కోటి ఆపదలు ఉన్నా సరే ఈ నామం 3 సార్లు చెపితే స్వయంగా ఆ దేవుడే కాపాడుతాడు chaganti pravachanam latest

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 1,7 тис.

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Рік тому +103

    మాకు ఎన్నిరోజుల నుండి అరుణాచలశ్వరుని చూడాలని వుంది దర్శనం భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను 🙏 🙏 ఓంః అరుణాచలేశ్వరయ నమః 🙏

    • @meghanachalla6607
      @meghanachalla6607 3 місяці тому +3

      Oka dari undi ..shivayya darshanam kalagaalante ila mokkandi oka video lo chusanu nenu alane chesa one month lo kaligindi..nenu chaala paapalu chesanu ni darshanam kaligelaa chesi paapa vimuktulanu cheyi swami ani korukondi🙏🙏🙏

    • @anandj2568
      @anandj2568 27 днів тому

      Tappakunda jaruguthundi, nenu na family tho vellanu chinna pillalu, darshnam chesukunnam, kani naku satisfaction ledu, taruvatha na family ki kastam ayyindi rush lo, Swami okkasari heartly darshnam chesukovalani undi annanu, my family said we can go in the evening she said, then immediately Started and go for darshan, we see each and every temples inside too. God's grace I fully satisfied for second darshan and see all inside temple. Om arunachaleswara ....❤😊

  • @kondurjayasri1577
    @kondurjayasri1577 6 місяців тому +65

    నా భర్త ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, అరుణాచల శివ అనుగ్రహం, ఆశీస్సులు సదా ఉండాలని కోరుకొంటూ ,ప్రార్థిస్తున్నాను

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 3 роки тому +31

    మీరు చెప్పారు కాబట్టే మాకు తెలిసింది ముందు మీరు చెప్పి నందు వల్ల ఒక పెద్దావిడ నాకు పాట బుక్ ఇచ్చింది మేము గూడ వెళ్లి వచ్చాము 🙏🙏 శ్రీ గురు భ్యో నమః 🙏🙏

  • @savithreeReddy
    @savithreeReddy 5 місяців тому +8

    , అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ మా అప్పులను తీర్చే మా చిన్నబ్బాయి కి జాబు వచ్చే సంతోషం ఉండాలని కోరుకుంటున్నాను అరుణాచల శివ తండ్రి నా ఇద్దరి పిల్లలని చల్లగా చూడు తండ్రి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ మా చిన్నబ్బాయి జాబు రావాలని కోరుకుంటున్నాను అరుణా అరుణాచల సేవలో అరుణా అరుణాచల శివ

  • @ramavadde8152
    @ramavadde8152 3 роки тому +55

    గురూజీ మీకు ఎంత అదృష్టం 🙏🏽🙏🏽🙏🏽

  • @satyanadakuditi6193
    @satyanadakuditi6193 Рік тому +25

    నేను వేంకటనగర్ లో, ఆ కెసట్ విన్నాను. కాకినాడ లో. చాగంటి కోటేశ్వరరావు గారు కి నా నమస్కారాలు

  • @yanjaneyuluzphsgopalpet3637
    @yanjaneyuluzphsgopalpet3637 7 місяців тому +29

    అరుణాచల శివ
    అరుణాచల శివ
    అరుణాచల శివ
    పూజ్య శ్రీ గురువులకు పాదాభివందనం
    మీ ప్రవచనం అక్షర సత్యం .మీ ప్రవచనం విని నేను ఆ అరుణాచల శివ అనుభూతిని, ఆశీర్వాదాని పొందాను.నా బిడ్డ ప్రాణం అక్షించబడింది.మీకు పాదాభివందనం

    • @srihithavardolu7421
      @srihithavardolu7421 6 місяців тому

      Arunachal shiva Arunachala shiva Arunachala shiva

    • @parthasarathir2990
      @parthasarathir2990 5 місяців тому

      Sastanga namaskaaram guru garu 🙏

    • @madhunayak6727
      @madhunayak6727 28 днів тому

      అరుణాచల శివ అరుణాచల శివ ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙏🌹🌹🙏❤️❤️

