ఆనాటి రాజులు మన ధర్మాన్ని కాపాడారు కాబట్టి అవి అలా నిలిచాయి కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఫ్యాషనబుల్ గా తయారయ్యాయి అంటే మన ధర్మం పట్ల మనకు నిబద్ధత లేకపోవడం ఎన్ని పనులు ఉన్నా గుడికి వెళ్లి వస్తే ఆ గుడి తప్పకుండా డెవలప్మెంట్ వస్తుంది
చేబ్రోలు అంటే ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా అనుకునేవాడిని. మీరు చేసిన వీడియో ద్వారా ఇది గుంటూరు సమీపంలో అని అర్థం అయింది. చాల ధన్యవాదములు. వీడియోలో కొన్ని చోట్ల లైటింగ్ తక్కువ ఫోకస్ అయినట్లు తోచింది. ఏమైనా మంచి వీడియో చేశారు. ఎక్కువగా అందరి దృష్టికి రాని ఈ పురాతన దేవాలయాలను గురించిన సమగ్ర సమాచారం అందించారు. చాల కృతఙ్ఞతలు. 🙏🙏
మంచి వీడియో చేశారు. Thank you. కాశీ లో బ్రహ్మ దేవాలయం ఉండదండి. బద్రీనాధ దగ్గర బ్రహ్మ కాపాళం లో మాత్రమే బ్రహ్మ గుడి ఉంటుంది. మల్లి ఇక్కడ చూసాను. బ్రాహ్మ గారి గుడి ఉండకూడదని సేపం వల్ల గుడులు ఉండవు. 🤝🏻
Hyd nundi ela plan cheskovacchu cheppandi mam and also u should have made this video mng time lo.. Timings specify cheste velladaniki easy ga untundi. Tq for showing us this treasure of temples🙏
Hyd nunchi Guntur veltaru kada andi car bus or train lo, alane guntur nunchi 20mins car lo velte vastundi. Evening 4pm nunchi velte anni cover cheskovachu
Good video. Your attempt to explore this rear and wonderful history of Temples, that to never ever listen or known Brahmaji temple is informative. We are surprised to know that too in A. P. Madam you have great privilege and Bhagyamu to visit and made a good video. May Almighty bless you. Please bring rear temples histiry in our A. P.
Subhodayam.Lord SriVenkateswara bless you and your family members forever'.Thank you very much to know about the greatness of Lord Chaturmukha Brahma and all other temples.
నేను చాలా సార్లు చూశాను. ఆఊరిలో 101 దేవాలయాలు, మరియు 101 బావులు(నూతులు) ఉండేవి. నేను1983లో తరచుగా బ్రహ్మ గుడికి వెళ్ళే వాడిని. ఆఊరిలో మనకు తెలియని సొరంగ మార్గాలు ఉన్నాయి.
మీరు చాలా మంచి పని చేసారు.మరుగున పడి ఉన్న ఆలయాన్ని బహిర్గతం చేసారు. ధన్యవాదాలు
Thanks andi
మీరూ పెట్టిన వీడియో చూసాక ఎప్పుడు చూస్తామని అనుకుంటున్నాము.మీకు చాలా చాలా కృతఙ్ఞతలు.
చక్కిటి దేవాలయాలు..చరిత్ర అంశాలు తో కూడిన వీడియో బాగుంది.. ధన్య వాదములు 🙏
Thanks andi
🙏🏻🙏🏻🙏🏻ఇలాంటి చరిత్రగల పవిత్ర దేవాలయాలనుప్రభుత్వం అభివృద్ధి చెయ్యాలి
సాయిరాం అమ్మ, సూపర్ చాలా అద్భుతంగా చూపించారు. చాలా చక్కగా ప్రతి విషయం వివరించారు. Sai blessings to you Amma
Thanks andi
మేము ఉండేది గుంటూరు జిల్లాలోనే కానీ ఇంతవరకు ఈ విషయం మాకు తెలియదు. చాలా మంచి విషయం తెలిసింది చాలా సంతోషం.
🤣🤣🤣🤣🤣🤣🙄🙄🙄🙄
మేడం మీ యాంకరింగ్ చాలా బాగా వుంది. మీ తెలుగు భాష బాగా యింప్రూవ్ చేసుకుంటే మీరు సుమ అంతటి యాంకర్ గా రాణించగలరు. Congratulations.
Thank you for showing us the historical temples.
ఆనాటి రాజులు మన ధర్మాన్ని కాపాడారు కాబట్టి అవి అలా నిలిచాయి కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఫ్యాషనబుల్ గా తయారయ్యాయి అంటే మన ధర్మం పట్ల మనకు నిబద్ధత లేకపోవడం ఎన్ని పనులు ఉన్నా గుడికి వెళ్లి వస్తే ఆ గుడి తప్పకుండా డెవలప్మెంట్ వస్తుంది
You have done great job sharing about such ancient temple. Shame on govt not able to do enough.
