చమత్కారపద్యాలు||చాటు పద్యాలు||9550313413||పాతూరి కొండల్ రెడ్డి||తెలుగు పద్యాలు||Padyaparimalam

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 98

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 роки тому +9

    పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి మీకు తోచినంత నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
    గూగుల్ పే :9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank;HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch;Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 2 роки тому +2

    తెలుగు పద్యం గొప్పదనం మీ వలన తెలుస్తోంది.ధన్యవాదములు

  • @rajireddythipparthi3491
    @rajireddythipparthi3491 3 роки тому +4

    చివరగా చాలా చక్కటి వివరణ ఇచ్చారు 👌 ఎవరు తప్పుగా ఆలోచించకుండ
    ఆ భగవంతుని లీలలు మహాద్భుతంగా బావించాలేగాని
    వావివరుసలెంచే స్తాయామనది

  • @apjmusictelugu
    @apjmusictelugu 3 роки тому +4

    ఇంత మంచి చమత్కార పద్యం రాసిన కవి గారికి దానిని మాకు వివరించినా మీకు అభివందనాలు🙏🙏🙏

  • @ChinnaPotti-wq4tx
    @ChinnaPotti-wq4tx 3 місяці тому

    Sri hari kallamundu adinattuga undi,adyatmka anandam, chamatkara padyalu adhbutham🙏🙏🙏

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 6 місяців тому +1

    అద్భుతంగా ఉంది 🙏

  • @nadakuditinageswararao3574
    @nadakuditinageswararao3574 3 роки тому +2

    కవి గారు శ్రీ కొండలరెడ్డి గారు, వివరణ చాలా బాగున్నది. మీరు ఎంచుకున్న పద్ధతి మా లాంటి సామాన్యుల కోసం అని నేను అనుకుంటున్నా ను. చాలా సంతోషము.

  • @durgaaluru6740
    @durgaaluru6740 3 місяці тому

    Padyam Meru Chala baga vivarinchi. cheppina vidhanam chala bagundi,Dhanyavadamulu.

  • @ChinnaPotti-wq4tx
    @ChinnaPotti-wq4tx 2 місяці тому

    Guruvugaru, annitikante ee padyam naku chala estam ,dhanyavadhalu🙏

  • @DivyatejaHCTOO
    @DivyatejaHCTOO 2 роки тому

    చాలా గొప్ప చమత్కార పద్యాన్ని వినిపించారు ధన్యవాదాలు

  • @anandkumarnandu3148
    @anandkumarnandu3148 3 роки тому +3

    అయ్యా మీ విశ్లేషణ చాలా బావుంది 🙏🙏🙏

  • @dashakantalanka9851
    @dashakantalanka9851 3 роки тому +1

    చాలా గొప్ప ఊహ
    అలా ఊహించిన అజ్ఞాన రత్నానికి అనేక వందనాలు మరియు అట్టి రత్నాన్ని సృష్టించిన పెరుమాళ్ళకు అనేకానేక పాదాభివందనాలు మనసా, వాచా, కర్మణా సమర్పిస్తున్నాను.
    %%%%%%%%%%%%%%%%%%%%
    సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు(21-5-21)

  • @rohitkrishna7071
    @rohitkrishna7071 3 роки тому +1

    చక్కటి పద్యాలను, వాటి చక్కటి వివరణలను మంచి కంఠంతో మాకు అందిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DivyatejaHCTOO
    @DivyatejaHCTOO 2 роки тому