  • @kakkerlasrinivas9029
    @kakkerlasrinivas9029 Рік тому +35

    గురువు గారు mee పాదములు నమస్కారలు mee ఉపన్యాసాలు వినడం మా అదృష్టవంతులు 🙏🙏🙏🙏🙏

  • @manikantaa811
    @manikantaa811 Рік тому +44

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ శ్రీ మాత్రే నమః చాగంటి వారికి నమస్తే🙏🏻మీరు చెప్పుతున్న మాటలు వింటుంటే ఆ భగవంతుడే దగ్గర ఉన్న ట్టు గా ఉంటుంది చాలా చాలా ధన్యవాదములు 🙏🏻🙏🏻

    • @chanulonikar3357
      @chanulonikar3357 7 місяців тому +4

      Om arunachaleswara namaha

    • @Aananda2805
      @Aananda2805 6 місяців тому +2

      Arunachala siva arunachala siva arunachala siva

  • @princesskhyatisri1970
    @princesskhyatisri1970 Рік тому +10

    అరుణాచల శివ, అరుణాచల శివ , అరుణాచల శివ మా చెల్లికి తొందరగా పెళ్లి కావాలి తండ్రి, మంచి ఉద్యోగాన్ని కూడా ఇవ్వు 🙏🙏🙏

  • @bitlakrishnamurthy4614
    @bitlakrishnamurthy4614 6 місяців тому +18

    ఓంశ్రీ అరుణాచల శివ 🌺🌺🌺ఓంశ్రీ అరుణాచల శివ 🌹🌹🌹ఓంశ్రీ అరుణాచల శివ 🌳🌳🌳🌳🌳🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @venkataramadevigudiseva4554
    @venkataramadevigudiseva4554 7 місяців тому +2

    గురువు గారు మీ పాద పద్మములకు నమస్కారములు మీ ఉపన్యాసం వినడం మేము అదృష్టవంతులము మాకు ఈ భాగ్యని ఇచ్చినదుకు కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @chyadagiri4861
    @chyadagiri4861 Рік тому +21

    ఓం శ్రీ అరుణాచలశివ 🙏🙏🙏
    ఓం శ్రీ అరుణాచలశివ 🙏🙏🙏
    ఓం శ్రీ అరుణాచలశివ 🙏🙏🙏

  • @gunturuhanumanthachari8595
    @gunturuhanumanthachari8595 2 роки тому +36

    గురువు గారికి పాదాభివందనం చేస్తున్నాను

  • @ckc7361
    @ckc7361 3 роки тому +46

    అరుణా చలం కొండ శివయ్య.
    అరుణాచలం ఓం నమః శివాయ
    అరుణాచలం ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ 🙌, ఓం నమః శివాయ 🙌, ఓం నమః శివాయ 🌹🌷🌺🍉🙌🙌🙌

    • @TheTraditionalvillagecooking
      @TheTraditionalvillagecooking  3 роки тому +2

      ఓం నమఃశివాయ హరహర మహాదేవ శంభో శంకరా జై శ్రీరామ్

    • @prasadbhagava405
      @prasadbhagava405 3 роки тому +1

      Hon'ble sir mee loo selfish Ness undi if I am I will take copies of that casett e with the help pilgrim s I will distribute the casette.even today you are having that opportunity.next I request that any mantram is there to pray ravama Brahma because he performed the gruhapravasam of lord siva.no body is having that opportunity.so he used science technology (aeroplane etc).he is more Powerful.he surrendered to Sriram .he don't want more life
      Sorry for my comments.

    • @lakshmanrao6858
      @lakshmanrao6858 2 роки тому

      ఓం నమ శివాయ,
      హర హర మహాదేవ శంభో శంకర

    • @bhavyasree3976
      @bhavyasree3976 Рік тому

      @@TheTraditionalvillagecooking v im

  • @kunshithasriadhya9454
    @kunshithasriadhya9454 3 роки тому +18

    శతకోటి వందనాలు స్వామి , ఆ శివయ్య దర్శనం మాకు కలగలిని కోరుకుంటున్న

  • @sridurga3017
    @sridurga3017 Рік тому +18

    గురువు గారికి శతధా సహస్ర దా శిరస్సు వంచి పాదాభి వందనాలు

  • @karunakarraju935
    @karunakarraju935 Рік тому +7

    It is so much great speech about🙏 arunachalam shatakoti VANDANAALU 🙏🙏🙏🙏🙏🙏.....

