yaar tu malyali ki baat kar raha hai bhai core sangeet to ek hi hai sare bharat ka, ilsiye hume iss gane(bhakti geet i guess)ko sunkar bhartiya hone par garv ho raha hai bhai aur tu malyali tak simata pada hai, bhai ye Srilalitha teri hi nahi hai bhai hamari bhi hai,sare bharat ki hai(bhai agar you are in your 40s or 50s then replace teri and tu with apki, right,do not mind), mai isko kayi baar sun chuka hu ek baar sunane lagta hu to SRI ke sur aur gayan kuch aur sochane hi nahi deta
నినుగన్న తల్లిదండ్రులు నిజంగా ధన్యులైతే...నీ గానామృతసాగరంలో మునిగి తేలే మేమెంత దన్యులమో కదా తల్లీ.నిన్నింతదాన్ని చేసిన నీ గురువులకూ..నీ సాధనకూ..నా శతకోటి శుభాభివందనములతో పాటుగా..మా హృదయపూర్వక ఆశీస్సులమ్మా..👏👌👍❤❤😍😍😍😍🙏
గతజన్మలో ఈశ్వరునికితేనెతో భక్తితో అభిషేకం చేస్తే మధురమైన కంఠస్వరం ప్రాప్తిస్తుంది అని మా తాతగారు అనేవారు ఈమె పాట విటుంటే ఆ మాట 100%కరెక్టే అనిపిస్తోంది 👏👏👏👏👏👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕
దయచేసి, శ్రీ లలితగారు మీరు ఈ ఎపిసోడ్ పూర్తిగా పోస్ట్ చేయగలరు, నాలాంటి మీ అభిమానులు ఎందరో,మీకు (అంటే గాన సరస్వతికి ) జరిగిన సన్మానాన్ని చూడాలని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. మానవమాత్రులకు సాధ్యం కానీ గంధర్వ గానాన్ని లోకానoతటికి పంచావు,ఎంత సాధన చేసి ఉంటే, తల్లి ఇంతలా... పాడగలిగావు.. సరిగమలు ఉన్నంతవరకు నీ గానాన్ని తలచుకొక ఉండలేరు,.., రాతి హృదయాలను సైతం కదిలించగల శక్తి సంగీతానికి ఉందని మరో సారి.... నిరూపించావు .......సంగీత సామ్రాజ్య..... గాయని .....సామ్రాజ్ఞి ... All the love from KARNATAKA
Nijamga super super super super super super super super chaala chakkaga message chesaru miru nijamga sangeetham oka varam andi yenni roju lu saadhana chesindho Sri Lalitha
సంగీతం గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేకపోయినా ఈ వయసులో నువ్వు పాడిన ఈ పాట గురించి చెప్పే అర్హత కూడా నాకు లేకపోయినా నీ గొంతులో ఈ పాటలోని స్వరాలు ఒదిగిన విధానం చెప్పడానికి నాలుగు పదాలు వస్తే చాలు అని చెప్తున్న ఒకే ఒక్క మాట అద్భుతం...👏👏👏
10:00 ఇక్కడి దాకా ఒక అద్భుతం ఇక్కడ నుండి ఇంకా అద్భుతం.. వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.👏🙏 ఎంత సాధన చేసిందో...సరస్వతి అనుగ్రహం ఉండాలి...🙏🙏🙏🙏🙏 శ్రీలలిత చూసి ఒక like కొడితే చాలా ఆనందంగా ఉంటుంది...
నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి గాన గంధర్వుడైన SP. బాలు గారు ఇళయరాజా గారి సంగీతo లో వొచ్చిన పాటలు విని మైమరచి పోయేవాడిని.చాలా కాలం తరువాత Live లో మీరు పాడిన ఈ గంధర్వ గానం నా మనసు లో నాకే తెలియని ఏదో అలజడిని కలిగించింది. మీకు ఇంత అద్భుతమైన గాత్రాన్ని ప్రసాదించిన ఆ దేవుడికి మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులకు నా మనః పూర్వక నమః సుమాoజలి !!!
నీ పాట మహా అద్భుతం, నీ స్వరం గానామ్రతం కేవలం అభ్యాసం చేస్తే వచ్చే శక్తి కానే కాదు దేవుని అనుగ్రహం ఉంటేనే ఇంతటి ప్రతిభ సొంతం సరస్వతి తల్లి ఆశీర్వాదం నిత్యం ఉండాలని దేవున్ని పార్దిస్తున్నాను గానగందర్వలు బాలు గారు గుర్తు కొచ్చారు.
ఆ దేవాది దేవతలే దిగి వచ్చేలా పాడావు తల్లి🙏 , నిజంగా భగవదనుగ్రహం ఉంటేనే ఇలా పాడగలరు, లలిత గారు మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుం టున్నాను. రోమాలు నిక్కబొడుచకునేటట్టు పాడావు తల్లి, కళ్ళు చెమర్చాయి. నీకు నా అభినందనలు లలిత గారు .
