaninarender8151
    @appaninarender8151 Рік тому +50

    చాలా గొప్పోడు వీడు అంబేద్కర్ ఇంకా గొప్పోడు వీళ్ళతో ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చాలా గొప్పోళ్ళు

    • @kattaperaiah4424
      @kattaperaiah4424 Рік тому

      మీ అమ్మ గొప్పది

    • @wsse2093
      @wsse2093 Рік тому

      Avunura ambetkar goppodu. కాబత్తె వెర్రి పిచ్చ గ్

    • @luxuryhouses9583
      @luxuryhouses9583 Рік тому +1

      Neeku Eddodivi le bro

    • @skyblue-sg5ze
      @skyblue-sg5ze Рік тому +1

      Mugguru vrrivenkatappallu

    • @DVR1947
      @DVR1947 Рік тому +1

      ​@@skyblue-sg5ze maata jagratha ra

  • @anjiboya5922
    @anjiboya5922 Рік тому +1

    అన్నా ఏదీ ఏమైనా హిందూ దేవుళ్ళ మీద అలా ప్రచారం చేయడం. తప్పు అన్నా. నేను దేవుడు లేడని నమ్ము తా లేని దేవుడిమీద తప్పు గా మాట్లాడం తప్పు కదా అన్నా.

  • @srirangaprasad4477
    @srirangaprasad4477 Рік тому +7

    దేవుళ్ళకి అంబేద్కర్ గారికి ఏమైనా సంబంధం ఉందా అంబేద్కర్ గారు రాసిన ఒక వ్యక్త కులం కో, మాతనీ కో రాజ్యాంగాన్ని సృష్టించే సృష్టికర్త అంబేద్కర్ గారు ఆయన నిజంగా ఒక దేవుడు

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Рік тому +31

    JAI BHEEM ✊✊ JAI RENJARLA🐆🐆🐆 RAJESH🐆🐆🐆 ANNA🐆🐆🐆 ZINDABADH 🐆🐆🐆✊ ✊✊✊

  • @nkfriendschannel4122
    @nkfriendschannel4122 Рік тому +11

    అన్నా మహసేన రాజేష్ ఆన్న గతం లో బానే ఉండే వాడు......
    కానీ ఎప్పుడు అయితే కాలి బాట వదిలి కారు లో తిరగడం ప్రారంభించాడో....అప్పటి నుండి.....కారు అద్దాలు లో నుండి....చూడడం వల్ల కుల వివక్ష ఆయనకు కనబడ లేదు.........
    ..ఎప్పుడు అయితే మిమ్మల్ని దూషిస్తూ.....
    అంబేద్కర్ books ను upgraded చెయ్యాలి అన్నారో.....అప్పుడే పట్టింది......అసల దరిద్రం తనకి......
    అలా అనలేదు అని చెప్పుకోవడానికి అనేక సార్లు ట్రై చేసినా ప్రయోజనం లేకుండా పోయింది
    ..

    • @vj-qh1ip
      @vj-qh1ip Рік тому

      కాలానికి అనుగుణంగా గా మార్చికోమని అంబేడ్కర్ గారే రాజ్యాంగం లో పొందుపరిచారు బ్రో.....అప్పట్లో ముద్దికి తాటి మట్ట కట్టే వాళ్ళు..ఇప్పుడు అది లేదు..మరీ తగ్గినట్టే కదా...మొత్తం పొయ్యింది అస్సలు లేదు అని రాజేష్ అన్న కూడా చెప్పలేదు...సగం knowledge తో మాట్లాడొద్దు

  • @swamyhechu9428
    @swamyhechu9428 Рік тому +1

    Jai Bheem

  • @rajusp1012
    @rajusp1012 Рік тому +17

    వివక్ష లేదు అంటే: మరి జగన్ గారి పార్టీ దళితులకు అన్యాయం చేసాడు అంటున్నాడు

    • @vipparthianandprakash1865
      @vipparthianandprakash1865 Рік тому

      👏

    • @vj-qh1ip
      @vj-qh1ip Рік тому

      ఎక్కడ లేదు అనలేదు బ్రో...చాలా వరకు తగ్గింది...ఆన్ని కులాలను కలవనేయకుండ కొంత మంది కుల పిచ్చి గాళ్ళు ఉన్నారు అన్నాడు ...సగం సగం వింటే ఇలానే ఉంటుంది