  • @chlakshmigiri7484
    @chlakshmigiri7484 Рік тому +32

    శతకోటి వందనాలు నిండువేయిసంవత్సరాలు మీరు ప్రవచనాలు చెపుతూనే ఉండాలని ఆభగవంతుడిని కోరుకుంటూ ఉన్నాను 🎉🎉‌,

  • @purna.chandu437
    @purna.chandu437 3 роки тому +33

    ఎన్నిజన్మల పుణ్యమో నేను ఆ పరమ శివుడిగురించి తెలుసుకోనుట.
    నిజంగా గురువుగారు మీరు చెపుతుంటే
    ఆ పరమ పావనమూర్తి ఎదురుగా ఉన్నట్లుగా
    మనసు విద్యేగం పొందుతోంది
    ఓం శ్రీ గురు చారణోభ్యోనమః

  • @muralidharaobhaskara6595
    @muralidharaobhaskara6595 3 роки тому +17

    శ్రీ అరుణాచలేశ్వర స్వామి పాదపద్మములకు సిరసాస్టాంగ నమస్కారములు కోటేశ్వరావు గారికి అభినందన నమఃసుమాంజలులు.

  • @padmavathimurikipudi8435
    @padmavathimurikipudi8435 3 роки тому +24

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 6 місяців тому +3

    ఓం నమో శ్రీ అరుణాచలేశ్వరాయ పాదాభివందనం పాహిమాం రక్షమాం..మంచి విషయ పరిజ్ఞానం తెలిపిన చాగంటి వారికి కృతజ్ఞతాభివందనలు.

  • @pandaganareshpc7584
    @pandaganareshpc7584 3 роки тому +22

    మీ కథలు చాలా బాగుంటాయి సుమి.

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Рік тому +52

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నమో భగవన్ రమణ మహర్షి యై నమః

  • @AmarReddy-s6k
    @AmarReddy-s6k 7 місяців тому +14

    అరుణాచలేశ్వరాయ నమః అరుణాచలేశ్వరాయ నమః అరుణాచలేశ్వర ప్రాణమా తండ్రి నా తప్పులు ఉంటే క్షమించు గిరి ప్రదర్శన నాకు కలిగించు స్వామి

  • @ramanak233
    @ramanak233 Місяць тому +1

    అరుణాచలం శివ అరుణాచలం శివ అరుణాచలం శివ శివయ్య నీ దర్శన భాగ్యం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా తండ్రి

  • @mukeshrao8955
    @mukeshrao8955 3 роки тому +113

    🌷దేవుడు 🌹మనకు ప్రసాదించిన మా మంచి 🌷గురువు 🌷గారికి పాదాభివందనం లు🍎🍇🌸🍉🌷🌹🌷🌹🌷🌸🍇🍎🍇🌸🌷🌹🌸🍇🍎🙏🙏🙏🙏🙏🙏🙏

  • @savithreeReddy
    @savithreeReddy 5 місяців тому +2

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ నీ గిరి ప్రదక్షిణ చేయాలని నా కోరిక తండ్రి ఒక్కసారి చేయాలని కోరిక తండ్రి నా కోరిక తీరాలని కోరుకుంటున్నాను అరుణాచల శివ అరుణాచల శివ తండ్రి అరుణాచల శివ

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi 3 роки тому +38

    ఓం నమఃశ్శివాయ..💐💐 జై గురుదేవ.💐💐

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 3 роки тому +32

    ధనరెడ్డి సావిత్రి ఓంగంగణపతియేనమః ఓంశ్రీరాఘవేంద్రస్వామియేనమః ఓంఅరుణాచలేశ్వరస్వామియేనమః 🕉🥀🔱🥀🌿💐🌻🌷🌼🍀🥀🌹🥥🍌🍌🍉🍉🥑🥝🍐🍊🍓🍑🍏🍈🍎🍎🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Рік тому +17