Om namo venkateshya ,Thanq Madam garu for your video about Brahma and other God's punya kshetralu regarding at guntur district chebrolu mandalam
Thanq amma best temple chupincharu , dhanyosmi 🙏💐🙏🍎🙏🥥🙏
Hey Manogna chaala Bhaga chupinchavu mana voori gurinchi bhaga explain chesavu memu ante mee daddy Meenu friends andharam as galigopuram dhaggara roju aadukunevalam
చేబ్రోలు అంటే ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా అనుకునేవాడిని. మీరు చేసిన వీడియో ద్వారా ఇది గుంటూరు సమీపంలో అని అర్థం అయింది. చాల ధన్యవాదములు. వీడియోలో కొన్ని చోట్ల లైటింగ్ తక్కువ ఫోకస్ అయినట్లు తోచింది. ఏమైనా మంచి వీడియో చేశారు. ఎక్కువగా అందరి దృష్టికి రాని ఈ పురాతన దేవాలయాలను గురించిన సమగ్ర సమాచారం అందించారు. చాల కృతఙ్ఞతలు. 🙏🙏
Thanks andi
చాలా బాగా చెప్పారు మరియు చూపించారు చాలా సంతోషం.. జై శ్రీరామ్
Thanks andi
Amma Nuvvu Avaro kani chala padda thiga alagey andi ani reply ivvatam matram very good talli.
Thanks andi
TQ.,madam for elaborate explanation of the temples in GUNTUR nearby villages. May HE bless you with much more effort. All the best.
Thanks andi
Thanq madam super
చాలా బాగుంది తల్లి
Thanks andi
So beautiful temple
Chala Baga explanation ichcharu madam. Manchi gudulu chupincharu. Brahma gari gudi bagundi.Thank you.
Thanks andi
GOOD THANK. YOU MANOGNA
Very good information madam, Tq
మేము చూసి వచ్చాము చాలా బాగుంది
ఎక్కడ యి టెంపుల్
I have seen this temple as I have studied intermediate in SNGJ College at Chebrole during 1972-74.
🙏🙏🙏OmNamahShivayaNamahaShivaya
మంచి ప్రయత్నం...మీ. కథనం చాలా బాగుంది
@@Sheshudhar Thanks andi
@@manognasuryadevara9 Good.. keep it up...
Thanks for bringing into light the hidden historical temples in Chebrolu, Guntur district.
మంచి వీడియో చూపించారు కొంచం లైటింగ్ తక్కువ అనిపించింది .. ఆ temples తప్పక చూస్తాము tqu
మంచి వీడియో చేశారు. Thank you.
కాశీ లో బ్రహ్మ దేవాలయం ఉండదండి. బద్రీనాధ దగ్గర బ్రహ్మ కాపాళం లో మాత్రమే బ్రహ్మ గుడి ఉంటుంది. మల్లి ఇక్కడ చూసాను.
బ్రాహ్మ గారి గుడి ఉండకూడదని సేపం వల్ల గుడులు ఉండవు. 🤝🏻
Thanks andi
Ekkada vundi
Thank you meadam
Good Information
మా అముమ్మ పుట్టినిల్లు ఈ ఊరు
మేము వెళ్ళాము కూడా చాలా దేవాలయాలు ఉంటాయి
Hyd nundi ela plan cheskovacchu cheppandi mam and also u should have made this video mng time lo.. Timings specify cheste velladaniki easy ga untundi. Tq for showing us this treasure of temples🙏
Hyd nunchi Guntur veltaru kada andi car bus or train lo, alane guntur nunchi 20mins car lo velte vastundi. Evening 4pm nunchi velte anni cover cheskovachu
Very sweet explanation about Tempes at Chabrole Thank you
Thanks andi
It is my village. Now I am living heare. Thank you UA-camr.
Tq so much madam for sharing this video 🙏🏻🙏🏻🙏🏻
THANK UOU MADAM..
చాలా బాగుంది మనోగ్న గారు🎉
Thank You...
Keep Supporting....
@@manognasuryadevara9 మనోజ్ఞ,,manojna ------this is correct.
Good video.
Your attempt to explore this rear and wonderful history of Temples, that to never ever listen or known Brahmaji temple is informative. We are surprised to know that too in A. P.
Madam you have great privilege and Bhagyamu to visit and made a good video.
May Almighty bless you.
Please bring rear temples histiry in our A. P.
Thanks andi
Chala bagundi ilantivi Inka teliyajeyagalaru
@@akellasrinivasarao Thanks andi
Done a good job. All the best.god bless you & your family.
Thankyou andi😊
Thank you so much
Yes Nenu kooda vellanu chala bagundi
Medam. Video. Chala. Bagundi. God bless. You🎉🎉🕉️🕉️🕉️
Thanks andi
Thank you very much, for the video. Because of you I am fortunate to see the video. A historical place.
Thank you Manogna garu.
Hearty thanks for the temple information. GOD bless you.