Most brilliant composition by Sharat garu. A very difficult song in Malayalam. Fantabulous rendition. అక్కడున్న judges కూడా ఇలా పాడలేరు. She deserves more.. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
First time I saw sunitha's natural reaction in her face. Some fear & complex in her expressions !! Srilalitha is truly blessed by Maa Saraswathi . God Bless bangaru talli 👏😊🙌
@@abhijith7251 Right, I heard this over 30 times, coming back now after seeing a #Short. Have NEVER heard ANYONE other than #Sharreth Sir sing this LIVE better than this! Star Singer winner #Kalpana, amazingly talented #AlkaAjith...nobody. No tougher movie song than this EVER🙏
చాలా చాలా బాగా పాడినరు ని గొంతు తో ఏ స్వరము పలికిన ఒక అద్భుతమైన లోకంలోకి వెళ్ళి వచ్చి నట్టు అనిపించింది పాట మొత్తం చాలా అద్భుతంగా పాడినరు నిండు నరేండ్లు ఇలానే పాడుతూ మమ్మల్ని ఆనందిప చేయాలనీ భగవంతుని ఆశిషులు నీకు ఉండాలని పార్థిస్తున్న
13 నిముషాలు వున్న పాటను ఎక్కడ బోర్ కొట్టకుండ పాడగలగడమంటే ఎంత సాధన కావాలి ఆ గళంలో ఎంతటి మాధుర్యం వుండాలి చాలా బాగ పాడావు తల్లి ఆనంద భాష్పాలు వచ్చేలా పాడావు. శతమానంభవతి
మనతెలుగువాళ్ళకి పొరుగింటి పుల్లకూర రుచి,ఎంతోమంది సింగర్స్ ఈ పోటి ప్రపంచంలో తమని తాము నిలబెట్టుకోవడం పెద్ద గగనమైంది.ఇద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అంటె వాళ్ళు తెలుగు వాళ్ళంట.తెలుగుపిల్లల్ని హీరోయిన్లుగా చూసి ఎన్నేళయ్యింది? మనవాళ్ళు ఎక్సపోజ్ చేయరంట. ఎందుకు చేయాలి?శ్రీలలిత కష్టపడుతోంది.ఈఅమ్మయిలా చాలా మంది కష్టపడుతున్నారు.వీళ్ళు తమతమ ప్రయత్నాల్లో విజయం సాధించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.జైశ్రకృష్ణ🙏
అమ్మ... నీవు నా కన్నా చిన్నదానివి వయసులో అందుకే చేతులు ఎత్తి నమస్కరించలేను... నాకు కన్నీళ్ళు ఆగలేదు.... సరస్వతి మాత కటాక్షం మీకు ఎప్పుడు ఉంటాయి... ఎంత బాగుందో మీరు ఈ సంగీతం పాట ఎంత అద్భుతమైన గానం... తెలుగు భాష కే వన్నెలు తెస్తారు మీ లాంటి సంగీత పండితులు... ధీర్గాషుమాన్ భవ...🙌🙌🙌
మీ పాటలు ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది వయస్సులో చిన్నవారైనా మీ కళకు శిరస్సు వంచి పాదాభివందనాలు తల్లి ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు సమృద్ధిగా ప్రసాదించాలి
ఈ పాట విన్న తర్వాత ఒక్క క్షణం మూగనైనాను. ఒడలంతా గగుర్పాటు. కళ్ళవెంట నీరు. సంగీత జ్ఞానం ఇసుమంత లేకపోయిన నాకే ఇలా ఉంది అంటే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః అన్న ఆర్యోక్తి లో ఎంత సత్యం ఉందో అవగతమవుతుంది. తల్లీ, ఇది, శ్రీలలిత కటాక్షం, నీ పూర్వ జన్మ సుకృతం, నీ తల్లిదండ్రుల పుణ్యఫలము, నీ గురువుల ఆశీర్వాద బలం, నీ అవిశ్రాంత సాధన లకు నిదర్శనం. ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకుని వుండి ఉంటావని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోకంలో మంచితో పాటు, చెడు కూడా ఉన్నది. శతమానంభవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి.
మూర్తి గారూ చాలా చాలా కరెక్ట్ గా చాలా బాగా చెప్పారు ఆ తల్లి ఆ సంపూర్ణాయుర్దాయంతో శ్రీమద్రామానుజాచార్యుల వారిలా 120 ఏళ్ళు జీవించాలి స్వర సంచారం సంయోగం చెయ్యాలి. సూర్య చంద్రాది పర్యంతం ఆశీర్వాదాక్షతలు ఆమెపై కురియాలి. వెయ్యేళ్ళ కీర్తి శరీరంతో ఆ తల్లి జీవించాలి.
Hats off to musician from Kerala Shri Sharreth, who composed and sang this fabulous song. He is also the disciple of the Great Balamuralikrishna Sir. Shri Lalitha you did total justice to the song, that too in live performance. Incredible!!
It is composed by Sarath a malayalam music director. He made this song so hard that no one else could sing it. But in reality show history two girls have sung this song 1 kalpana raghavendra 2 srilalitha. congrats both of them. LOVE FROM KERALA. It is not enough to applaud their knowledge in music.
We have lot of extreme talented Saraswaties in Andhra. But unfortunately our film industry not recognize them and not giving opportunities to them. God bless you thalli...
Why are cinemas so important today? How many movies are worth watching? Vast majority of songs are also SO forgettable with low musical value. Fortunately, today high quality artists can happily survive doing what they LOVE through social media like Instagram & UA-cam (Subscriber count & Advertisements). Srilalitha has a channel with many subscribers which I am sure is helping👍
I must thankful for your parents 🙏🙏🙏🙏🙏🙏 gave in bharath mataki jai shrilalita sister. I am your biggest fan in my country.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Koti koti dandaalu amma ..
What a great composition done by respected sharath sir. Really he's a maestro. And the girl sung it to it's maximum. Again, what an exposure of " swaravistharam" Wishes srilalitha. May god bless you 🙏❤
నీ గాత్రం వింటూ చనిపోతే కైవల్యం ప్రాప్తించినట్లే తల్లీ. ఈ తెలుగు నేల ఎంత అదృష్టం చేసుకుందో తల్లీ నీ లాంటి మహా గాయనికి జన్మ నివ్వడానికి. నిండా నూరేండ్లు చల్లగా వర్ధిల్లు తల్లీ 🙌 శుభం భూయాత్.
I can't believe this ! What a talent ! You are blessing of Maa Saraswati to us.. Lots of love and respect for south India.. You people are preserving our great Indian culture so nicely while we north Indians have failed to do so..