    ఓం అరుణాచల శివ నమః తండ్రి ఈరోజు బోని పడేటట్టు చూడు తండ్రి

  • @kalivilignanasundari5597
    @kalivilignanasundari5597 Рік тому +2

    Oom arinachalayanamaha
    Oom arunachalayanamaha
    Oom arunachalayanamaha

  • @jwalamohan2876
    @jwalamohan2876 7 місяців тому +23

    మనస్పూర్తిగా ఇష్టపడిన ఏకైక వీడియో ప్రసంగం

  • @yvr655
    @yvr655 Місяць тому +1

    ఓం శ్రీ అరుణాచల శివా...
    ఓం శ్రీ అరుణాచల శివా...
    ఓం శ్రీ అరుణాచల శివా..🔱🪷🌹🌷🕉️🙏🙏🙏😌
    గురువు గారికి కృతజ్ఞతలతో పాదాభిందనాలు...🙏😌

  • @Vijayadashmi1119
    @Vijayadashmi1119 3 роки тому +34

    ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏🔯🌺🌺🌿🌿☘️☘️☘️☘️☘️

  • @shreejasachu2611
    @shreejasachu2611 5 місяців тому +2

    Swamy Arunachaleshwara!
    Nenu real ga chaala health issues lo vunti, kaani 3 times or 4 times FULL TIRUVANNA MALAI ni SUTTHINANU & ARUNACHALAM / ARUNACHALESHWARUNI PARVATHI maatha samethanga DARSHANAM cheyyisukoni unnanu & finally, today I'M A DOCTOR!
    I SWEAR THIS IS TRUE

  • @Lakshmidurga149gmail.ComMoksha
    @Lakshmidurga149gmail.ComMoksha 3 роки тому +16

    Meeku పాదాభవందనం గురువు గారు

  • @LathaGubbala
    @LathaGubbala Місяць тому

    మీరు చెబుతుంటే నాకు అరుణాచలం వెళ్లాలని అనిపిస్తుంది గురువుగారు 🙏

  • @ఆయుర్వేదంసలహాలు

    అరుణాచలశివ
    అరుణాచలశివ
    అరుణాచలశివ 🙏🌹
    కాపాడు స్వామి. నా వ్యాపారం సరిగా నడిచే తట్టు చూడు స్వామి 👏

    • @sowjireddy3643
      @sowjireddy3643 Рік тому

      In; u;;; hii iipiioiiuiiiiiooiiiiiiiiiii8iy

  • @arunakothuriv3437
    @arunakothuriv3437 Рік тому

    ధన్యోస్మి గురువు గారు...🌹🙏🌹 అరుణాచల వైభవం చెప్తువుంటే కన్నీటి పర్యంతం... అయ్యింది...🙏🌹🙏 అరుణాచల శివ 🙏 అరుణాచల శివ 🙏 అరుణాచల శివ 🌹🙏🌹

  • @thunikisrinivas2898
    @thunikisrinivas2898 3 роки тому +26

    🙏 జై శ్రీమన్నారాయణ 🙏

  • @neelamvenkatarajababu7837
    @neelamvenkatarajababu7837 3 роки тому +1

    గురువర్యా నేను చాలా దశాబ్దాలుగా శివుని పుజిస్తూ వున్నను అరుణాచలం చాలాసార్లు వెళ్ళినాను కానీ నాకు ఎప్పుడు కూడ సైన్స్ కుమించి ఏమి మించి గొప్పగా అనిపించ లేదు కానీ నేను ఇంకా భక్తుడానే 🙏ఇంకా ఎంతకాలం ఎదురుచూస్తూ ఉండాలి 🙏🙏🙏ఓమ్ నమశివాయ 🙏

  • @padmajamalyala5334
    @padmajamalyala5334 4 місяці тому +4

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ కాపాడు తండ్రి

  • @madhavib2564
    @madhavib2564 Рік тому +6

    ‌గురువుగారికి పాదాభివందనం ఓం ఓం అరుణాచలశివ ఓం అరుణాచలశివ ఓం అరుణాచలశివ

  • @pvani2756
    @pvani2756 3 роки тому +27

    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః

  • @VKmediaworld
    @VKmediaworld 3 роки тому +31

    గురువు గారికి పాదాభివందనం

  • @gallasathibabu2152
    @gallasathibabu2152 Місяць тому

    నన్ను సుమంగళి గా దీవించు తండ్రి..మా కుటుంబం కి నీ దర్శన భాగ్యం కలిగించు తండ్రి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఓం అరుణాచలేశ్వరాయణామహః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻శివోహం 🙏🏻🙏🏻