Thanks andi
Yes we visited that temple wonderful place Chebrolu
Excellent అండి
very nice video medam..old historical temples chupincharu..
Thanks andi
Thanks Amma for information
Subhodayam.Lord SriVenkateswara bless you and your family members forever'.Thank you very much to know about the greatness of Lord Chaturmukha Brahma and all other temples.
Thanks andi
Thank you mam for this video
God bless you Monogna🙏
Chebrolu. P0nnuruki velledarilo. Vunna dena. Ee vishayam teliya chesi nanduku. Danyavadamulu
Avnu andi Guntur to Ponnuru madyalo vastundi
Idi maa oore.maa puttillu. chala baaga chepparu manchi prayatnam chesaaru
Thanks andi. Idi ma ooru kuda
గుడి బయట బంగారు వడ్ల దిబ్బ ఉంది
బాగా వాన పడినప్పుడు వడ్డు బయటకు వస్తుంది అని అంటారు
Super amma
Namaskaram. Amma. Garu. Wodrfull. 🙏🙏🙏🙏🙏🙏🌸🌻🌺🥀🌹🌷🌼🍈🍎🌿🌴🌱🍊🌳🍓🌸🍇💐🌻🌺🥀🍐🌼🌷🌹🍎🍈🙏🙏🙏
Thanks andi
Chala tanks madam
Thank u nanna gud thing Subham bhuyath
Chebrolu gudulu gurinchi Baga chepperu.....well tried video...manogynagaru....keep it up....meeru chestunna eee videos help us,.. bless you...... baundi.... Tappakunda chudali ani mee dwara maaku telisindi...❤
Thankyou andi
మంచి వీడియో చేశారు
గుడ్ ఇన్ఫర్మేషన్ 🙏🙏
Thank you so much 🙏 madam
నేను చాలా సార్లు చూశాను. ఆఊరిలో 101 దేవాలయాలు, మరియు 101 బావులు(నూతులు) ఉండేవి. నేను1983లో తరచుగా బ్రహ్మ గుడికి వెళ్ళే వాడిని. ఆఊరిలో మనకు తెలియని సొరంగ మార్గాలు ఉన్నాయి.
Amenu yenduku chudatam manaku information chakkaga chepparu
సూపర్
Naamaskaaram Andi chaala baaga vivarinchaaru ama gaaru 😮
Amma, ee Temple daggara Brahma Lipilo oka Sasanam vundi, adi kuda chupiste chala bagundedi
Sure Andi
Dhanyavadalu. .share chesinanduku
Good and excellent job done by you 🙏🙏🙏
Thanku andi
Bagundl
We appreciate your efforts 🙏
Yes i know very well because we belongs to tenali
Video morning thista baguntundi
గ్రేట్ మేడం
WowSuppar Meadamgaru
Thank you andi idhi maa urea.
😊
Thank u very much for good information 🤝🤝🙏
Om Namasivaya
Nice information 🙏
Namaste🙏🙏🙏🙏
# super video 🤝🤝🙌🙌🙏🙏🙏🙏🙏
Thank You
మేము ప్రతి సంవత్సరం, గుంటూరు జిల్లా చేబ్రోలు మీదుగా, పొన్నూరు గుడి కి వెళ్తాము. కానీ, మీరు ఈ వీడియో లో చెప్పిన సమాచారం తెలియదు.
you are doing good job ji
Thanks andi
Many Thanks Amma.
భలే క్యూట్ గా
Namasthay
God bless you amma
Thanks andi
బాగానే చెప్పారుగాని కాస్త జడవేసుకుంటే గౌరవంగా ఉంటుంది దైవ కార్యక్రమంగదా
Ok andi
అవును
Devudni choodamante Jada gida choostaavemiti buddhi gnanam leda
సూపర్ సార్ ధన్యవాదాలు
బాగా చెప్పారు
జడ
జడ వేసుకునే అంతా జుట్టు లేదు...cut చేసుకున్నారు అనుకుంటా
Today is powerful day. The lord Ganapati saves all of us. Go to head జై శ్రీరామ నమస్కారం
Namaste andi
GOOD EFFORT ALL THE BEST
Your suggestion is good on anchor, nowadays ladies are just like that we don't know our culture,read Ramayana you will know many things
Maaku intamatuku teluvadu chebrolulo inni gullu unnayani 🙏
Good job madam do you know about chajarala kapoteswar swamy temple near narasaraopet do a video
🙏🙏🙏శివాయనమః ఓంనమోనారాయణాయ
హాయ్ అమ్మ
My village❤❤❤❤
Ome namo Sri Saraswati sametha brahma devaya namo namaha
శ్రీమాత్రేనమః ఎన్ని పనులు ఉన్నా రోజు గుడికి వెళ్లి వస్తే మన సనాతన ధర్మం మరియు గుడి తప్పకుండా పూర్వవైభవం వస్తుంది
Omnamashivaya