    అద్భుతమైన పద్యం వినిపించారు. ధన్యవాదాలు

  • @sastrygk4430
    @sastrygk4430 2 роки тому

    చక్కని పద్యాన్ని చక్కగా చెప్పారు ధన్యోస్మి

  • @balakrishnareddyedla9278
    @balakrishnareddyedla9278 3 роки тому +2

    చక్కటి మార్మిక చమత్కార చాటువునందించిన మీకు శుభాభినందనలు సార్.💐👌🌹🙏

  • @sastrygk4430
    @sastrygk4430 2 роки тому

    విజ్ఞానం తో కూడిన వినోదాన్ని అందిస్తున్నారు ధన్యోస్మి కొండల్రెడ్డి గారు

  • @DivyatejaHCTOO
    @DivyatejaHCTOO 2 роки тому

    అద్భుతమైన పద్యం వినిపించారు.. ధన్యవాదాలు

  • @raghuakkinapalli5562
    @raghuakkinapalli5562 2 роки тому

    చాలామంచి పద్యమును చక్కగా వివరించారు మీ ప్రతిభ చాలా గొప్పది

  • @padmavathithiruvengala440
    @padmavathithiruvengala440 8 місяців тому

    Srihari dharinchina sakala avathaaramulanu ee padyamulo aavishkarimchaaru ee padyaanni maakamdimchina meeku abinamdanalu🎉

  • @ramanarayanareddy2976
    @ramanarayanareddy2976 3 роки тому

    Padyam baagundhi.visleshana baagundhi. Hats off to you.

  • @psnraju7998
    @psnraju7998 2 роки тому

    అద్భుతమైన విశ్లేషణ.

  • @psubvb
    @psubvb Рік тому

    మంచి వివరణ ఇచ్చారు. ఆఖరున చమత్కారం గా మాత్రమే చూడాలని చెప్పడం ఇంకా బాగుంది.🙏👌

  • @ramakrishnamurthygonella6586
    @ramakrishnamurthygonella6586 3 роки тому

    చాలా మంచి చమత్కార పద్యం ధన్య వాద ము లు 🙏

  • @ARAMU75
    @ARAMU75 3 роки тому +1

    మీ కంఠం చాల బాగుంది

  • @sarmapss3445
    @sarmapss3445 2 роки тому +1

    అద్భుత ః

  • @ravikumarprathapuram2380
    @ravikumarprathapuram2380 3 місяці тому

    Dhanyavadamulu sir

  • @cvslsastry3790
    @cvslsastry3790 3 роки тому +1

    పద్యం చాల బావుంది. అందించినందుకు ధన్యవాదాలు

  • @apparaokolli6529
    @apparaokolli6529 3 роки тому +1

    Very good to know all about hindu scriptures. Thank you.

  • @ramamohanmaganti1219
    @ramamohanmaganti1219 3 роки тому +1

    చాల బాగా చెప్పారు సంతోషంగా ఉంది
    🙏🙏🙏

  • @gopikrishnapyate3022
    @gopikrishnapyate3022 3 роки тому

    ಅಬ್ಬಾ inthavaraku ee padyam vinaledu మంచి padyam andincharu ధన్యవాదాలు sar

  • @telugumisimi
    @telugumisimi 2 роки тому

    పరమాద్భుతము రెడ్డి గారు

  • @sairamsarmabellamkonda3463
    @sairamsarmabellamkonda3463 3 роки тому +1

    దశ అవతారములని చక్కగా వివరించారు
    ,

  • @ranjithshafard8500
    @ranjithshafard8500 2 роки тому +4

    కొడుకుకు బావయై : ఇంద్రుని తమ్ముడు శ్రీహరి ,ఇంద్రుని అంశతో పుట్టిన అర్జునిడికి
    శ్రీకృష్ణుడి రూపం లో బావ అయ్యాడు
    దీన్ని మీరు చెప్పలేదు sir

  • @ARAMU75
    @ARAMU75 3 роки тому +1

    మంచి పధ్యం

  • @Chari5423
    @Chari5423 3 роки тому

    ha ha a.. emipadyamu guruvugaru danyulamainamu. meenota vinnanu.

  • @AshokKumar-kn4om
    @AshokKumar-kn4om 3 роки тому

    Telugu sahitya vaibhava ni chakkaga vivarincharu

  • @karriesweararao-vc1vd
    @karriesweararao-vc1vd Рік тому

    ఓం

  • @ramaraju2161
    @ramaraju2161 2 місяці тому

    పద్యం చాలా గొప్పగావుంది. మీ వ్యాఖ్యానం కూడా చాలాబాగుంది.కానీ.ఈవ్యాఖ్యలోని వావివరుసలను అన్యులు దుర్మార్గంగా విమర్శించే వీలెక్కువగావుంది.జైహింద్.

