Smt గీతాంజలి గారి సంగీత సాధనాంజలి అత్యద్భుతం . మనసులో ఉన్న భక్తిని మధురమైన గొంతు ద్వారా ప్రపంచానికి తెచ్చే గీత మీకు బ్రహ్మ గారు రాశారు. మీకు నా అభినందనలు మరియు మీ సంగీత ఆర్తి కి నా అంజలి గీత గారూ
చాలా చాలా బాగా పాడారు మేడం Sweet వాయిస్ ....ఇంకా ఎంత చెప్పినా తక్కువే ...మీరు ఇలాంటి పాటలు పాడి అందరినీ సంతోసింపజేయాలి కోరుతున్నాను ...sweet voice madam TQ so much
Entha chakkanidoi eetelugutotaa enthakammani voyi eetelugu poolu.lalitha sangeetha chala baguntundi. Nerpinchu talli neevu epatanaina paadagalavu.teaching is a very good professional course in life.you deserve such a good activity in ur career.
నమస్తే అండి ఈ వీడియోలో మీరు నేర్పించే మంగళ హారతి చాలా చాలా బాగుంది అసలు సంగీతం అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవాలి అన్న విధంగా నేర్పిస్తున్నారు అంత చక్కగా ఉంది ఈ వీడియో ఈ వీడియోలో మీరు నేర్పించే విధానం చూస్తుంటే నాకు చాలా ధైర్యం వచ్చింది ఎందుకంటే నాకు అసలు సంగీతం అంటే పాట పాడటం అంటే భయంగా ఉండేది ఈ వీడియో చూశాక నాకు ధైర్యం వచ్చింది నేను నేర్చుకొని పాడగలనుI am soooooo Happy Thank You Andi 🎉🎉🎉🎉
Geetanjali garu Thankyou for teaching us the beautiful Rama Stuthi Keerthana. U are crystal clear in explaining. Not every body has the opportunity or talent to learn such divine songs. U are giving me that opportunity! I am very thankful🕉for the divine path☀️💕👼 Jai Sri Sita Ram!
రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయ
మామకాభీష్టదాయ… మహిత మంగళం
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ… మహిత మంగళం
కోసలేశాయ మందహాస… దాస పోషణాయ
వాసవాది వినుత… సద్వారాయ మంగళం
చారు మేఘ రూపాయ … చందనాధి చర్చితాయ హ
రకటక శోభితాయ… భూరి మంగళం
లలిత రత్నకుండలాయ… తులసీవనమాలికాయ
జలజ సదృశ దేహాయ చారు మంగళం
దేవకీ సుపుత్రాయ… దేవ దేవోత్తమాయ
బావజా గురువరాయ… భవ్య మంగళం
పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ
అండజ వాహనాయ… అతుల మంగళం
విమలరూపాయ వివిధ… వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ… శుభ మంగళం
రామదాసాయ మృదుల హృదయ… కమలవాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం(రామచంద్రాయ )
Super medam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చదువుతూ నేర్చుకునే ల కామెంట్ చేశారు
Yes. Really I too agree. One can able to sing by seeing the lyrics. Can practice well. Thank you.
చాలా బాగుంది మీగళం.వివరంగా చెపుతూ మీరు పాడుతూ అందరిచేత పాడించారు.
🙏🙏🙏
Thank you great 👍🙏👏👏
Thanks amma, నిన్నటి
నుండి correct lyrics
Kosam వెతుకుతున్నాను
ఆ రాములవారు పంపినట్లు
మీ వీడియో దొరికింది.
ధన్యోస్మి.
Smt గీతాంజలి గారి సంగీత సాధనాంజలి అత్యద్భుతం . మనసులో ఉన్న భక్తిని మధురమైన గొంతు ద్వారా ప్రపంచానికి తెచ్చే గీత మీకు బ్రహ్మ గారు రాశారు. మీకు నా అభినందనలు మరియు మీ సంగీత ఆర్తి కి నా అంజలి గీత గారూ
🙏👌
రూపమూ, గాత్రమూ రెండూ చాలా చాలా బాగున్నాయి. రాములవారు మీకు ఆయురారోగ్యాలతో కూడిన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను
🍏🍁🌺🍎🍇🌷🍏
చాలా చక్కగా పాడి అందరి చేత బాగ పాడించారు. మీకు ఇటువంటి పాట నేర్పినందుకు ధన్యవాదాలు.
🙏💐
గురువు గారికి 🙏. మీ స్వరం చాలా చాలా బావుంది. నేర్చుకోవాలి అనే వారికీ మీరు ఒక వరం. పలుకే బంగారా మాయనే అనే గీతం కూడా పెట్టగలరు. 🙏
Rudt
Sr,
Bj+l
గురువు గారికి 🙏 మీ స్వరం చాలా చాలా బావుంది.🎉
చాలాబావుంది లిరిక్స్ pettandimam
అద్భుతం గా నేర్పారు💐జైశ్రీరామ్ 🙏
🙏
ChalaBagundI madamEasy ga vundi Chala thanks.
