సంగీతం నేర్చుకోవాలనుకునే నాలాంటి వారికి సోషల్ మీడియా ద్వారా ఇలా కూడా గురువుగారు దొరకడం చాలా అదృష్టం... చాలా చాలా ధన్యవాదములు తల్లి... చాలా వివరంగా చెప్పారు... ఈరోజు నుండే నేను మీ శిష్యురాలిని.... 🙏🙏🙏🙏
శుభాభినందనలు అమ్మా 🌹 సంగీత ప్రియులకు ముఖ్యంగా సంగీతం నేర్చుకునే వారికి, సంగీతం పట్ల ఆసక్తి కలవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మంచి ప్రయత్నం. చాలా బాగుంది, ధన్యవాదాలండీ
చాలా సంతోషం అమ్మ సంగీతం నేర్చుకోవాలని ఎంత ఆరాటం ఉన్న మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మాలాంటి వారికి మీలాంటివారు గురువులు కలకాలం చల్లగా ఉండు తల్లి జైశ్రీరామ్
లక్ష్మి నివాస మ్యూజిక్ అకాడమి వారికి అమ్మా సోదరి సరళీ స్వరాలు మూడు రాగాల్లలో మూడు కాలాల్లలో లయ బద్ధంగా సామాన్య ప్రజలకు అర్థం అయ్యే విధంగా పాడి వినిపించారు సంతోషం ఇదే విధంగా పురందర దాసు రచించిన సరళీ స్వరాలు అన్ని మూడు కాలాల్లలో పాడి వినిపిస్తారని మనసారా కోరుకుంటున్నాను సోదరి శుభం
హరే కృష్ణ🙇♀️ ఏంటో మా మనసు ప్రశాంతంగా ఉన్నట్లు ఉంది ఈ వీడియో చూస్తుంటే..... సంగీత సాధకులకు మీరు ఎంతగానో సహాయం చేస్తున్నారు👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏కలకాలం సంతోషంగా వర్ధిల్లు బంగారం🤗🤗🤗🤗🤗 మీ ఆలోచనలకు జోహార్లు చెల్లి😊😊😊😊😊🙏🙏🙏🙏🙏
Chaala thanksand,i for uploading this video! Naaku chinnappati nunchi sangeetham nerchukovalani aasa. Naaku 47 years! Inthavaraku naa aasa theeraledhu! Now I am learning! So happy!
మీకు చాలా ధన్యవాదాలు... సంగీతం ఆన్ లైన్ లో కూడా నేర్పించవచ్చనే మీ ప్రయత్నం నచ్చింది. మీరు నేర్పించే ప్రక్రియ చాలా సులభతరంగా ఉంది.. మీ వీడియో ల ద్వారా నేను కొంత మేర సంగీతం నేర్చుకోగలననిపిస్తుంది.
చాలా బాగుంది, చాలా చాలా ధన్యవాదాలు. మంచి ప్రయత్నం.నాకు సంగీతం పట్ల ఆసక్తి ఉన్నా , నేర్చు కోవటం కుదరలేదు. నాకు ఒక వారంలా ఉంది. ఇకపై నేను మీ ద్వారా నేర్చుకుంటాను
Very nice mam... It's a great opportunity for me... I want to learn music from my childhood but I didn't get that chance... You really done a great job... Tq so much😊
Me lanti valu ma generation lo ununte bagundedi anipinchedi...i love music very much...singer avvali ane korika theeripoyedi...me videos chusthu ipudu nerchukuntunanu...thank u very much..