  • @suprasherla2456
    @suprasherla2456 2 місяці тому

    పాల్కురికి సోమనాధుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లెస్సన్ వీడియో

  • @reshaboinaramakrishna5598
    @reshaboinaramakrishna5598 2 роки тому

    Nijanga meeru cheppe padhyamulu chaala goppaga unnaai.

  • @venkataponnaganti
    @venkataponnaganti Рік тому

    The greatness of Telugu language.

  • @rajendharkolipyaka3565
    @rajendharkolipyaka3565 3 роки тому

    చాల చక్కగా వివరించారు సార్

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 3 роки тому

    చక్కగా వివరించారు.

  • @raheshamdevasani7201
    @raheshamdevasani7201 8 місяців тому

    Excellent sir.

  • @yellaiahmankali8664
    @yellaiahmankali8664 9 місяців тому

    Very good

  • @ARAMU75
    @ARAMU75 3 роки тому

    మంచి వివరణ కాని నిండుగా అనాలి.

  • @balakrishnakaza9719
    @balakrishnakaza9719 3 роки тому +4

    Sir, i am congratulate you for the pains to research on our too old poems and way of explaining to enable thr lay man to umderdyanf.

  • @sreeramdasari5361
    @sreeramdasari5361 3 роки тому

    ధన్యవాదములు అర్య మీకు

  • @bodeddulalakshmimanoharred3273
    @bodeddulalakshmimanoharred3273 3 роки тому

    మీరు పద్యాన్ని విడమరిచి చెప్పే విధానం అమోఘం సర్

  • @nagendrababumpvhjv518
    @nagendrababumpvhjv518 3 роки тому

    Manmaduduanna.sivudumama.Vinayakuduson.kaviDhurjati

  • @gangareddybujjannagari5770
    @gangareddybujjannagari5770 3 роки тому

    నమస్కారములు

  • @gangadharmadanagula6904
    @gangadharmadanagula6904 3 роки тому

    అద్బుత పద్యం అద్బుత ఆలాపన

  • @vasanthakumari587
    @vasanthakumari587 3 роки тому

    చాలా బాగుంది .

  • @2010sunshine
    @2010sunshine 3 роки тому +2

    ఆహా! చిన్న చిన్న తీగెలను లాగి డొంకలన్నీ కదిలించి, బాదరాయణ సంబంధాలు తవ్వి తీసి చిక్కులు వేశాడు కదా, ఈ మేధావి.. అధిక తెలివి అందామా?

  • @madhukarmuppidi7720
    @madhukarmuppidi7720 3 роки тому +1

    Interesting in listening and joyful meanings known from your videos. 🙏 Thanks 🌹💐

    • @anjaiahgoud9941
      @anjaiahgoud9941 3 роки тому

      మంచివివరణ...రెడ్డి గారు

  • @yamajalasrao1498
    @yamajalasrao1498 2 роки тому

    Thanks sir

  • @balarajeswarareddy407
    @balarajeswarareddy407 2 роки тому +1

    Sir This explanation shows your interest on Telugu language and also command over subject. Pbrreddy

  • @kalagujjari6948
    @kalagujjari6948 2 роки тому

    🙏🙏🙏

  • @rafimohammed8887
    @rafimohammed8887 3 роки тому +1

    అమోఘo అద్భుత౦🌹🌹🌹

  • @sarmasastrology5986
    @sarmasastrology5986 10 місяців тому

    🎉

  • @bhaskeryemulas4241
    @bhaskeryemulas4241 3 роки тому

    చాలా బాగా చెప్పారు సర్

  • @prakticalvedanta4211
    @prakticalvedanta4211 3 роки тому

    Very good. Liked and forwarded.