Even the professionals think twice before singing this song. You chose it for the competition! Such self-confidence, astounding. Moreover, it is a very long nerve-stretching song set at a fast tempo. People easily mess up the pitch, gobble up the notes, muffle the tune, yodle among octaves, and whatnot. You did more than the required amount of justice to the song. Splendid effort. Take a bow. And, for the people who call this "talent", let us get one thing straight - it was her practice, patience, and perseverance that made her what she is. Building a 'skill' demands dedication while talent is just innate. So, kindly get the usage right or people might get offended.
I heard this song sung by many current generation singers.. But Srilalitha is outstanding.. No Words to describe.. Very effective and so perfect.. God should bless her more and more.. My wishes to her
Oh my God.. singing live this toughest classical song in one strech is impossible....great effort by this young girl....really God gift ...I should also appreciate all judges musicians in this programme..sincere pranamas to Legend composer Sarath sir ..lots of love from Chennai
Maa you are the only best singer in singing Bhavayami than others I heard so far. My Best wishes are always there to you and Shereesha forever in all aspects forever from your 83 years old grand father.
S R I L A L I T H A S U P E R S T A R I am astounded at the acrobatic vocal capabilities of this young artist. In my opinion, no one ever need record this particular classic again. This is the epitome of all possibilities of the past, present, and future! I regret it took over a year for me to find this classic gem, but now that it's been found, it will be revisited again and again. ♥
I was crying at the end baba really I was crying ...This song is from one of the greatest musician my manasa Guru Sharath sir and its a Malayalam song frm the movie Meghatheertham. This song was sung by himself and he got the best singer award from Kerala Sahithya Akadhami in that year. You are really inspiring me to Sree. Now I am really proud to be a Malayalee.. Thank you so much for bringing out the Music of Kerala. God bless you for your music journey.😊
I was mesmorized by this song and couldn't stop falling in love with malayalam, from your comment I got to know it's from meghatheertham, I watched the movie also,this is my first Malayalam movie that I have watched being a telgite I tried understanding the language as much as I can and I understood that such a devotion towards shastriya sangeetham from the movie meghatheertham, i realized that there might be many languages but something thats pure can reach anyone despite the differences of borders,languages and culture,I shared this song with all my malayali friends Thanks for letting us know about the movie in the comments😊 Thank you once again😊
ఈ.....ఈరోజు. ..ఈకళామతల్లిని ఉ్రధ్ధి లోకి రాని దెవరు. ......నిజంగా మన తెలుగు జాతి సిగ్గుతో తలవంచి నిలవాల్సిన పరిస్థితి. ...చాలా అన్యాయం. .ఇటువంటి మేదావులని. ...తొక్కేస్తున్నారు నేటి జెడ్జీలు సునీతా. ...తోటి గాయకులు. ...
Tears flooding out from my eyes unintentionally..... while listening to this item! A marvellous and superb performance by Chy. Srilalitha... Ammaa..May the Grace of The Mother Saraswathi be with you as ever ! -Tata Garu Voleti Venkata Subbarao Vijayawada
Blessed girl, a frame of Sangeeta Saraswati. No words to appreciate except to feel. Unluckily there are non-human beings who dislike this song. It's quite natural for them just as fine and perfect music for this girl.
Never heard a composition like this before and your incredible talent and passion gave me goosebumps and also made me cry:) Keep on inspiring people all over the world! All the best from Berlin, Germany
feeling proud to be a malayali when ever I listen this master piece by Sharath sir...♥♥
Brother thankyou.
Ilove malayalees.
Kerala is gods own country
@@elakkiyaashwin2477 ਣਣ
@@satyamyenni6111 hi
She is telugu singer SPB product from his padutgacteyaaga for 23 yes many gems came up she is one
yaar tu malyali ki baat kar raha hai bhai core sangeet to ek hi hai sare bharat ka, ilsiye hume iss gane(bhakti geet i guess)ko sunkar bhartiya hone par garv ho raha hai bhai aur tu malyali tak simata pada hai, bhai ye Srilalitha teri hi nahi hai bhai hamari bhi hai,sare bharat ki hai(bhai agar you are in your 40s or 50s then replace teri and tu with apki, right,do not mind), mai isko kayi baar sun chuka hu ek baar sunane lagta hu to SRI ke sur aur gayan kuch aur sochane hi nahi deta
ఈ ఒక్క పాట చాలు నువెంత సాధన చేసి వుంటావు మీతలి తండ్రులు ఎంత పుణ్యం చేసారో వినడానికి మేమెంత ధన్యులమో కారణ జన్మరాలవు బంగారు తల్లి God bless you
Chala adbhutam ga padavu talli
సంగీతంచేలోకాన్నిఆనందాబ్దిలోముంచుతున్నశ్రీలలితనీకుఅభినందనలు
@@narasimhacharyathirumala9299
S
Ssss
Suparrrrrrrrrrrrrrrrr assalu ami cheppalla artham kavadam ledu love you sreeee
నినుగన్న తల్లిదండ్రులు నిజంగా ధన్యులైతే...నీ గానామృతసాగరంలో మునిగి తేలే మేమెంత దన్యులమో కదా తల్లీ.నిన్నింతదాన్ని చేసిన నీ గురువులకూ..నీ సాధనకూ..నా శతకోటి శుభాభివందనములతో పాటుగా..మా హృదయపూర్వక ఆశీస్సులమ్మా..👏👌👍❤❤😍😍😍😍🙏
Excellent gifted child
గతజన్మలో ఈశ్వరునికితేనెతో భక్తితో అభిషేకం చేస్తే మధురమైన కంఠస్వరం ప్రాప్తిస్తుంది అని మా తాతగారు అనేవారు
ఈమె పాట విటుంటే ఆ మాట 100%కరెక్టే అనిపిస్తోంది 👏👏👏👏👏👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕
ua-cam.com/video/jdT7YhSU15E/v-deo.html
గత జన్మలో పరమేశ్వరుడికి తేనెతో
అభిషేకం చేస్తే ఇంత మంచి గాత్రం ఇస్తాడు శివుడు ఓం నమః శివాయ
🙏🙏🙏
🙏
Nijame andi miru cheppindhi nijame andi
దయచేసి, శ్రీ లలితగారు మీరు ఈ ఎపిసోడ్ పూర్తిగా పోస్ట్ చేయగలరు, నాలాంటి మీ అభిమానులు ఎందరో,మీకు (అంటే గాన సరస్వతికి ) జరిగిన సన్మానాన్ని చూడాలని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. మానవమాత్రులకు సాధ్యం కానీ గంధర్వ గానాన్ని లోకానoతటికి పంచావు,ఎంత సాధన చేసి ఉంటే, తల్లి ఇంతలా... పాడగలిగావు.. సరిగమలు ఉన్నంతవరకు నీ గానాన్ని తలచుకొక ఉండలేరు,..,
రాతి హృదయాలను సైతం కదిలించగల శక్తి
సంగీతానికి ఉందని మరో సారి.... నిరూపించావు .......సంగీత సామ్రాజ్య.....