Very nice Andi.. our family is not having any music background but I like music very much... I wanted my kid to join in music class. For kids which age is perfect to start learn music. 🙏
మీ గాత్రం చాలాబాగుంది నేర్పించే తీరు బాగుంది నేను మీతోపాటు సాధన చేశాను నావయస్సు 67 సంవత్సరాలు నాచిన్నప్పటినుంచి సంగీతం నేర్చుకోవాలన్న ఆశ వుండేది కానీ అధితీరలేదు నాస్వరం చాలా బాగావుంటుంది ఘంటసాల గారి పాటలు పాదేవాడిని ప్రస్తుతం కీర్తనలు పాడుతుం టాను నాకుపాటలంటే చాలా ఇష్టం పాడేవార న్నా మరీ ఇష్టం
Very Nice sister....chaala baaga nerpistunnaru thank you very much sister....naaku sangeetham nerchukovvali ani chaala ishtam kaani bytiki vellalenu.....ilaa baaga nerchukovochhu....meeku dhanyavaadaalu🙏
ధన్యవాదాలు అండి, చాలా గొప్పగా పాడారు, నేను కూడా మీతో పాటు పాడాను, నాకు సంగీతం నేర్చుకోవాలి అని కోరిక, నా కోరిక నెరవేర్చినo దుకు ధన్యవాదాలు మనసుపూర్తి గా.
Akka miru Chala baga cheptunaru mi video chushaka naku music nerchukovalanipinchindi nenu learning start cheshanu. Inthaku mundu chala videos cheshanu kani nakeppudu nerchukovalani anipinchaledu kani first time mi video lo meru cheppe vidhanam naku baga nachindi alage clear ga arthamavtundi, thank u so much akka
Respected Divvy theja madam ... Excellent vocal and the great practice. Convey my best wishes to your father Srinivasulu Garu. We are always enjoying your songs and melodious and melifluies voice of you dad and daughter. Thanking you and make music classes more to lern us in way of very easy ... Once again thank you sister.
I'm also learning carnatic music in Bengaluru, sometimes I tend to forget the notes and landing, thank you so much for the videos madam, I can practice now by playing your videos ☺
అమ్మ చాలా బావుంది చిన్నప్పుడు ఏవిధంగానూ అవకాశం లేక నేరుచుకొలేకపోయము న కోరిక మా మనవరాలి ద్వారా తీరుచ్చుకో వాలని అనుకొంటున్నాను సో దానికి నేరుప్పతూన్నాము
lakshminivasamusicalacademy.blogspot.com/2023/03/best-apps-for-music-learners-sruthi.html
Super amma lesson s wonder full vocal
thank you so much for sending this Sruthi
Thank you so much. Naku. Vachasindy
Chala bavundhi akka thanks thank you so much ndhi meku
❤❤❤❤❤❤❤❤❤
సంగీతం నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారికి మీ ద్వారా అనేకమందికి ఇది మంచి అవకాశం దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙌🙏
Music nervhukovalane music priyulaku oka chakkani avakasam icharu thank you mam thanks alot💐💐💐🙏🙏🙏
0:53 Many many thanks for laxminivasa musical academy 🎉.🙏🙏
I am joining in this group madam. Today on words.
Music ekkuvaga undi mam
సోషల్ వెబ్సైట్ లను ఇలా కూడా వాడవచ్చు అని మీలాంటి వారు కొందరు నిరూపిస్తూ వున్నారు.. మంచి సంతోషం.. 👏👏💐🙏🎼😍
చాలా కరెక్ట్ గా చెప్పారండి
Yes
Madam mamuluga Classchappara
super
Chala baga chepparu mam
చాలాబాగుందమ్మా. సంగీతము నేర్చుకోవాలి అనుకునే ఆసక్తి కలవారికి చక్కటి అవకాశమిది.కృతజ్ఞతలు .