Bagundi ilanti harathi patalu inka nerpinchani thank you so much
శ్రీ రాముడు సీతా సమేతం గా మీ కంఠం లో కొలువై ఉండుగాక
Chala chala bagundi madamgaru.Naku chala istamina keertana.
అద్భుతం తల్లీ. శ్రవణానందదాయకం మీ స్వర మధుర గానం వాహిని. ధన్యవాదాలు👌👌
Enta goppa voice andi meedi.Mee programmes choostu vuntam andi .God bless you andi👌👌👌
Chaala chaala bhaga paadi andhari chetha Bhaga paadinchaaru
Danyavaadamulu andi
Chala chala bagga padaru ,alane chala chala bagga neripestunnaru
🙏 ಮೇಡಂ ನಿಮ್ಮ ಸ್ವರ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ 👏
Lovely voice.. devotional and soothing singing
Geetanjali garu chalabagundi,ela4guriki vupayogapadutunnaru tanq
Srigurubyo namaha,thalli,Mee, padapadmamulaku namaskarithunnanu.
Manchi program chestunnaru memu kuda follow avutunnamu 🙏🏻💐
గళం మధురం వర్ణనాతీతం అభినందనలు శుభం
మేడమ్... మీరు చాలా చాలా బాగా బాగా పాడారండీ... మీలాగే మీ కీర్తన కూడా చాలా చాలా బాగుంది మేడమ్..
Jai SriRam Thally Mee Vivarana Chala Bagunnadhi 👌thally meeku 🙏
మేడం మీ స్వరం అద్భుతం చాల బాగ పాడుతున్నారు
Tq mom chala baga nerpistunnaru sangitam nerchukovalani chala intrest undi eppatinundo me valla neravertchulovalanukuntunnanu
Mee voice ala vintunea undali anipisthundhi mam, ee paata nearchukuntuna mam tqq so much🙏🙏🙏🙏
చాలా చాలా బాగా పాడారు మేడం
Sweet వాయిస్ ....ఇంకా ఎంత చెప్పినా తక్కువే ...మీరు ఇలాంటి పాటలు పాడి అందరినీ సంతోసింపజేయాలి కోరుతున్నాను ...sweet voice madam TQ so much
Medam chala Vina sompuga vunnadi jai sri ram
చాలా బాగా పాడారు తల్లి.. మీకు వందనం.🙏🙏
Superb teaching!!you have a great melodious divine voice.abhinandanalu.
Super singing. Super teaching Mam. All the team members sang very well
Chala baga padi varitho padistunnadunku chala chakkaga vunnadi. Thalli neevu chinnadanovi Ina nee vidvattuku padabhivanadanalu.🙏
Thank You andi
Entha chakkanidoi eetelugutotaa enthakammani voyi eetelugu poolu.lalitha sangeetha chala baguntundi. Nerpinchu talli neevu epatanaina paadagalavu.teaching is a very good professional course in life.you deserve such a good activity in ur career.
Very nice Andi. Hrudayapoorvaka namaskaaramulu andi
చాలా బాగా పాడుతున్నారు. చాలా సులభంగా నేర్చుకోవచ్చు.మీకు ధన్యవాదాలు💐
చాలా బాగా వివరించారు నేర్చుకోనdaniki వీలుగా ఉంది ధన్యవాదాలు
Super mam naku songs chala istam mam
Chaalabaaga explain chesaaru madamgaaru thank you soooooo much
Chaalaa baagaa nerpaaru.Dhanyavaadaalu.
🙏
సూపర్ గ నేర్పిస్తున్నారు
Jai sri ram 🙏
Super vijaya lakshmi
చాలా శ్రవనానందగా నేర్పించా అమ్మ నమస్తే
Chala baga nerpistunaru. Danyavadhalu🙏
నమస్తే అండి ఈ వీడియోలో మీరు నేర్పించే మంగళ హారతి చాలా చాలా బాగుంది అసలు సంగీతం అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవాలి అన్న విధంగా నేర్పిస్తున్నారు అంత చక్కగా ఉంది ఈ వీడియో ఈ వీడియోలో మీరు నేర్పించే విధానం చూస్తుంటే నాకు చాలా ధైర్యం వచ్చింది ఎందుకంటే నాకు అసలు సంగీతం అంటే పాట పాడటం అంటే భయంగా ఉండేది ఈ వీడియో చూశాక నాకు ధైర్యం వచ్చింది నేను నేర్చుకొని పాడగలనుI am soooooo Happy Thank You Andi 🎉🎉🎉🎉
🙏
చాలా చాలా చక్కగా నేర్పు తున్నారమ్మా చిరంజీవ నాలాంటి పెద్ద వాళ్ళు భక్తిగా దేవుడి ముందు పాడుకోవడానికి వీలుగా ఉంది అభినందనలు
🙏🙏🙏
Chala super ga padaru
Mam మీరు చాలా బాగా explain చేస్తున్నారు మేడమ్…👍👌🏻🙏🏻మీపాట ఆలపించే విధానం కూడా చాలా చక్కగా వుందమ్మా 🙏🏻
Melodious voice ....very sweet..God bless u
Medam very nice jai Sri ram
భద్రాచల రామదాసు కీర్తన ఎంత మధురంగా ఉన్నదో... మీ గళంలో ఈ మంగళ హారతి పాట చాలా బాగుంది! మీ వ్యాఖ్యానం SP balu గారిని తలపిస్తుంది...👍🎶🎵🙏🙏
Chalaa bagundi
Excellent voice. God bless you
Tqu mam nenu ramachandraya song naruchukunanu chala thank you🙏🙏🙏
Chala bagundhi chose varandhariki manake bodhisthunnaru annattuga vundhi.👍👌
🙏
Madam ..mee voice ....chaala chala bagundi .....