  • @rampogujafanya231
    @rampogujafanya231 Рік тому +39

    రాజకీయ పార్టీలకి అమ్ముడుపోయిన కుక్క కాదు రెంజర్ల రాజేష్ అన్న అంబేత్కర్ ఇజం లోనే ఉన్నాడు ఆయన పేరు వాడుకొని పార్టీ లో చెరలెదు సూపర్ రెంజర్ల రాజేష్ అన్న జై భీమ్

    • @kamalindia1066
      @kamalindia1066 Рік тому +1

      Tdp lo cherina dura tamudu, vadu sc la votlu amadaniki try chestunadu , amudupoyevalu evaru ledu.ap lo sc lu andaru 90% okavepe unaru.jai beem

    • @sanathantruths6948
      @sanathantruths6948 Рік тому

      Anna cherudham anna yevvaru thiskoru party la ki. Vinni support cheyandi kani Ambedkar garni Madhyalo thiyakandi Ambedkar garu vivaksha guri ayyi prashninchina goppa vyakthi vidu brahmanalu vallu villu Ani chichu pette yedava

  • @RaviRavi-um3ir
    @RaviRavi-um3ir 3 місяці тому

    జై భీమ్ జై భీమ్ జై భీమ్

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 Рік тому +7

    We require honest , hardworking, harmless, unbiased world.

  • @seemonunepala9435
    @seemonunepala9435 Рік тому +1

    మహసేన రాజేష్ గుడ్ పర్సన్... అయన ఏమి అన్నాడో వీడియో చుసి కామెంట్స్ రాయండి..

  • @prashanthneruvatla2863
    @prashanthneruvatla2863 Рік тому +3

    అవసరానికి అనుగుణంగా మాట్లాడే వాడు నిజమైన ఉద్యమకారుడు కాదు...Jai bheem anna ..power star jai ho

  • @varunbadugam5578
    @varunbadugam5578 Рік тому +20

    జై భీమ్ ✊🏻

  • @GABBARSHOOL
    @GABBARSHOOL Рік тому

    ఒక రోజు నువ్వు దొరుకుతావు రా, అసలు తప్పుగాడివి నువ్వే

  • @harishchatrapathi4581
    @harishchatrapathi4581 Рік тому +1

    మహసేన రాజేష్ సొంత అభివృద్ధి.
    రేంజర్ల రాజేష్ పేదోడి అభివృద్ధి కీ బాట.

  • @maruthi2264
    @maruthi2264 Рік тому +13

    Jai beem Jai Jai beem Jai Anna 🙏🙏🙏🙏🙏✊️✊️✊️✊️✊️

  • @allurishanvi5940
    @allurishanvi5940 Рік тому +5

    Jai Rajesh Anna. Miru. Cheppindhe. Corect

  • @sunnyamruthamkodamagundla8091
    @sunnyamruthamkodamagundla8091 Рік тому +4

    మహసేన రాజేష్ ఔట్ డేటెడ్ మ్యాన్.. పవన్ కళ్యాణ్ పవర్ లేని మ్యాన్.. జై భీమ్

    • @busimohanraj3508
      @busimohanraj3508 Рік тому

      Power vunna nayukudu kanna power leni pawan kalyan chusthe uuchaa posukuntaru....That is pawan kalyan

    • @nukalamahesh1989
      @nukalamahesh1989 Рік тому

      Avi emi levu helping nature undi.meelanti kukkalu gurthinchavu

  • @kingkiran4015
    @kingkiran4015 2 дні тому

    మహసేన రాజేష్ అన్న చాలా మంచోడు,దమ్మున్నోడు, మీరు ఆయన చెప్పని మాటలు చెప్పినట్లు గా చెబుతున్నారు.... చాలా తప్పు రెంజర్ల రాజేష్.......మహసేన రాజేష్ అన్న జిందాబాద్..జై జై సరిపెళ్ళ రాజేష్ అన్న 💥💥💥💥💥💥

  • @haridarling1193
    @haridarling1193 Рік тому +10

    I am pspk fen but love u bro

  • @krishnad7815
    @krishnad7815 Рік тому +8

    D.K.Goud
    Karimnagar
    Super bro

  • @pondurusuresh7740
    @pondurusuresh7740 Рік тому +1

    Bro. రాజేష్ అన్న యేసు ఒక్క సరే సిలువ ఎక్కినందుకు దేవుడు కాలేదు అన్న సిలువ ఎక్కి తన ప్రాణం పెట్టి తిరిగి మూడువ దినమున లేచాడు గనుక దేవుడైనడు ముందు అది తెలుసుకో అన్న

  • @gmahesh4665
    @gmahesh4665 Рік тому

    ఒక్కటే చెప్తున్నా మా సనాతన హిందూ ధర్మన్ని కించపరిస్తే మొఖం పచ్చడి చేస్తo జాగ్రత్త.