గాయని .....సామ్రాజ్ఞి ...
All the love from KARNATAKA
Daya chesi episode full
Please send padma sree. Award all.indian. peoples plz 🙏
Nijamga super super super super super super super super chaala chakkaga message chesaru miru nijamga sangeetham oka varam andi yenni roju lu saadhana chesindho Sri Lalitha
సంగీతం లొనే దేవుడున్నాడని నిరూపించావు.ఎన్ని సార్లు విన్నానో తెలియదు.విన్న ప్రతిసారి కంటి వెంట నీరు రాకుండా ఉండటం లేదు. నీ జన్మ ధన్యం.
God bless you,srilatha garu.
సంగీతం గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేకపోయినా ఈ వయసులో నువ్వు పాడిన ఈ పాట గురించి చెప్పే అర్హత కూడా నాకు లేకపోయినా నీ గొంతులో ఈ పాటలోని స్వరాలు ఒదిగిన విధానం చెప్పడానికి నాలుగు పదాలు వస్తే చాలు అని చెప్తున్న ఒకే ఒక్క మాట అద్భుతం...👏👏👏
10:00 ఇక్కడి దాకా ఒక అద్భుతం ఇక్కడ నుండి ఇంకా అద్భుతం.. వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.👏🙏 ఎంత సాధన చేసిందో...సరస్వతి అనుగ్రహం ఉండాలి...🙏🙏🙏🙏🙏
శ్రీలలిత చూసి ఒక like కొడితే చాలా ఆనందంగా ఉంటుంది...
Thrilling experience to hear such great singing
God bless her with long healthy and happy life to keepi music lovers happy for ever.
Very good Lalitha Devi swarupamu Amma anugrahamu miku thappaka vuntundi🙏🙏🙏🙏🙏🙏💐@@prahaladaraomulugundam5719
First time i heard a Malayalam song from outside kerala reality show with proud moment... all d best... great Sarat sir
Yes.l love sharath sir
which Program
👌👏🙌 great
@@rstheeshkumar7486 bol bay bol
Iam also
నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి గాన గంధర్వుడైన SP. బాలు గారు ఇళయరాజా గారి సంగీతo లో వొచ్చిన పాటలు విని మైమరచి పోయేవాడిని.చాలా కాలం తరువాత Live లో మీరు పాడిన ఈ గంధర్వ గానం నా మనసు లో నాకే తెలియని ఏదో అలజడిని కలిగించింది. మీకు ఇంత అద్భుతమైన గాత్రాన్ని ప్రసాదించిన ఆ దేవుడికి మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులకు నా మనః పూర్వక నమః సుమాoజలి !!!
నీ పాట మహా అద్భుతం, నీ స్వరం గానామ్రతం కేవలం అభ్యాసం చేస్తే వచ్చే శక్తి కానే కాదు దేవుని అనుగ్రహం ఉంటేనే ఇంతటి ప్రతిభ సొంతం సరస్వతి తల్లి ఆశీర్వాదం నిత్యం ఉండాలని దేవున్ని పార్దిస్తున్నాను గానగందర్వలు బాలు గారు గుర్తు కొచ్చారు.
Simply superb.
ఎంత అదృష్టం ఈ పాప తల్లీ తండ్రి ది.. సాక్షాత్తు సరస్వతీ దేవే వాళ్ళ ఇంట పుట్టింది ❤️
Tho bavakyb
Highly paid recommendation support for this number of people coming to my office on
Two time obtions 3 lakhs above
@@ravinaney6710 ఏరా లంజొడకా
ఆ దేవాది దేవతలే దిగి వచ్చేలా పాడావు తల్లి🙏 , నిజంగా భగవదనుగ్రహం ఉంటేనే ఇలా పాడగలరు, లలిత గారు మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుం టున్నాను. రోమాలు నిక్కబొడుచకునేటట్టు పాడావు తల్లి, కళ్ళు చెమర్చాయి. నీకు నా అభినందనలు లలిత గారు .
No words, except saluting the Godess Saraswati devi in her
@@KNSPRAO
u
Nuvvu Chalabaga Padavu Thalli. Saraswathi Puthrikavamma
Neeku Naa Ashirvadalamma. Devudu Ninnu Challaga Chudalamma
అమ్మా నిన్ను గన్న కడుపు ధన్యం. నీ గానం అసామాన్యం. అతి మధురం. సరస్వతీ పుత్రిక నీకు వందనం. ఇది నా హృదయ స్పందనం.
super ga paadaru
,
Full family members classicle singers....GENE....jeans
@@durgalakshmi1988
Q
മഹത്തരം ...