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Soo great mam ❤️
@@LakshminivasaMusicalAcademy online lo chesthara అండి
మేడం,చాలా చక్కగా వివరణాత్మకంగా చెప్పారు, నాకు నేర్చుకోవాలని ఆసక్తిగా ఉంది అది online లొ కుదురుతుందా? ఎంత కాలం పడుతుంది
@@LakshminivasaMusicalAcademy online lo class చెప్తారా అండి
చాల బాగుంది సంగీతం సూపర్ సరళీ స్వరాలు చాలా చక్కగా చెప్పారు Nice
మాలాంటి మారుమూల గ్రామాల్లోని మరియు సంగీతం బోధకులు అందుబాటులో లేనివారికి ఇదొక మంచి అవకాశం అమ్మా! ధన్యవాదములు 🙏🙏🙏
సంగీతం నేర్చుకోవాలనుకునే నాలాంటి వారికి సోషల్ మీడియా ద్వారా ఇలా కూడా గురువుగారు దొరకడం చాలా అదృష్టం... చాలా చాలా ధన్యవాదములు తల్లి... చాలా వివరంగా చెప్పారు... ఈరోజు నుండే నేను మీ శిష్యురాలిని.... 🙏🙏🙏🙏
మీ గాత్రం చాలా బాగుంది. అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు. ధన్యవాదాలు
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
MDM address chapandi ma pappa nu pampesta
చాల మంచి ఆలోచనా అమ్మ మీకు ధన్యవాదాలు తల్లి
కాలంలు, తాళం, శృతి గురించి అందరకీ అర్థం అయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు థాంక్యూ అమ్మా.గురువు గారు కీబోర్డు బాగా ప్లే చేశారు. గురువు గారికి.🙏
మీ కళాహృదయానికి మంచి మనస్సు కి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Very nce ...I would like to learn music..but I did not get any chance...
శుభాభినందనలు అమ్మా 🌹 సంగీత ప్రియులకు ముఖ్యంగా సంగీతం నేర్చుకునే వారికి, సంగీతం పట్ల ఆసక్తి కలవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మంచి ప్రయత్నం. చాలా బాగుంది, ధన్యవాదాలండీ
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆండీ నమస్తే
చాలా బాగా నేర్పించారు మేడం, చాలా థాంక్స్! ఇలా నేర్పించాలని మాప్రార్దన. సంగీతం మాప్రాణం, మీకుశతకోటి వందనం.
సంగీతం నేర్చుకోవాలని అనుకునే వారికి మంచి అవకాశం ధన్యవాదములు baba bless you beta 🙏👏👍🌹💐
సోషల్ మీడియా ను సంగీత తరగతులకు చక్కటి వేదికగా ఎంచుకుని విలువైన, ఆశక్తికర పాఠాలను వివరించినందుకు మీకు ధన్యవాదాలు 🙏
చాలా సంతోషం అమ్మ సంగీతం నేర్చుకోవాలని ఎంత ఆరాటం ఉన్న మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మాలాంటి వారికి మీలాంటివారు గురువులు కలకాలం చల్లగా ఉండు తల్లి జైశ్రీరామ్
సంగీతం నేర్చుకోవాలి అనుకున్న వారికి మంచి అవకాశం ఇచ్చారు, మీ వాయిస్ చాలా బాగుంది,మీకు ధన్యవాదములు తల్లి
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Meeru cheppe sangeetham paathaalu chaala vupayogakaranga vuntunnai. Chala santhosham
ఆశక్తిగల అనేకులకు ఉపయోగపడే ఆలోచనతో ముందుకు వచ్ఛిన మీకు వంధనములు.
Wow ur so great Ammai 👌👌👌👌
లక్ష్మి నివాస మ్యూజిక్ అకాడమి వారికి అమ్మా సోదరి సరళీ స్వరాలు మూడు రాగాల్లలో మూడు కాలాల్లలో లయ బద్ధంగా సామాన్య ప్రజలకు అర్థం అయ్యే విధంగా పాడి వినిపించారు సంతోషం ఇదే విధంగా పురందర దాసు రచించిన సరళీ స్వరాలు అన్ని మూడు కాలాల్లలో పాడి వినిపిస్తారని మనసారా కోరుకుంటున్నాను సోదరి శుభం
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@@LakshminivasaMusicalAcademy madam your videos is super no words kindly provide your no
చాలా బాగుంది అండి మీ వివరణ సంగీతం అంటే తెలియని వాళ్ళు కూడా నేర్చుకునే అంత సులభం గా చెప్తున్నారు చాలా సంతోషం
No words sister.....u r amazing 😍 thanks for your classes. God bless u more n more
చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే సార్
సంగీతం నేర్చుకోవాలి అనే నా లాంటి వాళ్ళకి మంచి వీడియో చక్కగా బాగా వివరించారు. మీకు ధన్యవాదములు
హరే కృష్ణ🙇♀️ ఏంటో మా మనసు ప్రశాంతంగా ఉన్నట్లు ఉంది ఈ వీడియో చూస్తుంటే..... సంగీత సాధకులకు మీరు ఎంతగానో సహాయం చేస్తున్నారు👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏కలకాలం సంతోషంగా వర్ధిల్లు బంగారం🤗🤗🤗🤗🤗 మీ ఆలోచనలకు జోహార్లు చెల్లి😊😊😊😊😊🙏🙏🙏🙏🙏
what an awesome thought ? keep teaching madam. god bless
Very nice 👍👍
Chaala thanksand,i for uploading this video! Naaku chinnappati nunchi sangeetham nerchukovalani aasa. Naaku 47 years! Inthavaraku naa aasa theeraledhu! Now I am learning! So happy!