  • @manasakota5450
    @manasakota5450 2 роки тому

    Nice explanation sir all the best andi👌👌👌👌👌👌

  • @gadisatyanarayana5657
    @gadisatyanarayana5657 3 роки тому

    You're great l like your voice and padyam explains

  • @malathikaramala6840
    @malathikaramala6840 3 роки тому +6

    ఏ ఒక అవతారం లోను ఆయన తప్పు చేయలేదు గాని అవతారాలు మారినప్పుడు వరసలు కూడా మారుతుంది కదా. దేని వరస దానిదే, వావివరుసలు ఒక్క జన్మకేపరిమితం. తాత చచ్చి మనవడి కడుపులో పుట్టినపుడు మునుపటి వరుసలురావుకదా, ఇదీ అంతే.ఆ కవిగారికి, మరి మీకు వందనములు.

  • @anjaneyulumadala322
    @anjaneyulumadala322 3 роки тому

    అద్భుతః

  • @ismartraguyt3147
    @ismartraguyt3147 9 місяців тому

    Podavayen Jedadhan Medam Sanani Dhana

  • @ramkrishnaponamala437
    @ramkrishnaponamala437 3 роки тому

    Super sir

  • @burugulaswamy3746
    @burugulaswamy3746 3 роки тому

    Excellent Explanation.

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492 3 роки тому +1

    Reincarnation is explained here .when you are born again, your relatives will be born in different relations . It is the Leela of GOD

  • @aumauma1734
    @aumauma1734 3 роки тому

    Super Sir👌👏👏

  • @movvasam3636
    @movvasam3636 3 роки тому

    👏👏👏🙏

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 3 роки тому

    Very good narration sir 🙏🏻

  • @nnadjsounds9663
    @nnadjsounds9663 3 роки тому

    Yoursuperga sir Ivoice nice

  • @ramaswamymutya8475
    @ramaswamymutya8475 2 роки тому

    Hats off to writer

  • @maheshgoud9258
    @maheshgoud9258 Рік тому

    నమస్కారం గురువు గారు 🙏. పద్యాలను రాగం తో ఎలా చదవాలో నేర్పగలరా!?.. Please 🙏

  • @pattinarayanareddy323
    @pattinarayanareddy323 3 роки тому

    Nice explanation

  • @gopalreddybandaru59
    @gopalreddybandaru59 3 роки тому

    Super explaination

  • @madhubodla5160
    @madhubodla5160 3 роки тому

    Beautiful analysis 👌

  • @gutamvenugopalreddy843
    @gutamvenugopalreddy843 3 роки тому

    పద్యము అమోగం

  • @gonasrinivasareddy1797
    @gonasrinivasareddy1797 3 роки тому

    Pothana mahakavi

  • @Chari5423
    @Chari5423 3 роки тому

    enka eelanti padyalu ekkada dorukunu guruvugaru cheppu

  • @ismartraguyt3147
    @ismartraguyt3147 9 місяців тому

    Sogasu. Kil jedhañaa Soya Kunadha kanula

  • @loveboys3361
    @loveboys3361 3 роки тому

    😂

  • @badarinathmudambi5267
    @badarinathmudambi5267 3 місяці тому

    Evariki evarandi.

  • @ankineedukavuri8634
    @ankineedukavuri8634 2 роки тому

    చాటువులు అనగా ఎవరు.

  • @nagajyothi3848
    @nagajyothi3848 2 роки тому

    Sir very nice I regularly follow your channel but in this poem I can not understand about kodukuku bavavai please explain

  • @varaprasad3678
    @varaprasad3678 2 роки тому

    Sir sasyasyamalam ante emi

  • @kumarkanneboina6564
    @kumarkanneboina6564 3 роки тому

    Sir Mee voice maaku chala istam .Mee name cheppandi plz

  • @narasimhudugandla6384
    @narasimhudugandla6384 2 роки тому

    Super sir

  • @renukasridhar629
    @renukasridhar629 2 роки тому

    🙏🙏🙏