Song: breathless
Dislikers: brainless
Me: speechless
My eyes tears
Nejanga dislikers brainless bratha
Absolutely correct
Superb bro true 👌👌
Ur comment marvelous 😁
ఎన్ని సార్లు విన్న నాకు కొత్తగా వుంటుంది.. నాకు ఎనర్జీ వస్తుంది.. అమ్మా.. నీవు ప్రపంచ గాయినీవి.. నా కళ్ల... ఏ.. God బ్లెస్స్ యూ అమ్మా..
Most brilliant composition by Sharat garu. A very difficult song in Malayalam. Fantabulous rendition. అక్కడున్న judges కూడా ఇలా పాడలేరు. She deserves more.. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Very difficult song in any world💪💪💪👌🙏🏼❤
Kalpana can
First time I saw sunitha's natural reaction in her face. Some fear & complex in her expressions !! Srilalitha is truly blessed by Maa Saraswathi . God Bless bangaru talli 👏😊🙌
Who is sunitha??
@@arjunm1017 overrated singer..
@@അനിയാനിൽ1234 is she a judge or a contestant??
@@arjunm1017 that saree judge...
ഈ വീഡിയോ എത്ര വട്ടം കണ്ടെന്നു എനിക്കറിയില്ല.. നന്നായി പാടി കുട്ടി ❤️, ശരത് സർ ♥️♥️♥️♥️
@@abhijith7251 Right, I heard this over 30 times, coming back now after seeing a #Short. Have NEVER heard ANYONE other than #Sharreth Sir sing this LIVE better than this! Star Singer winner #Kalpana, amazingly talented #AlkaAjith...nobody. No tougher movie song than this EVER🙏
నీ గానం వినటం మా అదృష్టం.
Everyday నీ పాట వింటాను
I like your voice
God bless u
చాలా చాలా బాగా పాడినరు ని గొంతు తో ఏ స్వరము పలికిన ఒక అద్భుతమైన లోకంలోకి వెళ్ళి వచ్చి నట్టు అనిపించింది
పాట మొత్తం చాలా అద్భుతంగా పాడినరు
నిండు నరేండ్లు ఇలానే పాడుతూ మమ్మల్ని ఆనందిప చేయాలనీ భగవంతుని ఆశిషులు నీకు ఉండాలని పార్థిస్తున్న
13 నిముషాలు వున్న పాటను ఎక్కడ బోర్ కొట్టకుండ పాడగలగడమంటే ఎంత సాధన కావాలి ఆ గళంలో ఎంతటి మాధుర్యం వుండాలి చాలా బాగ పాడావు తల్లి ఆనంద భాష్పాలు వచ్చేలా పాడావు. శతమానంభవతి
మాటలు రావట్లేదు తల్లి ! నినుగాన్న ఆతల్లి తండ్రులు ధన్యులు! నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు🙏
Oh Baapre.
...Wonderful singing...what a breath control, speed and Shruti suddham
.. Best wishes and God Bless You ma
Sri Lalitha's talent deserves thousand pranams!!!
She need more control over her voice. Hear kalpana raghavendra singing this song..❤️
Bangaram Kalpandha----I no words
to tell u ra thallee- only I can thanks U, again, again & Again
for ever
ninnu kannollu adrudtavantulu bidda
🙏🙏🙏🙏
👌👌👌👌❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🖐️🖐️🖐️🖐️
നമ്മുടെ ശരത്ത് സാറിന്റെ കോമ്പോസിഷൻ.. 🙏
Malayalam alle ee song
వచ్చిన భాద ఎమిటంటే ఇంత మంచి గాయుకులు ఉండగా ఇతర భాషల వారిని తెస్తూన్నారు.
Congratulations
శ్రేయ ఘోషల్ brand kosam or India lo demand వాళ్ళని చూసుకుంటున్నారు ప్రొడ్యూసర్స్
Pakkinti pulla kuura eppudu ruche
మనతెలుగువాళ్ళకి పొరుగింటి పుల్లకూర రుచి,ఎంతోమంది సింగర్స్ ఈ పోటి ప్రపంచంలో తమని తాము నిలబెట్టుకోవడం పెద్ద గగనమైంది.ఇద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అంటె వాళ్ళు తెలుగు వాళ్ళంట.తెలుగుపిల్లల్ని హీరోయిన్లుగా చూసి ఎన్నేళయ్యింది? మనవాళ్ళు ఎక్సపోజ్ చేయరంట. ఎందుకు చేయాలి?శ్రీలలిత కష్టపడుతోంది.ఈఅమ్మయిలా చాలా మంది కష్టపడుతున్నారు.వీళ్ళు తమతమ ప్రయత్నాల్లో విజయం సాధించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.జైశ్రకృష్ణ🙏
Awesome
God bless you తల్లీ....
దేవీ లలితా సహస్రనామ స్తోత్రం విన్నంత మధురంగా ఉంది... నీ గాన మాధుర్యం
ఆ అమ్మవారి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి తల్లీ
നമ്മടെ ശരത് സർ 🥰🥰🥰❤
కళ్ల వెంట ఆనందబష్పాలు ఆపుకోలేక, చాలా ఆనదంగా నీ పాట విన్నాను. “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం”
సంగీతమే ఎంత పొంగిపోయిందో శ్రీలలిత పాట విని...దివ్యంగా పాడింది. ఏం రంగమైనా కోరుకునేది ఇలాంటి సాధకులనే. అభినందనలు. ధన్యవాదాలు.
Marvelous
అమ్మ... నీవు నా కన్నా చిన్నదానివి వయసులో అందుకే చేతులు ఎత్తి నమస్కరించలేను... నాకు కన్నీళ్ళు ఆగలేదు.... సరస్వతి మాత కటాక్షం మీకు ఎప్పుడు ఉంటాయి... ఎంత బాగుందో మీరు ఈ సంగీతం పాట ఎంత అద్భుతమైన గానం... తెలుగు భాష కే వన్నెలు తెస్తారు మీ లాంటి సంగీత పండితులు... ధీర్గాషుమాన్ భవ...🙌🙌🙌
Matalu ravatam ledu
ParamaatmaSakshathkaramayindi
Bangaarutalli God bless you ❤.