  • @laxmanraoalagandula2855
    @laxmanraoalagandula2855 Рік тому +15

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🌸💐🙏🙏🙏🌄🌷🌺🥀🌼🌿☘️

  • @jagankatherapaka1002
    @jagankatherapaka1002 2 місяці тому +1

    అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ తండ్రి నా పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించు శివ నా కుటుంబాన్ని సమాజంలో తల ఎత్తుకొని తీరిగే విదంగా మీ ఆశీస్సులు కల్పించు తండ్రి శివయ్య 🙏🏿🙏🏿🙏🏿

  • @mynamesss2188
    @mynamesss2188 3 роки тому +4

    Meeru cheppedhi 💯 % nijam guruvu garu. Naa jeevithamulo lo kuda Arunachalam Giripradakshina chaala Adhbhutham jarigindhi.

    • @TheTraditionalvillagecooking
      @TheTraditionalvillagecooking  3 роки тому

      ఓం నమఃశివాయ హరహర మహాదేవ

    • @lakshmisangula4459
      @lakshmisangula4459 3 роки тому +1

      గురుదేవా మీరు చెప్పేఆ అరుణాచలం విచ్చేశాలు వింటుంటే వళ్ళు పులకరిస్తూ కన్నీరు వస్తుంది గురుదేవా అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ 🙏🙏🙏🙏🙏

    • @TheTraditionalvillagecooking
      @TheTraditionalvillagecooking  3 роки тому

      Omnamahashivaya haraharamahadeva

  • @sureshbheemarthi2259
    @sureshbheemarthi2259 7 місяців тому

    India is the land having such Historical nd miracle Temples. We all should be proud for having born in this great land Bhatha Bhoomi. This is our Sanathana Dharma. Everyone must visit this misterious temple once in a life time with great dedication. OM ARUNACHALA NAMAH SHIVAYA. Hats-of to Sri Koteshwar Rao Garu for enlightening the importance of Arunachala Giri Pradakshina with clear examples with due experiences experienced by the Devotees. All such philanthropic persons r most foutunate people.

  • @శ్రీజN
    @శ్రీజN 3 роки тому +16

    అరుణాచల శివ తండ్రి అందరి నీ చల్లగా చూడు

  • @youngforeverwithbts7490
    @youngforeverwithbts7490 2 роки тому +47

    స్వామి మీకు పాదాభి వందనాలు...

  • @raghuteppala1752
    @raghuteppala1752 Місяць тому +4

    మీ విధానము, మీ ప్రవచనాలు మమ్ములను ధ్యాన మరియు సుమార్గం వైపు తీసుక వెళ్లుచున్నాయి. ధన్యులము సుమతి.

  • @srinivasgoud9145
    @srinivasgoud9145 5 місяців тому +1

    చాగంటి గురువు గారి పాదాలకి సాష్టాంగ నమస్కారం 💐💐🙏🙏
    అరుణాచల శివ
    అరుణాచల శివ
    అరుణాచల శివ

  • @ShivaDathaSaiDathaCreations
    @ShivaDathaSaiDathaCreations 3 роки тому +9

    🙏🙏👌 guruvugaru matalalo cheppalenu antha baguntundi mi prasangam 🙏🙏🙏

  • @bhagyalakshmi5947
    @bhagyalakshmi5947 3 роки тому +15

    🌹🙏🌹అరుణ చల శివా,
    🌹🙏🌹అరుణ చల శివా,
    🌹🙏🌹అరుణ చల శివా,
    నమో నమః 🌹🙏🌹

    • @TheTraditionalvillagecooking
      @TheTraditionalvillagecooking  3 роки тому

      హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమఃశివాయ

    • @madhunayak6727
      @madhunayak6727 2 місяці тому

      ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ హర హర మహాదేవ శంభో శంకరా స్వామి నా ఆరోగ్యం బాగా లేదు నన్ను కాపాడు తండ్రి అరుణాచలం శివ ఓం శ్రీ గురుభ్యో నమః🙏🙏🌹🌹🌹🌹❤️❤️🌹