  • @hnh396
    @hnh396 Рік тому +3

    మహాసేన రాజేష్ కి పసుపు కామెర్లు నిజమే చెప్పినవ్ అన్నా...దళితులను వారి మతాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారిలో ఎదిగే ఊరకుక్కలెన్నో...ఖర్మ కాకపోతే ఇలాంటి మహాసేన రాజేష్ కి పల్లకి మోస్తున్న అమాయకపు దళితుల్లో చాలా మందికి వెలుగుకీ,చీకటికీ తేడా తెలియడం లేదు.

    • @Ravik-Ind
      @Ravik-Ind Рік тому

      అబ్బో మేధావి పుట్టాడు పోనీ నువ్వు ఈ.పార్టీ నో.చెప్పు

  • @venkataramanaramana601
    @venkataramanaramana601 Рік тому

    Dr. అంబేద్కర్ ఆలోచనలు ఔట్ డేటెడ్ ఐతే రాజేష్ మహాసేన ఈ దేశంలోనే ఔట్ డేటెడ్ పేర్షన్. భారత దేశం ఉన్నంతకాలం అంబేద్కర్ ఆలోచనా విధానం అమలు జరగవలసిందే.అలా కాదు అనుకుంటే ఈ కులరాజకీయా నాయకులు ఈదేశం మరో తాలిబన్ దేశం కాగలదు.జైభీం✊✊✊✊✊

  • @kingkk773
    @kingkk773 Рік тому +3

    ప్రతి దళిత ఉద్యమ కారుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. బుద్ధుని జీవన విధానం. ఉద్యమాన్ని చాప క్రింద నీరు లా భారత దేశం అంతటా వ్యాపింపజేయడానికి ఏమాత్రం ఉపయోగ పడలేదు అనిపిస్తుంది. ఉద్యమ కారుడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు పవిత్రత మౌనం కొన్ని సందర్భాల్లో మౌనం విజయానికి
    ఉదా : వేటాడే సింహం యొక్క మౌన వ్యూహం. కాటువేసే ముందు పాము మౌన వ్యూహం. ....…...................................... పోరాడే సైనికులు విజయానికి ముందు కేకలు వేయరు. గెలిసాక సంబరాలు సంబరాలు.

  • @nanibabudevarapalli8902
    @nanibabudevarapalli8902 Рік тому +2

    రాజేష్ అన్న నువ్వు సూపర్ గా చెప్పావు జై భీమ్

  • @ambatisatyanarayana9255
    @ambatisatyanarayana9255 Рік тому +4

    Superb superb superb superb superb Renjerla Rajesh and T 10 very nice very good Excellent💯👍💯👍💯👍💯👍
    🙏💐💐💐💐💐💐💐💐🙏NAMO BHUDDHAI JAY BHIM JAY PHULE JAY MULNIVAAS JAY SAMVIDAAN JAY BHARAT
    💐💐💐💐💐💐💐💐🙏

  • @vchandu8997
    @vchandu8997 Рік тому

    God , human not equal
    God is God
    Bro నిలో స్పీకింగ్ టాలెంట్ వుంది కాని అసలు విషయం లేదు, దేవుడు ప్లేస్ లో మనిషీని పెట్టకండి .