India is not just a nation. Our motherland is "Guru" on all fields. Sri Lalita proved it .
Big mad fan of you akka
I should practise and flourish like you akka u are inspirational guru for me
🙏💐👏👏👌👌👍👍💐🙏
అద్భుతం👌 అమోఘం👏 అపూర్వం అనితర సాధ్యం👏
చిరంజీవి లోని గాన సరస్వతి కి శతకోటి ప్రణామాలు 🙏🙏🙏
ਸ਼ਟਪਡਫਫਟਠਹਟਫਞਅ
Marvelous Sri saraswathi ammavari blessings may always on you my dear baby
మీ పాటలు ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
వయస్సులో చిన్నవారైనా
మీ కళకు శిరస్సు వంచి పాదాభివందనాలు తల్లి
ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు సమృద్ధిగా ప్రసాదించాలి
Very nice చాలాబాగుంది తల్లి మాటల్లో చెప్పలేను. నా హృదయం కరిగింది 🙏🙏🙏🙏🙏🙏
Every time I see her singing this song I get goosebumps...srilalitha you are a gifted child of God...సంగీత సరస్వతి....godbless you
ఈ పాట విన్న తర్వాత ఒక్క క్షణం మూగనైనాను. ఒడలంతా గగుర్పాటు. కళ్ళవెంట నీరు. సంగీత జ్ఞానం ఇసుమంత లేకపోయిన నాకే ఇలా ఉంది అంటే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః అన్న ఆర్యోక్తి లో ఎంత సత్యం ఉందో అవగతమవుతుంది. తల్లీ, ఇది, శ్రీలలిత కటాక్షం, నీ పూర్వ జన్మ సుకృతం, నీ తల్లిదండ్రుల పుణ్యఫలము, నీ గురువుల ఆశీర్వాద బలం, నీ అవిశ్రాంత సాధన లకు నిదర్శనం. ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకుని వుండి ఉంటావని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోకంలో మంచితో పాటు, చెడు కూడా ఉన్నది. శతమానంభవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి.
మూర్తి గారూ చాలా చాలా కరెక్ట్ గా చాలా బాగా చెప్పారు
ఆ తల్లి ఆ సంపూర్ణాయుర్దాయంతో శ్రీమద్రామానుజాచార్యుల వారిలా 120 ఏళ్ళు జీవించాలి స్వర సంచారం సంయోగం చెయ్యాలి. సూర్య చంద్రాది పర్యంతం ఆశీర్వాదాక్షతలు ఆమెపై కురియాలి.
వెయ్యేళ్ళ కీర్తి శరీరంతో ఆ తల్లి జీవించాలి.
🙏🙏🙏🙏
Yes
I totally agree with Sri Murthy garu
Saraswathi puthrika
""Malayalikalude abhimanamaya song"", sherreth sir😍😍😍😍😍😍
Hats off to musician from Kerala Shri Sharreth, who composed and sang this fabulous song. He is also the disciple of the Great Balamuralikrishna Sir. Shri Lalitha you did total justice to the song, that too in live performance. Incredible!!
ఒక ఆడపిల్లలో దేవత👸 మూర్తిని చూస్తున్న అనుభవం కలిగింది. నీకు జన్మనిచ్చిన తల్లితండ్రులు😇 చాలా అదృష్టవంతులు. AAA
മോളെ നീപൊളിച്ചു. ഒരു മലയാളം പാട്ട്, അതും ശരത്തേട്ടന്റെ പാട്ട്. സമ്മതിച്ചു. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
This is the world's best classical song eligeable for Oscar Award.
do watch Malayalam music directors Raveedran masters Devasabhathalam, harimuraleeravalam nd gangeeee
ఇంత అద్భుతంగా ఎలా పాడావు తల్లీ!ఎంత పొగిడిన తక్కువే😊💝.మ్యూజిక్ కూడా అంతే అద్భుతంగా ఉంది.👌👏
భరతీయ సంగీతం గొప్పతనం. శ్రీ లలిత గొంతులో వినసొంపుగా ఉంది
She deserves Thousands of Oscar Awards only for this Performance ... Greetings and wishes .....
Why is Oscar,what is so great about oscar
What do you think of the person who composed this song?
@@sreekanth.k.seyemboad648 Sharreth Annachi❤️😘
She need more control over her voice. Hear kalpana raghavendra singing this song..❤️
ee desham lo yenni awards unnayo.. ave ee cinema tho naa bidda lakshmi manchu ki vastayi.. oscar kuda vache chance undi..
JFF.. no offence.
It is composed by Sarath a malayalam music director. He made this song so hard that no one else could sing it. But in reality show history two girls have sung this song 1 kalpana raghavendra 2 srilalitha. congrats both of them. LOVE FROM KERALA. It is not enough to applaud their knowledge in music.
But alka ajith sung more clear and nicely,
Alka Ajith too...
Not only two girls bro...one more girl ur state Alka ajith prooves her capacity...
Vaisakh from super 4
🥰
How can there be dislikes to this rendition!
She's an Angel to have passed this divine msg in a song...
Srilalithamma శతమానం భవతి. నీ లోని సరస్వతికి నా సాష్టాంగ నమస్కారం.
Pride of Kerala I wish all the blessings to Lalitha who sang this difficult song of Shri Sarath Sir and may she reach greater heights🙏🏿
ఎన్నని నీకు ధన్యవాదాలు చెప్పాలి. సరస్వతీ మాత నీ నోట పాడించి తను విని ఆనంద పడిందో. ఎంత పుణ్యం చేశావు తల్లి. మహా అద్భుతం గా పాడినావు.