Super madam Bangalore nuchi chala baga padutaru
చాలా చక్కగా, మనోరంజకముగా, మృదుమధుర గాత్రముతో, శ్రీరామచంద్రునిపట్ల హృదయాంతరాళమునుండి భక్తిభావము వెల్లివిరిసేటట్లుగా ఆలాపించిన మీకు హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి మరెన్నో పాటలు మీనుండి వినాలని కుతూహలము కలుగుచున్నదీ.
🙏👍👌👌🦢🚩
Thank you
Sundarm
Namaskaram Aamma chala bagundi jai sri Ram
Woow ! What an excellent sharp melodius voice madam !Superb marvelous .Even great mastery with lovely guidelines . Heartful pranamas mam .
Excellent madam.
🙏🙏🙏
చక్కని కంఠస్వరము తో సరళముగా మమ్ములను అలరారించిన మీకు మా కృతజ్ఞతాస్తుతులు, అభినందనలు👏👏 💐
🙏
@@SangeethaSadhananjali awesome madam
raguveera gadyam nerpinchandi madam
Chala bagundhi anddi 🙏👌👌
చాలాబాగుంది
Mangala haratullo mukhyamaina manchi geetanni chala chakkaga aalapinchi nanduku dhanyavaadalu🙏
sure andi
Excellent mam 👍👍💐💐💐
Chala bagundi madam
Chala chala Baga padaru
🙏
జై శ్రీ సీతారాముల ప్రసన్నం
ఆదిలాబాదు 21/6/23
మేడం చాలా హాయిగా కమ్మగా పడుతున్నారు నేర్పుతున్నారు కొన్ని వాటికి అర్ధాలు చెపుతున్నారు చాలా బాగున్నాయి మా అమ్మ పడినట్టు ఉన్నాయ్ అండి ధన్యవాదాలు
Meeku mee padalaku vandanalu thalli🙏🙏🙏🙏🙏
Beautiful videos.
Veryusefull.Beautiful channel.
Superga padaru
Namasukaramlu Mathaji,🙏🙏🙏
Madam
Ur voice is very nice
Explanation also excellent
Suvarna Lakshmi
Visakhapatnam
🙏
చాలా బాగుంది .
Sadaa vandanamulu
Verynice and explaining is verynice
Sree Rama Chandra Murthy ki jai
Jai Srirama
Baga nerpisthunnaru.gud chala bagundi.
Thank You andi
మేడం మేము కూడా నేర్చుకనేంత సరళంగా సులభంగా ఉంది ధన్యవాదాలు మీకు
🙏
మేడం!🙏చాలా చక్కగా, పరమ రసమ్యాయమైన కంఠంతో, మృధుమధురంగా పాడితూ, పాడించిన మీకు అభినందన చందనాలు!👏👏💐💐
Chala Baga padaru
అద్భుతమైన గానం
Super song
Excellent mam garu 👌👌🙏🙏🙏 maatalu lev mam
Thank you very much 🙏
I was looking for magalaarathi song
Mee voice Devine ga undi
Lyrics kooda inte inka nerchukodaaniki easy ga undedi
Cnala dhanyawadalu guruvini gari. ki🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉pata nerpinanduku namaskar amazing
Thank you madam me voice chala bagundi naku sangeetham nerchukodam eshtam mee valla konni manchi patalu nerchukunnanu🙏
చాలా అద్భుతంగా నేర్పిస్తున్నారు మేడం..... ధన్యవాదములు 🙏🙏
Super teaching👌🙏🙏💐💐
🙏
Beautifully taught. 😍😍❤️❤️👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Very sweet voice like nectar
Tnq for teaching one of the beautiful song
Madam sweet voice and explanation
Teaching is good 👌👏🙏❤
చాలా బాగుంది బాగా పాడారు 👌👌👌👌
Sri gurubhyonamaha Sri Matre namaha 🙏🙏🙏🙏🙏🙏 dhanyavadalu
Geetanjali garu
Thankyou for teaching us the beautiful Rama Stuthi Keerthana. U are crystal clear in explaining. Not every body has the opportunity or talent to learn such divine songs. U are giving me that opportunity! I am very thankful🕉for the divine path☀️💕👼 Jai Sri Sita Ram!
Very nicely explained
@@kameshwarisusarla1099 verynice❤😂😂
Jai shree Ram🙏
My due respects to you madam 🙏this use to be Mangala geeta at the end of the concerts during our days.🙏🙏
Very nice I likethis song
Sri Rama Rama Rama