  • @mynature9336
    @mynature9336 Рік тому +13

    Excellent Rajesh bhai
    Keep going
    You will be ever in the hearts of Telangana people

  • @lionofRk
    @lionofRk Рік тому +26

    కరెక్ట్ గా చెప్పావ్ రాజేష్ అన్న

  • @ravipudieadukondalueadukondalu

    రిజర్వేషన్ కోసమే కులాలు ఐతే రిజర్వేషన్ వద్దు బ్రదర్.. కొన్ని సంవత్సరాల తరువాత ఎవరు ఏకులమో తిలియదు కాబట్టి.. ఎ ప్రాబ్లెమ్ ఉండదు 🙏🙏🙏

  • @EFI431
    @EFI431 Рік тому +2

    Sir దళిత పై దాడులు జరిగే చాలా village ఉన్నాయి సార్ ap ఉన్నాయి.... Oc బీసీ వాళ్లు ఉన్న దగ్గర sc ఉండకూడదు... అలాగే వాళ్లు బావి దగ్గర కూడా నీళ్లు వాళ్లు పట్టుకున్నా తరవాత వాళ్లకి ఇష్టం ఉంటే నీళ్లు ఇస్తారు లేకపోతే లేదు... ఎక్కడ సార్ అందరూ కలిసే ఉన్నారు.... Sc లని చిన్న చూపు చూడడం లేదు అంటున్నారు.... మా లాంటి జీవితం గడితే అప్పుడు తెలుస్తుంది మీకు కూడా మా బాధ

    • @vadlamudiumamahesh452
      @vadlamudiumamahesh452 Рік тому

      Inka ea ullo undayya

    • @natalagangadhar1593
      @natalagangadhar1593 Рік тому

      Untouchable ippatiki AP lo village's lo undhi mundhu aa Gajji ni 'పెద్ద' kulaalu anabade వాళ్ళు vodhulukondi appudu maaruthundhi samaajam

  • @Ramakrishna-gi1kn
    @Ramakrishna-gi1kn Рік тому +2

    రాజేష్ నువ్ బైరి నరేష్ మీరు ఇలాగే మాట్లాడాలి..... అపుడే హిందువు లందరు ఏకం అవుతారు..........

  • @BledyHumans
    @BledyHumans Рік тому +15

    వెరీగుడ్ బ్రదర్ సూపర్ గా చెప్పావు బ్రో ....మహాసేన రాజేష్ గాడు ఒక paytm గాడు బానిస బ్రతుకు బ్రతికేవాడు....

  • @CNVARAYAKUNG
    @CNVARAYAKUNG Рік тому

    అన్న జై భీమ్
    Ap govt assembly లో దళిత క్రైస్తవులను sc లో కలపాలని తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపినారు ఈ దయచేసి జగనన్న దీన్ని వెనక్కి తీసుకోలేని మనమందరము గట్టిగా ఉద్ద్యమం చేయాలన్న కోరిక కలిగింది అతనిలో మార్పు రావాలి జై భీమ్ జై రంజర్ల రాజేష్ అన్న...

  • @rathnaramesh7
    @rathnaramesh7 Рік тому +1

    OM శక్తి సర్వోత్తముడు తో గొడవ ఏమండీ God ఒకరు దై వుడు తొ godava మంచి ది కాదు

  • @lamblion5072
    @lamblion5072 Рік тому

    దైవ భయం లేనోడు విచ్చలవిడిగా జీవించేందుకు ప్రయత్నిస్తాడు. అంబేద్కర్ గారు కూడా దేవుడి ని నమ్మారు, విమర్శలు చేయలేదు. గ్రహించాలి తంబీ.

  • @balupsw1406
    @balupsw1406 Рік тому +7

    Ji bhim Rajesh Anna 💐💐💐💐💐💐🙏🙏🙏🙏👏👏👏👏

  • @sreenivasulusreenivasulu5281

    బ్రదర్ మాది అనంతపురం జిల్లా
    గుంతకల్లు మండలం నెలగొండ గ్రామం
    నేటికీ మా గ్రామంలో హోటల్ మాదిగ
    వాళ్లు అని కుల వివక్ష ఇప్పటికీ ఉంది
    మహాసేన రాజేష్ ని మా గ్రామంలో చూపిస్తా
    మాకు కటింగ్ చేయరు సేవింగ్ చేయరు హోటల్
    క్రింద కూర్చుని తినాలి మేము కటింగ్ సేవింగ్
    చేయించుకోవాలి అనుకుంటే గుంతకల్ మండలమునకు వెళ్లాల్సిందే నేటి కాలంలో కూడా
    బొచ్చ డిని గ్రామాలలో కుల వివక్ష చచ్చిపోలేదు.
    ఇది వాస్తవం అనంతపురంలో నేను పనిచేసిన దగ్గర
    త్రాగడానికి వాటర్ అడిగితే ఆ ఇంటి నీది ఏమి కులము అన్నాడు నేను మాదిగ వాని అన్నాను
    అంతే నేను పనిచేసి కాంట్రాక్టర్ ని ఆ ఇంటి ఓనర్ గాడు రేపు నింపి ఈ అబ్బాయి ని తీసుకొని రావద్దు
    అన్నాడు ఎందుకు కారణం మాదిగ పుట్టాం నా నా తప్పా మీరే చెప్పండి అన్నయ్య 🙏