శ్రీలలితా ది పూర్వజన్మ సుకృతం.అందుకే ఇంత బాగా పడగుల్గుతున్నారు
Wonderful performance മോളേ അതിമനോഹരം ....👌.👌.👌 🙏🙏🙏
13 minutes non stop ga paadavu.. extraordinary.. 👌👌👌👌👌
Kerala music director Sarath 's brilliant composition.
శ్రీలలిత🎉 నీవు ఎప్పుడు ఎక్కడ పాడిన మదురం గా హాయిగా వింటాం. మీ తల్లి దండ్రులు జీవితం ధన్యం ఆలాగే విన్నదుకు మా జీవితం కూడ ధన్యమైది
We have lot of extreme talented Saraswaties in Andhra. But unfortunately our film industry not recognize them and not giving opportunities to them.
God bless you thalli...
Maybe it is better if such divine talent stays from film industry.
Sri lalitha you're not only the Andhra Pradesh talented putrika.you are the south Indian gems.
S.janaki Amma, susheela Amma and SPB garu belongs to Andhra
Why are cinemas so important today? How many movies are worth watching? Vast majority of songs are also SO forgettable with low musical value.
Fortunately, today high quality artists can happily survive doing what they LOVE through social media like Instagram & UA-cam (Subscriber count & Advertisements). Srilalitha has a channel with many subscribers which I am sure is helping👍
Super 😍😍❤️ ..Mallus undo . ശരത് സർ hats off ..What a composition 🔥
ഉണ്ടേ
So proud of you sarath sir
ഇത് എത്Program ആണ്
@@rstheeshkumar7486 bol baby bol ..telungu programme
@@anurudhradhakrishnan9193 youtube ൽ കിട്ടുമോ
బంగారు తల్లి మేమెంత పుణ్యం చేసామో ఈ పాట వినడానికి.. దన్యులం అమ్మ.
I must thankful for your parents 🙏🙏🙏🙏🙏🙏 gave in bharath mataki jai shrilalita sister. I am your biggest fan in my country.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Koti koti dandaalu amma ..
What a great composition done by respected sharath sir. Really he's a maestro. And the girl sung it to it's maximum. Again, what an exposure of " swaravistharam"
Wishes srilalitha.
May god bless you 🙏❤
ഈ സോങ് ശരത് സർ പാടുന്നത് കേട്ട് കുളിരു വന്നതാ .ഇപ്പൊ അടുത്ത് സൂപ്പർ
ath vere level....
The most brilliant composition by Sharath sir,the most powerful clasical song I ever heard in Malayalam.
నీ గాత్రం వింటూ చనిపోతే కైవల్యం ప్రాప్తించినట్లే తల్లీ. ఈ తెలుగు నేల ఎంత అదృష్టం చేసుకుందో తల్లీ నీ లాంటి మహా గాయనికి జన్మ నివ్వడానికి. నిండా నూరేండ్లు చల్లగా వర్ధిల్లు తల్లీ 🙌 శుభం భూయాత్.
I can't believe this ! What a talent !
You are blessing of Maa Saraswati to us.. Lots of love and respect for south India.. You people are preserving our great Indian culture so nicely while we north Indians have failed to do so..
Frst time seeing a malayalam song in reality show outside keralam....... That too very hard song but sung well by srilalitha
Even the professionals think twice before singing this song. You chose it for the competition! Such self-confidence, astounding. Moreover, it is a very long nerve-stretching song set at a fast tempo. People easily mess up the pitch, gobble up the notes, muffle the tune, yodle among octaves, and whatnot. You did more than the required amount of justice to the song. Splendid effort. Take a bow.
And, for the people who call this "talent", let us get one thing straight - it was her practice, patience, and perseverance that made her what she is. Building a 'skill' demands dedication while talent is just innate.
So, kindly get the usage right or people might get offended.
Fantastic ఆమోఘము
కోటి స్వరాల వీణ ఆనంద భాష్పాలు రాల్చింది .గాయని గానం నింగిని తాకి సంగీత మేఘాలను కరిగించి శ్రోతలపై స్వరజల్లు వర్షించింది.
Ame paata antha adbhutham ga raseru
Chala adbhutam ga raseru
I will giving a Hundred likes of this performance.....
I heard this song sung by many current generation singers.. But Srilalitha is outstanding.. No Words to describe.. Very effective and so perfect.. God should bless her more and more.. My wishes to her
This song is belonged to my language, Malayalam. Lot of love and respect from kerala🥰🙏
Program is my language
Music doesn't have a language!
Music has no language dear. Karnataka Sangeetha means karna ( ears) ataka ( which is pleasing) sangetha ( music). Music which is pleasing to the ears😊
@@ramachandrankandathody1992 l meant that lyrics in Malayalam. Thanks for adding new fact about music.
Proud to be a Malayali only such occasions..❤❤🙏🙏
Deep invalvement in song.emotional and meaningfull.great talent ..i am fro. Karnatak.
I had never watched such a wonderful live performance in my life before . Stunning Performance ..
Karanajanmuralavu
To those who disliked pls watch from 10:19..
Entha baga padav talli. Tears rolled out. Can't express the feel when she is singing..
Bless you ma..
Oh my God.. singing live this toughest classical song in one strech is impossible....great effort by this young girl....really God gift ...I should also appreciate all judges musicians in this programme..sincere pranamas to Legend composer Sarath sir ..lots of love from Chennai
क्या बात!,कमाल का आवाज, सुरों की बरसात। सुमधुर आवाज। 🔱🔱🔱🐂🐂🐂🚩🚩🚩🙏
అద్భుతం మహా అద్భుతం.... శ్రీలలిత మీకు అ సరస్వతి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను..... 👏👏👏👏👌👌👌
Maa you are the only best singer in singing Bhavayami than others I heard so far. My Best wishes are always there to you and Shereesha forever in all aspects forever from your 83 years old grand father.
