how to sing without stage fear | singing tips | carnatic vocal tips in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 65

  • @sundarthutta799
    @sundarthutta799 Рік тому +12

    పాటపాడేటప్పుడు భయాన్ని ఎలా అధికమించాలో బాగా వివరించారు ధన్యవాదములు.

  • @venumadhavsandupatla2117
    @venumadhavsandupatla2117 Рік тому +8

    చాలా మంచి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు.

  • @ramanab5543
    @ramanab5543 11 днів тому

    గురువుగారు మంచి సలహాలు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు

  • @SrinivasNagunoori-k7l
    @SrinivasNagunoori-k7l Рік тому +7

    శ్రీ గురుభ్యోన్నమః పాదాభివందనాలు సూపర్ గురువు గారు నమస్కారం నమస్కారం నమస్కారం చాలా బాగుంది గురువు గారు మీరు చెప్పినది నూటికి నూరు శాతం నిజము మీరు చాలా మంచిగా వివరించి చెప్పారు గురువు సూపర్ ధన్యవాదాలు నమస్కారం నమస్కారం శ్రీ గురుభ్యోన్నమః పాదాభివందనాలు గురువు గారు నమస్కారం

  • @yerralavanya9573
    @yerralavanya9573 Рік тому +4

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🌹. గురువు గారు నాకు చిన్నప్పటి నుంచి అన్నమాచార్య కీర్తనలు చాలా నేర్చుకున్నాను. కానీ ఎక్కడా స్టేజ్ మీద పాడలేదు. కానీ అదే నా పెద్ద కల అలా అందరి ముందు, ముఖ్యంగా ఆ స్వామి ఎదుట తన్మయత్వంతో పాడాలని.అనుకోకుండా నిన్న ముక్కోటి ఏకాదశి రోజున స్టేజ్ మీద అదీ స్వామి ఎదురుగానే పాడే అవకాశం వచ్చింది.🙏🙏🙏 నిజంగా మీరు చెప్పినట్టే నాకు ఎదుట జనం కనిపించలేదు ఆ స్వామి నే నా ఎదురుగా ఉన్నారని భావిస్తూ పాడాను. ఆశ్చర్యం నాకసలు భయం వేయలేదు.నిజానికి నా గొంతు దగ్గు వల్ల కొంత ఇబ్బంది పడుతున్నాను ఐనా సరే పాట మాత్రం స్వామి దయవల్ల ఆపకుండా, శ్రుతి తప్పకుండా పఆడగలఇగఆనఉ🙏🙏🌹 ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @vijayalaxmi1257
    @vijayalaxmi1257 3 дні тому

    సినిమా డైలాగ్ సూపర్ గురూజీ 🎉🎉🎉🎉👌👌👌🎉🎉

  • @siriswara0553
    @siriswara0553 Рік тому +2

    Chaala kruthagnathalu guruvugaru

  • @krishnakumari6985
    @krishnakumari6985 Рік тому +2

    Guruvulaku dhanyavaadamulu

  • @starmakersingerlaxmimurthy7692

    I love you sir super cheparu👌

  • @bhanurekhabrahmasamudram6451
    @bhanurekhabrahmasamudram6451 Рік тому +1

    Chaala dhanvadalu guruvugaru. Prayatnam chestanu..miru cheppinatlu

  • @padmalayasaraagalu7255
    @padmalayasaraagalu7255 9 місяців тому +1

    చాలా చక్కగా విశదీకరించారు.ధన్యవాదములు గురువు గారు..

  • @ChintalaYerranna
    @ChintalaYerranna 28 днів тому

    గురువులకు మంచి ధన్యవాదములు బాగా చెప్పారు

  • @krishnakumari6985
    @krishnakumari6985 Рік тому +1

    Baga theliya jesaaru dhanyavadaalu

  • @ranapangurambabu7368
    @ranapangurambabu7368 24 дні тому

    సూపర్ గురువు గారు మంచి మెసేజ్ ఇచ్చారు

  • @udayaitemoni8485
    @udayaitemoni8485 29 днів тому

    Stage fear povadaniki tips chaala baga cheppaaru Guruvu garu 🙏
    చివరలో సంగీత జ్ఞానం కలగాలని దీవించారు 🙏 Super Sir👏👏

  • @harshavardhann8482
    @harshavardhann8482 11 місяців тому +1

    Rightly said Sir! Thank you👍

  • @dhanakarna4213
    @dhanakarna4213 Рік тому +1

    Chala baga chepparu..