  • @pruthviainolli399
    @pruthviainolli399 Рік тому +7

    Hi Rajesh Anna Jai bheem 🙏🙏🙏 memukuda talarivallame

  • @nandhunandhu3640
    @nandhunandhu3640 Рік тому +15

    Jai bheem Anna.... 😍😍😍

  • @saibabupoola4062
    @saibabupoola4062 Рік тому +9

    Super thammudu

  • @Ramesh.kukatlapalli
    @Ramesh.kukatlapalli Рік тому

    అన్నా.....!
    SC,ST lu ఈ మీడియా వేదికగా ఒకరిని ఒకరు కించపరుచుకోవద్దు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GOD312
    @GOD312 Рік тому

    రాజేశ్ గరు దేవుడు లేకుంటే nuvve లేవు గుర్తుంచుకో brother

  • @115basha
    @115basha Рік тому +2

    I agree with you sir

  • @X-boy-friend
    @X-boy-friend Рік тому

    మహాసేన రాజేష్ గాడు ఒక ప్యాకేజీ స్టార్.

  • @velpulasomanna7011
    @velpulasomanna7011 Рік тому

    రాజేష్ అన్న నువ్వు కులం గురించి ఎంత మాట్లాడుతున్నావ్ నీకన్న ముందే అమ్మా కులాలు లేవ్ అని నిరూపించింది. అంతర్ కుల వివాహం చేసుకొని అంటే మీకు ఇది జీవనోపాధి అంతేనా గురువుగారు

  • @gokuforever123
    @gokuforever123 Рік тому

    రాజేష్ మహాసేన పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు
    ఒకప్పుడు చెప్పిన మాటలు వేరు
    ఇప్పుడు చెప్తున్న మాటలు వేరు
    మొదట్లో సమానా హక్కులు గురించి చెప్పారు
    ఇప్పుడు సొంతంగా కాకుండా అవకాశంగా తీసుకొని మాట్లాడుతున్నారు

  • @saviyan3026
    @saviyan3026 Рік тому

    రాజేష్ మహసేన మిమ్మల్ని .. తప్పు పట్టినప్పటి .. నుండి. వాడు నాకు విలన్ ఐయిండు... ఒక అంబేడ్కర్ వారసుడు అని చెప్పే వాడు. మిమ్మలని తప్పు పట్టినప్పుడు.
    నేను చాలా బాధ పడ్డ అన్నా..... వాడు ఈ మధ్య . ఊసరవెళ్లి లా తయారు అయ్యాడు...

    • @rvknayak6471
      @rvknayak6471 Рік тому

      Athanni thappu pattalsina pani ledu y anty india lo true leader lo varu okaru

  • @jagadeesh9194
    @jagadeesh9194 Рік тому +1

    Yes

  • @srinivasnakka483
    @srinivasnakka483 Рік тому +13

    Great speech Anna jai రేంజర్ల రాజేష్ అన్న ✊✊
    మీకు Dr BR Ambedkar konaseema zilla lo చాలా మంది ఫ్యాన్స్ ఉన్నాం అన్న

  • @VinodKumarYadav-ro3ie
    @VinodKumarYadav-ro3ie Рік тому +3

    జీసస్ అల్లా లపైన పాటలు రాయవా? హిందూ దేవుళ్ళ పైన మాత్రమే రాస్తావా? ఇది కచ్చితంగా హిందూ దేవుళ్ళ పై జరుగుతున్న కుట్ర నువ్వు వెయ్యి పాటలు పాడి ఒక మనిషిని నాస్తికుని చేసేలోపు నా సనాతన ధర్మంలో లక్షల మంది దేవుని నమ్మే వాళ్ళు పుడతారు. జైశ్రీరామ్. 🚩🚩🚩

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 Рік тому

      Jai. Sri. Ram..

    • @prathapv2980
      @prathapv2980 Рік тому +1

      నీలాంటి జోకర్ గల్లా గురించే చెప్పదే.....