సంగీతం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలాఇష్టంమీ వీడియో చూస్తూ సంగీతం గురించి తెలుసుకుంటున్నాను కృతజ్ఞతలుమీకు👋👍🏼🙏🏾😀
అభినందనలు ! సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా మీరు అందించిన తీరు బాగుంది.
Your class is simple and easy mam!
Thank you for initiating the class. I am personally very thankful to you.
మీకు చాలా ధన్యవాదాలు...
సంగీతం ఆన్ లైన్ లో కూడా నేర్పించవచ్చనే మీ ప్రయత్నం నచ్చింది.
మీరు నేర్పించే ప్రక్రియ చాలా సులభతరంగా ఉంది..
మీ వీడియో ల ద్వారా నేను కొంత మేర సంగీతం నేర్చుకోగలననిపిస్తుంది.
మిమ్మును చూస్తే S వరలక్ష్మి గారి గొంతు గుర్తు వస్తుంది తల్లి చక్కగా పాడారు మంచి అభివృద్ధికి రావాలని కోరుతూ మీకు సంగీతం నేర్పిన గురువులకు నమస్కారములు🙏🙏
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Thank you very much. Online guruvugariki padabhivandanalu🙏🙏🙏
Namasthey 🙏
Very nice explanation and good voice.
Goddess Saraswathi blessings are always with you 🙏
చాలా బాగుంది, చాలా చాలా ధన్యవాదాలు. మంచి ప్రయత్నం.నాకు సంగీతం పట్ల ఆసక్తి ఉన్నా , నేర్చు కోవటం కుదరలేదు. నాకు ఒక వారంలా ఉంది. ఇకపై నేను మీ ద్వారా నేర్చుకుంటాను
Really very nice idea to start this music classes for intrested people. Nice voice.
చాలా బాగుందండి. కొత్తగా నేర్చుకునేవారికి చాలా ఉపయోగం.
Very nice mam... It's a great opportunity for me... I want to learn music from my childhood but I didn't get that chance... You really done a great job... Tq so much😊
❤
Thank you madam..
God bless you 😉🙏💗
చాలా అద్భుతంగా చెప్పారు మీ పాఠాలని మేము వినాలనుకుంటున్నాను మరిన్ని వీడియోలను పంపాలని కోరుకుంటున్నాం🙏🙏
అందరికీ పనికొచ్చే వీడియో ముఖ్యంగా సంగీత ప్రియులకు మీ మంచి ఆలోచన కు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను రా తల్లి నా కన్నా చిన్న దానివి కదా
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Wow
Me lanti valu ma generation lo ununte bagundedi anipinchedi...i love music very much...singer avvali ane korika theeripoyedi...me videos chusthu ipudu nerchukuntunanu...thank u very much..