  • @gnagavalli6865
    @gnagavalli6865 8 місяців тому +19

    స్వామి ...నా భర్త ఆరోగ్యం గా వుండాలి, నా కూతురు కి మంచి సంబంధం కుదరాలి, దాని ఆలోచనలకి తగ్గట్టుగా భర్త రావాలి. నా కొడుకు చెప్పిన మాట విని, చదువు మీద శ్రద్ధ - దృష్టి కలగాలి. వీళ్ళు ముగ్గురూ సంతోషం గా వుంటే చాలు స్వామి....నా కోసం నేను కోరుకునేది ఒక్కటే...నా భర్త, కూతురు, కొడుకు... వీళ్లకి ఏమైనా జాతక పరంగా ఏ బాధలు వుండకూడదు. ఆ బాధలు నేను అనుభవిస్తాను. వాళ్లు హాయిగా వుంటే చాలు 👃

    • @RudraReddy-zl9ps
      @RudraReddy-zl9ps 7 місяців тому

      ⅕❤

    • @srinivasjavvajijiojavvaji3091
      @srinivasjavvajijiojavvaji3091 7 місяців тому +1

      EVARI KARMA PALAM VARE ANUBHAVVUNCHALI ANTE ADHE VIDHI NIRNAYAM. THALLI THANDHRULU PILLALU BROTHERS AND SISTERS RELATIVES VARI VARI KARMA ADHARAM GHA DORUKHUTHARU. OM KLEEM NAMAHA SHIVAYA.

    • @srinivasjavvajijiojavvaji3091
      @srinivasjavvajijiojavvaji3091 7 місяців тому +1

      AROGHYAM BHAGHA UNDHENKHU SURYUNIKHI PRATHAHKALAM LO MUDHU DOSILLA NITINI ARGHAM EVVALI SURYA BHAGHAVANUDHU AROGHYA PRADHATHA. SUNDAY ROJU MADHYAM NON VEG THINAKUDHADHU. OM NAMO SURYADEVAYA NAMO NAMAHA.

    • @laxmisyamala6078
      @laxmisyamala6078 7 місяців тому +2

      అమ్మా ❤😢

    • @akuthotaraja7805
      @akuthotaraja7805 7 місяців тому

      🙏🙏🙏🙏

  • @nagamanitanguturi626
    @nagamanitanguturi626 4 дні тому

    అరుణాచలం శివయ్య ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ కష్టాలు బాధలు తీర్చే స్వామి 🙏🙏🙏

  • @surekhavayyavuru3896
    @surekhavayyavuru3896 3 роки тому +37

    కోటి జన్మల పుణ్యం గురువు గారు ఈ ప్రసంగం వినడం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Momskitchen0009
    @Momskitchen0009 3 місяці тому +6

    అరుణాచలం శివ అరుణాచలం శివ అరుణాచలం శివ నా కోరికలన్నీ తీర్చయ్య నాకు మనశ్శాంతి దయచేసి అరుణాచల శివయ్య

  • @LakshmiDevi-fv6uj
    @LakshmiDevi-fv6uj 7 місяців тому +58

    అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా కరుణించి మా అప్పులన్నీ తీర్చి మా పిల్లల పెళ్ళిళ్ళు చేయి తండ్రీ మాకు ఆశక్తి ని ఇవ్వు ఈశ్వరా పరమేశ్వరా తండ్రీ

    • @laxmithakkalapally703
      @laxmithakkalapally703 12 днів тому +1

      Om shiva ya arunachala shiva namo shivaya guruvugariki padabhivandanalu dhanyuralini

    • @swapnamesa5284
      @swapnamesa5284 11 днів тому +1

      Kapadu shiva

    • @velagapudisrinivas9868
      @velagapudisrinivas9868 3 години тому

      అరుణాచల శివ ఈమె కోర్కె నెరవేర్చు తండ్రి,

  • @savithrinellutla1345
    @savithrinellutla1345 3 роки тому +77

    Mee పాదాలకు నమస్కారం గురువుగారు.ఎన్ని జన్మల పుణ్యం మీ ప్రసంగం వినడం

    • @TheTraditionalvillagecooking
      @TheTraditionalvillagecooking  3 роки тому +4

      హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమఃశివాయ జై శ్రీరామ్

    • @sateeshbabu9504
      @sateeshbabu9504 3 роки тому +3

      భగవత్పాదులు.....,

    • @TheTraditionalvillagecooking
      @TheTraditionalvillagecooking  3 роки тому +2