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 Місяць тому

      అయ్యో బత్తాయి కి బాగా బత్తాయిలు వణుకుతున్నాయి

  • @prasannasiri6055
    @prasannasiri6055 Місяць тому

    అన్న మహాసేన రాజేష్ లీడర్ యెట్లా అవుతారు? మనువాద పార్టీలు కి చంచ గా మారిపోయాడు

  • @babimeesala3454
    @babimeesala3454 Рік тому +12

    జై భీమ్ సోదర రేంజర్ల రాజేష్ అన్న🤝🤝✊✊

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 3 дні тому

    జైభీమ్ తమ్ముడు ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @giriyadagiri9825
    @giriyadagiri9825 Рік тому

    ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మిమ్మల్ని క్రిస్టియన్ అని ఎందుకు అంటున్నారో ఆలోచించండి.మీ గురించి నాకు అస్సలు తెలియదు.ఈ వీడియో చూసి అడుగుతున్న అంతే.
    అంబేద్కర్ అంటే నాకు చాలా గౌరవం,ఇష్టం.

  • @chittibabukakani1566
    @chittibabukakani1566 Рік тому +7

    Thank you anna jai bheem jai insan jai buddhism.

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 2 місяці тому

    చాలా గొప్ప గా చెప్పావ్ రాజేషన్న🙏🙏🙏🙏

  • @nayakantishashi1234
    @nayakantishashi1234 Рік тому +1

    మహసేన రాజేష్ వేస్ట్ ఫెలో వాని గురించి మాట్లాడుకు జై భీం అన్న

  • @rajsudheer8959
    @rajsudheer8959 Рік тому +10

    రెంజర్ల రాజేష్ అన్నకి నేను పెద్ద ఫ్యాన్ ...ఆయన పాటలు వింటా, స్పీచెస్ వింటా కానీ ఒకటి. ...
    అరేయ్ మిషనరీలు రాకుంటే మన అంబేడ్కర్ కూడా చదివే వాడు కాదురా హల్వా రాజ్ ...మిషనరీలు అంబేడ్కర్ గారి తెలివికి పునాది వాళ్ళే రా హౌలే ...ఇది నిజం తెలుసుకో ...ఇంకోటి
    Sorry Rajesh anna....

  • @mudithanapallyprabhakar8039
    @mudithanapallyprabhakar8039 3 місяці тому

    సనాతన ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం హిందూ మతాన్ని కించపరిచడమే కాదా.. మరీ ఒక మతాన్ని కించపరచమని రాజ్యాంగంలో బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారా... బయ్యా

  • @ramanareddy-zk2bw
    @ramanareddy-zk2bw 2 місяці тому

    టి రాజేంద్ర రాక్షసుడు అనేటోడు హిందూ వ్యతిరేకి

  • @gangulamadhuyadav
    @gangulamadhuyadav Рік тому

    అంబేద్కర్ గొప్పోడే కానీ దానికి ముందు స్వాతంత్రం కోసం కొట్లాడిన వారి ప్రస్తావన ఎప్పుడైనా ముందుకు తీసుకు వచ్చావా రెంజర్ల రాజేష్?

  • @msrinivasm7932
    @msrinivasm7932 Рік тому +8

    Super TRUE anna

  • @ChiruS489
    @ChiruS489 Рік тому +2

    Wow..... u r The FIGHTER Anna...... I'm from Andhra....what u said is absolutely correct..... We must fight for our Rights not for political parties.... A matured person does that like u.... Unfortunately it's not happening in Ap....
    Mana Kulam Ambedkar
    Mana matham Ambedkar
    Mana Lakshyam Ambedkar
    Mana Jeevina vidhanam Ambedkar
    Mana Aadarsham Ambedkar.....

