తిరుపతి వేంకట కవుల పద్యాలు | Tirupati Venkata Kavulu

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 62

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 3 дні тому

    Sree girisamgaaru ,అద్భుతం గా పాడారు .

  • @balakrishna4049
    @balakrishna4049 29 днів тому

    అద్భుతం అండి👌👌👌. వింటుంటే.... మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది🙏.

  • @sarmamuddu8203
    @sarmamuddu8203 Рік тому +2

    గురువుగారికి నమస్కారములు
    శర్మ.

  • @sarmakgk
    @sarmakgk Рік тому +8

    చక్కటి పద్యాలను రాగయుక్తంగా పాడి మాకు అందించారు. ధన్యవాదాలు

  • @RenukaambaKotha
    @RenukaambaKotha Місяць тому

    Super,40years,back,my,school,days

  • @kammalavenkataramana8848
    @kammalavenkataramana8848 2 роки тому +3

    40సంవత్సరాల క్రితం మా తెలుగు మాష్టారు చెప్పగా విన్నాను.ఇప్పుడు మీ పద్యం" దోసమటంచు" ప్రారంభం కాగానే ఒక్కసారిగా మా తరగతి గది మా మాష్టారు పద్యాన్ని వివరించిన తీరు కళ్లముందు కదలాడింది.మా మాష్టారు శ్రీ రామచంద్రప్ప గారిని గర్తు తెచ్చినందుకు చక్కటి అనుభూతి కలిగించినందుకు ధన్యవాదాలు.

  • @hanumantharaokondapi4221
    @hanumantharaokondapi4221 Рік тому +2

    మహఆనంద దాయకం. ఇలాంటివి చాలా రావాలి తమనుండి

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Рік тому +1

    Very good service for recalling the memories of boyhood days and the sweetness of Telugu literature, Dhanyavadamulu to all the fans of Telugu literature, Om Shanti

  • @dantamkrishnadantamkrishna963
    @dantamkrishnadantamkrishna963 9 місяців тому +1

    వినయంగా మనకు ఎవరేమైనా ఇచ్చేటప్పుడు చిన్నగా తడబడటం సహజమే ,అందించిన మాస్టార్ని ఆదరించండి ❤❤❤❤❤

  • @greencityIND
    @greencityIND 6 місяців тому +1

    సాహిత్యం కోసం మీరు చేసిన గొప్ప కార్యమిది. కృతజ్ఞతలు.

  • @chinnaiahtalari6551
    @chinnaiahtalari6551 Рік тому +2

    Eexlent

  • @drrajeswararaoperavali1444
    @drrajeswararaoperavali1444 Рік тому +2

    Bhasha samunnati kosam ituvanti krushi chaala avasaram. Mee krushi slaaghaneeyam. Ilantivi enno karyakramamu cheyagalarani, chestarani aasistu..,...

  • @proudcherla
    @proudcherla Рік тому +2

    adbhuthamaina padyaalu chaalaa baagaa paadaaru

  • @VijayVallam-or8ls
    @VijayVallam-or8ls 22 дні тому

    Janma danyam

  • @gattibrahmaji
    @gattibrahmaji 3 роки тому +4

    డాక్టర్ తలతోటి పృధ్వీ రాజ్ రూపొందించిన తిరుపతి వేంకట కవుల పద్యాలు అద్భుతంగా ఉంది .

  • @LakshmiNarayana-ut7yx
    @LakshmiNarayana-ut7yx Місяць тому

    బాగా పాడేరు.

  • @ChenchuPrasad-jr3fd
    @ChenchuPrasad-jr3fd Рік тому +2

    చిన్న సవరణ . మీ వంశోన్నతిని కోరు భీష్ముడును అని పలకాలి.కానీ భీముడు అని పలకడం జరిగింది.