      Omnamahashivaya haraharamahadeva ఓం నమఃశివాయ హరహర మహాదేవ శంభో శంకరా

  • @rajayyakusuma1542
    @rajayyakusuma1542 2 роки тому +16

    ఓం నమఃశివాయ జయజయ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం పార్వతీ పరమేశ్వరులు నమోనమః సదాశివ నమోనమః ఓం శ్రీ అరుచల శివాయగౌరీ నమః శివాయ నమః శివాయ గౌరీ శంకర మహాదేవ శంభో శంకర నమః శివాయ

  • @lakshmiganapathi2336
    @lakshmiganapathi2336 3 роки тому +53

    అరుణాచల శివ... అరుణాచల శివ... అరుణాచల శివ....🙏

  • @VennamMalleshwari
    @VennamMalleshwari 21 день тому

    అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ
    మా అందరి ఆరోగ్యం మంచిగా ఉండాలి స్వామి
    మా పిల్లలకు మంచి ఉద్యోగం రావాలి స్వామి
    మీ దర్శన భాగ్యం మాకు కలిగించు తండ్రి

  • @srinivasvasireddy7920
    @srinivasvasireddy7920 3 роки тому +22

    అరుణాచల శివ
    అరుణాచల శివ
    అరుణాచల శివ
    🙏🙏🙏

  • @parameshwarsorupaka1464
    @parameshwarsorupaka1464 Рік тому +1

    మీ సత్సాంగత్యం దొరకడం మా పూర్వజన్మ సుకృతం,మా పాపరాశి భస్మిపటణం అయ్యింది. అరుణాచల శివ ,అరుణాచల శివ, అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏💐

  • @gampakondaiah5085
    @gampakondaiah5085 3 роки тому +21

    ఓం శ్రీ అరుణచాలేశ్వరయా నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @bebold853
    @bebold853 3 роки тому +1

    Nice #Sreeraaga

  • @vemularamakrishna8463
    @vemularamakrishna8463 6 місяців тому +43

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

  • @sreenivasulugadam3885
    @sreenivasulugadam3885 Рік тому +12

    ఓం అరునాచలశివ శరనం మమః🙏🙏🙏🙏
    ఓం నమః శివాయః

  • @saralareddy1378
    @saralareddy1378 7 місяців тому +34

    ఓం నమః శివాయ అరుణాచలే లేశ్వరాయ నమః తండ్రి ఇ ఆపడాలనుండి కాపాడు తండ్రి నీ దర్శనం భాగ్యం కలుగ చెయ్ తండ్రి 🙏🙏🙏

  • @murthynarasimha1153
    @murthynarasimha1153 5 днів тому

    Jai Chaganti garu, mee speech vintunte evaraina bhakutula ga maarathaaru

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Рік тому +13

    ఓం అరుణాచలయే శివాయ నమః

  • @konchadamahesh9989
    @konchadamahesh9989 3 роки тому +2

    Chaganti koteswara rao guruvu garki🙏🙏🙏
    Maku ee janmalow melanti vekthi ni
    maku prasadinchina
    Devuniki 🙏🙏🙏🙏🙏

  • @saralagalipelli5920
    @saralagalipelli5920 3 роки тому +4

    Chala baga hepparu 🙏🙏

  • @madhukumaripooja2540
    @madhukumaripooja2540 3 роки тому +2

    Om namashivaya..
    Om namashivaya...
    Om namashivaya..
    Om arunachala Shiva..
    Om arunachala Shiva..
    Om arunachala Shiva..
    Thanks guru vu garu

  • @sitadeviYanmanmandra
    @sitadeviYanmanmandra Місяць тому

    చాలా బాగుంది సిర్

  • @shailajaankaraju9446
    @shailajaankaraju9446 3 роки тому +6

    Athyadbhuhamga chepparu chaganti vaaru 🙏,naaku kuda sweeya anubhavame giri pradakshana leelalu 🙏,arunaachala Shiva 🙏🙏

  • @csdutt9151
    @csdutt9151 Місяць тому +1

    Arunaachala Siva
    Arunaachala Siva
    Arunaachala Siva

  • @sridurga3017
    @sridurga3017 Рік тому +10

    శివాయ విష్ణు రూపాయ శివరూ పాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోష్కా హృదయం శివః