  • @balumoyyi143
    @balumoyyi143 Рік тому +3

    ❤️ great genius person ✊✊✊

  • @shivavemula1830
    @shivavemula1830 Рік тому

    మంచి చదువు మంచి మాట మంచి తెలివి ఎన్నో లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి కానీ ఇవి పదిమందికి ఉపయోగపడే టట్టు ఏదైనా మంచి పని ఒకటి చేయాలి అంతేకానీ ఈ దేవుళ్ల గురించి నీకు ఎందుకు భయ్యా నీ నమ్మకం నీది వాళ్ళ నమ్మకం వాళ్లదే

  • @cheelasreekruthi5156
    @cheelasreekruthi5156 Рік тому

    నువ్వు గ్రేట్ రా పవన్ కళ్యాణ్ తో మీటింగ్ పెట్టుకుని ఒప్పివు

  • @tatapudisatyanarayanasatyanara

    Super good

  • @dayakarreddy2780
    @dayakarreddy2780 Рік тому +3

    Ranga nayakamma rasina buddudu ambedkar అవసరం లేదు Marxism kavali anna book must read
    E Constitution Pudliusm కోసం anukulam ga unnadi

  • @kattepoguprakash5222
    @kattepoguprakash5222 Рік тому +8

    Jai rajamgam 🔥🔥🔥

  • @jpvenkatamma4881
    @jpvenkatamma4881 Рік тому +1

    jai beem Rejarla Rajesh sir🙏🙏🙏🌹🌹🌹

  • @karthikarmy2852
    @karthikarmy2852 Рік тому

    ఏ దేవుడిని అయినా ఏ మఠాలను అయిన ఎవ్వరి మనోబావలను ఎవరీ ఆచారాలను అయినా కించపరిచినట్లు మాట్లాడడం తప్పు.

  • @yaramalapavan8159
    @yaramalapavan8159 Рік тому +5

    Any Way Always We Are Supporting For You Annaya...And Jai Pawan Kalyan ❤

  • @Arrachinthala
    @Arrachinthala Рік тому +1

    మహాసేన రాజేష్ ఒక క్రిమినల్ వాడో అవకాశా వాది

  • @badditiru760
    @badditiru760 Рік тому

    వాడో వేదాంతి.. వీడొ సిద్ధాంతి.. అన్ని తెలిసిన మూర్ఖుడు.. వీడు

  • @malleshpspkmalleshpspk613
    @malleshpspkmalleshpspk613 Рік тому

    జై భీమ్ రేంజర్ల రాజేష్ అన్నయ్య మా సేన రాజేష్ అన్నయ్య మీ పోరాటం ఇద్దరిదీ ఒకటే పోరాటం అంబేద్కర్ పోరాటం

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB 7 днів тому

    Great words...

  • @vvvnnarsimha7233
    @vvvnnarsimha7233 Рік тому

    ఇంటర్వ్యూ చేసే వాడు పవన్ కళ్యాణ్ గారు ఏమని అన్నాడో పూర్తిగా తెలుసు కొని అప్పుడు రాజేష్ రియాక్షన్ అడిగితే బాగుంటుంది.

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu Рік тому

    అదే అవకాశవాదా క్షణం కోసం వేంపర్లాడుతున్న ఈ వ్యక్తి వ్యక్తిగత స్వలాభం కోసం యువతని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి వాళ్ళని ప్రేరేపించడం ఎంత వరకు బాబాసాహెబ్ ఆశయాలను చెడగొడుతున్నారు అనడం ఏం మాత్రం సందేహం లేదు...... స్లీపర్ సెల్స్ వీళ్లు 🤫🙏

  • @behonsethi557
    @behonsethi557 Рік тому +1

    hslf knowledge is more dangerousthan ignorance

  • @gajjisampath9959
    @gajjisampath9959 Рік тому

    అన్నా చరిత్రలో పుట్టి మరణించి తిరిగి బ్రతికినవాడు యేసు ఉన్నాడు అన్న అది నీకు తెలియక మాట్లాడుతున్నావు

  • @padmasrinulotha4370
    @padmasrinulotha4370 Рік тому +6

    Jai Bhim.
    🤝👍

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn Рік тому

    Bro Ur the true Ambedkarist

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 Рік тому

    మహనీయుడు అంబేత్కర్ పేరు బలే వాడుకుంటున్నారు దేశంలో

  • @janrdhan2366
    @janrdhan2366 Рік тому +4

    Annalu iddariki Buddha vandanamulu Mariyu Jai bheemulu 🙏🙏🙏

  • @rameshnaik166
    @rameshnaik166 Рік тому +3

    Rajesh anna I like u

  • @chirrasunitha3880
    @chirrasunitha3880 Рік тому +11

    Jai bheem anna

  • @venu627
    @venu627 Рік тому

    దేవుని విమర్శించడం మానకపోతే నీకు ఇంకా బుద్ధి చెప్పాల్సి ఉంటుంది