  • @sudhirk5070
    @sudhirk5070 Рік тому +1

    చాలా చక్కగా ఉన్నాయి

  • @ganapatiram213
    @ganapatiram213 Рік тому +3

    Fully enjoyed

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 Рік тому +3

    బాగున్నాయి

  • @PratapreddykethaKpr
    @PratapreddykethaKpr Рік тому +1

    చాలా సంతోషం ❤❤

  • @A.V.N.SRIRAM
    @A.V.N.SRIRAM 7 місяців тому +1

    గురువుగారికి దణ్ణాలు

  • @pallesatheeshtelugupaataal4057

    Dhanyavadalu sir

  • @divakarlasarath4529
    @divakarlasarath4529 6 місяців тому +1

    Dhanyavadhamulu...

  • @asnrarasada7955
    @asnrarasada7955 3 роки тому +3

    బహు శ్రావ్యంగా వుంది

    • @TALATHOTI
      @TALATHOTI  3 роки тому

      ధన్యవాదాలు 🙏 సార్

  • @venkatasubaiagajula7569
    @venkatasubaiagajula7569 2 роки тому +3

    మీ వామ్సొన్నతి కోరు భీష్మడు అనిపడాలి sir

    • @syamasundararao3149
      @syamasundararao3149 Рік тому +1

      మీ వంశోన్నతి కోరు భీష్ముడు

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 Рік тому +3

    Melodious singning of poems

  • @suraramarao9946
    @suraramarao9946 2 роки тому +2

    Athi Adbhuthamu S.RamaRaoRTD.H.M.PNR.

  • @kiranvattem4261
    @kiranvattem4261 22 дні тому

    Happy diwali

  • @bonthakanchana2296
    @bonthakanchana2296 Рік тому +2

    Manasulo entho prasaanthamgaa undi me padyaalu vinte

  • @saipavan7505
    @saipavan7505 3 роки тому +2

    Thanks for the upload

  • @phsrksastry
    @phsrksastry 2 роки тому +2

    మీసముల పెంచుట,ఆ రోజుల్లో,
    వైదీకులకు,నిషిద్ధం.కానీ,నియోగులు,
    పెంచుకోవచ్చు.(ఈ పద్యం కోప్పరపు
    కవులకు,చెప్పినట్లు గుర్తు)
    మొత్తానికి,మంచి పద్యాలు,అందిస్తున్నారు, దేనవాడములు

    • @phsrksastry
      @phsrksastry 2 роки тому

      ధన్యవాదములు.(correction)

    • @rayudurao8211
      @rayudurao8211 2 роки тому

      కాదు. వెంకట కవులు చెప్పినదే!?

  • @ramakrishnapindiprolu4678
    @ramakrishnapindiprolu4678 2 роки тому +2

    అద్భుతః

  • @sathya1985kotla
    @sathya1985kotla 3 дні тому

    There is a error 7: 15 to 7: 20. wrong word "bheemudu" correct word is "bheeshmudu".
    Excellent voice. enjoyed weel

  • @Sasikala72678
    @Sasikala72678 3 роки тому +2

    Padyalu veenula vinduga unnai.Mee nunchi marinni asistunnamu.

  • @bhagyalakshmibojanapu4895
    @bhagyalakshmibojanapu4895 Рік тому +2

    Sree krishnudu arjununi to ecchati nundi raka Ani prasninchi, sutodhanudini eppudu vacchiteevu Ani adagadam lo aantaryam emiti.

  • @adapakasudhakararao7267
    @adapakasudhakararao7267 Рік тому +1

    నీ వంశోన్నతి కోరు భీష్ముడు అనకుండా భీముడు అన్నారు

  • @munikumarpoli5380
    @munikumarpoli5380 2 роки тому +1

    Excellent

    • @SivaReddy-qv4or
      @SivaReddy-qv4or Рік тому

      నీ వంశో న్నతిని కోరు భీముడు అని ఆలపించారు , భీష్ముడు అని సరిచేసుకొగలరు.