  • @krishnamurthyburugula9318
    @krishnamurthyburugula9318 3 роки тому +1

    Chala baaga chepparu guruvu garu.om arunachala siva

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 3 роки тому +4

    ఓమ్ శ్రీ అరుణాచలేశాయన మః
    ఓమ్ శ్రీ అరుణాచలేశాయనమః
    ఓమ్ శ్రీ అరుణాచలేశాయనమః

  • @VinayKumar-fh4so
    @VinayKumar-fh4so 6 місяців тому

    Gurujii mee voice adhbutam. Mee narration super

  • @kolliparasrinivasarao9227
    @kolliparasrinivasarao9227 3 роки тому +20

    🔱☘️ఓం 🔱☘️ అరుణాచలేశ్వరాయ🔱☘️ నమో 🔱☘️ నమః 💥☘️

  • @VenkatadriTalapala
    @VenkatadriTalapala 22 дні тому

    ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ నా భార్యకు ఆరోగ్యం బాగుండాలి తండ్రి నిన్ను దర్శించుకుని మేమిద్దరం కలిసి వచ్చి నీ గిరి ప్రదక్షిణ చేసుకుంటాం స్వామి,

  • @telkarsv.prasad.rao.3587
    @telkarsv.prasad.rao.3587 3 роки тому +15

    గురువు గారికి శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @susheelammanarayandas200
    @susheelammanarayandas200 6 місяців тому +1

    Arunachala Shiva Naku nee darsanabhagyam kalugajei tandri na papalaku vimukti kalugajei tandri arunachala shiva shiva 🙏🙏🙏🌿

  • @rajeshkrishna9364
    @rajeshkrishna9364 3 роки тому +5

    Thanks koteswara Rao garu. We believe in arunachala siva. We believe your words. you are teliing the truth.

    • @TheTraditionalvillagecooking
      @TheTraditionalvillagecooking  3 роки тому

      ఓం నమఃశివాయ హరహర మహాదేవ శంభో శంకరా

    • @kavitayagni6202
      @kavitayagni6202 3 роки тому +1

      Oom nama shivaya har har Mahadeva 🙏🙏🙏🙏🙏👌💐💐💐

    • @TheTraditionalvillagecooking
      @TheTraditionalvillagecooking  3 роки тому

      ఓం నమఃశివాయ హరహర మహాదేవ శంభో శంకరా

  • @nrcreddy4014
    @nrcreddy4014 Рік тому +36

    ఎన్నో జన్మల పుణ్యం వుంటే తప్ప మీ లాంటి వారి ప్రవచనాలు వినడం సాధ్యం కాదు గురువు గారు మీ ప్రవచనాలు ఎన్నో జన్మల పుణ్యఫలం వుంటే తప్ప వినడం సాధ్యం కాదు

  • @vasudhakameswari583
    @vasudhakameswari583 2 роки тому +27

    మీ.పాదాలకు నమస్కారం గురువుగారు. ఎన్ని జన్మల పుణ్యం. మీ ప్రసంగం వినడం

  • @srikanthreddyporeddy304
    @srikanthreddyporeddy304 3 роки тому +2

    Nice prasan

  • @sudhakarreddyedla3319
    @sudhakarreddyedla3319 3 роки тому +12

    ఓం అరుణాచలేశ్వరాయ ఓం నమః శివాయ🙏

  • @vanichekurthi5158
    @vanichekurthi5158 28 днів тому +1

    Arunachala shiva

  • @mamak8636
    @mamak8636 3 роки тому +17

    ఓం నమః శివాయ 🙏🙏

  • @tramanaiah
    @tramanaiah 5 місяців тому +1

    Oum Arunachalasiva Na Appulu Teeripoie Nenu sukhamga Maranimchey Adrushtanni Prasadimchu thamdree

  • @gnraju6128
    @gnraju6128 Рік тому +8

    🕉️అరుణాచల శివ 💐🙏

  • @aparnaakella4103
    @aparnaakella4103 Рік тому

    Guruvu garu ,,bhagavanthudu vunnadu ani nammey varandariki mee pravachanalu aayana maaku isthunna deevenale.meeku entha dhanyavadamulu telipina takkuvey.🙏🏻🙏🏻🙏🏻