S R I L A L I T H A S U P E R S T A R
I am astounded at the acrobatic vocal capabilities of this young artist. In my opinion, no one ever need record this particular classic again. This is the epitome of all possibilities of the past, present, and future! I regret it took over a year for me to find this classic gem, but now that it's been found, it will be revisited again and again. ♥
I was crying at the end baba really I was crying ...This song is from one of the greatest musician my manasa Guru Sharath sir and its a Malayalam song frm the movie Meghatheertham. This song was sung by himself and he got the best singer award from Kerala Sahithya Akadhami in that year. You are really inspiring me to Sree. Now I am really proud to be a Malayalee.. Thank you so much for bringing out the Music of Kerala. God bless you for your music journey.😊
👍👍👍താങ്ക്സ്
I was mesmorized by this song and couldn't stop falling in love with malayalam, from your comment I got to know it's from meghatheertham, I watched the movie also,this is my first Malayalam movie that I have watched being a telgite I tried understanding the language as much as I can and I understood that such a devotion towards shastriya sangeetham from the movie meghatheertham, i realized that there might be many languages but something thats pure can reach anyone despite the differences of borders,languages and culture,I shared this song with all my malayali friends
Thanks for letting us know about the movie in the comments😊
Thank you once again😊
आप हमारे भारत का ऐक महान प्रतीक के रूप में स्थापित हो धन्य हैं वे माता पिता जिसने ऐसे अद्भुत गायक कलाकार को जन्म दिया है 🙏🏽💐📿👏🏽👏🏼👏🏾🎤
അപാര Performance💞💞, മലയാളികള് ആരുമില്ലേ ഇവിടെ 🙄
Yugandhar ramaiah
Suparsugetha
Sharrath sir nte അന്യായ സാധനം❤️
സരസ്വതി ദേവീ ഇറങ്ങി വന്ന് പാടിയപോലെ, തൊഴുതു പോയി, 🙏🙏🙏🙌🙌🙌🙏🙏🙏🥰😍🥰😍🥰😍👑👑👑
Undeyyy🙏🏻🙏🏻🙏🏻
ശരത് സാറിനോടുള്ള ബഹുമാനം ആണ് ആ എണിറ്റു നിക്കുന്ന ഓരോരുത്തരും... അഭിനന്ദനങ്ങൾ മോളെ..🙏🌹👌💛God bless you 🙏
ഇതു സിനിമയ്ക്ക് വേണ്ടി ചെയ്തതാണോ? ആണെങ്കിൽ അത് ഏതാ? ഹൊ! ഒരു രക്ഷയുമില്ല
Super song
@@manojar7546 Meghatheertham movie
A very difficult song in malayalam language... She sang very well... 🥰🥰🥰
ఈ.....ఈరోజు. ..ఈకళామతల్లిని ఉ్రధ్ధి లోకి రాని దెవరు. ......నిజంగా మన తెలుగు జాతి సిగ్గుతో తలవంచి నిలవాల్సిన పరిస్థితి. ...చాలా అన్యాయం. .ఇటువంటి మేదావులని. ...తొక్కేస్తున్నారు నేటి జెడ్జీలు సునీతా. ...తోటి గాయకులు. ...
స్వరాలను నీ చేతి సoజ్ఞ తో ఎంతో అలవోకగా శాసిస్తున్నవ్ అమ్మ .......నీ సంగీత పటిమ కు నా పాదాభి వందనం 🙏🙏🙏🙏
Outsanding performance ...No words srilalitha........Ur fabulous singer.... Mesmerising singing...ila enta cheppina takkvey....God bless u
ఆనంద పరవశం!!! మధురానుభూతి!! నభూతో నభవిష్యతి!!! ధన్యవాదాలు తల్లీ!!! వర్ధిల్లు...తల్లీ..
శ్రీ లలితా బంగారు తల్లి చాలా బాగా పాడింది భగవంతుని ఆశీస్సులు నీకు ఎల్ల వేళలా ఉండాలని కోరుకొంటున్నాను అమ్మ
Tears flooding out from my eyes unintentionally..... while listening to this item!
A marvellous and superb performance by Chy. Srilalitha...
Ammaa..May the Grace of The Mother Saraswathi be with you as ever !
-Tata Garu
Voleti Venkata Subbarao Vijayawada
Sharath Sir's composition ❤️ so proud to be a malayali 🌺
Yes
Absolutely yessssss
😌🔥
Blessed girl, a frame of Sangeeta Saraswati. No words to appreciate except to feel. Unluckily there are non-human beings who dislike this song. It's quite natural for them just as fine and perfect music for this girl.
Awesomely rendered. God bless you dear Soulful indeed!
This video is a proof for the extrordinary range of effort in your practise and the range of quality in your practise🙏Please keep it up
Never heard a composition like this before and your incredible talent and passion gave me goosebumps and also made me cry:) Keep on inspiring people all over the world! All the best from Berlin, Germany
Sree lalithamma,. You are a gift of goddess bhagavathi. Long live your swaraarchana.
Another Kalpana Madam ❤🎉
Who avoids standing ovation after watching this fabulous performance. God bless you kanna 👏👏👏👏👏
ఈ వయసు లో ఇంత అధ్బుతంగ పాడ గలిగిన వాళ్ళు ప్రపంచంలో ఇంక ఎవరు ఉండి ఉండరు(break లేకుండా).దీర్ఘాయుష్మానభవ
సంగీత సునామీ సృష్టించావు ... *శ్రీ లలిత* సంగీతంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆకాంక్షిస్తూ....🌹
True Musical tsunami How to remember so much notes without any written support New star born May God bless you Pure dedication
BEING EKALAVYA SISYA OF SRILALITA I HEAR THIS SONG EVERY DAY AND TRY TO IMITATE ALONG WITH MY MOST FAVOURITE SINGER SRILALITA.