  • @ChedengiTrinadh
    @ChedengiTrinadh Місяць тому

    గురు, గారు మంచి సలహాలు ఉన్నతమైన సంగీతం భావలు తెలియసినందుకు 🙏ధన్యవాదములు

  • @umasuresh9341
    @umasuresh9341 Рік тому

    Chala chakkaga chepparu guruvu garu

  • @KrishnaKrishna-qp9vw
    @KrishnaKrishna-qp9vw 11 місяців тому

    Super sir chaala baaga cheppaaru❤️🙏

  • @prasadg739
    @prasadg739 Рік тому +1

    Annaya garu 🙏

  • @Vijayalakshmi-xp2bc
    @Vijayalakshmi-xp2bc 4 місяці тому

    Chala baaga vivarinchi chepparu guruvugaru dhanyavadalu

  • @ChilukaBhavani
    @ChilukaBhavani Рік тому +1

    Yes sir

  • @saradatalluri8707
    @saradatalluri8707 5 місяців тому

    🙏🏻చాలా బాగా వివరించారు 🙏🏻.. ధన్యవాదములు

  • @janakirao3846
    @janakirao3846 3 місяці тому

    Nice explanation sir dhanyavadhalu sir

  • @janakib6110
    @janakib6110 5 місяців тому

    Correct sir.Naaku kuda stage Meeda padalani Chala interest.kaani padaleka pothunnanu.mee video Baga help avthundi🙏🏻🙏🏻

  • @ChilukaBhavani
    @ChilukaBhavani Рік тому

    Thank you sir 🎻👍🙏👩‍🎤💐

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 Рік тому

    OM Sree Gurubyo Namaha 👏👏👏👏👏

  • @AshokBhavani-u2t
    @AshokBhavani-u2t 3 місяці тому

    Very nice suggestions appreciate yor experience 🎉💐🙏

  • @lakshmivallidevibijibilla1294
    @lakshmivallidevibijibilla1294 5 місяців тому

    Hi Sir!So nice and beautiful one. Amazing narration!Thank you.

  • @thirumalarao8856
    @thirumalarao8856 29 днів тому

    Tq sir 🎉

  • @saahoItrajula
    @saahoItrajula Рік тому +1

    Gurudhevobhava

  • @Sowjanya29
    @Sowjanya29 9 місяців тому

    Baga chepparu sir

  • @srinivasagudivaka6106
    @srinivasagudivaka6106 7 місяців тому

    Wonderful guidance sir
    So grateful to you ❤

  • @jaligariashalatha9194
    @jaligariashalatha9194 Місяць тому

    Thank you so much sir,
    Naku padithe dhammu vastundhi , dhammu rakunda ela padali sir,please cheppandi.

  • @suhashinihasini8694
    @suhashinihasini8694 10 місяців тому

    Thank you sir

  • @bhagyasriborra7703
    @bhagyasriborra7703 5 місяців тому

    Thanks so much sir 🙏 SAIRAM

  • @Nakkentisrinivaas
    @Nakkentisrinivaas 9 місяців тому

    Sir nakallu theripncharu menu 33 years nu ndi Hormoniam play checthunnanu ;ajanalo padadhani stage pears nenu okkdine baga play chasthnu patalu baba padathanu

  • @T.venkat-h7k
    @T.venkat-h7k 8 місяців тому

    Naku padatam ravatam lethu kothiga pilagonthu vasthudi yalapadali sir.

  • @agarwal3697
    @agarwal3697 Рік тому

    sir singing timings meeda video chestanu annaru , morning and evening ye time lo practice cheyyalo ani !

  • @gunalaxmi-ye9hh
    @gunalaxmi-ye9hh 4 місяці тому

    🙏🙏

  • @RajuRaju-ep8xw
    @RajuRaju-ep8xw 8 місяців тому

    వందనము లు

  • @SiddarthaGorige
    @SiddarthaGorige 9 місяців тому

    👌👌👌👌👌

  • @shankarraovetcha8424
    @shankarraovetcha8424 8 місяців тому

    🙏🙏🙏🙏🙏OM SRI SAIRAM🙏🙏🙏🙏🙏

  • @ramanab5543
    @ramanab5543 11 днів тому

    గురువుగారు మీ యొక్క ఫోన్ నెంబర్ మెసేజ్ పెడితే మీతో మాట్లాడాలని ఉంది దయచేసి

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  11 днів тому

      నా ఫోన్ నెంబర్ 9391790071, మధ్యాన్నం 2 to 4pm ఫ్రీ టైం, ఉదయం 6am to రాత్రీ 10pm వరకు ఆన్లైన్ క్లాసలు లో వుంటాను

  • @baijubaijubabu4823
    @baijubaijubabu4823 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @thipparthinavyasree3612
    @thipparthinavyasree3612 Рік тому

    Meeku studio undhaa sir

  • @RajuRaju-ep8xw
    @RajuRaju-ep8xw 8 місяців тому

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Vijayalakshmi-xp2bc
    @Vijayalakshmi-xp2bc 4 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinuperala5491
    @srinuperala5491 9 місяців тому

    Sir plss your adress

  • @goldendays4741
    @goldendays4741 8 місяців тому

    Thank you Sir

  • @ramasrinivaspolamuri9869
    @ramasrinivaspolamuri9869 Місяць тому

    🙏🙏🙏🙏🙏