Nice voice medam garu good message
హృదయపూర్వక ధన్యవాదాలు
ఈ చిన్నవయసులో సంగీత గురువుగా అద్భుతంగా విద్యనందిస్తున్నారు ధన్యవాదములు
చక్కగా వివరించారు అక్కాయ్య్యా.🙏
తల్లీ మీ గాత్రం అధ్బుతం అమోఘం
మీరు సంగీత మెలకువలు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
Excellent
స్వర పరిచయం సరళీ స్వరాలు పలు రాగాల్లో శృతుల్లో పాడడం బాగుంది కొత్త వారికి ఒకే రాగంలో నేర్పించడం ఉత్తమం
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే సార్
Danyavadamulu chala clear ga explain chesaru miku vilithe online link chesi free classes or less price charge chesi classes tisukunte bagundedi intha dedicated teacher make ekkada kanipinchaledu antha commercial ga vunnaru.
I wanted to learn music for long, watching this video made me so happy and I will definitely try! Thank you so much for doing this 🙏
God bless you ma'am, swaramulapai manchi avagahana kalpincharu, dhanyavadamulu
What beautiful explanation. Thank you mam
Meeru andariki mee Vidya nu andariki nerpadaaniki manasuchesaru Anduke manchimanasu meedi God will bless u
శతకోటి ధన్యవాదాలు అమ్మ మీకు . చాలా బాగా మీరు పాడుతూ మాకు నేర్పుతున్నారు.
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Music gurinchi ematram teliyani vallaki kuda baga ardam ayyela chepparu madam.
Ee videos ento mandiki vupayogapadutundi.🙏
Wow super madam.. your doing good job madam.. 👌👌.. it's useful to music 🎵 learners.. 👍👍keep it madam..🎹
ఏంతో కాలంగా సంగీతం నేర్చుకోవాలి అనే కోరికను తీర్చిన మీకు ధన్యవాదాలు God bless you abundantly sister.
Very nice Andi.. our family is not having any music background but I like music very much... I wanted my kid to join in music class. For kids which age is perfect to start learn music. 🙏
Inni months nenu wait chesinanduku Dorikina best channel....tq mam....🙏🙏really Na korika vocal nerchukovadam
ఈ lession చాల బాగుంది మాడమ్ 👌👌🤝
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
మీ గాత్రం చాలాబాగుంది నేర్పించే తీరు బాగుంది నేను మీతోపాటు సాధన చేశాను నావయస్సు 67 సంవత్సరాలు నాచిన్నప్పటినుంచి సంగీతం నేర్చుకోవాలన్న ఆశ వుండేది కానీ అధితీరలేదు నాస్వరం చాలా బాగావుంటుంది ఘంటసాల గారి పాటలు పాదేవాడిని ప్రస్తుతం కీర్తనలు పాడుతుం టాను నాకుపాటలంటే చాలా ఇష్టం పాడేవార న్నా మరీ ఇష్టం
Chala manchi concept tho munduku vachinanduku.. Abhinandanalu..Nd Dhanyavaadaalu 👏👏👏👌👌👌
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే సార్
Tq so much suma ji
అద్భుతమైన గాత్రం,ఎందరికో ఉపయోగకరమైన పాఠాలు.
Very nice we would like to see more of these. Thank You very much for this video.
మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంది, వివరంగా చెబుతున్నారు, ధన్యవాదములు.
Thank you so much for this valuable lesson.. 🙏
May God bless you..
You are very welcome
Hi can you give your number to talk about classes
మేడం మీరు చాల చక్కగా వివరిస్తుంన్నా .మీకు శతకోటి వందనాలు.
@@LakshminivasaMusicalAcademy I want to join in your academy ..can u provide the contact
Very Nice sister....chaala baaga nerpistunnaru thank you very much sister....naaku sangeetham nerchukovvali ani chaala ishtam kaani bytiki vellalenu.....ilaa baaga nerchukovochhu....meeku dhanyavaadaalu🙏
Super very nice explanation...excellent ra amma..🥰🥰🌹🌹🌹
Thank you so much 🙂
ధన్యవాదాలు మీకు....శ్రీనివాస్ గారికి
No words to say sister. Tq very much for ur thought like this 🙂
Hats off 👏
ఛాల భాగ నెరిపింఛారు. ధన్యవాదాలు.