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 6 місяців тому +1

    ఇంతకి జంట కవి నారాయణీశ్వరులు
    ఒక్కొక్క. పద్యాన్ని ద్వయముగా కనపడుతూ
    ఒకే పద్యమును. ఒక్కొక్క. వాక్యము ను
    కూర్చారా? లేక. విడి. విడిగా. వచించారా
    పద్య గాన శేఖరా

  • @pavansurya3236
    @pavansurya3236 3 роки тому +2

    Sir meeru ganam chesina padyalu chala bagunnay sir ఈ పద్యాలన్నీ కూడా సీడీ రూపంలో మాకు దొరికే అవకాశం ఉందా

    • @TALATHOTI
      @TALATHOTI  3 роки тому

      అవును... "పద్య మంజూష" పేరుతో ఎం.పి.త్రి సి.డి. ఉంది

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 6 місяців тому +1

    Ajata satruve. but not satrude is there a word like satrudu? or satruvu ? We are to be careful

  • @meenanaagi2382
    @meenanaagi2382 Рік тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kameswarkameswar3725
    @kameswarkameswar3725 Рік тому +2

    వీరికి ఎవరు సాటి లేరు. వీరికి వీరే సాటి. మేము కూడా తిరుపతి వేంకట కవులు పాఠం 10త్ లో చదువుకున్నాను. అటు గద్వాల్ ఇటు చెన్న పట్టనంబు అను పద్యం కూడా నల్లేరు పై బంది నడక మాది., శద్ర సాపత భోజనంబు మాకు. అను పద్యాలు కూడా వున్నాయి. మాకు తెలుగు మాస్టర్ M బాపన్న గారు గుర్తుకు వస్తున్నారు.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Рік тому +2

    చెవుల్లో అమృతం. అయితే మన పౌరాణిక చిత్రాల్లో గంధర్వ గాయకుడు ఘంటసాల వారు భావగర్భితంగా పాడిన పద్యాలతో ఈ వీడియోని (ఆడియో వరకు) పరిపుష్టం చెయ్యగలరు.

  • @bcvrtransport7750
    @bcvrtransport7750 2 роки тому +2

    Kadasina yapadal kathaluga thoda
    cheppuchun gadipina venkateswaruni

  • @A.V.N.SRIRAM
    @A.V.N.SRIRAM 7 місяців тому +1

    నిడివి 0.12 సెకండ్స్ వద్ద అద్భుతమైన అని మాట్లాడిన మాటలో దు కింద భ ఒత్తు వినపడలేదు. క్షమించండి. సవరించుకోండి🙏🙏🙏🙏🙏

  • @rayudurao8211
    @rayudurao8211 2 роки тому +1

    వంశోన్నతి గోరు భీముడు? Please check. We needs to correct.

  • @chandrasekhar290
    @chandrasekhar290 3 роки тому +2

    అందరిన్ గైకొనెన్ గురునృపాలుడు కాదని కరునృపాలుడు సరైనది అనుకుంటా.

    • @chandrasekhar290
      @chandrasekhar290 3 роки тому +1

      కురునృపాలుడు అని సరిచేసుకోండి

    • @TALATHOTI
      @TALATHOTI  3 роки тому

      ధన్యవాదాలు సార్

  • @d.v.ramana8037
    @d.v.ramana8037 Рік тому +2

    At 7.18 - మీ వంశోన్నతి గోరు భీష్ముడు ను - భీముడు కాదు. గమించగలరు.

    • @TALATHOTI
      @TALATHOTI  Рік тому

      నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూ... దోషానికి చింతిస్తూ... గుర్తించి తెలిపిన మీకు ధన్యవాదాలు 🙏

  • @chandrasekhar290
    @chandrasekhar290 3 роки тому +3

    దుర్యోధనునితో కృష్ణపరమాత్మ పలికిన పద్యంలో తప్పు దొర్లింది. నీ వంశోన్నతినికోరు "భీష్ముడును," బదులు "భీముడును" అని పాడారు.హరిచేసుకోగలరు.

    • @chandrasekhar290
      @chandrasekhar290 3 роки тому

      సరిచేసుకో గలరు కు బదులు హరిచేసుకోండి అని ఆటో స్పెల్ల్లింగ్ తప్పు గా మారింది.

  • @medavarapubrahmanna5810
    @medavarapubrahmanna5810 8 місяців тому +1

    అద్భుతము