Excellent video. Very useful for learners. 🌹👏👌👌🙏
ధన్యవాదాలు అండి, చాలా గొప్పగా పాడారు, నేను కూడా మీతో పాటు పాడాను, నాకు సంగీతం నేర్చుకోవాలి అని కోరిక, నా కోరిక నెరవేర్చినo దుకు ధన్యవాదాలు మనసుపూర్తి గా.
Tq for teaching us in superb way
Chala baga paduthunnarandi cheppadaniki matal levu ,very good teacher ,free classes dvara enthomandi peda learners ku help chesinavalu avuthunnaru sooooo geat🙏🙏🙏
Great job andi... hatsoff to you...thank you ..
చాలా బాగా నేర్పించారు బంగారు తల్లి సరస్వతి దేవి లక్ష్మీ కటాక్షం తొ ఆయుర్ ఆరోగ్యం తొ వర్ధిల్లాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను అండి మేజిక్ సాగర్
Very good explanation,tq
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Chalaa బాగుంది.God bless you talli.
Super mma.. God blessing s always for u.. 🙏
Thank you very much
Akka miru Chala baga cheptunaru mi video chushaka naku music nerchukovalanipinchindi nenu learning start cheshanu. Inthaku mundu chala videos cheshanu kani nakeppudu nerchukovalani anipinchaledu kani first time mi video lo meru cheppe vidhanam naku baga nachindi alage clear ga arthamavtundi, thank u so much akka
Good decision 👏 very interesting and those who don't have any knowledge also can learn easily according to their enthusiasm to learn
Superb talli. You are looking like goddess Saraswati. God bless you.
Very useful to learners tq sir
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Mee vishala hrudayaniki 🙏🙏🙏🙏🙏Thappakunda konthaina nerchukovadanki praytnistanu 💐💐🙏
Excellent Start... We are happy to have such tutorial...
Thanks to lakshmi nivas music academy 🙏🙏🙏🙏
Thank you so much 🙂
అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మ చిన్నప్పుడు నేర్చుకున్నాను ధన్య వాదాలు అమ్మ 🙏🙏🌹🌹🙏🙏
Nice Singing Amma,God bless you.
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
చాలాబాగా చెప్పుతున్నారు తల్లి నాకు వస్తుందని అనిపిస్తుంది tq తల్లి💐💐❤️
Good guide for beginners
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Nenu mimalni krishnashtami vedukallo chusanu malli ela chudatam chala santhoshanga vundi
Respected Divvy theja madam ... Excellent vocal and the great practice. Convey my best wishes to your father Srinivasulu Garu. We are always enjoying your songs and melodious and melifluies voice of you dad and daughter. Thanking you and make music classes more to lern us in way of very easy ... Once again thank you sister.
నా కూతురు కి సంగీతం నేర్పించాలి ఈ video చూసాక అనిపించింది tq u r telling very well god belss u medam ,,🙏
I'm also learning carnatic music in Bengaluru, sometimes I tend to forget the notes and landing, thank you so much for the videos madam, I can practice now by playing your videos ☺
What is the institute name ..can u provide your number
Sangeetha ప్రియులకు బాగా పాడి వినిపించారు బాగుంది బంగారం ఉచిత తరగతులు కూడాచక్కటి vocal
Thankyou so much madam 🙏🙏🙏
Most welcome 😊
@@LakshminivasaMusicalAcademy 🙏🙏🙏
ఎంతో ఉపయోగకరంగా వుంది కృతజ్ఞతలు
Chaala baga padaru &chepparu medam 🙏🙏🌹🌹👌👌👌👌
హృదయపూర్వక ధన్యవాదాలు ఆండీ నమస్తే
Bhagavanthudu nindu 100 yellu ninnu deevinchalamma god blessyou bangaru talli.
ధన్యవాదాలు..
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే సార్
Tq madam. Mee way of teaching chala baga nachindi meeru cheppina vidamga practice chesthunnanu madam
Well explained amma. Very useful for early stage learners. The concept you introduced is appreciable. Regards